Monday, May 4, 2026

Show Off జీవితం – కుక్క నుంచి మనిషి నేర్చుకోవాల్సిన సత్యం PhiloVi #viral

Show Off జీవితం – కుక్క నుంచి మనిషి నేర్చుకోవాల్సిన సత్యం PhiloVi #viral #youtuber#shorts#philosophy

Author Name:PhiloVi

Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ld-2hfyt1Y4



Transcript:
(00:08) కుక్కకి లేని షో ఆఫ్ మనుషులకు ఎందుకు ఒక్కసారి గమనించావా కుక్కకి షో ఆఫ్ అనేది ఉండదు దానికి ఉన్నది ఒక్క జీవితం అది ఎలా బ్రతకాలో దానికి తెలుసు కానీ మనిషి బ్రతకడం మర్చిపోయి చూపించడమే నేర్చుకున్నాడు. [సంగీతం] కార్ కొంటే షో ఆఫ్ చేయాలి గోల్డ్ చైన్ కొంటే వేసుకొని షో ఆఫ్ చేయాలి. బయటకి వెళ్ళినా కూడాఇస్గ లో పోస్ట్ పెట్టి [సంగీతం] షో ఆఫ్ ఈవెన్ బాధ వచ్చినా కూడావాట్ స్టేటస్ లో పెట్టి షో ఆఫ్ మింగాలి.
(00:34) ఇలా ప్రతి చిన్న విషయం కూడా మనిషి జీవించడం కాదు చూపించడమే ముఖ్యమైపోయింది. ఒక్కసారి ఆలోచించు నువ్వు చూపించేది నిజంగా ఎవరి కోసం నీ ఆనందం కోసమా లేక ఇతరుల కోసమా కానీ [సంగీతం] నిజం ఏంటంటే ఎవ్వరూ అంతగా కేర్ చేయరు. ఇక్కడ ఎవ్వరూ నీ WhatsAppట్ఇగ స్టోరీకి అటెన్షన్ ఇవ్వడం లేదు. అందరూ స్కిప్ అనే బటన్ ని నొక్కుతున్నారు. [సంగీతం] నీ లైఫ్ లో బిగ్గెస్ట్ మూమెంట్ స్టోరీ అయినా వాళ్ళకి అది జస్ట్ స్టోరీ.
(00:57) మనిషి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు [సంగీతం] ఎందుకంటే మనిషి తన వాల్యూని తనలో కాదు బయట వాళ్ళలో వెతుకుతున్నాడు. వాల్యూడేషన్ కోరుకుంటున్నాడు. నువ్వు బాగున్నావ్ అని ఎవరో చెప్పాలి నీ దగ్గర ఉంది అని ఎవరో గుర్తించాలి. అందుకే [సంగీతం] మనిషి బ్రతకడం మానేసి వేరే వాళ్ళ అప్రూవల్ కోసం బ్రతకడం నేర్చుకున్నాడు. కుక్కని చూసావా అది ఎవరికీ ప్రూవ్ చేయదు ఎవరి అటెన్షన్ కోసమ తిరగదు.
(01:19) దానికి ఆకలి వేసింది అంటే తింటుంది సంతోషంగా ఉంది అంటే తోక ఊపుతుంది బాధగా ఉంది అంటే మౌనంగా ఉంటుంది ఉచ్చా వస్తే [సంగీతం] తనకు స్మెల్ బాగుంది అనిపిస్తే అక్కడే పోస్తుంది. కానీ మనిషి మాత్రం బాధలో ఉన్న స్మైల్ తో ఉన్న పోస్ట్ చేస్తాడు ఎంటీగా ఉన్న హ్యాపీ క్యాప్షన్ పెడతాడు. అందుకే మూసుకొని ఆ కుక్కలా బ్రతుకు మనిషి కుక్క కంటే గొప్పవాడని ఎవరు [సంగీతం] చెప్పారు నేచర్ చెప్పిందా లేక దేవుడు వచ్చి చెప్పాడా లేదు కదా మనిషే తనని తానే గొప్పవాడని అనుకున్నాడు.
(01:46) అందుకే అతను నేచర్ ని డామినేట్ చేయాలని చూస్తాడు అనిమల్స్ కంటే తాను గ్రేట్ అనుకుంటాడు. కానీ నిజం ఏంటంటే కుక్కకుఉన్న క్లారిటీ మనిషికి లేదు. కుక్కకు తెలుసు ఎప్పుడు మొరగాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో మనిషి [సంగీతం] మాత్రం షో ఆఫ్ చేయాలనే మోజులో ప్రతి మిల్లీ సెకండ్ కి మొరుగుతూనే ఉన్నాడు నేను ఇది సాధించా [సంగీతం] అది సాధించా అని ప్రపంచానికి చెప్తూ ఉంటాడు. ఇక్కడే ఒక పెద్ద ట్రూత్ ఉంది.
(02:08) నువ్వు ఎంత ఎక్కువగా షో ఆఫ్ చేస్తే అంత ఎక్కువగా నువ్వు ఎంటీ అన్నమాట. ఎందుకంటే నీళ్లతో పూర్తిగా నిండిన గ్లాస్ లో ఒక రాయి వేస్తే అది ఎక్కువగా శబ్దం చేయదు కానీ [సంగీతం] ఖాళీగా ఉన్న గ్లాస్ లో అదే రాయి వేస్తే చాలా పెద్ద శబ్దం వస్తుంది. ఈ విషయం లావజీ చాలా సింపుల్ గా చెప్పారు లావజీ చెప్పిన మాట దోస్ హూ షో ఆఫ్ డు నాట్ షైన్ అంటే [సంగీతం] చూపించేవాళ్ళు నిజంగా వెలిగే వాళ్ళు కాదు వెలిగే వాళ్ళు చూపించాల్సిన అవసరం ఉండదు.
(02:34) ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఎప్పుడైనా చెప్పాడా నేను వెలుగుతున్నాను అని సూర్యుడు జస్ట్ వెలుగుతాడు ఏ షో ఆఫ్ లేకుండా అందుకే ప్రపంచం అతను చూస్తుంది అదే ప్రిన్సిపుల్ నువ్వు నిజంగా స్ట్రాంగ్ అయితే నువ్వు షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు నిజంగా హ్యాపీ అయితే నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. షో ఆఫ్ అనేది నీ ఇన్సెక్యూరిటీకి మాస్క్ కానీ గుర్తుంచుకో నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నావో వాళ్ళు ఆల్రెడీ తమ లైఫ్ లో బిజీగా ఉన్నారు.
(02:57) వాళ్ళు [సంగీతం] నీ గురించి ఎక్కువగా ఆలోచించరు అందుకే స్టాప్ దిస్ షో ఆఫ్ లైఫ్ స్టార్ట్ లివింగ్ రియల్ లైఫ్ కుక్కలా బ్రతకమని కాదు కానీ దానిలో ఉన్న ఆనెస్టీ నేర్చుకో దానిలో ఉన్న క్లారిటీ తీసుకో [సంగీతం] అప్పుడే షైన్ అవుతావ్.

No comments:

Post a Comment