స్నేహితుల మాటలు ఆమె కు గాయాలయ్యాయి … ఫలితం ఓ ఆడపిల్ల జీవితం ఇలా … దేవుడా..! || PRIYA CHOWDARY
https://youtu.be/M_76C6JV1jE?si=BJEY5sEcY43O4peK
https://www.youtube.com/watch?v=M_76C6JV1jE
Transcript:
(00:02) విమర్శ అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక మనిషిని సరైనటువంటి మార్గంలో పెట్టాలి అలాగే సమాజాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టాలి. కానీ అది ఎదుటి వాడిని మీద ప్రభావం చూపించి వాడి నాశనానికి పునాది కాకూడదు. మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి. ఒక 15 సంవత్సరాల అమ్మాయి చాలా చక్కగా బొద్దుగా అందంగా ఉండేది. అమ్మాయికి ఏ మేకప్లు అవసరం లేదు అంత చక్కగా ఉండేది పొడవైన జుట్టు చక్కటి శరీర సౌష్టము హెల్దీ అమ్మాయి అన్నమాట అందరిలో చురుగ్గా ఉండేది చలాకీగా ఉండేది అన్ని విషయాల్లోనూ కూడా ఆ అమ్మాయి వీళ్ళ ఒక వాళ్ళ స్నేహితుల కంటే కూడా ఒక ముందడుగులో ఉండేది. ఆ అమ్మాయిని
(00:53) నేను ఎప్పుడు గమనిస్తూ ఉండేదాన్ని ఆ అమ్మాయి నాకు చాలా బాగా ఇష్టపడేదాన్ని కూడా నేను వన్ ఫైన్ డే ఒక సంవత్సరం తర్వాత నేను ఆ అమ్మాయిని చూడడం జరిగింది. చూసిన తర్వాత నేను ఒక్కసారి సడన్ గా షాక్ అయినాను ఎందుకంటే ఆ పిల్ల చక్కగా బొద్దుగా అందంగా ఉండేటటువంటి పిల్ల ఆ పిల్ల ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఒక ఆ అస్తి పంజరం నడుచుకొని వస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను అన్నమాట ఆ పిల్ల జుట్టు మొత్తము ఇంతవరకు చాలా పొడవైనటువంటి జుట్టు ఉన్నటువంటి ఆ అమ్మాయి బాబ్ కట్ వేసుకొని చేయించుకొని వచ్చింది ఒక ఒక స్కిన్ టైట్ డ్రెస్ ఒకటి వేసుకొని ఆ టీనేజ్ పిల్లలు కదా గ్లామర్ గా
(01:33) ఉంటారు డ్రెస్ లు వేసుకుంటారు ఆ స్కిన్ టై డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత ఆంటీ మీరు గుర్తుపట్టారా నేను ఫలానా అనేసరికి నేను ఒక్కసారి షాక్ అయిపోయి చూసినాను. అసలు ఆ అమ్మాయి ఎవరమ్మా అని అడిగాను అన్నమాట. నా నోట్లో నుంచి అసంకల్పితంగా ఆ మాట వచ్చింది ఆంటీ నేను ఫలానా మీరు నన్ను గుర్తుపట్టారంటే రియల్లీ నేను షాక్ అండి. ఎంత అందంగా ఉండేటటువంటి పిల్ల ఒక్కసారి ఇలా అయిపోయింది ఏంటి అని నేను ఒకసారి అడిగాను ఏంటమ్మా ఏంటి ఇట్లా అయిపోయినావ్ ఏంటి అనింది ఆ లేదు ఆంటీ నేను సన్నగా అవ్వాలి అని చెప్పేసి అని నేను తగ్గాను ఆంటి కావాలనే తగ్గాను అంతే కావాలని తగ్గటం
(02:09) ఏంటి ఆ అమ్మాయి అబ్నార్మల్ గా ఆ శరీరం అంటే వెయిట్ రిడక్షన్ తగ్గడం వేరు ఆరోగ్యకరంగా తగ్గడం వేరు కానీ ఆ పిల్లని చూసేసరికి అది ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో మాత్రము ఒక అదేంటి న్యూట్రిషనిస్ట్ ఆధ్వర్యంలోనో డైటీషియన్ ఆధ్వర్యంలోనో ఆ అమ్మాయి అయితే మాత్రం డైట్ చేయలేదని అనిపించింది ఎందుకు అని అంటే ఆ పిల్ల శరీరం మొత్తము ఒక 70 80 ఏళ్ల ముసలి వాళ్ళకి ఇలా లావుగా ఉన్నటువంటి వ్యక్తులు సన్నగా అయిపోతే కనుక ఇలా శరీరము ఇలా వేలాడుతూ ఉంటుంది చూసారా ఆ లావుగా ఉన్న శరీరం సన్నగా అయితే చర్మం వేలాడుతూ ఉంటుంది అలా ఆ పిల్లకి ఇక్కడ జబ్బల కింద వాటిల కింద వెనక ఆ షోల్డర్స్ కింద కింద
(02:52) బ్యాక్ ఇట్లా చర్మం వేలాడుతుందండి నేను ఒక్కసారి నేను షాక్ అయిపోయి అసలు నీకు ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చినారు అని అడిగినాను నేను అడిగితే అమ్మాయి ఏమ అనలేదు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఒక చోటకి చేరి ఎందుకు అనింటే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కనిపించడం కూడా వన్ ఇయర్ తర్వాత కనిపించింది.
(03:12) ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయిని చూసి నిజంగానే షాక్ అయ్యారు ఏంటి ఇలా అయిపోయావ్ ఏంటి ఇలా అయిపోయావ అంటే నో నో నో నో నేను కావాలని తగ్గాను. అని చెప్పేసి అనంగానే ఈ ఫ్రెండ్స్ కి ఒక్కసారి అమ్మాయిని చూడంగానే ఏడుప వచ్చేసిందండి ఏంటే ఇట్లా అయిపోయావ్ ఇంత చక్కగా ఉన్నావ్ నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అందరూ ఆ పిల్లకి ఏం చేశారు అనింటే చక్కగా ఆ ముద్దపప్పు, ఆవకాయ వేసి ఇంత నెయ్యి పోసి నువ్వు బలమైనటువంటి తిండి తిను.
(03:39) నువ్వు మళ్ళీ ఇదివరకట్లాగా నువ్వు చబ్బీ చబ్బీగా ఉండు నువ్వు బాగుండు ఎందుకు ఇలా ఉన్నావ్ ఏంటిది ఇంత నీరసంగా ఉన్నావ్ నీ ఫేస్ లో కలేది ఆ పిల్లకి జుట్టు ఊడిపోయిందండి ఎంత పెద్ద జుట్టు అంటే పల్చగా అయిపోయింది ఆ అమ్మాయి ఆ స్కాల్ఫ్ అంతా కూడాను ఆ స్కాల్ఫ్ చూసిన తర్వాత నాకే అసలు అయ్యోమయంగా ఉన్నాను అన్నమాట నేను చూసి హలో చెప్పి వెళ్ళిపోయాను ఆ పిల్లకి వీళ్ళందరూ కలిసి కూర్చోబెట్టాను నువ్వు హెల్దీ ఫుడ్ తిను అని చెప్పేసి ఆ రోజు ఇంట్లో వెజిటేరియన్ అన్నమాట ముద్దపప్పు ఆవకాయ వేసి నెయ్యి వేసి నువ్వు ముందు రోజు ఇలాంటి హెల్దీ ఫుడ్ తినాల్సిందే అని చెప్పేసి స్నేహితులందరూ ఆ అమ్మాయి నోట్లో
(04:12) కూరారు. కూరగానే అండి అంటే ప్రేమగా పెట్టారు నువ్వు ముందు తిను నువ్వు హెల్తీగా ఉండు నువ్వు ఇట్లా ఉన్నావఏంటి నీ జుట్టు ఊడిపోయింది నీ స్కిన్ అంతా ఇట్లా అయిపోయింది నీ ఫేస్ లో గ్లామర్ ఏది మొత్తం ఒక ముసలితనం వచ్చేసింది హార్ట్లీ షి ఇస్ 17 ఇయర్స్ గర్ల్ అంటే 17 సంవత్సరాల పిల్ల ఒక 70 ఏళ్ల వృద్ధురాల మాదిరి అయిపోయింది ఆ పిల్ల కళ లేదు కాంతి లేదు ఆ వయసులో ఆడపిల్లలు ఎంత చక్కగా ఉంటారో అందుట్లో అందంగా ఉన్నటువంటి ఆడపిల్ల అందరూ పెట్టగానే ఆ పిల్ల చాలా ప్రేమగా తినిపించారు నువ్వు తిను తిను తిను అని చెప్పేసి ఆ పిల్ల ఇంత ఫుడ్ తినగానే అండి
(04:50) వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింటే బాత్్రూమ్ లోకి వెళ్ళిపోయి వాష్ బేషన్ లో వామిట్ చేసేసుకుంది. కారణం ఏంటి అనింటే ఆ పిల్ల ఏంటి అని ఫ్రెండ్స్ అందరూ కూడా ఆదుర్దాక ఏమైంది ఏమైంది ఏమైంది అని చెప్పేసి అని అడుగుతుంటే ఏం లేదు ఏం లేదు నాకు అర్జెన్సీ పని ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నా పెళ్లి ఇంటికి వెళ్ళిపోయింది.
(05:13) ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్రెండ్స్ అందరూ కూర్చుని అసలు తను ఎందుకు ఇలా అయిపోయింది తనకి ఏంటి అయింది హడావిడిగా ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అని తనకి మళ్ళీ ఫోనులు చేసి మాట్లాడి ఆ పిల్ల ఇంటికి వెళ్లి స్నేహితులు అసలు ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అని కనుక్కున్న తర్వాత ఎందుకంటే టెన్త్ క్లాస్ తర్వాత ఈ ఫ్రెండ్స్ అందరూ విడిపోయారు ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి వాళ్ళందరూ ఒక కాలేజీ తను ఇంకొక కాలేజీ అట్లా స్ప్లిట్ అయ్యి వాళ్ళందరూ కూడా ఆలమని లాగా ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నారన్నమాట ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఈ పిల్లలందరూ కూడా
(05:46) అమ్మాయి ఇల్లు ఎతుక్కుంటూ వెళ్ళారు. ఇల్లు ఎదుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్లి ఆ పిల్లని అడిగారు ఇది ఏంటి ఏంటి ఏమైంది అంత హడావిడిగా వచ్చేసావు ఏం జరిగింది ఏంటి అని అంటే ఏం లేదు ఏం లేదు ఏం లేదు అని ఆ పిల్ల ఏమి చెప్పలేదు. వీళ్ళందరూ కలిసి కూర్చొని ప్రామిస్ మా మీద ఒట్టే నువ్వు ఎందుకు ఇలా అయిపోయావ్ నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావ్ ఏం టెన్షన్లు ఉన్నాయి నీకు ఎందుకు అనింటే ఆ పిల్ల పేరెంట్స్ ఇక్కడ ఉండరండి ఆ పిల్ల పేరెంట్స్ సంవేర్ ఇంకొక ఆ కంట్రీలో ఉంటారు ఆ పిల్ల ఇక్కడ అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటుంది అన్నమాట ఆ పిల్ల పేరెంట్స్ ఇక్కడ లేరు. సో దానితోటి ఎందుకు
(06:22) ఏమైంది అని వీళ్ళు అడిగితే అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే లేదు లేదు మీరు నాకు అంత ఫుడ్ పెట్టారు కదా ఆ ఫుడ్ నేను అంత ఫుడ్ నేను తినలేను నేను చాలా కొంచెమే తినగలను అంత లోపల ఉన్నా కూడా నాకు అది నా ఇంటెస్టైన్ తీసుకోలేదు సో కాబట్టి నాకు వామిట్స్ అయిపోయింది కడుపులో తిప్పేసింది నేను అక్కడ ఉండలేక నేను వచ్చేసాను నాకు ఉండేటటువంటి పరిస్థితి కాదు అనగానే మీ స్నేహితులందరూ కూడా షాక్ అయినారు ఎందుకు ఇట్లా తయారయ్యావ్ ఏమైంది నీకు అనిఅంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అనింటే నేను ఇట్లా వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ లో ఉన్నాను నేను కాబట్టి నేను ఇలా
(07:01) తినలేకపోతున్నాను అనింటే అప్పుడు వాళ్ళు అడిగారన్నమాట నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావే ఇంత వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ అంటే దాదాపు 10 నుంచి 15 కేజీల అమ్మాయి తగ్గిపోయింది ఒక టీనేజ్ పిల్ల అంత భయంకరంగా అసలు ఇలా నీ స్కిన్ అంతా ఇట్లా వేలాడిపోతుంది అసలు నీకు ఇచ్చిన లెవరు ఏంటి అని చెప్పేసి అని మాట్లాడితే ఆ పిల్ల ఏం మాట్ల మాట్లాడలేదు ఆ స్నేహితులకు కూడా అమ్మాయి రివీల్ చేయలేదు.
(07:25) ఎందుకు ఎందుకు ఇలా సన్నగా అవ్వాలని అనుకుంటున్నావు అని చెప్పేసి అని పదే పదే పదే పదే అడిగితే అప్పుడు వాళ్ళకి అర్థమైనటువంటి అమ్మాయిని మాటల్లో పెట్టి మాట్లాడించిన తర్వాత మీ స్నేహితులకు అర్థమయింది ఏంటి అనింటే ఆ పిల్లని స్కూల్లో ఉన్నప్పుడు కొంతమంది కామెంట్ చేశారు. ఏంటి అని అంటే ఎందుకు ఇంత లావుగా ఉన్నావ్? ఏంటి అలా లావు అవుతున్నావ్? ఏంటి జీన్స్ టైట్ జీన్స్ వేసుకున్నావ్? ఏంటి నీ థైస్ అట్లా కనిపిస్తున్నాయి? ఏంటి నీ అబ్డామిన్ అట్లా ముందుకు వచ్చేసింది ఇట్లా బాడీ షేమింగ్ చేయడం అనేది మొదలు పెట్టేశరు.
(07:56) అలాగని చెప్పి ఈ అమ్మాయిని వెక్కిరించిన వాళ్ళు ఏమనా సన్నగా ఉన్నారు అందంగా ఉన్నారా అంటే లేదండి ఈ అమ్మాయి అన్నిటిలో చురుగ్గా ఉంటది వీళ్ళందరికంటే కూడా అందంగా ఉంటది చప్పి చబ్బీగా ఉన్న బొద్దుగా ఉన్నా కూడా ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది. అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉంటుంది కూడా అలాంటివి పట్టలేనటువంటి కొంతమంది వెధవలేమే ఏం చేశారంటే ఈ అమ్మాయిని ఇంత లావుగా ఉన్నావు ఏయ్ ఏంటి ఇప్పుడు ఒక సీట్ సరిపోదా నీకు రెండు కుర్చీలు వేయాలి కాబోలు నీకు రెండు కావాలి కాబోలు ఆ విధంగా ఆ అమ్మాయిని సూటిపోటి మాటలు బాడీ షేమింగ్ చేసుకుంటూ ఆ అమ్మాయిలో ఒక విధమైనటువంటి ఆత్మన్యనత
(08:32) భావాన్ని పెంచేసారన్నమాట ఇన్ఫీరియారిటీ మొదలైంది నేను లావుగా ఉన్నాను నేను లావుగా ఉన్నాను నేను అందంగా లేను నేను నేను ఇంత లావుగా ఉన్నాను నేను కూర్చోవాలన్నా నేను నించోవాలన్నా నేను కాలేజ్ కి వెళ్ళాలన్నా నాకు వీళ్ళు ఇలా చేస్తున్నారు. నేను కాలేజ్ కి వచ్చేసరికి కాలేజ్ డేస్ లో నేను సన్నగా అయిపోవాలి అందరిలాగా చాలా బాగా అయిపోయింది ఎవరైతే నన్ను కామెంట్ చేశారో వాళ్ళే షాక్ అవ్వాలి నేను అని చెప్పేసి అని ఆ పిల్ల ఏం చేసింది అనింటే సన్నగా అవ్వడం మొదలు పెట్టింది.
(08:59) ఈ సన్నగా ఎలా అయింది అనింటే ఈ స్నేహితులు కూడా పట్టించుకోలేకపోయి ఎంత అడిగినా కూడా చెప్పలేదు చివరికి వీళ్ళు ఏం చేశారంటే ఆ పిల్ల పిక్స్ తీసుకొని ఆ పిల్ల పిక్స్ కొన్ని ఇన్స్టా లో పెట్టిందన్నమాట ఆ ఆ ఇన్స్టా లో పెట్టినటువంటి పిక్స్ అన్నీ తీసుకొని వెళ్లి ఒక గైనకాలజిస్ట్ దగ్గర ఈ స్నేహితులు కూర్చున్నారు చూడండి మంచి స్నేహితులు కూడా ఉంటారు పిల్లలకి వీళ్ళందరూ పోయి అక్కడ కూర్చున్నారు.
(09:20) కూర్చొని డాక్టర్ గారు తను ఏ ట్రీట్మెంట్ తీసుకుంటుందో మాకు చెప్పట్లేదు, తను ఇలా అయిపోతుంది. తనను చూస్తుంటే మాకు ఏడుపు వస్తుంది. మేము ఏం చేయాలి? అసలు ఏంటి అని అంటే డాక్టర్ ఇమ్మీడియట్ గా అది చూడగానే డాక్టర్ చెప్పింది అమ్మ ఇది ఏ డైటీషియన్ ఆధ్వర్యంలోనూ ఈ అమ్మాయి ఇలా అవ్వట్లేదు ఎందుకంటే ఇంత ఇదిగా ఎవరు కూడా డైట్ చెప్పరు.
(09:43) తను ఏదో ఆగూగు లో చూసి అంటే అది నెట్ లో చూసి తను ఏదో మెడిసిన్ సెలెక్ట్ చేసుకొని అది వాడుతుంది తప్ప తను డాక్టర్ పర్యవేక్షణలో డైటీషియన్ పర్యవేక్షణలో మాత్రం లేదు సహజంగా అయితే మాత్రం ఈ అమ్మాయి బరువు తగ్గలేదు అని చెప్పడం జరిగింది. వెంటనే వీళ్ళు షాక్ అయిపోయినారు అన్నమాట. షాక్ అయ్యి ఇమ్మీడియట్ గా ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అడిగారు నువ్వు నిజం చెప్పు మా మీద ఒట్టే నువ్వు ఏం వాడుతున్నావ్ నువ్వు ఏం చేస్తున్నావ్ అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అనింటే ఈ వెయిట్ తగ్గడానికి షుగర్ పేషెంట్స్ వాడేటటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి. ఆ టాబ్లెట్స్ ని
(10:21) వితౌట్ డాక్టర్ కన్సర్న్ ఈ అమ్మాయే ఆన్లైన్ లో బుక్ చేసుకొని తెప్పించేసుకొని ఆ అమ్మాయి వాడడం మొదలు పెట్టేసిందండి. మొదలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి అంటే గుప్పెడు మెతుకులు కూడా తినలేని పరిస్థితి ఆ పిల్ల హెయిర్ మొత్తం లాస్ అయిపోయింది మొత్తం బుగ్గలన్నీ ఇలా జారిపోయిని శరీరంఅంతా కూడా ఒక 70 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ అమ్మాయిలాగా అయిపోయింది.
(10:50) నిజంగా ఇదంతా విన్న తర్వాత నాకు మనిషిని కాలేకపోయానండి మనిషిని కాలేకపోయాను ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయికి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను ఏమని అంటే నువ్వు నువ్వుగా ఉండు తల్లి నువ్వు చక్కగా అందంగా ఉండేటటువంటి నువ్వు నిన్ను ఎవరో ఏదో మాట్లాడారు అన్నటువంటి వాళ్ళు ఏమైనా నువ్వు ఎలా ఉంటే బాగుంటది అని మాట్లాడిన వాళ్ళు వాళ్ళు అలా ఉన్నారా మరి అలా లేనటువంటి వాళ్ళు నిన్ను ఇలా ఉండమని చెప్పేసిని వాళ్ళు మాట్లాడారు అనింటే వాళ్ళలో ఉన్నటువంటి భావన ఏంటో నీకు అర్థమయిందా వాళ్ళు నీ పట్ల ఏదో విధంగా నీ పట్ల ఉన్నటువంటి జలస్తోటో లేకపోతే నోటి దూలతనమో
(11:34) ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కూడా ఎలా మాట్లాడాలి అనేటటువంటి పద్ధతులు కూడా నేర్పించనటువంటి పిల్లలే ఈరోజు చాలామంది ఉన్నారు. నిజంగా స్నేహితులకి ఎలా మర్యాద ఇవ్వాలో ఇళ్లల్లో పెద్దలు నేర్పించట్లేదు. పెద్దవాళ్ళకి ఎలాంటి మర్యాద ఇవ్వాలో నేర్పడం లేదు. అలాగే వాళ్ళు ఎలాంటి మాట మాట్లాడాలో నేర్పడం లేదు. అరే మృదువుగా మర్యాదగా ఏ ఆడపిల్ల నోటి నుంచైనా, ఏ మగపిల్లవాడి నోటి నుంచైనా మాట వస్తదేమో అని వెతుకుతున్నానండి ఈ రోజుల్లో నేను.
(12:02) ఎవ్వరు పడినా ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఎక్కడా కూడా వాళ్ళు చేసేది తప్పప్పులు చెప్పేటటువంటి కుటుంబాల్లో పెద్దలు లేరు పేరెంట్స్ అంతకంటే లేరు. ప్రపంచం ఎలా బతికేస్తుంది అనింటే పెంపక ఎలా ఉందంటే ఇలా ఉంది. అమ్మాయిని కూర్చోబెట్టి మెల్లగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది బంగారు తల్లి నువ్వు చూడు ఎంత అందంగా ఉన్నావో వీళ్ళందరికంటే కూడా నువ్వే అందంగా ఉన్నావు.
(12:31) సో ఆ అందంగా ఉన్న నువ్వు అలాగే క్లాస్ లో కూడా చాలా చురుగ్గా ఉన్నావు చలాకీగా ఉన్నావు నువ్వు అంటే గిట్టనటువంటి వాళ్ళు నిన్ను ఈ విధంగా బాడీ షేమింగ్ చేశారు. పోనీ ఒకటి ఆలోచించు నిన్ను బాడీ షేమింగ్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళు నువ్వు ఎలా ఉండాలో అని నిన్ను ఏంటి కామెంట్ చేసిన విధంగా వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఎవరూ లేరు మరి నువ్వు ఎందుకు అలా ఉండడానికి నువ్వు ప్రయత్నించావ్ నువ్వు నీకోసం బ్రతకాలి నీ యొక్క లక్ష్యం కోసం గమ్యం వైపుగా సాగాలి తప్ప వీళ్ళ కోసం బ్రతకడంలో నువ్వు ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నావ్ ఈరోజు గుప్పెడు మెతుకులు తినడం లేదు నీ తల్లిదండ్రులు ఇక్కడ లేరు
(13:08) నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ వాళ్ళకి పట్టదు రేపు పొద్దున ఎవరి తల్లి దీనికి జవాబుదారితనము గుర్తుపెట్టుకో అమ్మ నీ శరీరం కంటే కూడా ఆరోగ్యం అనేటటువంటిది ముఖ్యం నీ బరువు కంటే నీ ప్రాణం ముఖ్యం అది చాలా విలువైనది ఈ ప్రపంచంలో నీ గురించి విమర్శించేటటువంటి వాళ్ళు నిన్ను చేయి పట్టుకొని ముందుకు నడిపించేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా బాడీ షేమింగ్లకి దిగరు ఇలా విమర్శించరు నిజమైనటువంటి స్నేహితులు ఎప్పుడూ కూడా తప్పొప్పులను చెప్పి చెయి పట్టుకొని ఒప్పు వైపు నడిపించుకని వెళ్తారు.
(13:48) కానీ నువ్వు ఇలాంటి సిచువేషన్ కి నువ్వు గురయ్యావు అనిఅంటే నువ్వు నిన్ను ఏ ఇన్ఫీరియారిటీకి గురి చేస్తే నువ్వు పతనం అవుతావో వాళ్ళు ఆ విధంగా ప్రయత్నించారు వాళ్ళు సక్సెస్ అయ్యారు, నువ్వు ప్రమాదంలో పడ్డావు. ఇప్పుడు నువ్వు గెలువు. నువ్వు గెలవాలంటే ఇదిగో ఇంకా నీ స్నేహితులు నిజమైన స్నేహితులు ఉన్నారు ఎవరైతే నిన్ను చూడగానే నువ్వు తిను నువ్వు బలంగా తయారవు నువ్వు మళ్ళీ ఇదివరకు ఇట్లాగే చబ్బీ చబ్బీగా ఉంటు నువ్వు మాకు అందంగా కనపడవు నువ్వు మాకు హెల్దీగా కనపడవు అని ఎవరైతే నీ స్నేహితురాలు ఇప్పుడు ఉన్నారో వాళ్లే నీకు నిజమైనటువంటి స్నేహితులు వీళ్ళు ఏం
(14:22) చెప్తున్నారో అది విను నువ్వు హెల్దీగా ఉండడానికి ప్రయత్నించు ఇమ్మీడియట్ గా ఒక డైటీషియన్ ఒక న్యూట్రిషనిస్ట్ ని కలువు కలిసి నువ్వు వాళ్ళని వాళ్ళ యొక్క ఆ అబ్జర్వేషన్ లో అలాగే వాళ్ళ యొక్క కన్సర్న్ లో నువ్వు ఉండి ట్రీట్మెంట్ తీసుకో నువ్వు హెల్తీగా ఉండు అని చెప్పి మళ్ళీ నేను వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది.
(14:44) దేనికోసం మనం దేశాలు వదిలి వెళ్తున్నాం ఈ బిడ్డల కోసం ఈ బిడ్డల చదువుల కోసం ఇక్కడ వదిలి వెళ్తున్నాం కానీ ఎక్కడా కూడా వాళ్ళకి బాధ కలిగి ఈ అమ్మాయి ఎందుకు ఆ వైపుకి వెళ్ళిపోయిందో తెలుసా అండి ఇలా బాడీ షేమింగ్ చేసినప్పుడు ఆ ఆ తన మనసులో ఉన్నటువంటి బాధను షేర్ చేసుకోవడానికి పక్కన పేరెంట్స్ లేరు ఒకవేళ ఉన్నా కూడా ఎడ్యుకేట్ చేసేటటువంటి పేరెంట్స్ లేరంటే నేను చెప్తున్నాను యస్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్ ఎడ్యుకేట్ చేసే పేరెంట్స్ అసలు నేనే లేరు అమ్మ ఇది వాళ్ళు ఎందుకు అన్నారు వాళ్ళు వదిలేసేయ్ నువ్వు బాగున్నావ్ నా బంగారు తల్లి అందంగా ఉంది అని మాట్లాడి తల్లి నువ్వు తగ్గాలి
(15:22) అనుకుంటే నేను దగ్గరుండి నేను నిన్ను చాలా జాగ్రత్తగా నేను ఆ వైట్ రిడక్షన్ ఏంటనేది నేను చేస్తాను అని చెప్పేటటువంటి వాళ్ళు లేదా కామెంట్ చేసినప్పుడు నువ్వు పట్టించుకోవద్దు తల్లి నీ లక్ష్యము నీ చదువు ఏదైతే ఉందో చదువులో నీ లక్ష్యం ఏదైతే ఉందో నీ గమ్యం ఏదైతే ఉందో దాని వైపు అడుగులువై మేము ఉన్నాము చుట్టూ నిన్ను కాపాడుకోవడానికి అలాగే మేము మీకు భరోసా ఉన్నాం వాళ్ళు ఉండేదిటెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ వరకు మాత్రమే జీవితాంతం నీతో ఉండాల్సింది నీ ఆరోగ్యము నీ కెరీర్ అలాగే నీ యొక్క హ్యాపీనెస్ ఇవి ఉండాలి అని చెప్పేటటువంటి పేరెంట్స్ లేరండి లేరండి
(16:00) నేను చెప్తున్నా ఉన్నారని నేను పలకను నిజంగా లేరు అసలు వాళ్ళకి ఎలా పిల్లల్ని మోటివేట్ చేయాలో తెలీదు ఎంత టైం పిల్లలకి ఇవ్వాలో తెలీదు పిల్లల తప్పప్పుల్ని చెప్పేటటువంటి జ్ఞానం కూడా ఈరోజు చాలా మంది పేరెంట్స్ లో లేరు ఇష్టం వచ్చినట్టు ఆ నువ్వు మాట్లాడేసేయ్ ఆ అలా అడుగు ఆ ఇలా అడుగు అని వాళ్ళకి వయసుకు మించి నటువంటి విమర్శలు చేసేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల్ని వాక్ స్వాతంత్రాన్ని చెవతలు పడేశారు.
(16:28) ఇలా తయారైనటువంటి పిల్లలే ఎన్ని దాష్టీకాలు ఈ సమాజంలో చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకోవాల్సింది మై డియర్ ఫ్రెండ్స్ ఆ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ముందు మీరు మీ పిల్లని అక్కడికన్నా తీసుకొని వెళ్ళండి లేదా మీరు మూసుకొని అన్ని రిజైన్ చేసి ఇక్కడ రండి మీ పిల్ల ప్రాణం ప్రమాదంలో పడింది. మీ పిల్లకి ఈరోజు మీరు తోడు చాలా అవసరం.
(16:47) ఆ అమ్మాయి తినలేకపోతుంది నిద్రపోలేకపోతుంది చాలా ఇంకా ఆ ఇన్ఫీరియారిటీ నుంచి ఆ అమ్మాయి బయట పడలేదు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ పిల్లలు చెప్పినటువంటి విషయం విన్న తర్వాత నేను షాక్ అయింది ఏంటంటే ఆ అమ్మాయి ఇంకా సన్నపడాలని నిజం చెప్తున్న అమ్మాయి ఎలా ఉందంటే పూచికపు పుల్ల చీపురు పుల్ల అంటారు చూసారా చీపురు పుల్ల అంతా సన్నగా ఉంది స్కిన్ టైట్ డ్రెస్ వేసుకొని ఉంది మోకాళ్ళ వరకు ఒక గౌన్ వేసుకొని ఉంది ఫ్రాక్ వేసుకొని ఉంది ఈవెన్ నేను ఇంకా లావుగా ఉన్నాను ఇంకా తగ్గాలి అనేటటువంటి దీంట్లో ఉంది అంటే ఎలాంటి ట్రోమాలోకి అమ్మాయి వెళ్ళిపోయింది చూడండి ఇలాంటి
(17:20) ట్రోమాలోకి టాక్సిక్ ఫ్రెండ్షిప్ అలాగే టాక్సిక్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో టాక్స్ ఏదైతే ఉన్నాయో ఇది పిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూడండి అందుకే చెప్తున్నాను పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడూ కూడా వెన్నుపూస లాగా అంటి పెట్టుకునే ఉండాలి నిజంగా పిల్లలు వినరు ప్రైవసీ అడుగుతారు ఇంకొకటి అడుగుతారు ఇవ్వనేవండి ఇవ్వనేవద్దు ఎందుకు అంటే అంటే ఈ ఇంటర్మీడియట్ అందుకే దాన్ని ఇంటర్మీడియట్ అంటారు అంటే మధ్యస్థము ఇటు చిన్న పిల్లలు కాదు అటు పెద్దవాళ్ళు కాదు ఆ చిన్నతనం నుంచి ఆ మధ్యస్థలలోకి వచ్చి వాళ్ళు ప్రాయంలోకి ఎంటర్ అయ్యేటటువంటి కౌమార దశ
(18:01) అది చాలా కన్ఫ్యూజన్స్ తోటి ఉంటుంది అలాగే అవి చాలా తొందరగా ఆ ఏజ్ ఏంటి అని అంటే ఆ టాక్సిటీని టాక్సిక్ సిట్యుయేషన్స్ ని రిసీవ్ చేసుకునేటటువంటి స్థితిలో వాళ్ళ హార్మోన్స్ ఉంటాయి హార్మోన్స్ చేంజెస్ విషయంలో పేరెంట్స్ పిల్లల్ని అతుక్కుని ఉండాలి ఆ ఇంటర్మీడియట్ వరకు మనం వాళ్ళని కాపాడగలిగితే ఆ తర్వాత అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేసుకుంటారు అలాగే పిల్లలకు కూడా చెప్తున్నానమ్మ మీకు ఇలాంటివి ఏమైనా ఉంటే మీ పేరెంట్స్ వినరు అనే మాటను పక్కన పెట్టండి మీ పేరెంట్స్ మీతో ఫ్రెండ్షిప్ చేసుకోకపోతే మీరు మీ పేరెంట్స్ ని ఫ్రెండ్షిప్ చేసుకునేటటువంటి
(18:36) స్థితిలో ఉండండి అంతే తప్ప వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తాం మేము ఇలాగే ఉన్నాం కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి అనేటటువంటి స్థితిలో డ ఈరోజు పిల్లలు ఉండకండి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ప్రపంచం మొత్తం తెలుసని మీరు అనుకుంటారు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే పేరెంట్స్ అనేటటువంటి సపోర్ట్ లేకుండా మీరు కనీసం మీ ఇంటర్మీడియట్ ని దాటలేరు బయటికి వెళితే ఎందుకు పనికిరారు పేరెంట్స్ అవసరం కచ్చితంగా ఉంది ఆ తర్వాత మీరు నిలదొక్కుకున్న తర్వాత మీ అవసరం పేరించుకుంది థిస్ ఇస్ వైస్ వర్ష ఒకరికి ఒకరు తోడు కోసమే కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఉంది
(19:14) కానీ అని తల్లి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకడం కోసము కేవలం ఫీజులు కట్టడానికే పేరెంట్స్ అలాగే పేరెంట్స్ కి కూడా చెప్తున్నాను డబ్బు పారేస్తున్నాము మేము కష్టపడుతున్నాము అని పిల్లల్ని వదిలేస్తే కొంతకాలం వచ్చేసరికి వాళ్ళు మనకి దూరమవుతారు ఆ తర్వాత మనం చాలా బాధపడాల్సి వస్తుంది. దయచేసి నేను చెప్తున్నా ఇంట్లో మీ పిల్లలు టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతుక్కొని ఉండండి ఫ్రెండ్స్ గా ఉండండి వాళ్ళతో ఆడండి పాడండి అలాగే వాళ్ళు ముందుకు ఎలా వెళ్తున్నారో అలా మనం కూడా నటించాలి మనకి ఇష్టం లేకపోయినా కూడా ఆ యొక్క ఆ వాళ్ళ యొక్క ఏ సంస్కృతిలోకి
(19:51) వెళ్తున్నారో దాంట్లోనే వెళ్లి వాళ్ళని మార్చుకుంటూ మనం వెనక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మై డియర్ పేరెంట్స్ మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ వయసులో మనం కూడా అలాగే ఉన్నాం ఎవరిని వినకూడదు ఎవరితోటి ఉండకూడదు ఒక స్వేచ్ఛ కావాలి మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవాలి కానీ మన పేరెంట్స్ మనల్ని చాలా చాలా చాలా కంట్రోల్ లో పెట్టి సరైన మార్గంలో పెట్టారు కాబట్టే ఒక కుటుంబ వ్యవస్థలో ఇమిడి పోయి ఉన్న అలాగే ఈ రోజు మనం ఒక స్థితి స్థాయికి వచ్చాం అదే మనం మన పిల్లలకి నేర్పాలి మనకి ఆ రోజు స్వేచ్ఛ లేదు అని ఈ రోజు మన
(20:26) పిల్లల్ని మనం వదిలేస్తే ఈరోజు మనం నిలకడగా ఉన్నాం మన పిల్లలు నిలకడగా లేరు. ఎందుకంటే మన పేరెంట్స్ మనల్ని పట్టుకొని సరైన మార్గంలో నడిపించారు. మనము ఆ మార్గంలో అప్పుడు మనకి స్వేచ్ఛ లేదని ఈరోజు మనం మన పిల్లలక ఇచ్చేసి వాళ్ళని ప్రమాదకరమైనటువంటి లోయల్లోకి మనం తోసేస్తున్నామ అనేటటువంటిది గమనించండి.
(20:50) ఇలాంటి ప్రమాదాలను పసిగట్టండి పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి డబ్బు ఖర్చు పెడుతున్నామ అనేటటువంటి అహం పేరెంట్స్ కి కానీ అలాగే డబ్బుల కోసం మాత్రమే పేరెంట్స్ అనేటటువంటి భావన పిల్లల్లో కానీ ఉండకూడదు ఇటు పిల్లలకి చెప్తున్నాను అటు పెద్దలకి చెప్తున్నాను. మై డియర్ టీనేజర్స్ మీకు చెప్తున్నాను మీ నోట్లో నుంచి మాట్లాడేటటువంటి ప్రతి మాట పేరెంట్స్ కి చెప్తున్నాను పేరెంట్స్ గాని పిల్లలు గాని ఫ్రెండ్స్ గాని పక్కవాళ్ళు గాని మన నోట్లో నుంచి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి ఒక్కొక్క మాట వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అది ఎలాంటి
(21:27) ప్రమాదాలకు దారి తీస్తుందో దయచేసి గమనించండి. ఒక మాట ఎంత ఇన్ఫ్లయెన్స్ చేస్తదో గమనించండి. మీరు చెడు మార్గంలో వాళ్ళని ఏదో నాశనం చేయాలని మీరు మాట్లాడితే వేరే వాళ్ళు కూడా మీకోసం రెడీగా ఉంటారు. మీరు ఓదార్చడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళు రేపు పొద్దున మిమ్మల్ని ఓదారుస్తారు లేదు అనింటే ఇలాంటి వాతావరణంలో మీరు కూడా చిక్కుకుపోతారు.
(21:50) జాగ్రత్త ఆ క్షణాన కోపంతోటో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే క్షణము మళ్ళీ వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ పాపము ఆ కర్మ ఆ యొక్క సిచువేషన్ కూడా మీరే ఫీల్ అవ్వాలి మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్ ది బెస్ట్
No comments:
Post a Comment