Monday, January 5, 2026

72,000 నాడుల్లో ఈ 3 నాడులే జీవితాన్ని మార్చుతాయి | Brahmacharya Secret,,,

72,000 నాడుల్లో ఈ 3 నాడులే జీవితాన్ని మార్చుతాయి | Brahmacharya Secret,,,

 https://youtu.be/tTW2kQf6RAY?si=NtQq7aMXhy4RSui9


https://www.youtube.com/watch?v=tTW2kQf6RAY

Transcript:
(00:00) మీకు కోపం ఎందుకు వస్తుంది భయం ఎందుకు వస్తుంది? కొంతమంది ఏ పని చేసినా దూసుకెళ్తారు. కొంతమంది ఎంత కష్టపడ్డా నిలిచిపోతారు. దానికి కారణం అదృష్టం కాదు మీ శరీరంలో ప్రవహిస్తున్న శక్తిదారి. ఈ వీడియో చివరివరకు చూస్తే మీ శరీరంలో ఉన్న ఈడ పింగల, సుషుమ్న నాడుల రహస్యం నీకే తెలుస్తుంది. బ్రహ్మచర్యం లేకుండా అవి ఎందుకు యాక్టి కాలేవు? కుండల్ని ఎందుకు అందరికీ పని చేయదు అనేది స్పష్టంగా అర్థంవుతుంది.
(00:32) వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శరీరంలో 72వేల నాడులు ఉన్నాయి. కానీ వాటిలో నిజంగా మన జీవితాన్ని నడిపించేది మాత్రం మూడు నాడులు అవేంటో తెలుసా? ఇడానాడి, పింగలా నాడి, సుషుమ్న నాడి. ఈ మూడు నాడులు సమతుల్యం అయ్యేంతవరకు మనిషి ఎంత సాధన చేసినా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేడు.
(00:58) ఇడానాడి చంద్రశక్తిని పింగలానాడి సూర్యశక్తిని సుషుమ్న నాడి దైవమార్గాన్ని ఈ మూడు సమతుల్యం అయితేనే మనిషి సాధకుడిగా మారతాడు. ఇడానాడి లక్షణాలు ఇడానాడి ఎడమ ముక్కు నుంచి పనిచేస్తుంది అంటే మనసుకి సంబంధించింది. భావోద్వేగాలు ఎక్కువ భయం, అనుమానం, కలలు, ఊహలు, శీతలత్వం ఎక్కువమంది మనుషులు ఇడానాడిలోనే బతుకుతారు. అందుకే ఓవర్ థింకింగ్, డిప్రెషన్ పింగల నాడి లక్షణాలు.
(01:29) ఇది కుడి ముక్కు నుంచి పనిచేస్తుంది శరీర శక్తి దీనికి కోపం అహంకారం అతి ఆకాంక్ష భోగాసక్తి ఈ రోజుల్లో హస్టెల్ కల్చర్ పింగలా నాడిని మాత్రమే రెచ్చగొడుతుంది. ఇడా లేదా పింగలా నాడి ఒక్కటే యక్టివ్ అయితే మనిషి భయపడతాడు. పింగల మాత్రం యాక్టివ్ అయితే మనిషి వినాశనం చేసుకుంటాడు. రెండు సమతుల్యం కాకపోతే సుషుమ్న నాడి ఓపెన్ కాదు. సుషుమ్న నాడి అంటే ఏంటి సుషుమ్న నాడి అంటే వెన్నముఖ మధ్యలో ఉంటుంది.
(01:59) ఇది శక్తి మార్గం ఇది యాక్టివ్ అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళల్లో తేజస్సు ఉంటుంది మాటలో బలం నిర్ణయాల్లో స్పష్టత. ఇది బ్రహ్మచర్యం లేకుండా అసాధ్యం. బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక నియంత్రణ కాదు శక్తి నిల్వ. వీర్యం అంటే శక్తి శక్తి అంటే నాడులకు ఇంధనం. బ్రహ్మచర్యం పాటించని వాడిలో శక్తి దిగవకే పోతుంది. బ్రహ్మచర్యం పాటించే వాడిలో శక్తి పైకి లేచే ప్రయత్నం చేస్తుంది.
(02:30) అప్పుడే ఇడా నాడి శాంతిస్తుంది పింగల నాడి నియంత్రణలోకి వస్తుంది. అప్పుడు సుషుమ్న నాడి సహజంగానే యక్టివ్ అవుతుంది. శ్వాష బ్రహ్మచర్యం కలిస్తే ఏమవుతుంది. బ్రహ్మచర్యం నియంత్రిత శ్వాష నాడీ సమతుల్యం అనులోమ విలోమం శ్వాశపై అవగాహన అతి ఆహారం మానేయడం ఇవన్నీ సుషుమ్న నాడని మార్గం సాఫీ చేస్తాయి. మన శరీరంలో 72వ000 నాడులు ఉన్నాయి.
(02:58) కానీ మన జీవితాన్ని మార్చే శక్తి ఈ మూడు నాడుల దగ్గరే ఆగిపోతుంది. ఇడా పింగల సుషుమ్న ఈ మూడు ఒకే లైన్లో రాకపోతే ఎంత జపం చేసినా ఎంత ధ్యానం చేసినా అది కేవలం ప్రయత్నమే. బ్రహ్మచర్యం శిక్ష కాదు అది శక్తిని నిలిపే తాళం శక్తి దిగువకపోతే జీవితం గందరగోళం అవుతుంది. శక్తిని పైకి లేపితే జీవిత మార్గం సులభం అవుతుంది.
(03:23) సుషుమ్న నాడి తెరుచుకుంటే నీకు దేవుడు కనిపించడు నీకు నీవే దేవుడిలా కనిపిస్తావు. ఈ జ్ఞానం నీకు ఉపయోగపడితే స్కిప్ చేయకుండా ఒకసారి మళ్ళీ విను నేను చెప్పేది ఒకటే బ్రహ్మచర్యం అంటే ఆడవాళ్ళకి దూరంగా ఉండటం కాదు. బ్రహ్మచర్యం అంటే కామాన్ని నియంత్రించడం అవసరం లేని కోరికలను అదుపులో పెట్టడం మనసుని జయించడం ఇంద్రియాలను వశం చేసుకోవడం ఆడవాళ్ళని దూరం పెట్టడం కాదు బ్రహ్మచర్యం అంటే ఆసక్తిని దూరంగా పెట్టడం సంసారం ఉండి కూడా బ్రహ్మచర్యం సాధ్యమే కానీ మనసు అదుపులో లేకపోతే నువ్వు అడవిలో ఉన్నా కూడా బ్రహ్మచర్యం ఉండదు బ్రహ్మచర్యం శరీరంతో కాదు మనసుతో మొదలవుతుంది. కళ్ళు, చెవులు,
(04:04) నాలుక, స్పర్శ ఇవన్నీ నియంత్రణలోకి వస్తేనే ఈడా పింగల నాడి శాంతిస్తాయి. శుషుమ్న నాడి సాఫీ అవుతుంది. బ్రహ్మచర్యం అంటే త్యాగం కాదు శక్తిని దారి మల్లించడం కామం దిగువకపోతే శక్తి నష్టం కామం నియంత్రితమైతే ఆ శక్తి జ్ఞానంగా మారుతుంది. [సంగీతం] కుండలిని కుండలిని యోగ సాధన అంటే సాధారణ ధ్యానం కాదు అది శక్తి సాధన.
(04:34) శక్తి అంటే ఆట కాదు ముందుగా ఒక విషయం అయితే [సంగీతం] స్పష్టం చేయాలి. గురువు లేకుండా కుండల్ని యోగం చేయకూడదు. YouTube వీడియోలు చూసి కుండల్ని జోలికి పోకూడదు. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిండేది మీరు వినే ఉంటారు చాగంటి గారు గాని గరికపాటు వారు గాని ఇంకా చాలా మంది మహానుభావులు ఒకటే చెప్తారు. శ్రీ చక్రం జోలికి గాని కుండల్ని జోలికి గాని అజ్ఞానంతో పోకూడదు అని.
(04:56) ఎందుకంటే కుండల్లి అనేది హై వోల్టేజ్ ఎనర్జీ లాంటిది. ఉదాహరణకి హై వోల్టేజ్ కరెంట్ ని ఒక సన్నని కాపర్ వైర్ లో పంపితే ఏమవుతుంది అది తట్టుకోలేక బ్లాస్ట్ అవుతుంది. అదేవిధంగా మన శరీరం మనసు బుద్ధి జీవనశైలి ఈ నాలుగు సిద్ధంగా లేకపోతే కుండల్ని శక్తిని తట్టుకోలేవు. అందుకే గురువు చాలా ఇంపార్టెంట్. శక్తిని ఎప్పుడు ఎలా ఎంతవరకు నడిపించాలో గురువుకి మాత్రమే తెలుస్తుంది.
(05:23) అది శిష్యుడి అర్హతను కూడా గురువే నిర్ణయిస్తాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు ఎవరో చెప్తున్నారు మూడు నెలల్లో కుండలిని యక్టివేట్ చేస్తాం ఆరు నెలల్లో అనుభవిస్తాం అని ఇలాంటి మాటలు అస్సలు నమ్మకూడదు ఎందుకంటే కుండలిని వన్ ఇయర్ లో గాని టూ ఇయర్స్ లో గాని యక్టివ్ అవ్వదు. చాలా సంవత్సరాల సాధన కావాలి శుద్ధమైన జీవితం ఉండాలి ఇంద్రియ నియంత్రణ కావాలి.
(05:48) మనసు బుద్ధి మీద పట్టు ఉండాలి. బలవంతంగా కుండల్ని లేపితే భయం గంధరగోళం నిద్రలేని మానసిక అసమతల్యత శారీరక సమస్యలు ఇలాంటివి ఎన్నో వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఒక మంచి వాత్ర నిజమైన భక్తిలో ఉంటే శుద్ధమైన సాధన చేస్తే మనసు నియంత్రణంలో ఉంటే అహంకారం లేకుండా జీవిస్తే కుండల్ని మనం లేపాల్సిన అవసరమే లేదు ఆ భగవంతుడే లేపుతాడు.
(06:21) ఎందుకంటే కుండల్ని శక్తి మనది కాదు ఆ భగవంతునిది అర్హత వచ్చినప్పుడు కాలం వచ్చినప్పుడు గురువు దయ కలిగినప్పుడు అది సహజంగానే యక్టివ్ అవుతుంది. భక్తి మార్గంలో నడవాలి జీవనశైలిని శుద్ధం చేసుకోవాలి. మనసు బుద్ధిని నియంత్రించాలి. ఫలితం కోసం కాకుండా శుద్ధి కోసం సాధన చేయాలి. మిగతాదంతా ఆ దేవుడే చూసుకుంటాడు. మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు కుండల్ని చేస్తున్నప్పుడు భార్యతో కలవచ్చా కలిస్తే వీర్యాన్ని స్కల్లించకుండా ఉండడం ఎలా అని అడిగాడు.
(06:53) ఆ ఈ ప్రశ్నలోనే తెలుస్తుంది కుండల్ని సాధన ఇంకా పక్వ దశలోకి లేదు అని ఎందుకంటే నిజమైన కుండల్ని సాధనలో ఇలాంటి ప్రశ్నే రాదు. ఇప్పుడు విషయానికి వస్తే కుండల్ని చేస్తున్నప్పుడు భార్యతో కలవచ్చా [సంగీతం] కుండల్ని యోగం గృహస్థాశ్రమం ఈ రెండు ఒకేసారి నడవడం చాలా అరుదు అది కూడా గురువు మార్గదర్శకత్వంలో మాత్రమే ఉండాలి.
(07:18) వీర్యం స్కంచకుండా ఉండడం నెల్ల ఇక్కడ పెద్ద ప్రమాదం అయితే ఉంది. వీర్యాన్ని బలవంతంగా ఆపకూడదు యోగం కాదు అది శరీరంపై హింస. వీర్యం అంటే ఏంటి? వీర్యం అంటే కేవలం ద్రవం కాదు అది ఓజస్సు అది ప్రాణశక్తి ఆ ఓజస్సు మనసు ద్వారా కదులుతుంది శరీరం ద్వారా కాదు అందుకే మనసు శుద్ధి కాకుండా కామవాసన తగ్గకుండా వీర్య నియంత్రణ సాధ్యం కాదు భార్యతో కలుస్తూనే వీర్యం స్కలించకుండా ఉండడం ఎవరికైనా సాధ్యమా సాధారణ మనిషికైతే లేదు కానీ సాధన పక్వమైన యోగికి మాత్రం ఖచ్చితంగా అవుతుంది.
(07:55) అది టెక్నిక్ వల్ల కాదు ట్రిక్ వల్ల కాదు శ్వాసని ఆపడం వల్ల కూడా కాదు అది వాసన శూన్యత వల్ల అది మనసు నిర్వికార స్థితి వల్ల కలుగుతుంది. అలాంటి స్థితిలో స్త్రీ పురుష సంబంధం కామం కాదు అది కేవలం కర్తవ్యంగా మాత్రమే ఉంటుంది. అలాంటి స్థాయికి చేరకముందే వీర్యాన్ని ఎలా ఆపాలి అని ఆలోచించడం అహంకారం, అజ్ఞానం, అతురత బలవంతంగా వీర్యాన్ని ఆపితే ఏమవుతుంది? ఇది చాలామందికి జరిగే ప్రమాదం ప్రోస్టేట్ సమస్యలు నరాల బలహీనత మానసిక గంధరగోళం భయం డిప్రెషన్ ఆకస్మికంగా స్కలనం అంటే నైట్ ఫాల్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఇవి యోగ లక్షణాలు కావు ఇవి తప్పు సాధన లక్షణాలు ఇప్పుడు ఏం
(08:42) చేయాలి కుండల్ని సాధనలో ఉన్నవాడు గంభీరంగా సాధన చేస్తున్నవాడు కనీసం కొన్ని సంవత్సరాల బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అది భార్యని ద్వేషించడం కాదు గృహస్థ ధర్మాన్ని తృణీకరించడం కూడా కాదు అది శక్తి సంరక్షణ శక్తి నిల్వైనప్పుడు మనసు శాంతమవుతుంది బుద్ధి స్థిరతం అవుతుంది. భక్తి లోతు పెరుగుతుంది అప్పుడు శక్తి తానే పైకి వెళ్తుంది కుండల్ని తానే స్పందిస్తుంది.
(09:10) కానీ ఒక మాట ఎవరైనా ఇలా చెప్తే భార్యతో కలుస్తూనే వీర్యం స్కలించకుండా కుండల్ని యాక్టివేట్ చేయిస్తామంటే అటువంటి వారిని దూరంగా పెట్టేయండి. కుండల్ని అంటే సర్కస్ కాదు ప్రయోగం కాదు షార్ట్ కట్ కాదు జీవితం శుద్ధి అయినప్పుడు భక్తి పక్వమైనప్పుడు గురువు కృప ఉన్నప్పుడు మాత్రమే సహజంగా జరిగే ప్రక్రియ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. [సంగీతం]

No comments:

Post a Comment