VAAK SAKTHI 2.0 🕉️ Your Voice Is A Weapon: Master These 4 Stages మీ వాక్కే మీ ఆయుధం #sanatanadharma
https://youtu.be/grR71MaJTNs?si=hM402KYjF6g70Dg_
https://www.youtube.com/watch?v=grR71MaJTNs
Transcript:
(00:00) బాబా నీ గొంతు గురించి నీకే తెలియని విషయాలు చెప్పమంటావా ఇవాళ మాటలు వాస్తవాన్ని ఎలా బెండ్ చేయగలవో తెలుసుకుంటావా ఇవాళ 2026 కి ప్రిపరేషన్ సిరీస్ లో నీకోసం ఈ వాక్శక్తి వీడియోని తీసుకొచ్చాను చక్కగా తెరుచుకున్న వాక్శక్తితో 2026 లోకి విజయవంతంగా అడుగు పెడుదువు గాని అత్తసరు ఇంగ్లీష్ చదువులో నీకు ఎన్నడూ నేర్పించని ముఖ్యమైన ప్రాచీన విద్యల్లో ఇదొకటిరా నీ గొంతు నుండి వెలువడే శబ్దాలు శబ్ద తాలు కాదు నాన్న అస్త్రాలు అడ్డంకులను నాశనం చేసి డబ్బులు సమృద్ధి నీకు ఇవ్వగల ఆయుధాలు అవి అంతా నీ గొంతులో ఉంది తెలుసుకో మొదటి సత్యం వాయు వేగం
(00:42) గొప్పది అంటారు వాయువు కంటే వేగంగా ప్రయాణిస్తుంది నీ గొంతు అంటే సౌండ్ తుఫాను గాలులు గంటకు 300 మైళల వేగం చేరుతాయి. అంతే సౌండ్ తరంగాలు 768 మైళలు పయనిస్తాయి గంటకు. రెండవ సత్యం బాబా నీ గొంతులోనుంచి వచ్చే మాట కేవలం శబ్దం కాదు పాడడం తెలిసిన వాళ్ళకి అదొక అద్భుతం ఎందుకంటే నువ్వు మాట్లాడిన శబ్దానికి ఒక వైబ్రేషన్ ఉంటుందిరా ఒక ప్రకంపన అన్నమాట ఈ ప్రకంపన ఒక రోగ చికిత్స సాధనం కావచ్చు రాబోయే కాలంలో ఆసుపత్రుల్లో చికిత్స ఇలా ఉంటుంది అనుకున్నావా కాదు కేవలం సౌండ్ ఫ్రీక్వెన్సీ ప్రకంపనలతో క్రిస్టల్ రాళ్ల వెలుగుతో జరగబోతుంది చికిత్స ఇది 2032
(01:23) కల్లా వచ్చేస్తుంది చూస్తుండు కావాలంటే మూడవ సత్యం నీ వాయిస్ ఉందే అది నువ్వు కోరుకున్నది నిజం చేసే మనిఫెస్టేషన్ ఇంజన్ గా కూడా పనిచేస్తుందిరా దాన్ని ఎలా పని చేయించాలి అనే విద్యను క్షుణణంగా తెలుసుకున్నారు లక్షల ఏళ్ల క్రితమే సనాతన ధర్మ ఋషులు గురువులు ఋషులు నోటితో ఒక మాట అంటే అది నిజమైపోతుంది అని పురాణాల్లో కథల్లో విని ఉంటావు కదా వినలే అవి కథలు కావు ఒక తరం నుంచి మరో తరానికి మనకు చేర్చబడిన విజ్ఞానం అలాంటివి నీకు కూడా సాధ్యమని మన పూర్వీకులు నీకు చెప్తున్నారు.
(01:56) గారు ఈ కథల ద్వారా అంతటి విజ్ఞానాన్ని తాళపత్ర లైబ్రరీలను బ్రిటిష్ వారు ఎడారి దుండగులు తగలబెట్టేసారు నాన్న దారుణంగా ఇంగ్లీష్ చదువులు తెచ్చి ఆ విజ్ఞానంతో బంధాన్ని కూడా తెంచి పారేశారు మనకు అందుకే ఆ విజ్ఞానం ఇప్పుడు అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. అయినా సరే రహస్యంగా అది బతికే ఉంది నాన్న సనాతనమా మజాకా నాలుగవ సత్యం బాబా నీ గొంతులోనుంచి నువ్వు బయటకు తీసుకు వచ్చే మాట అనే శబ్దం ఉంది కదా దానికి ఒక ప్రకంపన ఉంటుంది అని చెప్పాను కదా ఆ ప్రకంపన అనగా వైబ్రేషన్ తో వస్తువులను కదిలించొచ్చు అని సైన్స్ ఇప్పుడే కనుక్కుంది.
(02:32) నీ నోట్లోనుంచి వెలువడే శబ్దాలు నీ చుట్టుపక్కల వస్తువులను మనుషులను ప్రభావితం చేస్తాయి. సరే హిట్లర్ పేరు విన్నావు కదా హిట్లర్ మాట్లాడుతుంటే ఆ రోజుల్లో మంత్ర ముగ్దులై హిప్నోటైజ్ అయి అలాగే వింటూ ఉండిపోయేవాళ్ళు కోట్ల మందిని తన వాయిస్ తో ఆడించాడు హిట్లర్ ఆయన చెప్పినట్టు చేశారందరు శ్రీపాదశ్రీ వల్లభుల వారు ఓషో గురువుగారు జీసస్ గురువు గారు వంటి మహా గురువులే కాదు ఈరోజు ప్రాచూర్యంలో ఉన్న సద్గురు జగ్గి గురువు గారి నుంచి టోనీ రాబిన్స్ ఓప్రావిన్ ఫ్రీ వివేక్ బింద్రాల వరకు వాక్కుతో మాటల వైబ్రేషన్తో జీవితాలను మార్చి పారేస్ తున్నారు వారు చెప్పిన
(03:08) పంధాలో నడిచేలా చేస్తున్నారు చాలా మందిని అవునా కాదా అదే శక్తి నీ గొంతులో కూడా నిద్రాణమై దాగి ఉందిరా అది వాడడం ఎలాగో నేర్చుకోవాలి నువ్వు అంతే ఐదవ సత్యం బాబా నీ గొంతులోనుంచి తీసే శబ్దం ఒక ప్రాచీన రహస్య సైన్స్ ఒకటి మంత్రాలు వేదాలు ఒక పద్ధతిలో పాడతారు కదా ఆ పద్ధతి అంతా ఒక సైన్స్ నాన్న ఒక రకమైన వైబ్రేషన్ సృష్టించే సైన్స్ అది దాని ప్రకారమే వేదాలు ఎలా పాడాలో నిర్ణయించబడినాయి ఆలయాల వంటి శక్తి క్షేత్రాల్లో 10 మంది కలిసి వేద పఠనం వంటి ప్రక్రియలతో ఒక సౌండ్ వైబ్రేషన్ సృష్టి చేసేవారు.
(03:45) చుట్టూ ఆలయ నిర్మాణంలో ఒక్కో శబ్దపు సెట్టు ఒక్కొక్క ప్రత్యేక ప్రయోజనాన్ని సృష్టి చేసేదన్నమాట. అటువంటి అత్యాధునిక సౌండ్ వినియోగాలు ప్రయోగాలు చేసేవారు మన భారతీయులు. రెండు ఇవే శబ్దాలతో మన ఆలయాలలో ఈజిప్టు పిరమిడ్ లలో వేల టన్నుల బండరాళ్లను పైకెత్తి పెట్టేవారు. శబ్దంతో రాళ్లుు ఎలా పైకి లేస్తాయో ఆ ఎక్స్పెరిమెంట్ చూపించాను వీడియో మీకు గుర్తుండే ఉంటుంది.
(04:12) మూడు భూమ్మీద ప్రాచీన చర్చీలు ఇంకా కొన్ని రహస్యమైన కట్టడాలు ఉన్నాయి. వాటిలో ఆ రోజుల్లో శబ్దాలు గానంతో శృతి లాస్యాలు కొన్ని ప్రక్రియలతో జోడించి మన గ్రహం అవతల ఉండే ప్రాణికోటితో సంభాషణలు జరిపేవారు అంతా సౌండ్ ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ సైన్స్ తో ఆరవ సత్యం నీ ఒక్క మాట రేపటిని నిర్మించగలదు నీ ఒక్క మాట నీ దుఃఖాన్ని కాల్చగలదు ఒక్క మాట నీ భవితవ్యాన్ని మలచగలదు సామవేదానికి చెందిన కీనోపనిషత్తు వాగ్ర ఏవ ప్రాణస్య ప్రాణః అని ఉల్లేఖించ అంటే నీ ప్రాణానికి కూడా ప్రాణం మాట ఋగ్వేదంలో వాక్కు వేదాలకే తల్లి అని రాశారు.
(04:54) అంటే వేదాల పుట్టుక మునుపే శబ్దం ఉంది. అంతటిది నీ గొంతులోనే ఉంది నాన్న అది నీ పవర్ బృహదారణ్య ఉపనిషత్తులో నీ వాకే బ్రహ్మ అని ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు అని కాదు మాట మనిషి లోపల ఏ స్థితి నుండి వస్తోంది అన్నది ముఖ్యం. ఏడవ సత్యం వాకు ప్రయాణం వెనుక సనాతన సైన్స్ ఒకటి ఉంది అది అది తెలుసుకో బాబా నువ్వు ఒక మాట మాట్లాడావు అనుకో నీలోంచి బయటకు వచ్చిన ఆ మాట బయటకు రావడం కంటే ఒక్క క్షణం ముందు నీ లోపల నీకు తెలియకుండానే ఒక విషయం జరుగుతుంది.
(05:27) అదేంటో అర్థం చేసుకో వైఖరి బయటకు మాట అంటావు చూడు ఆ వినిపించేదే వైఖరి వాక్కు కానీ వాక్కు అనే దాని అంతరాలలో మూడు ప్రపంచాలు ఉన్నాయి బాబా మూడు మాట బయటకు వస్తుందా దానికంటే జస్ట్ ముందు మధ్యమ అంటే మాట నోటి నుంచి బయటికి వచ్చే ముందు నీ మనసులో నువ్వు దానిని అనుకుంటావు. అవునా మనసులో ప్రయాణించే మాటను మధ్యమ అంటారు. కానీ మనసులో ప్రయాణించడానికి ముందు అదే మాట ఒక భావం ఎమోషన్ రూపంలో మెరుపుల చిన్నగా మెరుస్తుంది నీ లోపల.
(05:59) గమనించావా ఆ భావమే పశ్చ్యంతి వాక్కు. పశ్యంతి. సరేనా? నాన్న ఇక్కడి వరకు నువ్వు అవేర్నెస్ లో ఉంటే జాగురుకతతో నీ లోపల నువ్వు చూసుకుంటే ఇక్కడి వరకు పట్టుకోవచ్చు సులువుగానే కానీ నీ భావం లేదా ఎమోషన్ లోకి వచ్చే ముందు ఆ మాట ఒక రూపం లేని స్థితిలో పుడుతుంది. లోపలెక్కడో అక్కడ ఆ మాట కేవలం ఒక ఊర్జ ఒక శక్తి ఆ అదృశ్య స్థితిని కూడా ఋషులు పట్టుకున్నారురా దానికి పరావాకు అని పేరు పెట్టారు.
(06:29) అర్థమైందా పర పశ్చ్యంతి మధ్యమ వైఖరి చాలా మంది వైఖరి మాత్రమే వాడతారు. కానీ యోగులు మిగతావి కూడా జాగురూకతతో వాడతారు. అందుకే వారి మాట ప్రపంచాన్ని కదిలిస్తుంది. అద్భుతంగా లేదు ఎనిమిదవ సత్యం మంత్రం జపం చేసేప్పుడు కూడా పరాపశ్యంతి, మధ్యమా వైఖరి అనే నాలుగు విధానాలుగా మంత్రాన్ని జపించు. అన్నిటికంటే పవర్ఫుల్ పరా పద్ధతిలో జపం. ఆ జాపు జపం అది.
(06:54) తొమ్మిదవ సత్యం నీ మాట ఒక వైబ్రేషన్ అని చెప్పాను కదా ఆ వైబ్రేషన్ ను చూడగలవా నువ్వు చూస్తే ఎలా కనపడుతుంది ఆ వైబ్రేషన్ కి ఒక భౌతిక రూపాన్ని ఇస్తే ఎలా ఉంటుంది సౌండ్ ను చూడగలగడం సాధ్యమా ఉంది అలాంటిది ఒకటి ఉంది సైమాటిక్స్ శబ్దానికి రూపాన్ని సృష్టించి స్టడీ చేసే సైన్స్ పేరే సైమాటిక్స్ బాబా మంచి మాటలకు మంత్రాలకు అందమైన జామెట్రికల్ రూపాలు వచ్చి కనబడతాయి సైమాటిక్స్ లో టిట్లకు నెగిటివ్ మాటలకు వికృతమైన రూపాలు పుడతాయి నాన్న అన్న నీటి మీద వైబ్రేషన్ యొక్క ప్రభావం సైంటిస్ట్ మాసారో ఎమోటో ఎలా చూపించారో చెప్పాను ఒకసారి నీకు అలాగే నీ ఒంట్లో ఉండే 70% నీరు ఉందే దాని మీద కూడా
(07:33) నీ మాటలు నువ్వు వినే మాటలు అనుక్షణం ప్రభావం చూపుతూ నీ లోపల రకరకాల ఆకృతులు సృష్టిస్తూ ఉంటాయి. పదవ సత్యం కొన్ని మాటలు అస్త్రాలు కొన్ని మాటలు యంత్రాలు కొన్ని మాటలు అగ్ని కణాలు నువ్వు సరే అన్నా సారీ అన్నా శుభమస్తు అన్న ప్రతి పదం నీ ఓరా మీద ముద్ర వేస్తుంది నాన్న భావం తోడు కాని మాట శరీరం లేని నీడ శక్తి లేని మాట ఆత్మే లేని ప్రార్థన ఉన్నత సాధన బాబా నువ్వు అన్న మాటకు శక్తిని జోడించి నీ మనసులో కోరిక ఫలించేలా నీ వాక్శక్తి నీకు ఉపయోగపడితే బాగుంటుంది ంది కదా అందుకోసం చిన్న బైరాగి ట్రిక్ చెప్తాను వింటావా ఏదోసారి ప్రయత్నించి ఎలా
(08:15) పని చేసిందో తిరిగి కామెంట్స్ కు వచ్చి చెప్పు నాన్న చదువుకుంటా ఆ ఏదైనా ముఖ్యమైన పనిలో ఇంటర్వ్యూలో లేదా మామూలు జీవితంలోనైనా ఇది వాడి చూడు స్టెప్ ఒకటి ఏదైనా మాట అనే ముందు ఆ మాట వల్ల ఏం జరగాలని నువ్వు అనుకుంటున్నావో ఒక్క క్షణం ఊహించు ముందు మనసులో కల్పన చెయ్ ఒకే క్షణం పడుతుంది. రెండు ఆ ఊహించిన ఫలితం అవుట్కమ్ ఉందే అది కలిగినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది మనసులో హృదయంలో ఆ ఫీలింగ్ తెచ్చుకో స్టెప్ మూడు ఇప్పుడు ఆ మాటను నెమ్మదిగా మనసులో చెప్పుకో స్టెప్ నాలుగు ఆఖరుగా ఆ మాటను శబ్దంగా బయటకు రానివ్వు ఒకే శబ్దం నాలుగు స్థాయిల శక్తిని కలిపి బయటకి వచ్చిందనుకో
(08:58) ఒక అద్భుతం సృష్టి జరుగుతుంది. ఇక ఇదే స్థితి నీకు అలవాటుగా మారిందంటే నీ జీవితం మరో స్థాయికి జంపు కొడుతుంది అంతే. శభాష్ వాక్శక్తికి శ్వాస చక్ర సాధన చెప్తా. ఒకటి పాము బుస కొట్టినట్లు గొంతును కాస్త నొక్కి శ్వాసను లోపలకు దీర్ఘంగా, బయటకు దీర్ఘంగా వదలడం చేయాలి.ఆ పాము బుసగొట్టినట్టు సముద్రపు చప్పుడుల రహస్యం చెప్పిన శబ్దంలా అలా ఉంటుంది ఈ శబ్దం నీ గొంతు అడుగు భాగంలో అది కొడుతూ ఉంటుంది.
(09:35) మొన్న శ్వాస ఐదవ భాగంలో అనుకుంటా ఈ పద్ధతి మిళితం చేసి చెప్పాను ఆ వీడియో చూడు నీకు కావాలంటే రోజు ఒక 10 సార్లు ఉదయాన్నే పళ్ళు తోముకున్నాక ఈ శ్వాసక్రియ చెయ్యి రెండు విశుద్ధి చక్రం అంటే నీ గొంతులో ఉంటుంది. ఈ చక్రాన్ని స్పందింపజేసే ఫ్రీక్వెన్సీ 741 Hz 741 Hz విశుద్ధి చక్ర ధ్యానం అని మ్యూజిక్ ఉంటుంది మన ఛానల్ లో జగమంత కుటుంబం నాదిలో రోజూ ఒక 15 నిమిషాలు ఆ వీడియో తెరిచి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ మ్యూజిక్ ను మీ శ్వాస గమనిస్తూ వింటూ ఉండు 15 నిమిషాలు అంతే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది నాన్న విశుద్ధి చక్రం మీద నేను చెప్పిన విషయాలు విశేషాలు ఒక వీడియోలో అంతా
(10:12) ఉన్నాయి ఒకసారి చూడు ఈ లింకులన్నీ నేను డిస్క్రిప్షన్ లో పెడతాలే వెతుక్కో అవసరం లేకుండా ఆఖరిగా ఒక 21 రోజులు హం బీజాన్ని బయటకి జపించు 21 టైమ్స్ హం బీజం విశుద్ధి చక్రానికి చెందింది రానా సరే ఇక చివరిగా రెండు మాటలు పైరాగి మన వీడియోలు నీకు నచ్చితే తప్పకుండా ఒక్కరికైనా షేర్ చేయి బాబా కామెంట్ పెట్టు ఈ జ్ఞానం పారుతూ ఉండాలి ఎక్కువ మందికి చేరాలి మన సనాతనం నోరు గొంతు నొక్కేయనివ్వకూడదు ఆ నీ వంతుగా ఒక లైక్ షేరు కామెంటు చెయి మిగిలిందంతా గురువులు యూనివర్స్ తల్లి చూసుకుంటుంది మనకు సంబంధం లేదు ఆహా సరే పూర్వకాలంలో యోగులు ఊరు ఊరికే శాపాలు
(10:53) పెట్టేవారు కాదు నియంత్రించుకునేవారు అవసరమైనప్పుడు మాత్రమే శబ్దాన్ని వాడేవారు ఇది గుర్తుపెట్టుకో జాగురూకతతో నిండిన నిశశబ్దాన్ని వారు పాటించేవారు వారిలో చాలామందిని మునులు అనేవారు ముని అంటే మౌనం మౌనాన్ని ఎక్కువగా పాటించేవారు మునులు అలా చేస్తే శబ్దం ఆశీర్వాదం అవుతుంది శబ్దం రక్షణ అవుతుంది శబ్దం విజయ ప్రాప్తిని ఇస్తుంది గుర్తుపెట్టుకో ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు మాట్లాడే ఒక్క మాట దాని దిశ మార్చేయగలదు నాన్న మాటలో మాయ లేదు మాయ మాట పుట్టే బిందువు ఉందే అందులో ఉంది.
(11:28) నువ్వు నీ మాటలను మార్చక్కర్లేదు నీ వైబ్రేషన్ ప్రకంపన స్థితిని మార్చాలి. మాట తనంతటగానే సరిచేయబడుతుంది. 2026 దగ్గరికి వచ్చేస్తోంది. 2026 సిరీస్ లో ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలు రాబోతున్నాయి ఈ డిసెంబర్ లో బాబా మీ లోపల ఉన్న శబ్దమే మీ బయట ఉన్న ప్రపంచాన్ని పుట్టిస్తుంది. ఇక ఉంటా బైరాగిని గుర్తుపెట్టుకో జై శ్రీరామ్ జై శివశంభ జై భారత్ జై గురుదేవద
No comments:
Post a Comment