ఆడపిల్ల ఆవేదన: ఆవేదన, ఆశ, మరియు ఆత్మవిశ్వాసం|| A Telugu podcast By @MargadarsiTeluguPodcast
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yqYEMy5qX9Q
Transcript:
(00:04) ఓ గాడ్ ప్లీజ్ టేక్ మై వజైనా ఐ డోంట్ నీడ్ ఇట్ ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది మామా ఓ ఆడపిల్ల ఇంత ఆవేదనకు గురైతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ పోడ్కాస్ట్ కాస్త రాగా ఉంటుంది మనోభావాలు దెబ్బ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఇక్కడికే ఆపేయండి ఈ వీడియో మీ కోసం కాదు చాలా మంది ఆడపిల్లల జీవితం 20 సంవత్సరాల వరకు ఇల్లు అనే పంజరంలో గడిస్తే తర్వాత 80 సంవత్సరాల జీవితం పెళ్లి అనే మరో ఇరుకైన పంజరం లోకి ప్రయాణం చేస్తుంది డబ్బుకు ప్రతీకగా ఆడదాన్ని కొలుస్తావ్ అదే డబ్బు సంపాదించడానికి నేను బయటికి వెళ్తా అంటే వెనక్కి నెట్టేస్తావ్ ఎందుకురా నీ పరువు
(00:39) పై మచ్చ పడుతుందనా అలా అయితే నన్ను ఎందుకు అన్నావురా బాడకవ్ ఆ పరువునే కంటే సరిపోతుందిగా నన్ను కాపాడుతున్నా అని ఇంటికే పరిమితం చేస్తావ్ ఇంట్లోనే ఉండి నేను స్వేచ్ఛగా జీవించలేకపోతే ఇక నేను బ్రతికి పీకేది ఏముందిరా నా శరీరం మీద నాకే హక్కు లేదు అంటావ్ చివరికి దాన్ని కూడా నీ కుటుంబ గౌరవానికి కట్టిపడేసావ్ ఇక్కడ జీవించడానికి నాకంటూ ఏముంది సాయంత్రం కాస్త ఇంటికి లేట్ గా వస్తే చాలు కొంపలేదా అంటుకున్నట్లు కంగారు పడతావ్ అంత భయం ఎందుకురా నీకు నువ్వు నిజంగా నాపై ఇష్టంతో భయపడుతున్నా నాకు అది అనుమానంగానే అనిపిస్తుంది రేప్స్ జరగడానికి కారణం నా
(01:13) బట్టలే అని నన్నే నిందిస్తావ్ మరి పద్ధతిగా రెడీ అయిన వాళ్ళపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయిరా నలుగురిలో నా అభిప్రాయం చెబితే నీ గౌరవం తగ్గుతుంది అంటావ్ కనీసం నా జీవితంలో నా అభిప్రాయాలకు కూడా సరైన స్థానం లేదారా నా కలలను సహకారం చేసుకోవాలని అడిగితే అది తప్పు ఎలా అవుతుందిరా ఓహో నా నా కలలు నీకు పేదరికాన్ని తెస్తాయేమో అన్న భయమా నా ప్రతి పనికి నీ అనుమతి ఎందుకురా నీ అనుమతి లేకుండా చేస్తే నేను ఎక్కడ తప్పు చేస్తానో అన్న భయమా అంత భయం ఉంటే నన్ను ఎందుకు కన్నావురా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ నిన్నే బే అడిగేది నీ అబ్బా
(01:45) నీ అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలి మరి నా ప్రశ్నలకు ఓడిపో సమాధానం ఇచ్చేది చివరికి నాకు ప్రశ్నలే ఉండకూడదు అంటావా అందుకే రా నీ భయానికి మూలమైన నా వజైనాను కోసి ఆ దేవుడికే సమర్పిస్తున్నా వంశం వంశం అని ఆరాటపడతావుగా ఇక నీ వంశాన్ని ఎలా నిలబెట్టుకుంటావో నేను చూస్తారా
No comments:
Post a Comment