Men Should Take Special Care after Age 30 | Every Women Must Watch | Kalyan Tenneti
Author Name:Bharathi TV Life
Youtube Channel Url:https://www.youtube.com/@BharathiTVLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0vL1WUYwvPc
Transcript:
(00:00) నమస్తే నేను స్వప్న ఈరోజు మనతో పాటు ఆస్ట్రో వాస్తు స్పిరిచువల్ కౌన్సిలర్ కళ్యాణ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సర్ ఇప్పుడు చాలా ఇళ్లల్లో మనం చూస్తున్నాము. సో ఒక వెల్ క్వాలిఫైడ్ కోడల్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెని పూర్తిగా జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి చెప్తున్నారు ఇంటి పనులకి పరిమితం చేస్తున్నారు.
(00:21) సో వాళ్ళ హస్బెండ్ రోల్ ఎలా ఉండాలంటారు వాళ్ళ అత్త మామ రోల్ ఎలా ఉండాలంటారు అసలు ఆమెకి ఎలా సపోర్ట్ చేయాలంటారు ఇది ఎందుకంటే భలే పాయింట్ అది ఇది యాక్చువల్ గా అవుతున్నాయి ప్రెసెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పెళ్లి కాకముందే ఒక ఫియర్ ఉంటుంది ఆ అమ్మాయికి నేను ఎక్కడికో వెళ్తున్నాను ఒక ఒక వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల ఆ అబ్బాయిని చూసేసాం సెలెక్ట్ చేసుకున్నాం ఒక చిన్న చుట్టపు చూపుక వెళ్లి చూసేసాం ఇంట్లో వీళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారుని తెలిసేసాం అది నిజమో ఫేక్ తెలీదు దానివల్ల ఈ అమ్మాయి అటు వెళ్ళిన తర్వాత ఇటు పేరెంట్స్ కి చెప్పకుండా ఇబ్బంది
(00:53) పడుతుంటారు. అయితే ఫస్ట్ సెలెక్షన్ లో కొంచెం సెట్ చేసుకోవాలి ఎన్షూర్ అందుకే ఒకవేళ నేను జాబ్ చేయాలి క్వాలిఫై ఎందుకు అయ్యాం జాబ్ చేయడానికి అయ్యాం జాబ్ చేయాలి. జాబ్ చేస్తున్నప్పుడు నువ్వు రిజైన్ చేస్తే నాకు ఈ జాబ్ రిలేటెడ్ పాయింట్ చెప్పకూడదు నాకు నువ్వు జాబ్ చేయాలి నువ్వు జాబ్ ఆపేసావు కా మనీ నా వర్క్ ని రీప్లేస్ చేసే కెపాసిటీ ఉండకూడదు.
(01:21) నేను జాబ్ ఆపేస్తే నాకు ఇంత అమౌంట్ నా అకౌంట్ లో వెయి అప్పుడు మానేస్తాను సేఫ్ సేమ్ థింగ్ ఎక్సలెంట్ నా నేను లక్ష రూపాయలు శాలరీ వస్తే నువ్వు లక్ష రూపాయలు నా యొక్క అకౌంట్ లో నాన్న వేస్తే నేను ఆరామగానే ఐ డోంట్ వర్క్ బికాజ్ నా అది ఫ్యూచర్ ఇన్కమ్ నాకు ఇది ఎందుకు చేయాలంటే హస్బెండ్ వైఫ్ కి స్వీట్ నథింగ్స్ ఉండదు బాండింగ్ ఉండదు. బాండింగ్ లేకపోతే వైఫ్ కి ప్రాబ్లం వచ్చినా హస్బెండ్ ప్రాబ్లం వచ్చినా కనెక్ట్ అవ్వరు.
(01:47) ఆ ఓకే అని మెసేజ్ చేస్తుంటారు తప్ప దెబ్బ తగినదా వేసావా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అంతే తప్ప ఎక్కువ కనెక్ట్ అవ్వదు అందుకే బాండింగ్ వచ్చేంతవరకు బి స్ట్రిక్ట్ బి సింపుల్ బి కాన్ఫిడెంట్ ఈ మూడు కంపల్స్ ధైర్యంగా ఉండాలి మీరు చేసేది క్లారిటీ ఉండాలి మీరు ఏది హైడ్ చేయకూడదు ప్రాబ్లం ని మీతో పాటు మోయకూడదు చిన్న ప్రాబ్లం వచ్చింది అది పట్టుకుంటే పెద్దగా అయిపోతుందంట మీకు ఛాలెంజ్ రాగా మీకు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరు హస్బెండ్ ఆయనకి తోసేయాలి అత్తగారు తిడుతున్నారు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి ఎందుకు తిరుతున్నారు క్లారిటీ ఇవ్వాలి ఇది హేట్రేట్ స్పీట్ లా కాకుండా అమ్మాయి
(02:21) అమ్మాయి కూడా చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ మోడ్ లో ఉంటే డఫాల్ట్ గా హస్బెండ్ అనేవాడు అమ్మ కూర్చి డీఫాల్ట్ డీఫాల్ట్ అది ఒక రేంజ్ తర్వాత బ్యాడ్ గా షిఫ్ట్ అవుతుంది మెల్లిగా వర్షన్ షిఫ్ట్ అవుతుంది. అది మన అమ్మాయికి పాపం ఎందుకంటే రాంగ్ క్యాలరీ ఒకవేళ నిజంగా చేస్తారు ఓకే షి ఇస్ గుడ్ ఇది పాజిటివ్ వేలో తీసుకెళ్తుంటే అత్తగారు కూడా అమ్మో నా కోడలు చాలా తెలివైంది షి ఇస్ వెల్ క్వాలిఫైడ్ ఆమె చాలా సిచువేషన్ చాలా భలే హ్యాండిల్ చేసిందే నేను బ్లేమ్ చేసిన ఇలా తిప్పి చెప్పిందే నా పైన కంప్లైంట్ ఇవ్వకుండా అనగానే మీ సైడ్ కి వచ్చేస్తారు
(02:55) టీమ నేను ఇంకోటి ఏం చెప్తానంటే మీకు రెండే రెండు వర్షన్స్ ఉంటాయి. మీకు రెండే రెండు వర్షన్స్ ఉంటాయి. అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ ట్రాప్ లో అయినా పడాలి పాజిటివ్ ట్రాప్ అంటే వాళ్ళు చెప్పేది ఆహా మా అత్తయ్యగారు మా మామయ్యగారు దేవుళ్ళు మామా మా మా హస్బెండ్ సాక్షాత్ విష్ణుమూర్తి ట్రాప్ పడిపోవాలి ట్రాప్ లో పడి వాళ్ళ ట్రాప్ లో పడి మెల్లిగా వాళ్ళ వర్చెస్ వాళ్ళ ఏంటి వర్చూస్ ఏమఉన్నాయో దాంతో ఎంజాయ్ చేయడం ఒక పద్ధతి లేకపోతే మీరు వాళ్ళతో పడినట్టు పడి మీ సైడ్ కి అందరూ ఫ్యాన్లు అయిపోలే చేసుకోవడం రెండే రెండు ఆప్షన్ థర్డ్
(03:32) ఆప్షన్ విడాకుల్ సో సో ఈ టాపిక్ వస్తే నేను ఇది మారుతాను. సో మీరు వాళ్ళనే ట్రాప్ చేయాలి ఆర్ మీ వాళ్ళు మీ ట్రాప్ లోనే పడాలి రెండు ఆప్షన్స్ వాళ్ళు మీ ట్రాప్ లో పడడానికి టైం పడుతుంది. బికాజ్ మీరు ఏంటో తెలియదు మీకు మూడ్ ఆఫ్ ఉంటుందో తెలియదు కోపం వస్తుంది మీరు ప్లాన్ మీరు రాంగ్ థాట్ పెట్టుకున్నారో తెలియదు మీ ప్రతి ఒక్క మాట ఇంట్లో అమ్మకి మోస్తున్నారో లేదో తెలియదు.
(03:54) ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ డిస్కనెక్ట్ అయిపోవాలి వన్ ఇయర్ ప్రతి మాట్లాడొచ్చు ఈ టాపిక్ మాట్లాడకూడదు వన్ ఇయర్ భరించాలి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఎస్ యు కెన్ గో టెల్ చెప్పొచ్చు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మాట్లాడ కొట్టేస్తారు అవి మాట్లాడటాయి ప్రతి ఒక్క పాయింట్ మోస్తుంటే అవునా మా కోడలు వచ్చారు మా సో అత్తగారు వచ్చారు ఇంకోళ్ళు ఎవరో వచ్చారు ఆడపరిచి వచ్చారు వాళ్ళకి నగలు పెట్టారు చాలా బాగుంది నీకు పెట్టలేదా అయిపోయింది ఒక సీరియల్ యుద్ధం స్టార్ట్ అవుతుంది అవేమి మోయకుండా ఎలా ఉన్నావో బాగున్నావ్ ఇక్కడ హస్బెండ్ ఎలా ఉన్నాడు ఏం చెప్పకూడదు సీక్రెట్ అన్నమాట ఈ
(04:24) ఇంటి గుట్టు అన్నమాట సీక్రెట్ ఎప్పుడు ఫ్యామిలీ రిలేటెడ్ ఎవరికీ చెప్పకూడదు. రోగం అనేది జనాలకి చెప్పాలి ఇక్కడ చిన్న దురద వచ్చింది ఇక్కడ కూర్పు వచ్చింది చెప్తే సో అండ్ సో డాక్టర్ హెల్ప్ చేస్తారు ఇంట్లో సీక్రెట్ ఎప్పుడు సీక్రెట్ అత్తయ్య మామయ్య హస్బెండ్ ఆల్ త్రీ ఆర్ గాడ్స్ ఇప్పుడు నీకు షిఫ్ట్ అయిపోయిన తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ అమ్మాయిని అలా చేయకూడదు ఎంత బాగుంది బాస్ ఈమా ఇంత వర్చువ ఇంత కేరింగా ఇది నాచురల్ గా రావాలి తప్ప తెప్పించుకుంటే రాదు అందుకే ఇంట్లో పేరెంటింగ్ కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్ గా తీసేస్త రెస్పాన్సిబిలిటీ అంటాం
(04:57) రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అంటే కరెక్ట్ గా ఉన్న వాళ్ళని అంటే క్వశ్చన్ కూడా చేయలేం. అవును చాలా కరెక్ట్ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా అబ్బా ఇంకా దొరక ఆప్షన్ లేదు అక్కడ టైం కి చేస్తారు టైం కి వెళ్ళిపోతుంటారు అన్ని టైం చేస్తుంటే బ్లేమ్ చేయడం ఉంటుంది ఇదిఒక్కడ కాకుండా అత్త మామలు ఏం చేయాలంటే ఒకవేళ పెళ్లిఅయిన తర్వాత ఇంట్లో కలిసి ఉన్నారు.
(05:19) ఒకవేళ మీతో లేకుండా బయట ఉంటే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనే కాన్సెప్ట్ పెట్టుకోవాలి. ప్రతిసారి గంట గంటకి వీళ్ళు వెళ్తుంటారా వీళ్ళు మీ ఇంటి పక్కనే ఇంకో ఇల్లు తీసుకునిఉన్నారు పెళ్లిఅయింది మీ మీ కొడుకు కోడలు మీ ఇంటి పక్కనే ఉన్నారు మీరు రెగ్యులర్ గా వెళ్తుంటారా వెళ్లరు వాళ్ళ సంసారం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ పెళ్లి అయిన తర్వాత మీరు డిస్కనెక్ట్ ప్రతి దానిలో దూరకూడదు హస్బెండ్ కానీ వైఫ్ కానీ వచ్చి అంటే కొడుకు కానీ కోడలు కానీ వచ్చి మీకు చెప్తే ఇండివిడ్ువల్ కంప్లైంట్ ఇస్తే ఇద్దరిని పిలిచి మాట్లాడాలి ఎప్పుడు ఇండివి ఒక పాయింట్ పైన ఎత్తకూడదు అంటిల్ మిమ్మల్ని అడిగితే తప్ప మామయ్య
(05:57) గారు అత్తయ్యగారు దీనికి సొల్యూషన్ ఇవ్వండి అంటే తప్ప మీరు సైలెంట్ మీకు సంబంధం లేదు మీకు వాళ్ళకి ఇంట్లో ఉండడానికి రెంట్ ఖర్చు తగ్గిపోయింది. సో హ్యాపీ అలాగ ఈ పాయింట్స్ యాడ్ చేసుకుని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు హస్బెండ్ వైఫ్ రూమ్లో కొట్టుకున్నారు నువ్వు వెళ్లి డోర్ కొట్టి అడగకూడదు సంబంధం లేదు నీకు అంటిల్ వాళ్ళు వచ్చి నీ అడుగు నువ్వు గైడ్ చేయగలుగుతావ్ అంటే తప్ప అంటే తప్ప మనం డైరెక్ట్ గా దీన్ని హ్యాండిల్ చేయలేం చేయకూడదు కూడా పెద్దరికం పోతుంది మీరు అన్నప్పుడు అందుకే కావాలని పెద్దరికం పడగొట్టేస్తారు వాళ్ళకి డిమాండ్ చేస్తారు కమాండ్ చేస్తారు
(06:34) నీకు ఏం కావాలో చెప్పండి ఒకవేళ కోడలకి చెప్పడం ఎక్కకపోతే మీ కొడుకు చెప్పండి నువ్వు కోడల్ని చెప్పడానికి టైం తీసుకున్నావ్ టేక్ టైం యా చాలా మందికి ఆ కోడలకి ఎలా కన్వర్ట్ చేయాలో ఆ పదే తెలియట్లేదు. ఆ అందుకే కొడుకు చెప్పు నీ కొడుకు చాలా క్లోజ్ కదా కొడుకు ఎక్స్ప్లెయిన్ చెయ్ కొడుకు కోడలు త్రూ చెప్తాడు. అండ్ దట్ ఏదైనా చెప్పడం అనేది ఒక ఆర్ట్ అవును సార్ ఎప్పుడైనా బాలేదని డైరెక్ట్ చెప్పొద్దు.
(06:58) ఫస్ట్ ఒక మంచి క్వాలిటీ ఫైనల్ స్టేట్మెంట్ చెప్తున్నా పొగడతా నేర్చుకోండి ఒక ఆలూ కర్రీ ఇచ్చేసారు పొగడండి ఏం కొంపలు మునిగిపోవు చారు ఎంత బాగా పెట్టావఅమ్మా దాంట్లో మిరియాలు కూడా పడితే సూపర్ మిరియాలు లేవు దాంట్లో అంతే మీకు నచ్చలేదు మిరియాలు ఉంటే నచ్చుతుంది మిరియాలు కూడా వేస్తే అద్భుతంగా ఉంటుంది పొగుడు ఏం కొంపలే మీకు ఫ్యాన్ అయిపోతారు కోడలు కూడా మీకు ఫ్యాన్ అయిపోయి మామయ్య గారికి ఫుడ్ చేసి పెడితే బాగుంటుంది బికాజ్ ఫాదర్లీ ఫీలింగ్ వచ్చి చేస్తారు.
(07:26) ఈ క్వాలిటీస్ అన్ని డబుల్ చెక్ చేసుకొని హస్బెండ్ అనేవాడు చాలా తెలివిగా ఇటు అటు సాటిస్ఫై చేస్తూ ఇటు క్లారిటీ చేసుకుంటూ ఎక్కడ ఫైట్ అవ్వకుండా హ్యాండిల్ చేసే పర్సన్ అయి తీరాలి తప్ప వైఫ్ చెప్పగానే ఇటరి చేసి అమ్మ చెప్పడానికి కంప్లైంట్ అవ్వకుండా మిడిల్ లో హ్యాండిల్ చేయాలి. ఇది ఇంకో వీడియో చేద్దాం చాలా అద్భుతంగా ఉంటుంది అవును సార్ ఇది హస్బెండ్ హ్యాండిలింగ్ కరెక్ట్ లేక అత్త కోడలకి ఎక్కువ ఇబ్బంది అవుతది సో ఇవన్నీ ఫాలో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది థాంక్యూ ఓకే థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ
No comments:
Post a Comment