Thursday, June 11, 2026

నిద్ర లేమికి శాశ్వత పరిష్కారం ఈ లయ క్రియ - sleep technique by sagar sindhuri

నిద్ర లేమికి శాశ్వత పరిష్కారం ఈ లయ క్రియ - sleep technique by sagar sindhuri

Author Name:SAGAR SINDHURI

Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y-M2HedTOgw



Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(00:58) [సంగీతం] నమస్తే ప్రపంచంలో చాలామందికి ఇప్పట్లో బాగా నిద్రపోవడం ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయింది. కొంతమంది సంవత్సరాలుగా ఈ నిద్ర లేమి అనుభవిస్తూ ఉన్నారు ఎంత ప్రయత్నించినా ఒక సౌండ్ స్లీప్ అనేది వారికి రాదు మరసటి రోజు చాలా నీరసంగా జీవితం పైన ఉత్సాహం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇంకొంతమందికి నిద్ర వస్తుంది కానీ విపరీతమైన కలతతో నిండినటువంటి నిద్ర అంటే అన్ని పీడకలలు రకరకాల కలలు వచ్చి నిద్రలో సంతృప్తి లేకుండా ఉంటుంది.
(01:43) మరి ఇటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. ఈ పరిష్కారం మీరు తెలుసుకో తెలుసుకుని జస్ట్ ఒక ఐదు నిమిషాలు సాధన చేస్తే ఐదు నిమిషాల తర్వాత గాడాతి గాఢమైనటువంటి నిద్రను కలత లేనటువంటి కలలు లేనటువంటి నిద్రను మీరు అనుభూతి చెందుతారు. ఇది ప్రాక్టికల్ గా జరుగుతుంది. మరి ఈ యొక్క పరిష్కారాన్ని తెలుసుకునే ముందుగా అసలు నిద్రపోవడం అంటే ఏంటి? ఎందుకు నాకు నిద్ర సరిగా రావట్లేదు కళ్ళ ఎందుకు వస్తున్నాయి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం.
(02:24) చూడండి నిద్ర అంటే అది కేవలం మనం అనుకుంటున్నట్టు ఒక విశ్రాంతి కాదు ఒక రెస్ట్ ఆఫ్ టైం కాదు నిద్ర అనేది లయం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం సృష్టించుకున్నటువంటి మన ప్రపంచము చీకట్లోకి లయం అయిపోవడం అంటే ఉదయం నుంచి రాత్రి దాకా మనం అనేక రకాల భావోద్వేగాలతో అనుభవ అనుభవాలతో దృశ్యాలతో శబ్దాలతో ఇలా జీవితాన్ని అనుభూతి చెంది ఉంటాం అనేక జ్ఞాపకాలు మన ఆ మైండ్లో స్థిరమైపోయి ఉంటాయి.
(03:03) మరి ఉదయం నుంచి రాత్రి దాకా జరిగినటువంటి సృష్టిని మనం శూన్యంలోకి సంపూర్తిగా లయం చేయడాన్నే నిద్ర అంటారు. కానీ ఇక్కడ చాలా మందికి నిద్రలేమి రావడానికి కారణం ఏంటంటే వారు కేవలం కళ్ళు మూసుకుంటున్నారు గాని ఒక శరీరానికి విశ్రాంతిని ఇస్తున్నారు కానీ అసలైనటువంటి లయం అనేది ఇక్కడ జరగట్లేదు ఉదాహరణకు మీకు చాలా సులభంగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
(03:41) ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా లాప్టాప్ ఉంది ఒక 20 30 ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్స్ అప్లికేషన్స్ ఓపెన్ చేసి పెట్టేస్ున్నారు. అంటే దాదాపు చాలా ఫైల్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓపెన్ చేసి పెట్టున్నారు. ఇప్పుడు మీరు ఆ ఫైల్స్ అన్నిటిని లేదా అప్లికేషన్స్ అన్నిటిని క్లోజ్ చేసేయకుండా లాప్టాప్ లేదా మొబైల్ స్లీప్ మోడ్ లో పెట్టినంత మాత్రాన బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ అంతా అప్లికేషన్లు అన్నీ రన్ అవుతూనే ఉంటాయి.
(04:10) ఫైల్స్ అన్నీ ఓపెన్ లోనే ఉంటాయి. వాటి ప్రాసెస్ వెనకాల జరుగుతూనే ఉంటుంది అప్పుడు ఏమవుతుంది స్లీప్ బౌండ్ లో పెట్టినా కూడా మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది. లాప్టాప్ బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. సేమ్ మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఉదయం నుంచి రాత్రి దాకా మనము ఆఫీస్ లో ఫైల్స్ స్నేహితులతో ఫైల్స్ ఇంట్లో వాళ్ళతో ఫైల్స్ తర్వాత కోపంతో కోపానికి సంబంధించినవి సంతోషానికి సంబంధించినవి ఆశ్చర్యానికి అవమానానికి ఓ పని ఒత్తిరికి సంబంధించినవి అనేక రకాల అప్లికేషన్స్ ని ఫైల్స్ ని ఓపెన్ చేసి పెట్టేస్తున్నాం.
(04:46) మరి రాత్రి పడుకోవడానికి సిద్ధమై కళ్ళు మూసుకుంటున్నాం కానీ ఓపెన్ అయినటువంటి ఆ ఫైల్స్ ని క్లోజ్ చేయకుండా మర్చిపోయాం. అవే ఫైల్స్ మళ్ళీ విచిత్రమైనటువంటి కలల రూపంలో మనసు సృష్టించుకునే ఒక మాయా ప్రపంచం రూపంలో మళ్ళీ మనకు కలలు వస్తూ అవే ఆలోచనలు బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ నిద్ర కరువైపోతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిజానికి నిద్రపోవడం అంటే మనం సృష్టించుకున్న ప్రపంచాన్ని లయం చేసేసుకోవడం ఇప్పుడు మనం ఉదయం నుంచి రాత్రి దాకా ఓపెన్ చేసినటువంటి ప్రతి ఫైల్ ను క్లోజ్ చేయడం నేర్చుకోవాల ఎప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి లయం జరుగుతుందో రేపు పొద్దున మళ్ళీ ఒక
(05:33) అద్భుతమైనటువంటి సృష్టి జరుగుతుంది. అంటే రోజును ఎప్పుడైతే మనం సంపూర్తిగా నిజంగా మనం పూర్తి చేస్తామో రేపు నిజంగా అద్భుతమైన శక్తితో కొత్తదనంతో జీవితం ప్రారంభం అవుతుంది. మరి ఈ యొక్క ఫైల్స్ ను క్లోజ్ చేయడం అనే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా క్లోజ్ చేయాలి కంప్యూటర్ కి అయితే బటన్ ఉంటుంది మరి మనకు ఆ బటన్ ఏంటి ఆ స్విచ్ ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ స్విచ్ ని అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటగా అసలు మనకు నిద్ర అనేది ఏంటో అర్థం చేసుకోవాలి.
(06:09) చూడండి నిద్రపోవడం అంటే మొట్టమొదట మనం ఉదయం నుంచి మన శరీరాన్ని వాడుకుంటాం. మన మనసును ఓపెన్ చేసి అన్ని రకాల ఎమోషన్స్ ను వాడుకుంటాం. అదేవిధంగా ఆ మన ప్రాణశక్తిని కూడా మనం ఎక్కువ తక్కువలతో వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన శరీరంలో మన యొక్క టోటల్ బాడీలో ఫిజికల్ బాడీ, క్రానిక్ బాడీ, అదే విధంగా మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ అన్నీ కూడా అందులో ఉన్నాయి.
(06:39) నిద్ర అంటే ఏంటంటే ఒక్కొక్క బాడీని ఒక్కొక్క శరీరాన్ని పూర్తిగా లయం చేయడం రెస్ట్ లోకి తీసుకెళ్లడం మనం కేవలం ఫైల్స్ అన్నిటిని క్లోజ్ చేయకుండా ఈ జ్ఞాపకాలన్నిటిని క్లోజ్ చేయకుండా పడుకున్నంత మాత్రాన లోపల మన ప్రాణము యాక్టివేషన్ లోనే ఉంటుంది. చూడండి ఉదయం ఏదో ఒక అవమానకరమైనటువంటి సంఘటనను మనం కళ్ళు మూసుకొని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నప్పుడు లోపల అదే ఎమోషన్ స్టార్ట్ అవుతుంది బాడీలో శరీరంలో అదే ప్రకంపనలు మొదలవుతాయి అదే విధమైనటువంటి ఎమోషన్ మళ్ళీ క్యారీ ఆన్ అవుతుంది.
(07:12) అంటే ఇక్కడ నిజంగా మన భౌతిక శరీరం రెస్ట్ లోకి వెళ్ళట్లేదు మన హార్మోనల్ సిస్టం అనేది రెస్ట్ లోకి వెళ్ళట్లేదు మన మైండ్ అనేది రెస్ట్ లోకి వెళ్ళట్లేదు మన ఇంటలెక్చువాలిటీ ఈగో అనేది రెస్ట్ లోకి వెళ్ళట్లేదు. మరి వీటన్నిటిని రెస్ట్ లోకి ఎప్పుడైతే మనం తీసుకొస్తామో విశ్రాంతిలోకి తీసుకొస్తామో వీటన్నిటిని శూన్యంలోకి లయం చేసేస్తామో అప్పుడు మాత్రమే నిద్ర సాధ్యమవుతుంది.
(07:42) చాలా మంది గమనిస్తే వారికి నిద్ర రాకపోవడానికి కారణం నూటికి నూరు పాళ్ళు ఇదే ఉంటుంది వాళ్ళు ఫైల్స్ అన్నిటిని పూర్తిగా షట్ డౌన్ చేయరు. సిస్టం ని సరిగ్గా షట్ డౌన్ చేయరు. మరి ఎలా చేయాలి దీన్నే నేను లయక్రియ అంటాను. లయక్రియ అంటే మన భౌతిక శరీరం ప్రాణమయ కోసం మనోమయ కోసం అదేవిధంగా విజ్ఞానమయ ఆనందమయ కోసాలు ఈ పంచకోశాలని కూడా సంపూర్తిగా షట్డౌన్ చేసే క్రియ అన్నమాట ఇది మనం ఎలా చేయాలి అంటే కేవలం ఇది ఐదు నిమిషాలు మాత్రమే సరిపోతుంది.
(08:17) కేవలం ఐదు నిమిషాలు మీరు పడుకోబోయే ముందు ప్రశాంతంగా మీ యొక్క బెడ్ పైన ప్రశాంతంగా పడుకోండి మొట్టమొదటగా ఇప్పుడు మన భౌతిక శరీరాన్ని రెస్ట్ లోకి తీసుకోవాలి. యాక్చువల్ గా మనం పడుకునే ఉంటాం శరీరం ఏమి కదలదు. కానీ లోపల కదులుతూనే ఉంటుంది. ఎందుకంటే మన ఎమోషన్స్ తాలూకు ఆ యొక్క విషయాలన్నీ కూడా మన ఊపిరి వేగాన్ని మన గుండె వేగాన్ని మన నాడీ వ్యవస్థలో నరాల్లో వేగాన్ని కూడా కదిలిస్తూనే కలిగిస్తూనే ఉంటాయి.
(08:48) కాబట్టి శరీరాన్ని కంప్లీట్ గా రిలాక్స్ చేయాల. ఎలా చేయాలంటే జస్ట్ కేవలం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ అరికాలు దగ్గర నుంచి మీ బొట అరికాలు బొటన వేలి దగ్గర నుంచి ఒక్కొక్క భాగాన్ని లూస్ గా వదిలేస్తూ కంప్లీట్ గా రిలాక్స్ చేయండి ఎక్కడా బిగింపు లేకుండా అరికాళ్ళు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, నడుము, వీపు భాగము, మెడభాగము, తలభాగము, కాళ్ళు, చేతులు ఇప్పుడు ఒకసారి మొత్తం శరీరం మొత్తాన్ని పూర్తిగా మీ భారాన్ని భూమికి వదిలేసి ఒక శవం ఏ విధంగా అయితే ఆ రెస్పాన్స్ లేకుండా ఉంటుందో ఆ విధంగా కళ్ళు మూసుకొని శరీరంలో ఏ భాగంలో కూడా బిగింపు లేకుండా మనం ప్రతి
(09:36) పార్ట్ను ఒక్కొక్క పార్ట్ ని సంకల్పం చేత రిలాక్స్ చేయాలి. ఇప్పుడు శరీరం రిలాక్స్ అయిపోతుంది. రెండవది ఇప్పుడు మన ప్రాణాన్ని రిలాక్స్ చేయాలి. చూడండి అనేక రకాల విషయాలు మనం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే గనుక గుర్తు తెచ్చుకుంటే గనుక ఉదయం నుంచి జరిగినవి ఊపిరి వేగం ఆటోమేటిక్ గా మన భావోద్వేగాలను బట్టి మారుతుంది. మరి ఈ ఊపిరి వేగాన్ని ప్రాణాన్ని సమతోల్యం చేయాలి. దీనికోసం ఏం చేయాలంటే గమనించడమే.
(10:05) చూడండి మీ శరీరాన్ని గమనిస్తే అది రిలాక్స్ అవుతుంది. మీ శ్వాసను గమనిస్తే ప్రాణము సమతోల్యంలోకి వచ్చి ప్రాణం కూడా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీ శ్వాసను ఒక రెండు నిమిషాల పాటు ఎలా గమనించాలంటే ద 100% ఫోకస్ తో సంపూర్ణంగా కృత్రిమంగా మీరు శ్వాస తీసుకోకుండా ఆల్రెడీ వస్తూ పోతున్న శ్వాసను ప్రశాంతంగా ముక్కు చివరి దగ్గర గమనించండి.
(10:34) ఆటోమేటిక్ గా శ్వాసలో జర్క్స్ అన్ని తగ్గిపోయి ఆ ప్రకంపనలు తగ్గిపోయి శ్వాస చాలా సున్నితంగా యూనిఫామ్ గా తయారవుతుంది. ఇప్పుడు మన ప్రాణం కూడా రిలాక్స్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది మన మనసును రిలాక్స్ మన మనసును బుద్ధిని ఇగో ఈ మూడు శరీరాలను ఒకేసారి రిలాక్స్ చెయ్యాల. ఇది చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ఒక క్రియ ఉంది దీన్నే లయక్రియ అంటారు చూడండి కేవలము కళ్ళు మూసుకొని ప్రశాంతంగా లోపల ఈ నల్ల కనుగుడ్లు కదిలించకుండా కనుపాపలను కదిలించకుండా ప్లస్ ఈ యొక్క రెప్పల పైన ఏమాత్రం ప్రెజర్ లేకుండా నొప్పి లేకుండా మీరు ఈ రెండు కనుబొమ్మల మధ్య భాగాన్ని అక్కడ ఆ
(11:20) భాగంలో ఉన్నటువంటి చీకటిని బ్లాంక్నెస్ ని లోపల నుంచి గమనించాలి. ఇలా గమనిస్తున్నప్పుడు మీ ఒక కడుపులో గాని కళ్ళు చేతుల్లో గాని ఒక వైబ్రేషన్ వస్తుంది ఒక కంపనం జరుగుతుంది. మీరు ఇంకా బాగా గమనిస్తే గనుక ఆ కంపన మొత్తం నిలిచిపోయి ఒక గొప్ప నెట్వర్క్ జస్ట్ రిలాక్స్డ్ బ్రెత్ వస్తుంది. అప్పుడు పూర్తిగా ఈ యొక్క ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఈ మూడు కోశాలు కూడా రిలాక్స్ అయిపోతాయి షట్ డౌన్ అయిపోతాయి.
(11:59) ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చూడండి మన శరీరంలో ఆజ్ఞ చక్ర ప్రాంతం అనేది చాలా సెన్సిటివ్ అయినటువంటి ప్రాంతం. ఈ ఆజ్ఞ చక్రంలోకి ఎప్పుడైతే ఎనర్జీ లోపలికి ఎంటర్ అవుతుందో అప్పుడు శరీరము ఒక అత్యున్నత స్థాయి మంచి కాన్షియస్ స్టేట్ కి వెళ్తుంది. ఎందుకంటే సమస్త శక్తిని కూడా అది ఒక కేంద్రంలోకి తీసుకొచ్చుకుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకొని కనుపాపలను కదిలించవో అప్పుడు దృష్టి బయటికి పోవడం సాధ్యం కాదు కేవలం కళ్ళు కదిలించినప్పుడే దృష్టి బయటకి వెళ్తుంది.
(12:37) మన కనుపాపలను మనం స్టాటిక్ గా పెడితే గనుక కళ్ళు మూసుకొని ఇప్పుడు శక్తి శక్తి లో నుంచి బయటకి వెళ్లకుండా బాహ్యం నుంచి ఈ యొక్క థర్డ్ ఏ ద్వారా ఈ యొక్క ఆజ్ఞ చక్రం ద్వారా శక్తి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలో మనిషి పరిపూర్ణమైనటువంటి వర్తమాన స్థితిలో ఉంటాడు ఈ విషయాన్ని ఈ యొక్క సాధనని దీన్ని అంతః త్రాటకం అని కూడా అంటారు. మరి ఈ సాధనని కేవలం ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాలు చేస్తే చాలు కంప్లీట్ గా మన పంచకోశాలన్నీ 100% రిలాక్స్ అయిపోతూ ఉంటాయి.
(13:12) ఇప్పుడు వెంటనే ఈ మూడు ప్రక్రియలు శరీరాన్ని రిలాక్స్ చేసాం ప్రాణాన్ని రిలాక్స్ చేశం మనసు బుద్ధి అహంకారాన్ని రిలాక్స్ చేసేసాం. ఎప్పుడైతే ఈ పంచకోశాలు రిలాక్స్ అయ్యాయో కొంతసేపు నేను నిద్రపోతున్నాను అని అనుకోకుండా కేవలం ఒక భావన మార్చండి. ఈ శరీరం ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. అని శరీరానికి శరీరానికి వచ్చే నిద్రను ఏం జరుగుతుందో గమనించండి చాలు శరీరం నిద్రపోతూ ఉందని శరీరాన్ని పూర్తిగా సంపూర్ణంగా గమనిస్తే గనుక కేవలం రెండు మూడు నిమిషాల్లోనే గాఢమైనటువంటి లయం జరిగి సంపూర్ణమైనటువంటి నిద్ర మనకు ప్రాప్తం అవుతుంది. ఇది ఈ యొక్క లయక్రియ.
(13:54) లయక్రియలో ముఖ్యంగా మూడు పార్ట్లు ఉంటాయి. శరీరాన్ని రిలాక్స్ చేయడం, ప్రాణాన్ని రిలాక్స్ చేయడం మనసు, బుద్ధి, చిత్తం అహంకారాలను రిలాక్స్ చేయడం అంటే ఈ మూడు కలిపి ఈ క్రియలను గనక మనం చేసినట్లయితే మనకు అద్భుతమైనటువంటి నిద్ర సాధ్యమవుతుంది. దీనివల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది.
(14:17) దీన్నే యోగ నిద్ర అని కూడా అంటారు.

No comments:

Post a Comment