Monday, October 19, 2026

Men, Women, Success and Happiness! C Vanaja in conversation with psychologist Dr C Veerender!

Men, Women, Success and Happiness! C Vanaja in conversation with psychologist Dr C Veerender!

Author Name:Mahua Media

Youtube Channel Url:https://www.youtube.com/@mahuamedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LtsS-ON2bkA





Title: Men, Women, Success and Happiness! C Vanaja in conversation with psychologist Dr C Veerender!

Author Name: Mahua Media

Description: What truly defines success and happiness for men and women in modern society? In this engaging and insightful conversation on Mahua Media, journalist C. Vanaja sits down with renowned psychologist Dr. C. Veerender to explore the psychological, emotional, and social dynamics shaping gender roles, relationships, personal fulfillment, and mental well-being. Watch the full episode for practical perspectives on navigating stress, balancing career ambitions, and finding lasting happiness.

#SuccessAndHappiness #MentalHealth #PsychologyTalks #MenAndWomen #CVanaja #DrCVeerender #MahuaMedia #PersonalGrowth #Relationships #EmotionalWellbeing #Mindset #TeluguInterviews #LifeLessons #SelfImprovement #inspirationaltalk


---------------------------------------------------------------
SUPPORT INDEPENDENT JOURNALISM
----------------------------------------------------------------
మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి.
Support directly with Gpay/Phonepe 63000 68950
UPI ID: mahuamedia@sbi or With QR code - Link below
https://drive.google.com/file/d/1hzLC...
Or join as paid members. Link to join as Paid Members
   / @mahuamedia  
----------------------------------------------------------------

Transcript:
(00:00) సక్సెస్ అంటే ఏంది అనింటే వాళ్ళు చెప్పేది ఒకటే ఒకటి డబ్బు బాగా సంపాదించాల పెద్ద ఇల్లు కొనాలి లగ్జరీ కారు కొనాలి సక్సెస్ అంటే అవతల వ్యక్తులు ఆపాదించబడ్డ సిలబస్ కాదు చాలా కుటుంబాలు ఇప్పుడు జరిగే మేదర్ సంఘర్షణ ఏంటండి అంటే అమ్మాయిలు ఉద్యోగం చేస్తారు కానీ సాలరీ అంతా హస్బెండ్ మేనేజ్ చేస్తారు. అవును ఒక టెంప్లేట్ రెడీ అయి ఉంది తను ఉద్యోగం చేయాలి పిల్లలు కనాలి ఇంటిని బాగా చూసుకోవాలి అత్తమామలు బాగా చూసుకోవాలి అందరిని సరి చేయాలి ఫస్ట్ నేను ఈ టెంప్లేట్ ని ఎందుకు క్యారీ చేయాలనుకున్నాను చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో కొత్తగా
(00:29) పెళ్లైన అమ్మాయిలని తీసుకోవడానికి ఇష్టపడ తొందరగా ప్రెగ్నెన్సీ వస్తే ఉద్యోగంకి రారు అని భయపడుతున్నారు ఒక ప్రెగ్నెంట్ విమెన్ అయినా ఒక చైల్డ్ రేరింగ్ అయినా సమాజాన్ని ముందుకు తీసుకోవడానికి జరుగుతుంది కానీ అది వాళ్ళ ఒక్క వ్యక్తిగత సంతోషం కోసం కాదు కదా ఆల్రెడీ మగపిల్లలకి అమ్మాయిలు దొరకట్లేదని సమస్య ఉంది ఇప్పుడు చాలా మంది ఉన్న అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోడానికి ఇష్టం సమాజం ముందుకు పోవాలంటే పిల్లలు పుట్టాలి పిల్లలు పుట్టాలంటే ఒక స్త్రీని త్యాగం చేయాల్సి ఉంది.
(00:54) నాకున్న అండర్స్టాండింగ్ అమ్మాయిలకు సక్సెస్ కావాలంటే దేర్ ఆర్ ఫోర్ ఫైవ్ పాయింట్స్ అండి ఐ జస్ట్ నాట్ డౌన్ అది వాళ్ళకి చెప్తా నేను సక్సెస్ ఇప్పుడు సమాజంలో చూస్తే ఈ మంత్రం అన్ని చోట్ల కనపడుతుంది. కానీ సక్సెస్ అనేది స్త్రీలకి పురుషులకి ఒకటేరా సక్సెస్ కి జెండర్ ఉంటుందా? ఇది చాలాసార్లు ఈ ప్రశ్న మనకు ఎదురైనా కూడా ఎదురనట్టుగా నటిస్తాం లేదా పక్కకు తోసేస్తాం కానీ ఈ ప్రశ్నను అడ్రెస్ చేయకపోవడం వల్ల సమాజంలోనూ కుటుంబాల్లోనూ వస్తున్న సమస్యలు మాత్రం మనం పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది సో ఈ విషయం గురించి మాట్లాడటానికి ఈరోజు మనతో డాక్టర్
(01:27) వీరేందర్ సైకాలజిస్ట్ ఉన్నారు సో వీరేందర్ గారు సక్సెస్ కి జెండర్ ఉంటుందా నిజానికి సక్సెస్ జెండర్ ఉండకూడదండి కానీ అన్ఫార్చునేట్లీ మన భారతదేశంలో చాలా జెండర్ గా సెగ్రిగేట్ చేసి పెట్టున్నాం మనం అవును సో సో మేల్ సక్సెస్ వేరు ఫీమేల్ సక్సెస్ వేరు అనేది ఎస్టాబ్లిష్ అయింది యస్ ఏ ఫీమేల్ గా మీరు ఎట్లా నిర్వచిస్తారు సక్సెస్ ని జీవితం ఫలవంతం చేసుకోవడం అనుకుంటాను నేను అంటే సో మీకున్న ప్రతి నైపుణ్యాన్ని వాడుకొని దాని నుంచి కంటెంట్ మెంటనే సాధించడం బహుశా ఇది నాకు రావడానికి నాకు వయసు [గురకలు] వల్ల ఎక్స్పీరియన్స్ వల్ల రావచ్చు అనుకోండి అంటే ఇప్పుడు నాకు
(02:02) తెలివితేటట్లు ఉంటే దాన్ని వాడాలి నాకు నైపుణ్యం ఉంటే దాన్ని వాడాలి నా కుటుంబాన్ని నేను సంతోషంగా ఉంచుకోవాలి ఇవన్నీ కలిస్తేనే నా దృష్టిలో సక్సెస్ అవును ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఫెయిల్యూర్ కిందనే నాకు అనిపిస్తుంది అవును అయితే మేజర్ గా మన భారతదేశంలో కానీ మేజర్ గా పరిస్థితి ఇట్లా ఉండదు ఇంట్లో పరిస్థితి ఇట్లా ఉండలేదు మీరు చూడండి ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను.
(02:23) 20 సంవత్సరాల క్రితము స్కూల్లోకి వెళ్లి కాలేజీలోకి వెళ్లి పిల్లల్ని సక్సెస్ గురించి మాట్లాడితే జీవితం గురించి మాట్లాడితే ఛాన్సులు వేరు. ఇప్పుడు మాత్రం మీరు ఏ స్కూల్ కి వెళ్ళండి అది గవర్నమెంట్ స్కూల్ కానండి ప్రైవేట్ కానండి లేదు కార్పొరేట్ స్కూల్ కానండి ఏంటి వాట్ ఇస్ ద ఏమ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సక్సెస్ అంటే ఏంది అనింటే వాళ్ళు చెప్పేది ఒకటే ఒకటి ఏందంటే డబ్బు బాగా సంపాదించాలా ఒక పెద్ద ఇల్లు కొనాలి లగ్జరీ కార్ కొనాలి ఇవే మూడు ప్రధానంగా మనకు వస్తున్నాయి.
(02:50) ఓకే అంటే దానిలో ఎక్కడ కూడా హ్యాపీనెస్ లేదు లేదు మన భారతదేశంను చూస్తే హ్యాపీనెస్ ఇండెక్స్ లో ప్రపంచ దేశాల్లో చూస్తే భారత్ బంగ్లాదేశ్ కంటే కింద ఆఫ్ఘనిస్తాన్ కి కింద పాకిస్తాన్ కింద ఉంది ఇట్ ఇది చాలా కన్సన్ అయిన విషయం అండి అంటే దేశం సంబంధించి ఎట్లైతే హ్యాపీనెస్ ఎట్లా ఉందో ఎగజక్ట్లీ సేమ్ గా కుటుంబాల్లో మనుషులకు కూడా ఉంది.
(03:12) మనం హ్యాపీనెస్ హ్యాపీనెస్ పేరు మాట్లాడతాం కానీ నిజంగా హ్యాపీనెస్ ఉండడానికి ఏం చేయాలి హ్యాపీనెస్ ఉండాలంటే మనం నైపుణ్యాలు ఏమ వృద్ధి చేసుకోవాలి అనే మనం చాలా వెనుకబడి ఉన్నాం అనేది అంటే చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పిన మూడు ఉంటే హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది ఆ బైపాడ్ ఆఫ్ దిస్ అనుకుంటారు కానీ హ్యాపీనెస్ అనేది ఒక జీవన విధానం అనే సంగతి మనం చెప్పడంలో పెద్దలు పాలసీ మేకర్స్ దేశంగా నువ్వు నేను అందరూ మనం ఇన్ఫ్లవ వెనకపడిపోతున్నారు అంటే మనకు అర్థం అవుతుందండి సో సక్సెస్ ఇస్ నాట్ ఈక్వల్ టు హ్యాపీనెస్ ఎస్ డెఫినట్లీ నాట్ ఒకవేళ నిజంగా అట్లా అయఉంటే అంటే మనం భారతదేశం చూసిన ప్రగతి
(03:43) వీన్ని చూస్తే దేశం మొత్తం హ్యాపీనెస్ గా ఉండాలి కదా ఇన్ని సూసైడ్స్ ఎందుకయండి డెఫినెట్ గా కావు కదా ఇప్పుడు మన సూసైడ్ యొక్క రేట్ చూస్తే భారతదేశంలో చాలా బాధాకరంగా ఉంటుంది. అటు విద్యార్థులు అటు ఫార్మర్స్ అటలు మామూలు అడల్ట్స్ రైట్ అటు స్త్రీలు చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. సో దట్ ఇట్సెల్ఫ్ ఇండికేట్స్ దట్ డెఫినెట్ గా మన భారతదేశంలో జీవించే జనాభా సంతోషంగా లేరు అనేది మనకు అర్థం అవుతుంది.
(04:09) కానీ ప్రతి ఒక్కరు మాత్రం సక్సెస్ కోసమే ట్రై చేస్తున్నాం అనే సంగతి కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతా ఉంది హౌ ఇస్ ఇట్ సో మన భారతదేశంలో ఉండే స్త్రీలకు సంబంధించి అమ్మాయిలకు సంబంధించి సక్సెస్ఫుల్ గా ఉండాలి అని అంటే ముందుగా వాళ్లకు మనం నేర్పించాల్సిన నైపుణ్యాలు ఏంటి అంటే ఫస్ట్ నీకున్న నైపుణ్యాలు ఏమిటి మీరు ఏ గోల్స్ ని మీరు డిజైన్ చేసుకున్నారు ఆ డిజైన్ చేసుకున్న గోల్స్ సొంతంగా మీకు అనిపించిందా లేదు చుట్టుపక్కల సమాజాన్ని చూసి అరే అందరిక ఉన్నాయి నాకు లేకుంటే ఎట్లా అని చెప్పి మనం నిర్ణయించుకోగలిగామా ఇజంట్ ఇట్ వీటిని బట్టి మీరు జీవితాన్ని ఏ పద్ధతిలో
(04:43) నడిపించాలనుకుంటున్నారు ఎంత మీకు అటానమీ ఉంది అండ్ మీరు ఫైనాన్షియల్ గా ఎంత ఇండిపెండెంట్ గా ఉండగలుగుతున్నారు రైట్ రైట్ ఈ ఐదారు విషయాల పట్ల వ్యక్తులు వాళ్ళని నిర్వచించుకోగలిగితే వాటిని సాధించడానికి మీరు ఎంత కాలాన్ని ఎంత సమయాన్ని మీరు దానికి వెచ్చించగలుగుతున్నారు తద్వారా మీరు అనుభూతి చెందిన విషయాలు ఏంటి ఈ ప్రామాణికంగా వీటి పట్ల మీరు ఎంత ఆథెంటిక్ గా ఉన్నారు చాలెంజ్ సోదరు మీరు ఎంత రెసిలియంట్ గా ఉన్నారు ఓకే వీటిని కలిపితే అప్పుడు మనం ఈ వ్యక్తులు సంతోషంగా ఉన్నారు సక్సెస్ఫుల్ ఉన్నారు అని చెప్పొచ్చు.
(05:14) సరే మెన్ సక్సెస్ కి సంబంధించి మనక ఒక క్లారిటీ ఉంది ఇవన్నీ సాధిస్తే ఎందుకంటే ఇప్పటికీ కూడా సమాజంలో ప్రొవైడర్ మన్ అనుకుంటున్నాను విచ్ ఇస్ నాట్ ట్రూ యక్చువల్గా నిజంగా భారతదేశంలో సగానికి పైగా కుటుంబాలు స్త్రీలే నడుపుతున్నారు కుటుంబ యజమానులు స్త్రీలే ముఖ్యంగా మీరు కిందకి వెళ్తున్న కొద్ది అది చాలా పెరుగుతుంది అన్ని ఇప్పుడు అన్ని వర్గాల్లో కూడా ఉంది బట్ స్టిల్ ప్రొవైడర్ ఇస్ మన్ అనే దాంట్లోనే ఉన్నారు అది క్లియర్ గా బట్ విమెన్ దగ్గరికి వచ్చేప్పటికల్లా ఈ సక్సెస్ డెఫినిషన్ వాళ్ళని నానా గందరగోళం చేస్తుందని నాకు అనిపిస్తుంది ఉదాహరణకు
(05:44) వాళ్ళు చదువుకున్నప్పుడు అందరూ మీరు అబ్బాయిలతో పోటీ పడి చదవాలి అని చెప్తారు మనకు రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా అమ్మాయిలే టాప్ [నవ్వు] అక్కడేం పోటీ అమ్మాయిలకి అబ్బాయిలకి లేకపోయినా అక్కడిదాకా వాళ్ళు చదువు అయిపోయేదాకా కూడా మీరు పోటీ పడాలి పోటీ పడాలి అని చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం పెళ్లి దగ్గరికి వచ్చేప్పటికల్లా వాళ్ళు చెప్పినట్టుగా చేయాలి అంటే మీకు అప్పటిదాకా పెంచిన పద్ధతి ఒకటి అప్పుడు సడన్ గా వాళ్ళ పర్స్పెక్టివ్ చేంజ్ చేస్తారు ఎవరు సమాజము కుటుంబం అవునండి అవును ఐ థింక్ మొదటి కాన్ఫలిక్ట్ విమెన్ గనుక అక్కడ వస్తుందని నేను అనుకుంటున్నా
(06:14) అవునండి నిజమే అది సో ఆ కాన్ఫ్లిక్ట్ తర్వాత లైఫ్ లో అనేకసార్లు మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది కదా ఇది దీని అంటే మీ దగ్గరికి చాలా మంది వస్తారు ఈ కాన్ఫ్లిక్ట్ తో బాధపడే వాళ్ళు దాని నుంచి విక్టిమ్ అవుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక కేస్ చెప్తానండి ఒక అమ్మాయి బిటెక్ చేసింది ఎంటెక్ కూడా చేసింది ఉద్యోగం సంపాదించుకుంది తర్వాత పెళ్లి అయింది అయిన తర్వాత పిల్లోడు పుట్టాడు అంత అంతా బాగానే ఉంది.
(06:41) ఇంట్లో సపోర్ట్ గాని ఇంలా సపోర్ట్ గాని ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్ కొన్ని సిచువేషన్ తోటి అనారోగ్య సమస్యలు వచ్చి ఆమె ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. దాంతో పాటు పిల్లవాడిని సరిగ్గా చూసుకోలేకపోతున్నా అనే ఒక భావనతోటి కూడా ఆ అమ్మాయి కొన్ని రోజులు మనం ఉద్యోగం చేయకుంటే బాగుంటది అని చెప్పి ఒక త్రీ ఇయర్స్ ఉద్యోగం చేసుకున్నది. [గొంతు సవరించుకోవడం] కానీ ఎండ్ అఫ్ ద త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆమెలో ప్రీతమైన గిల్ట్ స్టార్ట్ అయింది నా తోటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు మరి నేనేంది ఇట్లా ఉన్నాను రైట్ నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను
(07:12) నేను ఎందుకు ఈ సక్సెస్ లోపల వెనకబడి ఉన్నాను అసలు నా జీవితం ఎందుకు ఇంతమటం వెనకబడిపోయింది ఓకే అనే ఒక సెల్ఫ్ కాన్ఫిట్ కు గురైతూ వచ్చింది దగ్గరికి వచ్చింది. సో దెన్ వ హాడ్ కన్వర్సేషన్ అంటే నీ ఉద్దేశం ప్రకారము వ స్టార్టెడ్ విత్ దిస్ ఐడియా ఇదేంది వాట్ ఇస్ ద ఏమ్ ఆఫ్ ఎవరైనా కౌన్సిలింగ్ కి వస్తే మీరు అడిగే మొట్టమొదటి ప్రశ్న వాట్ ఇస్ ద ఏమ్ ఆఫ్ యు కమింగ్ హియర్ ఓకే దేనికోసం వచ్చారు మీరు అంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను.
(07:39) వెనకబడుతున్న భావన నాకు కలుగుతుంది. కానీ నిజానికి నా జీవితంలో చూసుకుంటే అన్ని బాగనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఓకే నా హస్బెండ్ సపోర్టివ్ ఉన్నాడు పిల్లోడు మంచిగా స్కూల్ కి వెళ్తాడు వస్తాడు నేను కూడా అన్ని బాగా చూసుకుంటున్నా అనే దాంట్లోనే ఉన్నాను. కానీ నాకు ఎందుకో ఎవరు లేరు అనిపిస్తది. ఎందుకు లేరు అనిపిస్తది ఎందుకు లేరు అనిపిస్తది అంటే నేను అనుకున్నది అనుకున్నట్టుగా ఎవరికీ చెప్పలేని పరిస్థితి ఉన్నదేమో అని అనిపిస్తది నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే నేను చెప్తే అవతలవాళ్ళు జడ్జ్ చేస్తారేమో అని అనిపిస్తది.
(08:11) ఎవరు లేరంటే ఎవరు లేరా మీకు లేరు ఉన్నారు నాకు పేరెంట్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు నేను చెప్తే వినే హస్బెండ్ కూడా ఉన్నాడు నా నేమ్ డినై చేయడు డిస్మిసల్ చేయడు కానీ నాకు అనిపిస్తది. స దిస్ ఇస్ వేర్ ఎక్కువ మందికి సఫర్ అవుతున్న సమస్య ఎందుకు అనిపిస్తది అక్కడ అంటే మనము ఎవరికైనా చెప్తే అవతల వ్యక్తులు మనం ఏ టోన్ లో చెప్తున్నామో ఏ ఉద్దేశంతో చెప్తున్నామో అదే టోన్ లో అదే ఉద్దేశంతో అవుట్కమ్ రావాలనే ఉద్దేశంతోటి మనం చెప్తాం అవును నిజం కదా అవును సీ అవతల వ్యక్తులు మన వాళ్ళని మనం అనుకున్నప్పుడు అవతల వ్యక్తులు వింటారా లేదా చెప్తారా లేదా తర్వాత విషయం ఓకే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయతారో కూడా
(08:46) తర్వాత విషయం కదా ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు వాళ్ళతో నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్పుడు నువ్వు ఎట్లఎట్లా అనుకుంటావో అట్లే అనుకోవాలి వినాలిఅని ఎక్స్పెక్టేషన్ తో వస్తున్న సమస్య ఇది అవును ఇజంట్ ఇట్ ఫస్ట్ నువ్వు చెప్పు నీ ఉద్దేశం ఏంటి నేను చెప్తే వాళ్ళు జడ్జ్ చేస్తున్నారని భయం జడ్జ్ చేశరు అనుకుందాం నీ పేరుని చెప్పిన జడ్జ్ చేస్తారు అనుకుందాం ఏం జరుగుతది దాని వల్ల ఏం జరగదు కానీ నాకు నన్ను ఇట్లా జడ్జ్ చేస్తున్నావని భయం ఇస్తది.
(09:10) నువ్వు ముందు డిస్క్లైమర్ పెట్టు నేను నీతో ఈ విషయాన్ని చెప్పడానికి ఓన్లీ వినడానికి మాత్రమే చెప్తున్నా నువ్వు దీన్ని మనసులో పెట్టుకొని నువ్వు దాని బాధపడాల్సిన అవసరం లేదు నా జీవితంలో ఏదో గందరగం జరుగుతుందయని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు ఇట్లా అనిపించింది చెప్పుకుంటే బాధ తీరుతదని నేను చెప్పుకుంటున్నా యు డిస్క్లమర్ చెప్పి చెప్పు వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్ అవును నిజంగా ఇట్లా చేయొచ్చు కదా మరి నేను ఎందుకు ఇట్లా అనుకుంటున్నాను ఇజంట్ స చాలా చాలా విషయాలు చాలామంది చిన్న చిన్న విషయాల దగ్గరనే చాలా సెల్ఫ్ క్లికే అయిపోతారు వాళ్ళు అవును
(09:39) అండ్ అవతలవాళ్ళు ఏమనుకుంటారు అనే యొక్క భయం మన ప్రతిక్షణం వెంటాడుతూ ఉంటది. అవును తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు బాధపడతారేమో అనే భయం కూడా మనకు వెంటాడుతూ ఉంటది. అవును స ప్రతి విషయంలో ఏదైనా విషయం చెప్పినప్పుడు అవతల వ్యక్తులు ఏమ అనుకోకుండా ఉండరు ఏదో ఒకటి అనుకుంటారు [నవ్వు] మన మన ఉద్దేశం కూడా అదే కదా అదే మనం చెప్ప అనుకోవాలి అది అనుకోవాలి కదా పాతికి చెప్పట్లేదు కదా కాదు కదా సో అనుకుంటారు సో ముందుగా అవతలవాళ్ళు ఏమ ఏమన్నా అనుకొని ఎందుకంటే వాళ్ళు నీ జీవితం ఇచ్చిన వాళ్ళు పేరెంట్స్ జీవితంలో ఎన్నో రోజుల నుంచి ప్యారీ చేస్తున్న ఫ్రెండ్స్ లేదు నీ సిబ్లింగ్స్
(10:13) లేదు నీ స్పౌస్ స్పౌస్ దగ్గర మీకు కొన్ని డిఫరెన్షియేషన్ ఉంటది కావచ్చు ఉండనియండి మీరు చెప్పదలుచుకోలేదు ఇంతమంది సైన్యం మీ వెనకాలు ఉన్నప్పుడు అవతలవాళ్ళు ఏమనుకుంటారు అనే బాధ మనక ఎందుకు ఉండాల అవసరం లేదు సో నీకు ఎందుకు వస్తుంది అది బికాజ్ ఎవరైనా చెప్తే నువ్వు కూడా అనుకునే పరిస్థితి నీకు ఉంది కావచ్చు నీకు అనుకుంటున్నావ్ కావచ్చు దట్ యు నీడ్ టు చెక్ ఇట్ సో ఓపెన్ మైండెడ్ తో వినగలిగే వ్యక్తులు శక్తి కొంతమందికే ఉంటది అందరికీ ఉండదు ఉండదు బికాజ్ ఇట్స్ నాట్ ఏ ట్రైన్డ్ లిటరేట్ అవును ఆటోమేటికలీ వ అక్వైర్డ్ ఇట్ అవును కాబట్టి ముందు మీరు డిస్క్లైమర్ పెట్టి
(10:43) చెప్పడం వల్ల మీలో ఉన్న ఈ సంఘర్షణ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అది చాలా మంది ఇది వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు నేర్చుకోవాల్సింది నెంబర్ వన్ నెంబర్ టూ సక్సెస్ అంటే అవతల వ్యక్తులు ఆపదించబడ్డ సిలబస్ కాదు మనక ఎక్కడ సమస్య వస్తుంది ఒక టెంప్లేట్ రెడీ అయి ఉంది ఓకే పురుషులయితే ఈ టెంప్లేట్ మంచి ఉద్యోగం చేయాల ఎవ్రీ ఇయర్ నీకు హైకి ఉండాలా నువ్వు ఒక కారు కొనాల ఒక ఇల్లు కొనాల ఈఎంఐ ఎంత కడుతున్నావో నీ నీ బాధ కానీ ప్రొజెక్షన్ మాత్రం అట్లా ఉండాలి ఉంటే అప్పుడు నేను సక్సెస్ ఫార్మాట్లో ఫిట్ అయితా నేను ఓకే స్త్రీ అయితే ఏంది తను ఉద్యోగం చేయాలి
(11:17) పిల్లలు కనాలి ఇంటిని బాగా చూసుకోవాలి అత్తమామలని బాగా చూసుకోవాలి అందరిని సాటిస్ఫై చేయాలి అనుకుంటే అదిఒక టెంప్లేట్ రెడీ అయింది. ఫస్ట్ నేను ఈ టెంప్లేట్ ని ఎందుకు క్యారీ చేయాలి అనుకుంటున్నాను. అవును దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి అవును చూస్తున్న స్త్రీలు అందరూ కూడా వేసుకోవాల్సిన ప్రశ్న ఈ టెంప్లేట్ ని నేను ఎందుకు క్యారీ చేయాలి ఇది క్యారీ చేయకపోవడం వచ్చే సమస్యలు ఏంటి రైట్ దీన్ని ఎదుర్కోవడానికి నా దగ్గర ఏమి నైపుణ్యాలు ఉన్నాయి ఆ నైపుణ్యాలని లేకుంటే నేను ఎట్లా పెంపొందించుకోవాలి ఇది స్పష్టత తెచ్చుకుంటే నా ఉద్దేశంలో స్త్రీలు గాని
(11:45) పురుషులు గాని సంతోషం ఉండడానికి ఎక్కువ అవకాశాలు అంటే ఈ సక్సెస్ అనేదానికి సొసైటీలకి ప్రెజర్ ఉంది నేనుగా మ్యాన్ దగ్గరికి వచ్చేప్పటికల్లా పెద్ద ఉద్యోగం పెద్ద కానీ భారతదేశంలో 20% ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉద్యోగాలు 80% కి వాళ్ళ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లేవు సో ప్రతి 10 మందిలో ఎనిమిది మంది ఆ పాయింట్ కి చేరుకోలేరు ఇంపాసిబుల్ ఎందుకంటే అసలు అలాంటి అవకాశమే లేదు ఈ దేశంలో ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఉంది కానీ ఈ దేశంలో మరీ ఎక్కువ ఉంది సో వాళ్ళు అసలు ఆ పాయింట్ కి రీచ్ కాలేరు కాబట్టి 80% మంది డిప్రెషన్ లోకి వెళ్ళాలో ఇంకేదో వెళ్ళాలి
(12:18) [గొంతు సవరించుకోవడం] విమెన్ దగ్గరికి వచ్చేప్పటికల్లా నువ్వు పని చేయాలి కుటుంబాన్ని చూసుకోవాలి ఆప్షన్ లేదు నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి డబ్బులు తేవాలి ప్లస్ ఫ్యామిలీని కూడా చూసుకోవాలి ఇది ఒక ప్రెజర్ అయితే అవసరమైతే ఉద్యోగం వదిలేయాలిఅనేది కూడా ఇంకొక ప్రెజర్ విమెన్ మీద వదిలేసిన తర్వాత వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు కం బ్యాక్ రావడానికి వెనక్కి రావడానికి సిస్టం లేకపోవడం ఇన్ని సమస్యలు ఇవన్నీ కూడా వ్యక్తుల సమస్యలు కావు కదా ఇది మొత్తం సమాజం సృష్టించిన సమస్య కరెక్ట్ అండి ఇలాంటి ఇన్ని ఉన్నప్పుడు ఎట్లా అంటే నావిగేట్ చేయటం
(12:49) ఒకటి ఏందండి ఫస్ట్ మనము అమ్మాయిలకు బాగా నేర్పించాల్సిందండి పెళ్లియన తర్వాత వెదుకునే పెద్ద క్రై క్రైసిస్ ఏంటి కొత్త ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళడం వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేయడం దట్ ఈస్ ద ఫస్ట్ క్రైసిస్ రెండో క్రైసిస్ ఏంది ప్రెగ్నెన్సీ మూడో క్రైసిస్ ఏంది డెలివరీ నాలుగో క్రైసిస్ ఏంది డెలివరీ అయిన తర్వాత కూడా ఉద్యోగం చేయాల్సి చేయాల్సి రావడం చేయొద్దు అనుకుంటే చేయలే వదిలేయలేని ఫెసిలిటీ కూడా లేకపోవడం లేకపోవడం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆ నైపుణ్యాలు ఉన్నాయి వాళ్ళు నార్వే చేయగలుగుతారు కానీ ఉద్యోగం చేయాల్సి రావల్సిన పరిస్థితి
(13:20) వచ్చినప్పుడు ఒక అంతర్వదనం స్టార్ట్ అయితది ఓకే దానికి సంబంధించిన ఎకోసిస్టన్ని మనం ఎట్లా డెవలప్ చేసుకుంటాం అనే ఆలోచన స్త్రీలకి నా కన్సన్ ఏదే పెళ్లి కంటే ముందే మనం నేర్పించాల్సిన అవసరం ఉన్నది అవి నేర్చుకోవడానికి రెడీగా లేకపోవడం నేర్చుకోవాలి అనే తెలియకపోవడం తెలియదు చాలా మంది చాలా మందికి తెలియదు ఓకే దట్ ఈస్ వేర్ ద మేజర్ ప్రాబ్లమ్ కమింగ్ ఓకే నాకున్న అండర్స్టాండింగ్ అమ్మాయిలకు సక్సెస్ కావాలంటే దేర్ ఆర్ ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఉన్నాండి ఐ జస్ట్ నాట్ డౌన్ వాళ్ళకి చెప్తా నేను ఒకటి అటానమీ అండ్ ఛాయిస్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్న దానిలో
(13:52) వాళ్ళు నిర్ణయించుకునే స్వాధికారం ఉందా ఉన్న తర్వాత ఏం ఛాయిస్ తీసుకోవాలనేది ఉందా లేదా అనేది దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి మన భారతదేశంలో చాలా మంది స్త్రీలకు లేనిది ఉన్నట్టు ప్రాజెక్ట్ చేసుకున్న ఉందా లేదా అనేది దానిలో మీమానం ఇప్పటికీ ఉంది అది పెళ్లి కంటే ముందే ఆ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయిలు కూర్చొని మాట్లాడుకోవాల్సింది అవును ఇండిపెండెన్స్ అంటే ఏంది అనేది కూడా తెలుసుకోవాలి చాలా కుటుంబాలు ఇప్పుడు జరిగే మేదర్ సంఘర్షణ ఏంటండి అంటే అమ్మాయిలు ఉద్యోగం
(14:23) చేస్తారు కానీ సాల ఎంత హస్బెండ్ మేనేజ్ చేస్తారు అవును ఎందుకంటే నాకు తెలియదు ఇన్వెస్ట్మెంట్స్ ఆయనకి బాగా తెలుసు క్రీడి కార్డు కూడా వాళ్ళ చేతిలో ఉంట చేస్తుంటారు అవును ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలనే విషయం పట్ల నీకు స్వార్థత లేనప్పుడు నియంగా స్పష్టత లేనప్పుడు యు కెన్ హవ్ ఏ డిస్కషన్ అండ్ మేక్ ఇట్ ఏ పాయింట్ అండ్ గివ్ సం మనీ అండ్ దే డిసైడ్ కానీ టోటల్ ఇన్కమ్ టోటల్ అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో స్టార్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళే ఆపరేట్ చేయడం లేదంటే అత్తమ్మ వాళ్ళు ఆపరేట్ చేయడం హౌ నాన్సెన్స్ ఇట్ ఇస్ అవును ఓకే దీని పట్ల కూడా వాళ్ళకు స్పష్టత
(14:49) ఇచ్చాల్సిన అవసరం ఉంది చూస్తున్న వాళ్ళు అట్లా అలవ చేయకపోతే సమస్యలు వస్తున్నాయి చాలా కుటుంబాల్లో కానీ అది పెళ్లి కంటే ముందే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని సంగతి తెలియాలండి వాళ్ళందరికీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే నెంబర్ త్రీ పర్సనల్ గ్రోత్ అండ్ వెల్ బీయింగ్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి పర్సనల్ గ్రోత్ అంటే ఏంటి వ్యక్తిగా నేను ఎట్లా ఎదుగుతున్నాను నా ఆలోచనలు ఎట్లా మారుతున్నాయి నేను జీవించాల్సిన జీవితాన్ని నేను ఎట్లా ఆపాదించుకోగలగాలి ప్లస్ నా మానసిక ఆరోగ్యము మానసిక అనారోగ్యము శారీరక అనారోగ్యం శారీరిక
(15:18) ఆరోగ్యం వీటిని బెటర్మెంట్ ప్లేస్ లో ఉంచుకోవడానికి నేను ఏం చర్యలు తీసుకుంటున్నాను దట్ ఈస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చాలా మంది కుటుంబాల్లో విపరీతమైన ఒత్తిడి గునయి డిప్రెషన్ లో ఉన్నాయి అవి గుర్తించలేని స్థితిలో కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. సో వాటి గురించిన అవేర్నెస్ కూడా మనం వాళ్ళకి ఇవ్వగలగాలి ఇచ్చినప్పుడే వాళ్ళు సక్సెస్ వైపు ప్రయాణం చేస్తున్నారని మనకు తెలుస్తది.
(15:39) నాలుగోది ఏందంటే మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ మన పరిసరాల మీద కానిండి కుటుంబాల మీద కానిండి మన జీవితానికి సంబంధించి కూడా మనం తీసుకున్న నిర్ణయాలు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మనం ఏ రకమైన ఇంపాక్ట్ ని మనం సమాజం మీద చూపించగలుగుతాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏండి సెల్ఫ్ డిఫైన్డ్ వర్త్ నా జీవితాన్ని నేను వర్త్ ఫుల్ గా ఎట్లా నిర్ణయించుకోగలుగుతున్నాను ఏంటి నా జీవితం మీనింగ్ ఏంటి ఓకే నేను ఏం నిర్ణయించుకున్నాను దాని పరంగా నడవగలుగుతున్నాను లేదా నేను నిర్ణయించుకున్న సెల్ఫ్ వర్త్ అనేది నిజంగా రేషనల్ గా ఉందా లేదా రైట్ ఈ ఐదు ఎలిమెంట్స్ మీద గనుక ఎవరైతే నిర్ణయించుకోగలుగుతారో వాళ్ళ జీవితం
(16:11) డెఫినెట్ గా సంతోషంగా ఉంటది అండ్ సక్సెస్ఫుల్ గా అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఈ వీటి పట్ల మన సమాజంలో ఉన్న తల్లిదండ్రులు కానివండి భార్యా భర్తలు కానిండి స్త్రీలు లేదు తల్లిదండ్రులు అయితే వాళ్ళ కూతుర్ల పట్ల తప్పకుండా వీటికి సంబంధించిన ఒక అవేర్నెస్ వాళ్ళ పిల్లల కలిగిస్తే వాళ్ళు తప్పకుండా జీవితాన్ని సంతోషంగా సక్సెస్ఫుల్ నడపడానికి అవకాశం ఉంటది.
(16:31) లేకుంటే ప్రెగ్నెన్సీ టైంలో గాని క్రైసిస్ లో టైం గాని విపరీతమైన ఒత్తిడి లోనయి వాళ్ళు డిప్రెషన్ పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటది. పోస్ట్మార్టం డిప్రెషన్ ఒకటయితే రెండోది దీనికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ లో వచ్చే స్ట్రెస్ వల్ల వచ్చే డిప్రెషన్ రెండోది. వీటిని అడ్రెస్ చేస్తే చాలా మంది స్త్రీలు వాళ్ళ జీవితంలో ఉండే ఎంటీనెస్ నుంచి బయటికి వచ్చి కంఫర్టబుల్ గా జీవితాన్ని నడిపియడానికి 100% ఛాన్సెస్ ఉంటది దాన్ని అప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ కాదా అని నిర్ణయించుకోవడానికి అవకాశం కలుగుతుంది అనేది వాట్ ఏ గుడ్ అండర్స్టాండ్ ఆఫ్టర్ డీలింగ్ సో మెనీ విమెన్ హ areర్ రిలీ
(17:01) అండర్గోయింగ్ ద క్ైసిస్ అండ్ ఆల్సో దస్టడీస్ సేస్ దట్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ ఎలిమెంట్స్ దే కెన్ ఇన్వైట్ ఇటు దర్ లైఫ్ [గొంతు సవరించుకోవడం] ఇవన్నీ జరగాలి అంటే లేదా ఇవన్నీ ఆమె ఛాయిసెస్ తీసుకోవాలంటే సెట్ప్ ఉదాహరణకు మనకు విమెన్ విషయం తీసుకుందాం చాలా మందికి వచ్చే కాన్ఫ్లిక్ట్ చదువు వరకు రాదు సరే ఉద్యోగం చేయమనే చాలా మంది అంటున్నారు కాబట్టి ఉద్యోగం కూడా చేస్తారు అఫ్కోర్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎవరి వెంటే ఎవరు వెళ్ళాలనే ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా వీళ్ళే వదిలేసి చిన్న ఉద్యోగం ఉన్న భర్తతోనే వెళ్ళాలి ఇదొక కాన్ఫ్లిక్ట్
(17:33) అన్నిటికంటే పెద్ద కాన్ఫ్లిక్ట్ వాళ్ళకి చైల్డ్ బర్త్ లో వస్తుంది ఇప్పటికే భారతదేశంలో మెటర్నిటీ లీవ్ అనేది కేవలం గవర్నమెంట్ ఆఫీస్ లోనే ప్రైవేట్ ఆఫీస్లో ఎంఎన్సి లో బాగనే ఉంది. చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కొత్తగా పెళ్లిన అమ్మాయిలని తీసుకోవడానికి ఇష్టపడలే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తే ఉద్యోగంకి రారు అని భయపడుతున్నారు భయపడుతున్నారు అనే దానితో సో చాలాసార్లు వాళ్ళకి మెటర్నిటీ లీవ్ లో వెళ్తే పెయిడ్ లీవ్ ఉండదు వెనక్కి వచ్చేటప్పటికి ఉద్యోగం కూడా ఉండదు వచ్చిన తర్వాత కూడా చాలా ప్రెషర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది నెలల తరబడి ఉండదు మీకు
(18:06) మామూలుగా అయితే ఆరు నెలలు కంప్లీట్ లీవ్ ఇవ్వాలి ఇంకో ఆరు నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇస్తున్నాయి చాలా మన ఎంఎన్సిస్ అది చాలా మందికి ఆ అవకాశం దొరకట్లేదు ఒకటి [గొంతు సవరించుకోవడం] దొరకకపోవడం వల్ల వీళ్ళు పడే స్ట్రగుల్ అయితే చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు పిల్లల్ని పెంచుకో కదా నీకు ఎందుకు ఇవన్నీ అనే ఒకటి ఆఫీసుల్లో ఉండే కొలీగ్స్ కూడా ఆమె మెటర్నిటీ లీవ్ లో వెళ్ళింది వచ్చిన తర్వాత ఆమెక ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి ఆమె వెనక పెట్టేయాలని పిల్లలు ఆడవాళ్ళు వాళ్ళ కోసం కంటున్నారా అండి [నవ్వు] పిల్లలు కనకపోతే ఆడవాళ్ళు ఏమవుతుంది సమాజం నేను కనను అంటే అది ఎందుకు మన వాళ్ళకు
(18:37) రాదు ఒక ప్రెగ్నెంట్ విమెన్ అయినా ఒక చైల్డ్ రేరింగ్ అయినా సమాజాన్ని ముందుకు తీసుకపోవడానికి జరుగుతుంది కానీ అది వాళ్ళ ఒక్క వ్యక్తిగత సంతోషం కోసం కాదు కదా అదే నిజమైతే ఆడవాళ్ళందరూ పిల్లలు అంటే మానేస్తే సమాజమే లేదు కదండీ ఆ వేళ్ళ తర్వాత నాశనం ఇంకేమ ఉండదు ఇప్పుడు ఇప్పుడు సమాజం ఎదుర్కునే దో పెద్ద సమస్య అండి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ అవును ఫస్ట్ పెళ్లికి రెడీగా లేరు రెండోది పెళ్లిఅయినా కూడా పిల్లలకి రెడీ లేరు ఎందుకు దాన్ని ఫెసిలిటేట్ చేసే వాతావరణం చుట్టూ లేదు కాబట్టి కదా అది ఎవరి తప్పు అవుతుంది
(19:09) ఇది మొత్తం అందరి వైపల్యం అండి ఇది మనం పాలసీ మేకర్స్ కానండి సమాజం చూసే దుఃఖనం కానండి ఎస్పెషల్లీ కుటుంబాల నుంచి వచ్చే ఒత్తిడి వాళ్ళు చేసే నాన్సెన్స్ వల్లనే ఇవన్నీ ఎమర్జ్ అయినాయని నాకు అనిపిస్తది. అవును కాబట్టి సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదొక సీరియస్ ఇష్యూగా గమనించి దానికి సంబంధించిన ఎకోసిస్ట వాళ్ళ ఇంట్లో డెవలప్ చేస్తే తప్ప ఐ థింక్ పిల్లలు ఎవరైనా గాని పెళ్లిలు చేసుకొని పిల్లలు ఉండడానికి సిద్ధంగా ఉంటారు అదర్వైస్ మన భారతదేశం ఎదురుకుపోయి ఇదొక విపత్తు ఆల్రెడీ మొగ పిల్లలకి అమ్మాయిలు దొరకట్లేదు సమస్య ఉంటే ఇప్పుడు చాలా మంది
(19:40) ఉన్న అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టం అవునండి పెళ్లి చేసుకున్న ఇప్పుడు కుటుంబంలో ఏదో కాన్ఫిలిక్ట్ స్టార్ట్ అయిందండి అమ్మాయిలు దే ఆర్ నాట్ రెడీ టు గెట్ ది ప్రెగ్నెన్సీ టు గో ఫర్ చైల్డ్ బర్ అవును సో ఈ సమస్య ఓన్లీ చూస్తుంటే అది వ్యక్తిగతం అనిపిస్తుంది కానీ నిజానికి ఇది మొత్తం హోల్ సొసైటీనే కుదిపేసే సమస్యగా మారుతుంది.
(20:00) కాబట్టి మనము తల్లిదండ్రులకు పాలసీ మేకర్లకు చెప్పేది ఏంటంటే అమ్మాయిలకు సంబంధించి ఉన్న ఎన్నో రకాలైన బాధలు తర్వాత ఒత్తిళ్లు ఉన్నాయి వాటిని మనము చాలా రేషనల్ గా ముందుచూపుతో ఆలోచించి వీడికి ఏం చేస్తే బాగుంటది అని చెప్తే అప్పుడు వ్యక్తిగత సంతోషాలు కూడా సమాజ సంతోషంగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంటదని మనం అందరికీ విజ్ఞప్తి చేద్దాం.
(20:20) రైట్ అంటే ఎగజక్ట్లీ మీరు అంటుంటే ఇప్పుడు మిగిలిన సమాజాలు యూరోపియన్ సమాజాలు కానివ్వండి ఆ ముఖ్యంగా యూరోప్ లో ఉన్న కొన్ని దేశాల్లో ఇదే సమస్య వాళ్ళు ఒక పాయింట్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమయింది ఏంటి ఆడవాళ్ళని వాళ్ళని చైల్డ్ బర్త్ ని మనం పట్టించుకోకపోతే వాళ్ళు కనడం మానేస్తారు కనడం మానేస్తే జనాభా తగ్గిపోతుంది ఎన్ని దేశాలు ఇప్పుడు ఆ సమస్య ఎదురుకుంటున్నాయి [నవ్వు] ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు రియలైజ్ అయి చైల్డ్ బర్త్ అనేది స్త్రీల వ్యక్తిగతం కాదు సామాజికం సమాజం ముందుకు పోవాలంటే పిల్లలు పుట్టాలి పిల్లలు పుట్టాలంటే ఒక స్త్రీ త్యాగం
(20:52) చేయాల్సిందే కదా ఆమె జీవితాన్ని ఆమె [గొంతు సవరించుకోవడం] హెల్త్ ని ఆమె ఉద్యోగాన్ని వీటన్నిటి వీటికి వాల్యూ ఇవ్వాలనేది ఇప్పుడు చాలా చదువుతున్న ఆలోచన అండి సో మనం కూడా మన సమాజం కూడా అలాంటి ఆలోచనని మనం ముందే తీసుకొని అందరికీ ఆలోచన విధానాన్ని పెంపొందించి కుటుంబం అనేది స్త్రీలను స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఉండే సిస్టం జనరేట విధంగా సమాజం నిర్మించే విధంగా మనం ప్రయాణం చేద్దామని అందరికీ విజ్ఞాప్ చేద్దాం.
(21:18) తప్పకుండా డెఫినెట్ గా అట్లాగే స్త్రీలు చేసే పనిని కూడా గౌరవిద్దామని బేసికల్గా ఇంటి పని కానివ్వండి పిల్లలని కనడం కానివ్వండి పెంచడం కూడా సమాజానికి అవసరం అనేది బహుశా గుర్తించాలి థాంక్యూ వీరేంద్ర గారు థాంక్యూ థాంక్యూ ఉమ్

No comments:

Post a Comment