Thursday, June 11, 2026

#darkpsychology | కొనలేనిది కోల్పోవద్దు! | Hari Raghav | Square Talks

#darkpsychology | కొనలేనిది కోల్పోవద్దు! | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8D3c15ZVx1Q



Transcript:
(00:05) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఇవాళ డాగ్ సైకాలజీలో టాపిక్ టాపిక్ వచ్చేసి కొనుక్కోలేనిది కోల్పోవద్దు ఈ కొనుక్కోలేనివి ఏంటి ఎందుకు కోల్పోవద్దు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాగ గారి మాటలో తెలుసుకుందాం హలో సార్ హలో హర్షిత ఈ కొనుక్కోలేనిది కోల్పోవద్దు అని టాపిక్ పెట్టారు కొనుక్కోలేది ఏంటిది
(00:49) ఎందుకు కోల్పోవద్దు రైట్ ఎస్టర్డే మనం మాట్లాడినప్పుడు డబ్బు ఎంత ఇంపార్టెంట్ అన్న దాంట్లో మీరు డబ్బు నేను ఇంపార్టెంట్ కాదు ఇంపార్టెంట్ కాదని అనలేదు డబ్బు [గొంతు సవరించుకోవడం] ఒకటే ఇంపార్టెంట్ కాదన్నాను డబ్బు కాకుండా చాలా ఇంపార్టెంట్ అని ఉంటాయి అనేది నా ఉద్దేశం. ఒకరు ఎవరో కామెంట్ చేశారు డబ్బు మీరు ఇంపార్టెంట్ కాదు అంటున్నారు.
(01:10) డబ్బు లేనిదే ఆ ఆడపిల్లలు చూడరు అసలు ఎక్కేసేయరు. మరొకరు మీరు డబ్బు ఇంపార్టెంట్ కాదంటున్నారు డబ్బు అవసరం లేదు అంటున్నారు మీరేమో అంత ఎక్కువ చార్జ్ చేస్తున్నారు పేరెంటింగ్ కి తగ్గించొచ్చు కదా అనేది వాళ్ళ యొక్క కామెంట్ మొదట ఆడపిల్లలు డబ్బుని చూసి వస్తున్నారు అనింటే నిన్ను చూసి రావట్లేదు. నేను డబ్బు కోసం వస్తున్నాను డబ్బు అయిపోగానే నిన్ని వెంటనే విడిచిపెట్టే అవకాశం ఉంటది. అది మనం తెలుసుకోవాలి.
(01:43) డబ్బు ఉంటే ఆడపిల్లలు వస్తున్నారు అంటే అది నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు డబ్బు లేకపోయినా నిన్ను ఎవరైనా ఇష్టపడుతుంటే అది నీకు సంబంధించినటువంటిది. కేవలం డబ్బు మాత్రమే చూసుకుంటారు వాళ్ళు డబ్బు కోసం మాత్రమే వస్తారు అట్లాగే నా నేను ఎందుకు చార్జ్ చేస్తున్నాను అంటే వాళ్ళ కొంతమంది దృష్టిలో అది చాలా ఎక్కువ కావచ్చు నేను 15,000 చార్జ్ చేస్తున్నాను పేరెంటింగ్ బట్ అది చాలా ఎక్కువ వర్త్ యాక్చువల్లీ కానీ నేను 15,000 చార్జ్ చేస్తున్నాను.
(02:08) కొంతమందికి 5000 కి వస్తే బాగుండు 10,000 కి వస్తే బాగుండు అని అనిపించొచ్చు. కానీ ఇది మనం ఎప్పుడూ కూడా ఐఫోన్ కొనేటప్పుడు తక్కువక వస్తే బాగుండని వాళ్ళని అడగలేదు లేదంటేసాస ఫోన్ అడగలేదు సినిమా టికెట్లు తగ్గించరా అని అడగట్లేదు. ఇక్కడ ఏంటి అంటే బిహేవియరల్ సైన్స్ లో ఎప్పుడైతే మనము తక్కువకు వస్తుందో దాన్ని చాలా చులకనిగా చూడబడతారు.
(02:33) డబ్బు ఇంపార్టెంట్ కాదనలేదు డబ్బు కూడా ఇంపార్టెంట్ అన్నాను. డబ్బు అవసరమే లేదు ఫ్రీగా ఇవ్వచ్చు కదా అంటారు. ఫ్రీగా ఇస్తే కనీసం ఎవరు కూడా నేర్చుకొని కూడా నేర్చుకోరు. కాబట్టి అక్కడ చార్జెస్ ఉంటాయి అండ్ డిమాండ్ బట్టి ఉంటది. ఇప్పుడు నేను లక్ష50,000 అంటే ఎవరు రారు కదా పోనీ నేను 15,000 పెట్టినప్పుడు ఎవరు రాకపోతే అప్పుడు నేను ఏం చేయాలి అప్పుడు 10,000 తగ్గించాలి.
(02:55) 7,500 చార్జ్ చేస్తున్నాను ఎవరు రావట్లేదు ఏం చేస్తాను తగ్గిస్తాను. వస్తుంటే ఏం చేస్తాను మరింత పెంచాను కాబట్టి ఈ 15,000 20,000 అవ్వచ్చు 7,500 10,000 కూడా అయ్యేటువంటి అవకాశాలు డిమాండ్ ఎక్కువ ఉంటాయి. నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటది. ఎక్కువమంది క్లైంట్స్ హ్యాపీ క్లైంట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతది.
(03:14) అలా దాన్ని పెంచడమే తప్ప ఆ డిమాండ్ అండ్ సప్లై తప్ప ఇంత అనేది ఏమి లేదు నేను 150 రూపాయలు చార్జ్ చేసినప్పుడు ఇదే కౌన్సిలింగ్ ఇచ్చాను. 500 చార్జ్ చేసినప్పుడు ఇదే కౌన్సిలింగ్ ఇచ్చాను అప్పుడు డిమాండ్ కాబట్టి అలా ఉంటది సరే ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి డబ్బు అవసరమే లేదు అంటున్నాను డబ్బు అవసరమే లేదని నేను అనట్లేదు డబ్బు కూడా అవసరమే మ్ కానీ డబ్బు ఓన్లీ డబ్బున అయితే మనం తినలేము.
(03:38) మ్ ఓన్లీ డబ్బుతోని సంసారం చేయలేం. హమ్ డబ్బు ఉంటే ఒక ఫీమేల్ మేల్ అట్రాక్ట్ అవుతారు అంటే యాక్చువల్ నీకు కావాల్సింది ఫీమేల్ గాని మేల్ గాని మ్ డబ్బు ఉంటే ఒక మంచి ఫుడ్ కొనుక్కోవచ్చు యాక్చువల్ నీకు కావాల్సింది ఫూడ్ రైట్ డబ్బు ఉంటే నీకు వైద్యం లభిస్తుంది. యాక్చువల్ నీకు కావాల్సింది హెల్త్ రైట్ డబ్బు ఉంటే నీకు ఆ షాప్ కి వెళ్తే మంచి బట్టలు దొరుకుతాయి.
(04:03) యాక్చువల్ నీకు కావాల్సింది మంచి బట్టలు ఆ బట్టలో నువ్వు హ్యాండ్సమ్ గా బ్యూటిఫుల్ గా కనిపించడం రైట్ ఇప్పుడు బాగా డబ్బు సంపాదించుకునే క్రమంలో అతను చాలా పొట్ట పెంచేసుకుని ఈ డబల్ సీన్ వచ్చేసి డయాబెటిక్ అయిపోయి కాళ్ళు చేతులు సన్నబడిపోయి ట్రంక్ మాత్రమే ఉండి కాస్ట్లీగా మంచి మాల్ కి వెళ్లి కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటే అది వేసుకుంటే దాన్ని బట్టి అతను హ్యాండ్సమ్ కనిపిస్తాడా కనిపించే అవకాశం లేదు.
(04:32) నేనేం చెప్తున్నాను అంటే డబ్బు సంపాదించుకోండి కాదనట్లేదు కానీ మీరు ఫిట్ గా ఉన్న తర్వాత అదే డ్రెస్ మీకు చాలా హ్యాండ్సమ్నెస్ ని ఇస్తది లేదా అంతకంటే తక్కువ డ్రెస్ కూడా మీరు హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. మ్ మీరు ఫిట్ గా లేకుండా బ్రాండెడ్ షర్ట్లు బ్రాండెడ్ షూ బ్రాండెడ్ గ్లాసెస్ బ్రాండెడ్ పెట్టుకుంటే ఎలా ఉంటది సో మీ మిమ్మల్ని ఎవరు చూడట్లేదు మీ బ్రాండ్స్ే చూస్తున్నారు.
(05:01) కానీ మీరు ఫిట్ గా ఉండి బ్రాండెడ్ అంతకంటే తక్కువ బ్రాండ్ అయినా తక్కువ ఇదైనా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీకు రికగ్నైజేషన్ వస్తుంది. డబ్బు ఉంది కానీ డబ్బు కోసం నువ్వు ఏం కోల్పోతున్నావు నీ ఆరోగ్యాన్ని కోల్పోయావు అనుకో అది తిరిగి రాదు. ఆరోగ్యాన్ని నువ్వు కొనుక్కోలేవు బట్టలు కొనుక్కోగలవు మ్ ఆరోగ్యాన్ని కొనుక్కోలేవు నువ్వు వైద్యాన్ని కొనుక్కోగలవు వైద్యం కూడా ఆల్రెడీ నేను డిస్కస్ చేశం డబ్బులు ఎక్కువ ఉంటే అవసరం ఉన్నా లేకప చేసేస్తారు డబ్బులు లేకుండా నీకు విచక్షణ ఉంటే నీకు అవసరమైందే చేస్తారు.
(05:30) కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉంటారు చాలా మంది ఇన్సూరెన్స్ ప్రాణాన్ని ఇవ్వదు ప్రాణం పోతే మిగిలినవాళ్ళకి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఎట్లా ఒక వ్యక్తిని రీప్లేస్ చేయగలుగుతాది ఇప్పుడు నేను ఉన్నాను నేను చనిపోయాను అనుకోండి ఎన్ని కోట్లు ఇస్తే నా వైఫ్ కి నా కిడ్స్ కి నన్ను రీప్లేస్ చేయడం అవుతది. ఎన్ని ఇచ్చినా అవ్వదు కదా సో కాబట్టి నేను ఏం చేయాలి ఇన్సూరెన్స్ కోసం నా ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు.
(05:54) ఇన్సూరెన్స్ [గురకలు] కోసం నా హెల్త్ పాడు చేసుకోకూడదు. మ్ ఇన్సూరెన్స్ కట్టకపోయినా పర్లేదు మార్నింగ్ లేసి వాకింగ్ చేయాలి. ఇన్సూరెన్స్ కట్టకపోయినా పర్లేదు జంక్ ఫుడ్ తినటం మానేయాలి. ఇన్సూరెన్స్ కట్టకపోయినా పర్లేదు బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇటువంటి వాటి లేకుండా ఉండాలి ఇన్సూరెన్స్ కట్టకపోయినా పర్లేదు నువ్వు పీస్ ఆఫ్ మైండ్ తో ఉండాలి.
(06:16) ఇన్సూరెన్స్ [గొంతు సవరించుకోవడం] కడుతాము లాట్ ఆఫ్ స్ట్రెస్ ఏం యూస్ ఉంది కదా సోరియాసిస్ వస్తది లేదంటేనేమో స్కిన్ డిసీజెస్ వస్తాయి డయాబెటిక్ అవుతాము అండ్ భుజాలు ఇవన్నీ జారిపోతాయి ఇక్కడ ఇదంతా ఆ మజిల్ వేలాడుతూ ఉంటుంది. సో నువ్వు యంగే కానీ వయసుకే బట్ నీ బాడీలో ఇవన్నీ జారిపోయి ఉన్నాయి. జుట్టు రాలిపోతుంది ఎక్కువగా వయసు కంటే ఎక్కువ రాలిపోతుంది.
(06:43) వీక్ అయిపోతున్నావ్ ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ కోసం నువ్వు ఇది వీక్ అవుతున్నావ్ అనుకో అది అర్థం లేని పని ఇన్సూరెన్స్ అనేది నిన్ను నువ్వు కాపాడుకోలేని స్థితిలో మాత్రమే అది అవసరం. నువ్వు ఎంత హెల్దీగా ఉన్నా యాక్సిడెంట్ అవ్వచ్చు. కదా హెల్తీ గా ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వవని లేదు కదా కానీ [గొంతు సవరించుకోవడం] హెల్దీ గా ఉంటే యాక్సిడెంట్ అయినా తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది రైట్ సో నీ చేతిలో లేని దాన్ని హ్యాండిల్ చేయడం కోసం ఇన్సూరెన్స్ కానీ నీ చేతిలో ఉన్న వదిలేసేసి వాకింగ్ చేయము లేకపోతే మేము ఏమి చేయము అండ్ ఆ ఫిజికల్
(07:22) యాక్టివిటీస్ ఏమ ఉండవు జంక్ తినేస్తూ ఉంటాము బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి వీటలన్నిటితో ఉంటూ మనము దెన్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇన్సూరెన్స్ ఏమఇస్తదంటే నువ్వు చనిపోయాక నీ పిల్లలకి నీ భార్యకి డబ్బులు మాత్రమే ఇస్తుంది. అలాగే శారీరక ఆరోగ్యము ఫిట్నెస్ పట్టించుకోకుండా డబ్బులన్నీ సంపాదించి పెద్ద పెద్ద మాల్స్ కవెళ్లి కాస్ట్లీ బట్టలు కాస్ట్లీ షూ కాస్ట్లీ కళ్ళజోడ్లు కాస్ట్లీ హెయిర్ ఆయిల్స్ హెయిర్ మొత్తం ఊడిపోతుంది బికాజ్ ఆఫ్ ఫీవర్ నాన్ అంటే నీ హెల్త్ బాగోకపోవడం వల్ల స్ట్రెస్ వల్ల మరో దాని వల్ల ఊడిపోతుంది. ఏం లాభం మొత్తం డయాబెటిక్
(08:00) అయిపోయి బాడీ అంతా వీక్ అయిపోయి త్రిబుల్ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఉంటే మాత్రం ఏం లాభం చిన్న మారుతి కార్ అయినా పర్లేదు లేదంటే బైక్ మీద అయినా పర్లేదు ఫిట్ గా ఉండి నువ్వు హెల్దీగా ఉండి వెళ్ళేది బిండబ్ కార్లో డయాబెటిక్ అయిపోయి హైపర్టెన్షన్ ఉండి పైల్స్ వచ్చి ఆ ఇంకోటి ఏదో ఉంటది కదా హెర్నియా ఇన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అవును ఇలాంటివ అన్నీ చేసుకుని ఉండిబిmండబ్ల్య కార్లో వెళ్తే మాత్రం ఏం లాభం ఇక్కడ మనం ఎవరిని కూడా డబ్బు సంపాదించొద్దు అని చెప్పట్లేదు ఆ డబ్బు సంపాదించే క్రమంలో నువ్వు ఏం కోల్పోతావ్ ఇప్పుడు ఈ సంపాదించే క్రమంలో మీ కళ్ళజోడు పోయింది అనుకోండి ఇంకో
(08:43) కళ్ళజోడు కొనుక్కోవచ్చు ఇప్పుడు నా కళ్ళజోడు 450 రూపాయలో 60 రూపాయలో ఉంటది. నేను ఒక ప్రోగ్రాం్ లో ఆ కళ్ళజోడు నాశనం అయిపోయింది అనుకోండి నెక్స్ట్ ఇంకో కళ్ళజోడు కొనుక్కుంటారు. రైట్ కానీ ఆ ప్రోగ్రాం్ కి మీ కళ్ళు పోతాయి అంటే నేను అదే ప్రోగ్రాం చేస్తాను చేయరు. ప్రోగ్రాం కళ్ళజోడు ఇరగొట్టుకోవాలి మీ ప్రోగ్రాం అంటే రెడీ బికాజ్ దానికంటే ఎక్కువ వస్తే కొనుక్కోగలుగుతాను.
(09:05) కళ్ళు పోతే ఏంటంటే చేయ కదా కానీ మనం ఏం చేస్తున్నామ అంటే మన ఆరోగ్యాన్ని ఆత్మస్థైర్యాన్ని మన యొక్క సామాజికమైనటువంటి గౌరవాలని అలాగే వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్ ని బంధుత్వాలని మ్ స్నేహాలను వీటిని పోగొట్టుకుంటూ మనం కొన్ని పొందాలని చూస్తున్నాం. సొంతవాళ్ళనే మోసం చేసి బ్రతకాలని చూస్తున్నాం. అదేంటి అదేం ఏంటంటే సడన్లీ ఆ నెట్వర్క్ మార్కెటింగ్ అని మొదలు పెడతారు.
(09:39) ఎవరికీ నెట్వర్క్ మార్కెటింగ్ మొదలు పెట్టారంటే ఆ చుట్టాలు భయపడిపోతుంటారు వాడు వస్తున్నాడురా ఇది అంటాడు ఆ ప్రొడక్ట్ అంటాడు ఈ ప్రొడక్ట్ అంటాడు ఎందుకు నీ చుట్టాలని మోసం చేసి చుట్టాలకి మాయ మాటలు చెప్తే లేదంటే చుట్టాలు నీ ముందు నమ్మకంతో నీకు డబ్బులు కడితే అది నీ పైవాడికి కట్టి అక్కడున్న కమిషన్ నువ్వు తీసుకుంటున్నావ్ రైట్ దాంతోన ఏమవుతది నీకు వాళ్ళకి మధ్య రిలేషన్ దెబ్బతింటది రిలేషన్ నువ్వు ఎంత డబ్బు పెడితే వస్తుంది ఇంత పెడితే రాదు అలా మనం ఏం చేస్తామఅంటే మన బంధువులను స్నేహితులను స్నేహితులతో వ్యాపారాలు చేస్తూ ఉంటారు పార్ట్నర్షిప్ బిజినెస్ లో వాడిని మోసం చేస్తారు మోసం చేసేసరికి
(10:14) ఏమైది స్నేహం దెబ్బ తింటాడు. స్నేహం దెబ్బతిన తర్వాత నువ్వు కొనుక్కోగలవా అది కొనుక్కోలేవు. పౌరుషం కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో లేదంటే మనం నమ్మిన ఫిలాసఫీ మనం నమ్మిన రిలీజియస్ బిలీఫ్స్ పొలిటికల్ పార్టీ కోసము పొలిటికల్ ఫిలాసఫీస్ కోసము వీటి కోసం కూడా స్నేహాలను పోగొట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎంత డబ్బు పెట్టినా స్నేహం రాదు మ్ రైట్ అలాగే సమాజంలో పరువు పోగొట్టుకుంటూ ఉంటారు.
(10:42) పరుగు పోగొట్టి కక్కుర్తిగా డబ్బు సంపాదించేసుకుని వాడిని వీడిని మోసం చేసేస్తే ఎవరు చూడట్లేదు అనుకుంటా ప్రజలు చూస్తారు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ప్రజలుంటే బంధువులు కూడా స్నేహితులు కూడా నీ నైబర్స్ కూడా అందరూ చూస్తారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీ భార్య నీ భర్త అందరూ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ నువ్వు చులకన అయిపోతావ్ చులకన అయిన తర్వాత ఎంత తీసుకోగలవు అలాగే పిల్లల ముందు చాలా మనము తెలివిగా దబాయించి చేసి గద్దించి డబ్బులు లేవని అదని అబద్ధాలు చెబుతూ మనము చిల్లర వేషాలు వేస్తూ ఉంటాము.
(11:19) ఒక అమ్మాయి తన తల్లి నిద్రపోతుంటే జుట్టు కత్తిరించేసింది. ఎందుకు కత్తిరించింది అంటే తను బీటెక్ వచ్చిన తర్వాత తను ఒక స్కూటీ కొనుక్కుంటాంది. మ్ మదర్ ఎక్కడో జాబ్ చేస్తుంది బాగానే ఒకవ లాక్ రూపమ శాలరీ వస్తది. కానీ డబ్బులు లేవండి [గొంతు సవరించుకోవడం] కానీ ఈమె గమనిస్తే ఆమె స్టేట్మెంట్ చూస్తే కూతురు చూసినప్పుడు ఆ మదర్కి ఒక బాయ్ఫ్రెండ్ ఉన్నాడు అతనికి ఎవరీ మంత్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది.
(11:45) మ్ అది చూసిన డాటర్ కి ఎలా ఉంటది కోపం వస్తది కోపం వస్తది కదా జుట్టు కత్తిరించింది మ్ ఎందుకు [గొంతు సవరించుకోవడం] కత్తిరించింది బికాజ్ మదర్ నన్ను చీట్ చేస్తుంది. మ్ తన బాయ్ ఫ్రెండ్ ఉండటం తన స్వేచ్ఛ కావచ్చు. కానీ అబద్ధం చెప్పి పిల్లల్ని మభ్య పెట్టేసేసి మదర్ అనేటువంటి దానితోని ఫైనాన్షియల్ అబ్యూస్ చేస్తుంది.
(12:05) డబ్బు తన చేతిలో పెట్టుకొని నేను ఇస్తానని ఇవ్వనని నువ్వు అక్కడి దాక వెళ్ళ నీ ఫీజలు నేను కట్ట నువ్వే చేసుకో అని హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీజ నేను కట్ట నువ్వే ఉంటానని ఇలా ఫైనాన్షియల్ అబ్యూ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతది కొంతవరకు ఉంటారు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎమోషనల్లీ వాళ్ళతో డిస్కనెక్ట్ అయిపోతారు. పేరెంట్స్ పిల్లలతో ఎప్పుడూ డిస్కనెక్ట్ అవ్వద్దు అని చెప్తూ ఉంటారు.
(12:26) ఏం పోయినా పర్లేదు కానీ వాళ్ళతోనే డిస్కనెక్ట్ అవ్వద్దు కానీ తెలియకుండా పిల్లలు డిస్కనెక్ట్ అయిపోతున్నా వీళ్ళు పట్టించుకోరు తెలియదు వీళ్ళకి స్పృహ కూడా ఉండదు. వాళ్ళు అనుకుంటారు కదా నేను తండ్రిని నేను తల్లిని అయితే ఫరెవర్ తల్లితండ్రి అనుకుంటాం వాళ్ళు అంగీకరించినంత సేపే వాళ్ళు అంగీకరించకపోతే డిస్కనెక్ట్ అయ్యేటప్పుడు అల్లరి చేస్తున్నారు అనుకుంటారు అవును సో వాళ్ళు చెప్పేది వినట్లేదు ఇన్ని అనుకుంటారు సో కాబట్టి ఎప్పుడైతే పిల్లలు నిన్ని నువ్వు ఎంత నువ్వు నాకు అవసరం లేదు అన్నారో ఆ తర్వాత నువ్వు ఏం చేసినా సరే నడవదు నీ డబ్బుతోనో ఇంకో దానితోనో వాళ్ళని
(12:58) బెదిరించలేవు. బెదిరించి నువ్వు ఆ ప్రేమను పొందాలి అనుకుంటే రిటన్ పొందరు. నీ డబ్బు కోసం రావచ్చు కానీ ఎట్టి పరిస్థితి నేను ప్రేమించే అవకాశం లేదు. కాబట్టి కొన్ని విషయాలు డబ్బుతోని కొనలేము మన బంధుత్వాలు అంటే బంధుత్వాలు నిలబెట్టుకొని మనం ఐసోలేషన్ యక్సెప్ట్ చేయమంటది కానీ డబ్బు కోసం ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ని ఉన్నటువంటి రిలేషన్స్ ని డామేజ్ చేసుకోవద్దు.
(13:25) ప్రేమను కొనలేము. ఎందుకు ప్రాస్టీట్యూట్ దగ్గరికి వెళ్ళొచ్చు గా డబ్బు పెట్టుకొని థాయలాండ్ వెళ్లొచ్చు సెక్స్ దొరుకుతుంది ఆ సెక్స్ లో ఆ బాడీ ఆమె బాడీ నీకోసం ఓపెన్ అవ్వట్లేదు తన డబ్బు కోసం చూస్తుంది. నిన్ను ఏదో ఒక విధంగా మనిపులేట్ చేసి పంపించేస్తారు. లేకపోతే ఏం చేస్తారు చాలామంది ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తారు.
(13:46) అంటే మీరు పిల్లలు మిగతలేకపోవచ్చు మేలు వెళ్తూ ఉంటారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ప్రాస్టిట్యూట్ దగ్గర సెక్షువల్ ప్లెజర్ ఎలా ఉంటది ఉండదు ఉండదు ఎట్టి పరిస్థితిలో ఉండదు ఎందుకంటే అది ఓన్లీ ఈగో సాటిస్ఫై అవుతది. బికాజ్ ఆమె బాడీ యక్సెప్ట్ చేయదు తన్ని ఏదో వెళ్తారు వెళ్ళినా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళని తొందరగా పంపించడం వాళ్ళక ఉద్దేశం ఏదో ఒక విధంగా తోసేస్తారు లేకపోతే కొంచెంటికి పోలీస్ రైడింగ్ అవుతుందని నాటకం మాడతారు వీళ్ళు పారిపోతారు ఇంకా చాలా మంది దగ్గర బట్టలు గుంచుకుంటారు డబ్బులు గుంజుకుంటారు పోలీస్ రైడింగ్ అవుతుందని వాళ్ళు అండర్వేర్ తో బయటికి
(14:16) తోసేసిన కేసులు అనేకం ఉన్నాయి నా క్లైంట్స్ అనేకమంది వచ్చి ఇట్లా జరిగింది సార్ నాకు ఇట్లా జరిగిందిని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటివన్నీ మనం పోగొట్టుకుంటూ ఉన్నాము అంటే మన యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాము ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకుంటా అనేకసార్లు ఏదన్నా సరే మనం వాళ్ళ చుట్టే తిరిగి చెంచగిరి చేసుకుంటూ వాళ్ళతో అవసరం ఉంది కదా డబ్బుకు ఉంది వాడుఎంతో అవమానిస్తూ ఉంటాడు బూల్లింగ్ చేస్తూ ఉంటాడు ట్రోలింగ్ చేస్తూ ఉంటాడు అయినా సరే అక్కడే పడిసావు పడిసావు అంటూ ఉంటాడు.
(14:43) మ్ [గొంతు సవరించుకోవడం] ఎదిరించకండి వాడి నుంచి సెపరేట్ అవ్వచ్చు. మనల్ని ఇంకా గ్యాస్ లైటింగ్ చేస్తున్నా సరే అలాగే ఉండు అలాగే ఉండు అన్నప్పుడు మన ఆత్మస్థాయి దెబ్బ తింటాది. భర్త గ్యాస్ లైటింగ్ చేస్తూ ఉంటాడు భార్యని అయినా నువ్వు అలాగే ఉండు అలాగే ఉండు అలాగే ఉండు అంటారు లేదంటే బాస్ తన ఎంప్లాయిని గ్యాస్ లైటింగ్ చేస్తూ ఉంటారు.
(15:03) చేస్తున్నా అలాగే ఉండు అలాగే ఉండు అంటే వాళ్ళ ఆత్మస్థర్యం దెబ్బ తింటుంది. ఇలా అనేక రకాలుగా మనం అనేక చోట్ల డబ్బు పెట్టి కొనలేనిది. ఆ అమ్మాయి ప్రేమను లేదంటే వేరే అమ్మాయి ప్రేమను కూడా డబ్బుతో కొనలేము. డబ్బు ఉంటే ప్రేమిస్తున్నారు కదా డబ్బును ప్రేమిస్తున్నారు వాళ్ళు నిన్ను కాదు డబ్బు లేకపోతే నా దగ్గర ఏముంది సార్ నా దగ్గర ఏం చూస్తారఅంటే నీ దగ్గర అనేక రకాల సంపదలు నీ దగ్గర ఉంచుకోవచ్చు చెప్పాను కదా నిన్న కల్చరల్ రెస్నెస్ ఉండొచ్చు.
(15:32) నా వైఫ్ నన్ను చూస్ చేసుకుంటానికి కారణం నాకు కల్చరల్ రిజినెస్ బ్యాడ్ వర్డ్స్ నేను మాట్లాడను అది ఆమెకు నచ్చినటువంటిది. మిగతా అందరూ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు తనకు ఉన్నటువంటి చుట్టాల్లో వాటిలో సంబంధాలు వచ్చిన దాంట్లో తనకి ఇష్టం లేదు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడ ఒక ఫీమేల్ గానిీ మేల్ కానీ ఆ ఆ బూతులు తిట్టడం ఇష్టం లేదు కల్చరల్ రిచ్నెస్ నువ్వు ఎంత పెట్టినా రాదు హెల్త్ రిచ్నెస్ డబ్బుతో రాదు వైద్యం వస్తుంది హెల్త్ రిచ్నెస్ రాదు ఎమోషనల్ రిచ్నెస్ ఎంత డబ్బు పెట్టినా రాదు అలాగే వచ్చి ఇంటలెక్చువల్ రిచ్నెస్ ఎంత డబ్బు పెట్టినా రాదు ఇలా అదర్ రిచ్నెసెస్ ఏవైతే
(16:09) ఉన్నాయో అవన్నీ ఉన్నప్పుడు డబ్బులు లేకపోయినా పర్లేదు ఆటోమేటిక్ గా డబ్బు కూడా వస్తుంది. రైట్ ఒక అతను అన్ని నన్ను సార్ ఏం చేయాలి నేను బాగా ఒకటి ఏదనా తెలివిగా కనిపెడితే అది వేరే కంపెనీ వచ్చి తీసేసుకపోతది కాపీ చేసేస్తాడు. పోనీ ఏదనా యాప్ కనిపెట్టాను అనుకోండి ఇంకోడు ఎవడో కాపీ చేస్తాడు లేకపోతే నా దగ్గర గన్న పెట్టి తీసుకుపోతాడు.
(16:32) ఇలా ఏవేవో ఏం డబ్బు ఉంటే లాకపోతారు. ఇలా ఏం చేయాలి మరి నేను ఎట్లా నా భవిష్యత్తు ఏం చేసినా ఇతరులు దోసుకుపోతారు కదా ఇప్పుడు నేను నీకు కౌన్సిలింగ్ ఇస్తున్నాను ఇంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాను కదా ఈ కౌన్సిలింగ్ ని నువ్వు గన్ నా తలకు పెట్టి తీసుకుపోగలవా తీసుకోలేము తీసుకోలేము కదా నాకు ఇష్టం లేనిదే నీకు కౌన్సిలింగ్ ఇవ్వలేని ఎవరు తీసుకుపోగలరు నా కౌన్సిలింగ్ ని ఎవరు ఎవరు తీసుకుపోలేరు అంటే ఇతరులు దోచుకోలేనిది సంపాదించుకోండి ఆరోగ్యం ఎవరు దోచు సుపోగలరు ఎవరు ఎవరు దోసుకో ఎంత డబ్బు ఇచ్చినా నా ఆరోగ్యం అట్లా అంటే అంబానీ కొడుకు వెళ్ళిపోయారు కదా కొనేసేవాడు కదా కదా ఆరోగ్యం ఎవరు
(17:13) దోసుకోలేదు ఇంటలెక్చువల్ కెపాసిటీ ఇంటలెక్చువల్ రిచ్నెస్ ఎవరు దోసుకపోలేరు కల్చరల్ రిచ్నెస్ ఎంత డబ్బు ఇచ్చినా సరే ఈ రిచ్నెస్ వాళ్ళకి రాదు కదా వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఎమోషనల్ రిచ్నెస్ డబ్బు ఉన్నవాళ్ళందరూ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుందని ఉండట్లేదు లేని వాళ్ళు ఉండట్లేదు డబ్బుకి దీనికి సంబంధం లేదు.
(17:33) సో కాబట్టి అలా అనేక అంశాలు మన జీవితంలో నేను కొన్నే చెప్పాను ఇప్పుడు గుర్తునే చెప్పాను అనేక అంశాలు చదువు చదువు అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ కా నువ్వు సర్టిఫికేట్ కొనుక్కోగలవు కానీ చదువుకొను ఎడ్యుకేషన్ కొనలేవు సర్టిఫికెట్ ఇప్పుడు 30,000 40,000 పడేసేస్తే పిహెచ్డిలు తెచ్చుకుంటున్నారు డాక్టర్ డాక్టర్ అని పెట్టుకుంటూ ఉంటారు. సో అలా దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకోగలవేమో కానీ విద్య తెచ్చుకోలేవు లాజిక్ తెచ్చుకోలేవు ఇవన్నీ కూడా డబ్బుతోని కొనలేము ఆ కొనలేని వాటిని ఎప్పుడు కూడా నువ్వు కోల్పోవద్దు.
(18:05) నేను ఈరోజు నిలబడ్డాను అంటే నా రేషనాలిటీ నా రీజన నా యొక్క లాజికల్ థింకింగ్ ని నా టీచర్స్ పేరెంట్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ నైబర్స్ దాన్ని కిల్ చేయాలని చూశారు వాళ్ళకి తెలుసో తెలియకో ఉద్దేశపూర్వకంగానో లేకపోతే ఇన్సిడెంటల్లి యాదృచ్చికంగా అయినా సరే కిల్ చేయాలని చూశారు నేను కిల్ కానివ్వలేదు.
(18:28) నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను ఒక దగ్గర అప్పు తీరుస్తుంటే మంగళవారం తీర్చండి ఆ నెక్స్ట్ అప్పు తొందరగా తీరుద్దు అంటే నేను ఆ నెక్స్ట్ డే తీర్చేవాడిని ఆగిపోయి బుధవారం తీర్చాను ఎందుకు నా యొక్క రేషనాలిటీని పోగొట్టుకో తదలుచుకోలేదు నేను వన్స్ జారటం మొదలైన తర్వాత కొంచెమే కదా జారాము కదా అంటే మొత్తం లోయలోకి వెళ్ళిపోతాం. రైట్ అలాగే నాకు ఏ అవకాశం వచ్చినా ఈ మూడు విశ్వాసాలు వ్యతిరేకంగా నా ఇంటిని ఫస్ట్ అడుగు నా ఇంట్లోకి వీడియోతో నేపించాను.
(18:57) మా ఇంట్లో ఫర్నిచర్ అంతా బ్లాక్ బ్లాక్ దరిద్రం అంటారు కదా నేను బ్లాక్ తో చేయించుకున్నాను. అలాగే నా రాతిపూలు బుక్ కూడా ఒక అమ్మాయి భర్త లేని అమ్మాయితో నేను ఫస్ట్ బుక్ ఆమెకి అమ్మాను నాకు వద్దు అంది స్టిల్ ఆమెకు ధైర్యం ఇవ్వడం కోసం నేను బ్రేక్ చేయ ఎంత వీల్ అయితే అంతవరకు నేను బ్రేక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా రేషనాలిటీ నాకు ముఖ్యం.
(19:16) ఒక క్వశ్చన్ సార్ మరి ఇలా రేషనాలిటీని ఎప్పుడు కాపాడుకోవడానికి ఇలా కొన్ని కొన్ని స్టెప్స్ కొన్ని కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు కదా ఈ చుట్టుపక్కల వాళ్ళు అంటూంటారు ఏదైనా ఫెయిల్యూర్ వస్తే వెంటనే నువ్వు అందుకు చేయలేదు కదా ఇలా అడ్డ అంటే సొసైటీ రూల్స్ పెట్టిన రూల్స్ ఫాలో అవ్వకుండా విరుద్ధంగా చేసావు కదా అందుకే వచ్చినప్పుడు మీకు భయమయ్యేదా అందువల్ల అయిందేమో అని మనకు రేషనాలిటీ ఉండాలి మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి.
(19:43) ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను అంటే నేను బాగా చదవలేదని అర్థం తప్ప పూజ చేయలేదని అర్థం కాదు. యాగం చేయలేదని అర్థం కాదు. కానీ వాళ్ళు ఏమంటారు దేవుడిని నువ్వు నమ్మట్లేదు కాబట్టి ఇట్లా అయింది. మరి దేవుడు నమ్మే వాళ్ళతో మంచి జరగాలి కదా మ్ వాళ్ళ లెక్క ప్రకారం అండ్ దేవుడిని నమ్మకపోతే నమ్మని వాడికి నష్టం చేపించేది దేవుడి లక్షణం కాదు అది దెయ్యం లక్షణం మ్ [గొంతు సవరించుకోవడం] ఈ లాజికల్లీ నాకు క్లారిటీ ఉంది కాబట్టి భయమేదు.
(20:08) ఇప్పుడు ఒక భర్త లేని వీడియోతోని నా ఇంట్లోకి మొదటగా ఎందుకు వేపించాను సెంటిమెంట్ కాదు సెంటిమెంట్లు బ్రేక్ చేయడానికి నాకు భయమేలేదా ఏమన్నా అవుతదేమో ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం పాడవుతది భయం వేయలే ఎందుకు భయం అంటే ఆరోగ్యానికి నేను ఎక్సర్సైజ్ చేయాలి. చెప్తుంటారు కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి వస్తాని ఒక ఫ్రెండ్ ఒకాయన చెప్పాడు.
(20:28) వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండని అన్నారు. నేను జాగ్రత్త ఏమి లేదు కొత్త ఇంటికి వెళ్ళినా పాదింటికి వెళ్ళినా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను ప్రాపర్ ఫుడ్ తింటాను ప్రాపర్ సైకలాజికల్ కండిషన్ ఉంటాను. చెప్పిన ఆయనకి అనేక ప్రాబ్లమ్స్ వచ్చినాయి తప్ప నాకు రాలేదు. మ్ రైట్ నా ఇంట్లో దేవుడు పటం ఉండదు. మ్ మా పటాలు కూడా ఉండవు. పటాలుఏమ ఉండవు.
(20:47) ఒకటి చిన్నదైనా పెడితే అన్నాడు కార్పెంటర్ వద్దన్నా సార్కి తెలియకుండా పెడతాను మా వైఫ్ కాదే సార్కి తెలుసు నాకు కావాలనుకుంటే సార్ కి తెలుసా నేను పెట్టుకుంటాను నాకే అవసరం లేదు. అవసరం లేదన్న కాబట్టి మీకు లాజిక్ ప్రాపర్ గా అర్థంయితే భయమేదు మన పని మనం చేస్తే రిజల్ట్స్ వస్తది తప్ప సొసైటీ పెట్టినటువంటి మూఢ విశ్వాసాలు సొసైటీలో కొన్ని రూల్స్ ఉన్నాయి అవి పాటిస్తాం లెఫ్ట్ సైడ్ నేనే నడవాలి నడుస్తాం దానికి వ్యతిరేకంగా రైట్ సైడ్ వెళ్లి యక్సిడెంట్స్ చేసుకోం మనం సొసైటీ పెట్టినటువంటి ఇర్రేషనల్ అండ్ మూఢ విశ్వాసాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం
(21:20) లాజికల్లీ బ్రేక్ చేసుకుంటే ఏమాత్రం భయమేదు. ఆ ఆత్మ స్థైర్యం కూడా అందుకే పోగొట్టుకోవద్దు అంటారు ఎందుకంటే జారటం మొదలు పెట్టామ అనుకుంటున్నాం సొసైటీ చెప్పింది కదాని ఒక సత్యనామ వ్రతం నోచుకుందాం అందాం నోచుకున్న తర్వాత సరిగ్గా నోచుకోలేదు అందుకని ఇది వచ్చిందంట రైట్ ఒకసారి జారటం మొదలైన తర్వాత లోయలోకి వెళ్ళిపోతాం కాబట్టి మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితుల్ని మీ పీస్ ఆఫ్ మైండ్ ని నేను అందుకని చెప్తున్నా ఏ డెసిషన్ తీసుకున్నా నా పీస్ ఆఫ్ మైండ్ డామేజ్ కాకూడదు.
(21:52) రైట్ పీస్ ఆఫ్ మైండ్ కానీ మీ హెల్త్ కానీ మీ సామాజికమైనటువంటి గౌరవం కానీ ఇంటలెక్చువల్ కెపాసిటీ కానీ వీటిని కోల్పోవద్దు వీటిని ఆరోగ్యం కానీ వీటిని ఎక్కడ కూడా మనం కొనలేము కాబట్టి ఈ కొనలేని వాటిని కోల్పోవద్దు అని చెప్తుంది క్వశ్చన్స్ ఉన్నాయా రైట్ రైట్ కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు అయితే డబ్బుతో కొనలేనివి అ చాలా ఉంటాయి దాంట్లో ముఖ్యమైనది సాటిస్ఫాక్షన్ ఏమైనా వస్తువులు గాన లేకపోతే మనకు కావాల్సిన అవసరాలు గాని కొనొచ్చు కానీ వాటిని ఎంజాయ్ చేసేది మాత్రం మనమే సాటిస్ఫాక్షన్ అంటే దాని నుంచి వచ్చే ఆనందం మాత్రం మనదే ఎంత ఎంజాయ్ చేయగలం అంటే
(22:33) మనక అది ఎంత అవసరం అనేది ఒకటి డిపెండ్ అవుతూ ఉంటది దాన్ని దాని మీద ఎక్స్పెక్టేషన్ దేనికోసం కొన్నాం అంటే మనం చూపించుకోవడానికి కొన్నామా నిజంగానే మనకు అవసరం ఉండి కొన్నామా దాన్ని ఆనందించడానికి కొన్నామా లేకపోతే ఊరికనే కోరిక అందరూ కొంటున్నా అనుకున్నామా దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటది ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనలోనే ఉంటుంది.
(22:54) అందుకని ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ మనం కొనలేము కొన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ మనమే తీర్చుకోవాలి. ఎమోషన్స్ ఏడుపు నవ్వు ఎప్పుడూ కొనలేము ఎవ్వరూ కొనలేరు ఎవరు ఎవర నేర్పించలేరు చాలా మంది నేర్పిస్తూ ఉంటారు. పిల్లలకి గాని టీచర్స్ గాని సొసైటీ గాని అలా ఉండాలి ఇలా ఉండాలి ఎవరు నేర్పించలేరు వాళ్ళంతటా వాళ్ళే ఫీల్ అవ్వాలి తప్ప ఎవరు ఎవరికీ నేర్పించలేరు.
(23:18) హ్యూమన్ ఇంటరాక్షన్ ఎప్పుడైనా ఆ ఎంత ఎంత టెక్నాలజీ వచ్చినా ఎంత డెవలప్మెంట్ అయినా హ్యూమన్ ఇంటరాక్షన్స్ అనేవి ఉండేవి సర్వైవల్ కోసం ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉండొచ్చు కానీ ఎట్లాస్ట్ మనం అందరం ఒక జాతికే చెందిన వాళ్ళం ఒకరితో ఒకరికి అవసరం ఎప్పటికైనా ఉంటుంది అది ఫుడ్ కి కావచ్చు సర్వైవల్ కి కావచ్చు ఇతర ఇతర మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఒకరినొకరు సహాయం చేసుకోవాలి.
(23:43) హెల్ప్ అనేది చేసేవాళ్ళు గొప్ప తీసుకున్న వాళ్ళు తక్కువ అని ఉండకూడదు అది కూడా దాంట్లో ఈక్వల్ స్టేటస్ ఉంటది ఎందుకంటే నెక్స్ట్ అవసరం వచ్చినప్పుడు ఇది తీసుకునే వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతది తీసుకున్న వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతది ఎందుకంటే ఆల్రెడీ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి మనకి ఈజీగా ఉంటది హెల్ప్ అడగడానికి అలాని ఎప్పుడు అనుకోవద్దు హెల్ప్ ఇచ్చాం కాబట్టి మనం గొప్ప వాళ్ళు తీసుకున్నారు కాబట్టి తక్కువ అని ఇవి చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ అయినా హ్యూమన్ అవసరాలయినా హ్యూమన్ తోని లైక్ అనిమల్స్ తో కూడా మనకి ఆహారం కోసం తప్ప ఎవరిని హామ్ చేయకూడదు.
(24:15) సరదాగా పోయి ఏడిపిస్తూ ఉంటారు జంతువులు రోడ్డు పక్కన అలా చేయకూడదు అవి మనల్ని లేమ అనట్లేదు మనతో మనం భూమ్మీద ఎలా ఉన్నామో అవి కూడా ఈ భూమిమీద అలాగే ఉన్నాయి మనకి ఈ సమాజం ఈ భూమి ఈ నేచర్ ఎంత సొంతమో వాటికి కూడా అవి అంతే సొంతం. సో థాంక్యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment