Saturday, March 14, 2026

మోటివేషన్ ఒక మోసం! క్రమశిక్షణే జీవితాన్ని మార్చుతుంది | Telugu Motivational Video | Telugu Podcast

మోటివేషన్ ఒక మోసం! క్రమశిక్షణే జీవితాన్ని మార్చుతుంది | Telugu Motivational Video | Telugu Podcast


Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=K7W3H2WWU-Y



Transcript:
(00:01) ఫ్రెండ్స్ మనందరికీ ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎక్కడో బయట లేడు సరిగ్గా మన లోపలే ఉన్నాడు. వాడి పేరే ఇంకో ఐదు నిమిషాలు పొద్దున్నే లేవాలన్నా ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఇప్పుడే ఎందుకు ఇంకో ఐదు నిమిషాలు ఆగుదాం లేదా రేపు చేద్దామని మన మనసు మనల్ని ఊరిస్తూ ఉంటుంది. ఈ ఐదు నిమిషాలే మన లైఫ్ లో కొన్ని ఏళ్ల కాలాన్ని తినేస్తాయి.
(00:30) క్రమశిక్షణ అంటే ఏదో కఠినమైన శిక్ష కాదు నీ మనసు చెప్పే చిల్లర మాటల్ని పక్కన పెట్టి నీ లైఫ్ కి ఏది అవసరమో అది చేయడం చాలామంది ఏమనుకుంటారంటే నాకు మోటివేషన్ రావడం లేదు అందుకే నేను పని చేయలేకపోతున్నాను. నిజం చెప్పనా మోటివేషన్ అనేది ఒక అబద్ధం అది వర్షన్ లాంటిది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ క్రమశిక్షణ అనేది నీ ఇంట్లో ఉన్న కొలాయి లాంటిది నీకు అవసరమైనప్పుడు దాన్ని నువ్వు ఆన్ చేసుకోవచ్చు.
(01:03) మనం మూడు బాగున్నప్పుడు పని చేయడం గొప్ప కాదు. మూడు అస్సలు బాగోలేనప్పుడు కూడా నాకు ఈ పని ముఖ్యమని నువ్వు లేచి నిలబడతావే అక్కడే నీ సక్సెస్ దాగి ఉంది. బుద్ధుడు ఒకసారి ఇలా అన్నాడు వేల మందిని యుద్ధంలో గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం అసలైన విజయం అని నువ్వు ఒక అలవాటుకు బానిస అయ్యావ అంటే నువ్వు స్వేచ్ఛను కోల్పోయావని అర్థం. నిజమే కదాఇస్గ్ర స్క్రోల్ చేయకుండా ఉండలేకపోవడం టైం కి నిద్ర లేవలేకపోవడం ఇవన్నీ నీ మీద నీకే కంట్రోల్ లేదని చూపిస్తున్నాయి.
(01:36) డిసిప్లిన్ అంటే నిన్ను నువ్వు బంధించుకోవడం కాదు నీ బలహీనతల నుంచి నిన్ను నువ్వు విడిపించుకోవడం ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఈరోజు నీకు కష్టంగా అనిపించే ఆ డిసిప్లిన్ అనే భారం మోయడం సులభమా లేక రేపు వయసపోయాక ఏమి సాధించలేకపోయానని వచ్చే పశ్చాత్తాపం అనే భారం మోయడం సులభమా క్రమశిక్షణ ఇచ్చే నొప్పి కొద్దిసేపే ఉంటుంది.
(02:04) కానీ అది ఇచ్చే రిజల్ట్ జీవితాంతం ఉంటుంది. ప్రెజెంట్ లో దొరికే చిన్న చిన్న సుఖాల కోసం ఫ్యూచర్ లో వచ్చే పెద్ద సంతోషాలని బలిపోకండి. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ ఈరోజు నుంచి ఒక చిన్న రూల్ పెట్టుకోండి. పెద్ద పెద్ద టార్గెట్లు వద్దు. రేపు పొద్దున్నే ఒక అరగంట ముందు లేవండి. లేదా ఒక 10 నిమిషాలు ఏదైనా బుక్ చదవండి. నీ మనసు వద్దు అని చెప్పినప్పుడు లేదు ఇది నాకు ముఖ్యమని దానికి ఎదురు చెప్పడం నేర్చుకోండి.
(02:33) ఆ ఒక్క అడుగు నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ క్రమశిక్షణ లేని మనిషి తెడ్డు లేని పడవ లాంటివాడు. ప్రయాణం ఎటు వెళ్తుందో వాడికి కూడా తెలియాలి. నీ లైఫ్ కి నువ్వే కెప్టెన్ అవ్వాలంటే డిసిప్లిన్ తప్పనిసరి. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
(02:55) నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అంతవరకు బాయ్ దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్.

No comments:

Post a Comment