*సుగంధ టి(Health Tea)☕*
*ANU power yoga & Natural healing center* ఇటువంటి ఆరోగ్య సమస్యలను సంప్రదించండి.*9381490085*
👉భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఈ విధంగా టీ తయారు చేసుకుంటే....... మానవుడికి ఆరోగ్యంతో పాటు కమ్మటి రుచి పొందుతారు.
టీ పౌడర్ లేకుండా మనం తయారు చేసుకున్న టి పౌడర్ ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
ఈ టీ తాగడం వల్ల జలుబు, ఆయాసం, ఆస్తమా, దగ్గు, కఫం చేరకుండా ఉంటుంది .ఇంకా శరీరంలోని రక్తప్రచారం మెరుగవుతుంది.
చిన్నపిల్లలకు బూస్ట్ పౌడర్లు మార్కెట్లో దొరికే రకరకాల మిల్క్ పౌడర్లు వాడడం వల్ల ఎన్నో రకాల నష్టాలను పొందుతారు .కానీ ఈ యొక్క టీ పౌడర్ పిల్లలకు పాలలో వేసి మరిగించిన కూడా కమ్మటి రుచితో పాటు పిల్లల ఆరోగ్యం మెరుగైతూ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీనిని ఉదయం పూట డికాషన్ లాగా చేసుకుని తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు. డయాబెటిక్ పేషెంట్స్ చక్కర బెల్లం ఎటువంటి తీపి పదార్థాలు లేకుండా పాలల్లో ఆయన నీటిలో అయినా మరిగించుకొని తాగవచ్చు.
*తయారు చేసుకోవలసిన విధానం...*👇
---------------------------------
1. తులసి చూర్ణం -100 గ్రాములు
2.పుదినా చూర్ణం -100 గ్రాములు
3. లవంగాల పొడి -30 గ్రాములు.
4. సొంటి పొడి -30 గ్రాములు
5. మిరియాల పొడి -20గ్రాములు
6. జీలకర్ర పొడి -10గ్రాములు
7. దాల్చిన చెక్క పొడి -10గ్రాములు
8. ఏలకుల పొడి -30గ్రాములు
అన్నీ కలుపుకొని 1 గాజు సీసాలో ఉంచుకోవాలి
ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా వేసి సగం అయ్యేవరకు మరిగించి వడపోసుకొని రోజుకు ఒకటి లేక రెండు సార్లు సేవించాలి దీనివల్ల దగ్గు జలుబు గొంతు నొప్పి తగ్గుతుంది. ఉదయం పూట టీ బదులు ఇది తాగండి ఆరోగ్యంగా ఉండండి టీ కాఫీలు త్రాగకండీ. ఈ పానీయము మీరు త్రాగిన తరువాత మీ మిత్రులకు మీ బంధువులకు మీ ఇంటికి వచ్చే అతిధులుకు ఈ సుగంధ టి ఇవ్వoడి.
👉ఈ యొక్క మంచి విషయాన్ని మీయొక్క బంధుమిత్రులకు ఇతర గ్రూప్స్ కి షేర్ చేయగలరు.
*ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న....*
*Hr.M. ANU RADHA.*
(YOGA Ayurveda, ACU Naturopathy Consultant & HAIR & SKIN expert & International Award achivement )
9381490085
🫖☕️🫖☕️🫖☕️🫖☕️🫖☕️🫖☕️🫖☕️🫖☕️🫖
No comments:
Post a Comment