Thursday, June 11, 2026

హనుమంతుడు గుండెల్లో రాముడుకనిపించాడుగానీ మీగుండెలో మీప్రేమికుడు కనిపించడు..

హనుమంతుడు గుండెల్లో రాముడుకనిపించాడుగానీ మీగుండెలో మీప్రేమికుడు కనిపించడు..

Author Name:different issues with priyadarsini

Youtube Channel Url:https://www.youtube.com/@differentissueswithpriya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=K8-dz-0Oltg



Transcript:
(00:01) ప్రణయ రాగవాహిని చెలి వసంత మోహిని మదిలో ఏవో సుధ కురిసే మధుర మధుర యామిని [పాడటం] ప్రణయ రాగ జీవనా ప్రియా వసంత మోహన మదిలో ఏవో సుధ కొరిసే మధుర [పాడటం] మధుర యామిని
(00:46) ప్రణయరాగ [పాడటం] హలో హలో హలో హలో హలో అండి ఎంత చక్కటి పాటో చాలా మాయ మస్చంద్ర ఎన్టి రామారావు వాణిశ్రీ నాకు వాణిశ్రీ అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నాకు వాణిశ్రీ అంటే ఇప్పటికి కూడా ఇష్టం నాకు అయితే సరే వదిలి పెట్టేసేద్దాం. ఈరోజు మనము నా చిట్టి తల్లులకి నా బంగారు తల్లులకి నా నన్ను ఫాలో అయ్యే నా నా చెల్లెళ్ల పిల్లలకి వాళ్ళకి నేను చక్కటి ఒక మంచి విషయం చెప్తున్నాను చక్కగా వినండి.
(01:26) ఎందుకంటే అంత్య నిష్టురం కంటే ఆది నిష్టురం బెటర్ అంటే ఏదో జరిగిపోయి ఏదో మనం ఎవరో చీటింగ్ చేశారు అనేదానికంటే కూడా నువ్వు చీటింగ్ ఎవరో ఎందుకు చేస్తారంటే మనం వాళ్ళకి అవకాశం ఇస్తే చేస్తాం ఎందుకంటే ప్రేమలు పెళ్లిళ్లు ప్రేమించుకోవటాలు తరువాత నేను పెళ్లి చేసుకుంటానని చీటింగ్ చేయటం వాడు ఎక్కడికో వెళ్ళిపోవటం ఈ అమ్మాయి లబ్బో దిబో అని మొట్టుకోవటం ఎన్నెన్నో విషయాలు చూస్తూ ఉంటాం నన్నే నా చెల్లెలు ఎంతోమంది ఎంతోమంది ఎన్నో రకాలుగా నాకు మెసేజ్ లు చేస్తూ ఉంటారు ఇలా జరిగింది అలా జరిగింది ఏం చేయాలి ఏం చేయాలని ఒకటేనమ్మ మనం కరెక్ట్ గా ఉంటే అవతలవాడు కరెక్ట్ గా ఉంటాడు అంటే ఏంటంటే కుక్కకాటుకు చెప్పు
(02:02) దెబ్బలాగా అంటే అందరూ కూడాను మగాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ మంచివాళ్ళు అని మనం చెప్పలేము. [గురకలు] కాస్త వాడిని అబ్సర్వ్ చేయాలి ముందు హడావడి హడావడి పడకుండా పెళ్లికి ఏదో తొందర పడిపోకుండా ఇవ్వాళ కాపోతే రేపు రేపు కాకపోతే ఎప్పుడైనా పెళ్లి 60 60 65 ఏళ్ల వరకు పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు మరి పిల్లలు ఎట్లా పుడతారు అంంటే పిల్లలు పుట్టిన పెళ్లి గోలీ మారవు అంట పిల్లలు పుట్టి అందరు పుట్టిన వాళ్ళకి ఏమి ఉద్ధరించింది ఏం లేదు పిల్లలు లేని వాళ్ళకి ఏదో వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయింది ఏం లేదు అంతగా పిల్లలు లేకపోతే సరదాగా ఉంటే ఎవరినో తీసుకొచ్చి పెంచుకోవటం
(02:35) లేకపోతే ఏమవద్దు అసలు అట్లాంటివి పిల్లలు ఉంటే ఓకే కానీ లేకపోతే లేకపోతే కూడా ఓకే అంతేగాన పిల్లల గురించి ఏదో హడావడి హడావుడిగా మనం ప్లాన్ చేసుకోకూడదు అయితే అబ్బాయి ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ముందు హడావడి హడావడిగా మీ ప్రేమని వాడికి చూపించుకోవటానికి మీ ప్రేమని వాడికి రుజువు చేయటానికి సాక్షాలు చేయటానికి మీరు దిగంబరులు అయిపోకండి వాడి ముందు నగ్నంగా వాడి ముందు పోకండి అనవసరంగా పోయి అనవసరంగా చేతులు కాల్చుకున్న వాళ్ళు అవుతారు ఇంకోటి ఏంటంటే ఆడ ఆడపిల్లలు పెళ్లికి ముందే పిల్ల మగాడితో హోటల్స్ కి పెళ్లి రూమ హోటల్ రూమ్లకి లేకపోతే వాడితో బెడ్ పంచుకో
(03:18) పంచుకోకూడదు డెఫినెట్ గా పంచుకోకూడదు ఎందుకు అంటానంటే టెంప్టేషన్స్ ఉంటాయి బాగానే ఉంటాయి కానీ పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయ్యే వరకు ఆ టెంప్టేషన్స్ ని కొంచెం జాగ్రత్తగా పెంచుకుంటే ఎందుకంటే మేమ అందరం కూడాను పెళ్లి వీట్ల ప్రేమించిన వాళ్ళమే పెళ్లి చేసుకున్న వాళ్ళమే ఏదో గుడ్డిలో మెల్ల ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోగలిగాను తర్వాత అవతలి అవతలి వాడి గోల వాడి పడ్డాడు నా గోల ఏదో నేను పడుతున్నా ఇదిగో మిమ్మల్ని మీ ముందుకు మీ ముందు పిచ్చివాగుడు వాగుతూ ప్రతిరోజు సరే అయితే అట్లాంటి వాడు ముందే గనుక బెడ్డుకి వెళ్ళిపోయేతే వాడితో అంటే ఏంటంటే ఇది
(03:55) ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో ఏంటో అని వాడు బ్లామ్ అంటే కొంతమంది వంకర ఎదవలు ఉంటారు వంకర వంకరగా ఆలోచించే వెధవలు అంటే ఏంటంటే నువ్వు లేకపోతే నేను లేను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని అనే అని ఆడపిల్లలు ఏం ఏం చేస్తారంటే వాడు ఏం చెప్తే అది చేస్తారు. నాతో నాతో రా నాతో బెడ్ పంచుకో అంటే సరే అట్లాగే అట్లాగే అని డేటింగ్ కి డేటింగ్ వరకు ఓకే బానే ఉంటుంది రెస్టారెంట్ కి పోయి టీలు తాగటం కాఫీలు తాగటం బ్రేక్ఫాస్ట్ కి ఎట్టన్నా వెళ్ళటం లేకపోతే ఏ పార్కులో వెళ్లి కూర్చోవటం పార్కులో కూడా చండాలం లేండి అక్కడక్కడ వాళ్ళు వాళ్ళు కౌగలింతలు లేకపోతే ముద్దులు
(04:27) పెట్టుకుంటూ కనిపిస్తూ ఉంటారు చాలా చండాలంగా ఉంటుంది తర్వాత ఏదో బీచ్ సరదాగా బీచ్ కి వెళ్ళటం అట్లాంటివి ఓకే గానీ [గురకలు] వాడితో ఎక్కువగాను విచ్చలివిడిగా తిరిగితే ఏమ ఏమవుతుందంటే వాడే ఒకరోజున నువ్వు చండాలపులానివి ఎందుకంటే మిమ్మల్ని ఇద్దరిని చూసి ఎవడో నచ్చని వాడు ఏం చేసాడంటే మా రోజుల్లో ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవాళ్ళు ఇప్పుడంటే ఏంటో ఫోన్లో ఫోన్లోనే చెప్తారు ఇదిగో అది అది అట్లాంటిది ఇది ఇట్లాంటిది అది చండాలపది అది నాతో తిరిగింది లేకపోతే నా ఫ్రెండ్ తో తిరిగింది అని పిచ్చి కూతలు పూస్తూ ఉంటారన్నమాట ఏం లేకపోతే ఎవరైనా ఆడవాళ్ళైనా
(05:01) మగవాళ్ళైనా వాళ్ళకి తెలిసిన పెద్దవాళ్ళైనా తల్లికి నా శత్రువులైన ఆడవాళ్ళు కూడా అట్లాగే చెప్తారు మా కుర్రాడితో తిరిగింది అది నేను మంచిది కాదు అట్లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా అన్ని విషయాల్లో అన్ని ఏదో ఎక్కడైనా ఆ బావే గాని వంగతోటలో బావ కాదు అంటారు కదా అట్లాగే ఎక్కడైనా అన్ని బాగానే ఉంటాయి కానీ ఒక్క ఆ విషయంలో సెక్స్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి పెళ్లి అయ్యే వరకు కూడాను కాబట్టి ఏంటంటే మీకు మీరు ఏదో చాలా ఏదో హనుమంతుడు [నవ్వు] హనుమంతుడు నా భక్తి చూడని ఇలా ఆచించుకుంటే రాముడు కనిపిస్తాడు అన్నట్టుగాను ఇక్కడ
(05:38) మనం దిగంబరులం అయిపోతే మనం ప్రేమించిన వాడు కనిపిస్తాడు అంటే వాడు ఆవురావురు అనుకుంటూ మన మీద దొర్లుతాడు తప్ప వాడుఏమి వాడేమి రాముడు కాదు వాడిని వాడిని మనం అంత నెత్తిని పెట్టుకోవద్దు కానీ నిజంగా వాడు పెళ్లి చేసుకుని అంత గొప్పగా పెళ్లి చేసుకుని అంత చక్కగా ఇంటికి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వాడికి భార్య లాగా చేసుకుని అంటే తర్వాత పూజ చేయండి వాడికి తప్పులేదు వాడికి అన్ని సేవలు చేయండి తప్పులేదు కానీ ఏంటంటే సేవ అనే పేరుతో మీరు నగ్నంగా వాడి ముందుకు వెళ్ళిపోకండి అనవసరంగా వాడి వాడి వాడి [గురకలు] వాడితో బెడ్డుని పంచుకోకండి
(06:11) తర్వాత ఇంకోటి ఏంటంటే [గొంతు సవరించుకోవడం] ఎవరైతే అబ్బాయిలు వెళ్దామా హోటల్ కి వెళ్దామా హోటల్ రూమ్లో నాకు నా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ వాళ్ళ నాన్నది హోటల్ ఉంది పదా అక్కడికి పోదాం ఇట్లా పోదాం అట్లా పోదాం అంటూ ఉంటారు కొంతమంది అయితే అట్లాంటి చోటకి పిలిచే కంటే వాడు నా తల్లిదండ్రుల దగ్గరికి పిలుస్తాను నేను వెళ్తాను నిన్ను తీసుకుపోతాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే వాడి దగ్గరికి వెళ్ళండి అనే వాడిని స్వీకరించ ంచుకోండి అంతేగాన నేను హోటల్ నన్ను నువ్వు నేను హోటల్ రూమ్ కి వెళ్ళిపోదాము అక్కడ దిగుదాము ఇక్కడ దిగుదాం అక్కడ తిరుగుదాము
(06:45) అక్కడ కలుద్దాం ఇక్కడ కలుద్దాము కలవటం అంటే ఇవాళ రేపు కలవటం అంటే ఒకటే కలవటం ఫిజికల్ గా కలవటమే అంతకంటే ఏం లేదు మామూలుగా కలవటం అంటే ఏ బీచ్ లోనో లేకపోతే సినిమాలో ఎక్కడ రెస్టారెంట్ లోనో కూర్చుని తినొచ్చు తాగచ్చు టీ లు తాగొచ్చు కాఫీలు తాగచ్చు కానీ ఇట్లాంటి వాళ్ళు ఇవాళ రేపు ఏంటంటే అమ్మాయిలు అమ్మాయిలని చూసి అబ్బాయి అబ్బాయలు ఆకర్షితులు అవుతారు ఆకర్ష ఆకర్షితులు అయిన తర్వాత అబ్బాయి గనుక బాగా ఉంటే అమ్మాయిలు కొంచెం పటాయించే వాళ్ళు కూడా ఉంటారు అది వాళ్ళ గురించి మాట్లాడటంలేదు కానీ బంగారు తల్లులు ఉంటారు మంచి పిల్లలు ఉంటారు బుద్ధిమంతులు ఉంటారు అన్నమాట అట్లాంటి
(07:21) వాళ్ళని చాలామంది మోసం చేస్తూ ఉంటారు పెళ్లి పేరు చెప్పి వాళ్ళని వాడుకొని వదిలేసేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇదిగో ఈ వీడియో చూపించండి మీ ఫ్రెండ్స్ కి మీ ఇది ఈ వీడియోని షేర్ చేయండి తర్వాత తర్వాత మీ హృదయాన్ని మీ ఆత్మని కోరుకునే మనిషే కావాలి ఇవన్నీ నేను ఇవన్నీ ఒకటే ఒకటే చిన్నది సింపుల్ గా చెబుతున్నా మీ హృదయాన్ని మీ ఆత్మని కోరుకునే మనిషి కావాలి మీ స్నేహాన్ని కోరుకునే మనిషి కావాలి కానీ మీ శరీరాన్ని కోరుకునే మనిషి పెళ్లి అయిన తర్వాత ఏదైనా కోరుకోవచ్చు అది వేరే విషయం కానీ ఏంటంటే పెళ్లికి ముందు మాత్రం ఇవన్నీ జాన్తాన్నాయి అని చెప్పండి
(08:01) అప్పుడు వాడి అసలు రంగు బయట పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిల్లలారా ఏదో ఏదో అయిపోయింది ఏదో ఏంటి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం లేదు అని ఇవన్నీ ఏదో పిచ్చి పిచ్చి సామెతలు అన్నీ చేసుకుంటే ఏం లాభం లేదు చక్కగా హాయిగా మంచిగా జీవితాన్ని ఆస్వాదించాలంటే అర్జెంట్ అర్జెంట్ గా ఎవడో ఒకడిని పెళ్లి చేసేసుకోవాలి లేకోతే నాకు ఏజ్ బార్ అయిపోతున్నది ఏజ్ బార్ ఎక్కడికీ అవ్వదు ఏది అవ్వదు 65 ఏళ్ల వరకు గ్యారెంటీ చెప్తున్నా గ్యారెంటీ ఇస్తున్నా నేను పెళ్లి చేసుకోవచ్చు ఆడవాళ్ళు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు
(08:34) పిల్లలు పుట్టరండి అంటే అంటే పిల్లలు పుడతారా పుట్టరా అనటానికి నేను చెప్పా కదా కాతే లేదు పిల్లలు ఎప్పుడో పుడతారు మనం ఎప్పుడో ఎప్పుడో కంటామ అంటే ఎగ్స్ ఎగ్స్ ని ఫ్రీ చేయించుకోండి అది వేరే అది కొంచెం ఎక్స్పెన్సివ్ విషయాలు కానీ ఏంటంటే మగవాళ్ళ విషయాల్లో మాత్రం అనవసరంగాను మీరు తాత్సారం చేయొద్దు మగవాళ్ళ విషయంలో మీరు నమ్మి మోసపోయకండి ప్రతివాడు కనిపించే నల్లగా కనిపించేవన్నీ నీళ్లు తెల్లగా కనిపించేవన్నీ పాలు అని మాత్రం అనుకోకండి ఇది కచ్చితంగా చెప్తు చెప్తున్నాను కాబట్టి మగ ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి అయి స్నేహాలు చేసుకోండి చక్కగా
(09:10) ఉండండి హ్యాపీగా ఉండండి అంతేగాని అక్కర్లేని పనులు పెళ్లికి ముందు చేసి తర్వాత మేమ మీ గుండెల్ని తూట్లు పొడుచుకుని వాడు ఇట్లా చేశడు వాడు అట్లా అన్నాడు ఇట్లా చెప్పి ఇట్లా చేశడు ఇట్లా చేశడు అట్లా చేశడు నేను అట్లా అనుకోలేదు ఇట్లా అనుకోలేదు ఎన్ని అనుకున్నా ఏమి లాభం లేదు సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ లవ్ యు ఆల్ బాయ్

No comments:

Post a Comment