Thursday, June 11, 2026

బాగా అలసిపోయాను. బంధాలతో కాదు, నన్ను ముంచే నటనలతో!( నా నిజం)

బాగా అలసిపోయాను. బంధాలతో కాదు, నన్ను ముంచే నటనలతో!( నా నిజం)

Author Name:Padma Nadiminti Tales

Youtube Channel Url:https://www.youtube.com/@padmanadimintivlogs

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Rg3clzwPN0E



Transcript:
(00:05) హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనడం డీటెయిల్స్ కి ఇవాళ మన కంటెంట్ ఏంటంటే నండి చాలా విచిత్రంగాను ఇదేదో నేను ఒక యూట్యూబర్ గానో లేక మీకు తెలిసిన మనిషిగానో కాదండి నా మనసు పడ్డ బాధలు నేను పడుతున్న బాధలు దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నాను అంటే ఇది అందరికీ ఉంది అంటే లేదు నాది నేను చెప్పుకుంటున్నాను అంటే ఇది మామూలుగా అంటే అంటే ఇలాంటివి ఈ రోజుల్లో ఎలా జరుగుతున్నాయి మా చిన్నప్పుడు ఇలా జరగలేదు.
(00:36) అంటే 20 ఏళ్ల కిందటి దాకా ఇలాంటివి ఏమీ లేవండి 20 ఏళ్ల కింద నుంచినండి మనుషుల్లో ఎంతో మార్పు వస్తుంది. మనం ఎంత చక్కగా ఉందాం అన్నా అవతల వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమిటి అవుతుంది అసలు ఎవరి జీవితంలో అన్నా మన వెనక జరుగుతుంది ఏంటి ఇవన్నీ తెలిసి మాట్లాడుకుందాం. పదండి వీడియోలోకి గాయపడిన మనసుతో మీతో మాట్లాడుతున్నాను. నాకు ఒక విషయం తెలిసిందండి. మనుషులు ఎంతగా నటిస్తారో కదా మన దగ్గర ఒక మాట ఇంకోడి దగ్గర ఇంకో మాట నేను అలా చెప్పలేదు నేను ఇలా చేయలేదు అడిగామ అంటే మర్చిపోయాము అబద్ధాల పుట్టతోటి అసలు ఎంత మనసు విరిగిపోతుందండి చూసి చూసింది నిజానికి అండి అయిన వాళ్లే
(01:21) దగ్గరి వాళ్లే అయినా కూడా మనసు బాగా అరిసిపోయింది నాకు మట్టుకు అందాల వల్ల బాధ్యతల వల్ల అనుకుంటున్నారా అస్సలు కాదండి వెనక జరుగుతున్న నాటకాలు చూస్తేనండి బాగా అలిసిపోయాను ముందేమో అమాయకంగా నేనంటే ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమ ఉన్నట్టు ఎంతో ఇదిగా చేస్తున్నారు. నా వెనకాట్ల నా గురించే ఇలా వెనక్కి తిరగగానే ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు.
(01:50) ఎంత బాధాకరమైన విషయం కదా ఇది ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. నాకు తెలిసి అందరి విషయంలోనే జరుగుతుంది. కానీ మాకు 20 ఏళ్ళ ముందుదాకా ఇలాంటి జీవితాలు లేవండి 20 ఏళ్ళ నుంచి ఇలాంటి ఇచ్చాయి ఈ రెండు మూడఏళ్ళ నుంచి ఇంకా ఎక్కువయపోయాయి మనుషుల్లో నటనలు మనమండి ఎవరినైనాను అంటే మా జనరేషన్ ముఖ్యంగాను ఎంత ప్రాణంగా నమ్ముతామో అవతల వాడిని మాట్లాడుతుంటే అబ్బా నాకు చక్కగా మాట్లాడుతున్నా నేనుఅంటే అంత ఇష్టం నేనుంటే ఇది అది అంట అదే మనుషులండి మనం వెనక్కి తిరగగానే ఎన్నో రక రకాలు మన గురించే మాట్లాడుకుంటారు మన క్యారెక్టర్ గురించి మాట్లాడొచ్చు మనం చేసే పనుల
(02:32) గురించి మాట్లాడొచ్చు ఏదనా మాట్లాడొచ్చు. ఇప్పుడు నాతో ఎంత అపయంగా మాట్లాడతారో మా పిల్లలు కనిపించి అంత ఆప్యాయంగా మాట్లాడతారు. కానీ విరువు ఇవ్వరు అంటే ఇంకొకళ్ళకి ఇస్తారు ఇప్పుడు సపోజ్ ఉన్నా అనుకోండి నేను మా ఇంటికి ఎవరో వచ్చారు వాళ్ళతో మాట్లాడతాను. నేను నేను అంటే మాకు ఇంకా మా జనరేషన్ కి ఇలాంటి కుళ్ళు కుచంత్రాలు తెలియవు మాట్లాడతాను పంపించేస్తాను.
(03:03) అదే వాళ్ళు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళని కలవడానికి ఇంకొకళ్ళు వస్తారు. అదే మా పిల్లలు వచ్చారుఅనుకోండి కలవడానికి మేము మా పిల్లలే వెళ్లి వాళ్ళని కలవాలి వాళ్ళు మా ఇంటికి వచ్చి కలవరు. ఎందుకు ఆ నాటకాలు ఎందుకు అంత మోసాలు జనాలు అంటే ఇది ఒక నా ఇంట్లోదే కాదండోయ్ నేను ప్రపంచంలో చూస్తున్న వాళ్ళందరివి మా ఫ్రెండ్స్ అందరూ చెప్పినవి కలిపి మీకు చెప్తున్నాను.
(03:27) అంత అలాంటివన్నీ చూసాక మనసు అలిసిపోదండి ఎంత విరక్తి వస్తుంది మనుషులు అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మొహం మీద విధి లేక నవ్వుతూ మాట్లాడడం లేకపోతే మనం కూడా అలాగే తయారవుతున్నాం మనని అలా తయారు చేసింది ఎవరు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలే నిజంగా మా జనరేషన్ వాళ్ళ తల్లి గాని తండ్రులకి గాని ఎవరికీ ఏమీ తెలియదు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అలా తయారు చేస్తున్నారు.
(03:53) తేనండి వెనకాతలు మన గురించి వెనకాతలు మాట్లాడుకునే మాటలు వేసే వేషాలు మనతో అవసరాలు తీరిపోయాక చేసే పనులు చెవిని పడతాయో అప్పుడు మనసు విరిగిపోతుంది. ఎవ్వరి మీద నమ్మకం పోతుంది పూర్తిగాను గుండా వచ్చా అనుకోండి నువ్వే సర్వస్వం నువ్వే నా మంచివాడివి నువ్వే ఇలాగా నువ్వే అలాగే అంటారు. మనుషుడు మనం వెనక్కి తిరగగానండి విషం చిమ్ముతున్నారు.
(04:20) ఇంత దారుణంగా ఎలా నటిస్తారో కదా నటనలు ఇలాంటి మనుషుల్ని చూసి చూసి మనసు ముద్దుబారిపోయిందండి నమ్మాలో ఎవరిని దూరంగా పెట్టాలో ఇంకానం అలిసిపోయాను నేనైతే జీవితంలో బంధాది తప్ప కాదండి నాటన్నదే తప్పు చాలామంది అనుకుంటారు ఏంటి బంధాల మీద విరక్తి వచ్చిందా ండి నాకు ఇంకా బంధాల మీద గౌరవం కూడా తగ్గలేదు ఇన్ని వింటున్న ఇన్ని చూస్తున్న ఆ బంధం గలవాళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా కని కనిపిస్తాయి గన ఆ బంధం గలవాళ్ళు కనిపిస్తే కొంచెం మనసు పొంగుతుంది.
(04:56) ఆ పోలేదో అన్నిసేర్లే అంటేఏదో పొరపాటు ఉన్నారేమోలే లేదా అవతల వాళ్ళు తప్పు చెప్పారేమో సర్దుకొని కలవడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఇష్టపడ్డాం అనుకోండి వాళ్ళని ప్రేమించామ అనుకోండి మనమంటే ప్రాణం ఇచ్చే బంధాలు కూడా ఉన్నాయి ఇంకా ఇప్పటికీ కలసడం వచ్చింది బంధాల వల్ల కాదండి బంధం అనే ముసుగేసుకొని నమ్మక ద్రోహం చేస్తున్నారు చూసారా మనుషుల వల్ల విసుగస్తుంది ంటారో తెలుసానండి మన కళ్ళల్లో నీళ్ళ వస్తే తట్టుకోలేనట్టు నటిస్తారు.
(05:24) పుట్టిది రావడమే వాళ్ళకి కావాలి అవతల వాళ్ళకి మన కళ్ళల్లోనుంచి నీళ్ళ వస్తే వాళ్ళకి ముక్క గుండెల్లోనుంచి సంతోషం వస్తుంది. కొంతమందికి కన్నీటికి కారణం వాళ్లే అయి ఉంటారు. ఎందుకంటే మన క్యారెక్టర్ ఇప్పుడు ఉన్నామ అనుకోండి క్యారెక్టర్ని కూడా అనుమాన పరుస్తారు. అసలు వాళ్ళ ఇంట్లో అలాంటి క్యారెక్టర్ వాళ్ళు ఉంటారు.
(05:50) వాళ్ళని పట్టించుకోరు మన ఇంట్లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్ ని ఎవరితోటో మాట్లాడుతుంటే ఎవరితోటో చేస్తుంటే అనుమానంగా చూడడం అనుమానంగా నవ్వడం నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళాను వెళ్ళాను ఒక భార్య భర్త చిన్నవాళ్ళ వాళ్ళు అక్కడ ఇంకెవరో ఒకతను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే అది ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియదు కానీ భార్యా భర్త కళ్ళు ఎగరేసుకొని నవ్వుకుంటున్నారు.
(06:19) ఆ పెద్దతన్ని చూసి అతను 75 ఏళ్ళు అతను ఆ అమ్మాయి ఏమో 30 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో అయితే తెలియదు నాకు చాలా బాధ అనిపించింది వీళ్ళిద్దరిని చూస్తే కానీ తర్వాత నేను మెల్లిగా ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు ఏంటి మాట్లాడుకున్నారమ్మా ఇంతసేపు అంకుల్ గారితోటి అంటేను ఏం లేదా ఆంటీ నేను రియల్ ఎస్టేట్ చేస్తాను కదా వాళ్ళ జాగాలు ఏవో ఉన్నాయట వాటి విషయాలు మాట్లాడుకున్నాం.
(06:43) చూసారా ఇవతల వాళ్ళు ఎంత చెడ్డగా మాట్లాడుకుని నవ్వుకున్నారు ఎంత చెడ్డగా మాట్లాడుకుంటున్నారు ఇలాంటి వాళ్ళకండి ఎప్పుడు అప్పుడు దేవుడు పెద్ద పనిష్మెంట్ ఇచ్చి తీరుతాడు నాకు తెలుసునది అవతల జరిగింది ఏంటో నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే పాపం వాళ్ళ చెవిని పడలేదు కాబట్టి ఆ పెద్దతను చెవిని పడలేదు కాబట్టి చూడలేదు కాబట్టి ఇంకా పిచ్చిగా నమ్ముస్తున్నాడు అతను వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు అన్ని అవుతాయి కానీ అలా వాళ్ళు కలుసుగారు మాట్లాడారు అని తెలిసినప్పుడు మట్టుకు నేను చాలా బాధపడతాను. అరే ఇతని గురించి వీళ్ళ మొగుడు
(07:19) వీళ్ళ అంత విక్కరించినట్టు నవ్వేరే అంతలాగ చూసుకున్నారే వీళ్ళా వీళ్ళనా ఈ పెద్దత నవ్వుతున్నాడు నాకు బాధ అనిపిస్తుందండి ఇవి చూసాకే నిజంగా మనసు విరిగిపోతుంది ఇది ఈ మధ్యన రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ అందుకే నాకు అది ఇవన్నీ గుర్తుకొచ్చి ఇవాళ ఎందుకో ఈ నేను కూడా కొన్ని ఎదురు ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇవాళ మన పతనానికి పునాది వేసేది వాళ్లే వాళ్లే నటనాపర్లు ఏ థియేటర్లోన ఏ యాక్ట్రెస్ కూడా చేయరేమోనండి సమాజంలో కొంతమంది మనుషుల్లో మాత్రం కనిపిస్తూ ఉంటుంది.
(07:57) ఎదుటివాళ్ళు నిన్ను అంత నమ్ముతున్నారే ఆ పెద్దతను అంత నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అతను అంత నమ్మాడే నీతో అంత బాగా మాట్లాడతాడే నీలాంటి అమ్మాయి అమ్మాయితో మాట్లాడాడు దానికి నీకు ఎందుకు అంత అనుమానం ఎందుకు అంత నీ భర్తతో కళ్ళు ఎగరేసుకొని నవ్వడం నీతో మాట్లాడినప్పుడు ఇంకోళ్ళ అలా అంటే నువ్వు భరించగలవా అదొక్కటి ఆలోచించాలి కానీ ఆలోచించరు ఎందుకు ఆ నిమిషానికి ఒ మనిషి మీద ఓ నింద వేసేయాలి వాళ్ళ మెంటాలిటీ అంతే అనుకొని నేను అనుకొని వదిలిస్తున్నాను ఈ జనరేషన్ లో నుండి పిల్లలు కనిపించరు కానీ కొంతమంది అందరూ కాదు కొంతమంది ఇలాంటివి చాలా చేస్తున్నారు. వాకి ఎదుటివాళ్ళ నిన్ను అంత
(08:38) నమ్మినప్పుడు వాళ్ళతో ఇలాంటి ఆటలు ఆడుకోవడం బాగా అలవాటు అయిపోయింది. నేను నేర్చుకున్న పాఠం ఏమిటో తెలుసా ఎన్నైనా సరేనండి నన్ను మటుకు బలహీన పరచలేదు అప్పుడప్పుడు బాధ వస్తుంది కానీ ఇవాళ మీతో చెప్పాలని ఏదో యూట్యూబర్ గానో మీకు తెలిసిన వ్యక్తిగానో కాదు ఒకసాటి మనిషిగా అందరూ పడుతున్న బాధలే కాబట్టి ఇవాళ మీతో షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నాను వాళ్ళు అందరూ నావాళ్లే నావాళ్లే అనుకని ఎంతో పిచ్చిగా నమ్మి అమాయకంగా బతికాను గనుక ఎన్నో నాటకాలు ఆడుతున్నారని తెలుసును తెలిసినా భరిస్తూ వచ్చాను కానీ ఇప్పుడు అనుకుంటున్నాను ఇంకా చాలు ఈ నాటకాలకి వాళ్ళ నాటకాలకి తెరనా
(09:20) దించాలి నేనన్న దూరంగా ఉండాలి. ించే వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది వాళ్ళకి మన జీవితంలో స్పేస్ ఇచ్చి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ విలువలు మనం పెంచకూడదు వాళ్ళ విలువని ఇలా చెప్తే అనా వాళ్ళు వింటే వీడియో వాళ్ళకే అర్థంవుతుంది. చేస్తున్న తప్పు తెలుసుకని వాళ్ళ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది.
(09:46) మనకాల గోతులు తవ్వి కొంతమంది నా జీవితంలో కూడా చేస్తున్నారు కాబట్టి గోతులు తవ్వే వాళ్ళని వాళ్ళందరిని వదిలేసే సమయం వచ్చింది ఇప్పుడు నాకు మనల్ని వాడుకోవాలని చూస్తున్నారో వాళ్ళని మనం దూరంగా పెట్టడమే చాలా చాలా మంచిది దూరం పెట్టామ అనుకోండి మనకి మనం ఎక్కువ పెద్ద గౌరవం ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం చేవాడితో బాధించడం మాట్లాడడం ఎందుకు ఇలా చేసేవాడో అనవసరం వాదించ చకూడదు మన శక్తిని లేతే మనకున్న అది ఓర్పుని అన్నిటిని కోల్పోతాం.
(10:20) ఎందుకంటే వాళ్ళు తప్పు చేశరని వాళ్ళు తెలిసినప్పుడు ఆ తప్పుకి కప్పు పుచ్చుకుందకి ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమన్నా ఆహా సరే అని వదిలేయాలి అంతే ఎలంటగా వాళ్ళ జీవితాల నుంచి తప్పుకోవాలి. ఇదేనండి ఇవాళ్ళ వీడియో కొంచెం బాధాకరంగానే విషయమే అయితే ఇది నా ఒక్కదానికిఅని కాదు ప్రతి ఒక్కళళ జీవితంలో ఎప్పుడో అప్పడు జరిగే ఉంటుంది.
(10:43) జరిగిందా లేదా కామెంట్ లో పెట్టండి ఇలాంటి ఎక్కువైపోయారు ఈ ప్రపంచంలోని ఇప్పుడు ఏంటంటే నటించే వ్యక్తులు ఎక్కువైపోయారు. ప్రేమలు తగ్గిపోయాయి మనకి డబ్బు ఉందా చూస్తారు సమాజంలో ఏదో ఇక్కడ అందరిలోనే పేరు ఉందా చూస్తారు మనకి హోదా ఉందా చూస్తారు. ఇవన్నీ ఉంటేనే మనకు విలువిస్తారు. ఏవండో ఇంకో లాస్ట్ లో మీకు అసలు పాయింట్ చెప్పలేను ఇది ఓన్లీ చుట్టాలు బంధాలే కాదు స్నేహితుల్లో కూడా ఇలాంటి స్నేహితులు ఉన్నారు చాలామంది చాలామంది ఎందుకు వాళ్ళకి ఏం కలిసి వస్తుందని ఒకళ్ళ మీద చెప్పుకున్నందువల్ల ఇది ఆలోచించాలి కదా అసలు ఏంటి నిజం అక్కడ ఏం జరిగింది మనక
(11:29) ఏం తెలియకుండా మన తెలిసింది రుజువులు సాక్షాలతో లేదా వెంటనే ఇదివరకు ఏంటండి ఇలాంటివి ఏమన్నా జరిగితే మొహం మీద అడిగిసుకునేవాళ్ళం అయిపోయేది కలుసుకునేవాళ్ళం ఇప్పుడు అలా లేదు వెనకాతల తవ్వడం మొహం మీద నవ్వడం చాలా బాధా విషయం ఉన్నాయి ఎంతమందికి ఎన్ని అవమానాలు చేస్తున్నారో కొంతమంది అందరూ కాదండో ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా అందరూ చేయట్లేదు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏంటంటే నండి నేను చెప్తున్నాను కదా నటన వాళ్ళ రాక ఆహా ఓహో నువ్వు ఇలాగ నువ్వు అలాగా అనేసి ఎందుకు వాళ్ళ దగ్గర గిఫ్ట్లు కొట్టేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందికో వాళ్ళకి ఏదో
(12:08) సర్వీస్ చేసేసి కమిషన్స్ తీసుకుందికి చేస్తున్నారు నేను చూసాను అలాంటి వాళ్ళని వాళ్ళకి ఏదో సర్వీస్ చేస్తారు కమిషన్ వాళ్ళకి ఏదో నాలుగు ఏమన్నా కొంటారు అందులో వీళ్ళక వచ్చేటట్టు చూసుకుంటారు. వాళ్ళైతే వాళ్ళ దగ్గరే ఏమో ఎక్కడి నుంచి ఏమన్నా వీళ్ళు పుట్టిన రోజులు ఏవో ఉంటాయి కదా కాస్ట్లీ గిఫ్ట్లు కొట్టేయడానికి అబ్బా ఇంత బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇచ్చిద్దామా ఆ గిఫ్ట్ ఇద్దామా అనుకొని మనం ఇచ్చేస్తుంటాం.
(12:34) ఇలాంటి చాలా చీటింగ్ చేసేవాళ్ళు చాలా చాలా ఎక్కువైపోయారు. నేను చెప్తున్నాను కదా మూడు రోజుల కిందట చూసిన నేను ఇన్సిడెంట్స్ ఈరోజు మీకు అన్నీ చెప్తున్నాను. వీడియో అండి నిజంగా చెప్పండి మీలోని మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయో లేవో ఉన్నాయి లేదా అని కామెంట్ లో పెట్టండి. అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు వీడియో ముగించే ముందండి మీలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారా లేదా కూడా నాటకాలు ఆడేవాళ్ళు ఉండే ఉంటారు అందరికీ జీవితంలో ఉంటారు.
(13:05) అందుకు అందరికీ ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి అలా అనుభవించిన వాళ్ళకి ఎందుకంటే నేను అనుభవం మీదే చెప్తున్నాను కదా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి చూసి మన ప్రశాంతతను పోగొట్టుకోకూడదు మన మనశశాంతిని పోగొట్టకూడదు మన మనసులోని మన బాడీలోని మన మైండ్ లోని నెగిటివ్ ఎనర్జీ తెచ్చుకోకూడదు పాజిటివ్ గా ఆలోచ అలాంటి వాళ్ళని దూరంగా పెట్టి పాజిటివ్ ఆలోచనలు తెచ్చుకొని సంతోషంగా ఉండాలి దీనివల్ల ఏంటంటే మానసిక ఆందోళన టెన్షన్స్ బీపీలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం ఎన్నో జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ బంద చేయాలంటే అలాంటి వాళ్ళని అంత దూరంలోనే ఉంచాలి. నటిస్తారు నటించనివ్వండి
(13:45) ఎక్కడో పెద్ద దెబ్బ తింటారు. వాళ్ళు వేసుకున్న ముసుగే వాళ్లే ఊడతీసుకునే రోజు గ్యారెంటీ వచ్చి తీరుతుందండి అలాగే మీరు కూడా అలిసిపోయారా గట్టిగా ఊపిరి తీసుకొని వదలండి ఒక ఐదు సార్లు నేను చేస్తున్న పని అది కిలి మనుషుల గురించి మన మనసులోనుంచి వాళ్ళ గురించి ఆలోచనలు తీసేద్దాం. అందాలంటే ఏంటండి నమ్మకం నటన కాదు బాధను అర్థం చేసుకొని బాధను అర్థం చేసుకొని నాతో నిలబడి నిజమైన మనుషులు మీలో ఎంతమంది ఉన్నారులో పెట్టండి వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి అలాంటి పరిస్థితిలో ఉన్నారు కదా అలాంటి ఫ్రెండ్స్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు ఎవరికైనా అవ్వచ్చు షేర్ చేయండి
(14:30) థాంక్యూ

No comments:

Post a Comment