వెన్నుపోటు పొడిచిన కపట ప్రేమలో నా జీవితాన్ని మార్చిన చేదు నిజాలు.
Author Name:Padma Nadiminti Tales
Youtube Channel Url:https://www.youtube.com/@padmanadimintivlogs
Youtube Video URL:https://www.youtube.com/watch?v=M0-zhPhHjZY
Transcript:
(00:05) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీకు ఇవాళ ఒక న్యూస్ చెప్పడానికి ముందు ముందు ఒక న్యూస్ చెప్తాను తర్వాత వీడియో ఏంటంటే ఇక నుంచి మన వీడియోలు వారానికి మూడు రోజులే వస్తాయి. మంగళవారం వస్తుంది గురువారం వస్తుంది శనివారం వస్తుంది మూడు రోజులు చెప్తాను. ఎందుకంటే కంటెంట్ వెతుక్కోవడం చేయడం కొంచెం బిజీగా ఉంటున్నాను ఒక రోజు అవుతా ఒక రోజు అవ్వట్లేదు అందుకని ఇంకనుంచి వారానికి మూడు రోజులు షార్ట్స్ ఎప్పుడంటే అప్పుడు షార్ట్స్ పెడుతుంటాను నాకు టైం దొరికినప్పుడు అలాన ఇది తర్వాత రెండో న్యూస్ ఏంటంటే ఇవాళ నిన్న నేను ఎంచుకున్నాను కంటెంట్ ఏంటి నా వెనకాల
(00:43) నాటకాలు ఆడుతున్నారుని అదేదో నా గురించి కాదు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను కానీ ఇది జరిగిందే చెప్తున్నాను ఎవరికీ ఏమిటి అన్నది మొత్తం ఇది కొన్ని నాలుగైదు ఎపిసోడ్స్ లాగా వస్తాయి అయిన తర్వాత లాస్ట్ లో చెప్తాను. ఎవరు ఏమిటి అన్నది వాళ్ళు అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే చెప్తాను. లేకపోయినా మీకు ఏదో హింట్ ఇస్తాను ఓకేనా అయితే ఇవాళ వీడియోలోకి రండి అందరూ ఎలా ఉన్నారు? వీడియో నిజంగానండి నిన్నటి వీడియోకి చాలా చాలా సపోర్ట్ చేశారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.
(01:15) మంచి కామెంట్స్ పెట్టారు నాకు బాగా సపోర్ట్ చేశారు. అంటే నేను చెప్తున్నవండి మాక్సిమం అన్ని మన జీవితంలో జరిగేవి నిత్యం మన పెద్దవాళ్ళందరం ఎదుర్కున్నవి ఎదుర్కుంటున్నవి ఇవే నేను ఎక్కువ నేను ఎంచుకునే కంటెంట్స్ ఇవే ఎందుకంటే ఇది అనుభవం మీద వచ్చేవి కాబట్టి మనం ఏమి కల్పించుకొని ఏమి అక్కర్లేదు. మనది అన్ని చెప్పియచ్చు ఈజీగాను అంటే స్క్రిప్ట్ రాసుకొని ఈజీగా చెప్పడానికి బాగుంటుంది నిజాలు ఉంటాయని నాకు అందుకో నమ్మకం అనిపించి చెప్తున్నాను కానీ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలుండి ఇవాళ కంటెంట్ ఏంటో పదండి వీడియోలోకి నిన్న
(01:54) చెప్పాను కదా నా వెనకాతలు ఆడుతున్న నాటకాలు అయితే నన్ను నమ్మించి మోసం చేశారు. ఎంతమందో ప్రేమ ఉన్నట్టు ఇలా అలా నమ్మించి మోసం చేశారు నమ్మాను నమ్మాను నమ్మాను విసిగిపోయిన నమ్మి నమ్మి మోసపోయి విసిగిపోయి నన్ను నేను ఎలా మార్చుకున్నాను నా జీవితంతో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ ఇది నాది కాదు ఒకళ్ళది అది చెప్తాను చెప్పాను కదా లాస్ట్ లో చెప్తాను.
(02:22) చలో వీడియోలోకి వెన్నుపోటు పడిచిన కపట ప్రేమలు నా జీవితాన్న మర్చిన మార్చేసిన కొన్ని నిజాలండి కపట నాటకాల నుంచి నన్ను నేను కాపాడుకున్నాను నన్ను నేను గెలిపించుకున్న కథ చెప్తాను జీవితంలోనండి మనం ఎంతో నమ్మి ఎంతో వాళ్ళు నిజంగా ఎంత కరెక్ట్ అనుకొని నమ్ముతామో వాళ్లే పట ప్రేమ నాటకాలు ఆడుతున్నారండి ధరించడం చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా కూడా మోసాల దగ్గర మన జీవితం ఆగిపోవాలా అస్సలు ఆగకూడదు వీడియోలోనండి అలా కపట మోసాలు వెనక అట్లా జరిగిన అలాంటి నాటకాల నుంచి బయట పడ్డ కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడతాను. వాళ్ళని వాళ్ళు ఎలా
(03:07) స్ట్రాంగ్ గా పర్సనల్ గా ఎలా మార్చుకున్నారు పూర్తి వివరంగా చెప్తాను ఇవాళ్ళ వెల్కమ్ అండి వీడియోలోకి ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయాలు కేవలం మాటలు కాదు మంది జీవితంలో అనుభవించిన గాయాల గురించి చెప్తున్నాను. అందరి జీవితంలో ఒక రోజు అటు ఏదో ఒక రోజు ఒకో కాలం వస్తుంది. అందరినీ అమాయకంగా నమ్మే రోజు అనుకుంటామండి కొంతమంది మాటలు విని వీళ్ళకి మనం అంటే చాలా ప్రేమ మనం బాగుండాలని ఎంత కోరుకుంటున్నారో అని మనం భ్రమపడుతూ ఉంటాం.
(03:44) నరకాట్లండి ఎటువంటి కపట ప్రేమలు జరుగుతున్నాయో విషయం తెలియనంత కాలమే ఈ సంతోషం అనుకుంటుంది. ముసుగులు తొలిగిపోయిన తర్వాత అండి నిజాలు తెలిసగా గుండె బద్దలైపోతుంది బాధ పెరిగిపోతుంది. నేను ఏం తప్పు చేశని నాకు ఇంత మోసం చేస్తున్నారు నన్ను ఇంత ఇలా చేస్తున్నారు అని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఆలోచించిన రోజులు చాలా మందికి వచ్చిఉంటాయి జీవితంలో ఈరోజు అందరం ఇలా నిలబడ్డాం అంటండి ఆ వాటికి లొంగిపోయి కాదు మనం కళ్ళు తెరుచుకున్నాయి అరే్ వీళ్ళు ఇంత మోసం చేస్తున్నారా మనని అని మనని మనం పూర్తిగా మార్చుకున్నాం.
(04:22) నా వెనక ఏం జరిగింది నేను ఎలా మారాను ఇలా మనం ఆలోచించండి ఒక్కసారి మంది మనకే తెలుస్తుంది ఎవ్వరూ చెప్పక్కర్లేదు ఎందుకంటేనండి ఈ మాటలు ఎంతమందికో పనికొస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అయితేనండి ఒకప్పుడు ఎలా ఉండేది అంటే నేను కూడా నా విషయంగా చెప్పిన చెప్తాను ఎవరైనా కొంచెం ప్రేమగా కనిపించి కొంచెం అభిమానంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్లే నా సర్వస్వం నేనంటే వాళ్ళకి ఎంత ఇష్టం నేనంటే ఎంత ప్రేమ ఇలా ఎంతో మురిసిపోయేదాన్నండి కష్టాలు నా బలహీనతలు దుఃఖాలు బలాలు అన్నీ చెప్పిసుకునేవాళ్ళం ఒకళ్ళకొకళ్ళం తెలియదండి మనం ఎవరికైనా మన బలహీనతలు గాని
(05:06) మన కష్టాలు గాని మన సుఖాలు గాని చెప్పుకుంటే అబ్బా మనస్ఫూర్తిగా చెప్పుకున్నాం అని ఎప్పుడు అనుకుంటాం తృప్తి పడిపోయేవాళ్ళం కానీ అదే మనకి దెబ్బ తీస్తుంది మన జీవితంలో అని ఆ టైంలో మనకి తెలియలేదు తెలియదు అంతరా అవతలవాళ్ళు కొంతమంది అందరూ నేను అనట్లేదు కొంతమంది నమ్మించి మోసం చేసి మనతో మాట్లాడి కపట ప్రేమలు చూపించి మన దగ్గర అన్ని లాక్కొని ఇన్ఫర్మేషన్స్ తర్వాత మన్నే ఏడిపిస్తూ ఉంటారు.
(05:37) చెప్పుకున్నవే మనని దెబ్బ తీయడానికి ఆయుధాలుగా వాళ్ళు ఉపయోగిస్తారు అన్నమాట. మొహం మీదేమో ఇంత చక్కగా ఎంత ప్రేమగా మృతం కురిపిస్తూ ఉంటారు కానీ అదే మనుషులు మన వెనకాల విషాన్ని చిమ్ముతూ ఉంటారు. తోటే ఉంటారు ఎక్కడా కాదు మనతోటే ఉంటారు మనం కొంచెం ఎరిగామ అనుకోండి ఏడుస్తారు కుళ్లిపోతారు. మన పిల్లలు ఇంకొంచెం ఎదిగారు అనుకోండి ఇంకా ఏడుపు ఎక్కువైపోతుంది.
(06:05) అమ్మో వీళ్ళు బాగుపడిపోతున్నారు వీళ్ళ పిల్లలు ఇంత పొజిషన్ లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఎక్కువమంది అలా చేస్తున్నారు. ఏడ్చే వాళ్ళండి మన గురించి లేనిపోని అబద్ధ ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు. కప్పట నాటకాలండి మనందరి వెనకాట్ల అందరి జీవితాల వెనకాట్ల జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మనం ఏంటి మన ప్రాణంగా మనవే ఇంత మనం అంటే ఎంత ఇష్టం అని ఎంత ప్రాణంగా నమ్ముతాం కదా వాళ్ళు ఇలాంటి వాళ్ళు కపట ప్రేమ చూపిస్తున్నారు అని తెలిస్తే మైండ్ ఒక్కసారి బ్లాక్ అయిపోతుందండి ప్రపంచం మీద మనుషుల మీద నమ్మకం పోతుంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. అప్పుడు మనం ఎప్పుడుకో
(06:45) జ్ఞానోదయం కళ్ళు తెరిచే టైం కి రోజులు గడుస్తున్న కొద్ది గడుస్తున్న కొద్దీనో మనకు ఒక విషయం అర్థంవుతుంది. మోసం చేసిన వాళ్లే హ్యాపీగా ఉంటూ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు అని నాటకాలు చూసిన మన జీవితాన్ని ప్రశాంతతని మన ప్రశాంతతని నాశనం చేసుకున్నది మనకి మనం మాత్రమే చేసిన తప్పుకి మనకి మనం శిక్షించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఆలోచించుకొని మనం మనని మనం ప్రశ్నించుకోవాలండి ఈ విషయం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా మనని మనం ప్రశ్నించుకోవాలి.
(07:20) అప్పుడు మనం ఏమనుకోవాలంటే ప్రశ్నించుకుని తర్వాత ఛా ఇప్పటివరకు వీళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చామా ఆ వీళ్ళ మాటలు ఇంత నమ్మా ఇంత మోసపోయామా అని జ్ఞానోదయం తెచ్చుకోవాలి చాలు వీళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలు ఇంకా వీళ్ళని నమ్మక్కర్లేదు బాధపడకూడదు ఏ విషయానికి ఏడవకూడదు నన్ను మోసం చేసిన వాళ్ళ ముందు నేను ఓడిపోయాను అని ఒప్పుకోకూడదు అలా ఉండకూడదు తెలిపి చూపించాలండి మనం ఏంటో ఏటో మన ఇది ఏమిటోని అంత మోసం చేసిన వాళ్ళు నాటకాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం ఏమిటో మన సత్త ఏమిటో గెలిచి చూపించాలి.
(07:57) అప్పుడే మన జీవితంలో నుండి పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది మన జీవితంలో ఇది ఎవరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అని లేదండి ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ మాటలు వర్తిస్తాయి. అసలు మనం ఎలా మనని మనం ఎలా మార్చుకోవాలి ఆ కపట ప్రేమల నుంచి బయట పడాలంటే మనం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మనం ఎలా మార్చుకోవాలో చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి ఎమోషనల్ దూరంగా జరగాలి ఫస్ట్ మనం అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత మనశశాంతిగా మనం ఉండగలుగుతాం.
(08:32) నాటకాలు ఆడతారు డ్రామాలు ఆడతారు చూసారా వాళ్ళతో ఫస్ట్ మనం చేయవలసిన ఫస్ట్ ది ఏంటంటే రెండో పాయింట్ వాళ్ళతో వాదించడం మానేయాలి దూరంగా జరగాలి వాదించకూడదు అలాంటి వాళ్ళతోటి వాళ్ళని ఏదో మనం మార్చేయాలని ప్రయత్నాలు అస్సలు చేయకూడదు మనమే మనం అండి వాళ్ళని మార్చడానికి పక్కకి తోసేయాలి అలాంటి వాళ్ళ జీవితాల్ని మన జీవితంలో రానివ్వకూడదు పక్కకి తోసేయాలి వాళ్ళని మనం ఎంత సైలెంట్ గా ఉంటామో మాట్లాడుకున్నామో మౌనంగా ఉంటామో అది వాళ్ళకి ఇచ్చే పెద్ద సమాధానం ఫస్ట్ సమాధానం అది రెండోది ఏంటంటే నండి రెండో పాయింట్ మన బలహీనతలను మనం దాచుకోవాలి అందరినీ నమ్ముతాను నమ్మాలి మనం నమ్మినట్టు
(09:15) ఉండాలి నమ్మాలి కూడాను కానీ మనసులో విషయాలు పూర్తిగా చెప్పకూడదు ఎవ్వరికీ చెప్పకూడదు నా నవ్వునే అందరికీ చూపించాలి మన నవ్వునే అందరికీ చూపించాలి కనీడు ఉంటాయి చూసారా అత్యంత ఆప్తులైన మనకి తెలిసిన వాళ్ళు మనకి బాగా ఆప్తులు మన మనసుకి నిజంగా నమ్మకం ఉండి హప్తున్న వాళ్ళకి మాత్రమే మన కన్నీళ్లు చూపించాలి. వాళ్ళు మన జీవితం అంతా ఏంటి ఇతరుల కోసం సంతోషంగా బతికిన మనము కరియర్ మీద మన ఆరోగ్యం మీద మన కలల మీద దృష్టి పెట్టాలి.
(09:54) ఖళీగా ఉన్నామ అనుకోండి ఇవన్నీ పాత పాతవన్నీ జ్ఞాపకానికి వస్తాయి. టి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం పుస్తకాలు చదవడం మనకి నచ్చిన హాబీస్ అన్ని డెవలప్ చేసుకోవడం ఇవి చేసామ అనుకోండి అన్ని మనం బిజీగా ఉంచుకుంటాం. అప్పుడు ఈ ఆలోచనలు రావు ఇలాంటి మార్పులు చేసుకుంటానండి మనలో మనం ఒక కొత్త వ్యక్తిని చూసుకోగలుగుతాం. న్ని చిన్న చిన్న విషయాలకి కుంగిపోయి బెంగ పెట్టేసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన మనం ఇప్పుడు కొండంత కష్టం వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం.
(10:28) మన చుట్టూనండి వంద మంది అక్కర్లేదు ఒక్కళలో ఇద్దరో మనకి బాగా ఆప్తులు మన బాగు కోరేవాళ్ళు ఉంటే చాలు నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంతమంది చుట్టాలు ఉన్నారు నాకు ఇంత బలగం ఉంది చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఉంటారు వాళ్ళు వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేయం కానీ ఎంతలో ఉంచాలో అంతలో ఉంచుతాం కానీ మన మనసుకు హత్తుకుపోయిన వాళ్ళ ఇద్దరినో ముగ్గురినో సెలెక్ట్ చేసుకొని అంత లిమిట్ లో ఉంటేనే మనశశాంతిగా ఉండగలుగుతాం.
(10:59) ఉన్నప్పుడండి ఈ కపటం ప్రేమలు ఈ నకిలి నవ్వులు నవ్వినట్టు నవ్వినట్టు యాక్షన్లు చేస్తూ ఉంటారు మనం ఏదో అన్ని నమ్మేసామ అనుకుంటారు ఇప్పుడు అది చేస్తూంటారు చాలామంది నిజమని నమ్మించుదాం మన చేతో పాపం ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు. అన్ని చూస్తే ఇప్పుడు అసలు డిస్టర్బ్ అవ్వట్లేదు. ఒకోసారి అంటే కొంచెం తెలిసిన తర్వాత చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాం.
(11:21) ఛి వీళ్ళు ఇంత నాటకాలు ఆడుతున్నారే మనతోటి మనంఅంటే ఇలా ఉండి మన వెనకాలు ఇలా చెప్పుకుంటున్నారే అని తెలిసినప్పుడు కొంచెం బాధపడి మైండ్ ఏవో చెడిపోతుంది డిస్టర్బ్ గా ఉంటం చికాగగా ఉంటుంది. కానీ ఇలా మనని మనం మార్చుకున్న తర్వాత ఎవ్వర ఏమనుకుంటే నాకేంటి వీళ్ళని లెక్క చేస్తే కదా అనే మనోధైర్యం వస్తుంది మనకి అప్పుడు మనం డిస్టర్బ్ అవ్వం అస్సలు ంటేనండి ఈ మనుషులు ఎలాంటి వాళ్ళ ఏమిటో మన అనుభవాలు ఉంటాయి కదా ఇలాంటి చేదు నిజాల్ని మనకు బాగా రుచి చూపిస్తాయి.
(11:55) మనల్ని పడేయాలి మనల్ని హీనంగా చూడాలి మనని నష్టపరచాలని చూస్తారు చూసారా మనం ఈ అనుభవాలతోటి బలంగా పునాదిరాళ్ళు వేసుకొని నిలబడగలగాలి ఇలా ఉంటేనేనండి మనం బతకగలుగుతాం మనశశాంతిగా బతకడం ఎలాగో బతికిస్తాం కాదు మనశశాంతిగా మనోధైర్యంతోటి ఇంకా ఎంతకాలం ఎవరికీ తలొగ్గి ఉంటాం ఇప్పుడు పిల్లలంటే స్ట్రాంగ్ గా ఉంటారు పర్వాలే మనలాంటి సీనియర్ సిటిజన్స్ ఎంతమందికి ఎలాగ ఉంటాం ఏవండీ చుట్టాల్లోనే కాదు ఫ్రెండ్స్ లో కూడా చాలామంది వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు.
(12:29) మన మన దగ్గర అన్ని కోపీలు అవుతారు వెళ్తారు వాళ్ళకి చెప్తారు. అలాంటి ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు చాలామందికి అలాంటి వాళ్ళతో కూడా ఎవరితోటైనా నండి నేను ఒక్కడే చెప్పేది ఏంటంటే మన బలహీనతలు గాని మన సుఖాలు గాని మన కష్టాలు గాని మన బలాలు గాని ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోకూడదు. కాబట్టి జాగ్రత్తగా మెసరుకోవాలి నేను చెప్పేది ఒక్కటేనండి మీకు అందరి వెనకాతల కూడానండి ఇప్పుడు విన్నవాళ్ళందరి వెనకాతల కూడా నాటకాలు ఆడేవాళ్ళు ఉండి ఉండొచ్చు వాడుకొని వదిలేసిన వాళ్ళు ఉండొచ్చు కోసం ఏడ్చి వాళ్ళ కోసం బాధపడి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోకండి మీరు మంచి అమూల్యమైన సమయాన్నంతా వృధా చేసుకుంటూ
(13:12) బాధపడుతూ కూర్చోకండి దేవుడు అనేవాడు ఉన్నాడు చేసిన వాళ్ళకండి దేవుడు ఎప్పుడో అప్పుడు గట్టి సమాధానం ఇస్తాడు. మన బాధ్యతల్లా ఒకటేనండి మనల్ని మనం కాపాడుకోవడం తంలో మనం సక్సెస్ అవ్వడం మనని ఇంత హీనంగా ఎంత కించపరిచే అవమానించిన వాళ్ళ దగ్గర వాళ్ళు తలదించుకునేలాగా మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఇదేనండి మనం వాళ్ళకి ఇచ్చే అసలైన రివెంజ్ మన మీద మనకి నమ్మకం ఉండాలి మన గౌరవం మన విలువని మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి మాటలు ఈ సమస్యలో ఉన్న వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని ఇస్తున్నాని నేను అనుకుంటున్నాను.
(13:52) మీ జీవితంలో కూడా ఇలాంటివి ఏమనా ఎదుర్కున్నారా ఎదుర్కుంటే ఎలా తట్టుకున్నారు ఎలా సమస్య నుండి బయటక వచ్చారో సింపుల్ గా కామెంట్ లో పెట్టండి. అయితేనండి ఇవాళ ఈ వీడియో నిన్నటి వీడియో వినిన నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఫోన్ చేశారు నాకు ఆవిడ ఒకటే చెప్పారు పద్మగారు వీళ్ళందరిని నమ్ముకొని వీళ్ళందరికీ విలువలుఇచ్చి వీళ్ళని పెంచి వీళ్ళని పోషించి మన మనసు ఇది చేసుకోవడం కనండి వీళ్ళ దగ్గర అవమానాలు పడే బదులు మన పిల్లల దగ్గర మనం తగ్గిపోతే మన బతుకు ఎంత హాయిగా వెళ్తుంది ఎంత సంతోషంగా ఉంటుంది ఎందుకు వీళ్ళందరికీ తలగ్గడం మనం ఎందుకు వీళ్ళందరి దగ్గర మనం ది తల వంచి ఉండడం మన పిల్లల
(14:33) దగ్గర మనం తగ్గుదాం మన పిల్లల కావాల్సిన మనం ఉందాం మన జీవితం హాయిగా వడుస్తుంది కదా మన పిల్లలు మనక ఎప్పుడు తక్కువ చేయరు కదా అని మంచి సలహా ఇచ్చారండి ఆవిడ ఈ వీడియో విన్న తర్వాత ఇవాళ ఫోన్ చేసి నాతో మాట్లాడి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజమే కదా ఆ తగ్గేది ఏదో అదేదో వీళ్ళందరూ ఏమనుకుంటారో వాళ్ళ ఏమనుకుంటారని వాళ్ళ దగ్గర తలవంచి వాళ్ళకి తగ్గట్టు మనం ఉండడం కన్నా కొంచెం మనం ఓ మెట్టు దిగి మన పిల్లలకి ఎలా కావాలో అలా మారి వాళ్ళ దగ్గర ఉన్నామ అనుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉంటాం. మనశశాంతిగా బతకగలుగుతాం చివరి
(15:09) వరకును ండి ఇవాళ్ళ వీడియో మీకు నచ్చిందా అసలు ఏ పాయింట్ బాగుంది ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్ లో పెట్టండి. నిజంగా నేను మళ్ళీ అందరికీ చాలా చాలా థాంక్స్ చెప్తున్నాను. నిన్నటి వీడియో కండి కామెంట్స్ ఎన్ని వచ్చాయని లెక్క కాదు లైక్స్ ఎన్ని వచ్చాయిని కదండీ చూసిన ప్రతి ఒక్కళళ చాలా మంచి పాయింట్స్ నాకు ఇంకా బాగా అంటే నేను చెప్పిన పాయింట్స్ే కానీ కొంతమంది పెద్ద మెసేజ్లు పెట్టారు నేను చాలా ఓపికగా చదివాను చాలా బాగా చెప్పారు అందరికీ ఆ పెట్టిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి.
(15:44) నిజమే కొన్ని మనకు తెలిస్తే అనుకోం కొన్ని ఎంతో అనుభవం మీద వాళ్ళక కూడా ఎంతో అనుభవం మీద చెప్పినవే అవ నేను కాబట్టి నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇవాళ ఇది కూడా చూసి దీనికి కూడా ఇలా అలాగే నాకు సమాధానాలు కామెంట్ లో పెట్టండి నాకు సపోర్ట్ చేయండి. వీడియో మీకు నచ్చిందనుకోండి మనలాంటి వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థాంక్యూ.
No comments:
Post a Comment