ఈనాడు.. యువత పచ్చి శృంగారం తో రెచ్చిపోతుందా? || @sridevi_vlogs515
https://youtu.be/wUvziAXxL1o?si=9PlUIQIyJVZwQEyp
హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి జీవించడం అన్నది ఒక కొత్త దారణిలో కొత్త స్టైల్ కొత్త పోకడలు మనకి తీసుకొచ్చి పెట్టారు దాన్ని కోలివింగ్ అంటారండి కోలివింగ్ అంటే కలిసి జీవించడం కలిసి పడుకోవడం కలిసి ఒకే ఇంట్లో ఉండడం లేదా ఒకే రూమ్లో ఉండడం ఇటువంటి కొత్త కొత్త అల అలవాట్లు ఉన్న పిల్లలకి చేస్తున్నారన్నమాట. మరి ఇటువంటి ధోరణి వల్ల మన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అంటే ఈ రోజుల్లో పిల్లలు దూరం చదువులకు వెళ్తున్నారు. అలాగే ఎక్కడో జాబ్ చేస్తున్నారు తల్లిదండ్రులకి అందుబాటులో ఉండట్లేదు రోజు ఫోన్ చేస్తున్నామండి మేము కాల్స్ చేస్తున్నాం, వీడియో కాల్ మాట్లాడుతున్నాం అని తల్లిదండ్రులు చెప్తున్నారు. మా పిల్లల వల్ల మాకేం బాధ లేదండి. వాళ్ళు మా దగ్గర ఏం దాచరు, అబద్దాలు చెప్పరు. అన్ని షేర్ చేసుకుంటారు అని పేరెంట్స్ చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం పిల్లలు ఏమి దాచట్లేదా అసలు ఎవరితో ఉంటున్నారు అంటే నేను అంటుంది ఇక్కడ బాగా ధనవంతుల పిల్లలా లేకపోతే బాగా మధ్య తరగతి వాళ్ళా బిలో మధ్య తరగతి వాళ్ళా ఇలాగ కింద స్థాయి వాళ్ళా అని కాదండి ఏ పిల్లలైనా సరే ఇటువంటి దోరణలో కొంతమంది ఉన్నారని నేను చెప్పడం జరుగుతుందన్నమాట. పిల్లలు చేసే తప్పుల వల్ల ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి లివింగ్ ఇన్ రిలేషన్ కి మన పిల్లల్ని ఎలా దూరంగా ఉంచుకోవాలి అసలు మనం ఎలాగా పిల్లల్ని పెంచాలి ఎక్కడ వరకు ఎంత వరకు కనిపెట్టుకొని ఉండాలి అన్నది కూడా అగమ్య గోచరంగా తయారయ్యింది అనమాట ఈ లోకం పరిస్థితి కుటుంబాల పరిస్థితి ఇంతకీ నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ కో లివింగ్ రిలేషన్స్ కి అంటే కో లివింగ్ అని చెప్పి కొన్ని హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయ అన్నమాట మా హాస్టల్స్ లో బాయ్స్ గర్ల్స్ కాదు అంటే బాయ్స్ కి గర్ల్స్ కి మేము ఇల్లు అద్దికి ఇవ్వాం లేదా బ్యాచిలర్స్ కి ఇవ్వం అంటే అన్న దోరణ నుంచి పో లివింగ్ రిలేషన్ లో ఉన్నవాళ్ళకే మేము రూమ్స్ ఇస్తాము హాస్టల్స్ ఇస్తాము అని చెప్పి ఎంత దర్జాగా చెప్తున్నారు దీనివల్ల రోజుకిపవే తీసుకునేవాడు 50వే తీసుకుంటాడు అన్నమాట వీడికి ఇదొక వ్యాపారం అంతేకాకుండా ఇది గవర్నమెంట్ పర్మిషన్ తోనే జరుగుతుందా అంటే మెడలో బోర్డు వేసుకొని తిరగరు వెనకాతలు చేయాల్సినవి అలాగే చేస్తారు పోలీసు పోలీసుల అండర్లోనే ఉంటాయి ఏమి తెలియనట్టే ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట మనకి ఇదివరకు రోజుల్లో తెలిసింది ఏంటి అంటే హాస్టల్స్ అంటే గవర్నమెంట్ హాస్టల్స్ తెలుసు అలాగే బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ తెలుసు ఇలాగ కో లివింగ్ హాస్టల్స్ ఉంటాయని రూమ్స్ తీసుకొని ఆ ఇల్లు తీసుకొని కలిసి జీవిస్తారన్న విషయం దగ్గర దగ్గరగా ఈ కొంతకాలంలోనే బాగా అవగాహనలోకి వస్తుందన్నమాట దీని వల్ల ఎంతమంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అన్నది మనం తెలుసుకోలేకపోతున్నాము. వాళ్ళ వ్యాపారాలని డెవలప్ చేసుకోవడం కోసం మేలు ఫిమేలు కలిసి ఉండవచ్చు అని ప్రత్యేకించి వాళ్ళు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారండి హోటల్స్ వాళ్ళు గాని హాస్టల్స్ వాళ్ళు గాని కొన్ని ప్రత్యేకంగా హౌస్ ఓనర్స్ గాని ఇటువంటి ఫెసిలిటీస్ కల్పించడం వలనే వాళ్ళు డబ్బు కోసం కల్పిస్తారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక ప్రెస్టీజ్ ఇష్యూ గా తీసుకుంటారన్నమాట ఇది కలిసి ఉండడం ఒక అప్డేట్ అయ్యాము మేము చాలా చేంజ్ అయ్యాము ఎదుగుతున్నాము గొప్ప విషయం మేలు ఫిమేలు కలిసి ఉండడం మరి ఇందులో తప్పులు జరగవా అంటే ఎలా జరుగుతాయి అనేది ముందు చూసుకుందాం అంతే కాదండి అమెరికా ఇంకా పాశ్చాత్య దేశాల్లో సెక్స్ ఫ్రీ సెక్స్ అన్నది చాలా కామన్ అలాగే కోలీవింగ్ అన్నది కూడా చాలా కామన్ గా జరుగుతుందన్నమాట ఇవి ప్రెస్టేజ్ ఇష్యూ గా ఇవి ఒక హైప్ గా తీసుకొని పిల్లలందరూ ఈ దారిలోనే నడుస్తున్నారు. ఇక్కడ కలిసి ఉంటే మరి సమస్యలు రావా ఈ సమస్యల వల్ల పిల్లల జీవితాల్లో ఆడవనివ్వండి మగవనివ్వండి ఎంత ఎఫెక్ట్ పడుతుంది జీవితాలపై ఇవన్నీ మనకు తెలియవండి కొలివింగ్ లో చాలా అందమైన రిలేషన్ ఉంటది వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. అలాగే లివింగ్ రిలేషన్ అన్నది బయట ప్రపంచానికి చాలా అందంగా కనబడుతుంది అండి కానీ ఆ రిలేషన్ లో చాలా సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయన్నమాట ఎందుకు అంటే ఆల్మోస్ట్ జీవితం సంకనాక పోద్ది పరువు పోతది ఎన్నో సమస్యలు పోలీస్ కేసులు కోర్టులు వ్యవహారాలు న్యూడ్ గా వీడియోలు తీయటం వీళ్ళని బెదిరించడం ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో హౌస్ ఓనరే అవ్వచ్చండి ఎగ్జాంపుల్ కి తీసుకుందాం మాకు హో లివింగ్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి రూమ్ ఇస్తాడు అలాగే వాళ్ళ బాయ్ఫ్రెండ్ లేనప్పుడు వాడే ఈ అమ్మాయిని బలాత్కారం చేస్తాడు నువ్వు ఇలా చేస్తున్నావ అని చెప్పి మీ పేరెంట్స్ కి చెప్తానని బెదిరిస్తాడు. బాయ్ ఫ్రెండ్ తోనేమో నాతో ఉంటున్నావని బెదిరిస్తాను అంటాడు. లైఫ్ లాంగ్ ఆ అమ్మాయిని వాడుకుంటాడు. పెళ్లి అయినా కూడా ఈ లివింగ్ రిలేషన్లు అని చెప్పి ఏదైతే చేశారో గతం చెరిగిపోదు మార్చిపోదు ఇవన్నీ నీ భర్తకు చెప్తామని బెదిరింపు కాల్స్ గాని వీడియోస్ పంపడం కానీ ఇవి జరుగుతూనే ఉన్నాయి ఈ సమాజంలో దీని వల్ల ఆడపిల్ల ఎంత నష్టపోతుంది. ఇవన్నీ ఎవ్వరికీ అర్థం కావు కానీ బయట ప్రపంచానికి ఫాస్ట్ కల్చర్ మనం మారాలి ఇలాగే ఉండాలేమో అని ఇతర పిల్లల మీద ఆ ప్రభావం చూపుతున్నారు. కానీ ఇదంతా అబద్ధం బతుకు గూడకం బతుకు మనకి తెలిసింది అందమైన ప్రపంచం కానీ పోలివిన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళని అడిగి చూడండి ఎవరో బయటపడరో వాళ్ళు పరువు తీసుకోరు కానీ వీలైతే ఎవరైనా మీకు చెప్పాలి చెప్పగలరు అనుకుంటే అడిగి చూడండి ఎంత దరిద్రంగా ఉంటుందో వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఎంత సిగ్గుపడతారో మీకు తెలుస్తుంది. ఈ లివింగ్ రిలేషన్ లో ఆడపిల్లలే ఎక్కువగా నష్టపోతారని మనకి తెలుసు కానీ కొన్ని కొన్ని సంఘటనలలో ఆడపిల్లలు కూడా మగపిల్లల్ని మాయ చేస్తున్నారు అంటే ఎవరికీ సిగ్గు లేదు అనమాట సిగ్గు వదిలేశారు వదిలేసి ఎవరి కాళ్ళు ఆడమగ ఇద్దరు చాలా చండాలంగా తయారయ్యారు ఒకళ్ళకొకళ్ళు వాడుకుంటున్నారు అన్నమాట ఇది అమ్మాయి ఏమో అబ్బాయిని వాడుకోవటం అబ్బాయి అమ్మాయిని వాడుకోవటం పరువు పోయిందని కూడా అమ్మాయి నోరు ఎత్తకుండా దులిపేసుకొని మళ్ళీ యాదృచ్చికంగా ఇంకొకళని పెళ్లి చేసుకుంటున్నారు దాని ద్వారా వేరొక అబ్బాయి జీవితం నాశనం అవుతుంది ఇక్కడ అమ్మాయిలని నమ్మడం కూడా మానేసాం వర్జినా కాదా ఇట్లా అమ్మాయి పల్లెటూరి పిల్లల్ని కూడా నమ్మడం మానేశారు అందుకనే పెళ్లిళ్ల శాతం చాలా తక్కువ అయిపోయింది ఆడపిల్లల జీవితం అంటేనే అల్టిమేట్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేకమైన సమస్యలు ఉంటాయి అంతేకాక ఆడమగ పక్కన కలిసి తిరుగుతూ ఉంటే సెక్సువల్ డిసార్డర్ కూడా మొదలవుతుంది అన్నమాట టచ్ గాని మేలు ఫీమేలు కలిసి ఉన్నప్పుడు అదిఒక ఆకర్షణ ఆడపిల్ల ఆకర్షిస్తూ ఉంటుంది. దానివలన ఎట్టగేలకు చివరికే ముందు రూమ్ మేట్స్ అంటారు ఫ్రెండ్స్ అంటారు తర్వాత ఆ కలిసి సెక్స్ చేస్తారు ఇవే ఎక్కడైనా జరుగుతున్నాయి దీనికి కొన్ని వాల్యూస్ ఉంటాయండి. కొంతమంది పిల్లల్లో మెచూరిటీ కలిగి ఉంటారు. వాళ్లే కొన్ని హద్దులు దాటకుండా ఉండగలరు. అది కూడా చాలా కష్టం. కొంతమంది వాల్యూస్ ఉన్నవాళ్లే ఆగుతారన్నమాట. మరి ఇటువంటి వాల్యూస్ ఎలా వస్తాయి ఈ సొసైటీలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు మన పక్కింటోళ్ళు అనేవండి మన బంధువుల్లోనే మన ఇంట్లోనే చండాలమైన పోకళ్ళు సరైన పెంపకాలు లేవు మరి ఈ సొసైటీ మీద ప్రభావం చూపేది మెయిన్ వచ్చేసి సినిమాలు తర్వాత ఫోన్లు సినిమాలు ఎటువంటివి నువ్వు చూస్తావు ఎటువంటి వాటికి ఆకర్షితుడు అవుతున్నావో నీ వాల్యూస్ అలాగే ఉంటాయి నువ్వు కూడా నీ లైఫ్ లో అలాగే చేయాలని ఇష్టపడుతూ ఉంటావు అన్నమాట దీన్ని దీనికి కారణం వచ్చేసి మన సినిమాలేనండి పో లివింగ్ అంటేనే అదొక వ్యాపారం ట్రాప్ నీ బలహీనతలను క్యాష్ చేసుకుంటారు. ఇటువంటి ఉచ్చులో ఈనాడు యువతీ యువకులు పడుతున్నారు దాని వల్ల వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడమే గాక వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాల్ని తల్లిదండ్రుల్ని భర్తని అవితే భర్త భార్య అయితే భార్యని వీళ్ళ లైఫ్ లు కూడా స్పాయిల్ చేస్తున్నారని నా ఉద్దేశం అండి. ఇక్కడ తిరగడానికి ఫ్రెండ్షిప్ చేయడానికి లివింగ్ రిలేషన్ లో ఉండటానికి ఉన్న అమ్మాయిలు ఒక్కటే కాదండి చాలా అమాయకంగా ఇన్నోసెంట్ గా ఉన్న అమ్మాయిలని కూడా ఎలా ట్రాప్ లోకి తెస్తారో చూద్దాము వాళ్ళనైతే మంచిగా నాటకం ఆడటం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టుగా ప్రతిదీ వాళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా మాట సహాయం చేస్తున్నట్టుగా ఫ్రెండ్షిప్ చేసుకోవడం బుజ్జగించడం తర్వాత బెదిరింపుల చర్యలు వెనకపోతే బెదిరింపు చర్యలకు పాల్పడటం వాళ్ళని లొంగత తీసుకుంటారన్నమాట లొంగ తీసుకొని తర్వాత తర్వాత ఇంకేముంది ఎట్టగలుగు ఆ వీడియోస్ ఫొటోస్ ఇవే చూపిస్తారు చూపించి జీవితాంతం పెళ్లి అయినా సరే ఆమెకి ఒక 50 ఏళ్ళు వచ్చినా సరే ఇటువంటి బెదిరింపులు తప్పవు ఇదైతే చాలా పచ్చి నిజాలు ఇదంతా దృష్టిలో పెట్టుకొని మన యువత మారాలి అసల ఈ లివింగ్ రిలేషన్లు ఎందుకు కో లివింగ్ అన్నది ఇదంతా ట్రాష్ పాశ్చాత్య దేశాలు వాళ్ళు చాలా గొప్ప కో లివింగ్ రిలేషన్ వాళ్ళని చూసి మీరు అనుకుంటున్నారు వాళ్ళు చాలా గొప్పగా బతుకుతున్నారని ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ కల్చర్ అటువంటిది వాళ్ళ కల్చర్ లో సమస్యలు లేవంటారా అన్ని సమస్యలే అందుకనే వాళ్ళ లైఫ్ అస్తవ్యస్తంగా సాగుతూ ఉంటది మన భారతీయ వ్యవస్థలో మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మన చరిత్రలో చెప్పినట్టు మన పూర్వీకులు చెప్పినట్టు మనం అవన్నీ ఫాలో అవుతే మన లైఫ్ ఒక బంగారపు బాట మాట మనమే బంగారు ఫ్రూట్ వేసుకున్నట్టు వెళ్తూ ఉంటాం అంతే కాదండి పోలి వెంటిలేషన్ వల్ల భారతీయ వ్యవస్థ చాలా చాలా దెబ్బతింటుంది అంటే వివాహ వ్యవస్థ ఎంత దెబ్బతింది దీని వల్ల ఆడపిల్లలు గాని మగపిల్లలు కానీ పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొంతమంది పెళ్లిళ్లు సెట్లు అయితే చేసుకోవాలి నాకో కుటుంబం కావాలి అనుకుంటారు ఫస్ట్ క్యాటగిరీ రెండో క్యాటగిరి వచ్చేసి తల్లిదండ్రులు చెప్తున్నారు నా బంధువులు చెప్తున్నారు అని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. మూడో క్యాటగిరీ వచ్చేసి సెక్స్ కోసమే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారన్నమాట. ఇప్పుడు అవేమి లేవు. ఎందుకంటే ఫ్రీగా సెక్స్ దొరుకుతున్నప్పుడు ఇంకా పెళ్లి ఎందుకు పేరంటం ఎందుకు పెద్దలు ఎందుకు బాజాలు ఎందుకు మంత్రాలు ఎందుకు మీరే చెప్పండి దీని వల్ల భారతీయ వివాహ వ్యవస్థ ఎంత దెబ్బతింది ఇవాల్టి రేపటి రోజుల్లో పిల్లలకి పెళ్లి చేసుకునే ఆలోచనలే లేవండి పెళ్లా బాబోయ్ అని అంటున్నారు. ఎందుకంటే పెళ్లి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు గొడవలాడుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం వరకు వెళ్తున్నాయి అంటున్నారు. ఇదొక కారణం చూపిస్తున్నారు కానీ మెయిన్ రీజన్ వచ్చేసి ఇదేనండి హో లివింగ్ మనకి అన్ని అందుబాటులోకి వచ్చినప్పుడు దాని విలువ తెలియదు కదా వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు ఇక్కడ పరువు చూడట్లేదు తల్లిదండ్రుల జీవితాలు చూడట్లేదు కుటుంబ వ్యవస్థ చూడట్లేదు వాళ్ళ లైవ్ వాళ్లే చూసుకోవడం లేదు అంతా స్పాయిల్ చేసుకుంటున్నారు. నేను ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి ఆడపిల్లలకి మగపిల్లలకి మాట తల్లిదండ్రులకు కూడా ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా మంది పల్లెటూరు నుంచి పిల్లలు వెళ్తూ ఉంటారు టౌన్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేసుకొని వ్యవసాయం చేసుకొని రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితి పెట్టుకొని ఒళ్ళు హోనం చేసుకొని రక్తం చిందించుకొని వాళ్ళ పిల్లల్ని చదువులకు పంపుతున్నారు ఎంత పెద్ద పెద్ద ఫీజులు ఎంత సాక్రిఫైస్ చేయాలి వాళ్ళ లైఫ్ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఊర్లు దాటి టౌన్లు దాటి బాగానే వెళ్తున్నారు జాబులు గాని చదువు కూడా గాని కానీ అక్కడి నుంచి సీనే మారిపోతుంది కొత్త సినిమా ఒకటి మీరు తెర మీదకి తీసుకొస్తున్నారు. అది ఎలాగ అంటే ఒక పబ్బు ఉందనుకోండి అక్కడ ఆ యాజమానిమే నాలుగు జంటల్ని అరేంజ్ చేస్తాడు. చేసి అట్రాక్షన్ గా వాళ్ళవాళ్ళ వచ్చి తెలియన వ్యక్తులుగానే వచ్చి ఒకరికొకరు పరిచయాలు పెంచుకొని మాట్లాడుకొని ఒకరికొకరు డాన్స్ వేసుకొని తర్వాత ఒక ఒకటి రెండు రోజులకి వాళ్ళు సెక్స్ చేయడం మొదలు పెడతారు ఇలాగ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎవరిని పల్లెటూరు పిల్లల్ని కూడా వీళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకెళ్తారు వాళ్ళు టౌన్ నుంచి వచ్చినయ ఉంటారు పల్లెటూరు నుంచి వచ్చినోళ్ళయి ఉంటారు వాళ్ళు అనుకుంటారు బాబోయ్ ఇలా డాన్స్ చేయకపోతే కల్చర్ లేదుఅనుకుంటారు మనకి మనం ఇంకా ఇంకా పల్లెటూరు అనుకుంటారు పల్లెటూరు బై అనుకుంటారు ఇలాగే డాన్స్ చేయాలి ఇది ఇక్కడ కల్చరు ఆల్కహాల్ తీసుకోవడం అన్నది కూడా ఇక్కడ కల్చరు పోలివింగ్ అనేది ఒక గొప్ప విషయం అని భావనలో ఉండి తప్పక వీళ్ళు కూడా అదే కల్చర్ ఫాలో అవుతూ వీళ్ళతో పాటు 10 మందిని చెడగొడుతున్నారు అన్నమాట అమ్మాయిలు అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే కలిసి ఉంటే కమ్యూనికేషన్ పెరుగుతుంది కలిసి ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి కలిసి ఉంటే సోషలైజేషన్ పెరుగుతుంది అని చెప్పి ఒక అపోహలో బ్రమలో ఉన్నారండి ఇదంతా ట్రాష్ అని వాళ్ళ జీవితాలు పోయిన తర్వాత తెలుస్తుందన్నమాట అసలు ఫిజికల్ రిలేషన్ ఎలా ఏర్పడుతుంది ఆడా మగ అది సృష్టి ధర్మం ఇక్కడ టెంప్ట్ అవుతూ ఉంటారు మేలు ఫిమేలు ఒక్క రూమ్లో ఉన్నా లేతే కలిసి బయట తిరుగుతున్న ఇక్కడ ఆడపిల్ల అందానికి గాని ఆ వయసుకి గాని టెంప్ట్ అవుతూ ఉంటారు ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి కో లివింగ్ అన్నది మీకు ఊబిలో కూరుస్తుంది మీ లైఫ్ ని స్పాయిల్ చేస్తు ఎటు గాని అగమ్య గోచరంలో దోచేస్తుంది. కలిసి ఉంటే కాంప్లికేషన్స్ పెరుగుతాయండి ఫిజికల్ గా ఆడపిల్ల దగ్గర ఉంటే టెంప్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ఇదే నేను చెప్తున్నాను. కొంతమంది ఆడపిల్లల్ని ఎలా ట్రాప్ చేస్తారంటే అబ్బాయిలు ఫస్ట్ ముందు మనం డేట్ చేద్దాం తర్వాత పోలివింగ్ లివింగ్ రిలేషన్ లో ఉందాం అప్పుడే కదా మనం ఇద్దరం ఒకరికొకరే అర్థం చేసుకోవడం కుదురుద్ది అప్పుడు ముందు లైఫ్ పెళ్లి అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటామని ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. అయితే ఇంతకీ అబ్బాయికి జాబ్ ఉండదు. ఇక్కడ అమ్మాయి జాబ్ తోనే వాడు బతుకుతూ ఉంటాడు. వాడి కెరీర్ ని చక్కపెట్టుకుంటూ ఉంటాడు. ఇలాగ ఒక మూడేళ్ళు రెండేళ్ళు అయిన తర్వాత వాడుకి ఒక జాబ్ దొరుకుద్ది తర్వాత తల్లిదండ్రులు అతనికి ఒక మంచి సంబంధం చూస్తారు. ఈ అమ్మాయిని ఏం చేస్తాడంటే నాకు ఇష్టం ఉంది లేదు అని చెప్పకుండా మా అమ్మ నాన్న మాట కాదనలేను నా పరువు నా గౌరవం అని చెప్పి ఏదో ట్రాప్ లో పెడుతూ బుజ్జగిస్తూనే దూరం అవుతాకే ప్రయత్నిస్తూ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ లో నుంచి వచ్చిన పిల్లని చేసుకుంటాడు అన్నమాట. ఆస్తులు పాస్తులు అంతస్తులు అతని లైఫ్ చాలా బాగుంటది. కానీ ఇక్కడ ఆడపిల్లలు చాలా నష్టపోతున్నారు ఈ లివింగ్ రిలేషన్ లో ఇదొక కోణం అండి ఇక్కడ చెప్పినా వినరు ఆడపిల్లలు ఏంటి అంటే పెళ్లికి ఆడైనా మగవని ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిగా అసలు ఎవ్వరూ లేరు లివింగ్ రిలేషన్ మీదే మనసు పెడుతున్నారు కొంతమంది అయితే చేయలేరు కానీ అలా ఉంటే బాగుంటది అని మిగతా పిల్లలు మనసులు కూడా మార్చడం జరుగుతుంది. అమ్మాయి గత్యంత్రం లేక పోలీసుల వరకు వెళ్తాది కేసులు పెడతది బెదిరిస్తాది ఎవరెవరితో వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి మాట్లాడుతుంది పరువు కోసం బయటికి తెలియకుండా ఫోమ్ గా ఇళ్లకు కూడా వెళ్లకుండా వాళ్ళు కూడా అలా వేరే చోట ఉండిపోతున్నారు లేదా ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ ముదురు ఆడపిల్లలు ఉన్నారు అబ్బాయిని మోసం చేసిన వాళ్ళు ఎక్కువ ఆడపిల్ల నష్టపోతుంది అని నేను చెప్తున్నాను అన్నమాట మన సమాజం ఎటువైపు వెళ్తుంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ ధోరణ ఎందుకు మొదలు పెట్టారు మన వివాహ వ్యవస్థను ఎందుకు గౌరవించట్లేదు పెళ్లి అన్నది ఒక సెక్స్ కోసమేనా లేదా నీ బాధ్యతలుఏంటి నీకు ఓల్డ్ ఏజ్ లో ఆ పెళ్లి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ చెప్పారులే మేడం ఓల్డ్ ఏజ్ లో తీసుకెళ్లి ఓల్డ్ పిల్లలు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేస్తున్నారు అప్పుడు మాకు పెళ్లి ఎందుకు అని చెప్పి అనొచ్చు అది నిజమే కానీ మనం ఫ్యామిలీని తీసుకెళ్లే విధానంలో ఉంటది దాన్నే మన కల్చర్ మన సంప్రదాయాలు ఫాలో అవ్వాలి అన్నమాట ఇది నేను ఇంతవరకైతే చెప్పగలనండి నేను ఈ వీడియో ద్వారా ఆడపిల్లలకి మగపిల్లలకి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఈనాడు యువతి యువత ఎంత నష్టపోతున్నారు లివిన్ రిలేషన్ వలన మీకు తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరిగింది. లివిన్ రిలేషన్ అన్నది ఎంత ప్రమాదం యువతీ యువకుల జీవితాల్ని ఎంత నాశనం చేసుకుంటున్నారు వాళ్ళతో పాటు కుటుంబాలని ఎంత నాశనం చేస్తున్నారు పరువు కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు అదే కేసులు స్టేషన్లని కోర్టులని ఎంతవరకు వెళ్తున్నాయి పెళ్లి అయినా కూడా భర్త వరకు ఇటువంటి విషయాలు చేరవేయటం భర్తని భార్య చంపటం తెలిసిపోయిందని అలాగే ఈ కోపావేశాల్లో భార్యని చంపేయటం భర్త గత చరిత్రలకేనండి ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేవి ఇటువంటివన్నీ మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటాయి మీ చదువు మీ లైఫ్ మీ జాబ్ ఇది ఒక్కటే జీవితం కాదండి జీవితం అంటే చాలా ఉంది దాని రుచి అమోగంగా ఉంటది అది ఎప్పుడు అంటే మనం ఒక తాటిపైన నడిచినప్పుడు మన పూర్వీకులని గౌరవించినప్పుడు మన ఇంటి పోకళ్ళల్ని మన భారతీయ సంస్కారాన్ని సంస్కృతులని మన భారతీయ సంప్రదాయాన్ని గౌరవించినప్పుడు మీ లైఫ్ అద్భుతంగా ఉంటది అర్థం చేసుకొని మీరు ఇదివరకు లాగా తల్లిదండ్రుల మాట విని సమాజానికి భయపడండి మనం అడవిలో బతకట్లేదు సమాజంలో బతుకుతున్నాం పరువు కోసం మీరు పరువు తీసుకొని ప్రవర్తించకుండా ఒక డిగ్నిటీగా వ్యవహరించండి మిమ్మల్ని చూసి ఒక 10 మంది పిల్లలు పలానా అక్క అక్క ఆ ఊరెళ్లి పెద్ద డాక్టర్ అయిందంట. ఫలానా అన్నయ్య ఆ ఊరు వెళ్లి పెద్ద ఇంజనీర్ అయ్యాడంట. మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అయ్యి అలాగే కుదురుగా చదువుకొని జాబ్ చేసుకున్నట్టుగా రావాలని నా ఉద్దేశం. ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను.
No comments:
Post a Comment