*:::: బాహ్య దృష్టి vs అంతఃదృష్టి :::::::::*
బాహ్య ప్రపంచానికి సంబంధించిన విషయాలు మనం నిరంతరం జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసు కుంటాము.( వినడం, చూడటం, తాకడం ద్వారా,) ఇలా తెలుసు కోవడం అనేది మన దృష్టి బయటకు త్రిప్పినప్పుడు జరుగుతుంది.దీనిని *బాహ్య దృష్టి* అంటారు.
ఇలా బాహ్య దృష్టి ద్వారా గ్రహించిన విషయాలు మనలో సంవేదనలు sensation and feeling, కలగ చేస్తాయి. అవి ఏమిటో తెలూసు కుంటాము. వీటికి మనం ప్రతిస్పందిస్తాము.
ఇలా అంతరంగంలో(మనస్సు లో) ఎలాంటి వేదనలు జరుగుతున్నాయి, ఏ విజ్ఞానం కలుగుతుంది,ఎలా మన స్పందన వుంటుంది అని తెలుసు కోవడం అనేది *అంతఃదృష్టి* ద్వారా సాధ్యం.ఇదే *మూడో కన్ను*.(లోపలకి చూచేది).
*ధ్యానం అంతఃదృష్టి ని ఇవ్వాలి. అలా ఇవ్వనిచో అది ధ్యానం కాదు.*
*షణ్ముఖానంద. 9866699774*
No comments:
Post a Comment