Seriousness vs Sincearity🔥జీవితంలో తప్పకుండా ఉండాల్సింది ఏది?🔥 మీ ప్రశాంతత కి ఇది అవసరం 🔥🙏KanthRisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xXGYF6p4EPs
Title: Seriousness vs Sincearity🔥జీవితంలో తప్పకుండా ఉండాల్సింది ఏది?🔥 మీ ప్రశాంతత కి ఇది అవసరం 🔥🙏KanthRisa
Author Name: kanthrisa trending
Description: Seriousness vs Sincearity🔥జీవితంలో తప్పకుండా ఉండాల్సింది ఏది?🔥 మీ ప్రశాంతత కి ఇది అవసరం 🔥🙏KanthRisaజీవితంలో తప్పకుండా ఉండాల్సింది ఏది? తప్పకుండా ఉండకూడనిది ఏది? ఒక్కసారి ఆలోచించండి! 🪷🔥 | KanthRisa
జీవితంలో Sincerity (నిజాయితీతో కూడిన నిబద్ధత) ఎంత ముఖ్యం? Seriousness (అతిగా గంభీరంగా ఉండటం) మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన తేడా మీకు తెలుసా?
జీవితంలో ఏది ఉన్నా, ఏది లేకపోయినా మనలో సిన్సియారిటీ ఉండాలి. కానీ ప్రతి విషయాన్నీ అతిగా సీరియస్‌గా తీసుకోవడం అవసరమా? మన లక్ష్యాల పట్ల, మన ఎదుగుదల పట్ల, మన అంతర్గత స్థితి పట్ల మనకు సీరియస్‌నెస్ ఉండాలి. అయితే ప్రతి చిన్న విషయానికీ మనశ్శాంతిని కోల్పోవడం ఎంతవరకు సరైనది?
🪷 ఈ వీడియోలో తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు:
🔸 జీవితంలో Sincerity ఎందుకు తప్పనిసరిగా ఉండాలి?
🔸 అతిగా Seriousness ఉంటే మన ఆలోచనలు, సంబంధాలు, ప్రశాంతతపై ఎలాంటి ప్రభావం పడవచ్చు?
🔸 మన లక్ష్యాల పట్ల బాధ్యతగా ఉంటూనే మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి?
🔸 మన పట్ల మనకు ఉండాల్సిన సీరియస్‌నెస్ ఎంతవరకు?
🔸 జీవితాన్ని భారంగా కాకుండా స్పష్టతతో, అవగాహనతో ఎలా జీవించాలి?
ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి:
నేను జీవితాన్ని నిజాయితీగా జీవిస్తున్నానా? లేక ప్రతి విషయాన్నీ అతిగా సీరియస్‌గా తీసుకుంటూ నా ప్రశాంతతను కోల్పోతున్నానా?
ఈ ఆలోచన మీ జీవితానికి కొత్త దృక్పథాన్ని ఇవ్వవచ్చు. వీడియోను పూర్తిగా చూడండి, మీ జీవితంతో పోల్చి ఆలోచించండి.
🙏 ఈ విషయం మీకు ఉపయోగపడితే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరింత మందికి ఆధ్యాత్మిక అవగాహన, జీవితంపై స్పష్టత కలగడానికి మీ షేర్ కూడా సహాయపడుతుంది.
🪷 KanthRisa – ఆలోచించండి, అవగాహన పెంచుకోండి, జీవితాన్ని మరింత స్పష్టంగా చూడండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి:
మీ దృష్టిలో జీవితంలో ముఖ్యమైనది Sincerityనా? Seriousnessనా? ఎందుకు?
#KanthRisa #Sincerity #Seriousness🔸 Seriousness, Sincerity మధ్య అసలైన తేడా#KanthRisa
#Sincerity
#Seriousness
#SincerityVsSeriousness
#TeluguSpiritualTalks
#TeluguMotivation
#SpiritualAwareness
#LifeLessons
#LifeWisdom
#SelfAwareness
#InnerPeace
#Mindfulness
#SelfRealization
#TeluguPhilosophy
#Spirituality
#LifeChangingThoughts
#మనశ్శాంతి
#జీవితసత్యాలు
#ఆధ్యాత్మికత
#జీవితపాఠాలు ఏమిటి?
Transcript:
(00:01) పప్ప ఆ సీరియస్‌నెస్ కి సిన్సియారిటీ కి డిఫరెన్స్ చెప్పవా అంటే సీరియస్‌నెస్ ఎప్పుడు కావాలి లైఫ్ లో సిన్సియారిటీ ఎప్పుడు సీరియస్‌నెస్ ఎప్పుడు ఉండొద్దు లైఫ్ లో సిన్సియరిటీగా ఉన్నవాళ్ళు సీరియస్ గా కనిపించారా ఆ రెండు ఒకేలా కనిపిస్తాయి ఆ ఒక పని చేస్తున్న ఇద్దరిలో ఒకడు సిన్సియర్ గాను ఒకడు సీరియస్ గాను చేయవచ్చు. కానీ ఆ రెండు మానసిక స్థితులకు సంబంధించినవి.
(00:29) సో సీరియస్ గా చేసేవాడు చుట్టుపక్కల వాతావరణం మీద మనుషుల మీద యుద్ధం ప్రకటించినట్టు సిన్సియర్ గా చేసినవాడు లీనమైనట్టు ఓకే అది తేడా అయితే సిన్సియర్ గా చేసిన వాళ్ళ సిన్సియరిటీ వేరే వాళ్ళకి సిన్సియరిటీ కనిపించకపోతే అది అనవసరం అసలు ఇక్కడ ఎవ్వరికీ ఏది కనిపిస్తుంది అది ఇర్రెలవెంట్ మ్ నిన్ననే మనం అనుకున్నట్టుగా సమాజంలో ఉన్నప్పుడు మనుషులతో ఉన్నప్పుడు ఒక సామరస్యం కోసం చిరు ప్రయత్నం చేస్తే సరిపోతుంది.
(00:55) ఉమ్ ఆ తర్వాత నీ జోలికి ఎవ్వరూ రారు. మహా అంటే ఐదు నిమిషాలు 10 నిమిషాలు ఇంటర్ఫేర్ అవుతారు. దానికి హానెస్ట్ గా జవాబు ఇచ్చేసి ఆ ఎక్స్ప్రెషన్ లెస్ గా ఇచ్చి గౌరవం ఇస్తే సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం ఈగోల వల్ల కొంచెం మాట తూలి కొంచెం చెడగొట్టుకుంటాం. సో టాపిక్ ఏంది వివేకానంద జీవితంలో ఒక ఇన్సిడెంట్ ఉంటది. ఆయన ధ్యానం చేస్తూ ఉండేవాడు దక్షిణేశ్వరంలో సో అదే సమయంలో పక్కన ఇంట్లో ఎవరో ఆ రాత్రి పూట చిన్న పిల్లవాడు కయ్యని ఏడుస్తున్నాడు మ్ కోపం వచ్చింది.
(01:33) నేను ధ్యానం చేయడానికి కూర్చునేసరికి ఎవడు వీడు ఏడిచేది అనిపించింది. ఓకే మళ్ళా కాసిపోయినాక మళ్ళా కూర్చుంది. మళ్లా కయ్యన ఏడిపినిపించింది. ఆ తర్వాత మళ్లా కోపం వచ్చింది. అంటే వివేకానంద పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను చాలా ముఖ్యమైన పని చేస్తున్నా మ్ మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అంటది సీరియస్‌నెస్ సిన్సియారిటీ ఏమంటది నాకు నా పని ఎంత ముఖ్యమో నీకు నీ పని ఎంత ముఖ్యమం అని సిన్సియరిటీ ఒక వ్యక్తికి చదువుకోవడం ఎంత ఇంపార్టెంట్ో ఒక పిల్లవాడికి ఆడుకోవడం అంత ఇంపార్టెంట్ అవును కుక్కకి మొరగడం కూడా అంత ఇంపార్టెంట్ ఫ్లవర్ కి వికసించడం అంత ఇంపార్టెంట్
(02:11) సో రాయి కదలకుండా ఉంటది చేప అయితది రెండిటికి రెండు ఇంపార్టెంట్ మ్ అప్పుడు వివేకానంద కొంచెం విచలితమైన మనసుతో ఉన్నప్పుడు పరమహంస అడుగుతాడు ఏమిటి నరేన్ హమ్ ఏదో ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తున్నావ అంటే ధ్యానం చేద్దాం అంటే గురువుగారు మ్ ఒకటే డిస్టర్బెన్స్ ఆ అంటే నువ్వు ధ్యానం చేస్తే ఎవరు డిస్టర్బ్ చేయద్దా అన్నానంట ఆ లేదండి నేను చాలా ముఖ్యమైన పని చేస్తున్నా అంటే నీకు నీ పని ఎంత ముఖ్యమో వేరేవాళ్ళ వాళ్ళకన్నా ఆ పని అంత ముఖ్యం కదా సో నువ్వు ధ్యానం చేస్తుంటే వేరే వాళ్ళు ఎవరు ఎందుకు డిస్టర్బ్ చేయొద్దు అంటే డిస్టర్బ్ చేస్తే ధ్యానం ఎలా చేస్తారు గురూజీ అంటే
(02:48) అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పిన ఒకానొక రహస్యం ఏంటో తెలుసా ఓకే నువ్వు ధ్యానం చేస్తున్నావ్ ధ్యానం అంటే మనసుని లగ్నం చేస్తున్నావు కదా అని అడిగాడంట మ్ అవును మనసుని లగ్నమే చేస్తున్నా ఏ పిల్లవాడు ఏడుస్తుంటే మనసుని దాని మీద లగ్నం చేయముంది అన్నాడు. మ్ సింపుల్ [గురకలు] సో సిన్సియర్ గా ఉన్నవాడికి మార్గాలు అనేకంగా కనిపిస్తాయి.
(03:10) సీరియస్ గా ఉన్నవాడికి ఒకటే మార్గం వాడు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ఇదే కరెక్ట్ నాదే ధర్మం నాదే కరెక్ట్ నేను పూజ చేస్తున్నా మీరంతా సైలెన్స్ ఉండాలంటే దట్స్ ఆల్ సిన్సియరిటీ అంటే ఒక వడంబడిక అవును ఒక సామరస్యపు వడంబడిక సిన్సియరిటీలో ఉంటూ సిన్సియరిటీ అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది. సీరియస్‌నెస్ అనేది ఆహ్లాదకరంగా ఉండనే ఉండదు.
(03:36) సో ఈ ప్రపంచం మనకు సీరియస్‌నెస్ నే బోధిస్తుంది. జీవితంలో కాస్త సీరియస్ గా ఉండు అని చెప్తున్నారు. ఓకే సిన్సియర్ గా ఉండడం నేర్పించట్లే సిన్సియర్ అన్నది ఒక దాంట్లో పూర్ణంగా లీనం అవ్వడం సీరియస్‌నెస్ అన్నది అంతా బాగుంటే నేను చేస్తాను అని ఒక కండిషనాలిటీలోకి ఎంటర్ కావడం ఒక యోగ ఆత్మకథలో కూడా ఈ చిన్న సంఘటన మనకు కనిపిస్తుంది.
(04:03) యోగానంద ధ్యానం చేస్తుంటే దోమలు కొడతా ఉంటాయి. దోమలు కొడతా ఉంటే ఇట్లా ఇట్లా కొడతా ఉంటాడు. ఒకసారి యుక్తేశ్వరగిరి వస్తారు ఏం యోగానంద ఏమిటంటే ధ్యానం చేస్తుంటే దోమలు కుడుతున్నాయి గురువుగారు అంటే నీ ధ్యానము నిజంగా పూర్ణంగా అందులో ఉంటే నీ దోమలు ఏమి చేయవు నిన్ను అంటాడు మీరు భలేవారండి చాలా దోమలు ఉన్నాయి ఇక్కడ ఆ తర్వాత వాదులలే ఎందుకంటే ఈ వ్యక్తి నిర్ణయించుకున్న తర్వాత ఏం చేస్తాడు ఒక అర్ధరాత్రి ఏదో శబ్దం వినిపిస్తే యోగానంద లేచి మెల్లగా వస్తాడు మ్ వస్తే యుక్తేశ్వరగిరి పూర్ణ ధ్యానం ముద్రలో ఉంటాడు.
(04:42) ఇంకా కళ్ళు నలుపుకొని చూస్తే అతని మీదంతా దూమరి ఇట్లా కూర్చుంటాయి. ఓకే సేమ్ సీన్ మన నిమకరోలి బాబా ఫిలిం లో ఆయన మీద మొత్తం పాటలు వచ్చి కూర్చుంటాయి. అట్లాంటివి జరుగుతాయి నిజానికి మనం ఆశ్చర్యపోతాం కానీ ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు నిద్రపోయినావు నీ పక్కన నుంచి కుక్క పోయింది. నువ్వేం భయపడలేదే అవును మెలుకోవలో కూడా ఆ స్థితి ఉన్నది. అంటే కళ్ళు తెరిచి కూడా ఏ భయం లేకుండా చూసే స్థితి ఉన్నది కానీ మనిషికి నమ్మబుద్ధి కాదు ఎందుకంటే ఎప్పుడు మనిషి తన అనుభవాన్ని ప్రమాణం చేసుకుని ప్రపంచాన్ని చూస్తున్నాడు.
(05:11) అందుకని అందరిది తప్పు అనిపిస్తుంది. యోగి ప్రకృతిని ప్రమాణంగా తీసుకొని తన ప్రపంచాన్ని అవసరం మేరకు నిర్మించుకుంటాడు అంతే ఇది అర్థమైన వాడికి టక్కన అర్థమైపోతది. అర్థం కాని వాడికి తర్కించే వాడికి వితండవాదం చేసేవాడికి ఎంత దూరం జరుగుతుంది అంటే ఇది చాలా చాలా చాలా దూరం జరుగుతది. సో ఇది సీరియస్‌నెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో ఉండకూడదు.
(05:35) సీరియస్ గా ఏది చేయొద్దు. సీరియస్ అంటే యు ఆర్ వేజింగ్ ఏ వార్ అగైన్స్ట్ ఎవరీబడీ నేను ఉదాహరణకి తండ్రి రాసుకుంటున్నాడు పిల్లలు ఆడుక అంటాడు వాడు సిన్సియరిటీ అంటే రిక్వెస్ట్ అరేయ్ రాసుకుంటా కొంచెం డిస్టర్బ్ అయితది అక్కడ ఆడుకోపో కొంచెం అక్కడ ఆడుకోపో హాఫ్ అన్ హవర్ తర్వాత మనఇద్దరం కలిసి ఆడుకుందాం సిన్సియరిటీలో ఈ వడంబడి సీరియస్‌నెస్ లో నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకోకుండా ఒకటి స్టార్ట్ చేసేసినావ్ ఇంక దానికి అగైనస్ట్ గా ఏం జరిగినా నీకు కోపం వస్తుంది.
(06:03) సో సిన్సియర్ గా చేసేవాడు సామరస్యాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. సీరియస్ గా చేసేవాడు సామరస్యంతో సంబంధం లేదు నేను ఇప్పుడు అనుకున్నాను నేను చేసేయాలి నాకు అందరూ కోఆపరేట్ చేయాలి నేను చెప్పింది వినాలనే ఒక గుడ్డి ఆ వాదన ఉంటుంది. అందుకని నా లైఫ్ లో కూడా ఈ చిన్న కోణం తగిలింది లైఫ్ లో మ్ నేను యనిమేషన్ కోసం ట్రై చేస్తున్న రోజుల్లో సీరియస్ గా బొమ్మలు వేస్తుంది.
(06:30) సిన్సియర్ గా కంటే సీరియస్ గా నాకు అప్పుడు హృదయంలో ఏముంటుంది అంటే నేను బొమ్మలు వేస్తుంటే అందరూ నన్ను చూడాలి నన్ను మెచ్చుకోవాలి మ్ నేను బొమ్మలు చేస్తుంటే నేను సీరియస్ గా ఇన్వాల్వ్ అయేస్తున్నాను కదా మీరు గట్టిగా ఎట్లా మాట్లాడతారు మ్ మీరు గుసగుసలాడాలి కదా ఇవంతా నేను రాద్దాంతాన్ని సృష్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
(06:52) ఓకే తర్వాత ఒకసారి ఒక ఫ్రెండ్ నా చేతిలో ఉన్న పేపర్లని ఇసరేసిండు నీవు నీ ఆటో దొబ్బేరా ఇక్కడి నుంచి అని [నవ్వు] అప్పుడు కూడా నాకు కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఓన్లీ మై వే ఇస్ హై వే అనే దగ్గర ఉన్నా అంటే నాదే కరెక్ట్ అరే నీవు నీకు ఎంత ఇంపార్టెంటో వాడికి వాడు ఎంత ఇంపార్టెంట్ నీకు నీ పని ఎంత ఇంపార్టెంటో వాడికి వాడి పని ఎంత ఇంపార్టెంట్ అందుకని ఇప్పుడు ఉదాహరణకి నేను గంటసేపు మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను.
(07:20) గంటసేపు ఒక యోగా చేసుకుందాం అనుకుంటున్నా చుట్టుపక్కల ఒక ఐదారు మంది ఉన్నారు ఒకసారి వాళ్ళకి నోటిఫై చెయి నోటిఫికేషన్ పంపించు ఒక హాఫ్ అన్ హవర్ ఇక్కడ యోగా చేసుకుంటానమ్మా మీరేం పర్వాలేదు కదా అంటే అందులో ఎవరో అన్నారు ఆ కుదరదు నేను వస్తాను అన్నది అంటే దాని అర్థం అక్కడ నువ్వు యోగా చేసుకోవద్దుని కొంచెం దూరంగా వెళ్లి యోగా చేసుకో ఎవ్వరు రాని చెట్టు కిందకి వెళ్లి నీ దృష్టి యోగా అయితే నీకు యోగా చేసుకోవడానికి ప్రపంచం అంతా యోగా మేటర్ అవుతుంది.
(07:42) [నవ్వు] నీ దృష్టి యోగా కాకుండా పర్సనల్ ఎజెండా ఉందనుకో నువ్వు అక్కడే ఉంటావ్ పోరాడతావ్ అలిసిపోతావ్ చచ్చిపోతూ ఆత్మకథల గాయాలు తప్ప ఏమ ఉండదు మ్ అందుకని ఏం చేసినా సిన్సియర్ గా రెండు ఎస్ తోనే స్టార్ట్ అవుతున్నాయి పదాలు సిన్సియర్ అండ్ సీరియస్ సో సీరియస్ అంటే ఒక క్రిపుల్డ్ మైండ్ సీరియస్‌నెస్ లోకి మనిషి అసలు ఎందుకు ఎందుకు ఎంటర్ అవుతాడు అవగాహన లేకని ఇప్పుడు నేను చెప్పిన కదా నెక్స్ట్ ఒకటే పని నేను సీరియస్ గా చేస్తున్నా అంటే అర్థం ఏంది నేను చేసే పనికి ఎవరు అడ్డు రావద్దు అని సిన్సియర్ అంటే ఒక భూమికి ఏర్పాటు చేసుకుందాం ఇగో ఈ పూలల్లో
(08:27) నేను చేసుకుంటాను మీరు అటు పక్క చూసుకోండి. ఒక్కసారి వాళ్ళు సరే అంటే ఇంకా కంప్లీట్ గా లీనమైపో ఇంకా వాళ్ళు రారు కదా చెప్పేసినావు కదా అవును సీరియస్‌నెస్ నువ్వు చెప్పకుండా పని స్టార్ట్ చేసేసినావు కానీ నువ్వు చేసే పని దాని మహత్తు దాని గొప్పదనము నీ యొక్క విద్వత్తుని అందరూ అర్థం చేసుకోవాలని ఒక పిచ్చి ఆవేశం ఉంటుంది.
(08:47) అది ఎప్పటికీ జరగదు సీరియస్‌నెస్ గా ఉన్న పని చేసేవాడికి ఎప్పుడు తల బొప్పి కడుతుంది. వాడు అందరికీ తలలు బొప్పి కట్టిస్తాడు వాడు చెప్తే అర్థం చేసుకోడు ఎందుకంటే వాడు ప్రతిదాన్ని సీరియస్ గానే చూస్తున్నాడు. మనకి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న పుస్తకాల్లో ఈ కాంటెక్స్ట్ చాలా కనిపిస్తుంది. డోంట్ మెడిటేట్ సీరియస్లీ మెడిటేట్ సిన్సియర్లీ మెడిటేషన్ సీరియస్లీ అంటే నువ్వు ఇప్పుడు ఐలాండ్ గా ప్రవర్తిస్తున్నావ్.
(09:12) యు హావ్ బికమ్ ఆన్ ఐలాండ్ అంటే ఎలా అన్నిటికీ సపరేట్ అయి దూరంగా జరిగినావ్. అచ్చా సీరియస్ సిన్సియరిటీ అంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓ చిన్న వడంబడిక చేసుకున్నావ్ ముందే ఇప్పుడు నేనే చెప్తున్నా మన ఇంట్లో సందర్భమే చెప్తా మీకు నేను ఎప్పుడు బుక్ రాసుకుందాం ఇన్ని పుస్తకాలు రాసిన మీరు ఉన్నప్పుడే నేనేమ కొండల్లో గుట్టలు హిమాలయాల్లో రాసినవి ఏమి కాదు అవును ఆ ఇంట్లో కూర్చొని రాసినవి సో నేను ఎప్పుడన్నా సరే కన్నమ్మ ఒక గంట సేపు అంటే 99% యాక్సెప్ట్ చేశారు ఎవ్వరు దానికి తిరస్కరించరు అడుగుతారు కూరాలు ఇచ్చి పోరాదు రాసుకోవడానికి చిన్న ఓడంబడిక సరే
(09:46) అయిపోతుంది సీరియస్ గా ఉన్నవాడు ఆల్రెడీ రాడు వాడు వాడికి ఆవేశం వచ్చింది రాయడం స్టార్ట్ చేసింది పక్కన ఎవరో టీవీ పెట్టుకున్నారు మళళ టీవీ పెడు తలుపు తెలవదా రాసుకుంటా అరే నాకేం తెలుసురా అబ్బాయి సినిమాలో ఇంపార్టెంట్ సన్నివేశం చూస్తున్నా ఇప్పుడు ఏంది అంటే నా రైటింగ్ అంటే అంత చులకన అయిపోయిందా మీకు ఇట్లా ఇట్లా ఇట్లా సిన్సియరిటీ అనేది నిన్ను హంబుల్ గా మారుస్తది సీరియస్‌నెస్ అనేది నిన్ను అహంకారిగా మారుస్తది 100% మారుస్తది.
(10:13) అంటే అహంకారం వల్ల సీరియస్‌నెస్ వస్తుంది సీరియస్‌నెస్ వల్ల అహంకారం రెండు ఒకటే యాపకాయ చేదు రెండు వేరు వేరు కావు రెండు ఒకటే మరి సీరియస్‌నెస్ నుండి ఎలా బయట పడడం అంతే వడంబడికలు చేసుకో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎక్కడ ఉంటావో అక్కడ ఆ సందర్భాన్ని ఆ వాతావరణన్ని అర్థం చేసుకొని వడంబడికలు చేసుకో ఎగ్జాంపుల్ నేను ఎట్లే నడుస్తా అంటే ప్యాంట్ అడిచిపోతది.
(10:38) ఉమ్ కింద బురద ఉంది ప్యాంట్ ఎత్తుకొని నడిస్తే సామరస్యంలో సిన్సియర్ గా ఉన్నట్టు అంటే ప్యాంట్ చెడిపోవద్దు నేను అడగా ఆగొద్దు అట్ట కాకుండా నేను ఇలాగే రాజు ఇలాగే నడుస్తాను అంటే అందుకని నా నేను సాధన చేస్తున్నది సాధన అయిపోయి ఇప్పుడు నేను నిరంతరం చేస్తున్నది ఎప్పుడు ఒక వడంబడిక కోసం ప్రయత్నం చేస్తా నా పని ఏది ఆపుకోని ఎందుకో తెలుసా ఎప్పుడు వడంబడికలో పని చేస్తాను నేను ఏది హటాత్తుగా స్టార్ట్ చేయను ఆ నేను ఒక గంట సేపు చదువుకుంటాను అని చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి ఏదో చెప్తాడు నాకు అక్కడ ఉడంబడికి వచ్చేస్తుంది సీరియస్ గా ఉన్నవాడు ఏం
(11:09) చేస్తాడు వాడు ఇప్పుడు గుర్రం మీరు గమనించిరా గుర్రానికి ఇట్లా ఫ్లాప్స్ కడతారు కన్నమ చూసినావను ఇట్లా ఎందుకు కడతారు అసలు చూడద్దు చూస్తే చూస్తే డైవర్ట్ అయితది ఆ మరి వేరే జంతువులకు దేనికి ఎందుకు కట్టారు అవి చూడయవచ్చు చూసినా పోవు గుర్రానికి ఏందంటే ఏది ఆకర్షణీయకుండా అటు పక్కక పోతది ఓకే మనిషి మనిషి మైండ్ గుర్రం లాంటిది అని చెప్తారు కదా చంచలం అని కోతి లాంటిది కోతి లాంటిది అట్లా సో అందుకని ఈ సీరియస్ గా ఉన్నవాడు వా కళ్ళకి ఇట్లా పెట్టుకుంటాడు ఇంకా వాడికి పక్కన ఏదున్నా అనవసరం సిన్సియరిటీ అంటే పక్కనఉన్న ఫ్లాప్స్ తీసేసేయి అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు వాళ్ళకి ఆ
(11:47) పని ఇంపార్టెంట్ అట్లా సో అంటే సీరియస్‌నెస్ ఉన్న వాళ్ళకు నేనే ఇంపార్టెంట్ అ అంతే తానే ఇంపార్టెంట్ మరి అందుకని వడంబడికలోకి రా ఎదుటి వ్యక్తి సీరియస్‌నెస్ ఉన్న పర్సన్ అయినా పర్వాలేదు. వాడి సమక్షంలో నువ్వు ఉన్నావ అనుకో ఒక వడంబడికలోకి నువ్వు తీసుకురావచ్చు వాడిని సిన్సియర్ గా ఉన్నవాడు ప్రపంచాన్ని మొత్తం జయిస్తాడు సీరియస్ గా ఉన్నవాడు గెలవాలన్న ప్రయత్నంలో అలిసిపోయి చచ్చిపోతాడు.
(12:12) లేట్ అవుతుంది సిన్సియరిటీలో ఎందుకంటే నువ్వు ఉడంబడి కంటే కొంచెం సమయం ఇస్తున్నావు కదా అవును అట్లా ఏదో మంచి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది వెళ్ళిపోయింది ఆ మనిషికి ఏదో కథ గుర్తొచ్చింది. ఏరకండి మ్ సో ఈరోజు బతుకమ్మ సిన్సియర్ గా పేరుస్తున్నాం. సిన్సియారిటీ అంటే కలిసి సీరియస్‌నెస్ అంటే నేను ఒక్కడినే నేను లైఫ్ లో సీరియస్‌నెస్ ఎప్పుడూ అవసరం లేదు అవసరం లేదు.
(12:44) ఏ సందర్భంలో ఏ సందర్భంలో సిన్సియారిటీ ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడు కావాలి సిన్సియరిటీ ఎలా వస్తది పప్ప చెప్తే కదా వడంబడి సహజంగా వస్తది సామరస్యంలో నుంచి సిన్సియరిటీ వస్తుంది ఇప్పుడు నాకు పువ్వులు కట్టడం ఇష్టంఅబ్బా అది చేస్తే ఎవ్వడు నీ చేయి పట్టుకొని ఆపడు ఓకే ఇష్టం లేని విషయంలో సిన్సియరిటీ ఎలా తెచ్చుకోవాలి ఇష్టం లేని విషయాలు ఎవడు చేయడు ఒకవేళ కొన్ని సందర్భాల్లో అది మనం పుట్టిన నేటివిటీని బట్టి కొంతసేపే ఉంటుంది ఆ పీరియడ్ దాంట్లో సాక్షిగా ఉంటే సరిపోతుంది.
(13:11) అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే పక్కన నర్స్ పట్టుకొని ఆ కత్తెర అంటే కత్తెరిస్తది చాకు అంటే చాక ఇస్తది అట్లా ఉండాలి. ఓకే ఏది చెప్పకూడదు ఎదుటి వ్యక్తికి ఎప్పుడు చూసినా చిన్న స్మైల్ ఇవ్వాలి. నీళ్ళ ఇవ్వు అంటే నీళ్ళ ఇచ్చేయాలి. అది ఎక్కువసేపు ఎవ్వడు కొనసాగించలేడు. ఐదు 10 నిమిషాలు నువ్వు 100% కోఆపరేట్ చేసినవ అనుకో ఎదుటి వ్యక్తి నిన్ను వదిలేస్తాడు.
(13:32) మనం ఏం చేస్తాం కోఆపరేట్ చేయకుండా చిన్న ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకుంటాం డామినేట్ చేసే వాళ్ళతో అది తెలిీదు నాకు డామినేట్ చేసేవాళ్ళ నేను అంటున్నది నేను అంటున్నది ఇక్కడ టాపిక్ వ్యక్తిగతంగా ఒక పని సీరియస్ గాను చేయవచ్చు ఒక పని సిన్సియర్ గాను చేయవచ్చు అన్నది నా సబ్జెక్ట్ నిజంగా డామినేట్ చేస్తే మూర్చుకొని రాలగొట్టుకో అంటే అది వేరే టాపిక్ వ్యక్తి ఏ టైపులో డామినేట్ చేస్తున్నాడు ఫిజికల్ గానా సైకలాజికల్ గానా లేకపోతే బయట అందర నేను ఒక మాట చెప్పనా ఒక భర్త ఎలా ఉన్నాడో చెప్ ఇంట్లో చాలా బాగా చూసుకుంటాడు భార్యని దేవతలాగా కానీ బంధువులందరూ వచ్చినప్పుడు ఒక్క
(14:07) సెకండ్లో ఇన్సల్ట్ చేస్తున్నాడు. అని చాలా నేను చూసినా ఇప్పుడు ఆ భార్య ఏమంటదంటే సంవత్సరంఅంతా బాగానే ఉంటాడు నాకు కాళ్ళు పడతాడు నూనె రాస్తాడు కానీ ఏం దొంగ లండి కొడుకు ఏమైతదేమో బంధువులందరూ రాగానే తెలవదా వంట ఎట్లా చేయాలో పో వద అంటాడు దాంతో నేనన్నా ఆ ఒక్క క్షణం వాడిని యాక్సెప్ట్ చెయ్ కానీ అందరి ముందు ఇజ్జత్ తీసి నేను అంటున్నది అతను ఆ మొగుడు అయతున్నాడు వేరేవాళ్ళ లక్షణలో అప్పుడు నేను నేను చిన్న చిట్కా చెప్పినా నువ్వు నెక్స్ట్ వచ్చినప్పుడు నువ్వు నువ్వు అరిచినావ అనుకో నేను కోసేస్తా నువ్వు ఏవైతే చూసుకొని అరుస్తున్నావో అని చెప్పు ఒకసారి లోపటికి
(14:43) పిలిచి ఉహ ఇట్లా చెప్పి చూడు అంటే అర్థం కాలేదు ఏదో ముఖ్యమైన అవయవం తీసేస్తా అని చెప్పు అంటే దే సినిమాలో దేన్ని చూసుకొని నువ్వు మొగడు అనుకుంటున్నావో అది కట్ చేస్తా అని ఒక డైలాగ్ ఉంటది ఇంకో సినిమాలో డైలాగ్ ఉంటది అరేయ్ ఆంబోతుని యుద్ధం చేసినట్టు చేస్తాను అంటాడు [నవ్వు] అని చెప్తే అతనికి అర్థం కాలే అంటే నేనేమన్నా నిన్ను నువ్వు తప్పు చేసే చెప్పిన అది కూడా చెప్పొద్దా అంటే మరి నువ్వు తప్పు చేసింది నేను కూడా చెప్తా అవును కదా అట్ట ఎట్లా అయితది అలాంటప్పుడు పక్కకు పిలిచి చెప్పు అదే నేను అంటున్నా హ్యూమన్ ఎర్రర్స్ సహజం కానీ అది కావాలని చేస్తే మాత్రం యాక్సెప్ట్
(15:18) చేయొద్దు ఉదాహరణకి ఎవరో ఒకరు అనుకోకుండా కోపం వచ్చి అరిచేస్తారు. అది కొందరికి ఇన్వాలంటరీ గా వస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నా ఒక్కోసారి అరిచేస్తాను. అది ఫ్లో లో ఆ నాకు కావాలని ఉండదు. ఉమ్ కొందరు కావాలని అరుస్తారు చూసినావా అది వెరీ బ్యాడ్ సరే ఆ సబ్జెక్ట్ మూతి ఏమనా అట్లా ఉంటే మూతి పండి నాల కొట్టుకోండి నాకు సంబంధం లేదు నేను చెప్పేది సిన్సియర్ గా జీవిద్దాం సీరియస్ గా కాదు ఇది నేను చెప్పాలనుకుంటున్నా ఇది సమస్త మానవజాతికి ఒక అనామకుడు సందేశం ఒక ఫ్లవర్ సిన్సియర్ గా విరబూస్తుంది.
(15:51) ఓకే ఆ ఓకే అంటే ఈ సిన్సియరిటీ అనేది మన ప్రకృతిలో ఉంది సహజంగా యుద్ధం చేసేవాడు సీరియస్ గా చేస్తాడు. సీరియస్‌నెస్ ఇస్ ఏ వార్ సిన్సియరిటీ ఇస్ లవ్ ఇది నేను చెప్పాలనుకుంటున్నా సో అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు మేమందరం బతుకమ్మ మోసుకొని పోతుంది నా జీవితంలో మొదటిసారి బతుకమ్మ మోస్తున్నాయా ఐ యమ్ సో ఎక్సైటెడ్ నిజంగా ఎప్పుడు మోయలే ఆస్కార్ అవార్డు వస్తే రాజమౌళ ఎట్లా ఫీల్ అయింటాడో నేను అంత గొప్ప ఫీల్ అవుతున్నా [గురకలు] పోల్చుకోవడం కాదు ఈక్వావలెంట్ అంటున్నా పోలిక అంటే అసలు పోలిక కానే కాదు అది మిస్అండర్స్టాండింగ్ పోలిక అంటే దానికంటే
(16:28) అంటే ఇది గొప్పదండి అనట్లేదు నేను నవ్వించడానికి చెప్తున్నా పాప నీలో సీరియస్‌నెస్ లేదా ఎప్పుడు అయింది ముందుకు కూడా ఘోరంగా ఉన్నది ఇంతకుముందు చెప్తే కదా బొమ్మలు వేస్తుంటే అందరూ సైలెన్స్ గా ఉండాలి నేను స్నానం చేసి రాగన టవాలి ఇయాలి ఇయాలి ఎవరో ఒకరు అయ్యో తర్వాత నేను ఫ్రెండ్స్ అందరూ బయటికి వచ్చేసరికి గిన్నె కడిగి పెడుతుంటే నేను బయటికి వచ్చేసరికి వాళ్ళు గిన్నె కడిగి పెట్టేవాళ్ళు కాదు నాకు మస్త కోపం వచ్చేది.
(16:53) ఇక్కడ నువ్వు అలా చెప్పావా చెప్పినా ఏంద ఏందిరా తొక్కలో గిన్నె కోసం అనట్టు [నవ్వు] ఏందిరా బొమ్మలు వేస్తున్నావ అంటే మేము మెల్ల మాటలు రాబోయే నీ బొమ్మల కోసం దొబ్బే అనేటోళ్ళు అంటే ఫ్రెండ్స్ కదా చెల్లేది కాదు నా మాట అంటే పప్ప అది కలిసి ఉన్న విషయాలు వెళ్ళిపోతుంది బయటికి మీరు కలిసి చేసుకునే విషయాలు ఓకే అంటే ఇండివిజువల్ గా నీకోసం వేరేటోళ్ళు ఇలా ఉండాలి అని ఎప్పుడనా సీరియస్‌నెస్ ఉండేదా అసలు సీరియస్‌నెస్ అనేది వ్యక్తిగతంగా అండ్ వేరే వాళ్ళకి ఎక్కడ కూడా పనికి ంటావ్ దాని వల్ల దుడ్డు బిల్లు ఉపయోగం లేదు అంటుంది రెండోది సీరియస్ గా చేసినా సిన్సియర్ గా చేసిన నెత్తిన పూలు పెట్టుకోవాల్సిందే
(17:28) సీరియస్ ని తెలుగులో సిన్సియర్ తెలుగు సీరియస్ అంటేనేమో గంభీరం సిన్సియర్ అంటేనేమో శ్రద్ధగా మరి కొంత వర్క్ చేపించినప్పుడు గంభీరంగా ఉం నటించు పనివాళ్ళ దగ్గర నటించకపోతే నెత్తిమీద కూర్చుంట డిక్షనరీలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం అంటాడు కదా ఊరికే యాక్ట్ చేస్తున్నాడు చిరంజీవి రియల్ కాదు అది అమ్మో [నవ్వు] వాళ్ళు అట్లా అంటే యక్ట్ ఇన్ యక్ట్ సమాజంతో పని చేయాలంటే నేను కూడా నేను అద్భుతంగా పని చేయించగలను.
(17:55) నేను కుటుంబ సభ్యులతో ఎందుకు పని చేయను అంటే కుటుంబ సభ్యులతో చెల్లుబాటు కాదు ఎందుకంటే పొద్ద మనం కలిసి ఉంటాం కదా అట్లా ఒకవేళ సీరియస్‌నెస్ ఉంది అనుకుందాం వాళ్ళు ఏమేం కోల్పోతారు నిజంగా ఉంటే ఏమేం కోల్పోతారు అంటే ఫస్ట్ మనుషుల్ని కోల్పోతారు. ముఖం మీద చిరునవ్వు కోల్పోతారు. మానసికంగా మరి గెలుస్తారు వాళ్ళు వాళ్ళ అంటే పెద్ద కోల్పోయేది ఏమ ఉండదు కానీ సాధించేది కూడా ఏమ ఉండదు.
(18:17) ఉమ్ వాడి విజయం అనేది మీనింగ్ లెస్ మ్ సమిష్టి విజయమే నిజమైన విజయం ఇప్పుడు బతుకమ్మ ఒక్కరే చేసుకుంటే ఏం బాగుంటది ఊరంతా చేసినందుకు ఒక సిన్సియరిటీ వచ్చింది కదా అట్లా సీరియస్‌నెస్ లో ఉన్న పర్సన్ తెలియకుండానే వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాడా తెలిసి చేస్తాడా బ్లేమ్ చేస్తలేడు వాడు నేను ఒక పని చేస్తున్న ఇది నాకు ముఖ్యము కాబట్టి మీరు నాకు నచ్చినట్టు ఉండాలి అంటాడు వాడు అది వాడు వాడి ప్రాబ్లం్ అది బికాజ్ హి మిస్ అండర్స్ నేను చేసేది గొప్పది మీరు చేసేది తొక్కద ఆ నేను అంటున్న సిన్సియర్ అంటే ఇప్పుడు ఒకడికి పుస్తకం రాసుకోవడం ఎంత ఇంపార్టెంటో
(18:51) అక్కడ భార్య అంట్లు కడుగుతుంది ఆమెకు అదే ఇంపార్టెంట్ కానీ వెంటనే నేను పుస్తకం రాస్తుంటే శబ్దం చేస్తావ అంటాడు. అవును నీ ఎవరు నేను అంటగడుతు నువ్వు పుస్తకం రాస్తావారా నాలా వెంబడే ఆ కరెక్ట్ అంటే ఇప్పుడు ప్రకృతిలో అందుకని నేనైతే ఏం చేస్తా ఓకే ఓకే కొంచెం శబ్దాలు వస్తే నేను పుస్తకం రాసుకోలేను కాబట్టి ఎంత టైం పడతది నీకు ఒక పావు గంట పావు గంట తర్వాత రాసుకుంటా త్రీ అవర్స్ పడతదా కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోగలవా లేదా నేను చెట్టు కింద రాసుకోవచ్చుకుంటాలే ఇది కూడా నువ్వు రాసుకో నేను ఎవ్వడు వద్దంట లేడు ఓకే దానికి తగ్గ వాతావరణం ప్రిపేర్ చేసుకో అని
(19:20) చెప్పాలనుకుంటున్నా సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఆ ఓపికకి పండగకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు చక్కటి ఇవన్నీ మా గోలోకం గోశాల ప్రాంగణంలో పండిన తిరుపతి రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పండిన పూలు తర్వాత సీతమ్మ జడలు ఎక్కడ పోయారా సీతమ్మ జడ ఒకటి ఇస్తావా పట్టుకొని చూ ఇగో ఇక్కడ ఉన్నాయి పప్ప చాలా ఉన్నాయి ఆ ఈ [గొంతు సవరించుకోవడం] పప్పకి ఇవే ఇట్ పట్టుకోరా నువ్వు సీతమ్మ జడ ఇవి పట్టుకొని అన్న నాకు కొన్ని ఆ ఇవి సీతమ్మ జడలు ఇవి బంతులు ఆ తర్వాత కొన్ని చామంతులు కలువలు మందారాలు తంగెడలు ఆహహ ఎన్ని రకాల పువ్వులు ఆ
(19:59) ఎన్నో రకాల పువ్వులు గుమ్మడి గుమ్మడి గుమ్మడి పువ్వుల చేతుల్లో పువ్వుల్లో ఎర్ర పువ్వుల్లో శ్రీరామ రామచంద్రుడా సీతమ్మ జడాలు ఎంత అందము శ్రీరా పాడవే శ్రీరామ రామచంద్రుడా పెద్దబంతి చిన్నబంతి ముద్దాబంతమ్మో పాడండి అదొక్కటే లైన్ శ్రీరామ రామచంద్రుడా తంగడివుల అందము చూడు చిన్న చందము శ్రీరామ రామచంద్రుడా బతకమ్మ వెరిసిండ్రు ముచ్చటగా ముద్దుగా శ్రీరామ రామచంద్రుడా ఆ
(20:45) అందరికీ నమస్కారం హ్యాపీ హ్యాపీ కన్న మీకు పెడతాను పర్లేదా ఏంటిది ఇది హ్యాపీ దసరా సద్దుల బతుకమ్మ మీద పెట్టు అలాగే అది దాని మీద దసరా శుభాకాంక్షలు అది బతుకమ్మకి ఇంకేవా బతుకమ్మ సద్దులో బతుకమ్మ శుభాకాంక్షలు ఇదిగో పప్ప ఆ అయిపోయింది ఇక పెట్టనా ఆ అంలో పెట్టేసి ఆ చలో అరే

No comments:
Post a Comment