Thursday, June 11, 2026

పుష్పపాత్రకి ఇంకొక రూపాంతరం ఇతనిపాత్ర,ఇన్నేళ్ళగా నటించే ఆమె ఏమిసాధించిందో తెలీదు,అంతా గందరగోళం

పుష్పపాత్రకి ఇంకొక రూపాంతరం ఇతనిపాత్ర,ఇన్నేళ్ళగా నటించే ఆమె ఏమిసాధించిందో తెలీదు,అంతా గందరగోళం

Author Name:different issues with priyadarsini

Youtube Channel Url:https://www.youtube.com/@differentissueswithpriya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yyMuKJfCB5M



Transcript:
(00:01) హాయ్ అండి పెద్ది సినిమా మీద బాగా పెద్ద దుమారమే రేపుతుంది. బహుశా నాకు నేను మొదటి నుంచి కూడాను ఆ పెద్ది గురించి పెద్దగా నేను ఆలోచించటంలే ఎందుకు అంటే అది ఏదో కాన్కాక్షన్ ఆఫ్ మెనీ మూవీస్ లాగా అంటే ఏంటంటే రకరకాల మూవీస్ అన్నిటిని సేకరించి దానిలో నుంచి అక్కడక్కడ అక్కడక్కడ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ తీసుకొచ్చి దీనిలో పెట్టినట్టుగా దీనిలో కాన్సెప్ట్ వరకు బాగానే ఉంది కానీ ఏంటంటే ఏదో స్పోర్ట్స్ దాని గురించి ఏదో చాలా కానీ ఏంటంటే అసలు థీమ్ అసలు ఏంటి స్పోర్ట్స్ గురించి అంటే యువతకి ఏదైతే వాళ్ళు మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో ఆ మెసేజ్ మాత్రం లోపం
(00:45) జరిగింది అంట ఎందుకు అంటే ఈ జానవి క్యారెక్టర్ ఒకటి ఉంది. మొత్తం ఒక సెక్స్ సెక్స్ కి సంబంధించిన సెక్స్ టూల్ తప్ప ఈ అమ్మాయి ఎందుకు కూడాను ఆ సినిమా లో ఎందుకు కూడాను పనికిరాదు రాని క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లేకపోయినా కూడా నడుస్తుంది అంటే ఏంటంటే బహుశా ఏమన్నా బహుశా ఈ బుచ్చిబాబు గారు డైరెక్టర్ పాపం బుచ్చిబాబు గారు ఏంటంటే మసాలో జోడించాలి ఎందుకంటే శ్రీదేవిగారు అమ్మాయి కాబట్టి శ్రీదేవి గారిని చూసినట్టుగా శ్రీదేవి గారిని మిస్ అయిన వాళ్ళు శ్రీదేవి అభిమానులు అందరూ కూడా అమ్మాయిని చూసి చూడటానికి ఎగబడతారంటే రాతయ్యి బాత గయ్యి
(01:19) లాగా శ్రీదేవి లేదు శ్రీదేవితో పాటే అభిమానులందరూ వెళ్ళిపోయారు శ్రీదేవికి కూతురు లేకోతే శ్రీదేవికి ఇంకో దూరపు చుట్టాలు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అంటే అప్పుడు అట్లా అనుకుంటే ఆ రోజుల్లో మహేశ్వరే బాగా గొప్ప పెద్దగా పెద్ద హీరోయిన్ అయ్యేది కాబట్టి ఏంటంటే అవేమి నడవవు ఏదో శ్రీదేవి కూతురు వచ్చింది అమ్మాయికి శ్రీదేవి కూతురు అనే ఒక ట్యాగ్ తప్ప అసలు ఆ అమ్మాయి విషయంలో ఇప్పుడు వచ్చి 10 ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయింది ఆ అమ్మాయి సినిమా ఎంట్రీ ఎంట్రీ చేసి ఇంతవరకు ఏం లేదు ఆ పీలికలు వేసుకుని ఎగరటం ఆ పీలికలు వేసుకుని ఓవర్ ఎక్స్పోజల్ అంటే ఏంటంటే
(01:58) వాళ్ళ ఫాదర్ ఒకడు ఉన్నాడు ఆవిడకి మంచిగా వెనకాల నుంచి వెన్ను దన్ను దన్ను చూపలోగా ఉన్నవాడు ఆయన ఏంటంటే ఆయన నువ్వు ఎన్నైనా సినిమా ఎన్నైనా సినిమాల జై తల్లి కానీ ఏంటంటే నువ్వు చక్కగా ఎట్లాగైనా ఓవర్ ఎక్స్పోజింగ్ చేసుకో ఏం పర్వాలేదు కానీ ఏంటంటే మనకి మనం నువ్వు బాగా సినిమా స్టార్ లాగా ఎదగాలంటే సినిమా స్టార్ లాగా ఎదగాలంటే ఎక్స్పోజింగ్ తో రాదు సార్ కాబట్టి ఏంటంటే ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఏదో చీకట్లో అమ్మాయికి ఏదో హీరో ముద్దు పెట్టటం అనేది ఎంత అప్సడ్ గా ఎంత నాన్సెన్స్ గా ఉందంటే ఆ అంటే ఏంటంటే ఆడదాని ఇష్టా ఇష్టాలతో ఏం సంబంధం లేదు ఒకవేళ ఆడది
(02:40) గనుక బాగా నచ్చితే మగాడికి వాడు ఏదైనా చేసేయొచ్చు నేను ఇష్టపడ్డాను కాబట్టి నాకు ఇదిగో ఇంతే నేను ఇలాగే చేస్తాను అనే ఒక ధోరణిని ని కనిపించేలాగా చేశాడు ఆయన డైరెక్టర్ గారు మహానుభావుడు ఆయన గొప్పవాడు మరి ఆయన ఆయన దృష్టిలో మరి ఎన్ని జరిగినాయో ఇట్లాంటివి మరి మనకు తెలియదు కానీ కానీ ఏంటంటే రామచరణ చాలా మంచి యాక్టర్ చాలా అతను రంగస్థలం అట్లా మంచి మంచి సినిమాలు చేశడు అతను కానీ ఏంటంటే ఆ పుష్ప అనే సినిమా ఒకటి చాలా ఓహో అని పెద్ద హిట్ అయ్యేసరికి వాళ్ళ చుట్టాల అబ్బాయి వాళ్ళ అబ్బాయి చుట్టాల అబ్బాయి అంటే కజినే లేండి చుట్టాల అబ్బాయి ఉంది కానీ అయితే
(03:15) అతనికి వచ్చినప్పుడు చాలా ఇత ఇతనికి ఎందుకు రాకూడదు అనే ఉద్దేశంతో ఏమన్నా ఈ కథ రచయిత అట్ట తయారు చేసి అట్లాగు ఒక రకంగా కథని తయారు చేశడేమో అనిపిస్తుంది సేమ్ పుష్పలో ఎలా ఉన్నాడో పుష్ప క్యారెక్టర్ ఎలా ఉన్నా ఉన్నదో అల్లు అర్జున్ అట్లాగే ఉన్నది ఇంకా పుష్ప త్రీ అని పెట్టుకోవాల్సింది కదా పుష్పట పుష్ప త్రీ లేకపోతే ఇంకా ఇట్లాంటివే పెట్టుకుంటే బాగుండేది ఎందుకంటే ఆ గెటప్ కూడా పుష్ప గెప్టప్ లాగే ఉంది కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా ఇట్లాంటి సినిమాలు చూసి ఎవరికీ లాభ లాభం ఎవరికంటే ప్రొడ్యూసర్ కి ప్రొడ్యూసర్ కి లాభం
(03:50) రావాలని తీసినట్టుగా ఉంది ప్రొడ్యూసర్ అంటే రామచరణ్ తేజకి ఎంతమంది ఫ్యాన్లు ఉన్నారో వాళ్ళందరూ వెళ్లి చూస్తారు సరే బానే ఉంది కానీ ఏంటంటే దానివల్ల ఎవరికీ లాభం అంటే యూత్ ఇట్లాగే సర్వనాశనం అయిపోతున్నారు వాళ్ళు సినిమా చూసి వస్తున్న థియేటర్లో చూసి వచ్చిన వాళ్ళందరూ కూడాను అబ్బబ్బబ్బా మేము చాలా ఎమోషన్ అయిపోయామండి కొన్ని కొన్ని చోట్ల గగురు పాట్లు పొలిచినాయండి గూజ బంప్స్ వచ్చేసినాయండి గూజ్ బంస్ వచ్చేయటానికి కారణం ఎందుకయ్యా తండ్రులారా మీరు వెళ్లి వెళ్లి శుభ్రంగా చదువుకోండి బాగా మంచి మార్కులు తెచ్చుకోండి మంచి మంచి మంచి మంచి
(04:22) చదువులు చదువుకోండి హైయెస్ట్ చదువులు చదువుకొని హైండ్ హైయెస్ట్ ర్యాంకులు తెచ్చుకొని హైయెస్ట్ జాబ్స్ తెచ్చుకొని హైయెస్ట్ శాలరీస్ లో హ్యాపీగా ఉండండి ఎందుకు మీకు వచ్చిన మీకు ఎందుకు ఈ ఈ తగలాటాలు ఎందుకు పెట్టుకుంటారు టైం వేస్టులు పోనీ మంచి సినిమా రంగస్థలాం లాంటిది ఏదైనా గొప్పది లేకపోతే మగధీర లాంటి సినిమా ఏదైనా ఎంటర్టైన్మెంట్ గా ఏదైనా ఉంంటే పోనీ అనుకోవచ్చు దీనిలో ఏం మెసేజ్ ఇచ్చాడు ఏం మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ అంటే మరి నాకు అర్థం కాలేదు ఏం మెసేజ్ ఇచ్చాడు ఒక ఆడదంటే ఒక టూలు ఒక సెక్స్ కి సంబంధించిన టూల్ కాబట్టి దాన్ని ఇష్టం వచ్చిన దాని మీద పడిపో ఎగబడిపో
(04:56) దాన్ని దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకో దాన్ని ముద్దు పెట్టు దాన్ని ఏదైనా చేయి చీకట్లో అయినా చేయి వెలుతురులో అయినా చెయి ఎక్కడైనా చెయి కాబట్టి ఏంటంటే అన్ని నడుస్తాయి అనిఅంటే అసలే ఆల్రెడీ మన దేశంలో ఈఈ అట్రాసిటీ రేట్ కావచ్చు ఈ రేపు రేటు కావచ్చు ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయినాయి అందులో ఇట్లాంటి సినిమాలు రావడం మూలంగా యువత ఎంత నాశనం అయిపోతారు ండి వాళ్ళకి ఏమన్నా చదువు సన్యలు వస్తుంది అబ్బుతయా ఏమన్నా వాళ్ళఏమన్నా అసలు ఏమన్నా మంచి నేర్చుకుంటారా వాళ్ళకి సంబంధించిన ఫ్యూచర్ కోసం వాళ్ళఏమన్నా ప్లాన్ చేసుకుంటారా ఏమి చేసుకోరు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇదంతా
(05:28) కూడాను ఎంత నాన్సెన్స్ గా ఉంటుందంటే సినిమాలు ఒకప్పుడు రామారావు అట్లాంటి ఇట్లాంటి క్యారెక్టర్లలో కూడా చేశడు ఆయన రామారావు నాగేశ్వరరావు కానీ ఇట్లా ఎగబడి ఆడవాళ్ళ మీద ఎగబడిపోయి ముద్దులు పెట్టుకుని లేకపోతే ఆడవాళ్ళని చూసి అక్కడ అక్కడ ఒత్తి ఇక్కడ ఒత్తి అక్కడ చేసి అక్కడ ఉన్న ఇట్లాంటి గలీజు మాట గలీజు పనులన్నీ ఎప్పుడూ ఏం చేయలేదు కానీ ఏంటంటే ఇదే గొప్ప రామచరణ్ తేజ చేశాడు కాబట్టి ఇదే గొప్ప అనుకుంటున్నారు జనాలు జనాలు అతను పైగా ముఖ్యంగా ఏంటంటే అతన్ని అతని అభిమానులు ఎంతమైతే ఉంటారో చిరంజీవి అభిమానులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరినీ
(06:05) దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా ఉంది కానీ కానీ ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా లేదండి ఆడవాళ్ళని అంటే ఏంటంటే ఇప్పుడు నేను నేను ఆడవాళ్ళ వైపు నుంచి నేను స్పందిస్తున్నా ఆడవాళ్ళ ఆడ ఆడదాన్ని అట్లాగు సెక్షువల్ గా ఎక్స్ప్లాయిట్ చేయడంలో ఉద్దేశం ఏంటి అసలు ఎన్ని ఎన్ని దిశా చట్టాలు ఇంకా చట్టాలు అవి చట్టాలు ఈ చట్టాలు ఇన్నెన్ని ఏవో ఏవో రావడానికి తేవటానికి ప్రయత్నించారు కానీ ఏం లాభం అసలు ఇంకా ఏంది ఇట్లాగే ఇట్లాంటి వాళ్ళే రెచ్చిపోతూ ఉంటారు అదేంటి రామచరణ్ అట్లా చేశాడు నువ్వు కూడా నా దగ్గరికి వస్తావా లేకపోతే నాకు నువ్వు నచ్చావు
(06:38) నువ్వు నాకు ఇంకోటి రామచరణ అతను పుష్ప లాగా ఇమిటేట్ చేయడానికి ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా తగ్గేదేలే అన్నట్టుగా ఇతను కూడాను రామచరణ్ కూడా ఏదో ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అనటానికి ట్రై చేశాడు నేను సినిమా చూడలేదు కానీ రివ్యూలు రివ్యూలకు సంబంధించింది వాటికి మిగిలినవన్నీ కూడా కంప్లీట్ గా నేను మొత్తం అర్థం చేసుకున్నానండి కాబట్టి ఏంటంటే ఆ సినిమాలో ఏమీ లేదన్నమాట అసలు కంప్లీట్ గా ఏమీ లేకుండా ఏదో పై పైన పైపైన ఏదో ఏవో ఏవో ఒక మెరుగులు తీసుకొచ్చేసి ఒక అమ్మాయికి సెక్స్ అప్పీల్ డ్రెస్సులు వేసేసి ఆ అమ్మాయి శ్రీదేవి కూతురు శ్రీదేవి కూతురు
(07:12) అని చెప్పి ఒక పబ్లిసిటీ ఇచ్చేసి ఇట్లాంటివన్నీ చేయడానికిని ఈ సినిమా తీశరేమో అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి విషయాలు రావటం మూలంగా ఏంటంటే గవర్నమెంట్లు వల్ల ఈ నీట్ పేపర్లు ఇవి ఇవన్నీ కూడాను ఇవి మొత్తం లీక్ అవ్వటం ఇట్లా అనేక రకాల పరీక్ష కాయితాలు పత్రాలు లీక్ అవ్వటం దానితో యువత నాశనం అయిపోతుంటే ఈ సినిమా వాళ్ళు దగులుకున్నారు యువత మీద పడ్డారు.
(07:43) యువతను ఏమాత్రం కూడాను బతకటానికి వీలు లేకుండా చేసి అడుక్కు తినటానికి కూడా పనికి రాకుండా చేసి ఇట్లా యువత అంతా ఇట్లాగ ఆలోచిస్తూ ఉంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఈ యువత ఏమైపోతారు అనేది నాలాంటి వాళ్లకైతే చాలా బాధగా ఉందండి కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి సబ్జెక్టులు ఎక్కువ కూడాను మనం మనం ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే రాబోయే సినిమాలన్నీ ఇదే మూస మీద అల్లేసేస్తారు కథలు మొత్తం అల్లేసేస్తారు ఇంకా రాబోయే యువత మొత్తం మనది యువతల్లో కనీసం నిన్న మున్నటి వరకు ఎవరికైనా నచ్చని నచ్చని వాళ్ళకి మన దేశంలో ఉన్న పద్ధతులు నచ్చని
(08:20) వాళ్ళకి సిస్టం నచ్చని వాళ్ళకి చదువు మీద చదువు సిస్టం నచ్చని వాళ్ళకి లేకపోతే ఉద్యోగాల అవకాశాలు లేని వాళ్ళకి ఫారిన్ కంట్రీలు వెళ్లే అవకాశం ఉండేది ఇప్పుడు అది కూడా దొరకడం కష్టంగా ఉన్నది కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే యువతలు సినిమా పిచ్చి మానుకోండి మీ మీ మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇట్లాంటి సినిమాలు చేస్తున్నారు లేకపోతే ఆడవాళ్ళని ఇంత నాశనంగా ఇంత నీచంగా చూపిస్తారు ఆ అమ్మాయికి ఏదనా ఒక మంచి విజయశాంతి ఉంది ఆ అమ్మాయి సినిమాలు మంచి మంచి సినిమాలు చేసింది ఆ అమ్మాయి మంచి మంచి సినిమాలు చేసి యాక్షన్ ఓరియెంటెడ్ గాను లేడీ
(08:50) అమితాబ్ బచ్చన్ గా ఏదన్నా అట్లాంటివి ఏదన్నా మరి మన శ్రీదేవి మన శ్రీదేవి మన శ్రీదేవి కూతురు అన్నప్పుడు ఆ శ్రీదేవి మీద ఏదన్నా నిజంగా గనుక మర్యాద ఉంటే గౌరవం ఉంటే ఆ అమ్మాయి కూతురికి ఏదన్నా మంచి మంచి క్యారెక్టర్ ఇవ్వాల్సింది ఒక యాక్టింగ్ ఓరియెంటెడ్ గా ఒక నటన నటన మీద బేస్ అయిన క్యారెక్టర్ ఇస్తే బాగుండేది అంతేగానీ అమ్మాయి ఏదో సెక్స్ టూల్ లాగా ఉపయోగించుకునే క్యారెక్టర్ ఇస్తే ఏంటండీ ఇదిఏమన్నా అర్థం పర్థం ఉందా నిజంగాను రాబోయే కాలంలో మాత్రం ఏంటంటే సినిమాలు ఎట్లా అయిపోతాయో ఎంత వెర్రితలలు అయిపోతాయో ఇట్లాంటి ఎవరెవరు ఏ డైరెక్టర్లు
(09:24) వస్తున్నారో ఏం చేస్తున్నారో ఏంటి నాశనం చేస్తున్నారో ఆల్రెడీ నాశనం అయిపోయింది. మొత్తం దేశంలో అన్ని రకాల సిస్టంలు నాశనం అయిపోయినాయి సినిమాలు అంతకంటే నాశన సినిమా హీరోలకి రాజకీయాల్లోకి పోవాలో తెలియటంలేదు వాళ్ళు వాళ్ళు నటన నటనలో ఉండాలో తెలియదు నటనలో ఒక ఒక కాలు రాజకీయాల్లో ఒక వేలు అన్నీ నాకే కావాలి అంతా నాకే కావాలి అనే పద్దతిలో ఉన్నారు ఇండియాలో మన మన నట మన యాక్టింగ్ ఫ్రెటర్నిటీ వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇలాంటి సినిమాలు రావటం మూలంగా యువత నాశనం అయిపోతున్నది ఆడవాళ్ళు నాశనం అయిపోతారు నాశనం అయిపోతారు మొత్తం దేశమంతా బ్రష్టు పట్టిపోతుంది ఆ యువత పాడైపోతే
(10:02) దేశానికి దేశానికి వాళ్లే కదండీ వెన్నెముకలు కాబట్టి ఇది ఆలోచించుకోవాలి ఇట్లాంటి సినిమాలు రాబోయే కాలంలో తక్కువ తీసుకుంటే అసలు తగ్గించేసేసుకుంటే మొత్తం అసలు కంప్లీట్ గా లేకుండా యువతకి ఏదనా మంచి మీరు చదువుకోవాలి ఏదన్నా ఒక చిన్న ఏదన్నా ఒక మంచి టాలెంట్ ఉన్నది అతన్ని ఎలా వృద్ధి చేసుకుంటాడు ఎలాగో నేషనల్ వైడ్ నేషన్ వైడ్ గా ఎలాగో ప్రాక్టీస్ లోకి వెళ్తాడు కాంపిటీషన్ లోకి వెళ్తాడు అట్లాంటివి ఏ విధంగా ఒక కథ తయారు చేసుకుంటే బాగుండేది కానీ ఇట్లాగ పనికిమాలిన పనికిమాలిన ఒక సీన్లు పెట్టి పనికిమాలిన కథలు అల్లి పనికి మాలిన ఒక హీరో హీరో ఉన్నాడు ఒక
(10:38) ఫ్యాన్ బేస్డ్ హీరో ఉన్న హీరో ఉన్నాడు మాకు ఫ్యాన్ ఫాలోయింగ్ హీరో ఉన్నాడు అని అతన్నే కేవలం బేస్ చేసుకుని అతని మీదే మొత్తం అతనే మొత్తం క్యారీ చేయాలి అంటే మాత్రము ఈ సినిమాలు అయ్యేవి కాదు పెట్టేవి కాదు అనవసరంగా రామచరణ్ సినిమాల లిస్ట్ లో ఇదొకటి బ్లాక్ లిస్ట్ గా అయిపోతుంది ఇదిఒక పనికి రాని సినిమాలాగా అయిపోతుంది ఇప్పుడేదో సినిమా బాగా లేకపోయినా గాని బాగుంది బాగుంది బాగుందని ఊదరగొట్టేస్తున్నారు మొత్తం మొత్తం సెల్ఫ్ ప్రోక్లైమడ్ గా చేసేసుకుంటున్నారు కాబట్టి నా బాధ అంతా ఏం లేదు ఇట్లాంటి సినిమాల మూలంగా రాబోయే కాలంలో యువత అంతా కూడాను
(11:17) నిర్వీర్యం అయిపోతుందని నా ఉద్దేశం ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్

No comments:

Post a Comment