Sex Education in India: A Necessity, Not a Choice || A Podcast By Margadarsi Telugu Podcast
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DflHs0SRitQ
Transcript:
(00:00) ఈ సమాజం ఎప్పుడూ సమస్యపై చర్చ మాత్రమే చేస్తుంది కానీ దాని మూలం గురించి ఆలోచించే సందర్భాలు తక్కువే ఈ పోడ్కాస్ట్ మొదలు పెట్టే ముందు మీకు నాదో ప్రశ్న మీలో ఎంతమంది సెక్స్ ఎడ్యుకేషన్ ని సమర్ధిస్తారో కామెంట్ లో చెప్పండి కేస్ ఆఫ్ మైనర్ గర్ల్ హాస్ షాక్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ కేరళ ఫైవ్ ఇయర్ ఓల్డ్ గర్ల్ హూ వాస్ అండ్ ఇన్ కోచింగ్ హద్రాస్ గ్యాంగ్ రేపు కేసు దేశవ్యాప్తంగా సంచలన రేపిన విషయం తెలిసింది ఆడపిల్లలకి ఎక్కడ సేఫ్టీ లేదా వచ్చిన పిల్లల్ని సరే పసిపిల్లల్ని కూడా వదలట్లేదు కామాంధులు ఎనిమిదేళ్ల పిల్లలు ఏం కనిపించింది ఆ పశువులకి 16 ఇయర్ ఓల్డ్
(00:38) గర్ల్ వాస్ లెజెడ్లీ 400 పీపుల్ మనం సెక్స్ గురించి మాట్లాడడానికి సిగ్గుపడతాం కానీ వరల్డ్ పాపులేషన్ లో మాత్రం ముందు ఉంటాం ప్రపంచానికి సెక్స్ ను పరిచయం చేసిన దేశంలో పుట్టాం కానీ సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల యువతి చెడిపోతారు అనే అపోహతో దాన్ని తిరస్కరిస్తాం అసలు మన నైజం ఎలాంటిది అంటే తప్పు జరిగాక వచ్చి సంకలు గుద్దుకుంటూ గొంతు పోయే వరకు ప్రొటెస్ట్లు చేస్తాం కానీ ఆ సమస్య వెనుకున్న మూలాన్ని పక్కన పెట్టేస్తాం రీసెంట్ గా నార్త్ ఇండియాలో ఒక పాప పై అత్యాచారం జరిగింది దాన్ని మన అన్ని మీడియా ఛానల్స్ youtube ఛానల్స్ కవర్ చేశాయి జనాలు బయటకు వచ్చి ఇలా చేసిన
(01:09) వాడిని ఉరితీయాలి వాడి మర్మాంగాన్ని కోసి పడేయాలి అంటూ నినాదాలు చేశారు నాలుగు రోజులు హంగామా చేసి ఐదో రోజు ఎవడి పనిలో వాడు బిజీ అయిపోయారు రేపు ఇలాంటిదే ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది మళ్ళీ బయటకు వచ్చి సమాజం ఎక్కడికి పోతుంది మనుషులు మృగాల్లా మారిపోయారు అంటూ ఈ న్యూస్ ఛానల్స్ వాడికి ఉరి శిక్ష వేయాలంటూ మనం అసలు ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉందో మనం ఎవ్వరం ఆలోచన మనలో సరైన అవగాహన లేకనే ఇలాంటి నేరాలు ఇంకా మన సమాజంలో జరుగుతున్నాయి ఒకసారి మనమందరం నెదర్లాండ్ దేశాన్ని గమనిస్తే అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టక ముందు అక్కడ కూడా ఇలాంటి ధారణాలు భారీగా
(01:43) జరిగాయి వన్స్ ఎప్పుడైతే వాళ్ళు సెక్స్ ఎడ్యుకేషన్ ని ప్రవేశపెట్టారో నెమ్మదిగా అక్కడ ప్రజలకు అవగాహన పెరిగి ఇలాంటి నేరాలు తగ్గసాగాయి మన సమాజం కొన్ని సెన్సిటివ్ విషయాలను టాబుగా మార్చి పడేసింది మనలో ఎంతమంది ఓపెన్ గా సెక్స్ గురించి మాట్లాడుతారు అంతే మంది సెక్స్ ఎడ్యుకేషన్ ని విమర్శిస్తారు ఇప్పుడు ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరమో చూద్దాం ఇండియాలో ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది దీంతో పాటు చిన్న పిల్లలపై అబ్యూసింగ్ కేసులు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మనలో ఎంతమంది పేరెంట్స్ మీ పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్
(02:12) టచ్ గురించి చెప్తున్నారు ఇంకెన్నాళ్ళు తెలియని వాళ్ళు పిలిస్తే వెళ్ళకు అని చెప్తారు చిన్న పిల్లలపై జరిగే అత్యాచారాల్లో సగం మనకు తెలిసిన వాళ్లే చేస్తారు పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పడం వల్ల కొంతవరకు ఇలాంటి కేసులను తగ్గించవచ్చు సెక్స్ పై సరైన అవగాహన లేకే వాళ్లకు వచ్చిన డౌట్స్ ను ఓపెన్ గా ఎవరు తో పంచుకోవాలో తెలియక యంగ్ స్టర్స్ ఇంటర్నెట్ ని యూస్ చేస్తున్నారు అందులోని అసత్యాలను నమ్మడం వల్ల హెచ్ డిటి వంటి సెక్షువల్ డిసీజ్ ల బారిన పడుతున్నారు వీటికి చెక్ పెట్టాలంటే మనమందరం సెక్స్ ఎడ్యుకేషన్ ని సమర్ధించాలి
(02:43) ఇండియా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం కుటుంబ నియంత్రణను సేఫ్ సెక్స్ గురించి చెప్పడం వల్ల కొంతవరకు తగ్గించవచ్చు కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో పీరియడ్స్ గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు అలాంటి పేరెంట్స్ ఉన్న పిల్లలు తప్పుడు మూలాల నుండి సమాచారం పొందుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు ఇలాంటి విషయాలను సెక్స్ ఎడ్యుకేషన్ చాలా సున్నితంగా చెబుతుంది ఇవి కొన్ని మాత్రమే ఇప్పటివరకు ఉన్న మన సొసైటీ పునాది మారాలంటే చిన్న వయసు నుండే పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ అందించాలి ఇది పేరెంట్స్ గా మీ బాధ్యత కేవలం స్కూల్ మద్దతు మాత్రమే ఇస్తుంది కానీ అసలైన చేంజ్
(03:15) మన ఇంటి నుండే మొదలవ్వాలి మీకు ఈ పోడ్కాస్ట్ నచ్చితే సెక్స్ ఎడ్యుకేషన్ అని కామెంట్ చేయండి మన నెక్స్ట్ పోడ్కాస్ట్ లో పోర్న్ వర్సెస్ రియల్ సెక్స్ గురించి తెలుసుకుందాం థాంక్యూ
No comments:
Post a Comment