Tuesday, October 20, 2026

 


🦚జ్ఞానప్రసూనాలు🚩
17/10/2026

1) తన మనసు లోతులలోకి క్రమబద్ధంగా, గాఢంగా చేసే పరిశోధనే ఆధ్యాత్మిక సాధన. 

2) శరణాగతి అంటే?
వచ్చినదానినంతా అంగీకరించడం.

3) గాఢనిద్రలో ఉన్న శూన్యస్థితిని మెలకువగా ఉండగానే తెచ్చుకొని చూడండి. అది మీ నిజస్థితితో చక్కగా సమరసంగా అమరుతుంది.
4) మౌనం గురించిన సంభాషణంతా ఒట్టి చప్పుడే.

5) అడగకుండా, కోరకుండా అనుక్షణమూ మీకు తటస్థిస్తున్నదంతా దైవం నుంచి వస్తున్నదే.🕉️❤️🕉️

No comments:

Post a Comment