Monday, January 5, 2026

INDIA IS NOT READY: Women Dress Controversy Explained, Women Rights, Gender Equality | Viewery Facts

INDIA IS NOT READY: Women Dress Controversy Explained, Women Rights, Gender Equality | Viewery Facts

https://youtu.be/5RSIPc9lkdc?si=UAqzXzsayHFCTuZh


https://www.youtube.com/watch?v=5RSIPc9lkdc

Transcript:
(00:00) ఇప్పుడు అనొచ్చు కొంతమంది ఆడవాళ్ళకు ఇండియాలో తను వేసుకునే బ్రష్ పై కూడా తనకి రైట్స్ లేవని. అమ్మాయి బట్టలు ఎక్స్పోజింగ్ గా ఉంటే చూసిన ప్రతి అబ్బాయిలో టెస్టోస్టరన్ లెవెల్స్ మైట్ బి పెరగవచ్చు. ఇంకొంతమంది అనొచ్చు మారాల్సింది ఆడవాళ్ళు వేసుకునే బట్టలు కాదు అబ్బాయిల మైండ్ సెట్ అని మై కైండ్ రిక్వెస్ట్ వీడియో లాస్ట్ వరకు చూసాక ఒక సర్టైన్ డెసిషన్ కు రాండి.
(00:22) సగం సగం చూసి స్టిములేట్ అవ్వకండి. రీసెంట్ గా జరిగిన 2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బెంగళూరులోని కోరమంగల్ మరియు ఎంజీ రోడ్ ప్రాంతాల్లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక అమ్మాయి టూ మచ్ ఆఫ్ ఆల్ హాల్ తీసుకొని తనపై తనకు కంట్రోల్ కోల్పోయి నడి రోడ్డు పై పడిపోయిన దృశ్యాలు ప్రతి ఒక్క ఆడపిల్లలను ముఖ్యంగా నేటితరం జంజీ ఆడపిల్లలను ఆలోచించేలా చూస్తుందని చెప్పాలి.
(00:46) వీడియోలోని ఆ అమ్మాయి కనీసం నిలబడే స్థితిలో కూడా లేకపోవడం చూసి నాకే చాలా బాధాకరంగా ఉంది. ఒక ఆడపిల్లను ఆ స్థితిలో చూస్తున్నందుకు ఆమె వేసుకున్న అరాకపోరా స్కార్ట్ ఏదైతే ఉందో తను ఉన్న సెన్స్లెస్ సిచువేషన్ లో కొంచెం ఇన్ప్రియేట్ గా మారిమన చెప్పాలి. చుట్టుపక్కల్లో ఉన్న జనం ఒక్కరు కూడా ఆమెకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కాసేపటికి లేడీ కానిస్టేబుల్స్ తనని తీసుకెళ్తుండగా తన డ్రెస్ మరి కొంచెం చూడకూడని విధంగా మారింది.
(01:10) ఆల్రెడీ మతిలో ఉన్న తనకి తన ఒంటిపై వేసుకున్న డ్రెస్ సక్రమంగా ఉందా లేదా అన్న సెన్స్ కూడా తనకి లేకపోవడం దానికి తోడు ఈ ఓ సిచువేషన్ ను చుట్టూ ఉన్న జనాలు వాళ్ళ ఫోన్లతో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో తన వీడియోను వైరల్ చేసి పైశాచిక ఆనందం పొందారు. యాస్ ఏ అన్నోన్ మెన్ గా ఉన్న నాకే ఆ ఉమెన్ వీడియో చూస్తే బాధేసింది. ఇక అమ్మాయి కుటుంబ సభ్యుల పరిస్థితి మీఊఓహకే వదిలేస్తుందా? సోషల్ మీడియాలో వీడియో చూసిన నెటిజన్స్ ఆమె ప్రవర్తనకు కొంచెం ఆడ్ గానే రెస్పాండ్ అయ్యారు.
(01:40) రీజన్ ఇది కేవలం ఒక అమ్మాయికి సంబంధించిన పర్సనల్ ఇష్యూ మాత్రమే కాదు మన ఇండియన్ సొసైటీలో మహిళలు పూర్వం నుంచి కాపాడుకుంటూ వస్తున్న గౌరవాన్ని మరియు భద్రతను ప్రశ్నించేలా మారింది. మీరే ఒకసారి ఆలోచించండి ఒక అబ్బాయి సిచువేషన్ లో ఉంటే మాక్సిమం నవ్వుకొని వదిలేస్తుంది మన సొసైటీ. ఎందుకంటే ఈ సొసైటీలో ఒక మగాడు ఆల్వేస్ ఇన్ ఏ లోయర్ గ్రేడ్ స్టేజ్ వాడికి రెస్పెక్ట్ లేదు.
(02:01) మధ్యం సేవించి తనని తాను మర్చిపోవడంలో కేచడి చేశాడు కాబట్టి మగాడికి ఇలాంటి సిచువేషన్స్ ఎదురైనా సరే ఈ సమాజం వాడిని చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తాగి నగ్నంగా రోడ్డు పక్కన పడ్డ వాడిని ఈ సమాజం దేకరుడు వాడు ఒక వాల్యూలెస్ థింగ్ నేను అనే వాడికి అసలు ఇక్కడ రెస్పెక్ట్ే లేదు. మరి మన సొసైటీలో రెస్పెక్ట్ ని హోల్డ్ చేస్తుంది ఎవరంటారా కేవలం మహిళలు మాత్రమే.
(02:21) పూర్వం నుంచి కూడా స్త్రీలు తమ పట్టుదలతో ఇలాంటి చెడు అలవాట్లకు ఎక్స్పోజ్ అవ్వకుండా సొసైటీలో రెస్పెక్ట్ ను పొందుతూనే ఉన్నారు అనాది నుంచి. తినగ తినగ వేము తినిందో అన్నట్టుగా పురం నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న మన మగాడ్లల్లో కొద్దో గొప్పో మార్పులు వచ్చి రాముడు మంచి బాల్డ్ అన్న టైప్ లో కొంతమంది ఇదిగో ముందే చెప్తున్నా కేవలం కొంతమంది అంటున్నా అందరు కాదు కొంతమంది అబ్బాయిలు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మారుతుంటే పూర్వం నుంచి మన దేశంలో జనరేషన్లు మారుతున్న సరే తమకున్న రెస్పెక్ట్ ను అలానే గట్టిగా హోల్డ్ చేస్తూ వస్తున్న స్త్రీలు సడన్ గా
(02:50) జంజీ జనరేషన్ లో అడుగు పెట్టగాయన వి వాంట్ ఫ్రీడమ్ లైక్ మెన్ అన్నట్టుగా సంప్రదాయాలకు పుట్టినలుగా చెప్పుకుంటున్న మన దేశంలో వెస్టన్ కల్చర్ లో భాగమైన చెడ్డీలు మిడ్డీలకు బ్రాండ్ ప్రమోటర్స్ గా మారటం ఇండియన్ సొసైటీ కొంచెం అడ్జస్ట్ చేసుకోలేకపోతుందని చెప్పాలి. పాతకాలం దాకా నేను పోను ఓ 10 నెలల కిందట భారతీయ స్త్రీ లాంటి చీరలు పంజాబీ డ్రెస్సులు ఇవే కదండీ సడన్ షిఫ్ట్ల మోడర్న్ డ్రెస్సింగ్ స్టైల్ కు మారటం ముఖ్యంగా ఉమన్ యొక్క బాడీ ఎక్స్పోజ్ అయ్యేలా డ్రెస్సింగ్ షుడ్ కొట్టడం కొంచెం అన్కంఫర్ట్ గానే ఉంటుంది మన సొసైటీకి ఈ ప్రాణు కొంతమంది ఆడవాళ్ళకు
(03:21) ఇండియాలో తను వేసుకునే డ్రెస్ పై కూడా తనకి రైట్స్ లేవని. ఉుమెన్ కి తనకు ఇష్టమైన డ్రెస్ వేసుకునే రైట్ పాత రోజుల్లో లేదేమో కానీ ప్రెసెంట్ జనరేషన్ లో అయితే డెఫినెట్లీ ఉంది. బట్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ ని చూసేలా మన దేశంలోని మెన్ ఇంకా డెవలప్ అవ్వలేదు అది మీరు తెలుసుకోవాలి. అదేంటి పక్క దేశాల్లో మగలంతా యక్సెప్ట్ చేస్తున్నప్పుడు మన ఇండియన్ మెన్ కి ఏం పోయే కాలం అనొచ్చు.
(03:41) మీరు ఉదాహరణకు చెప్తున్న దేశాల్లో మెన్ కి సెక్స్ ఎడ్యుకేషన్ అనే థింగ్ ని స్కూల్ లైఫ్ మించే ఒక సబ్జెక్ట్ లా లైఫ్ లో నేర్పిస్తూ ఉమెన్ ఇస్ నథింగ్ జస్ట్ లైక్ ఏ మెన్ అన్నట్టుగా అలవాటు చేశారు కాబట్టి వాళ్ళు ఉమెన్ ని నార్మల్ గానే చూస్తారు. ఇఫ్ దే ఎక్స్కోస్ ఆల్సో బట్ మన ఇండియా విషయానికి వస్తే సెక్స్ ఎడ్యుకేషన్ అంటేనే ఒక టాబులా చూస్తారు.
(04:02) అంతెందుకుటెన్త్ క్లాస్ బాయాలజీ సబ్జెక్ట్ లో ఉండే ఫీమేల్ రీప్రొడక్షన్ సిస్టం అనే సబ్జెక్ట్ ను బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ గా చేసి చెప్తుంది మన ఇండియా. సో మీరే అర్థం చేసుకోండి. మెన్ కి ఉమెన్ ఎప్పుడు కవర్డ్ గానే ఉండాలి అన్న ఫోబియాను ఫస్ట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమే ఇంజెక్ట్ చేస్తుంది.
(04:19) నిజం చెప్పాలంటే ఇండియన్ మెన్ మైండ్సెట్ ఎలా ఉందంటే మిడ్డీలు షెడ్యూల్ అనేవి తన లైఫ్ స్టైల్ లో కేవలం తన వైఫ్ తో ప్రైవేట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు థింగ్స్ లా మారిందని చెప్పొచ్చు. అలాంటి ఒక మెన్ లైఫ్ లో ఉండే ప్రైవేట్ థింగ్ సడన్లీ జనరేషన్ లో నార్మలైజ్ అయినట్టు సడన్ షిఫ్ట్ లా సొసైటీలో కనబడితే డెఫినెట్లీ మెన్ టెస్టోస్టరన్ లెవెల్స్ మైట్ బి హై అవ్వచ్చు.
(04:39) ఇప్పుడు ఇంకొంతమంది అనొచ్చు మారాల్సింది ఆడవాళ్ళు వేసుకునే బట్టలు కాదు అబ్బాయిల మైండ్సెట్ అని దీనికి నా ఆన్సర్ బికాజ్ ఐ మెన్ టు ఐ నో వాట్ ఏ మెన్ ఇస్ ఐ థింక్ ఐ యమ్ కపల్ టు ఆన్సర్ దిస్ క్వశన్ ఆస్క్ ఫర్ ఇండియన్ సొసైటీ స్టాండర్డ్స్ మెన్ మైండ్సెట్ ఈస్ సెడ్ టు బి ఒక అమ్మాయి బట్టలు ఎక్స్పోజంగ్ వే ఉంటే చూసిన ప్రతి అబ్బాయిల్లో టెస్టోస్టరన్ లెవెల్స్ మైట్ బి పెరగవచ్చు.
(04:59) ఇవి హ్యూమన్ నేచర్ ఈ హ్యూమన్ నేచర్ థింగ్ ను అదుపులో ఉంచేదే మైండ్సెట్. అందర అబ్బాయిలు ఒకలా ఉందరా అన్నది కూడా ఈ మైండ్ సెట్ే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ అబ్బాయిలు టూ టైప్స్ గా డివైడ్ అవుతారు. నెంబర్ వన్ మంచివాళ్ళు మట్టు తెలిసిన వాళ్ళు [సంగీతం] నెంబర్ టూ చెడ్డవాళ్ళు చెత్తన డాష్ గాళ్ళు మైండ్సెట్ మేటర్స్ అనే థింగ్ ఇక్కడే అప్లై అవుతుంది. మెన్ లో ఉండే మంచివాళ్ళు ఇలాంటి డ్రెస్సప్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు చూసి చూడనట్టు తమలో తమకి క్వశ్చన్ రైస్ చేసుకొని సైలెంట్ గా వెళ్ళిపోతారు.
(05:22) వై బికాజ్ దే నో వాల్యూస్, దే నో కాన్సిక్వెన్సెస్, దే నో హ్యూమన్ సేఫ్టీ, దే నో సం వాట్ మెచూర్ బిహేవియర్. నెంబర్ వన్ మగాళ్ళతో మీ అమ్మాయిలకు ఎటువంటి సమస్యలు గానిీ ఇబ్బందులు గాని కలగవు. బట్ ఈ నెంబర్ టూ ఉన్నారే చెడ్డవాళ్ళు చెత్తన డాష్ గాళ్ళు వీళ్ళ వల్లే ఆడవాళ్ళ భద్రత పోతుందని చెప్పొచ్చు. ఈ నెంబర్ టూ ఎదురువాళ్ళు మిమ్మల్ని కొంచెం ఎక్స్పోజింగ్ గా చూసినా తట్టుకోలేరు.
(05:42) అసలు ఎక్స్పోజింగ్ అనే వార్డ్ కూడా అవసరం లేదు నెంబర్ టూ గాళ్ళకు జస్ట్ ఆడవాళ్ళ అయితే చాలు అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. అంటారుగా చీరలు కట్టుకున్న అమ్మాయిలని కూడా రేప్ చేస్తున్నారని అది వీళ్లే. మీరే చెప్పండి ఇలాంటి ఎదవలకు ఆడవాళ్ళు అన్ని కప్పుకొని ఉన్నా సరే పవర్నెస్ తోనే చూస్తారు. అలాంటిది ఎక్స్పోజింగ్ కి గానిీ ఎదవలు ఎక్స్పోజ్ అయితే ఆడవాళ్ళకు రక్షణం ఉండకుండా పోతుంది.
(06:04) ఈ నీచుడు ఆడవాళ్ళ స్పృహలో ఉన్నప్పుడే చచ్చడానికి ప్రయత్నిస్తారు. అలాంటిది ఇక మీరు మగవాళల మధ్యం మత్తులో తేలిగా ఆడితే రాబోయే కాలంలో రేకుల సంఖ్యలో మన ఇండియా మొదటి స్థానంలో ఉన్న ఆశ్చర్యపోక తప్పదు. అడగొచ్చు ఎందుకు మగవాడు సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి విజక్షణ లేకుండా ఆడవాళ్ళను తప్పుగా చూస్తుండని. దీనికి మెయిన్లీ సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం మెయిన్ రీజన్ అయిపోయి మరొకటి ఇట్ విల్ హర్ట్ సం మెన్ బట్ ఇట్ మైట్ బి ఏ రీజన్ మన ఇంట్లో మనతో పాటు ఒక అక్క లేదా చెల్ల లేకపోవడం ఇంట్లో ఆడపిల్లలు ఉంటే బయట ఆడపిల్లలను చూసే మైండ్ స్టేట్ డెఫినెట్లీ కొంచెం పాజిటివ్ గానే ఉంటుంది. మెన్ ఇస్
(06:34) సెంటిమెంటల్ అరే నా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అనే మానర్ ను ఫాలో అయ్యే మెన్ చాలానే ఉన్నారు మన సొసైటీలో సిస్టర్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచిస్తారని నేను అనట్లేదు. బట్ మెజారిటీ విల్ థింక్ లైక్ దిస్ అలానే సిస్టర్స్ ఉన్న ప్రతిోడి మైండ్సెట్ మంచిగా ఉంటుంది సిస్టర్స్ లేనోడి మైండ్సెట్ చెత్తగా ఉంటుంది అన్నది ఇక్కడ పాయింట్ కాదు.
(06:52) తోడబుట్టిన సిస్టర్స్ లేరని సమాజంలో ఉండే స్త్రీలనే తమ సిస్టర్స్ లా ట్రీట్ చేసే గుడ్ మెన్ కూడా ఉన్నారు. బట్ అందరూ కాదు కొందరే ఇది మాత్రం మీరు మర్చిపోకాకండి. ఇప్పుడు చెప్పండి మీరే మన మగవాళ్ళలో ఉమెన్ పట్ల ఎన్నో థింగ్స్ అన్సాల్వడ్ గా ఉన్నాయి. సారీ అన్సాల్వడ్ గా చేసింది ఈ సొసైటీ. ఇవి మగవాడి మిస్టేక్ అంటే కాదు మరి ఎవరిదంటే తనని ఇలా ట్రాన్స్ లో ఉంచిన సొసైటీ ఇది.
(07:15) ఆడవాళ్ళని ఎలా చూడాలో కూడా నేర్పించే పరిస్థితి ప్రెసెంట్ ఇండియాకే అనది. ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు సెక్స్ ఎడ్యుకేషన్ తెలుసుకున్నప్పుడు మాత్రమే అమ్మాయిలు వేసుకునే బట్టలు కామన్ అవుతాయి. మెన్ అనే వాడిని వీటికి వేటికి ప్రిపేర్ చేయకుండా ఒక డ్రాస్టిక్ చేంజ్ మీలో మీరే తెచ్చుకుంటే ఇట్ మీన్స్ అది మీరు వేసుకునే బట్టలు కావచ్చు తాగే మందు అవ్వచ్చు.
(07:32) మేము వాటినే ప్రెసెంట్ యక్సెప్ట్ చేయలేకపోవచ్చు. వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ చేంజ్. ఫస్ట్ మెన్ ని మార్చండి. ఉమెన్ పట్ల ఉన్న టాబులను దూరం చేయండి. సెక్స్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ను మెన్ మైండ్ లోకి ఎక్కించండి. ఉమెన్ బాడీ అనేది నార్మల్ థింగ్ అనేది మెన్ లో ఇంజెక్ట్ చేశక అప్పుడు మీకు నచ్చినట్టుగా మిడ్డీలు చెడ్డూలు వేసుకున్న ఏ బొట్టం గాడికి హరక్పడదు.
(07:52) సో గర్ల్స్ త్వరలో ఆ రోజులు ఇండియాకి కూడా రావచ్చు. మీరు కదలకనే టైప్ ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ అప్పటివరకు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. వచ్చాక మీ ఇష్టం బట్ ప్రెసెంట్ అయితే ఇండియా ఇస్ నాట్ ప్రిపేర్డ్. అమ్మాయిల వే ఆఫ్ డ్రెస్సింగ్ గురించి రీసెంట్ గా టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరిగిందని చెప్పాలి. యాక్టర్ శివాజీ గారు అమ్మాయిలు నిండుగా చీరలు కట్టుకుంటేనే అందం గౌరవం ఉంటాయని ఎక్స్పోజ చేసేలా బట్టలు వేసుకుంటే సొసైటీ వేరేలా చూసిందని కొంచెం ఆడవాళ్ళను కించపరిచేలా చెప్పాడు.
(08:16) అది కచ్చితంగా తప్పే బట్ ఆయన ఇంటెన్షన్ మీ అమ్మాయిల ప్రొడక్షన్ కొరకే శివాజీ గారు చెప్పాలనుకున్నది బహుశా ఇదే ఇండియా ఇస్ నాట్ రెడీ. బట్ ఆ ఇష్యూని పట్టుకొని కొంతమంది ఫీమేల్ సెలబ్రిటీస్ హూ ద హెల్ యు ఆర్డర్డ్ ఏ వమెన్ అన్నట్టుగా ఆయనపై విరుచుకుపడ్డారు. సర్లే మన ఆరవాళ్ళకు ఇండియాలో ఉన్న అన్సోల్డ్ మెయిన్ క్వైరీస్ తెలేక ఇలా అన్నారేమో అనుకోవచ్చు.
(08:34) బట్ నాన్వ అనే ఒక యూట్యూబర్ ఈ ఉుమెన్ రెస్సింగ్ లో హైలైట్ చేస్తూ మన హిందూ దేవతలను అవమానించేలా మాట్లాడి చాలా బ్యాక్ క్లాష్ ని ఎదుర్కొంటుంది. వీడెంత వేస్ట్ అంటే ఆడవాళ్ళకు సపోర్ట్ అంటూ ఇండైరెక్ట్లీ ఆడవాళ్ళని అవమానించేలా మాట్లాడారు. సో ఫైనల్లీ ఐ రిక్వెస్ట్ టు ఆల్ మై సిస్టర్స్ ఇండియా ఇస్ నాట్ రెడీ నౌ టు సీ యు ఇన్ ఎక్స్పోజడ్ వే త్వరలో రెడీ అవ్వచ్చు.
(08:54) ఎప్పుడైతే మిగతా దేశాల్లో లాగా ఉమెన్ బాడీ అనేది నార్మల్ థింగ్ అవుతుందో అప్పుడు. సో వెయిట్ ఫర్ ద చేంజ్ ఇట్ విల్ డెఫినట్లీ హాపెన్స్. ఒకవేళ అప్పుడు మన విమెన్ మెన్ తో ఉన్న ఈక్వాలిటీ వల్ల కూడా ఇబ్బందులు పడొచ్చు లైక్ బస్సుల్లో సీట్లు స్వీలకు మాత్రమే క్యూ లైన్స్ లో మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ ఇలా చెప్పుకుంటూ పోతే సవా లక్ష థింగ్స్ అప్పుడు ఉండకపోవచ్చు కాబట్టి నేను మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా చెప్పండి.
(09:18) ముఖ్యంగా ఆడవాళ్ళు మీ అభిప్రాయాన్ని తప్పక షేర్ చేయండి. నేను మాట్లాడింది రైటా లేక రాంగా అన్నది ఐ వాంట్ టు కరెక్ట్ మైసెల్ఫ్ ఆల్సో. అండ్ మై ఫెలో మెన్ ప్లీజ్ రెస్పెక్ట్ విమెన్ ఆడవాళ్ళను తప్పుగా అర్థం చేసుకోకండి. [సంగీతం] మన ఇంట్లో ఆడవాళ్ళని ఎలా గౌరవిస్తామో అలానే పరాయ ఆడవాళ్ళను కూడా గౌరవించేలా మైండ్ సెట్ ని ట్యూన్ చేసుకోండి.
(09:36) ముఖ్యంగా మహిళలను ఇన్అప్రోప్రియేట్ గా వీడియోలో తీయడం మానేయండి. మన ఇంట్లో ఆడవాళ్ళని తీస్తామా అలాంటి పరిస్థితుల్లో తీగం. సో మన ఇంట్లో ఆడపిల్లలది మాత్రమే పరువు బయట వాళ్ళది ఇంకేదో అన్న మైండ్సెట్ ని కూడా తీసి చెత్తబూట్లో పడేయండి. [సంగీతం] మీరు చేసే తప్పుల వల్ల మంచి హ్యాబిట్స్ ఉన్న మెన్నుని కూడా కప్పుగానే చూసుకుంది ఈ సొసైటీ.
(09:53) నిన్ను కన్న పాపానికి ఇంట్లో ఇజ్జత్తికి ఇసం పోసుకొని చాస్తారురా మార్రా మార్రా మార్రా ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా మరిన్ని అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు ఇప్పుడే మా వవిడి ఫాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మళ్ళీ మరొక వీడియోతో. [సంగీతం]

No comments:

Post a Comment