Tuesday, December 13, 2022

:::: ఎరుక Awareness ::::

 *:::::: ఎరుక Awareness ::::::::*

    *(1)*  *బయట ప్రపంచం*(సృష్టి) ఏదైతో వుందో అది అంతా రూపం (Image,) లేదా శబ్ధం ,(Sound) లేదా గంధం (Smell )లేదా రసం (Taste) లేదా స్పర్శ. (Touch). లేదా ధర్మం,(mental object) వీటి పరిధి లోకి రాని  మరింక ఏదైనా వుంది అని చేప్పబడేది లేదు. చెప్పే వ్యవస్థ కూడా లేదు.
   *(2)* బయట ప్రపంచం(సృష్టి) వుంది అని చెపుతున్న మరియి దీనిని అనుభూతి చెందుతూ వున్న, *నాది* *నేను* అని పిలువబడే ఈ *శారీరక మనో వ్యవస్థ*, (సృష్టి లో అంతర్ భాగమై ఉన్న). ,,,,,,,,,,,,
        పైన చెప్పిన 
   బాహ్య ప్రపంచాన్ని ఎరుక లోకి తెచ్చు కుంటుంన్న *ఎరుకని,* Awareness 
     ఈ ప్రపంచం కారణంగా శారీరక మనో వ్యవస్థ లో జరుగుతున్న వివిధ ప్రక్రియలను ఎరుక పరచు కుంటున్న ఎరుకనీ, Awareness 
     ఈ రెండు వైపులా ఉన్న ఎరుక నిAwareness ని స్వతంత్ర గా వుంచుటే *ధ్యానం.*

*మరింత స్పష్టత కోసం*
*షణ్ముఖానంద.  98666 99774*

No comments:

Post a Comment