Saturday, March 14, 2026

Sex Education: Porn Vs Real Sex: నిజానికి మాయకి ఉన్న తేడా ఏంటి?#telugupodcast

Sex Education: Porn Vs Real Sex: నిజానికి మాయకి ఉన్న తేడా ఏంటి?#telugupodcast

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TC0na7Bt20Y



Transcript:
(00:00) నిన్న మా ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఈరోజు పోడ్కాస్ట్ గురించి డిస్కస్ చేశాం అప్పుడు వాడు రేయ్ విసిడి ల నుండి విపిఎన్ ల వరకు తరం మారిన మనం మారాలి అందుకేనేమో మన దేశంలో పోర్ ను బ్యాన్ చేసిన పోర్ ను కన్సుమ్ చేసే కంట్రీస్ లో మాత్రం టాప్ టు గా నిలిచాం అలాంటి ఘనత కేవలం మన దేశానికి మాత్రమే దక్కిందేమో ఇలా మనమంతా ఏదో ఒక టైం లో పోర్ వీడియోస్ చూసే ఉంటాం ఇక్కడ నేను పోర్ ను చూడటం తప్పని చెప్పట్లేదు కానీ దాన్ని నిజం అనుకుంటే మాత్రం మన జీవితాలు చెట్టు కి వెళ్తాయి ఇక మొదలెడదామా [సంగీతం] 2019 అనుకుంటా మన హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక కొత్తగా పెళ్లైన
(00:41) జంట నెల తిరగకుండానే కౌన్సిల్ కి వెళ్ళింది ఎందుకంటే ఆ కుర్రాడు ఫోర్ ను చూసి అసలు సిక్స్ అంటే ఇలానే ఉంటుందా అని రియల్ సిక్స్ ని కూడా అలాంటి షో లాగే ఇమాజిన్ చేసుకున్నాడు అక్కడ వాడికి తెలియంది ఏంటంటే వాడి బెడ్ రూమ్ సెట్ కాదని వాడి లైఫ్ అలాంటి ఒక సినిమా కాదని దాన్ని ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేయట్లేదని వాడు ఆ పూర్ణమాయలో పడి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని కూడా పక్కన పడేశాడు ఇక ఆ అమ్మాయి దగ్గరకు వస్తే తప్పంతా నాదే కావచ్చు నేనే సరిగ్గా కోఆపరేట్ చేయలేదు అనుకుంటానని గిల్టీగా ఫీల్ అయింది ఇలాంటి ఇన్సిడెంట్స్ మన చుట్టూ చాలానే జరుగుతాయి
(01:21) కానీ ఎవరు బయటకు చెప్పరు దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే కాస్త పూర్ణ గురించి తెలుసుకోవాలి పూర్ణ అనేది ఒక ఫేక్ వరల్డ్ అది రియల్ లైఫ్ కి విరుద్ధంగా ఉంటుంది అది లైఫ్ ను ప్రదర్శనగా చూపించే వాళ్ళ బిజినెస్ అక్కడ ఎమోషన్స్ కి స్థానం లేదు అది కేవలం తక్కువ టైం లో ఎక్కువ తృప్తిని ఇస్తుంది ఇది చూసేవాళ్ళు జస్ట్ త్రిల్ కోసం మాత్రమే చూస్తారు ఈ సిస్టం లో ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్స్ ఉండవు అక్కడుంది యాక్టర్స్ వాళ్ళు చేసేది జస్ట్ యాక్టింగ్ మాత్రమే అది స్క్రిప్ట్ పైన నడిచే ఓ ప్రాసెస్ మాత్రమే ఇక రియల్ సిక్స్ వస్తే ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య
(02:05) ప్రేమతో నిండిన ఆ క్షణం క్యాలరీలను బర్న్ చేసి రెండు ఆత్మలను ఒకటిగా చేస్తుంది రియల్ సెక్స్ అంటే అజ్ఞానాన్ని కాదు ఓపికను అర్థం చేసుకోవడం ఇది నిజమైన ప్రేమకు దగ్గరగా పోర్ణుకు దూరంగా ఉంటుంది అరే ప్లీజ్ రా బాయ్ జర విత్తనాలు వేయడం కోసం మాత్రం దీన్ని యూస్ చేయకండిరా ఇక పోర్ణు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే మనం ముందు మాట్లాడుకున్నట్లు హైదరాబాద్ ఇన్సిడెంట్ లో ఆ కుర్రాడు పోర్నే నిజమైన సెక్స్ అనుకున్నాడు అందుకే అక్కడ వాడు ఏదైతే చూసాడో అదే కావాలని వాడి పార్ట్నర్ పై ప్రెజర్ పెట్టాడు ఇది వాళ్ళ బ్యూటిఫుల్ రిలేషన్ చెడగొట్టింది చివరకు వాళ్లకు
(02:46) మిగిలింది నిరాశ మాత్రమే వీటన్నింటికీ మనం చెక్ పెట్టాలంటే మనకు సెక్స్ పట్ల ఎంతో కొంత అవగాహన ఉండాలి సెక్స్ అంటే అసభ్యం అని చెప్పడం కాదు అది మన లైఫ్ లో పార్ట్ అని చెప్పండి చిన్నప్పటి నుండి దీనిపై ఓపెన్ గా మాట్లాడటం వల్ల అజ్ఞానం తగ్గుతుంది పోర్నే నిజమైన సెక్స్ అని భావించేవాడు ఎప్పటికీ అసలైన ప్రేమను అర్థం చేసుకోలేడు సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఇలాంటి అపోహలను దూరం చేయవచ్చు సెక్స్ అనేది కేవలం శరీరాల మధ్య జరిగే పని మాత్రమే కాదు అది ఎన్నో ఎమోషన్స్ కలగలిసిన బ్యూటిఫుల్ ప్రయాణం మనకు ఈ తేడా తెలియాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం థాంక్యూ

No comments:

Post a Comment