Monday, January 5, 2026

Vedic Scholar Reveals Ancient India’s Time Wisdom| Sai Krishna | Bharateeyam EP-01 | Nationalist Hub

Vedic Scholar Reveals Ancient India’s Time Wisdom| Sai Krishna | Bharateeyam EP-01 | Nationalist Hub

 https://m.youtube.com/watch?v=OJdOT7FTEsE


https://www.youtube.com/watch?v=OJdOT7FTEsE

Transcript:
(00:00) అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వేదాసం ఇప్పుడు ఎవరికి ప్రశ్న ఇది శుభమహర్షికి ప్రశ్న పరీక్షిత్ అడుగుతుంది రాబోయే సంవత్సరం ఎన్న ఈయన ఉండడు పరీక్షిత ఎలా వా వెళ్ళపోతాడు ఈ రేపు వెళ్ళిపోయేవాడు ఆ వేళ నుంచి ఆయన ప్రారంభించి ఎంతవరకు చెప్పాడో చూసాండి ఈవేళ కాశ్మీర్ ప్రాబ్లం దాకా చెప్పాడండి ఆయన అవునా భాగవతం 12వ స్కందం చదవండి కాశ్మీర్ లో ప్రాబ్లం వస్తుందని చెప్పాడండి కాశ్మీర్ లో ప్రాబ్లం వస్తుందని 1935 ముందు ఎవ్వడికైనా ఇమాజినేషన్ ఉందా అసలు 1948 ముందు ఎవరిక 47 కాదు 48 ముందు ఎవరికైనా ఇమాజినేషన్ ఉందా
(00:31) ఏముంటుంది సార్ అందులో ఏం రాశారు అంటే భూమికి ఎన్ని రకాల మూమెంట్స్ ఉన్నాయి అని చెప్పుకుంటాం తన చుట్టూ తాను తిరుగుతుంది తిరుగుతుంది తన చుట్టూ తిరుగుతున్నా సూర్యుని చుట్టూ ఏడాది కాలంలో తిరుగుతుంది రెండు రకాల మూమెంట్ కాదండి మూడో రకం మూమెంట్ కూడా ఒక మహర్షి ఉన్నాడండి ఆయన అంటాడు అపశ్యమహమేతాం సప్తసూర్యనితి నేను ఏడుగురు సూర్యులు చూసానయ్యా అని డిక్లేర్ చేస్తున్నాడండి డిక్లేర్ చేస్తున్నాడు చేస్తూ కూడా ఇంకో ఎనిమిదో సూర్యుడు కూడా ఉన్నాడు నేను నన్నేం చూడలేదు పరమేశ్వరుడిని ఎంత మైక్రోస్కోపి కంటే కూడా ఇంకా చిన్నగా కూడా ఉండగలడు ఆయన కలా ముహూర్తకాష్టాహో
(01:07) రాత్రశ సర్వశ అర్ధమాసామాసా అర్ధవసంత్సరస్య కల్పంతాం అని చెప్తూ నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ భారతదేశము వేదభూమి, జ్ఞానభూమి ఇంకా చెప్పాలంటే ప్రపంచానికి ఒక విశ్వ గురు స్థానంలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి పుణ్యభూమి. ఆధునిక సైన్స్ భారతీయ తత్వ విజ్ఞానము లేదా భారతీయ సంస్కృతి భారతదేశంలో ప్రాచీన ఋషుల జ్ఞాన పరంపరకు పూర్తి విరుద్ధంగా ఉందనే భావనలు పదేపదే మన పైన జొప్పిస్తూ వచ్చారు చాలా సంవత్సరాలుగా ఈవెన్ ఆధునికులు చాలామంది దాన్ని నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు.
(01:50) ఎందుకంటే ఏముంది అసలు పాతకాలంలో అంతా కూడా భారతదేశంలో ఏమి లేదు అసలు ఇక్కడ ఏమి చెప్పలేదు ఏమి తెలియదు వీళ్ళకి అసలు వీళ్ళకి నాగరికత నేర్పింది ఆంగ్లేయులు అనే భావన మనలో ప్రోది చేసే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంటే ఇంకొక వైపు మొత్తం వేదాల్లోనే ఉన్నాయి అంతా అసలు వేదాలే మనకు చెప్పాయి అసలు ఆ రోజుల్లోనే అంతా జ్ఞానం అంతా ఉంది అని వేగ్గా మాట్లాడే వాళ్ళు కూడా పండితులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా కొంతమందికి కనబడుతూ ఉన్నాయి ఈ సైన్స్ పేరిట ఆధునికులేమో వేదాల్ని లేకపోతే మన భారతీయ జ్ఞానాన్ని అంతా అవహేళన చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అన్ని
(02:18) వేదాల్లోనే ఉన్నాయి అనే పుస్తకాల్లో రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు మన భారతీయ ప్రాచీన ఋషి పరంపర వారి జ్ఞాన భాండాగారమైనటువంటి మన భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ కాలానికి అన్వయించగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్న టైంలో తక్కుమని తెలుగునాట ఉన్నటువంటి ఒక మహా పండితుడి గురించి నేను మీకు పరిచయం చేయబోతున్నాను.
(02:40) వారెవరో కాదు వేదభారతీ అనే ఒక సంస్థని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీ రేమళ్ళ అవధానులు గారు. వారి గురించి చెప్పాలంటే రెండు మాటలు నేను చెప్తాను వారు సంస్కృతం చదివారు యజుర్వేదాన్ని అవపోసన పట్టారు. ఇండియన్ ఆస్ట్రానమీ గురించి ఖగోళ శాస్త్రానికి సంబంధించి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి విశేష అధ్యయనం చేశారు. మీమాంశ శాస్త్రాన్ని చదివారు.
(03:13) వేదాంత శాస్త్రం గురించి వారు అద్భుతమైన అధ్యయనం చేశారు. అంతేకాదు ఈ కాలపు కంప్యూటర్ కి సంబంధించినటువంటి అనేక విషయాలు కంప్యూటర్ సైన్స్ లో ఉన్నటువంటి అనేక మెలకువలని తొలితరం నేర్చుకున్నటువంటి వ్యక్తుల్లో నేర్పించినటువంటి వ్యక్తుల్లో వారొకరు. మన ప్రాచీన వాంగ్మయాన్ని అన్వయించి కొన్ని విషయాలు మనతో పంచుకోబోతున్నారు. ఈ వీడియోని మీరు చూడడం కాదు మీ పిల్లలకు చూపించే ప్రయత్నం కచ్చితంగా చేయండి.
(03:34) అండ్ ఈ కాలం యువతరం కచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో ఇది అని నేను అనుకుంటున్నాను. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నేను కొంచెం సుదీర్ఘంగా నేను ఇంట్రడక్షన్ ఇవ్వవచ్చు గానీ నేను చాలా తక్కువగానే చెప్పానని నాకు అనిపిస్తుంది నాకు తెలుసు మీ నేను మీతో మీతో ఉన్న పరిచయం బట్టి ఫస్ట్ సార్ అవధానులు గారు నేను ఇందాక చెప్పిన దాంట్లో సింపుల్ గా అడగాలంటే అన్ని వేదాల్లోనే ఉన్నాయిష అని అవహేళన చేసేవాళ్ళు ఒకవైపు ఉన్నారు.
(03:58) అది అవహేళని ఒక రకం కానీ వేదాల్లోనే ఉన్నాయి అని నిరూపించగలిగి నిరూపించలేని ఆశక్తలో ఉన్నటువంటి అనేకమంది పండితులుగా పేరు కన్న వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో తిరుగుతున్నారు. దానితోటి ఏమైపోయింది అంటే వీళ్ళు మాట్లాడే మాటలేమో నమశక్యంగా లేవు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేవేమో ఒప్పుకోవడానికి వీలు లేదు అనిపిస్తుంది. ఈ మధ్యలో దీన్ని అనుసంధానించడం ఎలా? అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తేనే ఈ రెండిటికీ సమన్వయం కుదురుతుందండి అంతే అయితే వేదాల్లో అసలు వేదం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది పరమేశ్వరుని యొక్క ఉచ్వాస నిశ్వాస రూపంలో నుంచి మనకు వేదాలు
(04:34) బయటికి వచ్చాయి అని చెప్పుకుంటూ సో అది శాశ్వత సత్యాలు అవి ఇటు సైన్స్ ఎలా డెవలప్ అవుతుంది అది సత్యం కోసం అన్వేషణలో అది బయలుదేరింది ఒకటి సత్య స్వరూపం అయింది ఆ సత్యాన్ని అన్వేషణ చేస్తున్నది ఈ రెండు రెండు భిన్న భిన్నమైనటువంటి అంశం అయితే వాటి అప్రోచస్లో తేడాలు ఉన్నాయి. వేదం అది వేదవాక్ అంటారు ఆ అంటే అది ఫైనల్ అని అది ఫైనల్ ఇంకా అందులో ఇంక మార్పులు చేర్పులు అక్షరం లెవెల్లో గాని శబ్దం లెవెల్లో గాని ఉచ్చారం రూపంలో గాని అర్థం రూపంలో గాని మార్పు చేసేటటువంటి అవకాశం లేదు అది ఫైనల్ అని అంటారు మన ప్రాచీన మహర్షి పరంపర అంతా కూడా ఇటు
(05:07) పక్కన సైన్స అది ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ వస్తుంది. ఎప్పటికప్పుడు డెవలప్ అవుతాడు అంటే ఎవర్ ప్రోగ్రెసివ్ అని అంటాం అంటే ఇట్ ఇస్ నెవర్ పర్ఫెక్ట్ అని అర్థం. సైన్స్ ఈస్ నెవర్ పర్ఫెక్ట్ ఎప్పటికప్పుడు అలా మారుతూనే ఉంటుంది ఇంప్రూవ్ అవుతుంది అంటారు ఇంప్రూవ్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ అది మారుతున్నటువంటి విషయం అంతరం అంగీకరిస్తారు.
(05:28) సో ఇట్ ఇస్ నెవర్ పర్ఫెక్ట్ ఏ రోజులు మనకు అందిందో అది నెవర్ పర్ఫెక్ట్ అయితే తాత్వికంగా దాన్ని అన్వేషణ చేస్తున్నటువంటి వాళ్ళు చేసే కృషిలో కొంతమంది కనీసం డెఫినెట్ గా సత్యం కోసం అన్వేషణ చేస్తున్నామని ఖచ్చితంగా చెప్పొచ్చు అందులో అనుమానం లేదు ఈ సైన్స్ లో కూడా ఈ రెండిటికీ సమానం ఎక్కడ కుదురుతుంది అంటేనండి మనకి వేదం సంపూర్ణంగా లభిస్తే ప్రతి వాక్యాక మనం మోడల్ సైన్స్ తో చూడడానికి ట్రై చేయొచ్చు.
(05:48) ఇవాళ సంపూర్ణ వేద భాగాలన్నీ మనకు లభించటం లేదు. నాలుగు వేదాలని అందరికీ తెలుసు చంటిపాడు కూడా తెలుసు కానీ మనకి 5200 సంవత్సరాల క్రితం అంటే కలియుగం ప్రారంభం అవుతుంటే వేదవ్యాస మహర్షి గమనించింది ఏంటంటే యుగం చేంజ్ అయితే ఏమిటి అవుతుంది నిన్న అయిపోయింది సపోజ్ ఒక సంవత్సరం మారిపో 2025 వెళ్ళిపోతే 26 వస్తుందండి పెద్ద ఏం తేడా తెలుస్తుంది మనకి ఏమీ లేదు.
(06:09) కానీ ఆ మహర్షి గమనించగలిగారు యుగం మారుతుంటే మెమరీ డ్రాప్ అవుతుంటే మరి ఏడాది మారుతుంటే మెమరీ డ్రాప్ మనకేం కనిపించట్లేదు మనలో ఏం మార్పులుఏం రావట్లేదు డిసెంబర్ 31న ఎలా ఉన్నామో జనవరి ఒకటి కూడా అలాగే ఉంటున్నాం కానీ యుగం మారేప్పుడు మాత్రం ఆ ద్వాపర యుగం వెళ్ళిపోయి కలియుగం ప్రారంభం అవుతుంటే మెమరీ డ్రాప్ అవుతుంది అని చెప్పి ఆయన ఏం చేసాడుంటే మొత్తం ఆ వేళకు ఉన్నటువంటి వేద వాంగ్మయం అంతా కలిపి నాలుగు వేదాలుగా విభజన చేయడం జరిగింది ఆయన కనీసం 1/4 అయినా చదవండి ఓకే అది ఆయన ఏం చేసాడంటే ఒక్కొక్క భాగానికి అంటే రుగ్వేదానికి గారిని పైల మహర్షి,
(06:40) వైశంపాయల మహర్షిని, సుమంత్ మహర్షి, జైమిని మహర్షి నలుగురు శిష్యులని ఒక్కొక్కరిని నాలుగు వేదాలని ప్రచారం చేయడానికి నియమించారు ఆయన వీళ్ళు ఒక తరం కలియుగం ప్రారంభమయింది ఒక తరం ఇంచార్జెస్ అన్నమాట డిపార్ట్మెంట్ హెచ్డీస్ అనుకుందాం కాసేపు మన మాటలో చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ వన్ ఫో కూడా జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారండి వీళ్ళు మొదటి తరంలో ఉన్నటువంటి కలియుగం మనుషులు వాళ్ళు ఏం చేశారు అంటే అంత భాగం కూడా ఎక్కువైిపోయింది దాన్ని మళ్ళీ గురువు గారి టెక్నిక్ వాడదాం మళ్ళీ ఫర్దర్ డివైడ్ చేశారు వాళ్ళు అది రెండో సెకండ్ జనరేషన్
(07:06) ట్రై చేశారు అది కూడా జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు అలా అంటే మన పిక్టోరి మనకి పై డయాగ్రామ్ అంటారు చూసారా నాలుగు క్వాడ్రెంట్లుగా ఆయన చేస్తే ఒక్కొక్క క్వాడ్రెంట్ లో మళ్ళీ వీడు సబ్ డివిజన్ సెక్టార్స్ కింద డివైడ్ చేశారు. మళలా మూడు జనరేషన్స్ చేశరండి వీళ్ళు అప్పటికి మొత్తం మీద 1131 బ్రాంచెస్ అయ్యా అంటే రుగ్వేదాన్ని 21 పార్ట్లు చేశారు.
(07:26) యజుర్వేదాన్ని 101 పార్ట్స్ చేశారు. సామవేదాన్ని 1000 పార్ట్స్ కింద చేశారు అధర్వేదాన్ని నన్ పార్ట్స్ మొత్తానికి కలిసి 1131 బ్రాంచెస్ అండి. ఈ 1131 బ్రాంచెస్ కలితే అప్పటి ఈ నాలుగు వేదాల కింద మొత్తం కంటెంట్ అది ఓకే ఎన్ని మంత్రాలు అంటే సప్తకోటి మంత్రాలుటండి ఆ వేళ లభించినవి అవ్వండి ఏడు కోట్ల ఏడు కోట్ల మంత్రాలు మనకి అందించినటువంటిది వ్యాస మహర్షి ఈ నాలుగు భాగాలు చేసిి అలాగే ఎన్నాళ్ళ నిలబడ్డాయి అంటే 5200 సంవత్సరాలు సుమారు టైంలో 4000 సంవత్సరాలు నిలబడ్డాయండి సుమారు అన్ని శాఖలు కూడాను మనకి హిస్టారికల్ ప్రూఫ్లు ఉన్నాయి.
(07:58) ఎంచేతంటే భాగవతం మన మహాభారత యుద్ధం జరిగి 5200 అందరూ ఒప్పుకుంటారు. కలియుగం ప్రారంభమయి కూడా సరిగా ఎప్పుడంటే మహాభారత యుద్ధం అయ్యాక ఆయన 36 సంవత్సరాలు ధర్మరాజు పరిపాలన చేశడు. ఉహ్ పరిపాలన అయ్యింది ఆ 30 సంవత్సరాల కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందారు. అయిపోయిన వెంటనే వారం రోజుల లోపుగా ఆయన మొత్తం రాజ్యం కూడా పరీక్షిత్తి అప్ప చెప్పేసి మహా ప్రస్థానం బయలుదేరారు ఆరుగురు కూడా వీళ్ళు అవును అంటే పరిపాలన 36 చేసినట్టు ఆయన ఆ 37వ సంవత్సరం తిరగడంతో సరిపోయింది వాళ్ళకి అవును అది అంటే ఏ క్షణంలో కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందేరో ఆ క్షణం నుంచి కలియుగం
(08:31) ప్రారంభం ఓకే అంటే మహాభారత యుద్ధం ప్రారంభించిన ఆ కాలానికి ఇంకో 36 ఏళ్ళు కడుకుంటే ఆ కలియుగం ప్రారంభం అండి సుమారుగా మ్ అప్పటినుంచి 4000 సంవత్సరాలు నిలబడ్డాయి అంటే ఆల్మోస్ట్ గత వెయ్య ఏళ్ల క్రితం దాకా అన్నమాట ఉమ్ మధ్యలో లో మనకి పతంజలి మహర్షి రాసినటువంటి వ్యాకరణ మహాభాష్యం రాశారు. అందులో ఆయన 1130 శాఖలు సుమారుగా ఉన్నట్టుగా ఆయన రాశారు 1131 చెప్పారు ఆయన ఉంటేనే రాస్తారు లేకోతే ఎందుకు రాస్తారు ఆయన తర్వాత శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ అనే భాష్యం రాశారు సర్వదృవ్యాసః అనే పదానికి రాస్తూ మళ్ళీ అక్కడ వేదశాఖలు ఎన్ని ఉన్నాయో ఆయన రాశారు. మళ్ళీ 1131
(09:04) శాఖలు పేర్లు చెప్పారండి అంటే శంకరుల కాలానికి శంకరులు క్రీస్తు పూర్వం 500 కొంతమంది అంటారు క్రీస్తు శేఖర్ క్రీస్తు తర్వాత 700 800 కొంతమంది అంటారు ఏదైనా శంకరులు రాసిన భాష్యంలో ఉంది సో లేటెస్ట్ తీసుకున్నా గాన 8007 అని అనుకున్నా ఈ నుంచి 1200 సంవత్సరాల క్రితం దాకా ఉండేవి ఉండేది అని అలా తీసుకోవచ్చు మనకు ఉన్నటువంటి సాక్ష్యాలు బట్టి మనకి స్వతంత్రం వచ్చాడు 1947 నాటికి 12 13 మిగిలాయండి.
(09:34) 1131 శాఖలది 12 13 లోకి వచ్చేసాయి 1947 కి అదే 111 ఒకటి శంకరులు ఉన్న టైం లో ఉండేవి మెన్షన్ చేసినవి చేసినవి అంటే అంటే 4000 సంవత్సరాలు నిలబడ్డాయి అన్నమాట 4000 సంవత్సరాలు నిలబడ్డాయి బట్ ఆ తర్వాత ఇప్పటికి వచ్చేసరికి వె000 ఏళ్లో జరిగింది అంటే విదేశీయుల విధర్మీయుల దురాక్రమణలు విదేశీయుల పరిపాలనలు మనవాళ్ళకి ఆత్మ విస్మూర్తి అంతే ఇది కూడా ప్రధానమైన కారణమే అవును దాంతో మన దక్కించుకోండి ఇండిపెండెంట్ 12 13 దక్కేయండి.
(10:03) అది అలా ఆ 12 కూడా మిగలలేదు. 91కి వచ్చేప్పుడు ఏలో తగ్గిపోయిందండి. అంటే కొండ మీద బండ జారిపోతుంది. అవును జారిపోతే జారిపోతుంటే మీకు ఎక్కడ 1131 12 ఎక్కడ ఏడు ఎక్కడ అలాగే వదిలేస్తే ఇంకా అంతర్ధానం అయిపోవడానికి ఒకటి రెండు తరాలు చాలు అసలు అవును అంతకంటే ఎక్కువ ఉంటదు. మనకి ఈవేళ మనం చెప్పుకునే చర్చ అంతా కూడా ఈ ఏడిటి గురించి మాట్లాడుతున్నామఅండి.
(10:25) ఏడు శాఖలను చూసి ఇవాళ మనం నిర్ణయించగలం మీరు అడిగిన ప్రశ్న సమాధానం కూడా ఇంత కథ చెప్పాల్సి వచ్చింది. అంటే సైన్స్ తోటి ఉంది అని చెప్పడానికి ఉందా లేదా అని చెప్పాలంటే నా సంపూర్ణమైన వేదం అంతా లభిస్తే వేద ఉన్నాయో లేదో అటు అటు తేల్చొచ్చు సమగ్రమైన వేద భాగం అంతా నా దగ్గర లేదు అసలు ఉన్నటువంటి ఏడు లే ఇంకా అధనంగా మేము ప్రయత్నం చేసాం ఒక నాలుగు దొరికాయి మొత్తం 11 దొరికాయండి దానితోటి శబ్ద వేదాం గ్రంథాన్ని నిర్మాణం చేసుకోవడం తయారు అవును ఏమండీ ఈ 11 శాఖలనే మనం కన్సిడరేషన్ పెట్టుకుంటే సంపూర్ణమైన వేదభాగం కాదు అది వేదభాగం ఏం కాదు అది అసంపూర్తిగా లభిస్తున్నటువంటి
(10:55) వేద భాగం తోటి ఇప్పుడు మనం చర్చ చేయబోతున్నాం అది సైన్స్ తో సరిపో అసలు ఎంత కరెక్ట్ అది ఏవండీ అయే సైన్స్ వేదంలో అన్ని ఉన్నాయా అంటే అన్ని ఉన్నాయని ఎలా చెప్పగలను నేను అన్ని లేని మాత్రం ఎలా చెప్తాం ఏమో మిగతా వాటిలో కూడా ఇవే విషయాలు ఉన్నాయేమో ఎవరికీ తెలియదు అవిన్నీ దక్కినప్పుడు లభించినప్పుడు అవి చూస్తే ఇవే డూప్లికేట్ అయ్యా రిపీట్ అయ్యాయా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాంగ్మయంతోటి సైన్స్ ని కంపేర్ చేద్దాం అండి అక్కడికి వస్తాం మనం ఓకే యా ఇప్పుడు కంపారిజన్ లో మనం అనేక అంశాలు ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది కాబట్టి ఎక్కువ విషయాలు నేను ఒకటేసారి
(11:24) మాట్లాడే మనం చేయలేము. ఇదొక సిరీస్ లాగా చేస్తే బాగుంటుంది. మొదట నాకు అసలు ఇప్పుడు మనం డిసెంబర్ నెలలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు చర్చ అంతా కూడా ఏంటంటే ఈ కాలం మీద చర్చ జరుగుతూ ఉంటుంది కదా సార్ క్యాలెండర్ ఇయర్ మారడము అందరూ ఏం మాట్లాడుతారంటే గ్రేగరియన్ క్యాలెండర్ గురించి ఈ చరిత్రని బేస్ చేసుకొని మన చర్చ అంతా జరుగుతూ ఉంటది అసలు కాలగణన మన పూర్వీకులు ఎలా కాలాన్ని గణించారు మనం కాలం అంటే మన దృష్టిలో ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్యాలెండర్లు టైమ్లు ఇవన్నిటికీ మన పూర్వీకుల ఆలోచనకి అసలు ఏమైనా సారూప్యతలు ఉన్నాయా దీన్ని విభేదించే విధంగా ఏమైనా ఉన్నదా
(11:54) అసలు కాలం ఒక పదార్థమా కాదా మ్ అది ఊహ అది ఊహా జనితమా కాలం అనేది మనవాళ్ళు కాలాన్ని పరమేశ్వర స్వరూపంగా భావించారు పదార్థమా శక్తి పక్కన పెట్టండి నమః వామదేవాయ నమో జేష్టాయన మంత్రం చెప్పుకుంటూ నమఃకాలాయ నమఃకరల వికరణాయని కాలాయ నమః అని పరమశివుడిని మనం ప్రార్థన చేసే పదం కాల స్వరూపుడని ఆయన ఏవండీ ఈవెన్ భగవద్గీతలో కూడా ఇది వేదం ఇది మొట్టమొదటి మనకి మంత్రం వేద మంత్రం ఇది రెండోది ఈ కాలంలో అంశాలు కావాలి కాలం అంటే ఎక్కడి నుంచి అది కల్పాలు లాగా ఇది మైక్రో నానో సెకండ్ లాగా కాలమే అంతా కూడాను అందులో మన వాళ్ళు ఏం చేశారంటే మక్రో టైం స్కేల్ లోనూ మైక్రో టైం స్కేల్ లోన
(12:34) రెండిట్లోన వాటికి మనకు విభజన ఇచ్చారండి. మ్ మక్రో స్కేల్ లో అంటే ఏమిటంటే మనకి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి సంవత్సరం చెప్తున్నామఅండి. దాన్ని మనవాళ్ళు బ్రాడ్ గా నాలుగు యుగాలుగా చేశారు కృత యుగం త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం ఈ కలియుగాన్ని ఒక యూనిట్ గా పెట్టుకుంటే దానికి బట్టి ఎంతంత టైం పడుతుంది వాళ్ళు లెక్క కట్టారు.
(12:56) మన కాలగణనలో కలియుగం 4లష32వేల సంవత్సరాలు ద్వాపర యుగం 864వే సంవత్సరాలు త్రేతా యుగం 12లష96వేల సంవత్సరాలు కృత యుగం 17లష28వేల సంవత్సరాలు ఈ నాలుగిటిని కలిపితే ఒక మహాయుగం అంటారు. అంటే ఈ మహాయుగంలో 43 లక్షల 20వేల సంవత్సరాలు ఉంటాయి. అటువంటివి 71 మహాయుగాలని ఒక మన్వంతరం అంటారు. ఇటువంటివి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్ప కాలం అవుతుంది ఒక కల్పం అని కూడా అంటారు.
(13:37) ఇది బ్రహ్మగారికి ఒక పగలు గాని ఒక రాత్రి గాని దాంతో సమానం అవుతుంది. అంటే ఒక బ్రహ్మగారికి ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపితే అప్పుడు రెండు కల్పాల కాలం అన్నమాట. అంటే రెండు కలిపితే అంటే రెండు కలపాలి కలిపితే ఆయన ఒక 24 హవర్స్ మనకి లెక్కంది ఒక డే అండ్ నైట్ అవుతుంది ఆయనకి ఒక డే అండ్ నైట్ అవుతుంది రాత్రి పగలు అవుతుంది అలా ఆయన 100 సంవత్సరాలు అండి అదిటండి ఇలాంటి బ్రహ్మరు ఎంతమంది పుట్టారో తెలియదు అని అన్నారండి అంటే మనవాళ్ళు కాలం చెప్పడానికి దానికి ఏం చెప్పాలి అక్కడ ఎవరో ఉండాలి కదా ఉన్నాడు ఒకాయన ఎవరంటే మహాకాళేశ్వరుడు ఉన్నాడు. ఆ మహాకాళేశ్వరుడు
(14:14) ఇలాంటి బ్రహ్మలందరిని చూస్తూ ఉంటాడుంట ఆయన మన ఉజ్జయన్లో ఉన్నటువంటి మహాకాలం యొక్క ఆ ఎందుకు చెప్పానంటే రిఫరెన్స్ మహాకాలం అనేటువంటి దాన్ని దర్శించగలిగారు మనవాళ్ళు ఆ పరమశివుడిని సాక్షాత్కారం చేసుకోగలిగారు కాల స్వరూపుడిగా సాక్షాత్కారం చేసుకున్నారు టైం రూపంలో ఉన్నటువంటిది మహాకాళ అంటే శివలింగం భావించుకోకండి టైమన ఆరాధన అక్కడ మ్ టైం ఎటువంటి టైం మక్రోస్కోపీలో హైయెస్ట్ ఎవరు ఊహించలేరు బ్రహ్మలు ఎంతమంది బ్రహ్మలు వెళ్ళారో చెప్పలేనంత కాలానికి ఆయన అధిపతి ఏవండీ అది ఆ పక్కన వెళ్ళారండి అంటే చిన్న ఉదాహరణకి చెప్పాం ఓకే ఇంకా మైక్రోస్కోప్ లోకండి దీన్ని మనవాళ్ళు
(14:48) సెకంలో 10 లక్ష వంత వరకు ఒక పేర్లు పెట్టేసారండి. దీనికి మనకి ఉపనిషత్తులో ఎలా యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదంలో 82వ పన్నం ఆఖరి పం ఆరణ్యం 82 ఆఖరి పన్నం అంటారు దాని పేరు మహానారాయణ ఉపనిషత్తు అందులో ఒక మంత్రం ఉందండి ఈ మైక్రోస్కోపిక్లో ఉండే టైం అంశాల పేరు అంటే పరమశివుడిని మహానారాయణుడు నారాయణుడు అన్నా మనకి శివుడు ఒకటే భావం పరమేశ్వరుడిని ఎంత మైక్రోస్కోపిక్ లెవల్ కంటే కూడా ఇంకా చిన్నగా కూడా ఉండగలడు ఆయన కలా ముహూర్తకాష్టాహో రాత్రశ సర్వశః అర్ధమాసా మాసా అర్థవసంవత్సరస్య కల్పంతాం అని చెప్తూ చాలా ఒ చిన్న టైం యూనిట్ ఒకటి మెన్షన్ చేశరు అక్కడ కొన్ని
(15:30) కలలు ముహూర్తములు కాష్ట కాష్ట అనేది కూడా ఒక టైం యూనిట్ అండి కాష్ట అంటే కరెలు ఇంకో ఆ అర్థం తీసుకోవద్దు కాష్ట అనేది ఒక టైం టై ఓకే ఏవండీ అలా వాటితోటి బిల్డ్ అప్ అవుతుంది అని చెప్పుకొచ్చారు అలాంటివి చెప్పుకోవస్తూ మన వాళ్ళు వాడినటువంటి పారిభాషిక పదాల్లో ఒక లవ అంటే వేధ అనే పదం వాడుతుంటారండి మూడు అంటే సరదాగా చెప్తాను ఈ పదాలు వినండి ఒక్కసారి ఇప్పుడు జనం వినలేదు పేరు ఏవండీ మూడు వేధల్ని ఒక లవ అంటారు.
(15:57) మూడు లవలని ఒక నిమేషం అంటారు నిమిషం కాదు నిమేషం నిమేషం మూడు నిమేషాలు ఒక క్షణము ఒక క్షణంలో వస్తా ఉంటాం ఎప్పుడైనా అంత ఏదో అనేసింత తేలిక కాదండి అక్క అది ఏవండీ ఐదు క్షణాలు ఒక కాష్ట ఇప్పుడే చెప్పాను వేదంలో చెప్పినటువంటి కాష్ట అనే పదం చెప్పానండి ఐదు కాష్టలు ఒక నాడిక రెండున్నర నాడికలు ఒక ముహూర్తం మూడు ముహూర్తాలు ఒక యామం ఏవండీ ఎనిమిది యామాలు ఒక అహస్సు అంటే ఒక పగలు 24 అవర్స్ 15 అహస్సులు ఒక పక్షం రెండు రెండు పక్షాలు ఒక మాసం ఆరు మాసాలు ఒక అయనం రెండు అయనాలు ఒక వర్షం అని ఓరంగంగా మైక్రోస్కోప్ కి వెళ్లి దీనికి ఇంకా ఎంతో ఒక విపల విపల అంటే04 సెకండ్ ని
(16:37) విపల అని పేరు కూడా ఒకటి ఉందండి ఇంకో రకమైన నొటేషన్ అది ఓకే అలాగా విపల విఘటిక ఘటిక నక్షత్ర ఇలా ఇలా రకరకాల టెర్మినాలజీ తోటి మన మహర్షులు ఇచ్చినటువంటి జ్ఞాన సంపద ఏమిటంటే కాలానికి అటు మైక్రోస్కోపిక్ లోన ఆల్మోస్ట్ మీకు నానో సెకండ్ వరకు వాళ్ళు టైం యూనిట్స్ డిఫైన్ చేశరండి అంటే ఆ టైం యూనిట్లో వాడు డిఫరెన్స్ చేసే థియరిటికల్ రాసేసి కూర్చోడం కాదు అక్కడ జరిగే తేడాలు ఎలా ఉంటాయో కూడా వర్ణించగలిగారు.
(17:02) అవునా అది ఇప్పుడు మీరు సెకండ్ కి నిమిషానికి తేడా ఫీల్ అవుతున్నామా లేదా వాళ్ళు అది ఫీల్ అవ్వగలిగారు వాళ్ళు ఓకే అందుకే వాళ్ళు చెప్పగలిగారు చెప్పగలిగారు వాళ్ళు చూడకుండా మిటికల ఎంతైనా వేసేయొచ్చు పాయింట్ గా వేసేసేయచ్చు చెప్పేస్తే అయిపోతుంది లేదు వాళ్ళు ఫీల్ అవ్వగలిగారు వాళ్ళు దానికి ఉదాహరణ చెప్తారు వాళ్ళు చిన్నది తామరపువ్వు అప్పుడే వికసించిన తామరపువ్వు పట్టండి ఆకులన్నీ రేకులన్నీ విప్పేసేయండి ఓ దొంతర కింద పెట్టండి అప్పుడే తయారు చేసిన కొత్త సూది పట్టరండి కొత్త సూది పైనుంచి కిందకి ఒకసారి పొడవరండి పైన ఉన్నటువంటి రేకుల అది కింద
(17:31) దరకర వెళ్ళిపోతుంది కదా ఆ టైం మీరు లెక్క వేసి దాన్ని ఎన్ని రేకులు ఉన్నాయి భాగించమన్నారు. ఓకే అర్థమైిందా అండి మీకు అర్థమయింది అది మీకు మనకి పొడిస్తే ఎంతసేపడింది అప్పుడే తయారు చేసాం తుప్పటని సూది అనుకోండి షార్ప్ గా ఉంది పొడిచిన వెంటనే వీళ్ళు వెంటనే అంటాం వెంటనే కాదు ఏదో కొంత టైం పట్టింది కదా నీకు ఆ టైం పట్టిందంటే దాంట్లో భాగాలు ఎలా చూడాలంటే ఒక్కొక్క రేకప్పుడు ఎన్ని రేకులు ఉన్నాయి లెక్కేటు అన్ని రేకుల నుంచి చీల్చుకుంటూ వెళ్ళింది కదా అది అది ఫీల్ అవ్వడం అంటే ఏంటండి అబ్బబ్బ అది వర్ణనలు ఉన్నాయి దాని వర్ణన చేశారు ఆ వర్ణన ఉంది తృటి ఇలాంటి పేర్లు
(17:58) పెడతారు అలాంటి దానిలో తృటి అనే ఇలాంటి పేరు రకాలు పెట్టారు. అలా వాళ్ళు ఉదాహరణతో చెప్పారు వాళ్ళు ఉదాహరణ లేక థిరిటికల్ గా వేసే అంకి వేసేసుకో పాయింట్ తర్వాత సున్నాలు వేసేసుకో అలా చెప్పలేదు వాళ్ళు ఉదాహరణ చెప్పారు ఇంత టైం అంత టైం వస్తుంది దానికి ఈ పేరు పెడుతున్నాము. ఓకే అలా నిర్ణయించారు ఇలా చెప్పినటువంటి ఈ కాలగణన మీదండి జ్యోతిషశాస్త్రంలో ఈ కాలం యొక్క స్వరూపాల అంతనే కలి అంటే ప్రస్తుతం వర్తమాన కాలం అందం చూస్తూ ఉంటాం మహానుభావులు మహర్షులు వాడు అనేక కోణాల్లో ఈ కాలాన్ని వాళ్ళు ఫీల్ అవ్వడానికి అనుభూతి పొందడానికి వాళ్ళు ప్రయత్నాలు
(18:26) చేశారండి మనం పుట్టని క్రితం 10 తరాల వెనకప తరాల వెనకాల ఏం జరిగిందో ఇప్పుడే చెప్పగలనా అని ప్రశ్న అండి నేను చూడలేదు నేను పుట్టలేదు అసలు అవును ఏవండీ కానీ 10 తరాల వెనకాల జరిగింది అని అన్నారు అది జరిగింది అవునా కాదా అని వెరిఫై చేయాలండి మార్గం ఉందా లేదా అది కనుక్కున్నారండి ఇంతే కాదు ఇంకో వెయ్యేల తర్వాత ఏం జరుగుతుంది ఎవరో ఉండం మనం ఏం జరుగుతుంది అది చెప్పాలండి ఇది జరిగే భాగవతంలో పరీక్షిత్తి ఈ ప్రశ్న అడుగుతాడండి ఓకే భాగవతం అక్కడే జ్యోతిషశాస్త్రం పుట్టిందా లేకపోతే లేదు పుట్టడు ఎప్పుడో పుట్టింది పుట్టింది పరమేశ్వ జ్యోతిషశాస్త్రం పుట్టడం అనేది
(18:58) అనకండి మీరు పరమేశ్వరు జ్యోతిషశాస్త్ర స్వరూపుడు అని చెప్పాను కాలస్వరూపుడు ఆయన ఆయనే జోతి ఆయన గురించి ఆయనే చెప్పుకోవాలి అవును అవును ఏవండీ వేదము పరమేశ్వ యొక్క స్వరూపమే ఆ వేదంలో మంత్రాలు కనిపిస్తున్నాయి మనకి ఆ కాలం యొక్క అంశాలు కూడా అక్కడ వేదంలో కనిపిస్తున్నాయి సో వేదంలో కనిపిస్తున్నటువంటి కాలాంశములన్నీ కూడా పరమేశ్వర స్వరూపములే అది వేదమే పరమేశ్వర స్వరూపం అంటే పరమేశ్వరుడే సంపూర్ణ కాలజ్ఞాని ఆయన మళ్ళీ ఇగో నా దగ్గర ఇలాంటి జ్ఞానం ఉందని ఆయన తర్వాత తర్వాత బ్రహ్మ గారికి చెప్పాడు.
(19:28) ఆ బ్రహ్మగారు ప్రజాపతులు చెప్పారు ప్రజాపతులు మనకు మహర్షులు చెప్పారు ఆ మహర్షి ద్వారా మనకు వచ్చింది ఇది పరంపర అనుకుందాంఅండి ఏవండీ ఇప్పుడు పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని మన ఏమంటాడు మోక్షం దేని కోసం వచ్చాడు ఏడు రోజుల్లో నీకు మరణం ఉంది తక్షకుడి చేతిలో అన్నాడు అందరోజు నాకు ప్రాణం పోకుండా ఉండాలని లేదా మోక్షం దేవుడు కావా వెంటనే మహర్షుడు అందరిని నాకు మోక్షం వచ్చి మార్గం ఏంటో చెప్పండి అన్నాడు ఒకటే ప్రశ్న ఎలా చచ్చిపోతారు ఇంకా అయిపోయింది ఆయన రిక అయిపోయాడు నేను తప్పు చేసాను అనుభవించాల్సిందే నాకు టైం పీరియడ్ తెలిసింది సెవెన్ డేస్
(19:58) అని సెవెన్ డేస్ లో నాకు మోక్షం కావాలి. అంతే స్వర్గం కావాలని అడగలేదు ఆయన వ్యక్తిగత సుఖాలు కావాలని లేదు హ్యాపీగా జీవించాలి ఏడు రోజులు ఎంజాయ్ చేశారు అనుకోలేదు ఆయన ఎవ్వరు మహర్షులు అనేకమంది ఉన్నారు ఒక్కళళ సమాధానం చెప్పలేకపోయారండి సుఖ మహర్షి రావాలి దానికి ఆ వ్యాస మహర్షి ఎదురు కూడా ఉన్నారు అక్కడ దగ్గరలో ఉన్నారు ఆయన చెప్పలేదు దానికి వీళ్ళంతా కూడా ధర్మం మీద వాటి మీద వెళ్ళినట్టు సుఖ మహర్షి యొక్క స్థాయి ఇంకా వీళ్ళు ఎవరు పొందలేదు మనం భగవంతుడు అయితే అనుకుంటామండి సుఖ మహర్షి వచ్చారు ఆరున్నర రోజులే పాఠం చెప్పారండి ఆయన ఏడో రోజులు వెళ్ళిపోతున్నారండి ఆఖరి అంతా
(20:27) చెప్పేసి ఆయన ఇప్పుడు చెప్పడం అయిపోయింది ఇంకా నువ్వు అనుభూతి మొదలే అంతే అన్నాడు. అంచే తక్షకుడు అక్కడ మామూలుగా కథ మీ ప్రశ్నకి సమాధానం తర్వాత వస్తుంది కానీ తక్షకుడు కాటేసాగా ఆయన ప్రాణం వదిలిపెట్టాడగా లేకోతే ఆయన ప్రాణం వదిలేసాక తక్షకుడు కాటేసాడా అని చర్చ కూడా ఉంది జరిగింది అక్కడ ఆయన ఏంటంటే సుఖమహర్షి చెప్పినటువంటి జ్ఞాన ఆత్మజ్ఞాన బోధ చేత ఇతను పరమేశ్వరుడు తాదాత్మ చెందిపోయాడండి ఇంకా ఏడో రోజులు ఇంకా రాకుండాను ఏడో రోజులు పూర్తి కాకుండా తక్షకుడు ఇంకా రాలేదు ఏవండీ వచ్చాడు ఇంకా కాటు వేయలేదు వేసేప్పటికి ఈయన బ్రహ్మిభూతి అయిపోయాడు ఈయన శరీరాన్ని వదిలేసాడు ఈయన ఆ
(21:04) వదిలేసిన శరీరాన్ని అతను కాటేసాడు ఇతను వదిలేసిన శరీరాన్ని ఆయన కాటేసాడు ఎలా అంటే ఒక కంటైనర్ ఉంది కంటైనర్ లో ఒక వస్తువు ఉంది వస్తువు అందులోనుంచి తీసేసాం మనం కంటైనర్ ని కాటేసుకున్నాడు ఆ కంటైనర్ కాలిపోయింది అంతే ఆయనకి నిజంగా పరీక్షిత్తుని ఇతని వల్ల మరణం జరిగిందా లేదు ఆయన అప్పటికే శరీరాన్ని దాటి వదిలి ఆయన మోక్షంలో వెళ్ళిపోయాడు ఆయన ఈ పరీక్షిత్ ఎందుకు చెప్పానంటే 12 స్కంధాల పుస్తకం భాగవతం 11 స్కంధాల వరకు ఆయన అంతా చెప్పిన తర్వాత అప్పుడు అప్పుడు 12వ స్కంధం మొదట్లో ఇంతవరకు మీరు జరిగినటువంటి మహానుభావుల యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు
(21:35) చెప్పారు నరసింహ అవతారం చెప్పారు అన్ని దశావతారాలు చెప్పువచ్చారు అన్ని అవతారాలు చెప్పు వచ్చారు. ఇప్పుడు నాకు ఒక కోరిక ఈ దేశాన్ని రాబోయే సంవత్సరాలు ఎవరు పరిపాలిస్తారో తెలుసుకుందాం మహానుభావా అంటాడండి. ఉమ్ ఇప్పుడు ఎవరికి ప్రశ్న ఇది సుఖ మహర్షికి ప్రశ్న పరీక్షిత్ అడుగుతుంది రాబోయే సంవత్సరం ఎన్నా ఈయన ఉండడు పరీక్షిత్ ఎలా వారం రోజు వెళ్ళిపోతు వెళ్ళిపోయేవాడు అవును ఆ వేళ నుంచి ఆయన ప్రారంభించి ఎంతవరకు చెప్పాడో తెలుసా అండి ఈ వేళ కాశ్మీర్ ప్రాబ్లం దాకా చెప్పాడండి ఆయన అవునా భాగవతం 12వ స్కంధం చదవండి కాశ్మీర్ లో ప్రాబ్లం వస్తుందని చెప్పాడండి
(22:04) కాశ్మీర్ లో ప్రాబ్లం్ వస్తుందని 1935 ముందు ఎవ్వడికైనా ఇమాజినేషన్ ఉందా అసలు 1948 ముందు ఎవరిక 47 కాదు 48 ముందు ఎవరికైనా ఇమాజినేషన్ ఉందా ఊహంద ఏమంటుంది సార్ అందులో ఏం రాసారు అంటే ఎట్లా ఎక్కడెక్కడ మొత్తం ఈ గొడవలు అన్నీ వస్తాయి మిగతా దేశాల వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తారు వాళ్ళ పేరు కూడా చెప్పాడండి ఆయన అప్పుడు ఇంకా అశోకుడు పుట్టలేదు చంద్రగుప్తుడు పుట్టలేదు అవును ఎప్పుడు పుడతాడు చంద్రగుప్తుడు మన బీసి 2000 అంటాం 200 అంటాం సుమారుగా అంటే అప్పటికి 5000 సంవత్సరాలు ఇందాక మనం మొట్టమొదటి చెప్పుకున్నామఅండి 5000లో 2000
(22:32) తీసేస్తే 3000 సో అప్పటి ఆయనకి పరీక్షిత్తు అడుగుతున్నాడు ఆవేళ ఇంకా రాబోయే 3000 సంవత్సరాలు జరగబోయే చంద్రగుప్తుడు పేరు చెప్పాడండి భాగవతంలోన ఎలా వచ్చిందండి అది అంటే ఇందాకే చెప్పాను మహర్షుడు అయిపోయినటువంటి విషయాలని తెలుసుని చెప్పాలి జరగబోయే విషయాలని చెప్పాలి వాళ్ళని మనం త్రికాల వేదులు అంటాం.
(22:53) త్రికాల వేదులు అంటే భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం మూడిటిని సమానంగా చూడగలిగి ఉండాలి. అది ఎలా సాధ్యమో తపస్సు చేత సాధ్యం. ఆ వాళ్ళకి పరమేశ్వ స్వరూపం పరమేశ్వరు సాక్షాత్కారం చేస్తుంటే కాల స్వరూపంలో వాళ్ళు ఒక్కసారి జ్ఞానం చేస్తుంటే కనిపిస్తుంది. ఇది భాగవతంలోనే కాదండి వాల్మీకి రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు ఉత్తరఖండ ఉంది ఉత్తరకాండంలో ఒక కథ జరుగుతుంది.
(23:10) దశరథుడు బతుకున్నప్పుడు రాముడికి ఇంకా 10 ఏళ్లో 12 ఏళ్ళ ఇంకా పెళ్లి అవ్వలేదు ఓరోజు దూరవాస మహర్షి వచ్చాడట దశరథుడికి నలుగురు పిల్లల్లోన రాముడు అంటే కొంచెం స్పెషల్ స్పెషల్ అటాచ్మెంట్ ఎక్స్ట్రా ఉంది మొదటి కొడుకని కావచ్చు ఉన్నవాళ్ళందరిలో ఇంటెలిజెంట్ అని కావచ్చు బలవంతుడుని కావచ్చు పెద్ద గుడు కావచ్చు తన తర్వాత వారసుడు వాడని కావచ్చు ఏదైనా సరే అతని యొక్క ప్రవర్తన కూడా కావచ్చు.
(23:31) దుర్వాస మహర్షి వస్తే పక్కకి సీక్రెట్ గా వెళ్లి ఆయన సుమంతుడు వెళ్ళాట సుమంతుడు దూరంగా కూర్చున్నాడు. ఏవండీ మా అబ్బాయి జాతకం ఎలా ఉంటుందండి అని అడిగాట్టండి. మా అబ్బాయి జాతకం ఎలా ఉంటుంది ఎవరికి మామూలుగా ఉత్తరామాయణంలో వస్తుంది నీ కొరడిగాయ్యా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఒక్క మాట చెప్పనా రెండు సార్లు భార్యా వియోగం అవుతుందయ్యా ఇది ఎప్పటి కదండి ఇది రాముడికి ఎన్నో ఏడ జరుగుతుంది ఇది 10వ ఏడ జరుగుతుంది ఇంకా పెళ్లి అవ్వలేదు ఇంకా కైక వరాల దాకా రాలేదు అరణ్యానికి వెళ్ళలేదు రావణాసుడు తీసుకెళ్ళలేదు ఏవండీ ఎన్ని తర్వాత ఎన్నేళ్ళ తర్వాత ఇది సుమారు 15
(24:00) ఏళ్ళ తర్వాత కాం జరగబోయేది రాముడికి అరణ్యానికి వెళ్ళే టైం ఎంతంటే 24 ఏళ్ళ వెళ్ళాడండి అరణ్యానికి పెళ్లి అయ్యేటప్పటికి 12 ఏళ్ళు శ్రీరామచంద్రుడు అని చెప్తారు ఏం 12 ఏళ్ళ పెళ్లి అయిపోయింది 12 ఏళ్ళు అయోధ్యలో ఉన్నారు 24 ఏళ్ళు 24 ప్లస్ 14 ఏళ్ళు అనుకోండి మొత్తం అరణ్యవాసం అంటే 38 ఏళ్ళు వస్తాయి. ఏడాది ముందరే రావణసు చేసా అంటే 37 తీయలో సీతాదేవిని అపహరించడం జరిగింది ఏవండీ ఆ విషయం దుర్వాస మహర్షి చూసాడా దశరసుడు చూసాడా కానీ ఎలా చూడగలిగాడు మరి దురాసుడు తపస్సు చూడ రెండోది రెండో వియోగం అది కూడా చెప్పాడు ఆయన ఇవి ఎలా చెప్పారు ఇవన్నీ కలిపి
(24:30) జ్యోతిషశాస్త్రం ప్రతిఫలిస్తాయి అన్ని జ్యోతిషశాస్త్రం కలిపి భూత భవిష్యత్ వర్తమానాలు ఇంతే కాదు నేనుపళ్ళ క్రితం బెంగళూరులో కాన్ఫరెన్స్ కి వెళ్ళానండి పఏళ్ల క్రితం ఆయన ఏం చెప్తున్నారో తెలుసా అండి మన నాడి పట్టుకొని మనవాడికి ఆయుష ఎంతటితో చెప్తున్నాడండి మన నాడి పట్టుకుంటున్నాడు ఆయన మన నాడి పట్టుకుంటే పో మన గురించి చెప్పొచ్చు అదే చాలా గొప్పది అనుకుంటాం ఇవాళ నాడి పట్టుకునేవాళ్ళు కాళ్ళు పట్టుకు చేతులు పట్టుక ఎవరు లేరు అసలు వదిలేసారు ఆ సబ్జెక్ట్ వదిలేసాం నాడి పట్టుకొని అతని ఆరోగ్యం చెప్పొచ్చు అది కాదు కొడుకు ఆయుష్యు కాదు మనోడు
(25:02) ఆయుష్యు చెప్తున్నాడండి చెప్పొచ్చు అన్నాడు ఆయన శాస్త్రంలో ప్రతిఫలిస్తుంది నాకు అన్నాడు ఆయన ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది అలాంటి మహానుభావులు ఇవాళ కూడా ఉన్నారు ఇవాళ ఉన్నారా సార్ ఇప్పటికీ ఉన్నారు ఎక్కడున్నారు అందరికీ ఏ రోజు కాదు వాళ్ళ వాళ్ళ వాళ్ళు దీనికోసం ఈ ప్రపంచం వాళ్ళకి తృణప్రాయం వాళ్ళకి ఈ ప్రచారాలు ఈ హడావిడ అక్కలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు.
(25:24) ఇంకొక మాట చెప్తాను అంటే ఇవన్నీ జరిగినయి సంఘటనలు మ్ ఇంకా 100 ఏళ్ల క్రితం 120 ఏళ్ల క్రితం బాంబేలో అతని పేరు పరం చెప్పే ఏదో ఉండి మనిషి మొట్టమొదటిసారి ఎవరిని తీసుకురండి. ముందు అతనితో పరిచయం లేని వ్యక్తిని తీసుకురండి ఆయన ఎదురుకుండా ఒక్క క్షణమే చూపించాడు మళ్ళీ తీసుకెళ్ళపోండి ఎక్కువసేపు చూడనే వద్దు. ఇది ఎక్స్రే తీసిన టక్క తీసాడు అతని యొక్క డేట్ అఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ కూడా చెప్తాడండి డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ అండి డేట్ ఆఫ్ బర్త్ మామూలుగా మన 10 ఏళ్ళ ఉద్దాయింపుగానే చెప్పలేం మనం వయసులో ఉన్నవాడిని చూసి వాడు 65 ఏళ్ళ 75 ఏళ్ళ తేడా తెలియదు మామూలుగా
(25:58) కాదు ఒక్కసారి ఫస్ట్ టైం చూడడం చూసింది కూడా జస్ట్ వన్ 10 సెకండ్స్ మాక్సిమం లెస్ దన్ 10 సెకండ్స్ చూపించడం అంతే టైం అవ్వకపోత కూడా చెప్పడం ఆశ్చర్యం కాదు జరిగింది అది అతని గురించి రిఫరెన్స్ ఉంది నా దగ్గర ఇప్పుడు 1890 లో జరిగింది అది 1890 లో ఒకడికి కాదు కొన్ని వేల మందికి చెప్పాడు ఆయన ఇది ఒకడితే జరిగి జరిగిపోయిన కాదండి అది భూతకాలానికి వర్తిస్తుంది వర్తమానానికి వర్తిస్తుంది భవిష్యత్ కాలానికి వర్తిస్తుందండి.
(26:26) అంతే వాడు ఒక్కడిదే జాతకం కాదు ఆ జాతకాన్ని బట్టి వాడి కొడుకుది వాడి మనవాడిది వాడి మునివాడు అన్ని కూడా చెప్పొచ్చుట అటువంటి జ్యోతిషశాస్త్రం కాల స్వరూపంగా దైవ స్వరూపంగా భావించి మనక ఇచ్చారండి వాళ్ళు దాన్ని మనం ఆశ్రద్ధ చేతనండి అజ్ఞానం చేతన దాన్ని వదులుకున్నాం కానీ ఇంకా కొంతమంది మహానుభావులు ఇదంతా కాకుండగా ఇంకొక చిన్న ప్రశ్నమ మీకు ప్రశ్న నేను వేసేది కాదు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి ఎంతమందో ఉన్నారండి కదా ఎంతమంది చక్రవర్తులు పరిపాలించారు మనకి కథలు తీసుకుంటే ఈ క్షవాగు మాంధాత సగరుడు రఘు మహారాజు దశరధుడు వీ తక్కువవాళ్ళేం కాదు అలాగే ఇటువ చూసే ధర్మరాజు పాండవులు
(27:03) పెడుతా ఉన్నారు. వీళ్ళందరిలోకి మ్యాథమెటిక్స్ లో స్పెషలైజ్ చేసినటువంటి చక్రవర్తి ఎవరు మ్యాథమెటిక్స్ స్పెషలైజ్ చేసి ఉండాలి. ఓకే ఈ ప్రశ్న అడిగండి ఎవరు సమాధానం ఉండవు నేను ఆ కురాన్ని ఎవని అడిగితే ఈ దేశాన్ని పరిపాలించి చక్రవర్తుల పేరు చెప్పండి అంటే ఎవడో ఒక కాలేజీలో అడితే ఔరంగజేబ్ అన్నాడండి దురదృష్ట శాస్త వాడి తప్ప ఎవడు దొరకలేదు వాడికి అవును ఏవండీ ధర్మరాజు అండి మ్యాథమెటిక్స్ స్పెషల్ ఇచ్చేసాడు ఆయన ఒకసారి జూదంలో ఓడిపోయాడు గనుక అరణ్యవాసం చేసేప్పుడు మళ్ళీ రెండు అవసరం వస్తే ఇప్పటి నెగ్గాలి అది ఎలా నేర్చుకోండి అక్కడ మహర్షి యొక్క
(27:31) అనుగ్రహంతోటి ఆ విద్య నేర్చుకున్నాడు దీని మీద అరణ్య పర్వంలో వాక్యం ఉంటుందండి అది విద్యుక్తముగా విద్యుక్తం అంటే నేను ఒకాయన ఎవరినో అడిగాను ఏవండీ మీకైనా కర్ణ పిశాచి దాని వల్ల చెప్పేస్తున్నారా ఇలాంటి భవిష్యత్తు లేదండి నేను కృషి చేశను 20 ఏళ్ళ కృషి చేశను ఇవాళ చెప్పగలుగుతున్నాను. ఒకాయన ఎవరనా వస్తే ఆయన నాకు చెప్పింది ఏంటంటే అహర్ గారు మీ ఇంటికి ఒక ఆయన ఒకాయన ఇంటికి జరిగిన సంఘటన చెప్తానండి అంటే ఇవన్నీ జ్యోతిష శాస్త్రంలో విషయాలు ఇవి అంటే ఇవన్నీ సామాన్యంగా లోకానికి తెలియవు వేదాన్ని కంప్యూటరైజ్ చేస్తున్న సమయంలో గ్రాఫిక్స్ పెడుతున్నాను వాయిస్
(28:04) పెడుతున్నాను టెక్స్ట్ పెడుతున్నాం అదో అపూర్వమైన ప్రయోగంగా జరుగుతుంది 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి చూడడానికి అనేకమంది వస్తూఉంటారు పెడుతూ ఉంటారు ఆ వచ్చినవాళ్ళలో ఒకాయన నాకు పరిచయం లేని వ్యక్తి అవండి మీరుఏదో చేస్తున్నారు నాకు చూడాలని సరదాగా తెలుసుకుందాం రండి అన్నాను సాయంకాలం టైం ఇచ్చాను 4లుగు:30ర అంటే నాలుగు:30రకి వచ్చారండి ఆయన ఒక అరగంట సేపు డెమో చూపించాను.
(28:25) ఐదంటికి వెళ్ళిపోతూ గడప దాటుతూ మా ఇంట్లో అవధాన గారు మీ ఇంటికి ఆరుపావకి చంద్ర అనే కుర్రాడు వస్తాడండి అని అన్నారండి అంటే మీరు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా మీరు ఆరింటి దాకా ఇక్కడ ఉంటానేమో అని అనుకొని ఆ కుర్రాడు ఏమనా ఇక్కడ రమ్మని చెప్పి లేదండి అన్నా పోనీ ఆ కుర్రాడు ఎవరనా చంద్రాణ కుర్రాడు మీ అపాయింట్మెంట్ అడిగి సార్ మీరు ఈ ఏరియాకి వస్తున్నారు కదా గారిని మా ఇక్కడ దగ్గరనే వచ్చి కలుస్తాను అడిగా లేదండి మీ అసలు ఆ కుర్రాడు తెలుసునా తెలియదండి ఆ కుర్రాడు మీకు తెలిసినా తెలియదండి మరి ఎలా చెప్తున్నారండి ఇవన్నీ ఇప్పుడు టైం చూసి చెప్తున్నాను సరిగ్గా ఆరుపావ అయిందండి
(28:55) చంద్రశేఖర్ కురాడు వచ్చాడండి ఆ కుర్రాడు మాకు తెలుసు కురాడే అతన్ని అడిగాను ఏమయ్యా నువ్వు ఎలా వచ్చావు ఇప్పుడు మా ఇంటికి వద్దా ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేశడండి అందుకోసం వచ్చానండి ఇంతకుముందు అలా ఆలోచన లేదండి అంటే ఐదింటికి ఆయన చెప్పే టైంకి ఆ వస్తున్న కుర్రాడికి తెలియదు మన ఇంటికి రావాలని ఆలోచన సంకల్పం కూడా లేదు జరగబోయేటటువంటి విషయం అతనిలో ప్రకోపించినటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆయన ముందరే గ్రహించగలిగారు ఆయన ఎలా చేశరుని అడిగాడు ఇది శాస్త్రం కృషి చేసానండి అర్థం అర్థమైందా నాకు మీరు కృషి చేయండి మీకు వస్తుంది అది ఓ 27 శ్రమ పడాలి అహోరాత్రలు
(29:25) కృషి చేయాలి అల్లా చెప్పేటటువంటి మహానుభావులు ఉన్నారండి అంతే ఏంటంటే వాళ్ళు అలాంటి తపస్సు అది తపస్సే ఆ తపస్సు చేస్తే భూత భవిష్యత్ వర్తమానంలో స్పష్టంగా కనిపిస్తుంటాయండి దాన్ని మనవాళ్ళు సంక్షిప్తంగా జాతకన్నారు జ్యోతిష శాస్త్రం అన్నారండి అది కానీ ఈ మధ్య ఇది కేవలం వ్యాపారంగా మారుతున్న సందర్భాలు ఒకవైపు ఉన్నాయి మీరు నిజంగా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు ఒకవైపు కానీ అది ఇక అందరి పరిస్థితే కదా కదా ఇప్పుడు ఇప్పుడు చూడండి సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ తీసుకుందాం అండి ఆ మన పురాణాల కథలే తీసుకుందాం దుర్వోపాఖ్యానం తీసుకుందాం
(29:57) ధృవుడి కథ తీసుకోండి అవును ధృవుడికి ఐదేళ్ళ పిలవాడు ఏవండీ వాళ్ళ సవి సునీత కొడుకు అతను వాళ్ళ వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుందాం అంటే సవిత తల్లి అడ్డ పెట్టింది. అవును తోసేసింది నా కడుపున పుట్టిన వాడికే తండ్రి ఒడిలో కూర్చునే అధికారం ఉంటది తప్ప నీకు లేదని తోసేసి వెంటనే ఏడుస్తే ఇంటి అమ్మ నే విష్ణుమూర్తి తపస్సు చేస్తాను అన్నాడు వెళ్ళమంది ఆవిడ ఆవిడ ఏం చేయలేక హెల్ప్ లెస్ే కదా వెళ్ళాడు తపస్సు చేసాడు ఐదు నెలలే తపస్సు చేసాడండి అతను చేసిన ఐదు నెలల తపస్సుకి విష్ణుమూర్తి ప్రత్యక్షమ అయ్యాడు దాని బ్యాక్గ్రౌండ్ చెప్తారు అతని కింద జన్మల్లో కొన్ని వేల జన్మల నుంచి
(30:25) తపస్సు చేస్తున్నట్టు దాని పుణ్యఫలం ఈ జన్మలో వచ్చే అదృష్టం ఉంది అతనికి అంటే ఈ జన్మలో చేసిన ఐదు నెలలకి తపస్సుకి చేయలేదు ఆయన ఐదో నెల ప్రత్యక్షం అయ్యాడండి ప్రత్యక్షం అయిన తర్వాత ఇతను అడిగిందండి మా నాన్న వాడు కూసోవాలి నాకు ఆ వరం ఇవ్వమన్నాడండి ఆ వరం ఎంత చిన్నదిగా కనిపిస్తుందండి తర్వాత బాధపడితే అరేరే మోక్షం అడగవలసినటువంటి వాడిని ఇదేం కోరిక అసరా అని తర్వాత బాధపడతా భాగవతంలో ఇంత వస్తుంది కానీ జరిగిన సంఘటన అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడో తెలుసా అండి ఆ కథ చెప్తాను చిన్న శ్లోకం చదివి చెప్పండి సార్ తెలుగు మన తెలుగులో భాగవతంలో ఉందండి అది
(30:51) చెప్పండి పూతన గారి భాగవతంలో పోతన గారి భాగవతంలో నువ్వు మీ నాన్న ఒళలో కావాలని అడిగావు నేను ఇంకా ఎక్స్ట్రా ఇస్తా నీకు ఎన్నాళ్ళు ఉంటావ అంటే నువ్వు పరిపాలన చేయాలి పెద్దవాడు అవ్వాలి పరిపాలన చేయాలి తర్వాత నా దగ్గరికి రావాలి నువ్వు అంటూ ధీరవ్రత రాజన్య కుమారకనే నీ హృదయమందు మసలిన కార్యంబు ఆరూడిగా ఎరుంగుదున్ ఆరయన్ అది పొందరానిదైనను ఇస్తును నువ్వు అడిగింది ఎలాంటిదైనా ఇస్తాను నువ్వు అడిగా నువ్వు చేసిన తపస్సుకి నేను చెప్పబోయేటంటే అది ఎట్టిదనా ఇప్పుడు ఇవ్వబోయేది ఎటువంటిది అంటే ఏందే నీ మేధియందు పరిభ్రామ్యమాన గోచక్రంబునులే గ్రహ నక్షత్ర
(31:22) తారాగణ జ్యోతిష చక్రంబు నక్షత్ర రూపంబులైన ధర్మ అగ్ని కశ్యప శక్రులను సప్తఋషును తారకా సమేతే ప్రదక్షిణంబు తిరుగుచుండురు అట్టి ధృవక్షతి అను పదంబు ముంద ఇరు 26వేల ఏండ్లు ననున్ ప్రాపింతువు అని అన్నండి ఏడు ఆయన ఇచ్చింది ఏంటంటే ఒక ధ్రువ ప్రాంతం అని ఉంది ఏవండీ ఆ ప్రాంతం చుట్టూ అది ధ్రువ నక్షత్రం అంటాం ఆ ధ్రువ నక్షత్రం సప్తషం మొత్తం అన్ని నక్షత్రాలు తిరుగుతూనే ఉంటాయి అది మాత్రం కదలదు అని అంటారు అది మాత్రం కదలదు అని అంటారు దాని చుట్టూ మొత్తం సప్తష మండలం తిరుగుతూ ఉంటది.
(31:55) మిగతా నక్షత్రం అది మాత్రం పోల్ స్టార్ అంటాం మన వేళ ఆ పోల్ స్టార్ చుట్టూ మొత్తం అన్నీ తిరుగుతూ ఉంటాయండి. అది ఫిక్స్డ్ గా ఉంటది నార్త్ సైడే కనిపిస్తూ ఉంటది. ఏవండీ అని అనుకుంటూ ఉంటారు అది కదలదని కానీ అది కూడా కదలు ఈవెన్ ఇప్పుడు సైన్స్ లో సైన్స్ గారు చెప్పేది అది చెప్పేది అదే ఏవండీ ఫుల్ స్టార్ అక్కడ నీకు ఎలా ఉంటావ అంటే నీకు 26వే సంవత్సరాలు నీకు నేను టైం ఇస్తున్నాని అక్కడ నువ్వు పరిపాలన చేసింది అప్పుడు వస్తావని ఏమిటి 26వే సంవత్సరాలు సిగ్నిఫికెన్స్ ఏమిటి ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే సైంటిఫిక్ గా తీసుకోండి భూమికి ఎన్ని రకాల మూమెంట్స్ ఉన్నాయి అని చెప్పుకుంటాం
(32:23) తన చుట్టూ తిరుగుతుంది తిరుగుతూ తన చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడి చుట్టూ ఏడాది కాలంలో తిరుగుతుంది రెండు రకాల మూమెంట్ కాదండి మూడో రకం మూమెంట్ కూడా ఉంది భూమికి ఒక అక్షం ఉంది ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కలిపితే రేఖ ఇమాజినరీ లైన్ ఊహించుకోండి అది యక్సిస్ అంటాం అవును అది యాక్సిస్ మీద తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ దాని తిరగడంలో ఆ యాక్సిస్ పాయింట్ ఫిక్స్డ్ అని అనుకుంటూ ఉంటాం కాదండి ఇప్పుడు బొంగరం బొంగరంలా తిరుగుతుంది అంటాం బొంగరం పడిపోయేప్పుడు అది కొంచెం వాలుతూ ఇలా మెల్లగా వాలుతూ తిరుగుతూ ఆగిపోతుంది పడిపోతుంది నాల పడిపోతుంది
(32:52) అలాగా ఈ భూమి యొక్క అక్షం ఒక్క పాయింట్ ఒక్క డిగ్రీ సెకండ్స్ దగ్గర మినిట్స్ దగ్గర ఉండకుండగా అది మెల్లగా చిన్న సర్కిల్ చేస్తూ ఉంటుందండి ఆ సర్కిల్ చేయడానికి టైం 26,000 ఇయర్స్ ఇది సైన్స్ అది సరిగ్గా ధ్రువక్షిత అది ధ్రువ ధ్రువక్షితి పదం అన్నాడు చూడండి ధ్రువుని యొక్క మార్గం అంటే ఆ నక్షత్రం యొక్క మార్గము ధ్రువ నక్షత్రం కూడా కదులుతుంది అది బయలుదేరిన అయితే ఆ టిప్పు దగ్గర మళ్ళీ రావడానికి ఎన్నా 26000 ఇయర్స్ పడుతుంది అన్నాడు నీకు పరిపాలన టైం ఇస్తున్నానయ్యా ఇది సైంటిఫిక్ విషయం కాదండి ఇది ఇప్పుడు కూడా ఫుల్ స్టార్ విషయంలో ఇవాళ కూడా అంతే
(33:24) మోడర్న్ సైన్స్ కూడా మోడర్న్ సైన్స్ ఫుల్లీ యక్సెప్టెడ్ ఎస్టాబ్లిష్డ్ సైన్స్ ఓకే అపూర్వమే ఇది ఇది మరి ఎప్పుడు చెప్పారు ఇది పోతన గారి భగవతం 600 సంవత్సరాలు అండి సుమారు అనుకుందాం మరి పోతన గారు ఆయన ఆంధ్రీకరణం చేసాడు ఆయన తెలుగులో చేసాడు ఎందులో వ్యాస భాగవతం నుంచి వ్యాసభారత చెప్పడేవాడు సుమారు 5000 సంవత్సరాల క్రితం ఉన్నాడు అప్పుడు ఈ సైన్స్ ఎక్కడఉంది ఇంకోటి ఏముంది టెక్నాలజీ ఎక్కడఉంది ప్రాచీన భారతీయం తప్ప ఆవేళ మరి ఇంత సైంటిఫిక్ విషయాన్ని చెప్పారా చెప్పలేదా అయితే వాళ్ళు ఇంకో అనేక రూపాలో చెప్పిఉండొచ్చు 26,000 సంవత్సరాలు రౌండెడ్
(33:53) ఫిగర్ 20,000 సంవత్సరాలు 50,000 సంవత్సరాలు ఇలా చెప్పొచ్చు కదా లేదు 26,000 లెక్క కట్టి చెప్పినట్టు ఇంకా లెక్క అలా ఉంది గనుక మ్ ఇలాగ ఉండేటటువంటి దీనికి మన వాళ్ళు ఏం చెప్పారంటే అండి మనకి ఇవేళ జనంలో ఇందాక మీరు చెప్పినట్టుగా పూర్తిగా దీని గురించి అవగాహన లేకుండగా మాట్లాడేయడం అది ఎక్కువ ప్రమాదం అవుతుందండి అసలు అసలు జ్యోతిష శాస్త్రం అంటే ఇంగ్లీష్ లో మార్చేస్తుంటాం జ్యోతిష శాస్త్రం అంటే ఆస్ట్రానమీ అంటారు ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ మరి ఈ ఆస్ట్రాలజీ ఉంది కదా ఇది కాదండి అసలు ఈ రెండు డెఫినిషన్స్ కూడా వర్డ్స్ అప్రోప్రియేట్ వర్డ్స్ 10 రూపాయలు అయితే ₹
(34:23) రూపాయల అయితే ఒకటే అవుతుంది అంటారా రూపాయలు 10 రూపాయలు ₹లే కరెక్ట్ జ్యోతిష శాస్త్రం దాని డెఫినిషన్ మన సంస్కృతం ఇచ్చారండి ఓకే ఏం సార్ స్కంధత్రయాత్మకం శాస్త్రం ఆద్య సిద్ధాంత సౌన్యకః ద్వితీయో జాతక స్కంధః ద్వితీయ సంహితాహవయః ఇందులో మూడు పార్ట్లు ఉంటాయి పార్ట్ వన్ పేరు సిద్ధాంత భాగం అది వాళ్ళు పెట్టిన పేరు అది రెండో భాగం జాతక భాగం మూడో భాగం సంహితా భాగం ఈ మూడు కలిసిన దాన్ని జ్యోతిషశాస్త్రం అంటారు మనం ఎస్ట్రానమే దాన్ని పెట్టేసామ ఎస్ట్రానమీ అంటే స్కంధ భాగం అనుకుందాం కాసేపు సిద్ధాంత భాగం అనుకుందాంఅండి జాతక భాగాన్ని ఎస్ట్రాలజీ చేద్దాం మరి మూడో
(34:59) మూడో పార్ట్ ఉండిపోయింది కదా సంహిత భాగ సంహిత భాగా ఇంగ్లీష్ లో ఏమంటావ్ నువ్వు అదర్ ప్రిడిక్టివ్ మెథడ్స్ ఈ మూడు కలిస్తే జ్యోతిషశాస్త్రం నువ్వు అందులో ఒక పార్ట్ ఎస్ట్రా పట్టు జ్యోతిష శాస్త్రం ఎస్ట్రాజ జ్యోతిష శాస్త్రం ఎలా ఈక్వేట్ చేస్తావ అసలు మచింగ్ తప్పది రాంగ్ వర్ నమన్క్లేచర్ తప్ప అసలు ఇంగ్లీష్ తెలుగుకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ లేదు అక్కడ ఇది సిద్ధాంత భాగం అంటే గ్రహగణితం గ్రహాలు ఎలా తిరుగుతాయి ఏ చక్రాలు ఎలా తిరుగుతాయి ఇప్పుడు మనవాళ్ళ దీని మీద మన అపోహలు చేసేది ఏమిటంటే ఒక సూర్యుడి గురించే తెలుసు ఈ సూర్యగోళం ఈ సూర్యు గ్రహం
(35:27) తొమ్మిది గ్రహాలు తెలియదు వీళ్ళకి ఎంత పొరపాటు అంటే ఈ తొమ్మిది గ్రహాలు మాత్రమే మాట్లాడుతారు ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ ఏదో చెప్తారు ఇవాళ ఏం లేదు తెలియదు హబుల్ టెలిస్కోప్ వచ్చింద గెలి టెలిస్కోప్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి వచ్చిన తర్వాత టెలిస్కోప్ తెలిసింది తప్ప బయట ఇంకో ప్రపంచాలు ఉన్నాయని ఇంకో సూర్యుడు ఉన్నా వీళ్ళక ఈ ఒక్క సూర్యుడు తప్ప ఇంకో జ్ఞానం లేదు అని ఈవేళ అపోహ అండి అవును ఎంత పొరపాటు మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం చదవ నేను అంటాను నువ్వు చదివి మాట్లాడితే బాగుంటుంది చదవకుండా మాట్లాడడం అర్హత లేదు ఇప్పుడు సుప్రీం కోర్టు లో
(35:54) ఆర్గ్యూ చేస్తావ అంటే వాడు మొట్టమొదట నువ్వు లాస్య అని అడుగుతాడు ఆర్గ్యూ చేసే ముందు అడ్వకేట్ ని రిజిస్ట్రేషన్ వాస్ ఉండాలి అవును చదివేసిన తర్వాత చదవకుండా నా అంతటి వడిపోయి కేసు ఆర్గ్యూ చేస్తాను ఒప్పుకో టైం వేస్ట్ వాళ్ళకి ఆ రకంగా చూస్తే మనకి యజుర్వేదంలో ఆరణ్యకం అని ఉందండి ఆరణ్యకం అంటే అందులో అరుణం అని ప్రసిద్ధమైనటువంటి భాగం అందరికీ తెలుసు అరుణం అంటారు ఆ ప్రశ్న ప్రశ్న అంటే చాప్టర్ అరుణ చాప్టర్లో ఎంతమంది సూర్యులని ఆవేళ అబ్జర్వేటరీ కింద వాళ్ళు చూసి ఎంతమంది ఉన్నారో వాళ్ళు కంక్లూడ్ చేసుకున్నారు మ్ ఒక మహర్షి ఉన్నాడండి ఆయన అంటాడు అపశ్య
(36:26) మహమేతాం సప్తసు సూర్యనిధి నేను ఏడుగురు సూర్యులు చూసానయ్యా అని డిక్లేర్ చేస్తున్నాడండి డిక్లేర్ చేస్తున్నాడు చేస్తూ కూడా ఇంకో ఎనిమిదో సూర్యుడు కూడా ఉన్నాడు నేను చూడలేదు కశ్యపోష్టమే దాని పేరు కూడా దాని పేరు పెట్టాడట కశ్యపుడు ఎనిమిదవ సూర్యుడి పేరు ఎనిమిది కశ్యపుట అది నేను చూడలేదు అంటే అంటే ఫాక్ట్ రికార్డింగ్ చేస్తున్నాడు ఆయన ఏడుగురు సూర్యుడు ఉన్నాడంటే ఈవేళ మనకి ఈ సూర్య మనం ఇవేళ మనం గమనిస్తున్నంటే సూర్యుడు మనం ఉదయం చేస్తున్నటువంటి ఈ సూర్యుడికి దగ్గరలో ఉన్న ఆ సూర్యుడి పేరు ఏమిటంటే అట్లాస్ 52 ఆ లైట్ ఇయర్స్ దూరంలో ఉందని సుమారుగా
(36:59) చెప్తూ ఉంటారు అది దాటి ఇంకా ఎందుకు చూసాడు ఆయన మహానుభావుడు ఏడుగురు చూడ చూసానుని చెప్తున్నాడు కదా అది సైంటిస్ట్ అతను అంతే మహర్షులు దర్శించిన మహర్షి అనే పదంలో ఋషి అనే పదానికి ఏంటి ఋషేర్ దర్శనా చూసిన వాడిని ద్రష్ట అంటారు ద్రష్ట ద్రష్ట ద్రష్ట అంటే చూడడం నేను చూసాను ఫిజికల్ అబ్సర్వ్ చేశనయ్యా నేను ఇమాజిన్ చేశను చెప్పట్లేదు చూసాను అంటున్నాడు చెప్పి ఎంతమంది ఉన్నారయ్యా చివరికంటే సహస్ర సూర్యతాయతివైశంభ ఎంతమంది ఉన్నారు ఇంకా వేలాది వేలాది సూర్యులు ఉన్నారు అని అక్కడ చెప్తున్నాడు అక్కడ సహస్ర సూర్యతాయః అంటే వేలాది సూర్యుడు అంటే గలక్సీ చూసినట్టు అన్నమాట
(37:32) వాడు ఫీల్ అయ్యారు వాళ్ళు తెలియదని ఎలా అంటారండి వీళ్ళు అసలు అందులో మనకి ఎంత రెలవెంట్ అనేది తర్వాత విషయం అవును ఎక్కడో అనంత మైలు దూరంలో ఉన్న మన మీద ఇన్ఫ్లయన్స్ ఉండకపోవచ్చు దగ్గరలో చంద్రుడి యొక్క ఇన్ఫ్లయన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరికైతే గ్రావిటేషన్ ఫోర్స్ లో m1 m2/ d^ లోఎ2 దగ్గర దగ్గర ఉన్నటువంటి వాటి ఫీల్ ఉంటది ఇక్కడ అమెరికాలో ఉన్న చెంబుకి గ్లాస్ కి నా మీద ఇన్ఫ్లయన్స్ ఉండదు గ్రావిటేషన్ ఫార్ములా తీసుకుంటే దగ్గరలో ఉన్న వస్తువుకి ఒకదానికి పరస్పరం ఉంటాయి అయితే వాటి గురించి గురించి చెప్పలేదు వీళ్ళు లోకహితం కూడా మనకి ప్రధానంగా
(37:59) పెట్టుకున్నారు వాళ్ళు ఏది అవసరం అని చెప్పారు. నువ్వు తెలియదని ఎలా అంటావ అసలు చాలా పొరపాట వేద ఎన్ని కొటేషన్స్ ఉన్నాయి ఇంకా శతపద బ్రాహ్మణ అయితే పుంకాను పుంకాలు వేలాది కొటేషన్స్ ఎస్ట్రానమీ అంటే సిద్ధాంత డౌట్ సార్ ఇప్పుడు మీరు అది కరెక్ట్ యక్చుల్ గలీలియో సమయం వచ్చేసరికి గలీలియో టెలిస్కోప్ లో చూసాడు చూసి చెప్పాడు అక్కడి నుంచే మనకు తెలిసింది అనే భావన వీళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇదంతా కూడా మనం ఒక భక్తి భావనతోటి కేవలం అది ఒక పురాణ ఇతిహాసాలు దాన్ని చదివే దానిలాగానే చూసి వచ్చామా లేకపోతే దాన్ని సైన్స్ కి
(38:29) అన్వయించుకోడంలో ఎక్కడ పొరపాటు జరిగిందా మీ అభిప్రాయం ఏంటి ఉదాహరణ చెప్తానండి వాళ్ళు కొన్ని సాధనాలు వాడారు. ఆహ తపస్సు ఉంది సాధనాలు వాడారు. ఎలా చెప్తానుఅంటే మన హంపి విజయనగరం చూడండి. హంపి విజయనగర అంటే ఎప్పటిది మనకి 1385 లో హరిహరరాయులు బుక్కరాయలు వీళ్ళ ద్వారా మనకి విజయన మన విద్యారణ్య స్వామి వారి అనుగ్రహం తోటి విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అయింది.
(38:52) స్టార్ట్ అయింది. ఏవండీ ఇప్పుడు హంపీ విజయనగరంలో శిధిలాలు కనిపిస్తున్నాయి. ఎన్నాళ్ళ అయింది డెవలప్ చేయడానికి బట్టికి ఆ శిధిరాలకి ఓ 100 ఏళ్ళు అనుకుందాంఅండి. ఎందుచేతంటే 1500 సంవత్సరంలో మనకి కృష్ణదేవరాయులు పరిపాలన 1385 అంటే ఆ వేళ నుంచి 115 ఏళ్లకి సుమారు కృష్ణదేవరాయుల పరిపాలన అతను 27 పరిపాలన చేశడండి తర్వాత మళ్ళీ రామరాయులు ఇంకో 20 ఏళ్లకి అంటే సుమారు 1540 నాటికి సంపూర్తి అయిపోయింది ఈ వంశం అంతే కదండీ విజయన సామ్రాజ్యం పతనం అయిపోయింది అంటే ఎన్నాళ్ళు పట్టిందండి 150 సంవత్సరాలు గెలీలు ఎప్పుడు పుట్టాడు అసలు మామూలుగా చెప్పాలంటే గెల ఎప్పుడు పోయాడు అందరికీ
(39:25) స్పష్టంగా తె 16 1642 లో పోయాడండి గలీ 85 ఏళ్ళు బతికాడండి 80 అనుకుందాం కస లెక్క కోసం అంటే 1560 1550 లో పోవాలండి పుట్టుండాలి. అతను అప్పుడు పుట్టాక 47ో 50 ఏళ్లకో టెలిస్కోప్ కనుకున్నాడండి అంటే 1600 సంవత్సరం రావాలి కదా 1600 సంవత్సరం వచ్చాక అతను టెలిస్కోప్ అనుకుంటే అప్పటినుంచి చూసాడని చెప్పాలి సైంటిఫిక్ గా ఆ తర్వాత మైక్రోస్కోప్ టెలిస్కోప్ వచ్చాక మైక్రోస్కోప్ వస్తుంది హంపీ వెళ్ళండి హంపీలో సిధిలాలు ఒకచోట ఆకాశం గొట్టం వేసి చూస్తున్నట్టుగా బొమ్మ ఉంటుంది సిధిలా చెక్ ఉంటుందండి అది ఎలా వస్తుందండి అది అప్పటికే జ్యోతిషశాస్త్రంలో కొన్ని యంత్రాలను వాడే
(40:01) పద్ధతి ఉంది భాస్కరాచార్య లీలావతి గణితం రాస్తూ సిద్ధాంత అందులో రాసినటువంటి సిద్ధాంత స్వరూప వాటిలో కొన్ని పరికరాలు వాడారు. ఆయన వాడిన ఆ వస్తువుల యొక్క వర్ణన ఉంది ఎలాంటి గోళాలు దాన్ని ఎలా నిర్మాణం చేసామో సిములేట్ చేసుకోవడం విశ్వాన్ని ఎలా ఊహించుకోవాలి వాటి గమనాలు సూర్యుడు తిరుగుతుంది చంద్రుడు తిరుగుతుండే భూమి చుట్టూ ఎలా ఊహించుకోవాలి లెక్క కట్టుకోవాలి ఫీల్ రావాలి వాటికి యంత్రాలతో వాళ్ళు సిములేట్ చేసి చూసుకున్నారు ఇక్కడ వాళ్ళు ఊహాజరితంగా దాని స్పీడ్ దాంతో సరిపోతుందా లేదా లేదా అడ్జస్ట్ చేయి అడ్జస్ట్మెంట్స్ దీని మీద చేసి దాన్ని
(40:27) బట్టి దాన్ని ఆపాదించ వాళ్ళు ఎక్కడ కట్టారు వాళ్ళు సో ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ ఈ దేశంలో జరిగింది అసలు మనం కొన్నిటికి టైం కొన్ని అలవాటు పడ్డామఅండి ఏమిటంటే దీపావళి అక్టోబర్ నవంబర్ లో మనం రావడం అలవాటు పడ్డామఅండి అంతే కదండీ వినాయ చైతి వర్షాకాలంలో రావాలి ఏవండీ ఇప్పుడు మీరు అన్నీ సూర్యుడు ప్రకారం చేసింటే వెళ్ళపోయారు ఇలా వదిలేసారు సంబంధాలు కూడా చూసండి వినాయ చది మార్చిలో వస్తుందనుకోండి ఎలా ఉంటది ఎండాకాలంలో వస్తుందండి పూర్తిగా చంద్రుడి మీద ఆధారపడి అది ముస్లింస్ చేస్తారు వాడు ఓన్లీ చంద్రుడే వాడ ముందకు వచ్చేస్తుంటాయి ఎప్పుడు కూడా వాళ్ళ పండగ
(40:58) ఒకే మాసంలో మనకి వచ్చిన తర్వాత మ్యాచ్ అవ్వు ముందకు వచ్చేస్తుంటాయి మనకి వర్షాలు వచ్చిన తర్వాత చెట్లు చామలున్నీ బాగా వికసిస్తూ ఉండగా అప్పుడే నీళ్లు పుష్కలంగా ఉండగా మొక్కలన్న పెరుగుత ఉండగా అప్పుడు చేసుకోవడం వినాయక పండగకి అప్పుడు మీకు అన్ని రకాల పత్తులు దొరుకుతాయి. ఎండకాలం అన్నీ మాడిపోతే మీకు చెట్లు ఉంటాయి దాని పత్తులు ఎక్కడ నుంచి వస్తాయి కరెక్టే అవునా కదా అందుకోసం అలా ప్రధానమైన అన్నిటికీ కూడా ఈ చంద్రునికి సూర్యునికి గమనాన్ని ఎక్కడో చూడ సింక్రనైజ్ చేసేయాలని పెట్టారు

No comments:

Post a Comment