Are Multiple Partners Right or Wrong? A Psychological & Philosophical Podcast
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NTdukV8FTdU
Transcript:
(00:00) రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకడు సోషల్ మీడియాలో ఫైనల్లీ ఐ మెట్ మై సోల్ మేట్ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు అది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా కానీ కొన్ని రోజుల తర్వాత వాడి స్టోరీలో ఇంకో అమ్మాయిని చూసి షాక్ అయ్యా అసలు ప్రేమ అంటే ఏంటి నిజంగా మన మనసు ఒకరితోనే సాటిస్ఫైడ్ అవుతుందా ఈరోజు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం పైన చెప్పిన సంఘటన మీకు కూడా చాలా ఫెమిలియర్ గా అనిపించవచ్చు ఎందుకంటే ఇలాంటివి మన చుట్టూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి కాబట్టి లైక్ డివోర్స్ ముందు సామ్ చైతన్యల పేరు చూసి మనలో చాలా మంది వావ్ వాడే పేరు అని ఫీల్ అయ్యే
(00:36) ఉంటారు కానీ కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయం అసలు ఇలా మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకోవడం వెనుకున్న సైకలాజికల్ అండ్ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మన మెథడ్ గురించి చెప్పాలంటే అది ఆల్వేస్ న్యూ థింగ్స్ ని కోరుకుంటుంది లైక్ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ అయింది అనుకోండి అందులో కొత్త ఫీచర్స్ కి మనం ఈజీగా అట్రాక్ట్ అవుతాం తర్వాత ఇంకో ఫోన్ మన మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకో కొత్త ఫీచర్ ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా మన మెదడు పనితీరుకు తగ్గట్టుగానే పని చేస్తాయి ఇదే విషయం
(01:08) సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది మనలో చాలా మంది వాళ్లకున్న సెక్షువల్ ఫ్యాంటసీస్ వల్ల కూడా మల్టిపుల్ పార్ట్నర్స్ తో రిలేషన్ ని కలిగి ఉంటారు ఇక్కడ ఒక పర్సన్ తో మనకు ఫిజికల్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నా కూడా మనం కొత్త ఆకర్షణల కోసం వెతుకుతాం ఇది మన మెంటల్ స్టేట్ ను చూపిస్తుంది ఇక కొంతమంది ప్రేమ కోసమే కాదు వాళ్ళ అవసరాల కోసం లైక్ లగ్జరీ సేఫ్టీ ఇలాంటి వాటి కోసం కూడా ఇలాంటి రిలేషన్స్ ను పెట్టుకుంటారు ఇక ఫిలాసఫీ వైపు చూస్తే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన మహాభారతం ఇందులో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఈ విషయంలో చాలా డీప్ ఫిలాసఫీ దాగి
(01:41) ఉంది ఇక్కడ ప్రతి రిలేషన్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ని ఇస్తుంది దీన్ని ప్రెసెంట్ సొసైటీకి కనెక్ట్ చేస్తే మన పార్ట్నర్ మన అవసరాలను కొన్ని కోణాల్లో మాత్రమే తీర్చగలదు మెయిన్ గా మన సొసైటీలో ఉన్న సిచుయేషన్స్ అండ్ మన డిజైర్స్ ఏ మనల్ని ఇలాంటి రిలేషన్స్ పెట్టుకునేలా మోటివేట్ చేస్తాయి ఓషో చెప్పినట్లు మన ప్రేమ మనల్ని కట్టిపడేయకూడదు అది మనకు స్వేచ్ఛని ఇవ్వాలి కానీ ఆ స్వేచ్ఛ ఎక్కడ ఆగాలో ఎక్కడ స్టార్ట్ అవ్వాలో అనేది కంప్లీట్ గా మన వ్యక్తిగత నిర్ణయమే ఈ సంఘటన నా పర్స్పెక్టివ్ ని పూర్తిగా మార్చేసింది ఇక్కడ నేను నా ఫ్రెండ్ ది తప్పు అని
(02:13) చెప్పట్లేదు ఎందుకంటే మన మనసే కొత్తదనాన్ని కోరుకుంటుంది కాబట్టి సో నేను మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళను తప్పు అని ట్యాగ్ చేయడం కన్నా దీని వెనుకున్న సిట్యువేషన్ ని అర్థం చేసుకోవడం ముఖ్యం అని చెప్తాను థాంక్యూ
No comments:
Post a Comment