Saturday, September 5, 2026

అనుభవం వెనుక ఉన్న గ్రహింపు అర్థమైతే ఆత్మను సులభంగా తెలుసుకోవచ్చు!శివశ్రీ రమణ గురుదేవులు!290826!#god🔥

అనుభవం వెనుక ఉన్న గ్రహింపు అర్థమైతే ఆత్మను సులభంగా తెలుసుకోవచ్చు!శివశ్రీ రమణ గురుదేవులు!290826!#god🔥

Author Name:RAMANEEYAM

Youtube Channel Url:https://www.youtube.com/@venkataravikiranbanala1296

Youtube Video URL:https://www.youtube.com/watch?v=X-pxuVMob70



Transcript:
(00:00) అంటే మాకు ఆత్మ దర్శనం అయినట్టు ఎలా తెలుస్తుంది ఆత్మ దర్శనం ఎలా చేసుకోవాలి అసలు ఆత్మ అంటే ఏమిటి ఇవి ప్రశ్నలు మనకి మనని వేధించేవి ఆత్మ ఉంది హృదయంలో ఉంది దాని ఉనికి ఉంది దాని ఉనికి ఉంది అంటే కచ్చితంగా మనం గ్రహించవచ్చు పాలలో వెన్నలాగా ఎలా గ్రహించవచ్చు మీ కాళ్ళని ఎలా గ్రహిస్తున్నారు మీరు చూడలేనివి తాకలేనివి మీ శరీరంలో మీరు ఎలా గ్రహిస్తారో ఆత్మానుభవం అంటే ఆత్మకు ఒక అనుభవం ఉంది ఆత్మకు ఒక అనుభవం ఉందంటే ఆత్మ అనేది ఉంది ఆత్మ ఉంది అంటే ఎలా ఉంది అంటే మీరు దాన్ని గ్రహించవచ్చు
(00:44) స్పష్టంగా ఎంత స్పష్టంగా అంటే ఇక దీనికంటే స్పష్టంగా ఎప్పుడైతే దేహానికి కూడా ఆత్మ లక్షణాలు లేకపోతే దేహం ద్వారా మీరు ఏం చేయలేరండి మనసుకు కూడా ఆత్మ లక్షణాలు లేకపోతే అసత్చిత్త మనసు కూడా ఏ పని చేయలేదు. ఆలోచనలలో కూడా ఆత్మ యొక్క లక్షణాలు లేకపోతే ఆలోచన జరగదు ఆలోచన నుంచి మీకు ఏమి ఉండదు రాకపోకలే ఉండవు ఆలోచనలో వద్దనటం కాదనటం కాదు ఆలోచన ఒకదాన్ని తీసుకొని ఒకదాన్ని వద్దనటానికి కూడా ఆ ఎరుక అనేది ఆలోచనలో లేకపోతే మీరు ఆత్మ లేని క్షణం లేనే లేదు.
(01:24) ఆ ద్రవ్యరాశి ఏదైతే ఉందో తనే కాబట్టి తను ఉన్నట్టు తనది లోపలికి కొద్దిగా శరీరం దాటి ఆలోచనలు దాటి అలా ఏకాంత ధ్యానస్థితికి దానికి ధ్యానస్థితి అని ద్రవ్యరాశే ధ్యానస్థితి అది ద్రవ్యరాశి కాదు ఇక్కడ ఊరికే సైన్స్ పరంగా బయట ద్రవ్యరాశి అనే పదం ఎం అని వాడుతున్నాం కానీ అది మహత్తే అది జ్ఞానరాశి అక్కడే గురుత్వము అంటాం ఒక వస్తువుకి గురుత్వము అంటారు బరువు కాదు అదే గురువు తత్వం గురువు అక్కడ ఉంటారు.
(01:57) ఆత్మ వస్తువు కూడా లేని వస్తువు కాదు కేవలం రూప నామాలతోనే గ్రహించడం కాదు రూప నామాలకు అతీతంగా కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు కళదోడు పెట్టా మీకు చూసి బయట వినియోగించుకుంటున్నారు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది చూసే చెబుతున్నారా మీ కళదోడిని మీరు నా కల్డు ఉందని చూసి చెబుతున్నారా అనుభవించి చెబుతున్నారా అనుభవించి చెబుతాం ఆ అనుభవాన్ని ఏమంటారు మీరు ఆత్మ అంటారు ఆత్మరాశి అది అది ద్రవ్యరాశి కాదు జ్ఞానరాశి అది అది మహత్తు అది ఎం అంటే మహత్తు ఇంగ్లీష్లోనేమో మేటర్ మాస్ అంటారు మాస్ కాదు అది ద్రవ్యరాశి కూడా కాదు అతీతమైంది మీరు అక్కడికి వెళ్ళాక ఇంకేమ ఉండదు అది
(02:42) ఉన్నట్టుగానే ఉంటుంది ఉంటుంది అంతే ఇంక దాంట్లోనే ఒక చక్కటి శ్రావ్యమైన ఒక శబ్దం ఉంది ఓ అని ఇప్పుడు నేను లివర్ అన్నా అనంగానే లివర్ ప్రాంతం మీకు స్పర్శలో వస్తుంది గ్రహిస్తున్నారు మరి అక్కడ స్పర్శ కాదు అది ఒక మాట చెప్పండి స్పర్శ అంటే అర్థం ఏంటి మీకు చెయ్యి ఉందా లేదా చెయ్యి ఉందని స్పర్శిస్తున్నారు.
(03:07) ఇది స్పర్శిస్తున్నారు కదా మరి మీ మనసుతో మీకు గుండె ఉంది అనగానే ఆ ప్రేయస్సు అదంతా గ్రహిస్తున్నారా లేదా స్పర్శ అది స్పర్శ అయితే మరి ఇదిఒక వస్తువు ఆ గ్రహింపు ఏదైతే అంత స్పష్టంగా ఆత్మ వస్తువు కూడా అయితుంది దానికి దర్శనం అని పేరు దానికి అనుభవం అని పేరు అందుకనే జ్ఞానం అని పేరు ఒ పెయిన్ అండి ఓ ప్లెజర్ అనండి అందుకనే సంతోషం వచ్చినప్పుడు కూడా ఒక రకంగా ఒక అనుభవం ఉంటుంది ఎట్లా తాకారా చూశరా గ్రహించడం అని పేరు అట్లా ఈ గ్రహణం గ్రహింపు మనసు పూర్ణంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆత్మ వస్తువుని తాగుతుంది ఆయన ఓంకార ప్రణవ స్వరూపుడు ఆయన గురువు
(03:53) అంటే ప్రణవ స్వరూపుడు ఆయన ఆ ప్రణవ స్వరూపుడు ఏమిటి అంటే పూర్తిగా దూది కంటే తేలికైపోయి అణువు కంటే తేలికై పరమాణువు కంటే కూడా తేలికైన స్థితిలో ఆయన సర్వవ్యాపి అయ ఉంటాడు గురువు ఆ సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు లక్షణాలు మీకు వస్తాయి ఇద దాన్నే గురుత్వాకర్షణ శక్తి లేకపోతే ఈ సృష్టి నిలబడదు అది కాబట్టి ఆ వస్తువు దగ్గరికి వెళ్ళగానే మీ బరువును కోల్పోతారు మీ మానసిక భారాన్ని కోలుపుతారు మీరు సర్వాన్ని మర్చిపో [బెల్] స్వామి నమస్తే నమస్తే స్వామి శ్రీ పరాపూజలో శంకర భగవత్పాదుల వారు శిష్యుల యొక్క ప్రశ్నకి ఇలా సమాధానం చెప్తున్నారు. శరీరమే లేని వానికి గంధం
(04:39) ఎలా పూస్తాము అని ప్రశ్నిస్తారు. అనేక వాసనలతో సంకీర్ణమై ఉన్న ఈ ప్రపంచము నా చేతనే దర్శించబడుతున్నది ఎవరి చేతను దర్శించబడుట లేదు అని నిరంతరం భావించుటయే ఆత్మదేవునకు గంధన చందన లేపనము ఓం నమఃశ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థాయకాయ ఓం నమఃశివాయ సద్గురు శ్రీ శివానంద గురువరణ్యాల పాదపద్మాలకు ప్రణమెలుతో ఓం నమో భగవతే శ్రీ శివా నందాయ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్్యం వాక్పటత్వంచ హనుమ స్మరణ్వే శ్రీ ఆంజనేయ పరబ్రహ్మకు ప్రణమితో ఈ పరాపూజనే ఆత్మ బంధువులు ఆత్మ స్వరూపులైన
(05:26) అందరికీ నమస్కారం విచారణ చేసి అర్థం చేసుకుందాం విచారణ ఆ విచారం కాదు విచారణ ఇక్కడ ఏమంటుంది ున్నారంటే పరాపూజలో రూపనామాలు లేని వస్తువుకి గంధం ఎలాగ గంధం సమర్పయామి అంటారు కదా అలా అలంకరణ అసలు రూపనామాలు లేని దాన్ని అలంకరణ ఇస్తాం అది వాళ్ళ పరిశ్రమ యజ్ఞోపవితం ఇప్పుడేమో గంధం గురించి దీని మీద కొంత మనం వివరణ చేసుకుందాం ఇప్పుడు మనందరికీ కూడా ఉనికి ఉపాధి ఉన్నది అని చెబు చెబుతూ వస్తున్నాయి
(06:11) నాలుగు రోజులుగా ఉనికి అంటే ఎరుక అని ఉనికి అంటే ఉన్నది అని కూడా ఉపాధి అంటే తెలుసు మన దేహం అది ఉన్నది ఇక ఉన్నది ఈ ప్రపంచం పరిసరాలన్నీ కూడా ఉన్నవి అది కూడా అనుభవంలో ఉన్నవి మూడు అనుభవాల్లో ఉన్నాయి మూడు కూడా అనుభవాలు ఉనికికి అనుభవం ఏముంది అంటే ఎరుక అన్నారు మరి ఎరుక అనుభవం ఏమిటి ఇది మనం ప్రశ్నించుకోవాలి ఎరుకకు అనుభవం ఉందా ఉంది అట్లానే ఉపాధికి ఒక అనుభవం ఉందిగా బరువు ఉంది రూప నామాలు ఉన్నచోట ఉనికికి అది ఒక సంకేతం ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా రూపనామాలతో కూడింది కాబట్టి ఊరికే మనం అనుభవాన్ని అది చెట్టు అని
(06:56) అనుభవిస్తున్నాం ఇగో ఇది పుట్ట ఇది పక్షి అని రూపాన్ని బట్టి చెబుతున్నాం ఇది ఒక అనుభవం తర్వాత ఈ పంచ ఇంద్రియాల ద్వారా పంచేంద్రియాల ద్వారా రూపరస గంధ ఇవన్నీ ఉన్నాయి కదా స్పర్శలు ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్కటే అనుభవాన్ని పొందుతా అది ఉనికిని గుర్తుపట్టడం. మరి ఎరుకకి ఏముంది అందరికీ అనుమానం అందరికీ ఒకటే ప్రశ్న మనందరికీ కూడా సాధనలో ఉన్న వాళ్ళకైనా ఇప్పటికైనా ఇక ముందు చేసేవాళ్ళకైనా చేస్తున్న వాళ్ళకి కూడా ఒకటే నాకు ఎరుక ఎలా దర్శనం అవుతుంది నా ఎరుక అసలు దానికి ఒక అనుభవం ఉందా ఉంటే అది ఎటువంటిది రెండోది ఏమిటంటే మరేమో దానికి రూపం నామం
(07:39) లేదు అంటున్నారు మరి ఉన్నట్టు ఎలా తెలుస్తుంది మీరు రూపనామాలు లేనిది ఏదనా చెప్పండి చూద్దాం నేను చెప్పలేదు ఇకపోతే ఉనికి అనే మాటకు అర్థం ఏంటంటే ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ అంటే తెలుగులో ఉనికి కలిగి ఉన్నది ఉనికి కలిగి ఉండుట అంటే ఎగ్జిస్టెన్స్ అని అంటాం గుర్తుపట్టేట్టుగా ఉండటం గ్రహించడానికి వీలుగా ఉండటం ఇవన్నీ కూడా ఆ ఉనికికి పేరు అది స్వరూప జ్ఞానం కూడా అంటాం ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెబితే ఆ అనుభవం ఉందా
(08:25) లేదా అన్నది మనమే ఒక నిర్ణయానికి కావచ్చు ఎరుక అనుభవం ఉందా ఎరుక అంటే ఇప్పుడు మీరు నాకు తెలుస్తున్నారు ఇది ఎరుక కదా మీ బరువు నాకు తెలుసా సరే ఈ గుడ్డి వాళ్ళు ఉన్నారు కళ్ళు లేనివారు ఎలా గుర్తుపడతారు ఉనికిని ఇతంద్రియాల ద్వారా ఇతర ఇంద్రియాల ద్వారా ఇవి నీకు వినో లేకపోతే ముట్టుకోనో స్పర్శ తాకి వాళ్ళు తాకి తాకి ఆ స్పర్శ కర్రతో అయినా అలా తాకి అక్కడ ఉందా లేదా అని ఉనికిని ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ సరే ఇప్పుడు మీకుఒ చిన్న ఉదాహరణ ఆ కళ్ళు మూసుకున్నా నేను ఒక వస్తువుకి ఏముంటుంది చెప్పండి రూపం
(09:12) ఉంటుంది నామం ఉంటుంది దానికిఒక బరువు ఉంటుంది దానికి బరువు ఉండదా వస్తువుకి ఇప్పుడు ఈ వస్తువు బరువు గురించి నాకు తెలియకపోయినా వస్తువు ఉన్నట్టు నాకు తెలుస్తుంది ద్రవ్యరాశి అది ద్రవ్యరాశి గురుత్వము అంటాం బరువు కాదు ద్రవ్యరాశి వేరు అంటే మాస్ అంటారు రెండోది ఏంటంటే బరువు అంటే వెయిట్ అది ఇంగ్లీష్లో వెయిట్ ని బరువు అంటా ద్రవ్యరాశి అంటే బరువు కాదు మాస్ అది మాస్ అన్ని దాన్ని ఏం చెబుతారంటే ఆ వస్తువుకి ఎం అని అంటారు సైన్స్ లో ఎం నేనేమంటున్నాను అంటే ఎం అంటే మేటర్ అనో ఎం
(09:56) అంటే మైండ్ అనో కాదు ఎం అంటే మహత్వం అదే గురుత్వం గురుత్వం అంటే గురువు అక్కడే ఉంటాడు గురుత్వము అంటే అర్థం ఏమిటి అంటే ఒక వస్తువుని మీరు ఆ ఇది బరువు కాకుండగా వస్తువు ఉంది అని మీకు గ్రహిస్తా వస్తువు ఉనికిని ఉనికి అంటే ఉండడానికి ఆ దాని ఎగ్జిస్టెన్స్ అది గురుత్వము అని పేరు ఆ కాబట్టి అది బరువు కాదు అది వెయిట్ కాదు అది మాస్ కూడా అంటే ఎలా గ్రహిస్తారు గాలిని ఎలా గ్రహిస్తున్నారు అగ్నిని ఎలా భూమిని ఒక వాసనని
(10:41) ఆ రూపనామాలు కాకుండగా స్పరిశ ద్వారా ముందు స్పరిశలో ఉనికి తెలుస్తుంది దాని ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంది ఉన్నట్టుగా ఉనికి అంటే ఉన్నట్టుగా తెలియటం ఆ ఒకటి ఉన్నట్టుగా మీకు తెలియటం కదా సరే ఇంకొకటి ఇప్పుడు మీరు బాగా పెద్ద బరువు మోస్తారు ఉదాహరణకి ఆ ఒక 100 కిలో లేపి పెడతారు మీకు చీపురు పుల్లలు ఎలా ఉంటుంది చాలా తేలిక తేలిక అంటే ఆ అసలు ఏమ ఉన్నట్టే లేదు అంటే బరువు ఉండదు కానీ ఉనికి ఉండదా బరువు తెలియదు మీకు అంటే బాగా పెద్ద
(11:30) బరువును మోసేటప్పుడు చిన్నది మీకు తెలియదు బరువు అనిపిస్తది బరువు అనిపించదు ఇది మీకు అర్థమయింది గా అలానే ఇక్కడ ఎరుక అనే మాట మాటకు అర్థం ఏంటంటే రూపనామాలు తెలియటమే కాదు ఎరుక అంటే తన ఉనికిని అస్తిత్వము అని అంటారు ఎగ్జిస్టెన్స్ అంటే అస్తిత్వం అస్తిత్వము అస్తిత్వం ఎలా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఈ దేహం ఎలా మనకి కాలు ఉన్నట్టుగా తెలుస్తుంది కాలు అనేది దాని బరువు అనుకోండి ఆ స్పర్శ అనుకోండి ఎట్లా అయితే తెలుస్తుందో ఈ ఎరుకకి అంటే ఉనికికి లేదా ఆత్మకు ఆ పరమాత్మ వస్తువుకి ఈ ప్రపంచము
(12:16) ఈ దేహము అట్లానే ఆలోచన లేనప్పుడు అక్కడ తను ఆ ఇక్కడ మీకు మంచి ఉదాహరణ చెబుతా ఇది మీరు పట్టుకోండి లక్ష్మి గారు ఎట్లంది కళ్ళు మూసుకొని ఇది ఉందా లేదా చెప్పండి ఉందా సరే ఇప్పుడు ఈ ఉన్నట్టు ఎట్లా చెప్పారు మీరు బరువును బట్టి చెప్పారా స్పర్శ ఉంది అని అనిపిస్తుంది అది గురుత్వం అదే గురుత్వం ఉంది అనిపిస్తుంది ఏదో ఉనికి ఉంది ఉనికి అంటే అది అస్తిత్వము అంటే అది రూపం ఉండకపోవచ్చు అక్కడ నామం
(13:01) ఉండకపోవచ్చు రూప నామాన్ని వలిపెడితే రూపము కంటి కనపడకపోవచ్చు కానీ మీ మనసు దాన్ని గ్రహిస్తుంది అయిందా సరే ఇప్పుడు నేనుఏం పెట్టలేదు పెట్టకపోయినా కూడా అలా ఉన్నట్టు అనిపిస్తే ఒక వస్తువు పెడితే మీకు వస్తువు అని తెలుస్తుంది మీకు కళ్ళు తెరిస్తే ఫలానా అకిపెట్టి పెట్టారా మిరపకాయ పెట్టారో ఉల్లిగడ్డ పెట్టారో ఏదో చెబుతారు.
(13:29) కళ్ళు తెరిచి రూపనామాలు చెబుతారు. కళ్ళు తెరకపోతే తెరవకపోతేనేమో వస్తువు పెట్టినట్టు తెలుస్తారు. ఎవ్వరూ కాకుండగా వస్తువు ఉన్నట్టుగా మీరు ఫీల్ అయతారు ఒక గాలిలాగా అయిందా సపోజ ఒకవేళ వస్తువే పెట్టకుండగా మీ చేతిలో ఆ ఫీలింగ్ ఉంటే ప్రమ అంటాం ఎట్లా ఉన్నాయో ఊహ మీకు వస్తువు లేకుండగానే ఉండటం అనేది ఆ ఏదో మహత్యం అవుతుంది మహత్తే ఇక్కడే వస్తువు ఉన్నప్పుడు మీరు ఒక వస్తువు ఉనికిని గుర్తుపట్టారు అదే వస్తువు లేకపోయినా తనకు తాను ఉన్నట్టుగా ఫీల్ అవ్వటం అన్నమాట ఆ ఫీలింగ్
(14:15) నేను చెబుతున్నాను ఇది నీకు బాగా కొద్దిగా నిశ్చితంగా అర్థం చేసుకుంటే గాన అంటే ఆత్మకి అంటే ఉనికికి ఎలా గుర్తుపడతాం ఎరుగుతోనే గుర్తుపడతామా అనేది అర్థం కావట్లే మనకి సపోజ్ దానికి ఒక స్పర్శ ఉందనుకోండి మీరు గుర్తుపట్టరు దానికి ఒక ఉనికి ఎగ్జిస్టెన్స్ ఉంటే మీరు ఏంటంటే రూపనామాలు ఉంటే భౌతిక ప్రపంచాన్ని గుర్తుపడతారు రూపనామాలు లేని సూక్ష్మ వస్తువుని ఎలా గుర్తుపడతారు ఆ గ్రహణానికి అక్కడ దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలి దానికి ఒక అస్తిత్వం ఉనికి అంటే అస్తిత్వం అస్తిత్వం ఉంది దాన్నే సెల్ఫ్ అనే ఆత్మ అనే అంటారు
(14:59) అస్తిత్వం ఉంది దానికి లేని వస్తువు కాదు అది ఉన్న వస్తువు అయితే అయితే ఎప్పుడైనా ఒక వస్తువు ఉంది అనింటే రూపనామాలు కాకుండా దాని లక్షణాలు దానికి ఉంటాయి. అట్లానే ఎరుక ఒక లక్షణం ఏది ఎదురుగా ఉన్న స్థూల ప్రపంచాన్ని చూడటం ఒక లక్షణం తను తాను వ్యక్తం చేసుకోవడం కూడా ఒక లక్షణం వస్తువు ఉన్నట్టు తెలుస్తుంది మీకు సరే ఇప్పుడు మీరు ఉన్నారు ఎక్కడ కూర్చున్నారు కూర్చున్నారు కదా మీకు రాయి తెలుస్తుందా కానీ తెలుస్తుంది కదా అంటే అస్తిత్వమే కదా అది అలానే దేహం కాకుండగా దేహం కాకుండగా తనకు తానుగా ఉన్నట్టుగా ఒక అస్తిత్వం ఉంటుంది
(15:48) ఎరుకంటే అది నుంచి ఇంకా స్పర్శ కూడా కాదు అది ఆ స్పర్శ కాకుండా ఇంకా ఇప్పుడు మీరు మీ చేతిలో ఒక వస్తువు పెట్టా నేను ఈ వస్తువు పెట్టా నా చేతిలో ఏదో పెట్టారు మీరు అంటారు అందుక నే మన ఆటల్లో కూడా చేతిలో పెట్టి ఏం పెట్టానో చెప్పుకో అని అంటారు కళ్ళు మూసి ఏదో చెబుతారు ఏది పెట్టావో ఏది పెట్టా అది పెట్టావు సరే తర్వాత అది కాదు ఇది అంటారు అనుకోండి కానీ పెట్టినట్టు తెలుస్తుందా తెలియదా బరువును బట్టి కాదు నేను అది చూడండి బరువు వేరు ఆ ద్రవ్యరాశి వేరు మాస్ అంటారు ద్రవ్యరాశి ద్రవ్యరాశి బరువు కాదు అట్లానే ఈ ఎరుక ఆత్మ అన్నది ఒక ద్రవ్యరాశి
(16:31) ఆ ద్రవ్యరాశి ఆ తర్వాత దేహంతో కలిసి మనసై ఆ మనసు ఆలోచన అయతుంది. ఈ ఆలోచన అంటే ఏంటి ఆలోచనకు ఎప్పుడూ కూడా రూపనామాలు కావాలి ఆలోచనకి ఆ భౌతికమైన ఏ అనుభవానికైనా రూపనామాలు కావాలి ఆధ్యాత్మికంగా ఆత్మ గురించి తెలియాలి అంటే ఇక్కడే మనం ఒకసారి మనం ఆ సద్గురుదేవులు శివానంద భగవానులు వారు చెప్పిన ఓంకార నామంది గుర్తు చేసుకుంటే అక్కడ ఎప్పుడైతే ఆ ఓంకారాన్ని ఒక లయబద్ధంగా మనం ఉచ్చరిస్తామో ఉచ్చరిస్తున్నప్పుడు ఎట్లాంటిది అంటే బరువుని తీసేసి ఆ తేలికదనాన్ని ఫీల్
(17:16) అవ్వటం ఇప్పుడు ఏంటి ఆలోచనలు బరువుగా ఉన్నాయి ఆలోచనలు ఆ బరువుగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూడండి బాగా బరువు బాగా మోయటం అలవాటఅయ్యాక అసలు మీకు చేయమ ఎలా ఉంటుంది మరి బరువే లేదు లేదు కదా చెమకి మరి ఉన్నట్టు ఎలా తెలుస్తుంది స్పర్శ అనుకోండి స్పర్శ అనేదాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే ఈ లోపల ఆత్మ వస్తువుకి ఎరుకకి ఉనికి ఎరుక అంటే తెలియడమే కాదు తెలియడమే కాదు దానికి ఒక అస్తిత్వం ఉంది అదే ఒక వస్తువులాగానే ఫీల్ అవుతారు ఎట్లా ఈ కాలులాగా చెయిలాగా ఎలా ఫీల్ అవుతున్నామో అలా దాన్ని అనుభవిస్తాం అప్పుడు ఏముంటుంది దాన్ని
(17:59) అనుభవించేటప్పుడు దేహం ఉండదు ఆలోచన ఉండదు మనసు ఉండదు ఎందుకంటే మనసు అంటే వేరే వస్తువు అయితేనే మనసు ఉంటుంది. అట్లానే రూపం నామం ఉంటే గాని మళ్ళీ ఆలోచన ఉంటుంది మనసు ఉంటుంది. అది రూప నామాలు లేవు కదా తనకు తానే కదా తనకు తానే ఆ మీరు దాన్ని ఆ స్పర్శిస్తారు గ్రహిస్తారు. అది అక్కడ శబ్దం ఉంటుంది. కావాలంటే తేజస్సు ఉంటుంది దేదీప్యమానమైన ఒక తేజో దర్శనం ఉంటుంది.
(18:33) అక్కడిదాకా వెళ్ళాక ఓంకారంలోనుంచి సృష్టి స్థితి లయాలు వస్తాయి. అక్కడ దానికి స్థూలం లేదు కాబట్టి జబ్బు లేదు. స్థూలం లేదు కాబట్టి సూక్ష్మం గురించి సూక్ష్మంగా ఉంది కాబట్టి ఆరోగ్యం అనే ప్రశ్న లేదు. తర్వాత ఇది సైన్స్ కూడా ఏం చెబుతుందంటే [గొంతు సవరించుకోవడం] బరువు అట బరువు మారిపోతుంది మీరు స్పేస్ లోకి వెళ్తే ఈ వెయిట్ ఉండరు తేలిక అయిపోతారు స్పేస్ లో కానీ ఈ మాస్ ఏదైతే ఉందో అంటే ఈ గురుత్వం ఏదైతే ఉందో అది మారదు ఎప్పుడూ ఒకలానే ఉంటుంది అదే సత్యము అంటే అలానే ఈ నేనున్నాను ఎరుక అందుకనే మనకి పొద్దునే మెలుకు రాగానే మనకి మనం ఉన్నట్టు తెలుస్తుంది అంటే అర్థం ఏంటంటే మీరు ఒక
(19:19) వస్తువు అను అనుకోండి మీరు ఒక వస్తువు అనుకోండి మీరు మీకు తెలియదా అది ఒక వస్తువే అది ఆ లేని పదార్థం కాదు అది శూన్యం కాదు అందుకనే అది జీరో కాదు అంటారు పూర్ణమే అది మాసు అట్లానే ఎరుకకి మా ఎరుక మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు. ఎరుక రూపంగానా మీకు కూడా అదే ఉందిగా నన్ను నేను తెలుసుకోవాలని ఉంది కదా చైతన్యం ఎలా తెలుస్తుందిఅంటే కదలికలను బట్టి చెబుతారు.
(19:50) ఎరుక అంటే ఏంటంటే ఇగో మీరు నాకు కనపడటం నేను మీకు కనపడటం ఎరుక మరి ఆత్మ అంటే ఏమిటి ఎరుకేనా ఎరుకకి మళ్ళ రెండు లక్షణాలు ఉన్నాయి రూప నామాలని గ్రహించడం ఉంది గ్రహించడం కూడా ఉంది గ్రహించడం అంటే అక్కడ ఏం లేకుండా ఎలా గ్రహిస్తారు ఈ శూన్యాన్ని ఇలా అన్నాను నేను నాకేం తగలలేదుగా కాదు మీరు అక్కడ మిమ్మల్ని మీరు ఇక్కడ ఎట్లా అయితే ఫీల్ అవుతున్నారో ఈ రూపం నామం లేకుండగా అంటే ఏం పెట్టకుండగా ఉంటే ఏముంటుందో అలా ఉంటుంది.
(20:27) ఎరుక అంటే ఆత్మ ఎలా ఉంటుంది అంటే తెలియడం ఒకటే కాకుండగా తనకు తాను ఎలా తెలియబడుతుంది అంటే ఒక వస్తువును ఉన్నట్టుగానే దానికి ఇతరం ఏమ ఉండదు ఉంటే ఎట్లా ఉంటుంది ఉన్నట్టుగా తెలియటం అంటే ఏంటి చెప్పండి మీరు ఉన్నట్టుగా తెలియడం అంటే అర్థం ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని ఎవరినన్న చేతిలో వస్తువు పెట్టి చేతిలో వస్తువు పెట్టి ఊహించకండి ఇది కుంకిడి గింజ గోలికాయ లేకపోతే రాయ రప్ప అని కాకుండా ఉండగా మీరు దాన్ని ఫీల్ అవుతున్నారా లేదా ఉన్నట్టుగా ఇప్పుడు ఈ శరీరము ఈ ఇంద్రియాలు ఈ ప్రపంచం వల్ల ఏమైతుంది అంటే దాన్ని మనం అనుభవించడం ఏమైతుంది అంటే అది ఉన్నట్టుగా పల్చగా ఉంది
(21:10) లేకపోలేదు గురువు దానికి కొత్తగా తెచ్చివ్వరు అందుకనే మెలుకు రాగానే మనకి మనం ఉన్నట్టుగా ఉండదు మనం ఫస్ట్ మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఉన్నట్టుగా అది ప్రథమం అన్నమాట తర్వాత ఎరుక అనేది రెండోది వస్తుంది ఉన్నట్టుగా తెలియటం వేరు ఎరుక వేరు ఎట్లాంటిది అంటే మీరు ఇట్లా మంచం మీద పడుకున్నారు అలా చూస్తున్నారు ఫ్యాన్ ఉంది రూఫ్ ఉంది ఇది మీరు రూపనామాలతో చూస్తున్నారు మరి మీ మంచాన్ని తెలుస్తుందండి ఆ అది అట్లాంటిదే ఆత్మ కూడా మీకు ఉన్నట్టుగానే తెలుస్తుంది ఇంకా అది అదేగానే అది మీరు మీరుగా రెండు రోజులు ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలో ఇప్పుడు ఏం
(21:55) లేదుగా ఉందా రాజుగారు మీ చేతిలో ఏమన్నా ఉంగరం ఉంది కాబట్టి ఉంగరం తెలుస్తుంది. ఏం లేనప్పుడు ఏం లేనట్టే ఉంటుంది ఒకవేళ ఉంటే ఉన్నట్టుగా తెలుస్తుంది ఉన్నట్టుగా గ్రహిస్తారు ఆ ఉన్నట్టుగా అన్నది ఏంటి ఒక ఫీలింగ్ అది అది ఆత్మకు కూడా అలా ఉన్నట్టుగా ఒక ఫీల్ ఉంది లక్షణం ఉంది. మీకు ఆత్మ దర్శనానికి గుర్తు ఏంటంటే కనపడటం కాదు మీరు ఉన్నట్టుగా మీకు తెలిసింది కదా ఉన్నట్టుగా తెలిసాక ఉన్నవి తెలుస్తాయి ముందు ఉన్నట్టుగా తెలిస్తేనే మీకు ఉన్నవి తెలుస్తాయి ఉన్నవి తెలియడం వల్ల మీరు ఉన్నట్టు కాదు మీరు ఉన్న తెలియమంటే మీకు ఇవి ఉన్నాయి అందుకనే నేను ఉంటేనే అవి
(22:39) ఉన్నాయి అని అంటారు కదా ఈ ఓంకార సాధనలో లేదా జప సాధన చేసిన ఓంకార సాధన మళ్ళ ఎట్లా పడితే అట్లా కాదు ఆ ఫ్రీక్వెన్సీలో చేస్తే ఈ దేహ భారం భారం పోతుంది మనోభారం పోతుంది. భారం పోయి ఆ తేలిక ధనాన్ని అనుభవించడం తెలుస్తుంది ఆ వస్తువును అనుభవించడం తెలుస్తుంది మనసుకి ఇప్పుడు మనసుకి ఇది స్థూలం కాబట్టి అనుభవించగలుగుతుంది. మనసులో విషయాలు ఉన్నాయి దాన్ని అనుభవించకూడదు అదేమో సూక్ష్మం కదా సూక్ష్మానికి ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే బరువును అనుభవిస్తుంటారో బరువును అనుభవిస్తుంటారో వేలికిది మీకు తెలియదు అసలు ఇప్పుడు ఉదాహరణకి మీ చేతిలో ఒక 15 కిలోలు 100
(23:20) కిలోలు ఇప్పుడు రాయి పెట్టారు మీ చేతిలో ఉంగరం ఉంది మీ వేలికి మీకు అది తెలుస్తుందా ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే మనసుకి ఆత్మ యొక్క ఉన్నట్టుగా తను ఉన్నట్టు తనకు తెలుస్తూనే ఉంది. ఫీలింగ్ కాదు అది స్పష్టంగా ఇదంతా సత్యమో అదంతా సత్యం ఇందులో భ్రమ భ్రాంతి ఏమి లేదు అది ఎంత బాగా తెలుస్తుంది ఇప్పుడు మీ చెయ్యి మీకు ఉన్నట్టు ఎలా తెలుస్తుందో మీ ఆత్మ కూడా మీకు ఉన్నట్టు కాదు ఎరుక అంటే ఎరుకని తెలుసుకోవడం అంటే కళ్ళతో రూపనామాలతో కాదు ఫీల్ అవ్వటం ఇప్పుడు మీరు మీ కాళ్ళు చెయ్యి చూసుకొని చెబుతున్నారు మీకు వెన్నుపూస ఉందా లేదా ఎలా చెబుతున్నారు
(24:03) స్టైల్ గా ఫీలింగ్ అండి ఫీల్ అవుతారుగా ఇప్పుడు అది లేకతే యోగం ఎలా చేస్తారండి క్రియాయోగము లేకోతే కుండల్ని శక్తి మూలాధారము స్వాధిష్టానం ఇత్యాది సహస్రారం దాకా ఎలా ఫీల్ అవుతారు అక్కడ అది ఉండకపోతే మీరు ఫీల్ అవ్వలేరు అక్కడ వస్తువు లేకపోతే మీకు స్పర్శ ద్వారా గాని బరువు ద్వారా గాని రూపనామాల ద్వారా ఒకచోట స్థూలంగా రూపనామాలతో మీరు అనుభవిస్తారు.
(24:30) ఇంకో చోట రూపనామాలు లేకపోయినా స్పర్శతోనో కేవలం మనసుతో గ్రహించు ఆ వస్తువు ఉనికిని గుర్తుపడతారు ఉంటాయి ఇప్పుడు మీరు మీ వెన్నుపోసని మీరు గ్రహించి గుర్తుపడుతున్నారా ఉనికిని లేకపోతే టచ్ చేసి గుర్తుపడతారు ఆ అట్లానే ఆత్మను కూడా అక్కడ వస్తువు ఉంది ఆత్మ వస్తువు అనేది ఒకటి ఉంది దానికి ఎరుక అని పేరు ఎరుక అంటే తెలియటం అని అనుకోకండి అంత మాత్రంతో ముగించకండి ఆ పదాన్ని ఎరుక అంటే దానికి ఉనికి ఉంది అస్తిత్వము ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో మీరు అక్కడిదాకా వెళ్లి దేహాన్ని కాస్త కొద్దిగా మనసుని పక్కన పెట్టగలిగితే ఈ మనసు దాన్ని ఆ వస్తువుని ఉందది అది ఎట్లా
(25:16) ఉంది విశ్వ భువన భవనాంతరాలు వ్యాపించు అందులోనే ముక్కోటి దేవతలు ఉన్నారు 33 కోట్ల దేవతలు ఉన్నారు మీకు ఏ రూపం కావాలంటే రూపం కావాలంటే కనపడుతుంది అక్కడ ఆ ఉన్న వస్తువులోనే 14 లోకాలు మీరు చూడొచ్చు యుద్ధులు ఉంటాయి ఇక అసలు మీకు లేనిది అక్కడ అస్తిత్వంలో ఆ వస్తువులోనుంచి ఇంత బ్రహ్మాండాలు ఉన్నాయి అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి బ్రహ్మలోకం సత్యలోకం అన్ని లోకాలు కూడా ఆగో ఆ వస్తువు ఉందండి అక్కడ మొట్టి కాళ శరీరం ఉన్న ఎముకలు మాంసం గూడే కాదు ఇది ఎముకలు రక్తము మాంసము తో కూడిన గూడు కాదండి మీ వెన్నుపూసకి మరి కుండలిని అంటున్నారుగా కుండలిని
(25:59) శక్తి మరి ఆ శక్తి అందుకనే శ్రీ దిటు కృష్ణమూర్తి గారు కూడా ధ్యానం అంటే ఆ పూర్ణ శక్తి ప్రభ శక్తి అందుకనే మేటర్ అంటే దానికి బరువు కొంత ఆ ప్రదేశాన్ని ఆక్రమించడం ఇవన్నీ ఉంటాయి కానీ మాస్ అది ద్రవ్యరాశిలో ద్రవ్యరాశి అలా ఉండదండి ద్రవ్యరాశిని మీరు బరువు కాదు అది ఇక్కడ మీకు బరువుగా ఫీల్ బరువు ఉండదు మహా పెద్ద కొండలో కూడా ఇంతే ఉంటుంది అణువు అంత ఉంటుంది చిన్న అణువులాగా అబ్బా ఆ తేజ రూపం అది ఉంది ఉన్నప్పుడు మీరు వస్తువుని ఎలా ఫీల్ అవుతారు చెప్పండి నాకు ఇది మీకు ఎంత ఎందుకు ఎరుకని ఎట్లా తెలుస్తుందిఅని కదా మన ప్రశ్న ఎరుకని ఎట్లా అనుభవించవచ్చు
(26:45) అంటే తెలిసిందా తెలియలేదా అంత స్పష్టంగా మీ లోపల ఆత్మకి అంత స్పష్టంగా దానికి ఉనికి ఉంది ఆ అస్తిత్వం ఉంది ఇప్పుడు మీకు ఎరుక అంటే అర్థమయిందా ఆలోచన కాదది ఇప్పుడు మీ కలదూడి మీకు తెలుస్తుందా తెలియట్లే లక్ష్మి గారు గ్రహించారా లేదా ఉండమటా లేకమట్టా అంటే ఉన్న వస్తువుని మీరు తప్పకుండా గ్రహిస్తారు కదా దాంట్లోనే ఒక చక్కటి శ్రావ్యమైన ఒక శబ్దం ఉంది ఓం అని వినపడటం కాదండి శబ్దం మీరు అయతారు ఎలా ఎలా అంటే ఒక తీగని మేడతారు మీరు తీగని మేడతారు మీటిన తర్వాత తర్వాత ఏమ వస్తుంది
(27:31) ఓ శబ్దం వస్తుంది ఒక సరైన విధానంలో మీటితే ఏమ వస్తుంది సో ధ్వనులు వస్తాయి పాట్లు వస్తాయి అలా కాకుండా అట మీటి అలా పట్టుకుంటే ఏమవుతుంది శబ్దం మీకు తెలుస్తుంటుంది శబ్దాన్ని మీరు స్పర్శిస్తారు శబ్దం వైబ్రేషన్ అంటాం అలా ఓంకారం ముందు ఏముంటుందంటే దేహ భావన ఉంది కాబట్టి మనం వింటున్నట్టుగా ఉంటుంది తర్వాత మీరు ఆ వైబ్రేషన్ే మీరు అయిపోతారు ఆ శబ్దం శబ్దాన్ని గ్రహించడం శబ్దాన్ని వినికిడి ద్వారా శబ్దాన్ని స్పర్శ ద్వారా ఒక తరంగాలు వస్తుంటాయి.
(28:04) శబ్దంఏమో ధ్వనితో కూడా ఉండవచ్చు ఒక శబ్దం ఉండవచ్చు గంట శబ్దం వేరే రాయి శబ్దం వేరే ఆ శబ్దాన్ని మీరు ఇలా పట్టుకుంటే ఒక వైబ్రేషన్స్ ఉంటాయి అది స్పర్శ ద్వారా శబ్దాన్ని చూస్తున్నాడు ఆ తీగలో ఉన్నది అలా ఉంది అంటే తరంగాలు అది శబ్ద తరంగాలు శబ్ద తరంగాలు మీరు స్పర్శ ద్వారా గ్రహిస్తారు. అయినా కళ్ళ ద్వారా గ్రహిస్తారు చెవుల ద్వారా గ్రహిస్తారు చర్మం ద్వారా గ్రహిస్తారు నాలిక ద్వారా గ్రహిస్తారు ముక్కు ద్వారా గ్రహిస్ మొత్తం మీద ఏం జరుగుతుంది ఆ ఎప్పుడు ఉంటేనా లేకపోతేనా వస్తువు ఉంటేనే మీరు గ్రహిస్తారు వస్తువు లేకుండగా స్పర్శతో గానే అయితే ఇంద్రియాలతోనేమో స్థూల వస్తువునే
(28:51) ఇక మనసుక వస్తే మనసుఅనే ఇంద్రియం అది ఇంద్రియాలు ఆరో ఇంద్రియం ఆ మనసు అనే ఇంద్రియం ఏమిటి ఎట్లాంటిది అంటే ఇక రూపనామాలు లేకపోయినా ఆత్మ అనే వస్తువు ఉంది అక్కడ ఆ వస్తువుని మీరు ఎంత స్పష్టంగా అంటే ఒక తీగలో శబ్దాన్ని మీట ఎలా స్పందిస్ అంటే ఓంకారం తాను తాను వైబ్రేట్ అయితాడు ఇక వినపడటం ఉండదు శబ్దమే అయితాడు అయిన తర్వాత శబ్దం అయిన తర్వాత నది ఎట్లైతే సముద్రం కలిసిన నదిని అనుకోదో ఇ నేను శబ్దాన్ని నేను ఓంకారాన్ని అని అనుకోడండి అక్కడే సమస్త సిద్ధులు సమస్తలో అయితే ఒక పూర్వ సంకల్పంతో నాకు కృష్ణ దర్శనం కావాలి ఆ వస్తువే కృష్ణుడిగా తెలుసు ఆ వస్తువే
(29:37) రాముడిగా తెలిసింది తర్వాత దానికి జబ్బు లేదు ఆరోగ్యం కూడా లేదు అనారోగ్యం లేదు ఆరోగ్యం లేదు పుట్టుక లేదు మరణం లేదు దానికి ఆరంభం లేదు అంతం లేదు కదులుతుంది కదలదు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ లాగా ఒక అణువు లాగానే అణువులోనే మళళ మూడు ఉంటాయిట అసలు అణువు మన పరమాణువు అని చెప్పగలమా పరమాణువు కూడా అంటే ఉందనా లేదనే పరమాణువు కంటే కూడా అణు రణియా అణువు కంటే కూడా చిన్నది అంటే ఉంది అని కదా ఎగ్జిస్టెన్స్ే కదా మరి ఎగ్జిస్టెన్స్ ని మీరు అనుభవించరా కానీ ఇంద్రియాలతో కాదు మనసుతో మనసుతో దాని స్పర్శన మీరు ఉన్నట్టుగా మీరు అసలు ఒక స్థాయి అనుకోండి
(30:21) పోనీ ప్రాథమిక స్థాయి అనుకోండి ముందు అంతదాకా రాదు అర్థం వద్దాం దీన్ని ఎరుక అని వాడుతున్నారు. అయితే ఇరుకు ఉందా లేదా ఇప్పుడు మనకు ఉందా లేదా అంటే పొద్దునే లేవగానే ఫస్ట్ తను ఉన్నట్టు తనకు తెలిసాకనే తెలుస్తుంది మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మనక అది ఒక అనుభవంలో అనుకోం మనం అప్పటికే ఆలోచనలు కమ్మేసి ఆలోచనలో ఒక భాగం అయిపోయింది అది నేనున్నాను ఎరుక కూడా ఆలోచనలో ఒక భాగం అయింది కానీ అది ఆలోచన కంటే ముందు ఉన్నది అన్నది తర్వాత కూడా ఆజ్యంతాల్లో అదే ఉందన్న విషయం ఇంకా ఈ బరువుకి మనోసుకున్న ఆలోచన బరువుల వల్ల ఈ బరువు కాదు మీరు చూడండి బాగా బరువైన బట్టలు వేసుకొని
(31:06) అల్లినో ఏదో కొత్తవి చాలా తీ ఏలికైన వస్త్రాలు వేసుకుంటే ఉంటిమే ఉన్నట్టే లేదంట ఉన్నట్టే లేదని బరువు అని అంటున్నారు కానీ వస్తువుని అంటలేదు మీరు అట్లానే ఆత్మ తెలియట్లేదు అని ఆత్మ తెలియట్లేదని ఆలోచన వల్లే అంటున్నారు కానీ గంధం అంటే అక్కడ రూపం లేదు కదా నామం లేదు కదా గంధం దేనికి పూస్తారు గంధం దేనికి పూస్తారు శూన్యానికా ఉంది గంధము త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమేవ వంధనాత్ మృత్యోర్ ముక్షేమామృతాత్సుగంధిం గంధము అనే మాటకు అర్థం ఏంటంటే గంధము పూయరుగా అంటే
(31:52) మీరు ఎప్పుడైతే మీ మనసుతో ఆత్మ వస్తువు వస్తువు అది దానికి ఎగ్జిస్టెన్స్ ఉంది దాన్ని తాకుతారో ఆ తాకటమే అక్కడ గంధం పూయటం గంధం పూయటం గంధాలు ఏమఉంటే అక్కడ గంధాలు సుగంధాలు సెంట్లు పెర్ఫ్యూమ్స్ ఏమ ఉండవు అక్కడ గంధము అంటే అర్థం ఏంటి గంధము అంటే పూర్ణమైన ఎరుక దాన్ని అనుభవించడం ఇప్పుడు మీరు మీ చెయిని అనుభవిస్తున్నారా లేదా మీ కాళ్ళని అనుభవిస్తున్నారా లేదా మీ వేళని కాలి వేళ్ళని ఇప్పుడు స్పృహలో లేదు నేను అన్నాక మీ కాలి వేళని చిటికిన వేలు అంటే చిటికిన వేలు మేళ మీరుఏం తాగకుండగానే గ్రహించి చెబుతున్నారు
(32:35) మీ చిటికిని వేలుని ఎంత స్పష్టంగా గ్రహిస్తారో ఇక్కడ ఉన్న ఆత్మ వస్తువుని దాని గురికి అంత స్పష్టంగా అనుభవించవచ్చు అంటే మీ గ్రహణ శక్తి బాగుంటే ఒకవేళ గ్రహణ శక్తిలో ఏ గ్రహణం పట్టకుండా ఉంటే ఇప్పుడు మనక ఏమైందంటే ఈ శరీర భారము శరీర స్పర్శ విషయ స్పర్శ ఆలోచనా స్పర్శ ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు బాగా దుర్గంధం ఉన్నచోట సుగంధం ఏం తెలుస్తుంది అలానే ఇక్కడ గంధము అనే మాటకు అర్థం ఏంటంటే అంటే అంత గ్రంథం ఉంది లోపల మీరు ఒక్కసారి ఆ ఉనికికి దానికి ఉండే ఆ టచ్ చేయగానే
(33:22) పంచభూతాల్లో గాలి దాకా వచ్చాక గాలి ముందు మున్న మరి ఆకాశం తర్వాత ఉన్నది వాయువే ఆకాశం వాయువు దాకా వెళ్ళాక మీరు వాయువుకి గాని ఆకాశానికి గాని రూపనామాలు చెప్పండి లేదని అంటారా వాయువు లేదంటారా ఎట్లా గ్రహిస్తున్నారు వాయువుని [గురకలు] సరే మరి మీరు బయట గాలిని అయితే గ్రహిస్తున్నారు మరి మీ ఆక్సిజన్ ని మీ లోపల ఉన్న ప్రాణవేమని ఎలా గ్రహిస్తారు అంటే అని పిలిస్తే తగిలే గాలిని పట్టా కాదండి ఎప్పుడైతే ఈ ఓంకార నాదంతో గాని భక్తితో గాని భక్తి అంటే కూడా అర్థం ఏమిటి అంటే ఆ ఆత్మ వస్తువులు తాగ గానే దానికే
(34:09) ధ్యానం అని పేరు ఆ ఓంకార నాదానికే దాని రూపానికి పెట్టిన పేరు దానికే దైవము అని పేరు భక్తి అనే మాట కూడా అర్థం ఏమిటి అంటే అక్కడికి వెళ్ళాక భేదభావం పోతుంది భేదభావం పోవటాన్ని భక్తి అన్నారు భక్తి అంటే ఒక రూపనామం కాదు భేదభావం మీరు అక్కడికి వెళ్ళాక అక్కడ నారాయణ మూర్తి విష్ణుమూర్తి అమ్మ శివుడు ఏ భేదం ఉండదు మిమ్మల్ని మీరు తాగుతారు అంతే ఒకవేళ మీ పూర్వ స్పృహలో జ్ఞాపకంలో రూపం ఉంటే రూప దర్శనం అవుతుంది.
(34:41) ఏ రూపం కావాలంటే ఆ రూప దర్శనం అవుతుంది. అం అదయ్యాక మళ్లా అప్పుడు కూడా భేదం వస్తుంది అంటే అప్పుడు భేదం పోదు కనపడి కూడా భేదం పోదు ఒకవేళ మీకు అక్కడ విష్ణువు కనపడతాడు అనుకోండి ఈయన శివుడి కంటే గొప్ప కదా ఈయన విష్ణువు కదా అవేమ ఉండవు ఆలోచన ఏమ ఉండదు మీకు బుద్ధి పని చేయదు అక్కడ విభజన లేదు బేదన లేదు ద్వందం లేదు ఆయన కనపడతారు మీరు చూస్తున్నారో లేదో మీకు తెలియదు ఆయన కనపడుతున్నాడో లేదో మీకు తెలియదు ఉంటుంది ఉంటుంది ఉంటుంది ఉన్నది ఉన్నది ఉన్నది అది ఒక స్పర్శ మాత్రమే ఇంతకంటే ఏం చెప్పలేను ఇది మీరు ఎట్లా చెబుతున్నారండి మరి ఇవాళ
(35:21) బోధ గురువు గారు నాకు అది చేశారు ఎలా చెబుతారు అంటే నాకు అనుభవాన్ని ఇచ్చి ఆ అనుభవం నాకు అయ్యాకనే నేను మీకు చెబుతా లేకోతే నేను చెప్పలేను కానీ కొంతవరకే మీరు ఒక రుచి నేను వర్ణించలేరు అలానే దీనికి అందరూ అర్హులే అని ఎందుకు అంటున్నాను అంటే మనం ఒకటే గుర్తుండి. పొద్దున్న లేచి రష్మి గారు మీరు పొద్దున్న లేచి ఇప్పటివరకు పుట్టినప్పటి నుంచి జీవితానుభవాలు లేవా మీకు ఇంత వయసు గాన ఆరోగ్యం గాన కష్టం సుఖం ఉన్నాయా లేవా రాజుగారు ఉన్నాయి కదా ఇదఎంత నిజమో దీనికి ఎంత ప్రామాణికత ఉందో అంత ప్రామాణికత మీరు ఇవి ఎట్లా దర్శించారో మీ లోపల ఉన్న ఆ వస్తువును కూడా తాగుతూనే
(36:08) కానీ మొట్ట మొట్టమొదటిగా మీరు ఆ లోపల ఆత్మ వస్తువుని తాకాకనే ఎట్లా కరెంట వెళ్లి ఆ ఫిలమెంట్ తాకాక విలుగు ఎలా అయిందో అలానే ఆత్మ వస్తువుని మనసు తాకాకనే ప్రపంచం వెలుగుతుంది లేకపోతే మీకు జీవిత అనుభవాలు లేవు ఆ అనుభవం అయ్యాకనే ఈ అనుభవాలు కానీ ఇవి మనని రెచ్చగొడుతున్నాయి బ్రహ్మలో పెడుతున్నాయి భ్రాంతిలో పెడుతున్నాయి కాబట్టి మోతాది ఎక్కువ ఇప్పుడు చూడండి బాగా బలాడ్్యుడికి ఇప్పుడు కోడి రామమూర్తి గారు ఉన్నారు లేతే బ్రూస్లీ ఉన్నారు ఇప్పుడు కోడి రామమూర్తి గారికి ఒక లారీని ఒక ట్రైన్ ఆపడం ఆయనకి ఏం పెద్ద కాదు మనం సైకిల్ ఆపలేం శక్తి అంటే దాని అర్థం ఏమిటి ఆ బలం
(36:54) ఎక్కడిది ఆత్మ అనే తనకు తాను సంబంధించిన దాన్ని కూడా మనసుతో తాకవచ్చు దాన్ని తాకి గ్రహించవచ్చు ఆలోచించి కాదు చూసి కాదు విని కాదు ఏ పంచేంద్రియాలతో కూడా కాదు కాదు గ్రహింపు అనేది ఏమిటి మనసు అంటే గ్రహించడము గ్రహించడము అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియడము అది అనుభవము అయితే ఇక్కడ అందరికీ కావలసిన పాయింట్ ఏమిటంటే అది ఒక వస్తువు కాకపోతే దానికి ఉనికి లేకపోతే దానికి అస్తిత్వం లేకపోతే మీరు ఏ రకంగాను దాన్ని పొందలేరు.
(37:34) ఆ అనుభవము అనే మాటకు అర్థం కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏమిటి అంటే ఆత్మ వస్తువు కనపడదు కానీ గ్రహించవచ్చు గ్రహించవచ్చు అనేది స్పర్శ కూడా అవదే గ్రహించడం అనేది స్పర్శకు కూడా అవదే ఇంద్రియాలకి అతీతమ అందుకనే ఎరుక అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఎరుక అంటే గ్రహించడము అనే అనుభవించడం ఎట్లాను గ్రహించడం కూడా దృశ్యమానంగా ఎలానో సగుణంగా ఎలానో నిర్గుణంగా కూడా దీనికి ఏరుకని వల్ల ఆత్మానుభవం అంటే ఏంటని అడుగుతున్నారు కదా
(38:22) ఎవరు ఉందా అని అడిగా మీకు తెలియకపోవచ్చు సరే అలా చూస్తారు లోపల ఒక్కొక్కటి మీ నెప్పు వచ్చినప్పుడు ఆ స్థలాన్ని గుర్తుపడుతున్నారు తాకా చూసా వినా ఒక నెప్పి వచ్చింది లేకోతే ఒక ఫీలింగ్ వచ్చింది ఫీలింగ్ అంటాం దాన్ని ఓ పెయిన్ అండి ఓ ప్లెజర్ అనండి అందుకనే సంతోషం వచ్చినప్పుడు కూడా ఒక రకంగా ఒక అనుభవం ఉంటుంది ఎట్లా తాకారా చూశరా గ్రహించడం అని పేరు అట్లా ఈ గ్రహణం గ్రహింపు మనసు పూర్ణంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆత్మ వస్తువు తాగుతుంది వస్తువు ఉందిఅది ఇంకా దానికి ఉనికి ఉంది దాన్ని ఆత్మానుభవం అంటున్నా దాన్ని
(39:06) దైవానుభవం దాన్నే దైవదర్శనం అన్నారు దైవదర్శనం అంటే అర్థం ఏంటంటే ఆత్మ వస్తువుని ఆ మనసు గ్రహించినప్పుడు ఉంది కదా ఉనికి గ్రహించినప్పుడు భక్తి అని పేరు దానికి అక్కడ రూపనామాలు పెట్టుకుంటే భక్తి అయింది సగుణం అయితే భక్తి అయింది నిర్గుణం అయితేనేమో జ్ఞానం అయింది మరి నిర్గుణం సద్గుణం సగుణం రెండు కూడా ఆ అనుభూతే గ్రహింపే కాబట్టి రెండు ఏకమైపోతాయి గ్రహణం లేకపోతే సగుణం లేదు గ్రహించడము అనుభవించడం అనుభవించేటప్పుడు స్థూలము స్థూలం తాలూకా మనసు ఉంటుంది.
(39:42) గ్రహించేటప్పుడు స్థూలము స్థూలం తాలుక మనసు ఉండదు ఆలోచన ఉండదు అది గ్రహించడం యోగము అంటే అర్థం ఏంటంటే మీ మనసుని అక్కడికి తీసుకెళ్ళారు మీ మనసు అక్కడికి ఉంది కూడా దాన్ని గ్రహిస్తున్నారు వ్యాపించే ఉంది ఫోకస్ చేశారు గ్రహించడం ఒకటి అనుభవించడం ఒకటి గ్రహించడం అంటే దాని ఉనికి అస్తిత్వాన్ని గుర్తుపడం అస్తిత్వం గుర్తుపట్టడటమే అనుభవానికేమో రూపనామాలు కావాలి గ్రహించడానికి రూపనామాలతో పనిలేదు బాగుంది గాలికి రూపనామాలు గాలిని గ్రహిస్తారు రూపం లేదు ఏం లేదు అలానే మీ కన్ను చెప్పండి పో మీ కన్నును అనుభవిస్తున్నారా లేదా కన్ను ఉన్నట్టు తెలుస్తుందా లేదా ఈ గ్రహించారు
(40:24) మరి చూసారా కన్నుని చూడలేదు అది స్పర్శ కాదు ఆలోచన కాదు వినికిడా అంటే ఈ పంచేంద్రియా సంబంధించింది ఏది కాదు అది ఉన్నట్టే తెలుస్తుంది అలా ఈ కన్ను ఉన్నట్టు ఎలా తెలుస్తుందో ఆత్మ కూడా ఉన్నట్టు తెలియడం చేత ఆ తర్వాత ఇవి ఉన్నట్టు తెలుస్తాయి మీకు మీరు ఉన్నట్టు తెలిసాకనే అవు మీరు తెలిసాకనే ప్రపంచం తెలుస్తూ మెలుకు వచ్చాక మీకు మీరు తెలియపోతే ఈ ప్రపంచం కూడా తెలియదు కాబట్టి మీరు ఉన్నట్టు మీకు తెలిసాక అది దాన్ని చేరే మార్గం ఏమిటి అంటే సద్గురు శివానంద భగవాను చెప్పిన ఓంకారనాదం దాని మూడు మార్తల కాలంలో నిమిషానికి ఎన్ని సార్లు అది ఆ ఫ్రీక్వెన్సీలో చేసుకున్నప్పుడు ఏమవుతుంది
(41:09) అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే అనుభవించే స్థాయి నుంచి గ్రహిస్తే స్థాయికి వెళ్తారు అది ఓంకారనాదం అంటే అర్థం ఏంటంటే ప్రణవనాదము అంటే అర్థం ఏంటంటే ప్రణవామాన్ని గ్రహించాలి గానీ అనుభవించలేరు బయటికి వచ్చాక ఇంద్రియాలతో చెప్పేటప్పుడు అనుభవం అనే పదం వస్తుంది ఇంద్రియాతీతమైనప్పుడు గ్రహింపు అనే పదం వస్తుంది మీకు అర్థమవుతుంది కాబట్టి ఓంకారనాదం ఏమిటి అంటే ప్రణవనాదం అనుభవించే స్థాయి నుంచి గ్రహించే స్థాయికి వెళ్ళడం ఈ గ్రహించే స్థాయి గంధము అని అన్నారు.
(41:44) అందుకని ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది ఇవాళ బోధ గురువుగారు నాకు అది చేస్తే నాకేమో పొద్దున్నే లేస్తా స్వామి దగ్గర కూర్చుంటే కాస్త ఏదో రెండు మాటలు అంటే అనుభవం ఇస్తారు చెప్పటం అంటే మాట ఏం లేదు ఆ లోపల అనుభవాన్ని ఇవ్వటమే చెప్పడం అప్పుడు ఇప్పుడు అందుకనే ఒక బాహ్య గురువు ఒక బాహ్యమైన పండితుడు ఒక పుస్తకం చేయలేని పని మీ లోపల గ్రహింపు చేస్తుంది ఆ పని అక్కడే అదే దాన్నే వాళ్ళు ఏమంటే సైన్స్ లో గురుత్వము అన్నారు.
(42:15) ద్రవ్యరాశి అన్నారు ద్రవ్యరాశి అదిఒక ద్రవ్యరాశి కాదు అదిఒక పరిమాణము పరిమాణము అంటే అది కొలత కాదండి అందుకని అది అప్రమేయము కొలత లేనిది ప్రమేయం లేనిది ఇంద్రియాలతో పని లేనిది ఈ స్థూల దేహంతో పని లేనిది ఈ స్థూల ప్రపంచంలో పనిలేంది మీరు ఎవ్వరితో కూడా పనిలేదు ఒక గురువుని మీరు నమ్మిన సద్గురువుని నమ్ముకొని ఆ సద్గురువు మీద విశ్వాసంతో వారి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ సన్నిధిలో ఏమవుతుంది అంటే అనుభవించే స్థాయి ఇప్పుడు మనం ప్రద్ది అనుభవించాలి అంటున్నాం కానీ గ్రహించాల్సిందే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గురువు
(43:00) యొక్క సంపర్కంతో గురువును కలవటంతో అనుభవస్థాయి దేహందంతా అనుభవమే దేహందంతా ఆత్మదంతా గ్రహించటమే ఎరుక లక్షణం గ్రహింపే ఎరుక కేవలం గ్రహింపు మరి ఎరుక కేవలం గ్రహింపు అంటున్నారు కదా మరి దానికిఏం ఉనికి లేదు అస్తిత్వం లేదు ఉంది ఎంత స్పష్టంగా అంటే మీ చేతుల్ని మీ కాళ్ళని మీరు ఇప్పుడు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో అంత స్పష్టంగా రూపము నామము లేకుండగా దాని ఉనికిలో మీరు ఆ ఎగ్జిస్టెన్స్ ని మీరు అనుభవించు దానికి అనుభవమని అత్మానుభవం అంటే ఎరుకంటే శూన్యాన్ని ఏమి లేకుండా ఉండగా అప్పుడండి దాన్ని అనుభవించాక ఇక దాని రుచి తెలియలే మనకి ఆ ఎరుక ఆ ఆత్మ వస్తువు యొక్క ఆ
(43:47) బంగారం ఆ బంగారం అంటారు కొంతమంది పెద్దలు దాన్ని తాకాక ఏమైతుందో తెలుసా అండి ఇంకా అంత రుచిగా అదిగే నేను ఆ అందం తర్వాత ఇంకా ఇంతకంటే అందమైన దాన్ని చూస్తామా అని గురువు తీసుకెళ్తారు ఆయన అలా ఒక్కసారి మీ లోపల ఆత్మ వస్తూనే మీ మనసుతో గ్రహించగ లిగితే అనుభవించగలిగితే కాదు గ్రహించగలిగితే ఇంద్రియం ఉన్న చోటే అనుభవం ఉంది. ఇంద్రియాలు లేని చోటే గ్రహింపి ఆ గ్రహించగలిగితే ఇంకా ఈ లోకంలో దేన్ని అడగరు ఇంకా ఆ రుచి ముందు మీకు ఎట్లాంటిది అది బ్రహ్మానందం కూడా కాదు ఆవులో ఉన్న శివానందం అది అది శివానందం గురువు సన్నిధి అది గురువు దగ్గర భారం అంతా దిగింది అంటాం గురువుల దగ్గరికి
(44:33) వెళ్ళినప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సద్గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు భారంంత భారం దిగితే ఏమవుతుంది అందుకనే అంటున్నా దుఃఖంలోనేమో ఏడుప వస్తుంది భారం వల్ల దుఃఖం వస్తుంది. తేలికబడి ఆర్తి వస్తుంది. గురువు దగ్గరికి పొమ్మన కూడా ఏడుపు వస్తుంది అది తేలికై మన ఆత్మీయులు బంధువులు స్నేహితులు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు భారంతో ఏడుప వస్తుంది ఆ నీళ్ళు వేరే ఈ నీళ్ళు వేరే అది తేలికై వచ్చే నీళ్ళు ఇది ఇప్పుడు చూడండి సముద్రంలో నీళ్ళు ఆవిడై తేలిక మేఘంగా ఉంది కానీ సముద్ర సముద్రం పడటం వల్లే దాన్నే లాస్ట్ క్లౌడ్ బెస్ట్ క్లౌడ్ బరస్ట్ అంటున్నారు క్లౌడ్ బరస్ట్
(45:16) వల్ల ప్రయోజనం లేదు చచ్చిపోతాం వినాశనం అది అందుకనే గురువు పరమాణువు కంటే తేలికైనవాడు అనోరణ మహితో మహిమాన్ అది ఆ గురుతత్వమే గురుతత్వం గురుత్వమే గురుతత్వం ద్రవ్య రాసి అది ఆయన అది సుగంధం దానికి పూయక్కర్ల దానికి పూయటం తెలియటం కాదు తెలియడమే పూయడం పూయడం పూయటం కాదు గంధం పూయటం కాదు గంధం పూయడం పూయడం పుష్పించడం పుష్పించడంలే పుష్పించడం అక్కడ నిజంగా అండి మీకు ఒక సున్నితమైన ఒక ఆ పద్మాన్ని ఆ గులాబి రేకుం తాకినట్టుగా ఉంటుంది ఆత్మ గురువుగారు చెప్పారు కొండ మనక ఎంత ఇప్పుడు హిమాలయ
(46:00) పర్వతాలు మనక ఎంత బరువు కానీ భూమికి అసలు దాంట్లో అణువంత ఈ భూమికి హిమాలయం అంతా అణువు అంత దానికి బరువ అలానే ఇప్పుడు మనక ఏమైందంటే మనకి ఐదు అడుగులు ఉండొచ్చు రెండు అడుగులు ఉండొచ్చు అడుగు ఉండొచ్చు ఎంతైనా గాన ఇది స్థూలంగా కనపడేటప్పటికీ ఆ సూక్ష్మ వస్తువుని మనం అందుకే కనపడట్లే అయితే ఇక్కడ భూత అద్దం కావాలి అక్కడ ఆ ఇక్కడ భూతకాలాలను వదలాలి కాలాన్ని వదిలిపెడితే చాలు గ్రహింపు గురుత్వం అది గురు తత్వం అది గురువే అది అది నువ్వే అది ఇది గురువు సన్నిధిలో అది గురు వైభవం అది సుఖ సుగంధం అది గంధం గంధం పోయడము అంటే అర్థం ఏమిటండి గంధం ఏం
(46:45) చేస్తుంది చెప్పండి సుగంధిం పుష్టివర్ధనం జాగీశ్వరంలో అమ్మవారు పుష్టి ఒక్కసారి తాకండి సార్ రవిగారు పోని ఒకటి మీకు మెలుకు రావట్లేదా వస్తుందా వచ్చాకనే పనులన్నీ చేస్తున్నారు మరి మెలుకు వచ్చింది అంటే ఏంటి చెప్పండి మెలుకు వచ్చింది అంటే అర్థం ఏంటంటే పరమాత్మ తను తాను తాకారు అని అర్థం దాన్ని స్పృషిస్తేనే ఇది అందుకనే తను తాను సృజించుకొని ఇంత సృష్టి అయింది అని అంటారు.
(47:18) ఈ ఇంత చిన్న ఈ దేహంలో అక్కడ ఓ వినడం ఉండదండి మీరే ఆ శబ్దం మీరు ఆ శబ్దం అయితే మరి మీరే అనంత ప్రకృతి అయితే మరి మీ దగ్గర మహత్తులు జరగవా కానీ మనం వ్యక్తిగా చూస్తాం దేహంగా మరి ఇదేమో అనుభవంగా ప్రజస్సు తమస్సు లేకుండగా కొద్దిగా సత్వం ఉంటే ఏమైతుంది అంటే ఆ లోపల వస్తువుని ఎరుకని గ్రహింపుని తాగుతుంది అది వస్తువు అది ఎలాంటిది అంటే దీపాన్ని తాకినట్టే ఆ అదే సూర్యుని తాకినట్టే మీరు సూర్యుని
(48:05) ఇక్కడి నుంచి తాకలేరు కానీ ఈ జ్ఞాన సూర్యుని తాకదు అది గంధము అని పరమాత్మ పరంధాముడు ఏం చెబుతున్నారు ఆదిశంకరులు పాయింట్ నోట్ చేసుకోండి ఈ ప్రపంచము నాచేతనే గుర్తించ నా చేత అంటే అర్థం ఏంటంటే ఆ ఉనికి అనే వస్తువు ఎరుక అనే వస్తువు అస్తిత్వం వల్లనే ఇది గుర్తింపబడుతుంది కానీ ఇది ఉండటం వల్ల దాన్ని గుర్తుపట్టడం కాదు ఇది గుర్తుపట్టడం వల్లనే అంటే ఇది ఉన్నా అన్న ఎరుక దానికి రామట్టే ఈ ప్రపంచం ఉంది అది సుగంధము ఈ జ్ఞానానికి సుగంధం అని పేరు గంధం పోయట అంటే గంధము పూయడము అంటే అర్థం ఏంటి అంటే ఆ భావం భావించుట అంటే అర్థం ఏంటి ఇక్కడ భావించటం అనేది ఏం లేదు
(48:49) అనుభవించుట ఒక చిన్న మాట భావించక్కర్ల మీ దగ్గర ఉన్నదాన్ని మీరు భావించాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు భావించటం అంటే అర్థం ఏంటి చెప్పండి [గురకలు] నేను రేపు ఊరికి వెళ్తాను ఊహే కావచ్చు అది భావమే మీ కళ్ళు భావాలా అని భావిస్తారుగా ఉన్నదానికి ఏదో ఒక ఆచాదనే తప్పితే లేని వస్తువు కాదు కాబట్టి మీకు మెలుకు ఉందా లేదా ఆ అందుకనే ఉనికి ఉపాధి ఉన్నది అయిందా ఉన్నదానికి ఎంత అనుభవం ఉందో ఈ ఉపాధికి ఎట్లాంటి అనుభవం ఉందో ఇంద్రియాల ద్వారా మనసుకి పవిత
(49:37) పవిత్రమయిన తర్వాత గుణరాహితమై పవిత్రమైన పరిశుద్ధమైన తర్వాత ఉనికి కూడా అస్తిత్వం ఉంది అంత స్పష్టంగా దాన్ని దర్శించ అది ఎరుకంటే ఎరుక అంటే కేవలం తెలియడం మాత్రమే కాదు తెలియడం అనేది చెప్పండి తెలుసుకునే ఇది తెలియటమే ఇంకా ఇలా పట్టుకున్నది నా పంచేంద్రియాలు తెలియడానికి తెలియడం ఇంకా ఇది తెలియటమే తెలియడంలో లో రకాలు లేవు దూరంగా వస్తువుగా తెలియటం దాని రుచిగా మనకి తెలియటం దాని ఉరికిగా తెలియటం మూడు రకాలుగా అనుభవిస్తాం.
(50:17) అది దాని గురువు గారు చెప్పారు సద్గురు శివానంద భగవానుల వారు మహత్త ఎలా చేస్తారు మహత్తులుగా ఎలా చేస్తారుని ఇప్పుడు మనం ఇట్లా ఊహిస్తామా ఓ మామిడి పండు సీతాఫలం ఊహిస్తున్నామా నాకు దాని రూపం దాని ఇదే తెలుస్తుంది దాని బరువు ఇప్పుడు ఫీల్ అవ్వట్లే ఒకవేళ నేను ఆ రూపనామాలతో పాటు ఆ బరువు ఫీల్ అయితే చేతిలో ఆపిలో ఆ చేతిలో మామిడి పొండా ఉంటుంది ఇది మహత్తం అని చెప్పారు గురువు అదే హిరీమ శక్తి ఆ బరువును ఫీల్ అవ్వట్లే మనం అంటే లేని వస్తువు కూడా ఉనికి ఉంది ఆ ఉనికి ఆత్మ అంటే ఇప్పుడు మనం దేహాన్ని ఎంత బాగా అనుభవిస్తాం చెప్పండి ఎంత పోషిస్తున్నాం చెప్పండి కానీ దీనికి ఎంత ఆదరణ ఉంది
(51:03) చెప్పండి ఆదిశంకరుల వారు చివరిలో అబ్బ గోవింద భజ గోవిందంలో చెబుతారు ఏమిటిలే దీని వల్ల ఏమిటి దీని మీ దగ్గరే ఉందండి రవిగారు మీరు రక్తమాంసాలతో పాటు ఆ దైవ పరమాత్మ వస్తువు కూడా చక్కగా ఉనికితో ఉంది సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా యాశంకల వారి బోధని భగవాన్ రమణ మహర్షి వారు అనుగ్రహం చేశారు ఓం నమో భగవతే శ్రీ రమణాయ

No comments:

Post a Comment