Tuesday, October 20, 2026




 🦚జ్ఞానప్రసూనాలు🚩
18/10/2026

1) భయపడకుండా
నిన్ను నీవు వదిలేసుకొని ఉండు.

2) ఆలోచనే నీ శత్రువు.

3) ఏదీ తెలియని స్థితే నీ సహజ స్థితి.
4) నీ లోంచి నీ గతాన్ని తోసి పారేయ్.

5) ఫిర్యాదు ల్లేకుండా స్వీయ ఆలంబనలో ఉండు.🕉️❤️🕉️

No comments:

Post a Comment