Sunday, December 11, 2022

💆🏻‍♀️💆🏻‍♂️ఆత్మ బంధువులకు ఆత్మీయ సందేశం🧖‍♂️🧖‍♀️ 🪷

 💆🏻‍♀️💆🏻‍♂️ఆత్మ బంధువులకు ఆత్మీయ సందేశం🧖‍♂️🧖‍♀️ 🪷శుభోదయం మాస్టర్స్🪷

✨మీరు మీ జీవితాన్ని దేనికో ఎవరికోసమో త్యాగం చేయడానికో అంకితం చేయడానికో జన్మ తిస్కొలేదు.✨

✨మీరు ఈ జీవితాన్ని మీకోసం మీరు జీవించడానికి జన్మ తీసుకున్నారు.ప్రతి క్షణాన్ని అధ్బుతంగా నేర్చుకోవడానికి జన్మ తీసుకున్నారు.✨

✨మీరు మీ జీవితంలో మీ గురించి తెలుసుకోవడానికి జన్మ తీసుకున్నారు.మీరు మీ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి జన్మ తీసుకున్నారు.✨

✨మీరు మీ జీవితాన్ని ఆస్వాదించడానికి జన్మ తీసుకున్నారు.మీరు మీ జీవితం లో జరిగే ప్రతి దాని నేర్చుకోవడానికి జన్మ తీసుకున్నారు.✨

✨మీరు మీ జీవితాన్ని జ్ఞానం బోధించడానికి జ్ఞానం పొందడానికి జన్మ తీసుకున్నారు. మీ స్వీయ ఆవిష్కరణ మరియు అవేర్నెస్ పొందడానికి జన్మ తీసుకున్నారు.✨

✨మీరు మీ జీవితాన్ని ప్రతి క్షణం అనుభూతి చెందడానికి జన్మ తీసుకున్నారు.ప్రతి క్షణాన్ని అధ్బుతంగా ఆనందంగా ప్రశాంతంగా ఉల్లాసంగా
ప్రశాంతంగా ఆడంబరంగా లగ్జరీగా జీవించడానికి జన్మ తీసుకున్నాను.🥦🥕🌽
✨జై ధ్యాన జగత్ 💆🏻‍♀️💆🏻‍♂️✨జై శాకాహార జగత్🥕🌽 ✨జై పిరమిడ్ జగత్🔺🔺✨ జై సుభాష్ పత్రీజీ సర్💆🏻‍♀️💆🏻‍♂️✨💆🏻‍♀️💆🏻‍♂️🙈🙉🙊🔺🪷💆🏻‍♀️💆🏻‍♂️

No comments:

Post a Comment