Sunday, December 11, 2022

:::: ధ్యానం అంటే::::

 *:::::::: ధ్యానం అంటే:::::::::*
ధ్యానం అంటే శీలాచరణ.
ధ్యానం అంటే సతితో వుండటం.
ధ్యానం అంటే ప్రజ్ఞ.కరుణ , ప్రేమ
ధ్యానం అంటే సకల జన హితం.
ధ్యానం అంటే సమత, సమానత్వం,
ధ్యానం అంటే అప్రమత్తత.
ధ్యానం అంటే సోదరభావం.
ధ్యానం అంటే అంతర్ముఖత్వం 
   చివరిగా
ధ్యానం అంటే సరైన జీవనం
   *షణ్ముఖానంద   98666 99774*

No comments:

Post a Comment