ఇటువంటి వారు నిజంగానే మన society లో ఉన్నారా? || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2Ag_5YAVH88
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం తల్లిని చెల్లిని చూస్తే ఫీలింగ్స్ రావడం ఏంటిరా అప్రాచ్యుడా నువ్వు అసలు ఏ దేశంలో పుట్టావ్ పవిత్ర భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ తల్లిని చెల్లిని అక్కని వదినని అమ్మని అత్తని అలాగే సాటి ఆడపిల్లని పరాయి స్త్రీలని చూసిన గౌరవించాలి. ఒక దేవతలా చూడాలి. స్త్రీమూర్తిని దేవతలా చూసే దేశం ఏది అంటే టక్కుమని భారతదేశం అని చెప్పుద్ది ప్రపంచంఅంతా మరి ఈ సొసైటీలో మనం ఎంతగా దిగజారిపోయాం అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటి శ్రీదేవి గారు ఇటువంటి వీడియోలు ఎందుకు చేస్తున్నారు మీరు నిజంగానే ఒక కొడుకు అమ్మ మీద
(00:46) ఫీలింగ్స్ పెట్టుకుంటాడా ఏంటి చెత్త వీడియోలు అని మీరు నన్ను అడగవచ్చు దానికి నా సమాధానం ఏమిటి అంటే ఇటువంటి వారు నిజంగానే మన సొసైటీలో ఉన్నారు కాబట్టే అడపా తడపా మనం వార్తల్లో చూస్తున్నాం మీరు గమనించారో లేదో తండ్రి కూతురిని రేప్ చేశాడని అన్న చెల్లిని రేప్ చేశడని ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు ఎన్నో ఘోరాలు జరుగుతూనే ఉంటున్నాయి కానీ అవి బయటికి రావకుండా కప్పు పెడుతూనే ఉంటున్నారు కేవలం పరువు కోసం మరి ఇంతగా మనిషి దిగజారిపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా నిన్నొక వీడియో చూశనండి నేను తంబ్నెయిల్ చూసి ఓపెన్ చేయగా అందులో అమ్మ మీద ఫీలింగ్స్
(01:30) వస్తున్నాయని ఒక అబ్బాయి కామెంట్స్ చేశాడంట ఆ వీడియో కింద దానికి సమాధానంగా ఆమె ఒక వీడియో చేసి పెట్టారు. దానికి సమాధానం ఏమఇచ్చారంటే తల్లి మీద ఫీలింగ్స్ రావడం ఏంట్రా అసలు నువ్వు మనిషివా పశువుతో కూడా పోల్చకూడదు నువ్వు మృగానివి అని తీడుతూ వీడియో చేశారు. మరి కొంతమంది ఇది ఫేక్ న్యూస్ నువ్వు కావాలని క్రియేట్ చేసి వీడియో పెట్టావు ఇంతకీ మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఆ వీడియో ఫేకా ఆవిడ సృష్టించారా అన్నది పక్కన పెడితే మన సొసైటీలో ఏం జరుగుతుంది అన్న అంశం మీదే ఆమె చెప్పారు.
(02:12) కచ్చితంగా ఇప్పుడు ఎదుగుతున్న పిల్లల్లో ఇటువంటి కామ కోరికలు అన్నవి చాలా బలంగా మారిని. దీనికి అర్థం మనం ఎక్కడో చూడనవసరం లేదు మన పక్కనే జరుగుతున్నాయి. మన ఇళ్లల్లోనే పిల్లలు అలా ఉన్నారు. మరి ఇంతగా పిల్లలు పాడవడానికి దిగజారిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. పెదప రోజులు పెదప మనుషులండి ఇప్పుడున్న మనుషులందరూ ముఖ్యంగా మగపిల్లలందరూ తాలు తప్పడకాయ గాళ్ళు వాళ్ళు పేరుకే మగపిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అసలు వావి వరసలు ఏంటి ఇవేమీ లేకుండా నీచమైన ఆలోచనలు చేస్తున్నారు అడ్డాల్లో ఉన్నప్పుడే
(02:55) బిడ్డలు గెడ్డాలు వచ్చాక బిడ్డలు కాదని చెప్పి మన పెద్దోళ్ళు చెప్తూనే ఉంటారు. అది నిజం కదా దీనికి సమాధానంగా మనం ఏం మాట్లాడుకోవాలంటే పిల్లల్ని ఏ ఏజ్ నుంచి ఎంతవరకు ఎలా పెంచాలి నువ్వు నెలలు సంవత్సరాల పిల్లలైనప్పుడు నువ్వు పక్కలో వేసుకొని నువ్వు నీ రొమ్ము పాలు పెడతావు అటు ఇటు వేసుకొని దొల్లుతావు పొట్ట మీద వేసుకొని ముద్దులాడతావు ఊయ్యాలు ఊపుతావు ఎన్నో చేస్తావు తల్లిగా అది నీ ప్రేమ నువ్వు మురిసిపోతూ ఉంటావు నీ కొడుకుని చూసి ఒక ఏజ్ వచ్చాక పిల్లల్ని ఇంకా చిన్న కూసిల్లా చూస్తున్నారు.
(03:35) ఇక్కడే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీకు తెలుసండిపేళ్ల వయసులోనే మగపిల్లాడికి స్పర్మ్ కౌంటింగ్ మొదలవుతుందంట. అది తెలుసా కానీ ఎవ్వరూ పట్టించుకోరు. చిన్న బుడ్డోళళలాగానే చూస్తున్నారు. అటువంటి పిల్లలే బుడ్డ బుడ్డ పిల్లల్ని రేప్ చేస్తున్నారు. మీ అందరూ న్యూస్ లో చూస్తున్నారు తల్లికి బిడ్డలు ఎప్పుడూ చిన్న పిల్లలుగానే కనిపిస్తారు ఇందులో తప్పేమీ లేదు కానీ ఏ ఏజ్లో ఎలా ప్రవర్తించాలి అని చూడండి దయచేసి వాళ్ళని ఇంకా చిన్న కూసుల్లా చూడకండి.
(04:08) ఏజ్ బట్టి వాళ్ళకి వివేకం వచ్చినట్టు ప్రవర్తించండి వాళ్ళని అడల్ట్ గానే చూడాలని మీరు మర్చిపోకండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మామూలు పిల్లలు కాదండి ప్రపంచాన్ని చదివేస్తున్నారు టెక్నాలజీ అరచేతిలోనే ఉంటుంది. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు ఇదివరకు పెళ్లి చేసి శోభరం గదిలోకి పంపిన మగపిల్లాడికి ఏం చేయాలో తెలీదు. ఆడపిల్లకి ఏం చేస్తారో తెలీదు.
(04:37) సిగ్గుతోనే సగం జీవితం గడిచిపోతుంది. మరి ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారా తెల్లారి లెగిస్తే అరచేతిలో ఫోన్ ఉంటుంది అరచేతిలో ప్రపంచం ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బూతు బొమ్మలు చూస్తున్నారు అరాకొరా బట్టలు కనబడతాయా ఎటువంటి అసభ్యకరమైన సీన్స్ కనిపిస్తాయా అని వెతుక్కుంటున్నారు. మరి ఫోన్ వచ్చిన తర్వాత మన పరిస్థితి గాని మన బిడ్డల పరిస్థితి గాని పూర్తిగా దారుణం అయిపోయింది.
(05:05) అసభ్యకరమైన సన్నివేశాలు చూసి వాళ్లో విపరీతంగా కోరికలు పెరుగుతున్నాయి. ఇంకా చెప్పనవసరం లేదు అవన్నీ మీకు తెలుసు వీడియో లెంత్ సరిపోదు ఇంతకీ టాపిక్ వచ్చేసి తల్లి మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అన్న అబ్బాయి వాళ్ళ అమ్మగారు తన ముందే బట్టలు మార్చుకుంటున్నారంట ఇవన్నీ కామెంట్స్ లో వాళ్ళు పెట్టినవి ఇక్కడ తన ఏం చేశాడో ఆవిడ ఏం చేస్తున్నారో మనకు అనవసరం నిజంగానే ఇవన్నీ బయట జరుగుతున్నాయి.
(05:32) తల్లులు పిల్లల్ని ఇంకా చిన్న బిడ్డల్లాగానే చూస్తున్నారు. బాత్రూమ్ లో నుంచి డైరెక్ట్ అలాగైనా వస్తున్నారు వాళ్ళ ముందే బట్టలు మార్చుకుంటున్నారు కనీసం వాళ్ళని బయటికి వెళ్ళమని కూడా చెప్పట్లేదు నా బిడ్డేగా చిన్నబ్బాయి చిన్న పిల్లోడే కదా చిన్న కూసే కదా అని చెప్పి చూస్తున్నారు. వీళ్ళఏం చేస్తున్నారు వీళ్ళు దొంగచాటుగా అన్ని గమనిస్తున్నారు.
(05:54) ఇంకా చెప్పాలంటే స్నానాలు చేసినప్పుడు చూడటం అది తల్లా చెల్లా మన ఇంటికి వచ్చిన బంధువుల ఆడపిల్లలా పక్కింటి ఆడపిల్ల అని కూడా లేదు మా చిన్నతనంలో అయితే చాలా మంది కుర్రోళ్ళు బాత్రూములకి డాబాలు పైకి ఎక్కి చూసేవారు అలాగే గల్లీల్లో గొడవలు అయ్యేవి బాగా మేము బాగా చిన్న పిల్లలమైన ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆడవారు స్నానాలు చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి అన్నమాట ఇవేమి ఈరోజు కొత్త కాదు ఇదంతా తెలుసుకోవాల ని క్యూరియోసిటీ మీద జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆత్రం ఆపుకోలేరు అది చిన్న పిల్లలా పెద్ద పిల్లలా ముసలవాళ్ళా ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. 90 ఏళ్ళ ముసల ఆవిడని రేప్
(06:34) చేస్తున్నారంటే మరి నమ్మరా అన్ని నేనేదో సృష్టిస్తున్నది కాదు కదా ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి పచ్చి నిజాలు అంతేకాదు వావి వరసలు మర్చిపోతున్నారు అది సొంత చెల్లిలు చెల్లి మీద బలాత్కార ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళని రేప్ చేస్తున్నారు చెప్పుకోలేక ఇంట్లోనే తల్లులు మగ్గిపోతున్నారు. ఆ ఫ్యామిలీ విచ్చిన్నం అయిపోతుంది.
(07:00) కేవలం మద్యం మత్తులో ఒక్కటే కాదండి ఫోన్ వీడియోస్ తోనే ఇదంతా జరుగుతుంది. పిల్లలు ఏం చేస్తున్నారో కూడా మనం గమనించుకోవట్లేదు. ఇక్కడ ఉమ్మడ కుటుంబ వ్యవస్థ లేకపోవడం కూడా ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామని చెప్పొచ్చు. నేను నా ప్రతి వీడియోస్ లో చెప్తాను ఉమ్మడ కుటుంబ వ్యవస్థని బలోపితం చేయండి అని. ఎందుకంటే దాని లోటు మనకి బాగా కనబడుతుంది. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వలన మనకి వచ్చే నష్టాలు మనం ఎదుర్కుంటున్న పరిస్థితులు మన పిల్లల జీవితాలు నాశనం అవ్వడానికి కారణాలు కనిపిస్తున్నాయి.
(07:33) మన నేను చెప్పిన వీడియోలో కూడా పిల్లల ముందు బట్టలు మార్చుకోకండి అన్న విషయాలు కూడా నేను చెప్పాను. చైల్డ్ ప్రైవసీ ఇవ్వండి అలాగే మీరు కూడా తీసుకోండి అని చెప్పాన్నమాట. సొసైటీలో ఇదే జరుగుతుంది ఇప్పుడు ఉమ్మడ కుటుంబాలకి వెళ్తే గనుక ఉమ్మడ కుటుంబ వ్యవస్థలో అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళం అమ్మమ్మ నానమ్మాలు మనకి విలువలు నేర్పేవారు అన్నమాట ఆ ఎథిక్స్ ఉండడం వలన ఇప్పటికీ మనిషి మృగం అవ్వకుండా ఒక మానవ నైజంతో హుందాగా బ్రతుకుతున్నాడు.
(08:06) మరి ఎందుకు తల్లిని చెల్లిని ఇంత కామంతో చూస్తున్నారు వాళ్ళ మీద ఫీలింగ్స్ ఎందుకు పెరుగుతున్నాయి ఒక ముక్కలో చెప్పాలంటే మన టెక్నాలజీ అని చెప్పుకున్నాం ఇంకా మానవ సంబంధాలు దృఢంగా లేకపోవటం నమ్మకాలు కోల్పోవటం అలాగే విలువలు నేర్పకపోవటం అన్నదే నేను గట్టిగా చెప్పగలను సొంత చెల్లిని తల్లిని అక్కనే కాదండి పరాయి స్త్రీని కూడా ఒక దేవతలాగా చూసేవారు మరి ఆ పరిస్థితులు ఈ రోజుల్లో లేవు మన కజిన్స్ ని కూడా సొంత చెల్లి అక్క కన్నా ఎక్కువగా చూసుకునేవాళ్ళం సొంత తమ్ముడు అన్న కన్నా ఎక్కువగా చూసుకునేవాళ్ళం అంటే మన చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు మన అమ్మ తరుపోలు అయితే
(08:46) మన పెద్దమ్మాలు పిన్నమ్మల పిల్లలో మేనమామ అత్తల పిల్లలో వాళ్ళనే వరసలు పెట్టి చూసేవాళ్ళం మా అన్నయ్యోళ్ళ అయితే నాకన్నా మా పెద్ద పిన్ని కూతురిని ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువగా ఇష్టపడేవారు అమ్ములు అమ్ములు అని అంత స్థానం సంపాదించుకుంది ఆవిడ తన తర్వాతే నేను మాట ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ పిన్నమ్మలు పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు కూడా ఒకే కడుపున పుట్టిన పిల్లలాగా ప్రవర్తించేవాళ్ళం ఈ రోజుల్లో అదేమీ లేదు సొంత చెల్లిని కూడా కామంతో చూస్తున్నారు అక్కని కూడా అంగ ప్రదర్శనతో వర్ణిస్తున్నారు.
(09:25) అందుకనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థని డెవలప్ చేయమని అంటున్నాను. ఇక్కడ పెద్దవాళ్ళని మనతో ఉంచుకోకపోవడం కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. దానివల్ల మన పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. పెద్దవాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తే పిల్లలు ఇలాగే గాలియపోతూ ఉంటారు. అందరూ ఒక కట్టుగా ఉన్నప్పుడు కుటుంబంలో ఎక్కువమంది సభ్యులు ఉన్నప్పుడు ఆ కుటుంబం వెయి ఏనుగుల బలంకే సమానం అన్నమాట.
(09:51) ఇక్కడ అన్నా చెల్లెలు బంధం అంటే అసలు తెలుసా మీకు తల్లి అంటే ఏంటి తల్లి ఒక ప్రత్యక్ష దైవం మనకి జన్మనిఇచ్చిన తల్లినే ఆ మర్మాంగంలో నుంచి వచ్చిన బిడ్డవి నువ్వు తన్నే తప్పుడుగా చూస్తే కళ్ళు పోతాయి మరి జన్మ ఉంటుందా లేదా నువ్వు మృగంతో పోల్చుకోవడానికి కూడా సరిపోతావా నీ ఆకలి తీర్చిన వక్షోజాలాన్ని నువ్వు కామంతో చూస్తున్నావని నీకు తెలుసా ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే మన సొసైటీ నాశనం అవ్వకూడదు ఇంకా దిగజారిపోకూడదు అని చెప్తున్నా ఇవన్నీ నాకు మాట్లాడటం ఇష్టం లేదు కానీ ఇక్కడ టాపిక్ వచ్చేసరికి దానికి పూర్తి వివరం నేను మీకు ఇవ్వగలగాలి అప్పుడే వీడియో
(10:37) చేయాలి అందుకనే చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. చెల్లిల కోసం అన్నలో ప్రాణ త్యాగాలు చేసినోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఉదాహరణకి గోరింటాకు సినిమా అది మానవ సంబంధాలని ఎంత దగ్గర చేసిందో ఆ మూవీ వచ్చినప్పుడు మనందరికీ తెలుసుమాట అలాగే ఒక అర్జున్ గారి మూవీ ఉంది పాత సినిమాల్లో చిట్టి చెల్లెలు మూవీ ఉంది మేనమామ అంటే ఏంటి మేనమామ తన చెల్లి అక్క పిల్లల్ని భుజాలక ఎత్తుకొని పెంచుతాడు అన్నమాట మరి వీటలన్నిటికీ అర్థం తెలుసా మీకు ఏ రిలేషన్ అయినా మీరు తప్పుగా ఎందుకు చూస్తున్నారు న్నారు ఇక్కడ అన్నా చెల్లెలు బంధానికి ముందు అర్థం చేసుకోండి
(11:18) ఆ కామవాంచలు కామ కోరికలు లేదా మీరు వికృత చాస్టలు చేసి మీ విలువల్ని మీరు తీసుకోకండి అబ్బాయిలందరినీ అంటున్నానని కాదు ఇందులో చాలా మట్టికి ఇప్పుడు ఈ ఫోన్ల ద్వారా పాడవుతున్న అబ్బాయిల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి ఇంట్లో స్త్రీలు ఎంత జాగ్రతగా ఉండాలో అర్థం చేసుకోండి జాగ్రత్తలు వహించండి బంధాలు తెగిపోయిన తర్వాత అతుక్కోవడం చాలా కష్టం అద్దం పగిలితే ఎలాగా ఆ బీట్లు కనిపిస్తూనే ఉంటాయో మన బంధాలు కూడా అంతే అవి ఎంత అతుక్కోవాలన్నా ఆ జ్ఞాపకాలు అంటే ఆ చెడ్డ జ్ఞాపకాలు మన మనసుని కలిచివేస్తూనే ఉంటాయని గుర్తుపెట్టుకోండి
(12:02) ఈ పవిత్ర భారతదేశంలో ప్రతి బంధానికి ఒక విలువ ఉంది అలాగే ప్రతి రిలేషన్ కి ఒక గుడి కట్టి పూజిస్తారన్నమాట అటువంటి భారతదేశంలో కొన్ని మతాలు వచ్చి చెడ్డ అలవాట్లు చెడ్డ పోకట్లు మన పిల్లలకు అలవాటు చేస్తున్నాయి. కొన్ని మతాల్లో అన్నా చెల్లెలు పెళ్లిలు చేసుకుంటారు కామిస్తారు వాళ్ళకి తప్పు కాదు అది వాళ్ళ పెద్దవాళ్ళు అదే మా ఆచారం అంటారు కానీ మనకు అలా కాదు అన్నా చెల్లెలు బంధం ఏంటో కచ్చితంగా మీ పిల్లలకి చెప్పండి ఉమ్మడి కుటుంబాల్ని మీరు డెవలప్ చేసుకోండి పంతం పట్టింపులను విడిచిపెట్టండి అలాగే పిల్లల్ని ఎథిక్స్ తో పెంచండి తల్లి విలువ
(12:44) చెప్పండి తండ్రి విలువ చెప్పండి పిల్లల ముందు మీరు దయచేసి భార్య భర్తలో అసభ్యంగా ా ప్రవర్తించకండి వాళ్ళ ముందు చెడ్డ మాటలు మాట్లాడకండి వాళ్ళకి మంచి మంచి మూవీస్ చూపించండి ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పండి మన దేశ చరిత్రలు చెప్పండి తల్లి కోసం చెల్లి కోసం త్యాగం చేసిన జీవితాలని గుర్తు చేయండి. మరి ఆడపిల్లలు ఎలా ఉండాలి స్త్రీల రక్షణ ఏంటి? స్త్రీల రక్షణ కేవలం బయటికి వెళ్ళినప్పుడేనా ఇంట్లో ఉన్నప్పుడు ఆ రక్షణ లేదా బయట నుంచి మనకి ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని 100 రెట్లు ఎక్కువ చేసి చెప్తాం మరి ఇంట్లో మనిషి నుంచి అదే ప్రాబ్లం ఎదురవుతే దాన్ని ఎందుకు
(13:26) దాచుకుంటున్నాం ఎందుకు మనిషిని అంటే మగాడిని ఒక మృగంలా ఆడదే ఎందుకు తయారు చేస్తుంది తప్పుని ఎందుకు అరికట్టలేదు ఇక్కడ ధర్మం మీద నడవడం పిల్లలకి నేర్పండి తండ్రి తాగిన మత్తులో కూతురిని రేప్ చేశాడు. ఇవే వినబడుతున్నాయి. పరువు కోసం దాచుకున్నారు. అలాగే ఇంట్లో అక్కో చెల్లో అమ్మో బట్టలు మార్చుకుంటున్నప్పుడు చాటుగా చూడటం వాళ్ళని ఇంకా కామించటం మూడు పెరిగిపోయి ఆ తప్పులో తల్లిని బలాత్కారం చేయటం మూడు రోజుల కింద న్యూస్ లో వచ్చింది చూడండి.
(14:02) తల్లి మీదే కామవాంచలు తీర్చుకుంటున్నాడు తల్లి మీద అసభ్యంగా ప్రవర్తించాడని అది కూడా ఒక న్యూస్ వచ్చింది కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి. ఆడపిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదులుతుంటే మన బంధువుల పిల్లలే తప్పుగా ప్రవర్తించడం చిన్న చిన్న బుడబుడ పిల్లల్ని రేప్ చేయడం ఇదంతా ఏంటి అసలు మనం ఎక్కడికి దిగజారిపోతున్నాం కేవలం ఎవరు దీనికి కారణం మన పెంపకమే మన పెద్దవాళ్ళు మాట విని చక్కగా మన వెనకటి రోజులని ఫాలో అవితే మనం డబ్బు వెనకాతలు పరిగెట్టకుండా మన పిల్లలకి కొంత టైం ఇచ్చి మజ్జి చెట్లు బోధిస్తే ఇవన్నీ జరగవు ఆడపిల్లకి బయట రక్షణ లేదు ఇంట్లో రక్షణ లేదు మరి ఎలా బ్రతకాలి
(14:41) సిగ్గుపోతే ఆడపిల్లకి ఆ జీవితం ఎందుకు ఒక్కసారి మీరు చెప్పండి మీరు కూడా ఆయజ నుంచే వచ్చారు. అవునా ఇక్కడ ఆడపిల్ల అందం ఒక అద్భుతం అండి నేను ప్రతి వీడియోలో చెప్తాను ఆడపిల్ల అందం ఒక పొదనైన కత్తి వంటిది. వయసువచ్చిన ఆడపిల్ల అందం చూడాలంటే రెండు కళ్ళు సరిపోవుమాట. ఎందుకంటే ఇక్కడ ఆడపిల్ల శరీరం అనువణవు వర్ణనాతీతం అలాగే అంగ అంగం ఒక ప్రకృతితో సమానం ఇవన్నీ గుర్తుపెట్టుకొని అటువంటి ఆడపిల్ల అందచందాలకి విలువిస్తారని గౌరవిస్తారని సాక్షాత్తు ఆ ఆదిశక్తిని చూసినట్టు చూస్తారని ఆ ప్రతి ఆడదానిలో అమ్మని
(15:27) చూస్తారని ఆశిస్తున్నాను ఆడపిల్లని లక్ష్మీదేవిలా చూస్తాం మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగు తుందని పోల్చుకుంటాం అటువంటి బంగారు బొమ్మని వజ్రాల గనితో సమానమని పెంచుతాం అల్లారు ముద్దుగా పెంచుతాం. అలాగే మగపిల్లోడిని కూడా అదే సమానంగా ఏం కావాలన్నా ముద్దు మురుకను తీర్చుతాం. అలాగే నీకు సైకిల్ కావాలా ఒక బొమ్మ కావాలా అంటూ ప్రతి వస్తువు వాళ్ళకి అందిస్తాం. కష్టం తెలియకుండా పెంచుతాం.
(15:53) తన ఎగ్జామ్స్ లో పాస్ అవుతే మనం ఏదో విజయం సాధించినట్టు ఆనంద పడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిల్లవాడికి క్రమశిక్షణ లేనప్పుడు ఆ పిల్లవాడికి ఎథిక్స్ నేర్పనప్పుడు వాడి జీవితంతో పాటు మీ జీవితం కూడా నాశనం అయిపోతుంది అని తెలుసుకోండి ఆడపిల్లల్ని పీరియడ్స్ వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అసలు ఎందుకు అవి వస్తున్నాయి అవి ఏంటి అని క్లాత్ లని లేకపోతే ఇప్పుడు ప్యాడ్లని ఒక్కొక్క మొగపిల్లలు ఇవి కూడా గమనిస్తూ ఉంటున్నారు మీరు అబ్సర్వ్ చేసారో లేదో అందుకనే మీ బంగారాన్ని మీరు జాగ్రత్త చేసుకోండి ప్రతి తల్లికి చెప్తున్నాను పిల్లల ముందు మీరు
(16:29) బట్టలు మార్చడం పిల్లల ముందు అసభ్యంగా ప్రవర్తించడం టైట్ ఫిట్ డ్రెస్సులు వేసుకోవడం చున్నీలు లేకుండా తిరగటం వాళ్ళకి షేపులు వచ్చినట్టు కనిపించడం అది మీ భర్త ముందు అవనివ్వండి ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు బయటకి కూడా అలాగే వెళ్తున్నారు. ఇటువంటి అర్ధనగ్న ప్రదర్శన మీరు మానితే మన పిల్లలకి ఒక అవగాహన వస్తుంది.
(16:52) తల్లి అంటే చీరలు కట్టుకోవాలి అప్పుడే హుందాగా గౌరవంగా ఉంటారు. మీ నుంచి మీ పిల్లలు మంచి ఎథిక్స్ నేర్చుకుంటారని చెప్పి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఇలా ప్రవర్తించిన పిల్లల్లో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అదే మార్పుతో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి.
No comments:
Post a Comment