నీవు వెతికేది నీలోనే ఉందని ఎలా తెలుస్తుంది 🌹విగ్రహారాధన వెనక రహస్యం 🌹Kanthrisa
https://youtu.be/yL1GffoL0yE?si=K3c-nB3HwUR_IBO3
https://www.youtube.com/watch?v=yL1GffoL0yE
Transcript:
(00:00) ఆ ఇప్పుడు దేవుడు ఉన్నాడా అనేది నమ్మకం అయితే గనుక తెలియదని అర్థం. సో ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్ ఇస్లాం ఉందో ప్యూర్లీ ఫెయిత్ బేస్డే దానికి ప్రమాణం ఏమ ఉండదు. ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి దానికి అగైనెస్ట్ గా ఎవరైనా మాట్లాడితే కోపం వచ్చేస్తది. ఇమ్మీడియట్ గా కోపం వస్తది. ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ ఎమోషన్ ఫ్యూల్ అయ్యే ప్రమాదం ఉంటది.
(00:28) ఉమ్ ఇప్పుడు దేవుడు అనే దాన్ని నిర్వసించాలి మ్ నిర్వసించినప్పుడు మనం దాన్ని చూడొచ్చు ఆ నిర్వచనాలకు దగ్గరగా ఇప్పుడు మన దగ్గర క్లియర్ గా చెప్పారు నిరాకారం నిరాకారాన్ని ఎట్లా వెతుకుతావ్ అయిపోయింది అక్కడనే పడిపోయి అంటే నువ్వు వెతికినా దొరక ఇప్పుడు కంటికి కనబడిన దాన్ని ఎట్లా వెతుకుతావ్ కానీ వాడికి లక్షణాలు ఉన్నాయి అని చెప్పారనుకో ఆ లక్షణాలు ఏమిటి అని నువ్వు అడుగు ఎవరైతే మేధావులు ఉన్నారో ఒకటి ఒకటే ప్రశ్న 1000 మందిని అడుగు ఓ బుక్ రాయ్ నువ్వు ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఎవరెవరికి ఏం తెలుసో ఫస్ట్ అది తెలుసుకో నీకు ఓవరాల్ గా ఏం తెలుస్తది మానవ సమాజంలో
(01:06) ఎంతమంది ఉన్నారో ఆ సమూహాలకి అటువంటి ఐడియాస్ ఉన్నాయి అవి వాళ్ళవి కాదు అవి ఎవరో చెప్పారు వాళ్ళకి దే హావ్ నో క్లూ అబౌట్ ఇట్ ఎవరో చెప్తే ఆన్షయంట్ గా ఎవరో చెప్పారు వెయ్యేళ్ళ క్రితం ఎవరో చెప్పారు అది ప్రమాణంగా తీసుకున్నారు వీళ్ళు చూడలేదు పీకలేదు. ఉమ్ వాడు చెప్పాడు మా డాడీ చెప్పిండు కాబట్టి ఫైనల్ అన్నట్టు ఉంటది అట్ట కాకుండా దీనికి ఒక విచారణ మార్గం ఏమిటి ఒక చిన్న పోలిక వల్ల ఎగ్జాంపుల్ డైమండ్ కావాలి అది దేవుడు ఉన్న డైమండ్ ని పెడుతున్నా అంతే ఇప్పుడు ప్రశ్న ఏమని అడుగుతావ్ నేను డైమండ్ ని చూడాలనుకుంటున్నాను లేదా డైమండ్ నేను తీసుకోవాలి నా ఆధీనంలో
(01:46) పెట్టుకోవాలనుకుంటున్నాను డైమండ్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను డైమండ్ నువ్వు అడిగే ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న ఇలా ఉంటది డైమండ్ ండి ఎలా ఉంటది ఎక్కడ ఉంటది ఉమ్ దానికోసం నేను ఏమన్నా సాధన చేయాలి ఉమ్ దానికి గుర్తుపట్టాలంటే ఒక జ్ఞానం ఉండాలి మ్ ఇన్ని ప్రశ్నలకి నీకు జవాబులు తెలియాలి. ఉమ్ కానీ 100 మంది బయలుదేరారు డైమండ్ కోసం అందులో ఒకడు డైమండ్ ఎలా ఉంటది ఒకడిని అడిగితే వాడు చెప్పాడు మెరుస్తదయ్యా అన్నాడున్నమాట ఇప్పుడు కచ్చితంగా వాడు ఒక అద్దం ముక్కనో ఏదో దొరికించుకొని అదే డైమండ్ అనుకొని ఆగిపోయితాడు వాడిని నమ్మించడం కష్టం ఇప్పుడు మా గురువు గారు చెప్పింది 100% మ్యాచ్
(02:29) అయింది అంటాడు వాడు ఇప్పుడు ఈ మతాలతో వచ్చిన చిక్క అది అవును అవును వాళ్ళ నిర్వచనాలకి మ్యాచ్ అయిందని వాళ్ళు దే ఆర్ నాట్ ఎంక్వైరీ సింపుల్ అట్లా కాకుండా డైమండ్ లాగా ఉన్నది కూడా డైమండ్ అయి ఉండకపోవచ్చు. ఉమ్ ఇప్పుడు ఎవడైతే విచారణ చేస్తాడో కూడా ఉంటాయ ఆ విచారణ చేస్తాడో అప్పుడు వాడి అసలు ఎవరైనా డైమండ్ ని చూసిన వాళ్ళు ఉన్నారా అట్లా స్టార్టింగ్ అప్పుడు వాడి దగ్గరికి వెళ్తే అవును డైమండ్ ఉంది మ్ అది ఎట్లా ఉంటది అది దుర్భేద్యమైనది అది మ్ అది గనుక సూర్యకాంతి పడితే ఎట్లా మెరుస్తది దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి మ్ చీకట్లో దాని లక్షణం ఎట్లా ఉంటది
(03:09) బరువులో దాని లక్షణం ఎట్లా ఉంటది అది గాజు లాగే ఉంటది గాజు కాదు దానికి వినాశనం లేదు ఇట్లా ఏవో తీసుకురమ్మ ఇట్లా అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు వాడికి జ్ఞానం వచ్చింది దీన్ని జ్ఞానం అని చెప్పారు ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకొని వాడు వెతికితే గాజు ముక్క దొరికినా పడిపోడు ఆ తర్వాత రాయి ముక్క దొరికినా పడిపోడు డూప్లికేట్ డైమండ్ అయినా సరే ఆగొచ్చు దాన్ని తనికీ చేసి ఇది కాదండి ఇది కాదు ఇది కాదు ఎందుకంటే నేను చూశను ఐ హావ్ సీన్ ఇట్ అది నాది కాదు కాని నేను చూశను ఫైనల్ గా వాడు దొరికించుకున్నప్పుడు వాడి జర్నీ పూర్తఅవుతది.
(03:49) ఉమ్ సరే అది వస్తువు కాబట్టి అవుట్వర్డ్లీగా వెతుకోవల్సింది కానీ ఎవరెవరైతే సెల్ఫ్ రియలైజేషన్ నేను దేవుణని చూశను అన్నారో దాన్ని వెర్రిగా అర్థం చేసుకున్న ప్రజలు ఏమిటి దేవుడు అనే ఒక ఆకారాన్ని చూశడేమో అని అనుకున్నారు కానీ ఎవరెవరైతే సెల్ఫ్ రియలైజ్డ్ అన్నారో ఆ దాని లక్షణాలని ఏమిటో తెలుసుకొని ఆ లక్షణాలు వారిలో ఉన్నాయి అని తెలుసుకొని అట్లా స్వయం అదే అని గుర్తించి వాళ్ళ జర్నీ ఆపారన్నమాట అంతే తప్ప ఇస్ నథింగ్ టు డు విత్ ఎనీ గాడ్ ఇప్పుడు దేవుడు అంటే ఎవడు వేదభావం లేనివాడు అన్నిటి పట్ల తన కరుణ ప్రసరింప చేసేవాడు నిర్వచనాలు అంతటా ఉన్నవాడు
(04:34) మ్ అంతా తానే ఉన్నవాడు ఇట్లాంటి లక్షణాలు ఏవో చెప్పినప్పుడు ఈ లక్షణాలన్నీ నాలోనే ఉన్నాయి. అంటే నా మనసు పక్కకు జరుగుతున్న కొద్ది ఆ లక్షణాలు నాలో ప్రకటితం అవుతున్నాయని ఎవ్వడైనా గుర్తించొచ్చు ఇప్పుడు వేదభావం వచ్చిందంటే మనసు వచ్చిందని కులమత ప్రస్తావన వస్తే మనసు వచ్చిందని వెతుకుతున్నావ అంటేనే ఏదో లేదని అట్లా ఏమీ లేనప్పుడు ఒక పరిపూర్ణ స్థితి మనలో ఉంది.
(05:01) ఉమ్ ఇది తెలుసుకున్న వాళ్ళంతా ఇక జీవితంలో అన్వేషణ ఆపి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చిన వాళ్ళని ఈ విషయం గురించి హటాత్తుగా చెప్తే బాగుండదు కాబట్టి కాస్త ఎడ్యుకేట్ చేస్తూ దే లివ్డ్ దేర్ లైఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే నేను నాలోనే దాన్ని గుర్తించాను అని స్పష్టంగా చెప్పాను. అందుకని మనకి పరమాత్మ ఆత్మ జీవాత్మ అనే కాన్సెప్ట్స్ తో పాటు భగవాన్ భగవతి భగవన్ దేవుడు భగవంతుడు అనే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి.
(05:34) ప్రతి పదానికి ఒక నిశ్చితార్థం ఉంది. ఇది తెలుసుకోకుండా ఎవడు విచారం చేసినా గుడ్డ ఎంత చేబడ్డట్టే వాడు ఏం మేస్తాడో ఎక్కడ పోతాడో ఎవడికి తెలియదు. ఇప్పుడు ఇన్ జనరల్ గా దేవుడు అంటే మనం ఏదైతే ఒక షేప్ ని క్రియేట్ చేసుకొని చూస్తామో అది అది బయటే ఉంటుంది. దైవదర్శ ఆ ఇప్పుడు అదే ఇప్పుడుదానికి చదువుకొని వ్యక్తి లేకపోతే ఇప్పుడు అది ఏమిటో నాకు ఎక్కడ తెలియదు నా దృష్టి ఎక్కడో చోట నిలపాలన్నప్పుడు ఒక షేప్ అవసరం అంటే సముద్రం మన నదిలో ఉన్న నీటిన్నిటిని పట్టుకోవాలంటే ఒక దోషలు అవసరమైతే ఈ దోషులు ఉన్నప్పుడు నేను నీళ్లుు తావద్దు దోషలు లేదనుకో ఒక బాటిల్ లేకపోతే ఒక
(06:16) గ్లాస్ ఆ గ్లాస్ అనేది ఒక షేప్ ఆ నదిని నేను ఈ గ్లాస్ లో దర్శిస్తున్నాను. అట్లా ఈ సమస్తంలో ఉన్నదాన్ని నేను ఈ రాయిలో దర్శిస్తున్నాను అన్న చోట దేవుడనే కాన్సెప్ట్ పుట్టింది సో దానికి ఒక మనం అంత విలువని ఇస్తున్నాం కాబట్టి అది ఎవరు పడితే వాళ్ళని ముట్టుకోవద్దు కాబట్టి అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి స్నానం చేసి వెళ్ళు కొత్త బట్టలు వేసుకొని వెళ్ళు ఉత్తికి బట్టలు వేసుకొని వెళ్ళు నాన్వెజ్ తినకుండా వెళ్ళు అక్కడ దాని సమక్షంలో వేరే వాళ్ళ గురించి మాట్లాడకు పరుషంగా మాట్లాడకు బూతులు మాట్లాడకు దిస్ అండ్ దాటి వచ్చేసింది రెండోది ఎవరున్నా లేకుండా
(06:48) అది పవిత్రమైంది కాబట్టి దాని దానికి అభిషేకం అవసరం మనిషికే పవిత్రమైన వాడు రోజు స్నానం చేస్తున్న వారికి దైవమ అయింది. అందుకని కొన్ని ఆగమ శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పారు అది ఎవరు మనిషి చెప్పాడు. ఎందుకంటే ఏదైనా ఒకడు సృష్టించినప్పుడు దాన్ని ఎట్లా కొనసాగించాలో కూడా మనిషి నిర్ణయిస్తాడు. ఇప్పుడు నేను పుస్తకాన్ని రాసినప్పుడు ఆ పుస్తకం ఎట్లా చదవాలి ఆ పుస్తకం ఎంత కొనాలి ఆ పుస్తకం ఎవరికి అమ్మాలి ఎవరికి అమ్మద్దుఅని నేను నిర్ణయిస్తాను.
(07:12) కార్ తయారు చేసినప్పుడు దాంట్లో ఇంజిన్ ఏదైనా సో అది వచ్చేస్తుంది ఇది యూనివర్సల్ గా ఒక మెథడాలజీ అంటే ఈ సమస్త విశ్వానికి సంబంధించిన ఒక మిస్టరీని మనిషి తన నెకడైస్ తో చూడలేడు కాబట్టి ఆ దాన్ని మనం ఒక దాంట్లో చూడాలి. ఎట్లఉందంటే ఇప్పుడు ఆ తల్లి దైవం అని చెప్పారు. ఎందుకు చెప్పారు నువ్వు దైవం అంతటా ఉందంటే గుర్తించడం కష్టం కాబట్టి మదర్ అన్కండిషనల్ గా ప్రేమిస్తది కాబట్టి దైవం యొక్క ఒకానొక లక్షణం అది కాబట్టి దాంట్లో దైవాన్ని చూసుకో అని చెప్పారు.
(07:41) పిల్లలు దైవ సమానం అన్నారు. ఆ అంటే సర్వవ్యాపితమైన నువ్వు దైవాన్ని గుర్తించలేవు కాబట్టి ఆ లక్షణాలను గుర్తించే శక్తి నిన్ను ఎక్కడ లేదు కాబట్టి దైవం అంటే కల్మషం లేని స్థితి కాబట్టి అది పిల్లల్లో ఉంది కాబట్టి అట్లా అన్నారు. లేదు గురువు దైవం అన్నారు మల్ల అంతటా ఉన్నదాన్ని నువ్వు గుర్తించలేవు కాబట్టి ఆ జ్ఞానం అనేది దైవం కాబట్టి ఎదుటి ఎదురు వ్యక్తి ఎవరైనా జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి అన్కండిషనల్ గా అది గురువులో ఉంది కాబట్టి అది దైవం అని చెప్పారు ఇది ఒక ప్రాథమిక దశ అవసరం నెసెసిటీ విగ్రహారాధన తప్పు కాదు కానీ విగ్రహారాధన దగ్గర ఆగకూడదు. ఎవరు
(08:19) ఆగరుడు తెలిసినవాడు ఎవరు ఆగడు దాని అర్థం వాడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడుఅని కాదు విగ్రహారాధన ఎందుకో తెలిసి అలా చేయమని చెప్తాడు అది తెలుస్తున్న కొద్ది వేరే పనులు ఉన్నాయి కానీ దాన్ని నాశనం చేయమని కాదు దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మన సైకిల్ నేర్చుకుంటే ఒక వస్తువు నేర్చుకుంటే అది పడేవాడిని కాదు. అది ఇంకొకరికి అప్ప చెప్పొచ్చు.
(08:41) ఉమ్ అంటే రెండవది ఈ ఇది దాటిన తర్వాత ఏవైతే లక్షణాలు నువ్వు అందులో ఉన్నాయని గుర్తించావో అది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చూడు ఇది నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు ఆ గురువులో ఉన్న లక్షణాలు మ్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసినప్పుడు నీకు కొంచెం ఓపెన్ మైండెడ్నెస్ వస్తది. చివరి దశ ఏంది అవి నీలో కూడా ఉన్నాయి అని తెలిసినప్పుడు గురువు పడుకున్నాడు.
(09:08) అలాగని వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి నమస్కరిస్తామని నమస్కరించామని కాదు అది నేనే అది మీరు మీరు ఏదై ఉన్నారో నేను అదే ఉన్నాను కానీ ఆకారముగా మీరు వేరుగా కనిపిస్తున్నారు నేను వేరుగా కనిపిస్తున్నాను ఆకారముగా మా అమ్మ వేరుగా కనిపిస్తున్నది మా గురువుగారు వేరుగా కనిపిస్తున్నారు దైవం ఒక విగ్రహం వేరుగా కనిపిస్తున్నది కానీ మూలంలో ఒక్కటే కానీ నాకు రూఢ అయింది అందుకని ఏం జరుగుతుంది అందుకని మాటి మాటికి పోవడం అంటూ ఉండదు అప్పుడు ఎట్లైతే ఒక విగ్రహం ఒక చోట సెటిల్ అయిందో గురువు గారు ఒక చోట సెటిల్ అయరో అది తెలుసుకొని నువ్వు అది తెలుసుకొని నువ్వు ఒక చోట
(09:45) సెటిల్ అయతావ అంతే అప్పుడు నీ కర్తవ్యం ఏంది ఇట్లా ఎవరైతే సంశయంతో ఉన్నారో వాళ్ళకి కాస్త ఎన్లైటన్ ఇవ్వడం బాబు పరేషాన్ అవ్వద్దు అదంత అయినా సరే అర్థం కాదు కాబట్టి మళ్ళ తుమ్మ తుత్తుల ఫస్ట్ కాంజ మళ్ళీ కథంతో స్టార్ట్ అయితది సో ఓన్లీ సనాతన ధర్మంలో మాత్రమే ప్రకృతిని దైవంగా భావించమని చెప్పారు ఎందుకంటే అన్ని చోట్ల లా ఉన్నది అదే అన్నిటిని బ్రతికిస్తున్నది అదే ఈ ప్రకృతిలో ఉన్నది అన్కండిషనాలిటీ మనిషి ఆ హచ్సి మనిషి యొక్క మనసు మాత్రమే కండిషనల్ ఇక్కడ కండిషనల్ ఇంకేమీ లేదు మనసు తప్ప అమ్మ కొన్ని నీళ్లు ఇయమ్మ సో ప్రకృతిలో ఎవ్రీథింగ్ అన్కండిషనల్ గాలి
(10:24) పీలుస్తున్నావ అని వచ్చినప్పటి నుంచి ఎవ్వరు ఒక్క పైస అడగలేదు. ఏ కండిషన్ పెట్టలే ఎంత పీలుస్తున్నావ్ ఎంత పీలిచావు గాలి అని అడగలేదు ఎవరు దానికి ఎవరు అధికారులు లేరు. ఉమ్ సో అందుకని ఒకానొక దైవానికి సంబంధించిన వస్తువు అది అది గుర్తించి కూడా నువ్వు ప్రశాంతత పొందొచ్చు అంటే నాలో నిరంతరం దైవానికి అంటే నిన్ను నువ్వు దాని కోసం రూపాయి ఖర్చు పెట్టలే అది కావాలంటే ఆధార్ కార్డు అవసరం లేదు జ్ఞానం ఉన్నవాడికైనా జ్ఞానం లేని వాడికైనా అది వస్తుంది.
(10:52) ఆడకైనా మోకైనా వస్తుంది. ఆ కుక్క కుటుంబంకి అందరికీ వస్తుంది. అది తీసేస్తే నువ్వు లేవు. అందుకని అదేదో అది నువ్వు డబ్బు తీసేసిన నువ్వు ఉన్నావు. ఆ కులమతాలు తీసేసిన నువ్వు ఉన్నావ్ కానీ గాలి తీసేస్తే నువ్వు పడిపోతున్నావ్ ఇది ఒక మిస్టరీ చూడు మనిషి ఎన్నో చేస్తున్నాడు ఎన్నిటి కోసమో పోరాడుతున్నాడు గాలి ఏదైతే వాడిని బ్రతికిస్తుందో అది పుష్కలంగా దొరుకుతుంది దానికి ఎండింగ్ లేదు దాని మీద ఎవరు అథారిటీ లేదు ఇంతవరకు ఏ గవర్నమెంట్ గాలిని రిజల చేయలేదు గాలికి బ్రాండ్ ఇవ్వలేదు వాటర్ కూడా వచ్చేసింది దానికి ఇది మా బ్రాండ్ వాటర్ ఇది డబుల్
(11:27) ఆక్సిజన్ ట్రిబుల్ ఆక్సిజన్ ద రిఫైన్డ్ డబుల్ రిఫైన్డ్ అట్లా మరి గాలికి అదిఒక్కటి మనిషి ఎవ్వడు ఏమి చేయలేడు. ఎందుకంటే అది క్షణక్షణం అవసరం అవుతది అది వాటర్ గంటకోసారి అవసరం కావచ్చు గాలి అట్లా కాదు దాన్ని అంత మానిటర్ చేసే మునగాడు కొట్టలేదు. ఉమ్ అందుకని అది ఒక వస్తువు అన్నాడు దైవానికి సంబంధించిన ఒక లక్షణం ఏంటంటే నిరంతరత నిరంతరము ఉన్నది సర్వవ్యాపితము అంటే గాలిన చోట అందరిలోనూ ఉన్నది గాలిందరిలోనూ ఉన్నది అది లేకపోతే ఏది లేదు అది లేకపోతే ఏది లేదు సో అట్లా ఈ దైవానికి సంబంధించిన అన్ని డెఫినేషన్స్ ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతున్నాయో చూసి
(12:03) వాటిని గుర్తిస్తాడు మిగతా వాటిని అవసరంగా డబ్బు అవసరం అంతే మదేమై దైవలక్ష దైవ వస్తువు ఏమి కాదు లేకపోతే అందులో అందులో భగవత్ లక్షణం ఏమీ లేదు. అది ఓన్లీ అవసరమే మరి ఆకలి భగవత్ వస్తువు మా ప్రేమ అంటే అన్కండిషనాలిటీ ఇస్ లవ్ అది భగవత్ వస్తువు ఓ చిన్న కుక్క పిల్ల కూడా అడవిలో గుర్తించి నీ దగ్గరికి వస్తది. అదిఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
(12:30) ఉమ్ నువ్వు నడుస్తా ఉంటే అది నీకు దారి చూపొచ్చు ఒకొకసారి ఆ ఈ ప్రకృతిలో చాలా చెట్లు కావచ్చు కొమ్మలు కావచ్చు లేకపోతే ఆకులు కావచ్చు పూలు కావచ్చు నువ్వు అడగకుండానే నీకు అవైలబుల్ గా పెడుతున్నాయి. మనం వాటిని వాడక దొబ్బుతున్నాం వ డోంట్ ఈవెన్ థాంక్ దెమ అట్లా సో ఇవన్నీ గుర్తించి ఒక అంతులేని కంపాషన్ తో నిండిపోయిన మనిషి తాను అట్లా మారి తన జీవితాన్ని అన్కండిషనల్ గా ప్రజల ముందు ఉంచినప్పుడు అది ఒక చూసినప్పుడు ఆశ్చర్యపోతారు అసలు అందరిలో లేడు రాతను సపరేట్ లేదా అనుకుంటాను అందుకని ఎంక్వైరీ పూర్తి కావాలంటే అది నీలోనే ఉండాలి.
(13:05) బయట ఉందా ఎప్పటికి పూర్తిగా ఇది నా అబ్సర్వేషన్ ఈ నిర్వచనంలో మై సెల్ఫ్ ఇస్ రియలైజ్డ్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ ఈస్ రియలైజేషన్ అన్నమాట అంటే స్వయం ఏదై ఉన్నదో అదే మాట్లాడుతుంది అదే ప్రకటితం అవుతుంది అదే అన్ని చోట్లు ఉంది అని నువ్వు జ్ఞాన మాత్రంగా తెలుసుకున్నావ్ ఇది కాన్సెప్ట్ కాదు కాన్సెప్ట్ కాదు ఎక్కడో ఉందంటే ఇప్పుడు నువ్వు బేచెన్ బేచెన్ అయితున్నట్టే ఉమ్ నీలో ఉన్నప్పుడు ఏ బేచన అక్కర్లేదు.
(13:43) ఇప్పుడు ఆక్సిజన్ అందక ఎవడైతే ఆరాట పడుతుంటాడో మ్ అట్లానే ఏదో ఉంది అనుకునేవాడు ఆరాట పడతా ఉంటాడు. ఉమ్ నీలోనే ఉందని తెలిసినప్పుడు బయట ఉన్నది నీవు ఒకటే నీవే అది అట్లా నువ్వు సర్వవ్యాప్తంగా ఉన్నావు ఇప్పుడు పీల్చే గాలి ఏ మూల నుంచి వస్తుందో ఎట్లా తెలుసు వస్తా ఉంది పోతాంది అంతే అది తీసేస్తే మన లేదులే రియల్లీ మిస్టీరియస్ ఎప్పుడు ఆశ్చర్యపోతా అసలు ఈ గాలి కంటికి కనిపిస్తలేదు కానీ పెద్ద మూల వస్తువు అది మన జీవితానికి డబ్బు కాదు కులము కాదు మతము కాదు చాలా సార్లు ఆశ్చర్య ఆత్మకథలో రాసింది.
(14:21) నాకు ఫస్ట్ టైం ఈ అప్పుడు చిన్నప్పటి నుంచి గాలి పేలుస్తున్న నేను దాన్ని ఎప్పుడు గమనించలే ఆ దృష్టితో సో ప్రపంచంలో లేనిది ఏదో చూసి రియలైజ్ అయిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను ఉన్నదాన్ని యదావిధిగా గుర్తిస్తే ప్రపంచంలో వేదంలో గాని ఉపనిషత్తులో గాని దేంట్లో చెప్పిందైనా 100% దీనికి తలదు మ్యాచ్ అవుతుంది. సో మొట్టమొదటిసారి గాలి నేను నిండుతున్నప్పుడు నాలో నిండుతున్నప్పుడు ఈ సమస్త విశ్వం నాలో నిండుతుంది అన్న ఒక భావన కలిగింది.
(14:54) ఇది జస్ట్ సైకలాజికల్ కాదు. ఉమ్ నేను గాలి వదులుతున్నప్పుడు అదే అందరూ పిలుస్తున్నారు. మ్ సో అట్లా అందరూ అందరిలో నిండుతున్నారు. ఇది మనసుకు అతీతంగా జరుగుతున్న చేష్ట యు కెనాట్ థింక్ టు న బ్రీత్ ఇంపాసిబుల్ నేను శ్వాసించాలని ఆలోచిస్తున్నాను ఎవడు అన్నాడు అంత టైం లేదు అక్కడ సో జీవితం కూడా అటువంటి ఫినామినా లేకపోతే ఆధ్యాత్మికత అన్నది థింకింగ్ కి బియాండ్ ఫినామినా కాబట్టి అది ఇటువంటిది ఏదో అయిఉంటది ఏదో విధంగా నీ మనసాగాలి.
(15:27) అట్లా సో అందుకని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే దీని పేరుతోట వ్యాపారం చేస్తున్నారో లేకపోతే రకరకాల కాన్సెప్ట్స్ తీరిపిస్తున్నారు. అట్లీస్ట్ నేను అది చేయకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రపంచంలో గుర్తింపు పొందడం ఎక్కువ మందిని కూడగట్టడం అనేది ప్రాపంచిక వ్యవహారం అది నాకు ఏ ప్రాపంచిక వ్యవహారం మీద ఆసక్తి లేదు. అవి ఉన్నాయి దాన్ని గౌరవిస్తున్నాను.
(15:50) అవసరం మేరకు అవసరం ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల మీటర్ల బట్ట ఉన్నా నాకు కావల్సింది రెండు మీటర్లన్న స్పృహ ఉంది. అట్లాగే నాకు మనుషులతో అవసరం ఉంటది. కానీ నేను దానికోసం జనాలని పోగు చేయాల్సిన అవసరం లేదు. ఉమ్ నేను చెప్పాలనుకున్న దానికి అట్లీస్ట్ ఒక మాధ్యమం ఉంది YouTube పుస్తకం ఉంది హ్యూమన్ కాబట్టి నాకు మాట అనేది ఒక మీడియం కాబట్టి దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మళ్లా ఒక సెలబ్రిటీనో లేకపోతే ఒక ఎక్స్ట్రావగాంజనో డబ్బు మీడియం అక్కర్లేదు.
(16:18) వాక్కు చాలు ఆ మాధ్యమం సరిపోతది నాకు ఈ జీవితకాల రెండోది ఓ 50 మందికే పరిచయమైనా ఏం తప్పు కాదు. కోటి మందికి పరిచయనంత మాత్రాన వాడు గొప్ప కాదు. ఉ ప్రపంచంలో 8900 కోట్ల పైన ఉన్నారు జనాభా ఎంతమందికి నువ్వు దగ్గర అవుతావ్ ఎంతమందికి చేరువ్వాలని ట్రై చేస్తావ్ మహా అంటే నీ పేరు తెలుస్తది నీ మూలం ఎవడికీ తెలియదు. ఊరికే పేరు దర్శిస్తే అందరూ ఆహా రాగానే ఆ ఊరికి రాగానే ఆహ ఊ అని పరిగెడతారు ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు పేరు తప్ప ఏం తెలుసు మనకి కానీ ఎక్కువ మంది ఉచ్చరించిన పేరు సెలబ్రిటీ అవుతుంది ఇప్పుడు సద్గురు ఎక్కువ మంది ఉచ్చరించిన పేరు
(16:56) మహాత్మా గాంధీ ఎక్కువ మంది ఉచ్చరించిన పేరు సల్మాన్ ఖాన్ కావచ్చు మహేష్ బాబు ఎక్కువ మంది ఉచ్చరించిన పేరు అట్లా సెలబ్రిటీ అంటే నేను అర్థం చేసుకున్నది నీ పేరు ఎక్కువ మంది ఉచ్చరించాలని తహతలాడుతున్నావ్ నేను అసలు పేరే అబద్ధం అని తెలుసుకున్నవాడిని ఉ అందుకని అది పడిపోయింది అట్లా నిన్నటి మీరు విపాసన ఒకటి అది ఒక్కటే సైంటిఫిక్ అయితే సైంటిఫిక్ అది ప్యూర్లీ అది విపసన అన్నది ఒక ఒక ఆశ్రమానికి సంబంధం లేదు కాకపోతే మనం అలా చేయాలంటే మనకు ఇంటి వాతావరణం సూటబుల్ కాదు కాబట్టి ఒకవేళ ఆశ్రమానికి వెళ్తే ఒక్కసారి ట్రై చేసుకోవచ్చు అలాగని 10 డేస్ లో కూడా కాదు
(17:35) నువ్వు రెండు మూడు రోజులు సరిపోతది యక్చువల్గా మిగతా అన్ని ధ్యాన పద పద్ధతుల్లో ఆ నీ మైండ్ కి ఒక టూల్ ఒక టాయ్ ఇస్తున్నారు ఆడుకోవడానికి అక్కడ ఒక ఎంటర్టైనింగ్ ఉంటది విపశన ఇస్ నాట్ ఇన్ ఎంటర్టైన్మెంట్ అది ఒక సర్జరీ లాంటిది యు ఆర్ లుకింగ్ అట్ యువర్ ఓన్ లైఫ్ వాట్ ఇస్ లైఫ్ వాట్ మటర్స్ అని చూస్తున్నావ్ అంటే ఇది ఎటువంటిది మొట్టమొదట మనకి ఇంతకుముందు సేమ్ అన్ని చోట్ల ఉన్నదాన్ని నువ్వు గమనించడం కష్టం కాబట్టి నువ్వు ఒక విగ్రహాన్ని ఎట్లైతే చూసావో అసలు నీవు ఉన్నట్టు నీవు తెలియాలంటే ఎక్కడ తెలుస్తది అంటే నీ ప్రీతిలో తెలుస్తది ఉమ్ సో అది నీ ముఖ ద్వారం అన్నమాట.
(18:11) సో ఫస్ట్ బ్రీత్ మీద ఫోకస్ చేసినప్పుడు నీ ఫోకస్ మెయిన్లీ బ్రీత్ కాదు. సో బ్రీత్ జరుగుతున్నప్పుడు పోతున్నప్పుడు వస్తున్నప్పుడు నీలో ఉన్న ప్రతి అణువణువు కణకణము శక్తి పొందుతున్నాయి శక్తి విహీనత పొందుతున్నాయి అంటే ఇట్లా వ్యాపిస్తున్నాయి సంకోచిస్తున్నాయి వ్యాకోచిస్తున్నాయి ఇది నిరంతరం కానీ మనకు తెలియదు ఈ విషయం మనం మనిషి అంటే ఒక ఇదంతా నా శరీరం అనుకుంటున్నాం కానీ ఈ శరీరము కొన్ని ఆర్గాన్స్ కలయిక ఇంకా లోపటికి వెళుతూ వెళుతూ వెళుతూ ఉంటే కొన్ని లక్షల కోట్ల జీవకణాల కలయిక ఇంకా లోపటికి వెళ్తే ఒకే జీవకణము ఇన్ని రకాలుగా గా విస్తరించి
(18:46) ఉన్నది అని తెలుస్తది. తద్వారా నీవు ఎవరు అంటే నువ్వు పేరు అనుకుంటున్నావు కదా అబద్ధం అని తెలుస్తది. సో విపశనాలు సత్యం తెలుస్తది. ఏదైతే ఇంపర్మనెంట్ో దాని పట్ల ఏ ఎమోషన్ కలిగి ఉండకు. ఉమ్ దట్ ఇస్ ద కోర్ ఆఫ్ యు క్వశన్ ఏదైతే అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకో నేను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను సర్ విపాసనాకి అంటే వెళ్ళవచ్చిన తర్వాత అంటే పెద్దగా చేంజ్ లేదు కానీ అంత పాజిటివ్ అంటే లైక్ కంప్లీట్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ లోనే లేదు.
(19:23) మీ టాక్స్ విన్న తర్వాత నాకు ఎంత డిస్టర్బెన్స్ ఎంత వర్క్ బర్డెన్ ఉన్నా నా పర్సనాలిటీ మీద నాకు కంట్రోల్ అంటే నా థింకింగ్ మీద నాకు కంట్రోల్ ఉంది ఇది కూడా భాషనే ఇది కూడా పోతది అదే ఇంకా టచ్ చేయలేదు అంటే నువ్వు చెప్తున్న దాంట్లో అది బుల్ సైన్ కొట్టలేదు ఇంకా స్టిల్ మైండ్ గేమ్ నడుస్తుంది అన్నమాట ఆధ్యాత్మికత అన్నది ఓన్లీ అవగాహన మాత్రమే ఇందులో మైండ్ కంట్రోల్ అవ్వడం అట్లాంటిది ఏమ ఉండదు.
(19:58) ఎవరి పర్స్పెక్టివ్ వా పర్స్పెక్టివే లేదు లేద బ్యూటీ పర్స్పెక్టివ్ ఉందనుకో పర్స్పెక్టివ్ ఓన్లీ ఆఫ్ ద మైండ్ మనం డిస్కస్ చేస్తున్నది బియాండ్ ద మైండ్ తద్వారా ఒకటే ఉందది మైండ్ వచ్చిందా ఎంతమంది ఉన్నారో అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆహా మా గురువు గారిది ఎట్లా కాదు మా ఆశ్రమంలో మేము అట్లా చేయము మేము ధ్యానం అట్లా చేయము మేము ఇది చేసిన తర్వాతనే అది చేస్తాము ఇదంతా మైండ్ డ్రామాలు ఎలా తెలుస్తది నువ్వు మైండ్ తో చేసేది ఏంది మైండ్ లేకుండా చేసేది ఫస్ట్ ఫిగర్ అవుట్ చెయ్ సర్ చిక్కుముడిలో చేసేది మదా మనసా మది మనసు రెండు ఒకటే ఒకటే అంటే ఊరికే భాష
(20:39) హార్ట్లో రాములకాయ టమాటా లాగా రెండు టమాటాలే అది క్లాత్ బట్ట లాగా అంటే అది మైండ్ లో నుంచి స్టార్ట్ అయ్యే హార్ట్ ఏ సిక్కులేదు స హార్ట్ అనేది ఫిజికల్ ఇస్ డిఫరెంట్ కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయి హృదయం ఇచ్చింది అనేదానికి ఈ హార్ట్ కి సంబంధం లేదుది అంటే కల్మశం లేని మనసుతో నేను చూస్తున్నాను అని చెప్పడం అది దాని కోర్ మీనింగ్ అది ఈ సినిమాలు తీసేవాళ్ళు తలాతోక లేకుండా ఏది పడితే హృదయం అంట ఇప్పుడు నేను క్ాలిక్యులేటెడ్ మూవ్ అనుకో విత్ మైండ్ స్పాంటేనియస్ అనుకో విత్ హార్ట్ అని అట్లా అర్థం చేసుకుంటే సరిపోతుంది.
(21:19) ఇప్పుడు హృదయంతో జీవించడం అంటే నువ్వు ఎక్కువ ఆలోచించకుండా భవిష్యత్తు లేకుండా కార్యచన ప్రణాలు లేకుండా వీడు నా నీ అని లేకుండా యు ఆర్ జస్ట్ లివింగ్ యువర్ లైఫ్ ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడు హృదయంతో అంటే అర్థం ఏంది వాడికి ఇంకా మనసు కలి ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు ఎవరైనా చేయతే పోతున్నాడు ఎక్కడైనా వాడు ఈ ఇల్లైనా పడుకుంటున్నాడు ఆ ఇల్లైనా పడుకుంటున్నాడు వాడికి నీనా అనే భయం లేదు అందుకని హృదయం అయింది.
(21:45) ఎంత చిన్న విషయం అది మూడు ఉన్నాయి మనసు హృదయం ఆత్మ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటే ఎట్లా ఒకటి మనసు అంటే చంచలమైతున్న రకరకాల ఆలోచనలు హృదయం అంటే ఈ స్ట్రాటజీలు కల్మశీలు కల్మశాలు కరప్షన్ లేని మానసిక స్థితి అంటే మనసు పక్కకి జరిగినట్టే కదా ఇప్పుడు నేను నీళ్ళు ఇస్తున్నప్పుడు వీడు ఇదే కులము అంటే మనసు వచ్చింది. నీళ్ళు ఇస్తున్నప్పుడు నీళ్ళు మాత్రమే ఇచ్చాను అనుకో నువ్వు హృదయపూర్వకంగా ఇచ్చినట్టు కానీ మళ్లా మనసు వస్తది నువ్వు ఎందుకంటే నువ్వు ఇనాక్ట్ చేస్తున్నావ్ ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ఏమంటారు మంచి మనసుతో ఇవ్వాలి అనుకొని ఇస్తున్నావ్ కాబట్టి అది
(22:23) హృదయపూర్వకమైన చేస్ట్ అయినప్పటికిని ప్రిపేర్డ్ యాక్టివ్ ఆ వీళ్ళ వచ్చినప్పుడు మంచిగా ప్రవర్తించాలి అంటే నీ నేచర్ మంచిది కాదనేగా ఇప్పుడు నాకు చాలా చోట్ల నేను చెప్పగానే పక్కన అవుతారు అందరు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేయాలి అంటే నేను బాగా చేయని స్థితి కూడా ఉండదా ఇప్పుడు మనం పెళ్లికి వెళ్తున్నాం గాలి బాగా పిలవాలి అనేవాడు అనుకోడే నువ్వు ఎక్కడున్నా నీకు ఎంత సాధ్యమో అంతే చేస్తుంది ఇది ప్రదేశం నిర్ణయించదు లైఫ్ ని ప్రదేశాన్ని బట్టి నువ్వు ఉన్నావా మైండ్ లో ఉన్నట్టు ప్రదేశంతో సంబంధం లేకుండా నువ్వు నీలా ఉన్నావా నువ్వు మైండ్లెస్
(23:01) పర్సన్ అన్నట్టు నువ్వు అన్నావు కదా మైండ్ ఎట్లా పడిపోతే అట్లా పడిపోతుంది రాను రాను నువ్వు ఎక్కడున్నావ్ నువ్వు ఏమా అసలు ఫిల్టర్ే అక్కర్లేదు ఫిల్టర్ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి భయం మరి ఆత్మ అంటే ఏందంటే ఈ బాగా డిస్టర్బ్డ్ ఉన్న మైండ్ స్ట్రాటజీస్ కరప్షన్ నీది నాది అక్కడి నుంచి యాక్ట్ చేస్తే యు ఆర్ విత్ ద మైండ్ డూయింగ్ సంథింగ్ ఇది పక్కకు జరిపి ఏదైనా చేసినప్పుడు మైండ్ ని పక్కకు జరిపి నువ్వు హార్ట్ ఫుల్ గా చేస్తున్నట్టు కానీ మళ్ళీ యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ మైండ్ సో లైఫ్ అంతా మైండ్ హార్ట్ మైండ్ హార్ట్ అంటే కరప్షన్ నో కరప్షన్ స్ట్రాటజీ
(23:42) నో స్ట్రాటజీ ఆ థింకింగ్ స్పాంటేనియస్ వీటి మధ్యన కొట్టుపెట్టి ఆడుతా ఉంటాం. రోజులో కొన్ని క్షణాలు నువ్వు నీళ్ళ ఇచ్చినప్పుడో లేకపోతే నీకు బాగా ఇష్టమైన వ్యక్తి వచ్చినప్పుడో హార్ట్ ఫుల్ గా ఉంటావ్ మిగతా టైంలో మైండ్ ఫుల్ గా ఉంటావ్ కానీ ఒకడు గమనించాడు ఈ తేడా విచారణ మొట్టమొదటిసారి పేడ్ అటెన్షన్ టు దిస్ నేటి నుంచి అటు ఏది బాగుంది అంటే నేను హృదయంలో ఉన్నప్పుడు అంటే మనసు ఎక్కువగా ఇంటర్ఫేర్ అసలు ఇంటర్ఫేర్ కాని స్థితిలో నేను ప్యూర్ గా ఉన్నాను అది చాలా బాగుంది.
(24:18) అది చేసినప్పుడు నాకు ఏ అలజడి గాని గిల్ట్ గాని అంటే మనసుకు సంబంధించినవి ఏవి అక్కడ లేవు. ఇక్కడే ఉండిపోదాం. అట్లా భయపడ అతని మహర్ష అంటే ఇంకా అటు పక్క పోలేదు ఇంకా ఇంకా మనసుని లెక్కలోకి తీసుకోలేదు ఎవరు వచ్చినా భోజనం పెట్టాడు అన్నాడు. అది మనసుకి వెళ్ళేవాడు ఏం చేస్తాడు ఎవడో తెలుసుకొని బోడ పెట్టండిరా అన్నాడు తేడా [నవ్వు] అంతే తేడా అక్కడక్కడే ఉంది ఇప్పుడు నేను ఐ యామ్ నాట్ ఇన్ ద మైండ్ నాకు మా అన్నయన నువ్వు అంతే మా అమ్మాయి నువ్వు అని అంతే నేను నాకు ఎవరితో ఎక్కువ సంబంధం ఉండదు ఎవరితో సంబంధం లేకుండాను ఉండదు.
(24:55) ఎవరితో ఎంత అవసరమో అంతే అంతకుమించి నేను చెప్పేది ఏమి ఉండదు డిస్కస్ చేసేది ఏమ ఉండదు. ఎవరితో జోక్లు వేసేది లేదు ఎవరితో ఫ్రెండ్లీగా ఉండేది లేదు ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నా ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతా లేకపోతే ఎప్పుడు ఫోన్ చేయను ఎప్పటితో మాట్లాడను ఏ ఇన్హిబిషన్ లేదు ఇక్కడ ఉంటే ఎట్టున్నాను ఒక ఈవెంట్ కి వెళ్ళినా అంతే విదేశాలకి వెళ్ళినా అంతే ఇక్కడికి వెళ్ళినా నా స్థితిలో ఏ మార్పు లేదు.
(25:24) కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి తెలిసి చేస్తాను ఇక్కడ ప్రోటోకాల్ ఉంది కాబట్టి మనం మనలా ఉంటే అక్కడ ఎవరు నచ్చదు ఎవరికి సో అవుట్ ఆఫ్ కంపాషన్ ఆ ఆకుపోర నేను వాళ్ళలా ఉంటాను అట తెలిసి మనం హోలీ రోజు రంగ వేసుకుంటాం చూసాం ఎలా పడుకుంటే పోతుంది తెలిసి అప్పుడు అది మనసుతో ఉన్నట్టు కాదు యు హావ్ అండర్స్టుడ్ ద సిచువేషన్ ఒకవేళ 10 10 జీవితకాలం అలాగే ఉండాలంటే అక్కడ ఉండే ప్రసక్తి అది కాసేపు ఉంటదని తెలిసినప్పుడే ఉంటది.
(25:57) ఉమ్ ఇప్పుడు హోలీ కంటిన్యూ వస్తే సిక్స్ మంత్స్ ఆడాలి అనుకో ఎవడ అసలు ఒకప్పుడు సాయంత్రం వరకు ఆయేటోళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయింది రాబోయే రోజులో గంట అని అంట ఎందుకంటే యు కెనాట్ డ దట్ ఆల్ ద టైం అది సెలబ్రేషన్ అన్న ఆ స్పృహ ఉన్నంత వరకే నీకు మజా వస్తది ఒక్కసారి ఆ థాట్ వెళ్ళిపోయింది అనుకో నీకు చాలా ఇబ్బంది ఉంటది ఏదైనా చివరికి లవ్ కూడా ఇబ్బంది పెడతది ఎవడు ఎక్కువసేపు కౌగలించుకోలేదు మైండ్ దొబ్బినప్పుడే కౌగిలి ఉంటది మైండ్ వచ్చేసిందా కొంచం వదిలి పెడతావా ప్లీజ్ కొంచెం దూరం చేయండి అది [నవ్వు] యాక్సెప్ట్ చేయద్దు అందుకని అంత అంతర్లీనంగా అన్నిట్లో ఒక్కటే
(26:41) ఉంది డోంట్ బీ ఏమంటారు ఎక్కువ మైండ్ గా ఆపరేట్ చేయండి. అలిన వర్డ్స్ చెప్పేవాడు రోజులో కాసేపైనా మైండ్ లెస్ గా ఉండ మైండ్ లెస్ గా ఉండంటే తీసేసేయ అబ్బా నీవు నేను తేడా తీసేసి వాడిది వీడిది ఇది గొప్ప ఇది మామూలు పని ఇది గొప్ప పని ఇది పరమోత్కృష్టమైన పని ఇది మేము చేయం ఇది మా వంశం కాదు ఇది మా తోడా అది వాడితో ఇదంతా కాదు బి హ్యూమన్ బి ఆర్డినరీ బి మైండ్లెస్ విపషాలలో బి మైండ్ఫుల్ అ బి మైండ్ అంటే మైండ్లెస్ గా కొంచం సేపు మైండ్ ఫుల్ కొంచం హాఫ్ మైండ్ ఫుల్ మైండ్ అట్లా ఉంటుంది అట్లా కాకుండా మైండ్ ఫుల్ కాదు మైండ్లెస్ కాదు జస్ట్ అవసరమైన మేరకు
(27:27) అన్నది ఒక స్టైల్ తెలుస్తది. ఇప్పుడు నువ్వు భోజనం చేస్తే భోజనం లేని వాడికి తింటాడా అడ్డగోలిగా మ్ నీకు అన్నీ వచ్చేసినాయి అనుకో నీకు దాని పట్ల వ్యామోహం పోయి అవసరమైన మేరకు అనే ఒక మనసు ఏర్పడుతుంది. ఇప్పుడు బాగా డబ్బు సంపాదించినవాడు అవసరమైన మేరకు వాళ్ళు జోల డబ్బులే పెట్టుకోరు. ఉమ్ బాగా ఇప్పుడు మహేష్ బాబు దగ్గర జువల పైసలే ఉంది.
(27:52) అవసరమైన మేరకు ఎప్పుడు అందుబాటులో ఉంది గనుక వ్యామోహం పోయింది. ఇప్పుడు నీకు బెంజ్ కార్ ఉంది రోల్స్ రాయస్ ఉంది అవసరమైతే కార్ ఉంది. దాని పట్ల ఏ వ్యామోహం ఉండదు. మ్ నువ్వు చాలా మందితో శృంగారం చేసినావ్ శృంగారం పట్ల వ్యామోహం పోవల్సిందే. మ్ నీకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. నీకు ఇంట్రెస్ట్ పోతాయి. ఎందుకంటే అవసరమైన మేరకు మాత్రం ఉపయోగించుకోబడుతుంది. ఇప్పుడు భూమి మీద మొత్తం నేను నీకు ఆస్త తెచ్చేసాను అయినా నువ్వు ఒక మూల చూసుకొని సెటిల్ అవ్వాల్సింది నీ వల్ల ప్రతిరోజు ఇది వెళ్లి చూసుకొని అది వెళ్లి చూసుకొని ఇప్పుడు ఎవరికైతే ఒక ప్లాట్ ఉందో వెళ్లి చూసుకుంటాడు మూడు ప్లాట్ల వరకు వాడు బండి
(28:29) వేసుకొని చూసుకుంటాడు 30 ప్లాట్లు వచ్చినాయా వాడు పోడు వాడి జీవితం సరిపోదు. వాడి టైం వేస్ట్ అయితది అందుకని ఒకడిని ఎంప్లాయి పెడతాడు. 300 ప్లాట్లు ఉన్నాయా రెండు ప్లాట్లు పోని దరిద్రం అనుకుంటాడు. ఈ భూమిమీద ఉన్నమూడు లక్షల ప్లాట్లు నీవే అనుకో మనకి ఇంట్రెస్ట్ వాడు వైరాగి బైరాగి ప్రమాదం అందుకని [నవ్వు] టూ మచ్ ఇస్ నాట్ గుడ్ చెప్తారు కదా బుద్ధుడు కూడా పొద్దున్న నిద్ర లేస్తానే అందమైన అమ్మాయిలు నగ్నంగా కనిపిస్తే అసలు ఇంట్రెస్ట్ పోయింద ఏది నీకు పుష్కలంగా ఉంట అందుబాటలు ఉంటదో దాని పట్ల మెల్లగా మనసు పక్క జరుగుతది అది ఉంటదని తెలిసిందనుకో మైండ్ వెళ్ళిపోతుంది
(29:07) అది ఉంటదో ఉండదో అంటే మైండ్ పట్టుకుంటది అంతే తేడా మన సంశయం లేదు గాలి వీలుస్తుంది పక్క గాలి వస్తుంది నెక్స్ట్ బ్రీత్ కి ఉంది గాలి అట కాకుండా పేపర్ నుంచి వచ్చింది కొన్ని ఊరల్లో గాలి మెల్లగా తగ్గుతుంది. ఇక చూడు కేఆర్ స్టార్ట్ ఎలాగ ఈఎంఐ కట్టాలంటే టెన్షన్ గాలి వస్తదా రాదా అని టెన్షన్ లేదు ఇప్పుడు నేను ఎక్కడున్నా అవసరమైన మేరకు ప్రపంచం అంటే అవసరమైన మేరకు ఉపయోగించుకునేది మాత్రమే దాని పట్ల ఏ వ్యామం లేదు.
(29:37) తర్వాత నేను చాలా మినిమలిస్టిక్ లైఫ్ లీడ్ చేస్తా మస్తుంది లైఫ్ ఇది ఇప్పుడు ఈ ఈ ఐపాడ్ ఇప్పుడు నేను వాడుతున్న ఫోను ఇది నేను అడుగు పెట్టుకున్న పోచు దీంట్లో నేను ఎప్పుడన్నా రికార్డ్ చేస్తూ ఉపయోగించే మైక్ నా దగ్గరే ఉంటది. తర్వాత నేను రాసుకుంది రెండు మూడు పుస్తకాలు ఆ తర్వాత నేను వేసుకునే బట్టలు తప్ప మ్ ఇప్పుడు నా బంటు ఇంకేమీ లేవు. ఒకవేళ యస్ ఆన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు కార్ నా పేరు మీద ఉన్నా నాకు అంతర్గతంగా నాకు ఆ భావన అది అవసరం కోసం ఉపయోగించుకుంటున్నా నిజంగా నాకు అవసరం చెప్తే వరకు ఇచ్చేస్తాను సరే ప్రయారిటీ ఉంటది నాకు బేదం బేదం లేదు
(30:16) నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ వివధనం ఉండకపోవచ్చు. అందుకని నా ఫస్ట్ హ్యాండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాను. వాళ్ళకి ఎవరికి వద్దంటే ఆన సర్కిల్ లో ఇస్తాను ఎవరికి వద్దంటే దేశానికి తప్ప చెప్తాను. ఇందులో నెపోటిజం గానీ ఏమీ లేదు. ఇది ప్రాపంచిక ధర్మం ఇప్పుడు ఎవరికన్నా ఎదిరించినప్పుడు ఫస్ట్ కొడుకు అనేవాడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టి వాడికి ఫస్ట్ అడుగు ఏరా నీకు కావాలా వద్దంటే అప్పుడు బామరిది వాడు కూడా వద్దంటే పక్కంటోడు వాడు కూడా వద్దంటే పక్క ఊరడు అంతే తప్ప ఫస్ట్ పక్కడికి ఇస్తే ఈ ముగ్గురికి కోపం వచ్చే ప్రమాదం ఉంది వాడు
(30:46) చంపేస్తారు అందుకని తెలిసి వ్యవరించడం అది అనవసరంగా మనం ఉన్నతమైన ఉద్దేశాలు నీకు ఉండాలి మిగతా అన్నిట్లో అక్కర్లేదు అట్లా ఇంకోటి డబ్బు విషయంలో జనాలు చాలా గంభీరంగా చూస్తారు కాబట్టి ఆ విషయంలో ఉండాల్సిన స్పష్టత ఉంటే కొంచెం బెటర్ సో ఓవరాల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఫిజికల్ అయితే బయట ఉంటది. లక్షణం అయితే బయట ఉంటది అంతట ఉంటది.
(31:18) అది నీలో ఉందని తెలిసినప్పుడు జర్నీ పూర్త అవుతది. బయట ఉన్నంత సేపు ఈ జర్నీ ఉంటది. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటది అని అనుకున్నంత కాలం నువ్వు ఎవ్రీ మంత్ బ్యాగ్ వేసుకొని పోవాలి నీ సుడి బాగుండా చేనాలు ఉందనుకో ఎందుకో అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలనే పోతారు చైనాకి ఎవడు పోడు దూరం ఉంది కాబట్టి పోదు మైండ్ కూడా చెప్తుంది దగ్గర ఉన్నట్టే ఉండాలి కొంచెం దూరం ఉండాలి దానికి అది మరీ దూరం ఉంటే పోదు మరీ దగ్గర ఉంటే అసలు చూడదు మైండ్ అసలు బిలీవ్ చేయదుఅన్నమాట మైండ్ నమ్మనియదు అసలు నీవు నీవే అది అంటే అట్ట ఏ పిచ్చోడు వాట టైం ఉంది దానికి ఇంకా
(31:51) ఏ అట్లా అనుకోవద్దు అది దాని ఈగో నీకు ఈ పోయి అంటది చాలా దూరం అనుకో నీకు ఎంత సీన్ ఉందా డాడీ ఎవ్రీ మంత్ చైనాకి పోవాలంటే నీకు అంత స్థాయి ఉందా మైండ్ సజెస్ట్ చేస్తది ఇక్కడికి 600 కిలోమీటర్ల దూరంలో చాలా కష్టం అయినా పోతుంది. భారతీయులకు ఒక్క చీనా గురువు లేడా వై డోంట్ దే గో నా ఐ మీన్ చైనా అంటే ఏదో ఒక దూరపు దేశం ఎందుకు పోరు అంటే మైండ్ చెప్తది కొద్దిగా ఎందుకంటే దేశం వచ్చేసింది వీసాలు వచ్చేసినాయి డబ్బులు కావాలి. ఇదంతా అక్కర్లేదు.
(32:25) మరి దగ్గర ఉంటే అస్సలు పట్టించుకోరు. ఇంటి చెట్టు వైద్యాన్ని పనికి రాదని మన పూర్వీకులు చెప్పిరు కదా ఈ ప్రపంచంలో పరమ సత్యం తెలుసు పరమ గురువు వింటున్న వాడిని అస్సలు ఎవడు కేర్ చేయడు అది మంచి విషయం యక్చువల్గా అది మంచి విషయం ఇతనకాల అందరికీ అందరికీ ఎందుకంటే విన్నది ఆ మైండ్ ఎందుకంటే మైండ్ ఎప్పుడు వీళ్ళు ఇతను నా వ్యక్తి అన్నదే అడ్డం వస్తుంది అక్కడ అది సత్యాన్ని చూడని సో నాని పడిపోయి చూడాలి.
(32:54) మంచి చెడు అంటే డ్యూయాలిటీకి అతీతంగా అదేదో ఉంది. ఇప్పుడు అట్లా బయట ఉంది అనుకుంటే జర్నీ లైఫ్ అంటుంది. ఆ బయట ఉన్నదే నాలో ఉంది అని చూసినప్పుడు స్వయం విచారణ ఉంటది నువ్వు ఏదైతే కోరుతున్నావో ఇప్పుడు అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటది. నెక్స్ట్ స్టేజ్ నేను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంది నాకు మారిపోయింది స్టేజ్ అది నేనే అసలు ప్రశాంతత నన్ను పోయేలా చేస్తున్న అంశాలు ఏమిటి అవి తీసేస్తే అంతట మరి ఇప్పుడు మీరు ఇంతకు ముందు వెళ్ళే ప్లేస్ కి వెళ్ళట్లేదా ఎందుకు వెళ్ళను వెళ్తాను కానీ అక్కడ ప్రశాంతత కోసం కాదు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా వెళుతూ అక్కడ
(33:40) ప్రశాంతంగా ఉండి మళ్ళీ ప్రశాంతంగా ఉండి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను ఈ స్టేట్ లో విపాసన కూడా వెళ్లక్కర్లేదు అవసరం లేదు విపసిన జీవితకాలం చేసేది కదా సత్యము తెలుసుకునేది సర్జరీ మొన్న సర్జరీ చేసిన డాక్టర్ గారు గారు భలే ఉంది మళ్ళీ చేస్తాను అనేది ఎంత బాగుందో చేయించుకోకూడదు [నవ్వు] భలే కోసారండి ఒక్కసారి వస్తారు అదమ్మో వద్దురా బాబు జస్ట్ నువ్వు తెలుసుకున్నావ్ దిస్ బాడీ ఇస్ ఇంపర్మనెంట్ డైరెక్ట్ గా మూలానికి తీసుకొచ్చే డైమెన్షన్ అది ఇది ఇంటెలిజెన్స్ ఉన్నవాడికి బాడీ వరకు రానవసరం లేదు.
(34:16) ఉమ్ బాడీ పెరుగుతుంది వాడి కళ్ళ ముందే ఎందరో చచ్చిపోయారు. అది దిస్ ఇస్ ఎనఫ్ ప్రూఫ్ సెలబ్రిటీ చచ్చిపోయారు కుక్కలు చచ్చిపోయి పిల్లలు చచ్చిపోయి సినిమా యాక్టర్స్ చచ్చిపోయారు. నీ జుట్టు కూడా రాలింది. నువ్వు రాలిపోతున్నావ్ ఎవరీ డే యస్ ఏ బాడీ అందుకని దేహాభిమానం దేహాన్ని మంచిగా చూసుకో కానీ దాంట్లో ఇరుక్కో అన్న మెసేజ్ ఉంది.
(34:41) ఇది కొందరు తక్కువ గుర్తించారు. కొందరు సాధన చేత గుర్తించారు కొందరు వైరాగ్యం చేత గుర్తించారు కొందరు తపస్సు చేత గుర్తించారు కొందరు ఎవరో చెబితే మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తునండి అని శరణాగతిలో గుర్తించారు వాడికి నాకు తెలియదండి మా గురువు గారు చెప్పారు దీన్ని పట్టించుకోండి రకరకాలుగా ఏదో విధంగా గుర్తించాలి ద బెస్ట్ వే ఇస్ టు ఎంక్వైరీ ఎంక్వైరీ అంటే పూర్తి స్వయం ఇంకా వేరేవాడు లేడు సో నీ అవగాహనకి సర్వాధికారివి నీవే ఇది చాలా ఉన్నతమైన ప్రమాణం అన్నమాట ఇంకా నీకు వేరే దాని మీద ఆధారం లేకపోతే ప్రతిసారి నువ్వు పుస్తకం చూడాలి లేదా మా గురువు గారు ఇప్పుడైనా పోతే నీకు
(35:22) ఎవడు అడగలది అప్పుడు నెక్స్ట్ గురువు గారు వస్తే నువ్వు ఎవడురా మధ్యన మా గురు అంటది మైండ్ ఏ మా గురువుగారు బాగుండ [నవ్వు] యోగి ఆయిత్యనాథ్ సినిమా వచ్చింది మ్ ఇప్పుడు ఆయన ఒక మఠానికి వెళ్లి సన్యాసి ఉన్న తర్వాత వాళ్ళ గురువుగారు అవేద్యనాథ్ ఉంటారు. ఆయనే గురువు ఆయనే దైవం అనుకొని యోగి ఆదిత్యనాథ్ ఉంటాడు అన్నమాట ఒకరోజు హటాత్తుగా ఆ యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి అంటే అతని పేరు అజయ్ అజయ్ సింగ్ బిస్త్ మ్ డల్లు కూర్చున్నాడు ఆశ్రమంలో ఎప్పుడు ఉత్సాహంగా పని చేసే వ్యక్తి అన్ని వదిలేసాడు గురువు గారే ఇ ప్రపంచంతో సంబంధ అమ్మా నాయన కూడా వదిలేసాడు ఇంకా
(36:00) ఇది రియల్ గా జరిగింది యాక్చువల్లీ అప్పుడు ఆశ్రమంలో ఉన్న ఒక ఎంప్లాయి సీనియర్ ఏమిరా ఆలోచిస్తున్నావ్ దిగులు ఉన్నావ పట్ట ఉండవు అంటే గురువుగారు రేపు నెక్స్ట్ గురు ఆశ్రమానికి గురువుగారిని ఎన్నుకుంటున్నారు. నాకు ఆయన కదా గురువుగారు ఇప్పుడు వచ్చే వ్యక్తి నేను గురువు ఎట్లా అనుకుంటా ఇది ధర్మ సంఘటం పడ్డది ఇప్పుడు నేను గురువే అన్న దైవం అనుకుంటే నా గురువు గారు వెళ్ళిపోయాయి.
(36:32) ఇదేమో పీఠం కాబట్టి ఇంకొరు వస్తారు ముఖ్యమంత్రిలాగా కుర్చి అక్కడే ఉంటది వ్యక్తులు మారుతా ఉంటారు కానీ నాకు పీఠం మీద ఆసక్తి లేదు వ్యక్తి మీద ఆసక్తి ఇప్పుడు ఆ వ్యక్తి పక్కకు జరిగితే నేను ఇప్పుడు వచ్చిన వ్యక్తిని నేను గురువు అనుకోవాలంటే నేను నాకు అంగీకరించట్లేదు కాబట్టి అంటాడన్నమాట అప్పుడు అది కబీరుకి సంబంధించిన ఏదో దోహ చెప్తాడు అతను చెప్పి నీవు ఇట్లా అనుకుంటున్నట్టు గురువుకి తెలియదు అంటావా అంటే నువ్వు నువ్వు అనుకుంటున్నావ్ మరి అతనికి అతను కూడా తెలిసే ఉంటది కదా గురువుకి అంత తెలుసని నీకు తెలుసు కదా ఆ ఓపతహే మరి చింత వదిలి ఆయన చూసుకుంటాడు
(37:12) నీకెందుకు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు సో ఆ సినిమాలో రియలగా కూడా జరిగింది అని చెప్తారు పెద్ద సభ అసలు నెక్స్ట్ ఇప్పుడు శంకరాచార్యుని ఎన్నుకుంటే ఎట్లా ఉంటది చూసారా ఇప్పుడు వీడియో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉ అంటే ప్రపంచాన్ని మొత్తం మన మైండ్స్లో శంక లేకుండా ఒక వ్యక్తిని నియమిస్తారు. అది ఏం చెప్పాలో సందేశం అన్నమాట.
(37:34) వీడే నెక్స్ట్ 20 ఏళ్లకు శంకరాచార్యుడు వీడే నెక్స్ట్ ఆ 20 సంవత్సరాలకి జిఎస్ స్వామి ఇట్ల ఏదో ఉంటది లెక్క అట్లా ఇతను మామూలుగా అప్పుడప్పుడు అప్పుడే వచ్చాడు కదా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అయిఉంటది. సో చాలా మంది పోటీ పడుతుంటారు అక్కడ. ఇతను దూరం నిలబడి చూస్తా ఉంటాడు. మ్ అప్పుడు వాళ్ళ గురువు గారు ఏందంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నా మ్ ఇట్స్ నాట్ జస్ట్ అంటే నా నెక్స్ట్ తదుపరి శిష్యుడు కాదు మ్ ఒక స్పష్టమైన అవగాహన ఉన్నవాడు దీనికి కావాలి.
(38:03) నేను ఏదైతే అర్థం చేసుకున్నానో అది పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు కావాలి. సంపూర్ణ శరణాగతిలో ఉన్నవాడు కావాలి. ఏ స్వార్థం లేని వాడు కావాలి. అలాంటి వాడు దొరకడం చాలా కష్టం. కానీ అనుకోకుండా దొరికాడు. మ్ సో నెక్స్ట్ మఠాదీశుడు వాడే అని ఆ పిలాడు చూపిస్తాడు అంటే వేరే గురువు వస్తే ఎట్లా అనుకుంటే నిన్నే గురువుని చేసేసిండు బాధ్యత పోగ ఇప్పుడు నువ్వే గురువైనప్పుడు ఇ సర్చ్ ఎక్కడిది ఇప్పుడు ఇంతకాలం గురువు గారు ఉన్నారు కాబట్టి అతని దిక్కు చూస్తూ బతికావు ఇప్పుడు గురువే నీవు అని చెప్పిన తర్వాత ఇ అయినా సరే గురువు ఉన్నాడు బట్ స్టిల్ ఇప్పుడు మొత్తం కోర్టు తీసి బాలు
(38:41) తీసి నీ కోర్ట్లు వేసే నేను దీనికిఒక చిన్న కథ రాసిన జీపు ముగిస్తా అంటే దీంట్లో సమస్త సారం ఉంటది చిన్న కథలో ఒక వ్యక్తి గురువు ఆజ్ఞను పట్టి పాటించి ఒక పెద్ద శివలింగాన్ని దేవాలయాన్ని కట్టుకొని పూజించు ప్రశాంతంగా ఉంటది దాంట్లో అయితే ప్రశాంతత వస్తుంది అంటే గురువు అంటాడు నీకు అనిపించింది చెయి మ్ అంటే డబ్బులు ఉంటాయి భిక్ష చేసి వాటఎవర్ డొనేషన్స్ అవన్నీ పెట్టి మంచి అద్భుతమైన దేవా శివలింగం కడతాడు.
(39:07) ప్రతి రోజు అభిషేకం చేస్తాడు. చాలా చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటాడు. మ్ హటాత్గా ఇప్పుడు ఒక వారం రోజులు బయటికి వెళ్ళవలసి వస్తది. కాబట్టి మనసు బాధ అభిషేకం చేయలేకపోద్ది ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే శివలింగం మాట్లాడాది కదా ఏమంటరా ఏంటి ప్రాబ్లం అంటే నేను సలహా నేను అనుకున్నదే పాటించాను ఇప్పుడు అదే అడ్డు వస్తుంది.
(39:30) ఉమ్ వదిలేసి వదిలేసి వెళ్ళిపోతే మరి నేను శివలింగానికి అర్చన చేయకపోతే నాకు దిగులు వస్తుంది కచ్చితంగా ఊరు వెళ్ళాలి మరి మ్ ఈ టైం లో ఎట్లా నువ్వే ఆలోచించు అంటే అంత పెద్ద గుడి అవసరమా గురువుగారు ఓ శివలింగం అనుకో దాన్ని ఒక బండి మీద మోసుకొని తీసుకెళ్లొచ్చు. కానీ అప్పుడు చాలా కార్యక్రమాలు ఉంటాయి రా ఎక్కడికి వెళ్తే ఆ ఊర్లో నువ్వు మళ్ళా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఆ నేను చేస్తానండి.
(39:56) ఎక్కడికి వెళ్లి నా కార్యక్రమాలు పూర్తి చేసినా అభిషేకం చేస్తా ఏడియో బాగుందని ఆ దేవాలయంలో ఉన్న శివలింగం అలాగే ఉంచి ఇంకో శివలింగం తయారు చేసుకొని అక్కడే చేస్తాడు ఊరు వెళ్తే అక్కడ దాన్ని మోసుకెళ్లి మళ్లా ఒక వన్ డే దానికి అంటే ప్రతిష్ట లాగా చేసి ఆట చేస్తాడు మళ్ళ ఒకసారి వస్తాడు. కొంచం కష్టం వుతుంది గురూజీ అంటే అనుకున్నంత ఈజీ కాదు మూసుక మరి ఎట్లా అంటే ఉన్న చోటనే ఒక శివలింగం తయారు చేసుకోవచ్చాము అంటే ఆ ఇసుకతో గాని పసుపుతో గాని బాగానే ఉంది ఆలోచన ఆ శివలింగం సైజు తగ్గితే అంటే ఆ విచారణి వాడు విచారణ చేసి వస్తాడు అసలు శివుడికి సైజ్ ఏంటండి సైజు మనిషి పెద్దగా ఉన్నంత మాత్రం గొప్ప
(40:45) శివుడు అయిపోతాడా అందుకని ఓ చిన్న శివలింగం అనుకో మ్ నాతోనే ఉండు ఇది మా ఓరోజు రాత్రి మళ్ళ వస్తాడు ఏమైందంటే ఎంత దొంగతనం చేశారండి [నవ్వు] బ్యాగలో ఇది నా గురించి చాలా ప్రచారం జరిగింది ఇట్లా అప్పుడు ఒక చిన్న శివలింగం మెళ్లో వేసుకో దండలాగా మ్ నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు బయటకి పెట్టి మ్ దానికి చిన్న చిన్న శాస్త్రవక్తంగా చేయవలసి కూడా చేసి పూజ గటరా చేసుకొని మళ్ళ దానికి ఒకసారి నమస్కరించి తప్పు ఉంటే క్షమించని మళ్ళీ నేను వెళ్ళేసుకో ఏదో బాగుంది మళ్ళీ వస్తాడు బాగుంది కానీ రాత్రి కూడా నిద్ర పట్టట్లేదండి ఆదివారం పట్టుకుంటారేమో తీసుకెళ్తారేమో
(41:37) పడిపోయింది నా ప్రభువు చూసుకుంటాడు శాశ్వత పరిష్కారం లేదంటారా గురుజీ అంతే ప్రతిదానికి శాశ్వత పరిష్కారం ఉంది కానీ ఆ శాశ్వత పరిష్కారాన్ని అంగీకరించే మనసు నీకు ఉండాలి కదా ఇప్పటికి ఏర్పడిందని నాకు అనిపిస్తున్నది. ఉమ్ ఒకసారి ఆకాశం వైపు చూడు ఎంత విశాలంగా ఉంది మ్ అంటే చాలా ఎంత పెద్దగా ఉందో మాటలు వ్యక్తపరచండి చా అట్లా అంటే ఆ శివలింగం తీసి నోట్లో వేసి ఇప్పుడు నువ్వు స్నానం చేస్తే శివుడికి అభిషేకం అయినట్టే పో అంటాడు అక్కడ కథ ఎండ్ అయిపోయింది ఆ శివలింగం కాకుండా అటువంటి ఒక అవగాహన కలగాలి అంటే నువ్వు వెతికేది నీలోనే ఉందని తెలిస్తే అప్పుడు మనసు
(42:21) శాంతిస్తది అది బయట ఉందని తెలిసినంతసేపు దేర్ ఇస్ నో ఎండ్ టు సర్చింగ్ కుదరదు అది అయ్యే పనిగా
No comments:
Post a Comment