Saturday, September 5, 2026

ఆ క్షేత్రం దగ్గర ఇప్పటికీ క్షుద్ర విద్యలా? | Maayong Secrets | Nanduri Srinivas

ఆ క్షేత్రం దగ్గర ఇప్పటికీ క్షుద్ర విద్యలా? | Maayong Secrets | Nanduri Srinivas

Author Name:Nanduri Srinivas - Spiritual Talks

Youtube Channel Url:https://www.youtube.com/@NanduriSrinivasSpiritualTalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=A5gDRJKuvx0



Transcript:
(00:02) శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ మాయోంగ్ అనే ఒక పల్లెటూరు కామాక్ష్యకి కామాక్షలో అమ్మవారి ఆలయానికి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉంది అదిఒక చిన్న పల్లెటూరు అనుకుంటే విచిత్రం ఏమిటో తెలుసా మనం కామాక్ష సిరీస్ మొదలు పెట్టాం కదా ఈ మధ్య అక్కడ ఆలయాల గురించి ఆలయాల రహస్యాల గురించి రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను కదా అది మొదలు పెట్టిన దగ్గర నుంచి మాయంగు గురించి చెప్పండి అని ఎంతమంది అడిగారో ఛానల్ కుటుంబ సభ్యులు అక్కడ అక్కడ ఇప్పటికీ చేతబళ్ళు జరుగుతాయట కదండీ నిజమేనా నిజంగా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందా అని కొంతమంది ఇంకొంతమంది ఏవండీ అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది
(00:38) తాంత్రికులు ఉన్నారు వాళ్ళు మనుషుల్ని మేకల్లాగా మార్చేస్తారట నిజమేనా ఆ శక్తులు నిజంగా ఉన్నాయి అలాగే స్తంభన వశీకరణ అవన్నీ చేస్తారట అని ఇంకొంతమంది కామాక్షికి వెళితే అక్కడికి వెళ్లొచ్చా అండి అంటే భయపడుతూ అడిగిన వాళ్ళు కొంతమంది వెళ్లొచ్చా వెళ్ళకూడదా అని ఇలా ఎన్ని ప్రశ్నలు వచ్చాయో నాకైతే ఓరి నాయన ఏం ఆసక్తి రా బాబు ఊరు గురించి ఇక్కడ అమ్మవారి గురించి చెప్తున్నాం కదా కామాఖ్యలో అమ్మవారి పీఠం గురించి అయినా సరే దీనికన్నా కూడా దాని మీద ఆసక్తి అనిపించింది అవ్వవచ్చింది అందులో ఈ మధ్య ఏమైంది మనం ఎప్పుడో ఏప్రిల్ 2026లో అస్సాం
(01:13) ఎన్నికలు జరిగాయి కదా అప్పుడు ఇంకా న్యూస్ పేపర్ లో వాళ్ళ లోకల్ పేపర్స్ లోనూ మన తెలుగు పేపర్స్ లోన అన్ని చోట్ల కూడా అసలు ఈ మాయోం గురించి హోరెత్తించేశరు ఎందుకంటే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా నాయకులు అక్కడ పదవి కోసం అని చెప్పి హోమాలు పూజలు అవన్నీ చేయించడానికి క్యూన్ కట్టారు స్తారు అసలు అంత పల్లెటూరులోన ఒక పెద్ద రిసార్ట్ ఉందంటే నమ్మగలరా మీరు ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తమా అని వస్తూఉంటారు అది మాయంగ విషయం కానీ నేను కూడా ఒక రీసెర్చ్ కోసం మాయంగకి వెళ్దాం అనుకున్నా దీనికోసం కాదు నాకు ఇది ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ కాదు
(01:46) కానీ ఒక రీసెర్చ్ కోసం ఏమిటంటే పురాణాల్లో కామాక్ష్య రహస్యం ఒకటి చెప్పారు కామాక్ష తంత్రంలో ఆ రహస్యంలో నాలుగు భాగాలు ఉన్నాయి అని చెప్పారు అందులో ఒక భాగం మనందరికీ కామాక్ష లో కనిపిస్తుంది వెళ్ళగానే ఆ మిగతా మూడు ఎక్కడఉన్నాయి అని నేను వెతకడం మొదలు పెట్టా నా అంత రెండోది చాలా కష్టపడ్డాక నాకు దొరికింది మూడోది కూడా ఎక్కడఉందో తెలిసింది ఆ నాలుగోది ఎక్కడఉంది అనేది నేను ఎంత కష్టపడినా నాకు దొరకలే ఆఖరికి ఒకాయన అది మాయోంగ దగ్గర ఉందండి ఒకచోట రహస్యంగాను అన్నారు.
(02:19) అవునా అయితే అది కనిపెడదాం అని నేను వెళ్దాం అనుకున్నా ఎందుకంటే 3/4 రహస్యం తెలిసింది నాకు ఇప్పుడు ఆ 1/4 మిగిలింది అని అది ఎవరో చెప్పారు కదా అని వెళ్దాం అనుకున్నాను కానీ లాస్ట్ మినిట్ లో ప్రోగ్రాం చేంజ్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ కామాక్షలోనే వెతకాల్సినవి కొన్ని ఉండి ఇది ప్రయారిటీ కదా ఎందుకంటే ఇవన్నీ ఆలయాలు అందుకని అక్కడికి వెళ్ళలేదు భవిష్యత్తులో ఒకవేళ రహస్యంలో 1/4 కూడా తెలిస్తే అమ్మవారు అనుజ్ఞ అయితే గనుక అప్పుడు చెప్తా ఎందుకంటే రహస్యం అడవుల్లోకి వెళ్ళాల్సిన విషయం అది చాలండి అది భవిష్యత్తులో చూద్దాం.
(02:50) అందుకే అదంతా పక్కన పెడితే ఈ వీడియోలో మీకు మాయంగ్ రహస్యాలు ఆ చేతబళ్ళు నిజా నిజాలు అవన్నీ చెప్తాను. మొదలుపెట్టే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే చేతబడి గురించి ఈ బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటి పూజలు వీటిల గురించి క్షుద్ర ప్రయోగాల గురించి గతంలో చాలా సార్లు చెప్పా మీకు ఎన్నో వీడియోస్ మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి చెప్తున్నాను వినండి ఇవి అధర్వణ వేదంలోనో అక్కడ కొన్ని తంత్రశాస్త్ర గ్రంథాల్లోనూ ఇటువంటి ఆభిచారిక ప్రయోగాలు ఉన్న మాట అయితే వాస్తవమే కానీ అది చదివి నిజంగా అందులో ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు వన్ పర్సెంట్ పీపుల్ ఉంటారు అంతే 1% సాధకుల్లో
(03:28) వాళ్ళ సాధనలో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు మిగతా 99% భయం క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా చేతబడి చేతబడి అంటూ ఉంటారు ఆ చేతబడి అనే కాన్సెప్ట్ కన్నా కూడా దాని పేరు విని ఆ భయంతోనే నీరుగారిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడు కూడా మనలో ఆ భయం ఉంటుంది అదే ప్రయోగం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు నేను మీకు గతంలో వీడియోలో కూడా చెప్పాను ఎవరైనా ఇటువంటి ప్రయోగం చేశారు అంటే మొట్టమొదట మనకి ఎవరి ద్వారానో తెలియజేస్తే ఆ భయం వచ్చేసి మనకి నీరు కారిపోతాం.
(04:02) అందుకని ధైర్యంగా ఉంటూ ధర్మంగా ఉంటూ రోజు భగవదారాధన చేసుకోగలిగితే కనుక ఇటువంటి వాటిల్ని దాదాపుగా ఎదుర్కోవచ్చు మనం మనకు ఒకవేళ ఇటువంటి వాటిలో పడ్డాము అని తెలిసినా ఏ దేవతలని ఆరాధిస్తే దాన్ని ఎదుర్కోవచ్చు అనేది మీకు గతంలో అంతా చెప్పాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పట్లే సరే ఇంతకే అసలు ఈ మాయోంగ్ అనే ఊరికి కామాఖ్యకి చేతబడికి అసలు ఈ లింక్ ఏమిటి అంటే శంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన వల్ల ఈ లింక్ వచ్చింది నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా దానిి గురించి అంటే ఏమిటండి శంకరాచార్యుల వారి జీవితంలో ఏం జరిగింది అంటే చెప్తా
(04:35) ఆయన కామాఖ్యకి వచ్చారు అని మీలో అందరికీ తెలుసు కదా అక్కడ శంకరాచార్యుల వారు కూర్చుని తపస్సు చేసుకున్న ఒక రాయి కూడా ఉంది ఇప్పుడు ఆయన ఆలయం కూడా ఉంది అక్కడ అయితే దానికి ముందు శంకరుల వారు జైత్ర యాత్ర చేశారు చేసి చాలా సాంప్రదాయాలని ఖండించేశరు ఆయన ఆయన మహానుభావుడు శివుడు దిగివచ్చిన అవతారం కదా దాంతో ఆయన నోరిప్పితే ఎదురుగుండే వాళ్ళు ఇంకా అలా దాసోహం అనాల్సిందే అయితే ఆ యాత్రలో ఏమైందంటే అభినవ గుప్తుడు అని ఒక అతన్ని ఓడించారు శంకరాచార్యులు అతను మహా గొప్ప తాంత్రికుడు ఈ మాయోంగికి చెందినవాడు అతను దాంతో అతను ఏం చేసాడంటే ఆయన చేతిలో
(05:08) ఓడిపోయాడు ఎందుకంటే శంకరుల వారితో ఎవరు వాదించలేరు. కానీ ఆయన మీద ద్వేషం పగా పెంచుకొని ఎలాగ దెబ్బ తీయాలి ఈన్ని అని చెప్పి ఆయన శిష్యగణంలో చేరిపోయాడు అభినవ గుప్తు చేరిపోయాక ఏం చేసాడు ఒకసారి అదను చూసుకుని ఆయన పైన ఒక మారణ ప్రయోగం చేశాడు. దాంతో శంకరాచార్యుల వారికి భయంకరమైన భగంధర వ్యాధి వచ్చింది. భగంధర వ్యాధి అంటే ఇప్పుడు మనం ఫిస్చుల అంటాం తెలుసు కదా అది మలద్వారం దగ్గర వస్తుంది.
(05:37) అందులోనే ఇంకా చాలా తీవ్రమైనది అతను ప్రయోగం చేసి తెప్పించాడు. దాంతో పాపం ఆయనకి ఏమయ్యేది మలద్వారం దగ్గర నుంచి రక్తం అలా ధారలు ధారల కింద కారిపోయి శంకరాచార్యుల వారి బట్టలన్నీ రక్తశిక్తం అయిపోయేవి. ఆయన పాపం అలాగ నిర్వికల్ప సమాధిలో ఉండి అసలుఏం పట్టించుకునేవారు కాదు ఎందుకోసం అంటే ఆయన నేను వేరు ఈ దేహం వేరు అన్న స్థాయిని దాటేసిన మహనీయులు మహనీయులు ఏమిటి శంకరుల వారు అంటే పరమేశ్వరుడు అవతారం కానీ అది చూసి ఎవరికి బాధ కలుగుతుంది శిష్యులకు బాధ కలుగుతుంది చూడండి గురువు ఎప్పుడ కూడా తన కష్టం వచ్చింది అనుకోండి సామాన్యంగా పట్టించుకోడు నిజ గురువు అయితే తన పని తను
(06:14) చేసుకుంటూ పోతూ ఉంటాడు అంతే కానీ అయ్యో మా గురువు గారికి కష్టం వచ్చింది అని శిష్యులు బాధపడతారు వాళ్ళు నిజశిషు గురువుకి అలాగా తోటకాచార్యుల వారు ఉండేవారు కదా ఆయన వస్త్రాలు ఉతుకుతూ ఏమిటి రక్తం ఏమిటి మా గురువుగారికి అంత గొప్ప ఆయన ఆయనకి బాధ ఏమిటి అని ఏడ్చేసి చివరికి శిష్యులందరూ పాపం శంకరాచార్యుల వారు చాలా వారాలు బాధపడ్డారు అప్పుడు వాళ్ళందరూ చేరి ఆయన్ని స్వామి ఏమిటి మీకు ఈ బాధ అంటే ఆయన నాకు బాధ లేదు శరీరానికి బాధ అన్నారు అంటే మీరు తగ్గించుకోండి ఎలాగేనాను అని అడిగితే ఇది అలా తగ్గదు అది వదిలేయండి అని చెప్పారు అప్పుడు వైద్యుల్ని కూడా తీసుకొ
(06:50) వస్తే వాళ్ళు ఆ వైద్యులందరూ ఎంత ప్రయత్నించినా తగ్గకపోయేసరికి చివరికి శంకరుల వారు మీరు మీ కుటుంబాలని వదిలేసి నాకోసం వచ్చారు ఇక్కడికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని వైద్యులని పంపించేశరు. ఇక్కడ మనక ఒక అనుమానం వస్తుంది అంతటి శంకరుడు ఆయన తగ్గించుకోలేరా సామాన్యంగా గురువులు ఇటువంటివి ఏవైనా వస్తే అది కర్మానుభవం అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు అంతే ఎందుకంటే ఇప్పుడు మనకి మన చొక్కా మీద ఏదో కూర తింటుంటే ఇక్కడ పడింది అనుకోండి మనం అయ్యో నా చొక్కా మీద కూర పడిపోయిందే అని ఏడుస్తామా ఏడం శరీరం మీద కురుపు వస్తే
(07:21) మాత్రం కచ్చితంగా ఏడుస్తాం అంతేనా ఒక మచ్చ వచ్చినా సరే వాళ్ళకి శరీరం వేసుకొని విప్పి అవతల పాడేస్తే చొక్కా లాంటిది ఆ లోపల ఉన్న ఆత్మది స్థిరము అని వాళ్ళ వాళ్ళకి అనుభవంలో తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు అందుకే కొంతమంది కంచి పరమాచార్య స్వామి కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటారండి ఆయన అంత మహిమాన్వితులయితే కళ్ళజోడు లేకుండా చేయొచ్చు కదా అంటే వాళ్ళ శక్తిని అది కుమారుల కళ్ళజోడకు ఉపయోగించుకోరు ఒక 500 రూపాయలు పడేస్తే కళ్ళజోడు వస్తుంది అది పెట్టుకుంటారు తప్ప వాళ్ళ మంత్ర శక్తిని వాళ్ళ సాధనా శక్తిని పరుల కోసం ఉపయోగిస్తారు కానీ కళ్ళజోళ్ళ
(07:51) కోసం వాడుకోరు అందుకే రమణ మహర్షికి కూడా సర్కోమా లాంటి వ్యాధి వస్తే ఆయన నవ్వుతో ఆ వ్యాధిని అలా అనుభవించారు తప్ప తగ్గించుకోవాలి ఆయన తలుచుకుంటే తగ్గించుకోలేరా సరే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఇక్కడ ఇంత బాధపడుతూ ఉంటే అక్కడ మాయోంగలో కూర్చుని అభినవ గుప్తుడు ఇంకా తీవ్రంగా ప్రయోగం చేయడం మొదలు పెట్టాడు. అసలు ఆలోచించండి ఒక ప్రయోగం అంతోటి శంకరుల వారిని అంత తీవ్రంగా బాధ పెట్టిందంటే ఆయనకి ఇంకా అతను తీవ్రంగా చేసే కొద్ది అలా రక్తం కారిపోయేదిట అతని శక్తి ఆలోచించండి.
(08:20) చివరికి అశ్విని దేవతలు బ్రాహ్మణ వేషాల్లో వచ్చారు తగ్గించడానికి అశ్విని దేవతలు అయితే ఏదైనా తగ్గించగలరు కదా వాళ్ళు కూడా తగ్గించలేక అంతటి దేవతా శక్తులు ఇదంతా ఎక్కడఉందండి అంటే శంకర విజయంలో డాక్యుమెంట్ చేస్తుంది అందుకని ఇదంతా నిజమైన సంఘటన అప్పుడు అశ్విని దేవతలు ఎవరో దుర్మార్గుడు ప్రయోగం చేశాడు శంకరుల వారి మీద ఇది వైద్యంతో తగ్గదు ఆ ప్రయోగం దుష్ట ప్రయోగాన్ని తీసేస్తేనే తగ్గుతుంది అని చెప్పారు అప్పుడు పద్మపాదుల వారికి ఆగ్రహం వచ్చేసింది ఆయన గొప్ప నృసింహ ఉపాసకులు ఆయన నేను చేస్తాను అంటే శంకరుల వారు వద్దు అని వారించారట అయినా సరే ఆయన వినకుండా
(08:57) అడవిలోకి వెళ్లి అక్కడ నారసింహ మంత్రాన్ని ప్రయోగం చేసి ఎవడైతే ఇది చేశాడో వాడికి తిరుగుబడి చేశారు అంతే ఒకే ఒక్క రోజులో అది వెళ్లి అభినవ గుప్తుని కొట్టేసి ఆ భగంధర వ్యాధి అతనికి వచ్చి అలా రక్తం కారిపోవడం మొదలు పెట్టింది శంకరుల వారికి తగ్గిపోయింది ఆ వ్యాధిని అతను తట్టుకోలేక శంకరుల వారు వారాల తరబడి తట్టుకున్నారు ఆ ప్రయోగం చేసినతనే అనే చివరికి దాన్ని తట్టుకోలేక రెండు రోజులు చనిపోయాడు శంకరులు స్వస్తులు అయిపోయారు.
(09:24) ఇంకా అప్పటి నుంచి మాయోంగకి చేతబడికి లింక్ తగిలింది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఆ తర్వాత ఇంకో సంఘటన కూడా జరిగింది శంకర్ల వారికి చాలా తర్వాత 1337వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుక్లక్ ఉండేవాడు కదా వాడు ఏం చేసాడు ఇటుపక్క దండయాత్రకి ఆలయాలు అవన్నీ నాశనం చేసేయడానికి లక్ష సైన్యాన్ని పంపించాట ఆ దుర్మార్గులు ఎప్పుడు ఏమిటంటే ఎక్కడ సస్యశ్యామలంగా ఉండి ఎక్కడ ఆలయాలు ఉంటే దాన్ని ఎలా నాశనం చేద్దాం అని కలిసి సంతానం అంత లక్ష మంది సైన్యాన్ని పంపిస్తే ఏమైందంటే వాళ్ళు కామాక్షని నాశనం చేద్దాం ఇక్కడికి అని వస్తూ మాయోంగా అడవలు దగ్గరికి వచ్చేసరికి లక్ష మంది సైన్యం
(10:00) అదృశ్యం అయిపోయారు ఏమయ్యారో తెలియదు దానికి ముందు వరకు ట్రేసెస్ ఉన్నాయి దాని తర్వాత నుంచి ఇంకా ట్రేస్ లేదు ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియదు దానికోసం తెగ వెతికాడు తుక్లక్ అది ఈ ఊరిలో ఉన్న తాంత్రికులు అందరూ కలిసి ఏదో చేశారు అని అర్థమయింది వాళ్ళని అదృశ్యం చేశారుని మరి ఎలా అదృశ్యం చేశారో ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు దాదాపు 2000మవేల మంది జనాభా ఇప్పటికే ఉన్న చిన్న ఊరు కానీ క్షుద్ర విద్యలకి రాజధాని అని పిలుస్తారు ఇంకా ఎన్నికలు వచ్చాయి అంటే ఎలక్షన్స్ చూడాలి విజయ ప్రాప్తి కోసం అక్కడ వాళ్ళందరూ క్యూలు కట్టేస్తారు మాయంగ దగ్గర
(10:35) ఇంతకీ అక్కడ వాళ్ళకి అసలు ఇవన్నీ ఎలాగ అలవాటు అయ్యాయి అంటే దానికి స్థానికులు చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఉంది. మన ఘటోత్కచుడు ఉన్నాడు కదా భీమడు ఆ ఘటోత్కచుడు ఆశ్రమం ఇక్కడ ఉండేదిట మాయం దగ్గర ఘటోత్కచుడు పుట్టింది ఎక్కడో అయినా సరే నార్త్ ఇండియాలో ఇక్కడ ఉండేదిట అతని ద్వారా మాయలు శక్తులు అవన్నీ తరతరాలుగా ఇప్పటికి కూడా వాళ్ళకి వచ్చు అని స్థానికులు చెప్తారు నేను కొంతమంది తాంత్రికులని కలుసుకున్నాను కదా నా కామాక్ష ట్రిప్ లో వాళ్ళని అడిగాను అడిగితే వాళ్ళలో ఇప్పుడు నాకు చెప్పింది ఏమిటంటే అవునండి అక్కడ విపరీతంగా శక్తులు వచ్చు కొంతమంది స్త్రీలు ఉంటారు వాళ్ళు
(11:11) చూడ చూడటానికి అమాయకంగా కనిపిస్తారు వాళ్ళు మనుషుల్ని మేకల కింద మార్చేయగలరు అలాగనే మోహిని తంత్రంతో సమ్మోహనం చేయగలరు వాళ్ళ స్తంభనంలోన శాబరి విద్యల్లోన ఆరితేరిపోయిన వాళ్ళు కానీ మీరు అక్కడికి వెళ్లి అడిగితే మాత్రం అమాయకంగా మాకు ఏమి తెలియదు అంటారు అని వీళ్ళు చెప్పారు. నేను ఏమిట్రా ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇటువంటివి ఉంటాయా అనుకుంటే ఐఐటీలో చదువుకున్న ఆయన ఒకాయన ఆ ప్రాంతానికి చెందిన ఆయన తగిలారు.
(11:35) ఆయన మాత్రం లేదండి అవన్నీ మారిపోయాయి ఇప్పుడు చక్కగా స్వచ్ఛంగా ఊరు ఉండి అక్కడ మగపిల్లలు ఆడపిల్లలు వాళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటున్నారు నేర్చుకొని వాళ్ళకి చదువుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి అని ఆకాంక్ష ఉంది అని చెప్పారు అది విన్నకు చాలా సంతోషం కలిగింది ఇది మాయంగు కథ ఇప్పుడు మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏవండీ అక్కడికి వెళ్ళాలా వద్దా అని నేనైతే అక్కడికి వెళ్లి రావడానికి ఒక రోజు కచ్చితంగా పడుతుంది ఫుల్ డే అంతకన్నా ఆలయంలో కూర్చుని అమ్మవారి జపం చేసుకోవడానికి నాకు ఇష్టం శ్రీమాత్రే అందరికీ నమస్కారం మన [సంగీతం] ఆధ్యాత్మిక
(12:09) వీడియోల్ని మూడు ఛానల్స్ గా విభజించాం.

No comments:

Post a Comment