Tuesday, January 13, 2026

పెళ్లి వ్యవస్థ పూర్తిగా చచ్చిపోతుంది. ఆడపిల్ల డిమాండ్స్ వింటే | Palaparthi Sandhya Rani Abt Marriage

పెళ్లి వ్యవస్థ పూర్తిగా చచ్చిపోతుంది. ఆడపిల్ల డిమాండ్స్ వింటే | Palaparthi Sandhya Rani Abt Marriage

https://m.youtube.com/watch?v=w4QW2PDbE-I

https://www.youtube.com/watch?v=w4QW2PDbE-I


Transcript:

(00:00) గోకులం జువెలర్స్ 20,000కు మించి కొనుగోలకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప [సంగీతం] అవకాశం. హాయ్ హలో, వెల్కమ్ టు ఐటం నేను మీ కాజల్. ఈరోజు మనతో పాటు రైటర్ అండ్ సోషల్ యాక్టివిటీస్ సంధ్య రాణి పలపర్తి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి ప్రస్తుతం మన సమాజం అసలు ఎటువైపు వెళ్తుంది డివోర్సెస్ మ్యారేజెస్ ఆ ఎలా జరుగుతున్నాయి రేషియోస్ ఎందుకు మ్యారేజెస్ ఎందుకు డిలే అవుతున్నాయి అలాగే డైవోర్స్ రేషియోస్ ఎందుకు అంత పెరుగుతున్నాయి ఆవిరి మాటలను తెలుసుకుందాం. హలో అండి.

(00:35) నమస్కారం అమ్మ ఎలా ఉన్నారు? ఫైన్ థాంక్యూ ఓకే సో పూర్వకాలం ఈరోజు మనం మ్యారేజెస్ గురించి మాట్లాడుకుందాము. సో పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మనకు బాల్య వివాహాలు ఉండేది. దాని తర్వాత పోను పోను ఇట్ కేమ్ టు 18 ఇయర్స్ అయిన తర్వాత పెళ్లి అవ్వాలి బికాజ్ ఒక మెచూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత అనుకోవచ్చు లేకపోతే బాడీ మెచూర్ అయిన తర్వాత అనుకోవచ్చు అలా వచ్చింది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ కల్చర్ పోయి ఆ మ్యారేజెస్ డిలే అయిపోతున్నాయి లెట్ ఇట్ బీ అమ్మాయి అవ్వనియండి లేకపోతే అబ్బాయి అవ్వనియండి మ్యారేజెస్ అసలు అవ్వట్లేదు చేసుకోవట్లేదు అని అనుకోవాలా లేకపోతే

(01:06) అవ్వడం అవ్వలేదు అని అనుకోవాలా ఎందుకు అలా డీలే అవుతుంది అంటారు మ్యారేజెస్ అవ్వట్లేదు అని నేను అనను అవుతాయి అవుతున్నాయి కానీ ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్స్ ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువైపోయినాయి. అబ్బాయికి కనీసం లక్ష లక్షన్నర జీతం ఉండాలి. మ్ ఒక డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి.

(01:29) తర్వాత ఒక ఫోర్ వీలర్ ఉండాలి పేరెంట్స్ ఉండకూడదు సిస్టర్స్ ఉండకూడదు. మేమఇద్దరమే ఉండాలి. వాళ్ళ వాళ్ళు ఎవరూ రాకూడదు. తర్వాత ఇలాంటివే కొన్ని చాలా అంటే ఏదనా కొన్నా నా పేరు మీదనే పెట్టాలి. ఇలాంటి డిమాండ్స్ వల్ల చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. అబ్బాయిలు పాపం కాంప్రమైజ్ అయిపోతున్నారు చాలా చోట్ల కాంప్రమైజ్ అయిపోతున్నారు. కానీ అమ్మాయిల యొక్క డిమాండ్స్ వల్ల ఆ ఇవి ఏవి కూడా రీజనబుల్ డిమాండ్స్ కాదు.

(02:01) మ్ ట్రూ ఒక మ్యారేజ్ అనేది అంటే ఏంటి ఒక కుటుంబాన్ని నువ్వు ఏర్పరచుకుంటున్నావ్ నీకంటూ ఒక కంపానియన్షిప్ పెళ్లి అనేది వ్యాపారం కాదు అది జీవితం జీవితంలో ఇద్దరు మనుషులు కలిసి బతకటానికి పెట్టుకునే ఒక బంధం సో దాన్ని ఈ డిమాండ్స్ రూపంలో డబ్బును తీసుకురావద్దు భార్యా భర్తల మధ్య ఎప్పుడు డబ్బు అనేది రాకూడదు ఆ డబ్బు అనేది వచ్చిందంటే గొడవలు మొదలవుతాయి ఇప్పుడు పెళ్లికి ముందే ఇన్ని కండిషన్లు పెడుతున్నారు అవును ఇప్పుడు మీరు ఇన్ని కండిషన్లు ఆడ ఆడపిల్ల పెట్టినప్పుడు మరి ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఉండరా ఆ అబ్బాయికి ఉండదా వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవాలని ఆ

(02:34) అబ్బాయికి సిస్టర్స్ ఉండొచ్చు బ్రదర్స్ ఉండొచ్చు వాళ్ళు కూడా తన ఇంటికి రావాలని అతను అనుకుంటాడు కదా అవును సో ఇక్కడ పెళ్లి అంటే ఏంటంటే రెండు కుటుంబాలు రెండు ఇద్దరు మనుషుల అంటే ఆడమగ వివాహం అనే కాదు పెళ్లి చేసుకోవడమే కాదు రెండు కుటుంబాలు కలవటం ఇక్కడ సో అటువంటప్పుడు ఇటు పక్కవాళ్ళు అటు పక్కకి అటు పక్కవాళ్ళు ఇటు పక్కకి కలిసి ఏదైనా చేసుకోవాలి తప్పితే నీ వాళ్ళు రావద్దు అంటే నీ వాళ్ళు రావద్దని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు.

(03:01) ఈ కండిషన్స్ వల్ల ఏమవుతున్నాయి పెళ్లిళ్లు జరగట్లేదు. ఓకే సో ఇది ఒక బిజినెస్ లాగా అయిపోతుంది అని చెప్పొచ్చు ఆ మ్యారేజెస్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక బిజినెస్ లాగా అయిపోతుంది అన్నట్టు కనిపిస్తుంది అది కరెక్ట్ అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ కొన్ని చోట్ల అయితే ఇది నేను వ్యాపారం అనే చెప్తాను. వ్యాపారంగానే అనిపిస్తుంది ఎప్పుడు వ్యాపారంగా అనిపిస్తుంది అంటే ఈ ఆడపిల్లలు పెళ్ళీళ్లు చేసుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకొని డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు.

(03:30) ఈ డైవర్స్ లో ఏమవుతుంది అలమని నాకు డబ్బు ఇచ్చేసే నేను వెళ్ళిపోతా నాకు ఇన్ని కోట్లు ఇవ్వు లేదా ఇన్ని లక్షలు ఇన్ని లక్షలు ఇవ్వు లేదా ఇన్ని కోట్లు ఇవ్వు నేను వెళ్ళిపోతా నీ లైఫ్ నీది నా లైఫ్ నాది. సో ఇది వ్యాపారం కిందికే వస్తుంది కదా నిజంగా పెళ్లి యొక్క అర్థం తెలుసుకుంటే సర్దుబాటు తప్పకుండా చేసుకుంటాడు. హమ్ కరెక్ట్ అవునా కాదా అవును ఇప్పుడు కుటుంబాన్ని విచ్చిన్నం చేసుకున్న తర్వాత నష్టపోయేది ఎవరు? ఒక చిన్న విషయం చెప్తానమ్మ ఏదైనా సరే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్లే కొంతమంది ఉన్నారు.

(04:04) నేను చూసిన వాళ్ళలో మా రిలేటివ్స్ అనుకోండి ఫ్రెండ్స్ అనుకోండి తెలిసినవాళ్ళు వాళ్ళు చిన్న చిన్న విషయాలకి పెద్దది చేసుకొని హస్బెండ్ నుంచి దూరంగా వచ్చేసేసి ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నా జీవితం ఏమిటి? నేను చెప్పాలి అన్నయ్యలు చూడరు తమ్ముడు చూడడు తల్లిదండ్రి ఉన్నంత కాలం చూశారు సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అప్పుడే కొంచెం సర్దుకు పోయి ఉంటే బాగుండేది కదా అనే రియలైజేషన్ ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం వేస్ట్ వేస్ట్ కదా అదేదో అప్పుడే సర్దుకుపోయి ఉంటే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండేదాని కదా ట్రూ హ్యాపీగా ఉన్నా లేకున్నా నీకు ఇన్ఫ మన

(04:40) ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వచ్చేది కాదు కదా రైట్ అవునా కదా అవును ఒక సపోర్ట్ సపోర్ట్ ఒక సపోర్ట్ ఉండేది సపోర్ట్ ఉండేది ఆ తర్వాత ఒంటరిగా సమాజంలో మహిళని బతకనివ్వదు. ట్రూ సమాజంలో మహిళ ఒంటరిగా బతకలేదు ఇంకొకటి ఏంటంటే భర్త నుంచి విడిపోయింది అంటే ఇంకా చులకన భావం కరెక్ట్ సో ఆ అవకాశాలన్నీ కొన్ని కల్పించుకుంటున్నది మనమే నేను ఏమంటానఅంటే ఓకే ఎప్పుడు మనం భర్త నుంచి విడాకులు కోరుకోవాలి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు అంటే నీ ఆస్తి కోసం నిన్ను కొట్టి నీ పుట్టింటి నుంచి ఎప్పుడైతే తెమ్మంటాడో అది అప్పనంగా వచ్చే డబ్బు మీద ఎవరైతే ఆశపడతారో వాడి ధనదాహం

(05:22) ఎప్పటికీ తీరదు. ఓకే అది ఈజీ మనీ కదా అవును నాలుగు తంతాలు లేదా గొడవ పెట్టుకుంటాడు పుట్టింటికి పంపిస్తాడు తీసుకురమ్మంటాడు. సో ఇది ఒకసారి కాదు రెండుసార్లు కాదు రిపీటెడ్లీ అవుతున్నప్పుడు అప్పుడు మనం సొల్యూషన్ ఆలోచించుకోవాలి అలాగే కొంతమంది పిల్లల్ని పట్టించుకోరు సంసారాన్ని పట్టించుకోరు ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వరు ఎక్కడెక్కడో తిరుగుతారు ఒక్కోసారి ఇంటికి రారు చెప్పరు ఇలాంటివన్నీ కొన్ని తీవ్రమైన సమస్యలు అటువంటప్పుడు నువ్వు పెద్దవాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడి సరే ఫస్ట్ ప్రయత్నం ఏంటి సర్ది చెప్పడం రెండోసారి కూడా అవ్వలేదు అంటే

(05:58) అప్పుడు డెసిషన్ తీసుకొని మనం ముందడుగు వేయాలి ఓకే అంతేకానీ ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు ఈ మధ్య ఎవరో చెప్తున్నారు. వాళ్ళ కోడలి పేరెంట్స్ అట అల్లుడికి ఫోన్ చేసి చెప్తారట మా అమ్మాయికి జ్వరం వచ్చింది నువ్వు మందులు వేయి అని అంటే జ్వరం వస్తే నువ్వు మీ అమ్మ నాన్నకి చెప్పడం ఏంటి ఎదురుగా ఉన్న భర్తకి చెప్పాలి కదా అత్తగారు ఉన్నారు అత్తగారికి చెప్పాలి కదా నువ్వు వెళ్లి నీ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పాలా ఎంత మంచివాడు నీ భర్త ఎంత మంచిది నీ అత్తగారు అవును సో మంచివాళ్ళని కూడా ఇలాగ సమస్యల్లోకి తీసుకొస్తున్నారు ఈ కోడళ్ళు ఎక్కడ వస్తుంది ఈ సమస్య ప్రతి సరే

(06:36) తల్లి తండ్రులతో తోట ఆడపిల్లలకి ఉన్న ఇంటిమసీ వల్ల షేర్ చేసుకుంటారు. మ్ ఇప్పుడు మనమైనా మన పేరెంట్స్ తో షేర్ చేసుకుంటాం కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. కానీ ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది కదా ఈ ఎక్కువ అవ్వటం వల్లనే సమస్యలు వస్తున్నాయి. ఈ విడాకులకి కారణాలు సగం ఏమిటి అంటే తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ చాలా మట్టుకు ఇన్వాల్వ్ అవుతున్నారు కదా అమ్మాయి అమ్మాయిల ఫ్యామిలీ మెంబర్ సమస్యలు అంటే ఒక అంతకీ బాగుంటుంది అనుకుంటా దట్ అమ్మ ఎలా ఉన్నావ్ జాగ్రత్త మంచి చూసుకొని నీ కుటుంబాన్ని నువ్వు బాగుంటే చక్కగా ఇల్లు చూసుకో మీ అత్తగారిని చూసుకో అనే

(07:09) బాండింగ్ తోటి ఉండే మట్టుకు దాకా బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ఇంకా ఇన్వాల్వ్ అయి ఇది అడుగు అది చెయ అనేది ఎక్కువ అయిపోతుంది అని అనుకుంటున్నాను చిన్న అంటే కొంచెం సర్దుబాటు కూడా నేర్పాలి పిల్లలకి ఆడపిల్లల ఆడపిల్లలనే కాదు మొగపిల్లలు కూడా సర్దుకు పోవాలి పెళ్లి అంటేనే సర్దుబాటు సర్దుకు పోవాలి కానీ చిన్న చిన్న విషయాలు పెద్దవి చేసుకొని ఇప్పుడు అమ్మ చూడు నాకు ఇవాళ ఈ కర్రీ చేయమన్నాడనో లేదా నేను ఇవాళ ఇచ్చి ఎక్కడికనా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదనో అన్నప్పుడు తల్లి ఏం చెప్పాలి సరే పోన్లేమ్మా ఏదో అడిగాడు కదా చేసేసేయని తీసుకెళ్ళలేదు అనిఅంటే ఏదో

(07:45) పనిలో నుండి ఇవాళ కాకపోతే రేపు తీసుకెళ్తాడు అలా చెప్పకపోగా ఆ నువ్వు అడిగితే తీసుకెళ్ళలేదా అయితే నువ్వు మాట్లాడకుండా కూర్చో లేదా నువ్వు అడుగు నువ్వు గొడవ పెట్టుకో లేదా నువ్వు మా ఇంటికి మన ఇంటికి వచ్చేసేయ్ ఏ మనకి ఇల్లు లేదా మేంది ఇవి ఇది ఇలాంటివి అన్నప్పుడు ఆ అమ్మాయికి ఏంటి ఆహా నా పేరెంట్స్ నాకు సపోర్ట్ ఉన్నారు కదా వీళ్ళు ఉంటే ఎంత లేకుంటే ఎంత ఓ చల్లగిపోవడమే అదే రేంజ్ కి వెళ్ళిపోతున్నారు.

(08:10) ఆ సో దాని వల్ల ఏమవుతుంది ప్రయోజనం ఏం లేదు వచ్చి ఎవరికీ పీస్ ఆఫ్ మైండ్ లేదు కదా అవును అటు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఇటు ఆ అమ్మాయి సఫర్ అవుతుంది. ముఖ్యంగా అబ్బాయి అబ్బాయి బేసిక్ గా మంచివాడే చెప్తాడు పాపం సిన్సియర్ గా ఇవాళఏదో ఆఫీస్ లో మీటింగ్ ఉంది తీసుకెళ్ళలేకపోయాను రేపు తీసుకెళ్తాను చెప్తాడు చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి.

(08:30) ట్రూ ఇప్పుడు అండర్స్టాండింగ్స్ అనేవి ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అవును అవి లేనప్పుడు ఈ తల్లిదండ్రులు దూరి నువ్వు తల్లి సరే నువ్వు తల్లికి చెప్పావే అనుకో తల్లి ఏం చెప్పాలి పోనీలేమో ఇవడు కాకపోతే రేపు తీసుకెళ్తారు రేపు కాకపోతే ఎల్లుండి తీసుకెళ్తాడు ఇది చిన్న విషయం దీనికి ఎందుకు గొడవ చేస్తావ్ అంటే అయిపోయాయి అంతేగన కూతురు సంసారం చెడిపోయేంతవరకు నువ్వు ఎగదయాల్సిన అవసరం లేదు కదా అవును ఓకే అండి సో మ్యారేజ్ లో ఇంకా ఇంకో విషయం ఏం చెప్పుకోవచ్చు అంటే అనుమానాల వల్ల ల కూడా చాలా మటుకు డివోర్స్ రేషియో పెరిగిపోతుంది. సో దాని గురించి ఏమంటారు

(09:05) అనుమానం అనేది ఎప్పుడూ కూడా అదిఒక మానసికమైన జబ్బు ఇంకొకటి ఏంటంటే భార్యా భర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా నమ్ముతారో నమ్మకంతోనే వదిలేస్తాం మనం వాళ్ళు ఎక్కడ స్కూల్ కి వెళ్తున్నారా కాలేజీ కి వెళ్తున్నారా ఆఫీస్ కి వెళ్తున్నారా మనం ఏమన్నా వాళ్ళ వెనకాల పడి తిరగట్లేదు కదా పంపించేస్తున్నాము వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేస్తున్నా అదే నమ్మకం అలాగే ఇక్కడ కూడా భార్యా భర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం ఆ నమ్మకం అనేది పోయినాడు ఆనమ్మ నమ్మకం అనేది పోగొట్టుకోకూడదు ఫస్ట్ థింగ్ ఈ అనుమానం అనేది ఎప్పుడైతే మొదలవుతుందో ఈ

(09:38) అనుమానం అనేది ఒక మానసికమైన జబ్బు ఇది చాలా భయంకరమైన జబ్బు ఇది ఆడదానికే ఉంటుంది అనుమానం అనేది మగవాడికి ఉంటుంది. ఈ అనుమానాలు అనేవి అంటే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే అనుమానం స్వతహగా వాళ్ళకి ఉండదు వాళ్ళ బిహేవియర్ వల్ల వస్తుంది కొన్ని చోట్ల అనుమానాలు భార్యా భర్తల మధ్యలో కొంతమందికి అసలు మొదటి నుంచి అనుమానం ఉంటుంది.

(09:59) ఉ సో ఈ అనుమానం జబ్బు అనేది ఉన్నవాళ్ళతోటి ఎప్పటికైనా ప్రమాదమే అది ఎవరికైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎప్పుడూ కూడా అశాంతే మ్ సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అనింటే కొంత కౌన్సిలింగ్ అనేది కూడా అవసరము కొంత మన ప్రవర్తన వల్ల వల్ల కూడా మనం వాళ్ళ మీద నమ్మకాన్ని కలిగించాలి. ఓకే అది ఓకే సో చక్కగా చెప్పారు అండ్ డివోర్స్ రేషియోస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి.

(10:22) ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే మ్యారేజెస్ ఆ మేడ్ ఇన్ హెవెన్ అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు కానీ అలా ఉండేటివి కూడా నిలబడేటివి మన అమ్మమ్మలు ముత్తాతలు అలా అలా అనుకొని ఫ్యామిలీస్ మనం చూసాము కానీ నౌ ఇట్ ఇస్ ఇట్ ఇస్ లైక్ వన్ ఇయర్ టూ ఇయర్ లేకపోతే వన్ మంత్ టూ మంత్స్ కే పడట్లేదా చలో విడిపోదాము లేదంటే ఒక టూ ఇయర్స్ తర్వాత లేకపోతే సిక్స్ ఇయర్స్ తర్వాత మనకు పడట్లేదు మనం విడిపోదాము నాకు ఇంత నష్ట పరిహారం ఇచ్చేయ్ సో ఆ రేషియో అనేది పెరిగిపోతుంది.

(10:50) దీని గురించి ఏమంటారు? అది ఏదైనా కూడా ఇందాక నేను అన్నట్టుగా ఆ ఆ పెళ్లి అనేదానికి కరెక్ట్ అర్థం కనుక తెలిస్తే సర్దుబాటు అనేది ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండి ఒకళ్ళనఒకళ్ళు అర్థం చేసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ ఉంటే ఈ డైవర్స్ అనేవి రావు ఈ చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకొని ఆ భూదంలో భూదంలో చూసేసి నేను ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పాను ఏది ఎందుకు ఎప్పుడు వెళ్ళొచ్చు డివోర్స్ కి డివోర్స్ తీసుక కోవచ్చు ఎందుకంటే జీవితాంతం మనం ఇలా భరిస్తూ బతికే కంటే విడిపోవడం మంచిదే అవి మేజర్ ఇష్యూస్ అప్పుడు కానీ చిన్న చిన్న వాటికి విడిపోయి ఇంకొకటి భార్యా భర్తలు

(11:31) విడిపోవచ్చు కానీ తల్లిదండ్రులు విడిపోరమ్మ పిల్లలు ఉన్న తర్వాత పిల్లల కోసమైనా కాంప్రమైజ్ కావాలి. తల్లి ప్రేమను కానీ తండ్రి ప్రేమను కానీ దూరంచే పిల్లలకి దూరం చేసే హక్కు లేదు ఎవరికీ లేదు. మీరు చూడండి కోర్టు కూడా విడాకులకి వెళ్ తీసుకున్నారు అనుకోండి కోర్టు కూడా పిల్లలు ఉంటే చెప్తుంది తీర్పు ఏం చెప్తుంది కొన్నాళ్ళు తండ్రి దగ్గర లేదా తండ్రి వచ్చి చూడొచ్చనో తల్లి వచ్చి చూడొచ్చనో తల్లి కొన్నాళ్ళు తీసుకొని సెలవులు వస్తే తల్లి దగ్గర ఉండాలనో ఇలా చెప్తుంది ఎందుకని ఎందుకంటే భార్యా భర్తలుగా మీరు విడిపోయారు కానీ తల్లిదండ్రులుగా మీరు విడిపోకూడదు. సో

(12:01) అలాంటి వాళ్ళని కూడా నేను చూశను. హమ్ తల్లిదండ్రులు వేరుగా ఉన్నప్పటికీ పిల్లలు కొన్నాళ్ళు తల్లి దగ్గర కొన్నాళ్ళు తండ్రి దగ్గర పెరిగిన వాళ్ళని కూడా నేను చూశ ఓకే సో ఇది ఏదైనా సరే కొన్ని తెగేదాకా లాగకూడదు. ఓకే పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం మనం పిల్లల్ని చాలా మటుకు అబ్రాడ్ అని లేకపోతే వేరే సిటీస్ కి పంపిస్తున్నాము ఈ ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే సో అలా పంపించినప్పుడు మనం పిల్లల మీద ఎంత కేర్ తీసుకోవాలి అని అంటారు బికాజ్ చాలా మటుకు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది సొసైటీ అనేది సో వాళ్ళు చెప్పంగానే మనము గుడ్డిగా నమ్మేస్తున్నాం. మమ్మీ నేను ఇక్కడున్నా

(12:37) మమ్మీ ఇది చేస్తాను అది చేస్తాను అది చేయన మనం నమ్మేస్తున్నాం లెట్ ఇట్ బి గర్ల్ ఆర్ బాయ్ సో అలా నమ్మడం ఎక్కడి వరకు కరెక్ట్ అంటారు అంటే అలా గుడ్డిగా నమ్మేయడం కరెక్టా ఏమంటారు దీని మీద పిల్లల మీద ప్రతి తల్లిదండ్రులకి నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. సహజం అది నమ్మకం అనేది ఉండాలి ప్రేమ అనేది ఉండాలి కానీ ధృతరాష్ట్రుడి ప్రేమ ఉండకూడదు ఎందుకంటే ధృతరాష్ట్ు ప్రేమ అంటే గుడ్డి ప్రేమ అన్నమాట గుడ్డి ప్రేమ అనేది ఉండకూడదు.

(13:03) ఇప్పుడు పిల్లల్ని మనము వేరే వేరే స్టేట్ కావచ్చు లేదా అబ్రాడ్ కావచ్చు అబ్రాడ్ అంటే వెళ్ళటం కొంచెం కష్టమైన పని అయినప్పటికీ ఇండియాలో మనం ఎక్కడ ఉంచినా కూడాను పిల్లల్ని చదువుకోవడానికి కనీసం ఒక మూడు నెలలకు ఒకసారి వెళ్లి పిల్లల్ని చూసి రావడం అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఓకే పిల్లలు మనక అన్నీ నిజమే చెప్తున్నారు వాళ్ళు చేసే ప్రతి పని మనకు చెప్తున్నారు.

(13:27) కానీ మన బాధ్యత ఏంటి అంటే పిల్లలకి ఆ ఒక పిల్లలకి పేరెంట్స్ కి మధ్యలో ఈ దూరం అనేది పెరగకూడదు. ఓకే పిల్లలకి ఎలా ఉంటుందంటే అమ్మ వచ్చిందంటే సంతోషం నాన్న వచ్చాడంటే సంతోషం ఆ సంతోషం వల్ల వాళ్ళకి ఇంకొంచెం బాండింగ్ అనేది పెరుగుతుంది. అదే వాళ్ళకి ఆ చదువుపోయి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నన్ను హాస్టల్ లో పడేసారు వాళ్ళు ఒక్క రోజు కూడా నన్ను చూడటానికి రాలేదని అనుకుంటారు.

(13:54) అదొక పాయింట్ అయితే రెండోది ఏంటంటే ఇవాళ రేపు మొత్తం కల్చర్ మారిపోయింది. ట్రూ చెడు అనేది ఎంత అట్రాక్ట్ చేస్తుందో మంచి అనేది చాలా ఆలస్యంగా మనం ఆఫ్ చేసుకుంటాం. సో పిల్లలు చెప్పేవి నిజాలు అయినప్పటికీ వాళ్ళు వాళ్ళది తెలిసి తెలియని వయసు కదా ట్రూ సో అటువంటప్పుడు పేరెంట్స్ గా బాధ్యత ఏంటి అంటే మధ్య మధ్యలో వెళ్ళాలి చూడాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవాలి వాళ్ళ చదువుతున్న కాలేజీ కి వెళ్లి చదువు రీచా వెళ్తారు కొంతమంది చాలా మంది పిల్లలు ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే చదువు దగ్గర డిగ్రీ దగ్గరికి వచ్చేసరికి సో చదువు రీచా వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రొఫెసర్స్ ని కానీ

(14:31) వాళ్ళ సీనియర్స్ ని కానీ కలిసి మాట్లాడి పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి ఏ ఎలా చదువుతున్నారు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా లేదా వాళ్ళు ఎంతవరకు గైడ్ చేస్తున్నారు అంటే పేరెంట్స్ కి ప్రొఫెసర్స్ కి కూడా ఒక ఇంటరాక్షన్ అనేది ఉండాలి అప్పుడు ప్రొఫెసర్స్ కూడా ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఏమ అంటే పిల్లల పట్ల ఈ పేరెంట్స్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది అనే ఒక మంచి ఒపీనియన్ అనేది వస్తుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఏదనా తప్పు చేస్తున్నా మనం గమనించాలి.

(15:00) వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్ తోటి వాళ్ళు స్నేహం చేస్తున్నారు వీళ్ళు లేట్ గా వస్తున్నారు అంటే ఎందుకు లేట్ గా వస్తున్నారు వీళ్ళు మన దగ్గర ఏమనా దాచి పెడుతున్నారా కొంతమంది క్లోస్ ఫ్రెండ్స్ ఉంటారు అలాంటి వాళ్ళతోటి కొంచెం మనం పరిచయం పెంచుకొని ఎంక్వైరీ చేయడం ఏమ్మా ఎలా ఉంది మా అమ్మాయి ఎలా ఉంది బాగుంటుందా ఏమన్నా బెంగ పెట్టుకుందా మా మీద ఇలాంటివన్నీ కొంచెం ఫ్రెండ్స్ చెప్పేస్తారు కొన్ని కొన్ని విషయాలు కొంచెం మూవ్ అయిపోతుంది పాజిటివ్ వే లోనే మనం అడగాలి కానీ మన అమ్మాయి ఏదో చెడు

(15:32) చేస్తుంది అన్నట్టుగా మనం అడగకూడదు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా రాంగ్ పాత్ లో వెళ్తున్నారా అని ఎంక్వయిరీ చేస్తున్నట్టుగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే పాజిటివ్ వే లోనే ఉండాలి. సో అటువంటప్పుడు పిల్లలకు కూడా ఏమనిపిస్తుందంటే అమ్మ నాన్న మా గురించి పట్టించుకుంటున్నారు వాళ్ళకి ఏదైనా ఒక భయం కూడా ఉంటుంది వీళ్ళకి ఏదైనా విషయం తెలియని కూడా తెలిస్తే కోప్పడతారు కాబట్టి మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మంచి మన నడక నడత రెండు బాగుండాలి అనే ఒక అభిప్రాయం పిల్లల్లో రావాలి అది వస్తుందని దీనివల్ల నేను అనుకుంటున్నాను. ఓకే సో

(16:03) మొత్తానికి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి నాట్ బికాజ వాళ్ళు ఏదో వాళ్ళ మీద ప్రేమ లేక కాదు లేకపోతే జస్ట్ బికాజ్ ఆ లవ్ కన్సర్న్ తోటి ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లలు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళు ఒక దెబ్బ వేసినా కూడాను పిల్లలు బాగుపడాలనే వేసుకుంటారు వేస్తారు కానీ వాళ్ళు చెడిపోవాలని కాదు ఇప్పుడు ఒక దెబ్బ వేస్తే వాళ్ళక ఒక దెబ్బ వేస్తుంది తల్లి కానీ ఆ తర్వాత ఎంతో ఏడుస్తుంది నా బిడ్డని నేను కొట్టానే అని ఏడుస్తుంది చాటుక వెళ్లి ఎందుకు కుడుతుంది వాళ్ళు చెప్పిన మాట వినాలి లేదా బాగుపడాలి ఎవరు నా పిల్లల్ని ఒక మాట అనొద్దు అన్న మమకారంతోనే అంటుంది

(16:38) తప్ప వాళ్ళ మీద ద్వేషంతో కాదు అది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి తర్వాత పిల్లల కోసం కష్టపడుతున్న తల్లులు ఎంతమందో ఉన్నారు ఆ తల్లి యొక్క కష్టాన్ని కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. చక్కగా చెప్పారు అంటే జస్ట్ బికాజ ఆఫ్ ఆ కన్సర్న్ తోటి పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి ఇన్ పాజిటివ్ వే అని చెప్పారు సో చదువు నుంచి మనం నెక్స్ట్ పోతే జాబ్ కి వెళ్తారు పిల్లలు సో జాబ్ కి వెళ్ళినప్పుడు కూడా ఇండిపెండెన్స్ అనేది ఒక లెవెల్ కి వచ్చేస్తుంది అంటే డిపెండ్ ఉండరు అప్పటికి వాళ్ళు సంపాదించడం స్టార్ట్ చేస్తారు.

(17:08) సో అక్కడ కొంచెం ఇంకా రెక్కలు వచ్చినట్టు ఉంటాయి. కొంచెం ఫ్రీడమ కావాలి ఫ్రీడమ్ వచ్చేస్తది. సో అప్పుడు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి లేకపోతే అప్పుడు ఎలా ఉండాలి పిల్లలతో అప్పుడు కూడా పిల్లల మీద ఒక కన్నేసే ఉంచాలి ఎందుకంటే పిల్లలకి ఎలా ఇప్పుడు అయిపోతున్నది అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మా లైఫ్ మా ఇష్టం మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం.

(17:29) ఈ కాన్సెప్ట్ అనేది తప్పు ఎందుకంటే చదువు వేరు ఉద్యోగం వేరు ఈ రెండిటిని కలిపితేనే జీవితం నెక్స్ట్ సో జీవితంలో ఎక్కడైనా సరే ఒక పొరపాటు జరిగింది అంటే జీవితాంతం అనుభవించాల్సిందే ఎలా అంటే ఇవాళ రేపు నేను చాలామంది అమ్మాయిల్ని గన అమ్మాయిలని కానీ అబ్బాయిల్ని గన నేను చూస్తున్నాను ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎక్కడో ఒక ఫ్లాట్ ఏదో రెంటుకు తీసుకుంటున్నారు దాంతో పాటు దానిలో ఇంకెవరినో తెచ్చి పెట్టుకుంటున్నారు అమ్మాయిలు అయితే పర్వాలేదు అబ్బాయిలతోనే కలిసి ఉండటం మరి ఆ విషయం తల్లిదండ్రులకు ఎందుకు చెప్పట్లేదు చెప్పాలి కదా అన్ని విషయాలు తల్లిదండ్రులు ఏమనుకుంటారు మా పిల్లలు ఇన్నాళ్ళు ఏది

(18:05) దాచి పెట్టలేదు అన్ని చెప్పారు ఇప్పుడు కూడా అన్ని చెప్తున్నారు అనే భ్రమలో బతుకుతున్నారు తల్లిదండ్రులు కానీ కాదు మీరు నిజంగా వాస్తవంగా అయితే నేను నా కళ్ళతో నేను చూశాను చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రులకు తెలియకుండా ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అబ్బాయిలతో కలిసి ఉంటూ తల్లిదండ్రులు వచ్చే టైం కి వీళ్ళని బయటికి పంపిస్తున్నారు.

(18:26) తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వస్తారు కదా ఎప్పుడో ఒకసారి చూడడానికి వస్తారు కదా వచ్చే టైం కి వీళ్ళని బయటికి పంపిస్తున్నారు ఏమని చెప్తారు నేను ఇంకొక అమ్మాయితో కలిసి ఉంటున్నాను అని చెప్తారు. ఇదన్నిటికంటే ఇంకా డేంజర్ అభం సుభం తెలియని అమ్మా ఇరుక్కుపోతుంది అక్కడ అవును ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఫ్రమ్ ఏదో ఒకఎక్స్ వైజెడ్ తోటి ఒక అమ్మాయి తోటి ఉంటుంది నా కూతురు అని వాళ్ళు అనుకుంటారు కానీ ఆఎక్స్ వైజెడ్ అనేవాడు ఒక మగపిల్లాడు అవును ట్రూ మా అమ్మాయి అన్నీ కరెక్టే చెప్తుంది మా అమ్మాయి అన్నీ నిజమే చెప్తుంది కాదు అక్కడఎక్స్ వైజెడ్ అనేవాడు

(18:55) ఒక మగవాడు తల్లిదండ్రులు వచ్చే టైం కి అక్కడ మగవాడు కాస్త ఆడపిల్లగా మారిపోతుంది. మ్ సో ఇది ఎవరికీ ఇబ్బంది వీళ్ళు బాగానే ఉంటారు ఈఎక్స్ వైజెడ్ పేరు ఒక అమ్మాయి పేరు ఏదైతే చెప్పిందో ఆ అమ్మాయికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ట్రూ సో దీన్ని అరికట్టాలంటే అసలు ఏం చేయాలి అండ్ అసలు సొసైటీ ఎటు వైపు వెళ్తుంది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు లేదు బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మీరు చెప్పిన ఏదైతే పీజీస్ వస్తున్నాయో నాట్ పీజీస్ లివింగ్ రిలేషన్ అని చెప్పొచ్చు ఇదంతా బాగా పెరిగిపోతుంది.

(19:25) మీరు చెప్పినట్టు అమ్మాయి అబ్బాయిలు కలిసి ఉంటున్నారు ఒక టైం లో ఎట్లా అంటే హాస్టల్స్ ఉండేటివి హాస్టల్స్ ఒక టైం వరకు ఓకే బట్ అప్పుడు లిటిల్ వేరియేషన్ ఉండేది దట్ లిమిటెడ్ టైం వరకు రావాలి రావచ్చు అనికో ఇది ఉండేది కానీ ఇప్పుడు టోటల్ గా మారిపోయింది. లైక్ ఇట్ ఇస్ లైక్ యు నో కలిసి అమ్మాయి అబ్బాయి కలిసి మీరు చెప్పినట్టు ఉంటున్నారు.

(19:46) సో అది అరికట్టాలి లేకపోతే అది ఆపాలంటే అసలు ఏం చేయాలి వేర్ ఇస్ ద సొసైటీ గోయింగ్ అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఇది ఈ విధంగానే దీనికి కొన్ని చోట్ల తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉందమ్మ. ఈ తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం వల్ల కూడా పిల్లలు కొంతమంది దారి తప్పుతున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ప్రేమకి ఆకర్షణకి తేడా తెలుసుకోవాలి.

(20:08) నిజంగా ప్రేమిస్తున్నట్టయితే నిజంగా ఇష్టపడుతున్నట్టయితే మీరు తల్లిదండ్రులకి చెప్పండి. నేను ఫలానా అబ్బాయిని ఇష్టపడుతున్నాను కదా ఫలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒక ఎంగేజ్మెంట్ చేసేసి ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి పెళ్లి చేస్తే పర్వాలేదు కానీ ఈ లివింగ్ రిలేషన్షిప్ లో ఏమవుతుంది ఇవ్వాళ వీడు ఉన్నాడు రేపు వెళ్ళిపోతాడు.

(20:30) ట్రూ అడగలేరు ఎవరిని ఎవరు ఎవరిని ఏమని అడుగుతారు మీకు ఏం హక్కు ఉందని అడుగుతారు ఏం లేదు ఏమన్నా అంటే మాకు ఖర్చులు కలిసి వస్తాయని మేము కలిసి ఉన్నాం అంటారు. అంతే కదా అంతే ఖర్చులు కలిసి వస్తాయని కలిసి ఉండం మరి లైఫ్ ఖర్చులతోటిను జీవితాన్ని మీరు రెండు బాలెన్స్ బాలెన్స్ చేయలేరు అసలు కంపేర్ చేయకూడదు అసలు బ్యాలెన్స్ కాదు కంపేర్ చేయకూడదు. ట్రూ సో దెబ్బ తినేది ఎవరు ఆడపిల్ల లైఫ్ ఇది ఎప్పుడు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎప్పుడోకప్పుడు తన లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటుంది కదా ఆ సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఇది మళ్ళా వెంటాడుతుంది వెనకాల అవును మళ్ళా వాడు ఎప్పుడో ఎంటర్ అవుతాడు విలన్

(21:07) లాగా ఆ అప్పుడు మనం ఉన్నాం కదా ఏంటి అని ఏదైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఇవన్నీ ఏంటంటే మనకి మనం సృష్టించుకుంటున్న సమస్యలు ఓకే మన అంతట మనము మనమే తవ్వుకుంటున్నాం అంతే తవ్వుకుంటున్నాం మనము చదువుకున్నాము చదువుకున్న తర్వాత మనం ఉద్యోగం సంపాదించుకున్నాం ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి తల్లిదండ్రుల్ని లెక్క చేయకుండా మనకేమో రెక్కలు వచ్చేసి మనం ఏదో చాలా గొప్ప ఆ ఇది అన్నట్టుగా ఫీల్ అయిపోకూడదు.

(21:38) హమ్ ఉద్యోగం తర్వాత పేరెంట్స్ చెప్పిన మాట వినాలి ఇంకా పై చదువులు చదువుకుంటావా తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు పెళ్లి చేసుకుంటావా దానికి సపోర్ట్ చేస్తారు నీకు ఇష్టమైన వాడు ఎవరైనా ఉంటే చెప్పు అందుకే తప్ప ఇప్పుడు కులము మతం అనేది మంచివాడైతే చాలు నువ్వు ఇష్టపడ్డావు నువ్వు హ్యాపీగా ఉంటే చాలు తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులయినా పిల్లలు హ్యాపీనెస్ే కోరుకుంటారు చెడు కోరుకోరు సో అటువంటప్పుడు చెప్పండి ఈ పనులన్నీ ఎందుకు రైట్ ఇది కరెక్ట్ కాదు ఈ కల్చర్ ని మనము ఎక్కడ ఎంతవరకు ఆపగలమ అనేది దానికి ఎంతవరకు మనం ఆపగలము కంట్రోల్ చేయగలమా అన్నదానికి అది ఒక పెద్ద క్వశ్చన్

(22:11) మార్క్ే అది రైట్ ఎందుకంటే ఆ జనరేషన్ జనరేషన్ కి గ్యాప్ అనుకోవచ్చు లేదా ఈ వస్తు ఇంకొకటి చట్టాల గురించి మాట్లాడుతారు సుప్రీం కోర్టే ఆర్డర్ ఇచ్చింది సహజీవనం వల్ల తప్పు లేదని చెప్పేసి మీరెవరు అడగడానికి సో ఇది ఇదొక పాయింట్ పట్టుకొని అందరూ కూడా సగం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. థాంక్యూ సో మచ్ అండి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము థాంక్యూ సో మచ్ [సంగీతం]


No comments:

Post a Comment