ఫిబ్రవరి 14 - ప్రేమా? కుట్రా? | A Thought-Provoking Analysis of Valentine's Day & Pulwama Attack
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oqDnNk85uLE
Transcript:
(00:00) ఫిబ్రవరి 14 ప్రపంచం మొత్తం దీన్ని వాలెంటైన్స్ డే గా సెలబ్రేట్ చేస్తుంటే కొందరికి మాత్రం ఇది బ్లాక్ డే గా మారిపోయింది కానీ ఇదే రోజు మరణించిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ దేశభక్తిని ప్రమాణంగా పెట్టుకునే వాళ్ళంతా ప్రేమను మర్చిపోయారా అసలు దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి ప్రేమ అంటే నిజంగా ఒక మనిషి కోసం తపించడమేనా లేక మరణాన్ని కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళ స్క్రిప్ట్ లో మన మనం చిల్లర పాత్రదారులమా ఆ రోజు దేశం గుండె గుద్దుకున్నట్టుగా మాట్లాడింది కానీ గమనించారా పేలుడు ఎక్కడ జరిగింది బాంబు ఎక్కడి నుండి వచ్చింది వాహనం ఎవరిది ఎవరు
(00:44) దాన్ని అమర్చారు మనం శత్రువుగా గుర్తించిన వాళ్ళ కంటే ముందు మనమే మనల్ని శత్రువులుగా భావించాలి యుద్ధం అనేది సైనికుల శ్రమ అది రాజకీయ నాయకులకు డ్రామా పెద్ద వ్యాపారులకు బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ మరి మనం ఎవరి ఆటలో పోయాం దీన్ని కాస్త ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ లో చూద్దాం ప్రేమ లేకుండా జీవితం లేదు ప్రేమ అంటే కేవలం ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఏ కాదు ప్రేమ అంటే మానవత్వం నిజాన్ని ప్రశ్నించే తపన కానీ మనం చూస్తున్న ప్రేమ ఏది ఫిబ్రవరి 14 న ప్రేమను సెలబ్రేట్ చేసే వాళ్ళు నిజంగా ప్రేమని అర్థం చేసుకున్నారా
(01:30) తమ ప్రేయస్ ని ముద్దాడే క్షణంలో వాళ్ళ దేశాన్ని ముద్దాడే శక్తి వాళ్లకు ఉందా జాతీయ జెండా పట్టుకొని కన్నీళ్లు పెట్టుకునే వాళ్లకు దేశం మీద ప్రేమ ఎంత నిజమైంది ఒక తల్లి తన కొడుకు కోసం ఏడుస్తుంది కానీ అతను దేశం కోసం మరణించాడని గర్వంగా చెప్పుకోవాలని ఈ సమాజం డిమాండ్ చేస్తుంది మరణాన్ని గౌరవించమంటారు కానీ ఆ మరణం ఎందుకు జరిగిందో అడగకు అంటారు ప్రేమను సెలబ్రేట్ చేసుకోమంటారు కానీ ఆ ప్రేమను చనిపోయేలా చేసే వాళ్ళను గుర్తించొద్దు అంటారు మనం ఎప్పుడైనా తల్లి కన్నీళ్లలో నిజాన్ని వెతికామా ప్రేమకు దేశభక్తికి ఒక విలువ పెడతారు ఒకటిని వ్యాపారం చేస్తారు ఇంకొకటిని రాజకీయం
(02:13) చేస్తారు ఇక్కడ నిజమైన ప్రేమ అంటే మదర్స్ లవ్ ఆర్ సోల్జర్స్ సాక్రిఫైస్ కానీ ఈ ప్రేమను ఎవరు అర్థం చేసుకుంటున్నారు ప్రేమ అంటే ఒక పూల బొకేనా లేక అసలు విషయాలను బయటకు తీయడానికి ధైర్యం కావాలా ఒక ఆర్మీ ఆఫీసర్ గా చెప్తున్నా నేను ఫిబ్రవరి 14 ను వాలెంటైన్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటా ఎందుకంటే ప్రేమ అనేది నిజాన్ని తెలుసుకోవడానికి చేసే పోరాటం నేను బ్లాక్ డే జరుపుకోను ఎందుకంటే అది ఎవరో స్క్రిప్ట్ రాసిన డ్రామా మాత్రమే శత్రువు ఎవరో మనకు ముందే చెప్పిన కథలో భాగం కానీ మనం అసలు కథ అడగలేకపోతున్నాం ప్రేమ నిజమైనది అయితే అది అజ్ఞతకి వ్యతిరేకం మనం ప్రేమను సెలబ్రేట్ చేయాలంటే
(03:00) అంటే ముందు నిజాన్ని అర్థం చేసుకోవాలి మీరేమంటారు ఈరోజు నిజంగా వాలెంటైన్స్ డేనా లేక మనం మరో కుట్రలో నటిస్తున్నామా [సంగీతం]
No comments:
Post a Comment