Monday, October 19, 2026

Dr Samatha Tulla | Healthy Snacking for Weight Gain | స్పీడ్ గా కండ పట్టాలంటే | iDream Helath Plus

Dr Samatha Tulla | Healthy Snacking for Weight Gain | స్పీడ్ గా కండ పట్టాలంటే | iDream Helath Plus

Author Name:iDream Health Plus

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamHealthPlus

Youtube Video URL:https://www.youtube.com/watch?v=l0PR54Ln1kQ





Title: Dr Samatha Tulla | Healthy Snacking for Weight Gain | స్పీడ్ గా కండ పట్టాలంటే | iDream Helath Plus

Author Name: iDream Health Plus

Description: Watch►Dr Samatha Tulla | Healthy Snacking for Weight Gain | స్పీడ్ గా కండ పట్టాలంటే | iDream Helath Plus


#DrSamathaTulla #HealthySnacking #WeightGain #TeluguHealthTips #iDreamHealthPlus

DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity

Hi.. Welcome To iDream Health This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our YouTube Channel And Give Suggestions any Thing About Health.
Thank you...
To stay connected with iDream Health,
Download: https://www.iDreamMedia.com/apps
Subscribe: https://bit.ly/2TpRw7h
Like:   / idreamhealth  
Follow:   / idreamhealth  
Follow:   / idreamhealth  
Visit: https://www.idreampost.com

Transcript:
(00:00) బట్టతలతో బాధపడుతున్నారా? యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ లేయర్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పై ఫ్లాట్ 40% ఆఫ్ త్వరగా ఏజ్ అవుతున్నాం అనుకున్న వాళ్ళందరూ ఎక్స్టర్నల్ గా చాలా తీసుకుంటున్నారు జాగ్రత్తలు స్కిన్ ద్వారా తీసుకునే మెడిసిన్స్ అంతా తీసుకుంటున్నారు త్రూ ఇంజెక్షన్స్ అని చెప్పొచ్చు వివిధ రకాలుగా అలా కాకుండా ఇంటర్నల్ మెడిసిన్ అనేది ఒకటి ఉంది.
(00:27) వృద్ధాప్యం వచ్చే వరకు ఆరోగ్యంగా ఉండడం ఎలా కానీ మీ దగ్గరికి ఎలా వస్తారు అసలు జనాలు కొంతమందికి చర్మం వ్యాధులు ఉంటాయి అవి పెద్దగా డర్మటాలజిస్ట్ ట్రీట్ చేసే అంత పెద్ద వ్యాధి కాదు చిన్న చిన్న మార్పులే అవసరం అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ తో ఉంటారు. అలాని గ్యాస్ట్రో ఎంట్రాల్రాజలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకోవాల్సిన పని కాదు.
(00:48) ఆ సెంట్రల్ మెడిసిన్ ద్వారా ఏంటి సొల్యూషన్ ముఖ్యంగా చూసుకోవాల్సిన ఏడు ఏజింగ్ కి ఈ పైట ఉన్న మాక్సిమం రీజన్స్ ఏంటి అంటే ఆ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కానీ ఇది కాకుండా నిద్ర మనల్ని ఏజింగ్ చేస్తదా మనం ఎక్సర్సైజ్ చేసినా ఎలాంటి ఫుడ్ తిన్నా మనం పడుకున్నప్పుడు డీప్ స్లీప్ లోకి వెళ్ళిన తర్వాత హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ రిపేర్ చేస్తది బాడీని ఫాస్టింగ్ అనేది కంపల్సరీగా ఆర్ ఇస్ దట్ ఆన్ ఆప్షనల్ థింగ్ ఫాస్టింగ్ చాలా ముఖ్యమైనది స్లీప్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఫాస్టింగ్ే ఎక్కువ హవర్స్ ఫాస్టింగ్ కూడా లీడ్స్ టు స్టోన్స్ ఇన్ కిడ్నీ అంటారు.
(01:28) ఫాస్టింగ్ చాలా కాలం ఉండి నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడము దీనివల్ల సెలబ్రిటీస్ ఇది వాడుతున్న ప్రాడక్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్ కొలాజన్ ఇంటేక్ అన్నమాట అది త్రూ టాబ్లెట్స్ ద్వారా గాని ఇంజెక్షన్స్ ద్వారా గాని కొలాజన్ తీసుకుంటే మన స్కిన్ ఎలాస్టిసిటీ బాగుంటది ఏజింగ్ అనేది ఫాస్ట్ గా అవ్వదు అని కొలాజన్ చాలా ఇంపార్టెంట్ అండి అది మన నెయిల్స్ లో ఉంటుంది స్కిన్ లో ఉంటుంది జాయింట్స్ లో ఉంటుంది.
(01:53) అది నాచురల్ గా తగ్గిపోతూ ఉంటుంది మనం ఏజ్ పెరుగుతూ ఉంటుంది. ఇస్ బయోలాజికల్ ఏజ్ మనం బర్త్ డే లో ఏం చేసుకుంటామో అది మన క్రోనోలాజికల్ ఏజ్ అది మనందరికీ తెలుసు. ఆ కానీ మన శరీరం అదే ఏజ్ ఉంది అనే అవసరం లేదు. ఇంత ఇన్ఫర్మేషన్ వినిన తర్వాత వెంటనే అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇవన్నీ ఎక్కువ ఎక్కువ ఛార్జెస్ ఉంటాయేమో ఎక్కువ ఎక్కువ ప్రైస్ ఉంటుందేమో మేము వెళ్లి చూపించుకోవడానికి దాని గురించి మీరు అంటే ఎగజక్ట్ గా చెప్పకపోయినా ఒక అవగాహన హెల్దీ ఏజింగ్ అంటే డాక్టర్ ని రీచ్ అయ్యే కన్నా ముందే మనం చాలా చేసుకోవచ్చు అది నేను చెప్పాను కదా ఫుడ్
(02:30) లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిద్ర ఎక్సర్సైజ్ స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకునేవే చెప్పాను ఇవన్నీ అన్ని [సంగీతం] చేస్తున్నా కూడా సమస్యలు ఇంకా ఉన్నాయ అంటే అప్పుడు వచ్చి సంప్రదించొచ్చు. [సంగీతం] హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని.
(02:57) నార్మల్ గా ఇప్పుడు అందరూ చాలామంది లైఫ్ స్టైల్ వల్ల అని చెప్పొచ్చు లేకపోతే పొల్యూషన్ వల్ల చెప్పొచ్చు. త్వరగా ఏజ్ అవుతున్నాం అనుకున్న వాళ్ళందరూ ఎక్స్టర్నల్ గా చాలా తీసుకుంటున్నారు జాగ్రత్తలు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు స్కిన్ ద్వారా తీసుకునే మెడిసిన్స్ అంతా తీసుకుంటున్నారు త్రూ ఇంజెక్షన్స్ అని చెప్పొచ్చు వివిధ రకాలుగా అలా కాకుండా ఇంటర్నల్ మెడిసిన్ అనేది ఒకటి ఉంది.
(03:23) సో మనం ఇవేమి కాకుండా త్రూ మన ఆ బాడీలో చేంజెస్ చేసుకుంటూ డైట్ లో చేంజ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ మనం ఏజింగ్ అనేది కొంతవరకు స్టాప్ చేయొచ్చు అన్నది ఆ ఇవాళ నాతో ఉన్న సమత గారు డాక్టర్ సమత గారు ఇంటర్నల్ మెడిసిన్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ అండ్ లాంజివిటీ ఎక్స్పర్ట్ అంటున్నారు అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ నేను కొంతవరకు చెప్పాను పూర్తి డీటెయిల్స్ సమత గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు గుడ్ థాంక్యూ సో నాకు అర్థం అర్థమైన నాలెడ్జ్ తో కొంచెం చెప్పగడానికి ట్రై చేశను బట్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు స్పీక్ మోర్ అంటే ఇప్పుడు
(03:58) ఇప్పటి నుంచి తక్కువ మాట్లాడుతాను మీరే ఎక్కువ చెప్పాలి. వాట్ ఇస్ దిస్ ఇంటర్నల్ మెడిసిన్ ఇప్పటిదాకా మాకు తెలిసింది అంటే ఎక్కువ అవేర్నెస్ ఉన్నది ఏంటి అంటే యనో విత్ ఇంజెక్షన్స్ పిఆర్పి వీటన్నిటి ద్వారా మనం ఏజింగ్ అనేది కొంతవరకు స్టాప్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే యాంటీ ఏజింగ్ అని వాడుతున్నారు వాట్ ఇస్ దిస్ ఇంటర్నల్ మెడిసిన్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ యాంటీ ఏజింగ్ అంటున్నాం కదా సో బేసికల్లీ ఏంటి అంటే మనకి రెండే తెలుసు ఒకటి జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము హాస్పిటల్ కి వెళ్ళడము లేకపోతే జబ్ లేకపోతే ఇంట్లో ఉండడం మన పనులు మనం
(04:29) చేసుకోవడం రెండే తెలుసు కానీ రెండిటికీ మధ్య అంటే ఏదనా జబ్బు వచ్చే ముందు బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి అవి ముందే మనం గనక పట్టుకుంటే అవి కొన్ని టెస్టుల ద్వారా ముందే ముందే తెలుసుకుంటే ఏం జరుగుతుంది ఎక్కడ ఇంబాలెన్స్ అయింది అనేది ముందే తెలుసుకుంటే కొన్ని చేంజెస్ చేసుకొని ఈ జబ్బులు మనము లేట్ గా పుష్ చేయొచ్చు ఎర్లీగా రాకుండా ఎలాంటివి మోకాల నొప్పులు షుగర్ టైప్ టు డయాబెటీస్ హైపర్టెన్షన్ ఈ కార్డియాక్ జబ్బులు క్యాన్సర్ ఇవన్నీ మనము లేట్ గా వచ్చేలాగా చేయొచ్చు లేదంటే దీన్నే స్లోయింగ్ డౌన్ ఏజింగ్ అంటారు. అంటే వృద్ధాప్యం వచ్చేవరకు
(05:06) ఆరోగ్యంగా ఉండడం ఎలా ఓకే అది ఇంటర్నల్ యంటీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ కన్నా మనం హెల్దీ ఏజింగ్ అని చెప్పుకోవచ్చు. కొంతవరకు పాజిటివిటీ తెచ్చిన కొంతవరకు అది కైండ్ ఆఫ్ కంపల్షన్ అనేది జనాల్లో పడిపోయిందేమో అన్నట్టు అనిపిస్తుంది. వృద్ధాపం వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉండడం ఎలా అంటే మన పనులు మనం చేసుకోగలగాలి. హ్యాపీగా హెల్దీగా ఉండాలి మన పిల్లలతో ఆడుకోగలగాలి ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరిగే జబ్బులు రాకుండా ఉండేలాగా ఉండాలి.
(05:35) ఎక్కువ మందులు వాడకూడదు. ఇదే కదా మనకు కావాల్సింది ఇండిపెండెన్స్ మనల్ని మనం చూసుకోగలగాలి. తొందరగా ఏమైనా జారి పడ్డప్పుడు ఎముకలు అవి ఇరగకుండా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది మనకు కావాల్సింది హెల్దీ ఏజింగ్ లో అది కాకుండా ఈ జబ్బులు అనేవి ఒక్కసారి వచ్చాయ అంటే ఇవి డయాబెటిస్ గానిీ హైపర్టెన్షన్ కానీ హార్ట్ డిసీసెస్ కానీ మనకి తెలుసు అవి మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి.
(06:00) అంటే లైఫ్ లాంగ్ మనం మందులు వాడుతూ కంట్రోల్ లో పెట్టుకోవాలి. మ్ మరి అవి రాకుండా ఉంటే ఇంకా బెటర్ కదా అవి రాకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడం ఎలా ఇది మనము హెల్తీ ఏజింగ్ ద్వారా ఇవాళ సాధ్యం దీన్నే మనము ఆ స్లో డౌన్ ఏజింగ్ అనొచ్చు రివర్స్ ఏజింగ్ అంటారు యాంటీ ఏజింగ్ అని ఏ పదాలు వాడినా మనము జబ్బులు తొందరగా రాకుండా మనం ఓల్డ్ ఏజ్ లోకి హెల్దీగా ఆరోగ్యంగా వెళ్ళాలి.
(06:33) కానీ మీరు అన్నట్టు ఇప్పుడు నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం్ వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తాను. లేకపోతే నాకు ఏజింగ్ సింటమ్స్ కనిపిస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. కానీ మీ దగ్గరికి ఎలా వస్తారు అసలు జనాలు ఎలా రావాలి ఎందుకోసం రావాలి ఎలా రావాలి ఎందుకు రావాలి ఇప్పుడు కొంతమందికి చర్మం వ్యాధులు ఉంటాయి. అవి పెద్దగా డర్మటాలజిస్ట్ ట్రీట్ చేసే అంత పెద్ద వ్యాధి కాదు చిన్న చిన్న మార్పులే అవసరం అలాగే ఆ గట్ ఇష్యూస్ డైజెషన్ ప్రాబ్లమ్స్ తో ఉంటారు.
(07:03) అలాని గ్యాస్ట్రో ఎంట్రలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకోవాల్సిన పని కాదు. అంటే తీపులు రావడం కానీ తిన్నది సరిగ్గా అరగకపోవడం కానీ పొట్ట ఉబ్బరంగా అనిపించడం కానీ ఇలాంటివి లేదు 40 లోకి వెళ్ళాము 30 లో 20 లో ఉన్నట్టుగా ఎనర్జీ లేదు. తొందరగా అలసిపోతున్నాం మధ్యాహ్నం అయ్యేసరికి నిద్ర వస్తుంది ఎనర్జీ ఉండట్లేదు పిల్లలతో ఆడుకోలేకపోతున్నాను లేదు నడుం భాగం పెరిగిపోయింది ముందులాగా లేను ఇలాంటి చిన్న చిన్న మార్పులు అలాగే బ్లడ్ టెస్ట్ లలో ఇప్పుడిప్పుడే కొలెస్ట్రాల్ మెల్లగా పెరగడం చూస్తున్నాము ఈ మధ్య బ్లడ్ ప్రెషర్ ఇంత ఎక్కువ ఉండేది
(07:39) కాదు తక్కువ ఉండేది అలాగని హైపర్టెన్షన్ కి ట్రీట్మెంట్ తీసుకునే అంత ఎక్కువ కాదు ఇప్పుడు మనము 130 పైన కింద కిందది 90 పైన ఉన్నప్పుడు హైపర్టెన్షన్ అని మందులు పెడతాం. అంటే ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి పెట్టము తరుచుగా ఎక్కువగా ఉంటే అప్పుడు హైపర్టెన్షన్ అని మందులు పెడతాం కానీ అంతకుముందు ఇంకా ఎంత తక్కువ పెట్టుకుంటే బెటర్ అసలు చెప్పాలంటే పైది 125 కిందది బ్లడ్ ప్రెషర్ 75 అంతలోపు మెయింటైన్ చేస్తే మనం బాగా హెల్దీగా ఉన్నట్టు మ్ సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు వచ్చినప్పుడే వాటికి మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే డయాబిటీస్ హైపర్టెన్షన్ అట వెళ్లకుండా
(08:20) ఉంటాం స్టార్టింగ్ సింటమ్స్ అని చెప్పొచ్చా అవునండి మ్ సో ఇక్కడే మనం కేర్ తీసుకుంటే త్రూ మీరు చెప్తున్న ఇంటర్నల్ మెడిసిన్ సో మనం అవాయిడ్ చేయొచ్చు లేటర్ ఆన్ స్టేజెస్ లో అంటే ఇప్పుడు ఓకే ఇవి నాకు ఈ సింటమ్స్ ఉన్నాయి మీరు చెప్పిన సింటమ్స్ ఉన్నాయి గట్ స్లైట్లీ డిస్టర్బెన్సెస్ ఉంది. ఆ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది.
(08:43) సో మీ దగ్గరికి వస్తే ఏంటి అసలు ఏం చెప్తారు ఏం చేస్తారు అనేది ఆ సెంట్రల్ మెడిసిన్ ద్వారా ఏంటి సొల్యూషన్ సో మనము ముఖ్యంగా చూసుకోవాల్సిన ఏడు న్యూట్రిషన్ ఎలా ఉంది ఆహార పద్ధతి ఎలా ఉంది పొద్దున్న నుండి రాత్రి వరకు అసలు ఏం తింటున్నాం ఫాస్టింగ్ చేస్తామా ఉపవాసం ఉంటామా ఉంటే ఎన్ని గంటలు ఉంటాము ఫుడ్ తింటే ఎక్కడ తింటాం బయట తింటామా రెస్టారెంట్ లో తింటామా ప్యాకేజ్ ఫుడ్ తింటామా ప్లాస్టిక్ డబ్బాల్లో తింటామా ఫ్రై చేసుకొని తింటామా బాయిల్ చేసుకొని తింటామా టామా ఎలా తింటాం ఎలాంటి ఆయిల్ వాడతాము ఆ మేకప్ లో అవి వేసుకుంటామా ఒంటి పైన ఎంత టాక్సిన్స్ ఉన్నాయి ఎలాంటి వాటర్ ఫిల్టర్డ్ వాటర్
(09:21) వాడతామా ఎలాంటి వాటర్ వాడతామా ఈ ప్లాస్టిక్ డబ్బాలో వాటర్ వాడతామా అది స్లీప్ ఎలా ఉంది ఎన్ని గంటలు పడుకుంటాం పడుకుంటే డీప్ స్లీప్ లోకి వెళ్తామా మధ్యలో లేస్తామా స్నోరింగ్ చేస్తామా ఊపిరి ఆగిపోతుందా మధ్యలో ఆప్నియా ఉంటుందా హార్మోన్స్ ఎలా ఉన్నాయి బాలెన్స్ లో ఉన్నాయా లేదా బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉందా బాడీ స్ట్రెస్ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీ స్ట్రెస్ ఫుల్ గా ఉందా ఫైటింగ్ స్టేజ్ లో ఉందా దానికి టెస్ట్లు ఉంటాయి చెప్తాను.
(09:50) సో ఇంకా అలాగే మైండ్ అసలు రెస్ట్ ఫుల్ గా ఉందా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూస్తామ అన్నమాట అలాగే న్యూట్రిషన్ కరెక్ట్ గా ఉందా విటమిన్స్ ఏమైనా డెఫిషియంట్ గా ఉన్నాయా మ్ ఇవన్నీ చూస్తాము. సో ఏ ప్రాబ్లం తో వచ్చినా ఫూడ్ ఎలా ఉంది వాటర్ ఎలా ఉంది టాక్సిన్స్ ఏమనా వెళ్తున్నాయా హార్మోనల్ బాలెన్స్ ఉందా ఆ ఎమోషనల్ హెల్త్ బాగుందా ఎక్సర్సైజ్ ఉందా హైడ్రేషన్ ఉందా ఆ స్ట్రెస్ ని రిలీవ్ చేసుకోవడానికి ఏం పద్ధతులు వాడుతున్నారు బ్రీదింగ్ అలాంటివి ఇలాంటివన్నీ చూస్తామ అన్నమాట సో ఎక్కడెక్కడ ఇంబాలెన్స్ ఉందో ఎక్కడైతే
(10:32) మిస్టేక్స్ చేస్తున్నామో అక్కడ వాటిని కరెక్ట్ చేస్తూ వెళ్ళడం ఓకే ఓకే సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏజింగ్ కి ఇప్పుడున్న బయట ఉన్న రీసన్స్ మాక్సిమం రీజన్స్ ఏంటి అంటే ఆ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ పొల్యూషన్ కానీ ఇది కాకుండా నిద్ర మనల్ని ఏజింగ్ చేస్తదా అవును సరిగ్గా నిద్ర అసలు నిద్రలో చాలా బ్రహ్మాండమైన బెనిఫిట్స్ ఉంటాయి మనం పడుకున్నప్పుడు చాలా జరుగుతాయి యాక్చువల్లీ మనం లేసిన దానికన్నా పడుకున్నప్పుడే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి.
(11:04) మనం ఎక్ససైజ్ చేసినా ఎలాంటి ఫుడ్ తిన్నా మనం పడుకున్నప్పుడు డీప్ స్లీప్ లోకి వెళ్ళిన తర్వాత హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ రిపేర్ చేస్తది బాడీని ఏవైతే ఆ టాక్సిన్స్ ఉన్నాయో ఎలిమినేట్ చేయడము మసల్స్ రిపేర్ చేయడము మజల్ బిల్డ్ చేయడము గ్రోత్ చిన్న పిల్లలు ఇవన్నీ పడుకున్నప్పుడే జరుగుతాయి అది కాకుండా మనకి బాడీలో క్లీన్ప్ ప్రాసెస్ కి లింఫాటిక్ సిస్టం ఎలా ఉంటదో బ్రెయిన్ లో లింఫాటిక్ సిస్టం అని ఉంటది అంటే టాక్సిన్స్ క్లియర్ అప్ సిస్టం అది కూడా పడుకున్నప్పుడు డీప్ స్లీప్ లో నిద్రలోనే జరుగుతది.
(11:37) సో ఇలాంటి రిపేర్ రికవరీ పడుకున్నప్పుడు జరుగుతాయి కాబట్టి హార్మోనల్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతది. మ్ మనకి సర్కేడియన్ రిథం అనేది ఒకటి ఉంటది అంటే సూర్యోదయం అయినప్పుడు లెవ్వడం అస్తమించినప్పుడు పడుకోవడం ఇలాంటిది మనము అసలు హ్యూమన్ బాడీ అలా ఉండేది. మ్ కానీ ఇప్పుడు ఇన్ని ఆర్టిఫిషియల్ లైట్స్ ఇలాంటి డెస్ జాబ్స్ వేరే టైం జోన్స్ తో పని చేయడము దీంతో ఇంటర్నల్ బాడీ సిస్టం కూడా దెబ్బ తినింది.
(12:06) మ్ పడుకోవాల్సిన టైం కి పడుకోకపోవడము లైట్ వల్ల పడుకోలేకపోవడము ఇలాంటివన్న నేను ఇంకోటి బాగా తినేసి కడుపు నిండుగా ఉన్నప్పుడే పడుకోవడము ఇలాంటివన్నీ చేయడం వల్ల డీప్ స్లీప్ లోకి పోలేకపోవడము బాడీ రిపేర్ అవ్వకపోవడము దాని వల్ల హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. హమ్ సో అందుకని స్లీప్ చాలా ముఖ్యం చాలా ఇంపార్టెంట్ అందుకని ఇప్పుడు స్లీప్ మానిటర్ చేయడానికి స్లీప్ రింగ్స్ అని ఇవన్నీ వస్తున్నాయి అంటే పడుకుంటే ఎంత డీప్ స్లీప్ లోకి వెళ్తున్నాడు ఆర్యఎం రెస్ట్ ఫుల్ స్లీప్ అనేది మనకి స్టేజెస్ ఉంటాయి స్లీప్ లో స్టేజెస్ దానిలో ఆర్యఎం
(12:43) స్లీప్ అనేది గుడ్ రెస్ట్ ఫుల్ స్లీప్ ఆ స్టేజ్ లో ఎంతసేపు ఉంటున్నారు మ్ ఆ కనీసం ఆరుఏడు గంటలు పడుకుంటున్నామా లేదా లేట్ నైట్ ఈటింగ్ అంటే నైన్ తర్వాత తవాత ఫుడ్ తిని అరౌండ్ 11 అలాగా లేకపోతే 10:30 అలా పడుకుంటే ఇది కూడా ఏజింగ్ కి రీజన్ సో పడుకున్నప్పుడు డైజెషన్ ఆగిపోవాలి. మ్ మనం తిన్నాక నెక్స్ట్ టూ అవర్స్ వరకు డైజెషన్ సిస్టం నడుస్తానే ఉంటది.
(13:16) ఆ ఫుడ్ పుట్టలో నుండి ఇంటెస్టైన్స్ కి వెళ్ళాలి డైజెషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి దానికి రెండు మూడు గంటలు పడతది. ఆ తిన్న రెండు మూడు గంటల లోపే నిద్రపోయాము అంటే ఆ డైజెస్టివ్ సిస్టం నడుస్తానే ఉంటది ఇంకా రిపేర్ సిస్టం యక్టివేట్ అవ్వడానికి టైం ఎక్కడిది అందుకే తిన్న రెండు మూడు గంటల తర్వాత పడుకోమని చెప్తాం లేదంటే మీ స్లీప్ టైమింగ్ ఏంటో దానికన్నా రెండు మూడు గంటల ముందు తినేయాలి అని అంటే డైజెషన్ ప్రాసెస్ అయిపోవాలి.
(13:45) అది ముఖ్యమైన రీజన్ అది కాకుండా ఎంతో మంది ఫుడ్ రిఫ్లెక్స్ అవ్వడము ఇవన్నీ సింటమ్స్ ఉంటూ ఉంటాయి దానికి సింపుల్ సొల్యూషన్ ఎర్లీగా తినడం అది కాకుండా అప్పటికి డైజెషన్ అయిపోయి ఉండాలి. స్టమక్ ఎంటీగా ఉండాలి. ఇవి ఇంపార్టెంట్ అలాగే మనం ఎప్పటినుంచో రిలజియన్ వైస్ గా తీసుకొని ఎవరి రిలీజియన్ లో వాళ్ళకి అన్ని రీజియన్ లో సేమ్ గా ఉన్నది ఏంటి అంటే ఫాస్టింగ్ అవును కొందరు శుక్రవారం ఉంటారా కొందరు శనివారం ఉంటారా కొందరు సోమవారం ఉంటారు ఏ రిలీజియన్ లో ఫాస్టింగ్ అనేది మాత్రం కంపల్సరీ ఉంది.
(14:17) బట్ లేటర్ ఆన్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ లేట్ నైట్ షిఫ్ట్స్ వర్క్స్ వల్ల ఫాస్టింగ్ అనేది చాలా మంది చేయట్లేదు ఇప్పుడు అవును రిలీజియన్ గా తీసుకున్న యస్ ఏ డాక్టర్ గా మ్యూసైడ్ చేసిన ఫాస్టింగ్ అనేది కంపల్సరీా ఆర్ ఇస్ దట్ ఆన్ ఆప్షనల్ థింగ్ ఫాస్టింగ్ చాలా ముఖ్యమైనది స్లీప్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఫాస్టింగ్ే కానీ ఫాస్టింగ్ ఎవరు చేస్తున్నారు ఆడవాళ్ళా మగవాలా జబ్బు ఉన్నవాళ్ళు చేస్తున్నారా వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటున్నారా ఈ సినారియోస్ ని బట్టి ఒకవేళ టాబ్లెట్ చేసుకుంటున్నారు షుగర్ కి బీపీ కి అంటే డాక్టర్స్ తో ఆ కొలాబరేట్ అయ్యి వాళ్ళ సహాయంతో ఫాస్టింగ్
(14:54) చేసుకోవాలి కానీ అదర్వైస్ మీకు ఇవన్నీ జబ్బులు లేవు ఫాస్టింగ్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఫాస్టింగ్ ద్వారా కొన్ని బాడీలో సర్టియన్స్ అంటాం అవి ఎంజైమ్స్ మనల్ని చాలా కాలం బతికేలాగా చేస్తాయి లాంజివిటీ జీన్స్ అంటాం. వాటిని యక్టివేట్ చేయడానికి ముఖ్యమైనది ఫాస్టింగే సెకండ్ ది క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే మనకి ఎంత అవసరమో దానికన్నా కొంచెం తక్కువ తినడం.
(15:22) దాన్ని డైటింగ్ అని రకరకాల పదాలు వాడతారు కానీ సింపుల్ గా చెప్పాలంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే ఓవర్ట్ చేయకూడదు అవసరానికి మించి తినకుండా ఉన్నప్పుడు ఇంకా ఫాస్టింగ్ చేసినప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ కరెక్ట్ గా చేసినప్పుడు మనం చాలా కాలం బతికే జీన్స్ యక్టివేట్ అవుతాయి లాంజివిటీ జీన్స్ అది కాకుండా బాడీకి ఒక రిపేర్ ప్రాసెస్ ఉంటది ఎప్పుడైనా సిస్టం రాంగ్ వెళ్ళింది అనుకోండి ఆ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఏవైనా మెషిన్స్ తయారవుతున్నాయి సరిగ్గా సరిగ్గా మెషిన్ కోడ్ అయినట్టు తయారవ్వకపోతే అది క్లియర్ అప్ చేసేస్తది సేమ్ బాడీలో క్లియర్ అప్ ప్రాసెస్ ని ఆటోఫేజీ అంటాం. సరిగ్గా సెల్స్ క్లీన్ప్
(15:58) ప్రాసెస్ అవ్వకపోతే ఆ అది అవసరం లేని టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తుంది. అది మంచిది కాదు సో ఆ క్లీన్ప్ ప్రాసెస్ ఆటోఫేజీని స్టిములేట్ చేయడానికి కావాల్సింది ఫాస్టింగ్ మ్ సింపుల్ సో ఆ ఫాస్టింగ్ ఎంతో రెండు మూడు రోజులు అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ చిన్న ఫాస్టింగ్ 12 అవర్స్ 12 గంటలు అంటే రాత్రిఏ:00ంటికి తినడం ఆపేసామంటే పొద్దునఏ:00ంటికి తింటే 12 గంటలు ఫాస్టింగ్ ఉన్నట్టే మ్ ఒకవేళ 12 గంటలు ఆల్రెడీ అలవాటు ఉన్నవాళ్ళు 13 గంటలు 14 గంటలు అలా పెంచుకు పెంచుకుంటూ వెళ్ళొచ్చు కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం డిఫరెంట్స్ ఉంటుంది. ఆడవాళ్ళు
(16:40) సైకిల్ అంతా మనకి హార్మోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళ ఫాస్టింగ్ సైలీ కొంచెం చేంజ్ అవ్వాలి. మనకి మెన్స్ట్రుల్ సైకిల్ పీరియడ్స్ మొదలైన తర్వాత ఒక ఆరో రోజు నుండి ఒక 15 రోజు వరకు బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు బాగా ఫాస్టింగ్ చేయొచ్చు. కానీ పీరియడ్ దగ్గరికి వస్తున్న సమయంలో హార్మోన్స్ లో గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో బాడీ సహకరించదు ఫాస్టింగ్ కి సో అప్పుడు లాంగ్ ఫాస్టింగ్ చేయకూడదు.
(17:08) తక్కువ చేసుకోవాలి. ఓకే కానీ నేను విన్నాను ఎక్కువ హర్స్ ఫాస్టింగ్ కూడా లీడ్స్ టు స్టోన్స్ ఇన్ కిడ్నీ అంటారు ఇస్ ద ట్రూ డీహైడ్రేషన్ ముఖ్యంగా ఒకవేళ ఫాస్టింగ్ చాలా కాలం ఉండి ఆ నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడము దీనివల్ల లేదంటే మనము కీటో డైట్ అంటే ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటూ కాబ్స్ తీసుకోకుండా ఉన్నప్పుడు అలాంటివి చేస్తున్నప్పుడు కొంతమంది కిడ్నీ స్టోన్స్ తయారవ్వచ్చు కానీ కాన కరెక్ట్ గా చేసినప్పుడు హైడ్రేషన్ బాగా తీసుకుంటున్నప్పుడు ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం మంచిగా తీసుకుంటున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఓకే అండ్ ఇంకొకటి మార్కెట్ లో
(17:50) బాగా సేల్ అవుతున్న ప్రాడక్ట్ అండ్ ద సేమ్ టైం చాలామంది సెలబ్రిటీస్ ఇది వాడతారని వాడుతున్న ప్రాడక్ట్ ఏంటంటే కొలాజన్ ఎక్స్టర్నల్ కొలాజన్ ఇంటేక్ అన్నమాట అది త్రూ టాబ్లెట్స్ ద్వారా గాని ఇంజెక్షన్స్ ద్వారా గాని కొలాజన్ తీసుకుంటే మన స్కిన్ ఎలాస్టిసిటీ బాగుంటది ఏజింగ్ అనేది ఫాస్ట్ గా అవ్వదు అని సో మీరు చెప్పండి ఇస్ దట్ కరెక్ట్ కొలాజన్ చాలా ఇంపార్టెంట్ అండి అది మన నెయిల్స్ లో ఉంటుంది స్కిన్ లో ఉంటుంది జాయింట్స్ లో ఉంటుంది అది నాచురల్ గా తగ్గిపోతూ ఉంటుంది మనం ఏజ్ పెరుగుతూ ఉంటే అవును ఏజ్ పెరుగుతున్నప్పుడు అది తగ్గిపోతది కాబట్టి యాడ్ చేసుకోవడం వల్ల
(18:27) మన స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్ జాయింట్ హెల్త్ బాగుంటది. అయితే కొలాజన్ లో వేరే వేరే రకాలు ఉంటాయి పౌడర్స్ ఉంటాయి టాబ్లెట్స్ ఉంటాయి. దాంలో మళ్ళీ పెప్టైడ్స్ అని ఉంటాయి. పెప్టైడ్స్ అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ బాడీలోకి బాగా వెళ్తాయి సెల్స్ లోకి బాగా వెళ్తాయి కొలాజన్ పెప్టైడ్స్ మంచివి అలాగే దాంట్లో మెరీన్ కొలాజన్ బొయన్ కొలాజన్ అంటే ఆ ఆవుల నుండి వచ్చే కొలాజన్ సీఫుడ్ సీ వాటర్ సీ అనిమల్స్ నుండి వచ్చే కొలాజన్ రెండు రకాలు ఉంటాయి.
(19:02) కొంతమందికి సీఫుడ్ ఎలర్జీ ఉంటుంది వాళ్ళకి మెరీన్ కొలాజన్ సూట్ అవ్వదు. ఉహ్ కాబట్టి మనకి ఏది సూట్ అవుతదో అవ్వదో చూసుకోవాలి. ఒకరు అది వాడుతున్నారు కదా అని సేమ్ కాపీ లాగా వాడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లి మనకి ఏది సూట్ అవుతుదో కనుక్కొని మనకి ఎలర్జీస్ ఏమున్నాయి ఏంటి తెలుసుకొని తీసుకోవాలి. అలాగే మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి.
(19:23) ఓ చాలా పెద్ద బిజినెస్ అది ఇప్పుడు కొలాజన్ అనేది పౌడర్ ఫార్మాట్ లో వస్తుందని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు అంటే బట్ కానీ అవి సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ లేదా చూసుకోవాలి హౌ డు అంటే సర్టిఫైడ్ మనకి సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అంటే ఎఫ్ఎస్ఎస్ఐ జిఎంపి సర్టిఫైడ్ అని ఇలా ముద్రలు ఉంటాయి. ఆ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ లేదా అని ఆ మార్క్స్ ట్రేడ్ మార్క్స్ చూడాలి.
(19:45) మనం కొంటున్నప్పుడు అలా చూసుకొని తీసుకోవడం బెటర్ అండ్ పెప్టైడ్స్ అన్నారు కదా కొలాజన్ పెప్టైడ్స్ అది ఎలా దొరుకుతుంది అంటే ఎట్లా కొలాజన్ పెప్టైడ్స్ కూడా మనకి పౌడర్ ఫామ్ లోనే దొరుకుతది. అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతది ఈజీగా బాడీకి అబ్సర్బ్ అయిపోతది. సో అవి కూడా మనకి పౌడర్ ఫామ్ లో దొరుకుతాయి కొలాజన్ పెప్టైడ్స్ అనేవి కూడా ఓకే ఇప్పుడు కొలాజన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ పర్చేసింగ్ ఐదర్ సజెషన్ తీసుకొని డాక్టర్ దగ్గర తీసుకోవాలి లేదు వాళ్ళందర వాళ్ళు వాడాలనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్ వాళ్ళంతట వాళ్ళు వాడాలనుకుంటే ఫస్ట్ థింగ్ అదే సర్టిఫైడా కాదా అని చూసుకోవాలి మంచి
(20:20) ఎలా అడగాలి వాళ్ళు ఇన్ కేస్ మెడికల్ షాప్ కి వెళ్లి వాళ్ళు పెప్టైడ్స్ కలజన్ పెప్టైడ్ తీసు చాలా వరకు జనరల్ ఫార్మసీస్ లో మనకు దొరకకపోవచ్చు మనకు కావాల్సిన పెప్టైడ్స్ ఆ కాబట్టి అది డాక్టర్ దగ్గరికి వెళ్లి రాయించుకొని తీసుకుంటే బెటర్ బెటర్ ఓకే కన్సర్న్డ్ డర్మటాలజిస్ట్ అయినా ఎవరైనా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్లి అడిగి తీసుకుంటే బెటర్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము మీ బయోలాజికల్ ఏజ్ తెలుసుకోవడం ఎలా అని కూడా అంటున్నారు.
(20:46) అంటే మన ఏజ్ ఏంటో నాకు తెలుసు నా ఏజ్ ఏంటో నాకు తెలుసు వాట్ ఇస్ దిస్ బయోలాజికల్ ఏజ్ ఆ మనం బర్త్డేలు ఏం చేసుకుంటామో అది మన క్రోనోలాజికల్ ఏజ్ అది మనందరికీ తెలుసు కానీ మన శరీరం అదే ఏజ్ ఉంది అనే అవసరం లేదు. నేను నా జీవనశైలి ఎలా ఉంది నా ఆహార పదార్థుల లైఫ్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి నా ఏజ్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నా ఇంటర్నల్ బాడీ ఏజ్ దాన్ని బయలాజికల్ ఏజ్ అంటాం కాబట్టి మన బర్త్డే ఏజే మన బాడీ ఏజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
(21:19) అందుకని ఎవరైతే బాగా రోజు ఆ ఆహారం బాగా తీసుకుంటారో జీవనశైలి బాగుంటుందో ఎక్సర్సైజ్ బాగా చేస్తారో వీళ్ళ బయలాజికల్ ఏజ్ కొంచెం తక్కువ ఉంటుంది. అయితే దీనికి సింగల్ టెస్ట్ ఏదైనా ఉంటుందా అంటే అది సింగిల్ టెస్ట్ తో చెప్పలేం. ఎందుకంటే చాలా కాంప్రహెన్సివ్ గా చూడాలి ఎందుకంటే ఒక ఏజ్ అనేది కాంప్లెక్స్ ప్రాసెస్ దానికి ఒక ఇంటర్నల్ ఏజ్ ఇవ్వాలి అంటే ఏమేమ చూడాలి బ్లడ్ లో అంటే మనం కొలెస్ట్రాల్ చూస్తాము షుగర్స్ ఎలా ఉన్నాయో చూస్తాము అలాగే మెజర్మెంట్ లో మన వేస్ట్ హిప్ రేషియో అంటే నడుము భాగం తుంటి భాగం మెజర్ చేసినప్పుడు దానికి కొలతలు తీసుకున్నప్పుడు
(22:00) ఆడవాళ్ళయితే వేస్ట్ హిప్ రేషియో 0.85 కన్నా ఎక్కువ ఉంటే లేదు మగవాళ్ళలో 0.9 9 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆ టైప్ట డయాబెటీస్ గాని కొలెస్ట్రాల్ గాని హైపర్టెన్షన్ గాని గుండె జబ్బులు గాని వచ్చే ప్రమాదం ఎక్కువ అందుకనే ఈ కొలతలు కూడా ఇంపార్టెంటే ఇంతకుముందు బిఎంఐ అని చూసేవాళ్ళం బాడీ మార్క్స్ ఇండెక్స్ అంటే మీ హైట్ కి మీరు ఉన్న వెయిట్ ఎంత అని కానీ దాంట్లో కొన్ని ఆ లోపాలు ఉంటాయి ఎలా బాగా ఎక్సర్సైజ్ చేసే అతను ఉంటాడు అతనికి మసలు ఎక్కువగా ఉంటది మీరు బిఎం చూస్తే ఎక్కువగా ఉంటది అంటే కొవ్వు ఎక్కువ ఉన్నట్టు కాదు కదా అందుకని మనం కరెక్ట్ గా తెలవాల్సింది బాడీ
(22:43) కాంపోజిషన్ అనాలసిస్ అంటే బాడీలో కండరాలు ఎన్ని ఉన్నాయి కొవ్వు ఎంత ఉంది ఆ ఎముకల క్వాలిటీ ఎలా ఉంది బోన్ ఫ్యాట్ మసల్ రేషియో ఇది ముఖ్యమైనది బిఎంఐ కన్నా సో ఇవి తెలియాలి బ్లడ్ మార్కర్స్ ఇంతకుముందు చెప్పాము ఇది కాకుండా మనకి కొత్తగా ఎపిజెనటిక్ క్లాక్స్ అని వచ్చాయి అంటే ఏంటి మనకఅందరికీ ఒక బ్లూ ప్రింట్ ఉంటుందా మన బాడీ ఇలా తయారవ్వాలని మన అమ్మలు మనకి పుట్టినప్పుడు మనక ఒక dఎన్ఏ జీన్స్ ఉంటాయి.
(23:14) అది మన బ్లూ ప్రింట్ అది మనం చేంజ్ చేయలేం. అది మనకి ఫ్యూచర్ లో ఎలాంటి జబ్బులు వస్తాయి అనేది ఒక 10 టు 15% డిసైడ్ అయి ఉంటుంది. అంటే 80 ట 85% తర్వాత మనం ఎలాంటి ఆహారం తీసుకుంటాము వ్యాయామం చేస్తామా లేదా స్ట్రెస్ ఫుల్ గా ఉంటామా నిద్ర ఎలా పోతున్నాము జీవనశైలు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి ఆ మిగతా 85% డిసైడ్ అవుతుంది. దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాము అంటే జీన్స్ చుట్టూ మనం చేసే మార్పులు ఏంటి అని దీన్ని dఎన్ఏ చుట్టూ జరిగే మార్పుల్ని ఆ గమనించి వచ్చిన టెస్ట్ ఎపిజెనటిక్ టెస్ట్ కొంచెం ఏదైనా ఒక టెస్ట్ దగ్గరగా ఉందా అంటే అది ఎపిజెనెటిక్ టెస్ట్ అన్నమాట
(23:59) ఓకే కాకపోతే ఆ సింగల్ టెస్ట్ చూడకూడదు. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా బ్లడ్ లో ఎలా ఉన్నాయి చేంజెస్ ఆ ఈ హిస్టరీ ఎలా ఉంది ఏపిజెటిక్ టెస్ట్ అనేది బయోలాజికల్ ఏజ్ తెలుసుకునేడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఈ లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాల్లో వచ్చిన టెస్ట్ ఇది ఫ్యూచర్ లో మనకి ఇంకా కొత్త టెస్ట్లు వస్తాయి. కానీ బేసిక్స్ మనం మర్చిపోకూడదు.
(24:28) బేసిక్స్ ఏంటి నడుము భాగం తుంటి భాగం రేషియో అని చెప్పాను. ఆ మన మసల్ బోన్ ఫ్యాట్ రేషియో అని చెప్తున్నాము అంటే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది బ్లడ్ లో ఈ లిపిడ్ ప్రొఫైల్స్ కానీ బ్లడ్ షుగర్స్ కానీ విటమిన్ ప్రొఫైల్స్ కానీ హోమోసిస్టిన్ లైపో ప్రోటీన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ బేసిక్స్ వీటితో పాటు ఆ dఎన్ఏ చుట్టూ జరిగే మార్పులు ఇవన్నీ మనం తెలుసుకుంటాం ఓకే బయోలాజికల్ ఏజ్ ఏంటి తెలుసుకున్నాం ఇలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఏజ్ తగ్గించుకోవచ్చా నెక్స్ట్ ఏంటి ఎలా ఎలా తగ్గించుకోవచ్చు తగ్గిస్తే ఎలా తగ్గించాలి ఫస్ట్ వ్యాయామం చేస్తున్నారా లేదా అస్సలు చేయని వ్యక్తి
(25:06) అయితే మొదలు పెట్టాలి. ఎలా వారానికి కనీసం 150 నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్ గాని యోగా గాని స్విమ్మింగ్ కానీ ఏరోబిక్స్ కానీ ఇలాంటివి లేదంటే 75 నిమిషాలు ఫాస్ట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే ఫాస్ట్ బైకింగ్ హైకింగ్ ఇలాంటివి కానీ ఇవి చేస్తే సరిపోతుందా లేదు. మనము వృద్ధాప్యం వచ్చినాక ఓల్డ్ ఏజ్ వచ్చినాక ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఏజ్ ఎంటర్ అయ్యేటప్పుడు 50 ఏళ్లుు ఎంటర్ అయ్యేటప్పుడు మన మసలు కండరాలు బాగుండాలి.
(25:39) అప్పటికే కండరాలు తక్కువగా ఉన్నాయ అంటే మీకు డెఫినెట్ గా ఈ జబ్బులు తొందరగా వచ్చేస్తాయి. ఉమ్ ఇవి నాలుగు డయాబెటిస్ హైపర్టెన్షన్ కార్డియాక్ జబ్బు క్యాన్సర్లు ఆ స్ట్రోక్ ఇవి మ్ ఎందుకంటే 40 తర్వాత 40 సంవత్సరాలు ఒకసారి దాటామ అంటే ప్రతి సంవత్సరానికి 1% మజల్ పోతది. మ్ కానీ దాంతో వచ్చే ప్రాబ్లం ఏంటి మజల్ పోతూ ఉంటే మనం తినే ఫుడ్ ఎనర్జీగా మారకుండా కొవ్వుగా మార్చి వెయిట్ పుట్ ఆన్ అవుతాం.
(26:10) మెల్లగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి వెళ్తది అంటే మెటబాలిక్ ఫ్లక్సిబిలిటీ తగ్గిపోతది మెటబాలిక్ హెల్త్ అప్పటి నుండి డిస్టర్బ్ అవుతది. అదేంటంటే నేను నలిపే వరకు బాగనే ఉండదని నలిపే తర్వాత అన్ని మార్పులు చూస్తున్నా అంటారు కదా ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మొదలవుతది. దీన్ని తగ్గించుకోవడానికి మనం స్ట్రెంత్ ట్రైనింగ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసుకున్నప్పుడు ఈ కండరాలు కోల్పోయే కెపాసిటీని తగ్గిస్తాం.
(26:34) మ్ మజల్ లాస్ తగ్గుతది. మసల్ లాస్ తగ్గినప్పుడు మెటబాలిజం బాగుంటది అంటే మనం జబ్బుల్ని దూరంగా నెట్టుతున్నట్టేగా సో అది అది కాకుండా ఫుడ్ లో ఏం మార్పులు చేసుకోవాలి మొదటిగా ఎవరైనా రిఫైన్డ్ ఆయిల్స్ రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ కెనరలా ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ ఏమనా వాడుతున్నట్లయితే ఫస్ట్ ఇవి తీసేయాలి. అసలు మనం మార్కెట్ లో ఉన్నవే అవి కదా అవి రిఫైన్డ్ ఆయిల్స్ మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకోవాలి కోల్డ్ ప్రెస్డ్ అంటే గానుగ నూనెలు ఫ్రెష్ గా చేసేవి అవి కొబ్బరి నూనె కానీ లేదంటే గానుగ నూనెనే రైస్ బ్రాన్ గాని గానిగ నూనె నల్ల నువ్వుల నూనె ఇవి
(27:11) వాడుకోవచ్చు. ఇవి కూడా తక్కువ వాడాలి ఎందుకంటే ఈ నూనెలు ఈ మన మోడర్న్ డేస్ వచ్చినాక తయారైనవి ఈ పాతకాలంలో ఎంత ఎక్కువ నూనె వాడేవాళ్ళం కాదు. మ్ సో ఈ నూనెల వల్ల మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో ఈ నూనెలు తగ్గించుకోవాలి. అలాగే ఫుడ్ ఉండే విధానంలో ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ బాగా గ్రిల్ చేసిన ఫుడ్స్ ఇవి తినకూడదు ఎందుకంటే దానిలో క్యాన్సర్ కాజంగ్ ఏజెంట్స్ పెరుగుతాయి.
(27:38) బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లో నైట్రేట్స్ పెరగడము ఇలాంటివి జరుగుతాయి. సో అలాగే షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినకూడదు. షుగర్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇన్ఫ్లమేషన్ బాడీని ఇన్ఫ్లేమ్ చేస్తది. సో షుగర్ తగ్గించుకోవాలి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవాలి అంటే బాగా ప్రాసెస్ చేసి పీచ్ పదార్థం తీసేసిన ఫుడ్స్ పిండి పదార్థాలు తక్కువ చేసి ఇప్పుడు గోధుమ పిండి బదులు ఫుల్ గోధుమలు వాడటం కానీ ఇలాంటివి సో ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకొని డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకొని ఈ సీడ్ ఆయిల్స్ రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ కనుక తగ్గించుకుంటే మనం బాడీని యాంటీ ఇన్ఫ్లమేటరీగా వెళ్తది అది
(28:17) కాకుండా ప్లేట్లో కూరగాయలు ఎక్కువ ఉండేలాగా రోజు ఆ కూరలకాయలు మార్చి మార్చి తినడము ఫ్రూట్స్ తీసుకోవడము నీళ్లు బాగా తీసుకోవడము హోల్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మనం మార్చుకోవచ్చు. ఇదే కాకుండా తినే పద పద్ధతిలో కూడా కొంచెం మార్పులు చేసుకోవాలి. ఫస్ట్ మనం కూరగాయలతో మొదలు పెట్టడం అనుకోండి తినడం అది ఆల్రెడీ స్వెల్ అయిపోతది పొట్టలో తర్వాత వచ్చే ఫుడ్ ని స్లోగా అబ్సర్బ్ చేసుకుంటది.
(28:45) అదే తినడం తినడం అన్నంతో మొదలు పెట్టామ అనుకోండి ఎక్కువ తినేస్తాం. ఎందుకు ఆ స్విచ్ ఆన్ అవ్వదు కడుపు నిండింది అనే స్విచ్ తొందరగా ఆన్ అవ్వదు. అదే మనము కూరగాయలు ఫస్ట్ తిని దానిలో ఫైబర్ పీచ్ పదార్థం ఎక్కువగా ఉంటది నెక్స్ట్ వచ్చే ఫుడ్ ని తక్కువ తీసుకుంటది. తర్వాత ప్రోటీన్ ఉన్న ఫుడ్ అంటే పప్పులు చికెన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కడుపు నిండింది అనే ఒక హార్మోన్ ఉంటది పెప్టైడ్ వైవై అంటాం అది యక్టివేట్ అవుతది.
(29:12) నీకు నిండింది ఇంకా తక్కువ తినొచ్చు అని నెక్స్ట్ ఫ్యాట్స్ నెయ్యి వేసుకుంటాం కదా నెయ్యి కానీ కొబ్బరి గాని కొబ్బరి నూనె గాని ఇలాంటివి ఏమన్నా కొబ్బరి వేసి చేసుకున్నప్పుడు లేకోతే ఆలివ్స్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు కూడా కడుపు నిండుతది. దాని తర్వాత మనము అన్నము అవి తీసుకోవచ్చు దాంతో ఇలా ఒక ఇలాంటి ఒక శైలిలో తింటే కూడా మార్పులు చాలా జరుగుతాయి.
(29:37) ఓకే సో ఇలా ఫుడ్ ది స్లీప్ కనీసం ఆరు నుండిఎనిమిది గంటల వరకు రోజు సేమ్ టైం పడుకొని లేసేటట్టుగా ప్లాన్ చేయాలి. బాడీకి కూడా ఒక అల్లాం ఉంటుంది బాడీకి కూడా ఒక క్లాక్ ఉంటుంది. ఇవాళేమో ఎనిమిదింటికి పడుకొని రేపు 12 ఇంటికి పడుకొని మళ్ళీ వెళ్ళం 10 ఇంటికి పడుకొని బాడీకి ఒక టైం సింక్ లేకుండా ఉండకూడదు. ప్రతిరోజు ఒక నియర్లీ సేమ్ టైం కి పడుకోవడం ఇంపార్టెంట్.
(30:04) మ్ ఇది కాకుండా స్ట్రెస్ స్ట్రెస్ డైరెక్ట్ గా అన్ని జబ్బులకి కారణమే మ్ స్ట్రెస్ కొంచెం ఇంపార్టెంటే ఇప్పుడు నేను పాడ్కాస్ట్ ఉంది స్ట్రెస్ ఫుల్ గా ఉంటాను దాని వల్ల బాగా చేస్తాను అది ఓకే టెస్ట్ ఉంది కొంచెం స్ట్రెస్ ఫుల్ గా ఎక్కువ చదువుతాను బాగా రాస్తాను తర్వాత ఓకే తర్వాత ఆగిపోవాలి స్ట్రెస్ కంటిన్యూ అవ్వద్దు నేను ఇంటికి వెళ్ళినా కూడా ఇంకా స్ట్రెస్ ఫుల్ గా ఉండకూడదు.
(30:29) స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది దాని వల్ల షుగర్ పెరుగుతది కొంచెం హార్ట్ రేట్ పెరుగుతది దానివల్ల మనం టాస్క్ ని బాగా కంప్లీట్ చేస్తాం. ఉమ్ కానీ ఆ బాడీకి కొన్నిసార్లు రాంగ్ స్ట్రెస్సెస్ ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఫోన్ లో మెసేజ్ వస్తదేమో ఆ నెక్స్ట్ ఇంట్లో ఏం చేస్తున్నారు ఇలా అన్నెసెసరీ స్ట్రెస్సెస్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఆ కార్టిజోల్ అనేది ఆఫ్ అవ్వదు అది ఆఫ్ అవ్వాలి అవ్వాల్సిన టైం ఆఫ్ అవ్వకపోతే అన్ెసెసరీగా హార్మోనల్ బాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి.
(31:02) ఆ బాడీ ఇన్ఫ్లేమ్డ్ అయిపోతది అప్పుడు హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి వెయిట్ పుట్ ఆన్ అవ్వడము ఇవన్నీ లాంగ్ టర్మ్ చాలా కాలం స్ట్రెస్ ఫుల్ గా ఉన్నప్పుడు కాబట్టి స్ట్రెస్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడం ఎలా ఇలాంటివి మనం అందరము ఇంకాపరేట్ చేసుకోవాలి. ఆ బాగా స్ట్రెస్ ఫుల్ గా అనిపిస్తుంది. ఆ అప్పుడు మనకి పొట్టలో ఏదో తిప్పేసినట్టుగా అనిపిస్తది ఎందుకండీ బ్రెయిన్ లో స్ట్రెస్ గా ఉంటే పొట్టలో ఎందుకు తిప్పాలి? అంటే బ్రెయిన్ పొట్ట రెండు కనెక్టెడే పొట్టలోనే మనకి 80 శాతం సెరటోనిన్ అంటే మైండ్ కామింగ్ హార్మోన్ అనేది పొట్టలో నుండి రిలీజ్ అవుతది.
(31:39) కాబట్టి మనము పొట్ట ఎలా ఉందో మైండ్ అలా ఉంటది మైండ్ ఎలా ఉంటే పొట్ట అలా ఉంటది. సో క్లీన్ ఫుడ్ తినడం అందుకని ఇంపార్టెంట్ మూడ్ బాగుంటది. అలాగే ఇప్పుడు డీస్ట్రెస్ చేసుకోవాలి ఇలాంటి స్ట్రెస్ ఫుల్ గా అనిపిస్తుంది అంటే బ్రీదింగ్ చాలా రకాల బ్రీదింగ్ టెక్నిక్స్ ఉన్నాయి బాక్స్ బ్రీదింగ్ అంటాము డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాము ఏదేమైనా మనం [గురకలు] ఊపిరి పీల్చుకొని ఆపుకొని తర్వాత ఊపిరి వదిలినప్పుడు వదిలినప్పుడు ఎక్స్ప్రెషన్ అంటాం అది కొంచెం స్లోగా వదలాలి అంటే ఎక్స్ప్రెషన్ ఇన్స్పిరేషన్ కన్నా పొడవుగా ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఎక్కువగా
(32:17) ఉన్నప్పుడు స్లోగా మనం బ్రీదింగ్ వల్ల బాడీకి కూల్ డౌన్ అవుతున్నాము అని సిగ్నల్ పంపించడం ఇలాంటి డీస్ట్రెస్ టెక్నిక్స్ మనము ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్ లో చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కలము సో ఇలా స్ట్రెస్ మేనేజ్మెంట్ స్లీప్ ని కరెక్ట్ గా చేసుకోవడము ఫుడ్ ఇలా తీసుకోవడము వ్యాయామం చేసుకోవడము మసల్ కాపాడుకోవడము మన కండరాలు కాపాడుకోవడం ఇవన్నీ ఇంటర్నల్ యాంటీ ఏజింగ్ లో చిట్కాలు ఇప్పుడు మీరు చెప్పిన ఇంటర్నల్ ట్రీట్ ఏదైతే ఉందో ఇంటర్నల్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మీరు చెప్పినట్టు అన్ని ఏజ్ వాళ్ళు 30 నుండి 60 వరకు 70 వాళ్ళు పాటించొచ్చా లేకపోతే ఏజ్ వైస్ డిఫరెన్సెస్
(33:00) ఏమనా ఉంటాయి నేను ఇప్పుడు చెప్పినట్టు అందరూ పాటించొచ్చు 30 నుండి 70 దాకా 80 దాకా కానీ 40 50 దాడుతున్నప్పుడు మనం మసల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. ఉమ్ దానివల్ల మనం కండరాలు కోల్పోకుండా ఉంటాం ఇంతకుముందు చెప్పినట్టు 40 తర్వాత మనం కండరాలు తగ్గిపోతాయి అని చెప్పాను కదా దాని వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది అంటే మన మసల్స్ ని కాపాడుకోవడానికి ఎక్సర్సైజులు మనం ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలి 50 దాటిన తర్వాత ఇప్పుడు గట్ రిలేటెడ్ అంటే మన పొట్టకి మంచి బ్యాక్టీరియా కావాంటే ప్రోబయోటిక్స్ తీసుకోవాలని చెప్పి మనకి మార్కెట్ లో కూడా
(33:35) ఈవెన్ సూపర్ మార్కెట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి తీసుకుంటే మీకు ప్రోబయోటిక్స్ డెవలప్ అయి గట్ హెల్త్ బాగుంటది అని అవన్నీ డైరెక్ట్ గా వెళ్పోయ అవి వాడేయొచ్చా అంటే కన్సల్టేషన్ లేదా ఎవరినైనా కన్సల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా తీసుకోవచ్చా మీకు జబ్బులుఏం లేవునుకోండి మ్ డైజెషన్ బాగుంది పొద్దున బాగాలేస్తున్నారు బాగా నిద్రపోతున్నారు ఎనర్జీ బాగుంది మీ డే టు డే పనులు బాగా చేసుకుంటున్నారు అంటే ఏమి అవసరం లేదు ప్రోబయోటిక్స్ లేదు కొంచెం ఏదైనా తింటే అరగకపోవడము కొంచెం డైజెషన్ ఇష్యూస్ మొదలయ్యాయి అంటే ఓకే ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు కానీ
(34:10) తీసుకుంటున్నప్పుడు ఎలాంటివి తీసు కోవాలి మార్కెట్ లో ఎన్ని ఉన్నాయి కదా ఏం తీసుకోవాలి అంటే లాక్టో బాసిలస్ అని ఉన్నవి కానీ బైఫిడో బాక్టీరియం అని ఉన్నాయి కానీ ఈ రెండు కలిపి ఉన్నాయి కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. లేదు మీకు స్పెసిఫిక్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీస్ లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇలాంటి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అది డాక్టర్ ని కన్సల్ట్ అయి తీసుకోవాలి.
(34:39) ఉమ్ లేదు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కిన్ రాషెస్ వస్తున్నాయి ఎగ్జిమా వస్తుంది. ఆ ఎక్కువ తలనొప్పులు వస్తున్నాయి. కొన్నిసార్లు గట్ ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. మ్ గట్ గనుక బేసికల్లీ గట్లో అంటే చిన్న స్మాల్ ఇంటెస్టైన్ లో మనకి బ్యాక్టీరియా ఫంగై వైరసెస్ అన్ని ఉంటాయి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి.
(35:03) మనం వాటికి హెల్ప్ చేయాలి అవి మనకి హెల్ప్ చేస్తాయి మనం తిన్న ఫుడ్ లో నుండి కూడా కొన్ని అవి వైటమిన్స్ మనకి తీసిస్తాయి. సో అందుకని మనం హెల్దీగా పెట్టుకోవాలి. దానికిఒక ఫౌండేషనల్ బ్యాక్టీరియా అని కొన్ని ఉంటాయి. అవి ఒక అవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ కోల్పోతాయో కొన్ని అవసరం ఉన్న బ్యాక్టీరియా తక్కువ అవ్వడం అవసరం లేని బ్యాక్టీరియా ఎక్కువ పెరగడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు.
(35:28) అవి స్కిన్ ప్రాబ్లమ్స్ లాగా బయటపడొచ్చు జాయింట్ ప్రాబ్లమ్స్ లాగా బయటపడొచ్చు అలాగ వేరే వేరేగా బయటికి వస్తాయి. అలాంటప్పుడు ఇంబాలెన్స్ ఉన్నట్టు ఆ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు టెస్ట్ చేసుకోవడం ఎలా మనకి గట్ మైక్రోబయో అనే టెస్ట్స్ ఉన్నాయి వాటి ద్వారా మనం టెస్ట్ చేసుకొని చూసుకుంటాం. గట్ మైక్రో గట్ మైక్రోబయో అనే టెస్ట్ ద్వారా మైక్రోబయో గట్ మైక్రో బయోమ బయోమ ఆ టెస్ట్ ద్వారా మనక అసలు ఏం బ్యాక్టీరియా గ్రో అవుతున్నాయి ఉండాల్సినవి ఉన్నాయా అవసరం లేనివి ఎక్కువ పెరుగుతున్నాయా ఏమైనా అవసరం లేని పదార్థాలు రిలీజ్ అవుతున్నాయా ఇలాంటివన్నీ చూసుకుంటాం
(36:04) అన్నమాట ఎందుకంటే ఇలాంటి బ్యాలెన్స్ లేనప్పుడు ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గిపోవచ్చు మైగ్రేన్స్ రావచ్చు ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఐబిఎస్ ఐబిడి రావచ్చు హార్ట్ డిసీస్ కి రిస్క్ పెరగచ్చు హైపర్టెన్షన్ కి రిస్క్ పెరగచ్చు సో గట్ అనేది ఇన్నిటికీ కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఈ గట్ మైక్రోబయో ఏదైతే ఉందో టెస్ట్ అది వాళ్ళు రెగ్యులర్ గా అంటే ఎక్కడ చేయించుకోవచ్చు అది నేను చేస్తాను ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ చేస్తున్నారు.
(36:33) ఓకే ఓకే ఓకే సో అలా ఏంటి ప్రాబ్లం చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా దాంట్లో మనం నేను చెప్పినట్టుగా ఈ ఫ్రైడ్ ఫుడ్స్ బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ షుగర్ ఆ ఇలాంటివి తగ్గించుకోవాలి బాగా గ్రిల్ చేసిన ఫుడ్స్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటివన్నీ తక్కువ చేసినప్పుడు బాడీ యాంటీ ఇన్ఫ్లమేటరీ స్టేట్ లోకి వెళ్ళిపోయి ఆ సింటమ్స్ అన్నీ తగ్గుతాయి.
(37:00) ఓకే దానికి తోడ్పడుతూ కొన్ని సప్ప్లిమెంట్స్ ప్రోబయోటిక్స్ అవి వాడినప్పుడు బాడీ ఒక బాలెన్స్ లోకి వస్తుందన్నమాట దట్స్ నైస్ ఇప్పుడు ఆ అంటే ఇంత ఇన్ఫర్మేషన్ వినిన తర్వాత వెంటనే అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇవన్నీ ఎక్కువ ఎక్కువ చార్జెస్ ఉంటాయేమో ఎక్కువ ఎక్కువ ప్రైస్ ఉంటుందేమో మేము వెళ్లి చూపించుకోవడానికి అంటే దాని గురించి మీరు అంటే ఎగజక్ట్ గా చెప్పకపోయినా ఒక అవగాహన జనాలకి హెల్దీ ఏజింగ్ అంటే డాక్టర్ రీచ్ అయ్యే కన్నా ముందే మనం చాలా చాలా చేసుకోవచ్చు అది నేను చెప్పాను కదా ఫుడ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిద్ర ఎక్సర్సైజ్ స్ట్రెస్ ని ఎలా మేనేజ్
(37:37) చేసుకోవాలి ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకునేవే చెప్పాను. ఇవన్నీ చేస్తున్నా కూడా సమస్యలు ఇంకా ఉన్నాయ అంటే అప్పుడు వచ్చి సంప్రదించొచ్చు అప్పుడు హెల్ప్ చేస్తాను. లేదు అంటే మిగతావన్నీ మీరు డాక్టర్ల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకునే మార్పులు ఇవన్నీ య సో మిమ్మల్ని కన్సెంట్ అవ్వాలి అంటే ఎక్కడ ఎలాగా మీ ఒక్కసారి మీ హాస్పిటల్ గురించి మా క్లినిక్ నేమ్ పిఎంఎక్స్ హెల్త్ సెంటర్ ఫర్ లాంజీవిటీ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ 30 నుండి 70 80 దాకా ఎవరైనా ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నప్పుడు ఆరోగ్యంగా వృద్ధాప్యంలోకి వెళ్ళాలి
(38:13) అనుకుంటే వాళ్ళందరికీ అవసరం ఉండే ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి ఓకే దట్స్ నైస్ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ సమత గారు థాంక్యూ [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment