Dr. Harish : How to Identify and Deal With Jealous People | Best Moral Video SumanTV Shirisha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OrPDGb8QGjI
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి సర్ మనం ఎదుగుతూ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే మనకి తెలియకుండా మనని చూసి జెలస్ పడే మనుషులు ఉంటారు. సో వాళ్ళని ఎలా గుర్తించాలి అండ్ వాళ్ళతో గనుక మనం ఉండే ప్రాసెస్ లో వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి సర్ నాకు అస్సలు జెలసీ లేదని చెప్తారు ఫస్ట్ ఓకే ఓకే నాకు అస్సలు నువ్వు అంటే జెలసీలు నువ్వు ఎదుగుతున్నా బాగుండదు ప్రతి మనిషికి జెలసీ ఇస్ ఏ నాచురల్ ఎమోషన్
(00:38) కొంతమందికి నాచురల్ గా అలా వస్తుంది జెలసీ ప్రతి వ్యక్తికి ఉంటుంది అది రాగానే కంపారిజన్ వస్తుంది కంపారిజన్ రాగానే నేను తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఎక్కువ అయ్యారు కాబట్టి వాళ్ళని ఎలా గుంజి ఈక్వల్ చేయాలి అనే దాంట్లో ఉంటారు. మ్ మీరు చూడండి నేను చెప్తున్నా కదా జెలసీ ఎంత నాచురల్ ఎమోషన్ అంటే మనం అలా పెరుగుతున్న వాళ్ళు ఏమన్నారు చూడండి అమ్మయ్యా వాడు కూడా పడిపోయాడా అనే ఆనంద పడేవాళ్ళు చాలామంది ఉంటారు.
(01:08) చాలామంది ఆ బాగా వచ్చాగా మధ్య పడ్డాడా అయ్యిందా అనే దాంతో ఆనంద పడతారు నిజంగా కొంతమంది ఎదుగుతుంటే చూడలేరు తట్టుకోలేరు బికాజ్ దే ఆర్ ఇన్ దట్ పొజిషన్ వాళ్ళకి మెడ నొప్పు వస్తుంది ఎవడైనా ఎదుగుతుంటే చూస్తుంటే అంత ఎత్తున ఎదుగుతుంటే మెడ నొప్పి వస్తుంది. అలాంటి జెలసీ ఇస్ నాచురల్ ఒకవేళ అలా జెలసీ లోపల నుంచి ఎవరికైనా వస్తుంది అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి తెలుసుకోవాలి దట్ ఎవ్రీవన్ ఇస్ కంప్లీట్ ఎవరీవన్ జర్నీ ఇస్ డిఫరెంట్ వాళ్ళ వాళ్ళ ప్రయత్నము వాళ్ళ వాళ్ళ జర్నీ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ మనం ఎప్పుడూ జెలసీ పడకూడదు. వెరీ హార్డ్ ఎమోషన్ బట్
(01:50) దాన్ని కంట్రోల్ చేసుకోవాలి వస్తుంది అప్పుడప్పుడు అరే నేను బానే చేశ కదా నాకుఎందుకు రాలేదు అనేది వస్తుంది వచ్చిన వెంటనే యు షుడ్ రియలైజ్ ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ప్రాసెస్ వాళ్ళది ఎన్ని జన్మల టేప్ రికార్డర్ ఎన్ని జన్మలుగా ఉండాల్సినవన్నీ మన లోపల రికార్డ్ అయ్యి పంచకోశములుగా సప్త చక్రములుగా నీ లోపల మినీ చక్రములుగా కర్మగా జాతకహంగా రకరకాలుగా నువ్వు ఇందులో ఉన్నావు నీ జర్నీ స్టో టోటల్లీ డిఫరెంట్ అనేది తెలుసుకోవాలి.
(02:22) అది జెలస్ ఉన్నవాళ్ళు తెలుసుకోలేరు. మనం ఎదుగుతుంటే మన చుట్టూ ఎవరైనా జెలసీ ఫీల్ అవుతుంటే వాళ్ళు చేసే కొన్ని పనులు తెలుసా జెలసీ లేదన్నట్టుగానే ఉంటారు బట్ నువ్వు చేసే ప్రతిదాన్ని వెనక్కి గుంచుతుంటారు. తక్కువ చేసి మాట్లాడతారు అది ఈజీయే కదా అదేముంది గొప్పది అదే అందులో ఏముంది స్పెషల్ అని ఒక బ్యాచ్ రెండోది మనకు సలహాలు ఇస్తూనే పక్కదారి పట్టిస్తారు.
(02:45) మనకు మంచి చేస్తూ మంచిగా చెప్తూ మనకు సలహాలు ఇస్తున్నట్టుగానే చేస్తూ విల్ చీట్ అస్ ఓకే చాలా చాలా రిస్కీ అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వచ్చేసి మీరు జెలస్ ఇస్ ఏ నాచురల్ ఎమోషన్ అని తెలుసు కాబట్టి మ్ అందరికీ అన్ని ఎక్కువగా ఇన్ఫర్మేషన్లు ఇవ్వాల్సిన పని లేదు. కొంతమంది ఎవ్రీథింగ్ Facebook లోనవాట్ లోన అప్డేట్ చేసేసి ఫీల్ అయిపోతూ ఉంటారు.
(03:14) అందరికీ అన్నీ తెలియాల్సిన పని లేదు. వాళ్ళు జెలస్ ఫీల్ అవ్వడానికి కావలసిన కంటెంట్ నువ్వు ఇవ్వల్సిన అవసరం లేదు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు అంత కంటెంట్ ప్రొవైడ్ చేయన అవసరం లేదు. సో వాళ్ళు జెలసీ ఫీల్ అవుతూ ఉంటారు. నాచురల్ ఎమోషన్ కాబట్టి అన్ని నేను వాళ్ళ ముందు గొప్ప చెప్పుకోవాల్సిన పని లేదు. యు కెన్ మెయింటైన్ లిటిల్ మెలో డౌన్ అయి తక్కువ చేసి మెయింటైన్ చేసుకోవచ్చు వాళ్ళ కోసం నేనుఎందుకు తగ్గాలి సార్ నేనుఎందుకు చెప్పుకోకూడదు సార్ అంటారు.
(03:41) బికాజ్ అందరి మీద ఒక కన్సర్న్ ఒక ఎంపతీ ఉండాలి అందరూ ఆ స్టేజ్ కి రాలేరేమో సో నేను నాకు ఇంత స్టేజ్ ఇంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యు కెన్ లిటిల్ రెడ్యూస్ యువర్సెల్ఫ్ డౌన్ సో దట్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా బికాజ్ జెలసీ ఇస్ ఏ నాచురల్ ఎమోషనల్ స్టేట్ నాచురల్ గా ఉండాలి కాదు నాచురల్ గా వస్తుంది అంటున్నా ఓకే దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ దేర్ నాచురల్ గా అందరూ జెలసిస్ పడతారు కాదు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి అంటున్నాను.
(04:13) ప్లస్ జెలసీ ఉన్నవాళ్ళకి దే విల్ కాన్స్టంట్లీ ఎమిట్ నెగటివ్ ఎనర్జీ ఎంత నెగిటివ్ అంటే నేను మైనస్ లో ఉన్నాను నా సైడ్ కి ఆ ప్లస్ రావాలి రావాలి అనే దాంట్లో ఆ నెగిటివిటీ అలా బయటిక వస్తుంది. అందుకే త్వరగా మనకి జబ్బు రావడం కానీ అపర్చునిటీస్ పోవడం కానీ తెలియని చేతిదాకా వచ్చిన అపర్చునిటీస్ పోవడం కానీ జరుగుతాయి. చేద్దాకా వచ్చి ఇంకా అయిపోతుంది అన పోతున్నాయి అంటే ఎవరో ఎక్కడో మన మీద జెలస్ పడుతున్నారు అనేది ఛాన్సెస్ ఎక్కువ ఓకే ఈ మాట చెప్పగానే దాని కంటిన్యూేషన్ చెప్పాలి కొంతమంది నాకు లైఫ్ లో సక్సెస్ రావట్లేదు అంటే ఎవడో ఒకడు జెలస్ పడుతున్నాడు అనుకుంటారు. అలా కాదు జెలసీ
(04:52) నువ్వు ఒక స్టేజ్ వచ్చాక అక్కడి నుంచి నీకు గ్రోత్ రావట్లేదంటే ఎవరో నీ చుట్టుపక్కల నీ కారణంగా జెలస్ ఫీల్ అవుతున్నారు. నువ్వు వాంటెడ్లీ చేసి చేసి వాళ్ళని ఆ అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు బయటకి చూపిస్తున్నావ అంటే జెలసీ వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ అబ్సర్బ్ దేర్ ఎనర్జీ అంటారు. డోంట్ అబ్జర్బ్ జెలస్ పీపుల్స్ ఎనర్జీ ఇంటు యు వాడుఎవడో జెలస్ పడ్డాడు ఇంకా వాడితో దిగి గొడవ పడొద్దు.
(05:18) ఉ ఒక పంది బురదలో కూర్చుని ఉంది అంటే దాన్ని తీయాలని నువ్వు బురదలోకి దిగితే నీకు అంటుకుంటుంది బురద వాళ్ళు జెలసీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు జెలసీ నుంచి బయటకి తేవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని లేదు నేను ఇలాగ అలాగ నేనుఎంత కష్టపడ్డాను నీకేం తెలుసు అని చెప్పే నువ్వు పందితో గొడవ పడడానికి బురదలో దిగి నాకే బురద అంటుకోకూడదు అని ఫీల్ అయినట్టు కచ్చితంగా అంటుకుంటది అండ్ బుద పంది ఎంజాయ్ చేస్తుంది మనం ఎంజాయ్ చేయలేం సో అందుకని డోంట్ డు దట్ ఎవ్వరికీ ఓవర్ ఎక్స్ప్లనేషన్ చేయకూడదు ఇన్ కేస్ దే ఆర్ ఫీలింగ్ జెలస్
(05:51) అది వాళ్ళకే తెలిసి వస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా బికాజ్ వాళ్ళు ఎవరో జెలస్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆగిపోవద్దు నీ ప్రయత్నంలో కీప్ ట్రయింగ్ కీప్ ట్రయింగ్ ఆ పడ్డాడు చూసావా అని అనుకుంటాడు కాబట్టి మనం చేయకూడదు అందరూ మన్నే చూస్తారు అని చెప్పి ఎప్పుడు చిన్న ఆలోచనలు ఉన్నవాళ్ళు అలా అందరూ జెలస్ ఫీల్ అవుతారని ఫీల్ అవుతారు.
(06:17) మీరు ఎప్పుడనా చూడండి ఆ పెద్ద పెద్ద కంపెనీస్ కి పెద్ద పెద్ద దానికి ఏమి డిష్టి బొమ్మలు కానీ అట్లాంటివి ఉండవు కానీ చిన్న చిన్న వాటికి డిష్టి బొమ్మలు పెట్టుకుంటారు ఓకే ఎందుకు అంటే ఆ మైండ్ సెట్ లో ఉన్నవాళ్ళు ఒక్కసారి ఎదిగిపోయాక పెద్దగా ఎదిగిపోయాక ఇంకా చిన్న చిన్న డిష్టి తగులుతుందేమో లేకపోతే ఎవరో నన్ను జెలస్ ఫీల్ అవుతారేమో నా మీద కుళ్ళు పడతారేమో అని ఉండదు బికాజ్ దే ఆర్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్ కాబట్టి యంగ్ గా స్టార్టింగ్ లో ఉన్నవాళ్ళు ఆర్ ఆ భయం భయం ఉన్నవాళ్ళు జలస్ పడతారేమో అనే భయం ఉన్న వాళ్ళకి ఇవి తొందరగా అట్రాక్ట్ అవుతాయి.
(06:50) సో ఫస్ట్ జెలసీని మీరు అట్రాక్ట్ చేసేలా ఉండకండి ఓకే కొంతమంది నన్ను చూసి ఏడవకరా అని పెట్టుకుంటారు కొటేషన్లో ఓకే అది పెద్ద పెద్ద వాళ్ళలో చూడరు మీరు ఓకే ఒక పెద్ద కార్ కి దన్ యు విల్ నాట్ సీ లైక్ దట్ మన మైండ్ సెట్ లో అది ఉంటుంది కాబట్టి ఉంటుంది కాబట్టి మనకు ఆ భయం ఉంటుంది. నేను ఎప్పుడు అంటా కదా ఈ ఆల్ ఎమోషన్స్ నువ్వు తీసుకుంటేనే మ్ వాడు ఎవడో జెలస్ ఫీల్ అవుతున్నాడు కాబట్టి నాకు ఇలా జరుగుతోంది అని నేను ఒప్పుకుంటే మ్ అది జరుగుతుంది.
(07:20) మీ మైండ్ మీ మాట వినాల్సింది వినాల్సింది ఈ వీడియో కూడా మేము చేశము ప్రీవియస్ గా అది కూడా ఉంది కుదిరితే ఆ ఎపిసోడ్ చూసి ఈ ఎపిసోడ్ చూడండి మైండ్ కి మనమే బాస్ వారెవరో జెలస్ ఫీల్ అవుతున్నారు కదా అని నువ్వు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయితే అది నువ్వు తీసుకున్నట్టు నీ మైండ్ లోకి డోంట్ టేక్ నెగటివ్ ఎనర్జీ ఆఫ్ జెలసీ తీసుకోవద్దు అసలు వదిలిపెట్టు అక్కడ వదిలిపెట్టు దట్స్ ఓకే రా వస్తది మనక వచ్చే టైం వానికి వస్తుంది మనకు రావాల్సింది వద్దన్నా వస్తుంది మన దగ్గరనుంచి పోవాల్సింది వాళ్ళఎవరు ఎవరు జెలస్ పడ్డా పడకపోయినా పోతుంది.
(07:51) ఇది గుర్తుంచుకోవాలి దట్ విల్ హెల్ప్ లాస్ట్ ఒక పాయింట్ చెప్తాను జెలసీ అనేది ఎవరి ద్వారా అయినా మనలోకి ఎంటర్ అవుతే నెగిటివ్ ఫామ్ లోకి త్రీ స్పాట్స్ లో నుంచి ఫైవ్ బట్ త్రీ చెప్తాను ఫస్ట్ ఓకే వన్ ఇస్ థర్డ్ ఐ ఇక్కడ దాని తర్వాత నీ వాయిస్ దాని తర్వాత నాబి ఈ త్రీ ఏరియాస్ నుంచి నెగిటివ్ ఎనర్జీస్ ఎంటర్ అవుతాయి అంటారు.
(08:12) అందుకని ఈ త్రీ ఏరియాస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి బొట్టు చెప్పారు లేకపోతే మెడిటేషన్ చెప్పారు ధ్యానము చెప్పారు ఫోకస్ చెప్పారు జటరాగ్ని చెప్పారు. ఎవరైనా మన మీద జెలస్ ఫీల్ అవుతున్నారంటే చూడండి హంగర్ పోతుంది ఆకలి పోతుంది. వి ఆర్ కాన్స్టెంట్లీ ఫైటింగ్ ఆన్ దట్ వాళ్ళతో వాళ్ళతో వాళ్ళతో అన్నట్టు హంగర్ ఆకలి పోతుంది.
(08:33) లేదా ఓవర్ ఈటింగ్ చేసేస్తారు తెలియకుండా ఓకే ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి త్వరగా మన వాళ్ళ మీద మనం కోపం తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తాం. వాడెవడో జెలస్ ఫీల్ అవుతుంటాడు ఆ కోపాన్ని తీసుకొచ్చి ఇంట్లో మన వాళ్ళ మీద అరుస్తుంటాం. వెరీ కేర్ఫుల్ గా ఉండాలండి. థర్డ్ స్పిరిచువల్ కనెక్ట్ కట్ చేస్తారు. దేవుడు లేదు ఏం లేదు అంతా ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది వాడు బాగుపడ్డాడు వీడు బాగు కరెక్ట్ సో వెరీ కేర్ఫుల్ స్పిరిచువల్ గా స్ట్రాంగ్ ఉండండి ఏ జెలసీ ఎప్పుడూ ఎవ్వరిని ఏం చేయదు.
(09:02) జెలసీ అయితే ఉంటది నాచురల్ గా ఉంటది. కచ్చితంగా సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ కవల సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సర్ కవళ సూర్య సాధనసెవత టు 11 ఉండంది జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెవెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ గా మన మైండ్ అంతా చేంజ్
(09:37) అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక
No comments:
Post a Comment