*::::ధ్యాన సాధన లక్షణాలు:::::*
ధ్యాన సాధకుడు తెలుసుకోవలసిన ధ్యాన సాధన లక్షణాలు.
*1)* ఇది దీర్ఘ కాలం పాటు కొనసాగే సాధన.
*2)* సాధన చేస్తూ నిరంతరం మెరుగు పరుచు కోవాలి. లేనిచో అక్కడే వుంటుంది. ముందుకు కదల లేము.
*3)* పరిపూర్ణత సాదించాలి. కొద్ది పాటి లాభాలతో తృప్తి చెంది సాధన ఆప రాదు.
*4)* శీలాచరణ కోసమై వుండాలి. స్వార్ధ ప్రయోజనాలు లక్ష్యం కారాదు.
*5)* ఏక బిగిన సాగదు కనుక కంగారు వద్దు.
*6)* సాధన శాస్త్రీయతను, హేతుబద్ధతను తోడు చేసుకోవాలి.
*7)* నిర్వాణము లేదా ముక్తి,లేదా దుఃఖ నిరోధమే లక్ష్యంగా సాగాలని. మధ్యలో వచ్చే ప్రీతి సుఖాలకు ఆశ పడ రాదు.
*8)* సమీక్షలు చేసుకుంటూ ముందుకు సాగాలి.
*9)* సాధన వ్యక్తిగతం. తోడు,
లేదా సంస్థ తో పని లేదు.
*షణ్ముఖానంద. 98666 99774*
No comments:
Post a Comment