మగవారిని తెలివిగా మోసంచేసే 3 రకాల స్త్రీలు! | Female Dark Psychology in Telugu
Author Name:Power Voice
Youtube Channel Url:https://www.youtube.com/@PowerVoiceTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MlL_mQ4FIZw
Transcript:
(00:01) ఒక మగాడు ఎంతటి మేధావైనా సరే కొందరు స్వార్ధపరులైన స్త్రీల మాయాజాలంలో పడితే జీవితాంతం కోలుకోలేనంతగా సర్వస్వం కోల్పోతాడు. నవ్వుతూనే మగవారి అమాయకత్వాన్ని పెట్టుబడిగా మార్చుకొని ఎంతో తెలివిగా మగవారిని నిలువున ముంచే ఆ మూడు రకాల స్త్రీలు ఎవరు? వారి వెనుక ఉండే ఆ డార్క్ సైకాలజీ రహస్యాలు ఏంటి? ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం.
(00:31) మొదటి రకం స్త్రీ ది ఎమోషనల్ మిర్రర్ ఈమె మీ జీవితంలోకి ఒక అమృతంలా వస్తుంది. మీకు ఏది ఇష్టమో ఆమెకు [సంగీతం] కూడా అదే ఇష్టమని నమ్మిస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి ఆమెకంటే గొప్పగా ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేరు అనే ఒక పెద్ద భ్రమను సృష్టిస్తుంది. మీ మనసులో 100 శాతం నమ్మకాన్ని గెలుచుకోవడమే ఈమె మొదటి స్టెప్ కానీ నిజానికి ఆమెకు మీ వ్యక్తిత్వంతో గాని మీ ప్రేమతో గాని అసలు సంబంధం లేదు.
(01:09) మీ వెనక ఉన్న ఆ హోదా మీ ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే ఆమె అసలు టార్గెట్ ఎప్పుడైతే ఆ అవసరం [సంగీతం] తీరిపోతుందో లేదా మీకంటే పెద్ద ఆప్షన్ దొరుకుతుందో ఒక్క సెకండ్ లో మైండ్ మార్చుకొని అంతవరకు చూపించిన ప్రేమనంతా అబద్ధం చేస్తూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. రెండవ రకం స్త్రీ ది విక్టిం కార్డ్ ప్లేయర్ ఈమె అత్యంత ప్రమాదకరమైన డార్క్ సైకాలజీని వాడుతుంది.
(01:44) ఈమె తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎమోషనల్ [సంగీతం] డ్రామాని ఆయుధంగా మారుస్తుంది. ఒకవేళ ఆమె ఏదైనా తప్పు చేస్తే [సంగీతం] ఆ తప్పును ఒప్పుకోకపోగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నీకు నా మీద ప్రేమ లేదు. నా రిలేషన్షిప్ కి వాల్యూ ఇవ్వట్లేదు అని రివర్స్ లో మీపైనే నేరాన్ని నెట్టేస్తుంది. [సంగీతం] అంతేకాదు తన అవసరాల కోసం లగ్జరీ వస్తువుల కోసం నేరుగా అడగకుండా ఇతరులతో మిమ్మల్ని పోలుస్తూ మీలో ఒక తెలియని తప్పు చేశామే అన్న భావాన్ని నిరంతరం సృష్టిస్తుంది.
(02:24) ఆ గిల్ట్ లో పడి మగవాడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కూడా కోల్పోయి ఆమెకు లొంగిపోతాడు. మూడవ రకం స్త్రీ ది సోషల్ ఐసోలేటర్ ఈమె మిమ్మల్ని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని చూస్తుంది. అందుకోసం ఆమె చేసే మొదటి పని ఏంటో తెలుసా? మీ మంచి కోరే మీ పాత ఫ్రెండ్స్ ని మీ ప్రాణమైన ఫ్యామిలీ మెంబర్స్ ని మెంటల్ గా మీ నుండి దూరం చేస్తుంది.
(02:58) మీ చుట్టూ ఉన్న బలమైన బంధాలను మెల్లగా కట్ చేసి మిమ్మల్ని సమాజంలో ఒంటరిని చేస్తుంది. ఎందుకంటే మీ పక్కన ఎవరైనా ఉంటే ఆమె ఆడే మైండ్ గేమ్స్ బయటపడతాయని ఆమెకు తెలుసు. మిమ్మల్ని పూర్తిగా ఒంటరిని చేశాక మీ ప్రతి నిర్ణయాన్ని మీ ప్రతి రూపాయిని కూడా ఆమె శాసించడం మొదలు పెడుతుంది. అసలు ఇక్కడ [సంగీతం] మనం ఆలోచించాల్సిన అక్కి పెద్ద ప్రశ్న ఏంటంటే అందరు స్త్రీలు ఒకేలా ఉండరు కదా మరి కొందరు ఆడవాళ్ళు మాత్రమే మానసికంగా ఇంత స్వార్థంగా ఎందుకుంటారు దీని వెనక దాగున్న అసలైన సైకలాజికల్ రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
(03:44) సైకాలజీ ప్రకారం కొందరు స్త్రీలు పుట్టుకతోనే ఇలా ఉండరు. చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ లో ఉన్న తీవ్రమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అతిగా సులభంగా డబ్బు సంపాదించాలన్న స్వార్థం లేదా గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల వాళ్ళు మగవారిని కేవలం ఒక వస్తువులాగా వాడుకోవడానికి అలవాటు పడతారు. ఎదుటి మనిషి బాధ కంటే తన స్వార్థ ప్రయోజనాలే వాళ్ళకి ఇంపార్టెంట్ గా మారుతాయి.
(04:20) దీనికి ఒక్కటే పవర్ఫుల్ సొల్యూషన్ రిలేషన్ లో ఎప్పుడూ కేవలం అందమైన మాటలను నమ్మి లొంగిపోకండి వాళ్ళ ప్రవర్తనను వాళ్ళ గతాన్ని గమనించండి. ఏ రిలేషన్షిప్ లో అయినా సరే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ను దాటి ముందడుగు వేయకండి. ఒకవేళ మీ పార్ట్నర్ లో ఈ మూడు డార్క్ సైకాలజీ గుర్తులు కనిపిస్తే ఇప్పుడే అలర్ట్ అవ్వండి. మీ బౌండరీస్ ని సెట్ చేసుకోండి.
No comments:
Post a Comment