*::::::ధ్యానం అంటే ఏది కాదు:::::*
1)) ధ్యానం అంటే శరీరాన్ని అదుపు చేయడం కాదు.వివధ భంగిమలు, ముద్రలు కాదు.
2) ధ్యానం అంటే ప్రపంచం నుండి పారిపోవుట కాదు.
3) ధ్యానం అంటే ప్రార్ధన, తీర్ధ యాత్రలు, ట్రెక్కింగ్,ఆరాధన, భక్తి మొదలైనవి కావు.
4) ధ్యానం అంటే ఒక లక్ష్యం, ధ్యేయం, సంకల్పం, ఉద్దేశం పెట్టు కొని వీటి సాధనకోసం చేసే సాధన ప్రయత్నం, కాదు.
5) ధ్యానం అంటే ఒక నిర్ణీత సమయంలో, స్థలంలో,ఒకరి సమక్షంలో లేదా సమూహికంగా,ఒకరి ఆశీర్వాదం,లేదా మరొకరి పర్యవేక్షణ, ప్రమేయం,లేదా అనుగ్రహం తో చేసేది కాదు.
6) ధ్యానం అంటే విషయ సమాచారాన్ని ప్రోగు వేయడం, ఇతరుల అనుభవాలు తెలుసు కోవడం కాదు.
7 స్వర్గానికి వళ్ళేయాత్రకాదు .
8) ధ్యానం అంటే ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం చేసేదా?
9 అనుకరణ,అనుసరణ,కాదు.
10) ధ్యానం అంటే రిలాక్స్ అవడం ఎనర్జీ పొందటం కాదు
*షణ్ముఖానంద. 98666 99774*
No comments:
Post a Comment