వేణుస్వామి గారి భార్య మాటలలో ఆవేదన! || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=B7JLHb5GfRA
Title: వేణుస్వామి గారి భార్య మాటలలో ఆవేదన! || @sridevi_vlogs515
Author Name: RAJAHMAHENDRI__SRIDEVI
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి గారి భార్య ఇటీవలే ఒక వీడియో రిలీజ్ చేశారండి ఆ వీడియో చూడగానే నాకు కళ్ళమట నీళ్లు తిరిగినయి మాట ఎందుకంటే ఈ మధ్యన ఎవరి మీద ఎవరికి కోపం ఉన్నా ఆవిడ భర్త మీద చాలా అభియోగాలు ఉన్నాయి. అందుకాను ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటారు దానికి సంబంధించి ఆయన అంటే గిట్టనోలు ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేయటం వాళ్ళఒక్కలే కాదండి ఈ వీడియో మనం చేయడానికి కారణం ఏమిటి అంటే ఎవరి మీద ఎవరికీ కుల్లు కక్షలు ఉన్నా అసూయ ద్వేషాలు ఉన్నా పగా ప్రతీకారాలు ఉన్నా పడకపోయినా మాట మాట వచ్చినా ఇంట్లో ఆడవాళ్ళని
(00:46) టార్గెట్ చేస్తున్నారు. వెంటనే వాళ్ళ మీద రూమర్స్ క్రియేట్ చేయటం ఈ ఆడది బరితెగించింది అనటం ఇవే ప్రతి ఒక్కరు దీన్నే హైలైట్ చేసుకుంటున్నారు. మనకి అంత అవసరమా ఎందుకంటే ఆవిడ చేసిన వీడియోలో ఏముందంటే ఒక కామెంట్ లో ఆడో మగో ఫేక్ అకౌంటో ఏమని చెప్పారు ఆవిడ నీకు సేలాం ఉందా అని చెప్పి ఒక మెసేజ్ వచ్చిందని ఆవిడ స్క్రీన్ మీద చూపించి దాని గురించి మాట్లాడారు.
(01:17) ఆవిడ చాలా బాధతో బరువెక్కిన గుండెలతో ఏమని చెప్పారంటే అవునురా నాకు సీలం లేదు. ఎందుకంటే నాకు బేబీ పుట్టినప్పుడు సిజేరియన్ చేసినప్పుడు చేసింది కూడా ఒక మగ డాక్టరే పక్కన ఉన్న హెల్పర్స్ కాంపౌండర్స్ వాళ్ళు కూడా లేడీస్ తో పాటు మగవాళ్ళు కూడా ఉన్నారు నా సీలం చూశారు నాకు సేలం లేదు. మీ ఇంట్లో కూడా మీకు ఇదే పరిస్థితి రావచ్చు మీ కన్నతల్లి మీ తోడ పుట్టిన వాళ్ళు మీ భార్య ఏదో ఒక సందర్భంలో మగవాడికి సీలం చూపించవలసి వస్తుంది.
(01:53) అది శీలం పోయినట్టు అనుకుంటే నాకు శీలం లేనట్టే అని చాలా చక్కగా సమాధానం ఇచ్చారు చొప్పుతో కొట్టినట్టుగా జవాబు ఇచ్చారు అన్నమాట ఇది ఇలా ఉంచితే అసలు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ఆడవాళ్ళని కెంచపరచడం ఒక ఆడది ఎదిగిందంటే ఒక ఆడది తన జీవితాన్ని సవాలుగా నడుపుతుందంటే ఒక ఆడది పైన స్థానంలో ఉందంటే ఎవరు తీసుకోలేరు ఒక బిజినెస్ చేసిన తన ఇల్లు నడుపుకుంటున్న పిల్లల్ని చదివించుకుంటున్న ఇంకా సమాజంలో సవాళ్లు ఎదుర్కుంటూ వాళ్ళు ఎలా పైకవచ్చారో కూడా ఈ రోజుల్లో కూడా ఎవరికీ తెలియట్లేదు వెంటనే చెడ్డ ముద్ర వేసేయటం ఇదే జరుగుతుంది. ఆడవాళ్ళని టార్గెట్ చేస్తే
(02:40) ఎంత దూరమైనా వెళ్లేవాళ్ళు ఆగిపోతారు సతికిల పడతారు నీరసించిపోతారు కుషించిపోతారు ఇంకా మానసికంగా దెబ్బ తీయొచ్చు మనం యుద్ధాలు చేయక్కర్లేదని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం పరువు తీసే పద్ధతులు ఎన్నుకోవడం జరుగుతుంది ఈ రోజుల్లో కానీ విమర్శ కూడా ఒక పద్ధతిగా ఉండాలి అడ్డగోలు విమర్శలు చేయటం పనికిరాని చెత్త వాగుడు వాగటం అసలు ఎవరూ చేయకూడదు ఎందుకంటే మీకు అమ్మ ఉంది మీకు అక్క చెల్లెలు ఉన్నారు మీకు భార్య బిడ్డలు ఉన్నారు ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలన్నమాట ఇలా అనుకుంటే అందరూ శీలాలు పోగొట్టుకున్నట్టే కదా అందుకనే అనవసర ప్రస్తావనలు తీసుకురాకుండా ఎవరి
(03:28) దగ్గరనా టాలెంట్ ఉంటే వాళ్ళని అప్రిషియేట్ చేయండి వాళ్ళ జీవితంలో ఎన్ని సవాలని ఎదుర్కొని ఎన్ని కష్టాలని భరించి ఎన్ని అవమానాలుచూ చూసి పైకి ఎదుగుతున్నారో చేతన అయితే శబాష్ అనండి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఎదగడానికి ప్రయత్నించండి. చిన్నవాటిలకి కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి మరి ఆవిడ బాధ నాకు బాగా అర్థమయింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆడబిడ్డలకి గౌరవం ఇవ్వండి.
(04:00) మన భారతదేశ విలువల్ని కాపాడండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది

No comments:
Post a Comment