Monday, May 4, 2026

'మనీ మైండెడ్' స్త్రీని ఎలా గుర్తించాలి? బయటపడని అసలు నిజం! | Financial Manipulation in Relationships

'మనీ మైండెడ్' స్త్రీని ఎలా గుర్తించాలి? బయటపడని అసలు నిజం! | Financial Manipulation in Relationships

Author Name:Bujji Creations

Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8FoO00w6MA8



Transcript:
(00:00) ప్రేమలో ఉన్నప్పుడు అన్ని బాగుంటాయి. కానీ ఎప్పుడైతే మధ్యలోకి డబ్బు వస్తుందో అప్పుడే అసలు రంగులు బయటపడతాయి. మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తుందా లేక మీ డబ్బుని ప్రేమిస్తుందా లేదా డబ్బుతో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా? ఒక మనీ మైండెడ్ పార్ట్నర్ మీ రిలేషన్ ని ఎలా చిన్నాభిన్నం చేస్తారో మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎలా బానిసగా [సంగీతం] మారుస్తారో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం.
(00:36) ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు [సంగీతం] ప్రేమ ముసుగులో జరిగే ఆర్థిక దోపిడిని గుర్తించడానికి మాత్రమే మొదట మగాడి గురించి మాట్లాడితే కొంతమంది మగాళ్ళకు డబ్బు అనేది ఒక ఆయుధం నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా మాటే చెల్లాలి అనుకునే ప్రతి మగాడు ఒక మనీ మైండెడ్ పార్ట్నరే వీళ్ళు మీ అవసరాలను తీరుస్తున్నట్టు నటిస్ స్తూనే మీ ప్రతి నిర్ణయాన్ని నియంత్రిస్తారు.
(01:11) మీరు ఏం కొనాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి సహాయం చేయాలి అనేది [సంగీతం] కూడా వాళ్లే డిసైడ్ చేస్తారు. ఇక్కడ ప్రేమ కంటే డబ్బు ద్వారా వచ్చే ఆధిపత్యం వాళ్ళకి ముఖ్యం. ఇది మీ ఆత్మ గౌరవాన్ని నెమ్మదిగా చంపేస్తుంది. అదేవిధంగా కొంతమంది స్త్రీలలో కూడా ఈ మనీ మైండెడ్ ధోరణి కనిపిస్తుంది. మగాడిని ఒక మనిషిలా కాకుండా ఒక ఏటీఎం మిషన్ లా చూడటం వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా కేవలం విలాసాల కోసం ఒత్తిడి చేయడం ఎదుటివారి ఫైనాన్షియల్ స్టేటస్ తో సంబంధం లేకుండా డబ్బు ఉంటేనే ప్రేమ చూపిస్తూ లేనప్పుడు దూరం పెట్టడం కూడా ఒక
(01:58) రకమైన మానసిక వేధింపు ఒక మనీ మైండెడ్ పార్ట్నర్ కి మీ మనసు కంటే అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. దీనివల్ల ఆ మగాడు కేవలం డబ్బు సంపాదించే యంత్రంలా మారిపోతాడు. గుర్తుంచుకోండి డబ్బు అవసరమే కానీ అది సర్వస్వం కాకూడదు. ముఖ్యంగా కొంతమంది స్త్రీలు ఆర్థిక భద్రత కోసం వాళ్ళ స్వేచ్ఛను తాకట్టు పెడుతుంటే కొంతమంది మగాళ్ళు అదే డబ్బుతో స్వేచ్ఛను కొనేస్తున్నారు.
(02:38) ఈ రెండు పరిస్థితుల్లోనూ ఓడిపోయేది ప్రేమ మాత్రమే ఒక మనీ మైండెడ్ పార్ట్నర్ ఎప్పుడూ తన లాభం గురించే ఆలోచిస్తారు తప్ప ఎదుటి వాళ్ళ సంతోషం గురించి కాదు ప్రేమలో డబ్బు ఉండాలి [సంగీతం] కానీ ఆ డబ్బే మీ బంధానికి యజమాని కాకూడదు. డబ్బిచ్చే విలాసం ఈరోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు కానీ ఒకరిపై ఒకరికి ఉండే ఆ గౌరవం కలకాలం ఉంటుంది.
(03:14) మీ పార్ట్నర్ మనీ మైండెడ్ అని మీకు [సంగీతం] అనిపిస్తుందా? మీరెప్పుడైనా ఇలాంటి సిచువేషన్ ఎదుర్కున్నారా? మీ అనుభవాలను కింద కామెంట్ చేయండి. మీ ఒక్క కామెంట్ మరొకరి జీవితాన్ని మార్చవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో లైఫ్ ఫాక్ట్స్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.

No comments:

Post a Comment