అమ్మవారి ఏకాంతసేవ దొంగచాటుగా చూస్తే? | Kendukelai Kamakhya incident | Nanduri Srinivas
Author Name:Nanduri Srinivas - Spiritual Talks
Youtube Channel Url:https://www.youtube.com/@NanduriSrinivasSpiritualTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dwjaCWE0F34
Transcript:
(00:00) కెందుకలాయని ఒక మహా ఉపాసకుడు ఆయనకి అమ్మవారు ఇలా పిలిస్తే పలికేవారు అంత గొప్ప సాధకుడు ఆయన్ని తీసుకొచ్చి పూజారి కింద పెట్టారు. పెడితే ఇంకా పీఠం అద్భుతంగా వైభవంతో పరిడ వెళ్ళడం ప్రారంభమయింది. ఆయన ఏం చేసేవాడు ప్రతిరోజు రాత్రి అమ్మవారికి హారతి ఇస్తూ తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఒక పాట పాడేవాడు ఆ పాట అంటే అమ్మవారికి చాలా ప్రీతి ఆ పాటకి పొంగిపోయి అమ్మవారు రోజు ప్రత్యక్షమై దివ్య సౌందర్యంతో తేజస్సుతో వెలిగిపోతూ నృత్యం చేశవట నృత్యం చేసి నాన్న నీ పాట విని నేను వచ్చి నృత్యం చేస్తున్నాను ఈ రహస్యం మాత్రం ఎవ్వరికీ చెప్పకు అని చెప్పారు అయితే ఏమైంది మనిషి
(00:31) ఊరికోడు కదా ఎవరో ఒక కుటుంబంలో చెప్తే అక్కడి నుంచి అలా బయటికి వెళ్లి చివరికి నరనారాయణుడు అని రాజుకి తెలిసి తెలుసా అమ్మ బాబోయ్ అమ్మవారు వస్తున్నారా ఒక జీవిత కాలంలో ఇంక అమ్మవారిని చూడగలమా అని చెప్పి పూజ గారిని పిలిచి నాకు చూపించ అమ్మవారిని అని ఆశ పెట్టాడు. సరే అని గర్భాలయంలో ఒక గోడకి దాదాపు ఆగ్నేయం మూల అన్నమాట.
(00:49) ఆ గోడకి సౌత్ వైపు ఒక కన్నం పెట్టాడు. ఆ కన్నంలోనుంచి చూస్తే యోని పీఠం పూర్తిగా కనిపిస్తుంది. దాంతో రాజు అక్కడ దాక్కొని రాత్రి చూస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు వచ్చి నృత్యం చేయడం మొదలు పెట్టారు. ఇతను భయంతో వెనక్కి చూస్తున్నాడు. చూస్తుంటే అంత తన్మయత్వంలో ఉన్న అమ్మవారి గమనించి ఓరి దుర్మార్గుడా ఎవరికీ చెప్పొద్దు అంటే డబ్బు కమ్ముడు పోతావ అని చెప్పి చాచి ఒక్కటి కొట్టేస్తారట.
(01:07) ఆ తల ఎగిరిపోయి ఎక్కడ పడిందంటే ఈ కామాక్షి పీఠానికి 71 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికీ ఆ ఊరిని కలాయిగావు అని పిలుస్తారు. ఆ తర్వాత రాజుని నువ్వు ఇంత దారుణం చేస్తావా నీకు ఏం శక్తి ఉంది నన్ను చూడటానికి నువ్వు చేసింది చాలా తప్పు అందుకని నిన్ను ఇప్పుడే శపిస్తున్నాను ఈ ఆలయం నీది అన్న అహంకారంతో చేశవు కదా అందుకని నీ వంశం వాళ్ళు ఎవ్వరు భవిష్యత్తులో ఈ ఆలయానికి రాకూడదు అంతే కాదు తలెత్తి నీలాచలం వైపు కూడా చూడకూడదు అని చెప్పించారు అమ్మవారు అందుకే ఇప్పటికీ కూడా ఆ రాజవంశీయులు 800 సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ విచిత్రం ఏమిటంటే వాళ్ళు కామాక్షి ఆలయంలోకి రారు
(01:35) మిగతా సేవలు అన్నీ చేయిస్తారు వాళ్ళు ఆలయంలోకి మాత్రం రారు ఆ పక్కనుంచి ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగులు వేసుకుని ఆలయం కంటపడకుండా వెళ్తారు అమ్మవారి మాటక ఇస్తున్న గౌరవం అలాగే ఆ పని చేశారంటే మీ వంశం నాశనం అయిపోతుంది అమ్మవారు చెప్పించారు కాబట్టి ఎవరో ఆ పని చేయంది కామాక్షి ఆలయం యొక్క పురాణము చరిత్ర
No comments:
Post a Comment