Sunday, May 24, 2026

31 ఏళ్లు. ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదంకుల్. అమ్మాయి ఆవేదన Anguish of an unmarried girl about Marriage

31 ఏళ్లు. ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదంకుల్. అమ్మాయి ఆవేదన Anguish of an unmarried girl about Marriage

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=enaz5KyJVu0



Transcript:
(00:01) దాదాపు 800 పైన వీడియోలు చేశను కాబట్టి నా వీడియోలు చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉంటారండి. పైపొచ్చి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ ఉంటాను నాతో మాట్లాడమని చెబుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడుతూ ఉంటారు. లేడీస్ అనే కాదు జెంట్స్ అనే కాదు యువకులు కూడాను మాట్లాడుతూ ఉంటారండి. అయితే నేను పెద్దగా ఎవరిని ఇంటికి రమ్మని మటుకు చెప్పను.
(00:29) ఏదనా ఉంటే ఫోన్ లో చెప్పండి అరగంట కాకపోతే గంట మాట్లాడదాం ఏదో నాకు తోచిన సలహా ఇసుకని నేను చెప్తానండి ఎందుకంటే జీవితానుభవం ఉంది ఎన్నో విషయాల మీద నేను పరిశోధన చేసి వీడియోలు చేశను కదా ముఖ్యంగా పెళ్ళీళ్ళ మీద చాలా వీడియోలు చేశను. అసలు ఇప్పుడు యువతని బాగా పీడిస్తున్నది ఏంటంటే వివాహం అండి చేసుకోవాలా వద్దా ఎప్పుడైతే నేను వివాహాల మీద వీడియోలు చేయడం మొదలు పెట్టానో నాకు ఫోన్ల సంఖ్య కూడాను ఎక్కువ అయిందండి.
(01:02) కొంతమంది సమస్యలతో చేస్తున్నారు కొంతమంది కన్ఫ్యూషన్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదుఅని చేస్తున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి నేనే చేయమన్నాను కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏమీ ఇబ్బంది లేదండి. చెప్పాను కదా ఇంటికి వస్తామా అంకుల్ అని లేకోతే ఇంటికి వస్తాం సార్ అని అంటే వద్దులేమ్మా చెప్పండి ఎందుకు అంతంత దూరాల నుంచి రావడం ఎందుకని చెప్తూ ఉంటాను.
(01:21) కానీ ఒక అమ్మాయి మటుకు కొంచెం చాలా రిక్వెస్ట్ చేసిందండి ఏడుఎనిది మెసేజ్లు పెట్టింది దాదాపు 10 రోజులు పెట్టి ఒకసారి కలవాలి అంకుల్ ఇది ఫోన్ లో ఎందుకో నేను అంత ఎఫెక్టివ్ గా చెప్పలేను అని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని రమ్మన్నానండి ఆ అమ్మాయికి నాకు మధ్యన జరిగిన సంభాషణే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. పేరు అనవసరం ఊరు అనవసరం మనకు కావాల్సింది ఏంటంటే సమస్య సొల్యూషన్ ఏమన్నా దొరుకుతుందేమో చూడటం అంతే కదా కాబట్టి విషయం ఏంటంటే నండి ఆ అమ్మాయి వచ్చింది చెప్పడం ప్రారంభించింది.
(02:01) ఆ అమ్మాయికి 31 ఏళ్ళండి దురదృష్టం ఏంటంటే 20 ఏళ్ల క్రితమే తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మ అనారోగ్యంతో చనిపోయింది అది చూడలేక నాన్న తాగుడుతూ చనిపోయాడు. సరే దూరపు మేనమామల దగ్గర పెరిగింది. పెరిగింది హైదరాబాద్ లో ఏదో ఉద్యోగం చేస్తుంది ఒక 70,000 అన్న వస్తాయండి. ఎంబిఏ కూడా చేసింది. అమ్మ నాన్నల ఆస్తి కొద్ది గొప్ప ఉంది. నాలుగుఐదు ఎకరాలు ఏదో ఉంది సరే ఇంకేదో ఉంది ఏదో కొంచెం గోల్డ్ ఉంది సరే ఫైనాన్షియల్ పర్వాలేదు.
(02:35) ఆమె ఏదో హెచ్చరిగా చేస్తున్నాను అని చెప్పింది. అయితే ఆమె ఒక విషయంలో ఇండసివ్ గా ఉందండి ఏంటంటే సంబంధాలు వస్తున్నాయి అంకుల్ కానీ నేను ఎక్కడ కూడాను సంతృప్తి పడలేకపోతున్నాను అని అంది. మరి అలా అనేస్తే ఎలా చెప్పండి అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా అని చెప్పా అమ్మ నీకుఏదో సంబంధాలు వచ్చాయి అన్నాయమో అవి ఏంటి ఎలా వేగిపోయాయి నీ వల్ల వేగిపోయాయా వాళ్ళ వల్ల వేగిపోయాయా లేకోతే ఏం జరిగింది అనింటే ఆమె చెప్పిందండి ఏమంటే ఒక సంబంధం వచ్చింది అంకుల్ మేనమ్మ వాళ్ళు చూశారు ఆ అబ్బాయి కూడా హైదరాబాద్ లో పని చేస్తున్నాడు.
(03:17) నేను వాళ్ళకి నచ్చేసాను అని చెప్పి చెప్పేశరు. తాంబూలం పుచ్చుకోవడానికి కూడాను సిద్ధపడి వచ్చేశరు. అయితే నేను ఆ అబ్బాయితో మాట్లాడింది మాక్సిమం ఒక అరగంట అంతే ఈ అరగంటలో నేను ఆ అబ్బాయి ఫ్యూచర్ గురించి ఆ అబ్బాయి ఆలోచనల గురించి అతని వ్యక్తిత్వం తెలుసుకోవడానికే నేనే దగ్గర దగ్గర 25 నిమిషాలు మాట్లాడాను కానీ అబ్బాయి అసలు ఎందుకో నా ఆలోచనలు ఏంటి నేను ఏం చేయాలనుకుంటున్నాను భవిష్యత్తులో నేనేం సాధించాలనుకుంటున్నాను అన్న దాని మీద ఏమి అంత పెద్ద శ్రద్ధ చూపెట్టలేదు.
(03:53) కాకపోతే అవతల వాళ్ళు తొందర పడుతున్నారు దానికి ఒక బలీయమైన కారణం ఏంటంటే వాళ్ళ నాయనమ్మ యొక్క ఆరోగ్యం బాగాలేదు. ఆల్మోస్ట్ మంతలో పడిపోయింది ఆమె కోరిక మేరకు వెంటనే ఒ 15 రోజుల్లో మ్యారేజ్ కూడా చేసుకుందాం అని డిసైడ్ చేశారు అంకుల్ నాకేంటంటే ఈ అరగంటలో మాట్లాడితే ఏం క్లారిటీ వస్తుంది రాదు కదా అని చెప్పేసి మా బంధువులతో మా మేనమామ వాళ్ళతో అంటే మంచి కుటుంబం అమ్మ సంబంధాలు దొరకడమే కష్టం అయిపోతున్నది నువ్వు ఏదో అబ్బాయితో మాట్లాడతాను అంటే అట్లాగా అని అన్నారు.
(04:30) కానీ అబ్బాయి నుంచి నేను ఆశించినంత ఉత్సాహం రెస్పాన్స్ రాలేదు జనరల్ గా కుర్రాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ప్లానింగ్ తో ఉంటారు కదా నేను గుచ్చి గుచ్చి మడిగి అడిగాను ఏదో పొడి పొడిగా సమాధానం చెప్పాడు తప్ప పెద్దగా ఏమి చెప్పలేదు. సో అటువంటి పరిస్థితిలో నేను తొందరపడి ఓకే అంటే ఇంకా దేర్ ఎండ్స్ ది మేట్ నీ జీవితంంతా నేను నా బలహీనతలు ఏమన్నా అతను భరించాలి అతని బలహీనతలు ఏమన్నా కూడాను నేను భరించాలి.
(05:00) కాబట్టి ఇదేదో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అని అంత తొందర పడొద్దు మామయ్య ఒక నాలుగైదు నెలలు ఆగుతాను నాలుగైదు సార్లు అతనితో మాట్లాడతాను మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి వద్దాంలే అంటే వాళ్ళు అసలు ససేమరా వద్దన్నారు నేను అంతటితో ఆ సంబంధాన్ని కాదనే చెప్పేసాను సరే ఎవరు ఏం మాట్లాడలేదు. తర్వాత అతనికి ఏదో మ్యారేజ్ ఫిక్స్ అయింది అని అన్నారు ఇది జరిగింది అంకుల్ అనింది సరే అమ్మాయి ఇంకో సంబంధం సంగతి ఏమిటి అంటే ఆ అమ్మాయి చెప్పింది ఏం లేదు అంకుల్ ఏదో పెళ్లి చూపులు అవి జరిగాయి ఆ అబ్బాయి కొంచెం పొడి పొడిగా మాట్లాడాడు.
(05:43) అతని హావభావాలు అవి చూస్తే కొంచెం గుంభనంగా ఉన్న వ్యక్తిలాగా కనిపించింది అనిపించింది నాకు సర్లే అండి మనం ఒక మూడు నాలుగు నెలల్లో మనం నాలుగైదు సార్లు కలిసి మాట్లాడుకుందాం ఎందుకంటే నా గురించి మీకుేమి తెలియదు కదా అట్లాగే మీ గురించి కూడా నాకేం తెలియదు కదా అని చెప్పేసి నేను అమాయకంగా అడిగాను కాకపోతే ఏంటంటే క్లారిటీ ఇస్తూ చెప్పాను ఆయన సరే అన్నాడు కానీ అది కూడా అయష్టంతో అన్నట్టుగా అనిపించింది.
(06:13) ఆ తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను ఎత్తలేదు ఒకసారి ఎత్తి నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు. అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే అది కష్టం మీద ఆయన పేరు టైప్ చేస్తూఫేస్బుక్ లో నేను అతని ఫోటోను బట్టి అతని గ్రూప్ లో పెట్టిన అదర్ యాక్టివిటీస్ గురించి చూడటం జరిగింది అనుకోకుండా ఏదో బీర్ గ్లాస్ పట్టుకొని నలుగురితో ఏదో కబులు చెప్తూ మాట్లాడుతున్న ఫోటోలు కూడా నేను చూశను.
(06:45) అనింది అంటే నేను అన్నా ఈ కాలంలో అసలు మందు కొట్టని వాళ్ళు ఎవరున్నారమ్మా మందు కొట్టే వాళ్ళందరినీ కూడాను క్యారెక్టర్ లెస్ అని లేకపోతే ఆ వాళ్ళు వ్యసనపరులని మనం అనుకోలేంు కదా అంటే ఒకటే మాట అందండి అమ్మాయి ఏమందంటే అంకుల్ ఒకటి మందు కొట్టే అలవాటు ఉన్నా పర్వాలేదు అంకుల్ కానీ ఏంటంటే ఓపెన్ అప్ కావాలి కదా నాకు ఎవరున్నారో చెప్పండి ఒక్కసారి మ్యారేజ్ జరిగిన తర్వాత సద్దుకు పోవాలమ్మ నువ్వు అంతే తప్ప ఊరికినే పెద్దన్నని కూడా నువ్వు భూతద్దలో చూస్తే ఎట్లాగా అని అంటారు.
(07:23) అమ్మ నాన్న ఉంటే ఎట్లా ఉండేదో నాకు తెలియదు. బహుశా వాళ్ళు బతికిన్నా కూడా ఇదే మాట అనేవాళ్ళేను. కానీ నా జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా మరి నాకు 31 ఏళ్ళు వచ్చాయి. కాబట్టి ఏ సంబంధం వచ్చినా కూడా నువ్వు దాన్ని నిలుపుకునే ప్రయత్నంలో వద్దో గొప్పో ఇంటరాక్ట్ అయదామ అనే ఆలోచనతోనే ఉన్నాను కానీ ఇక్కడ ఏంటంటే రకరకాల కారణాల వల్ల ఇట్లాగే రెండు మూడు సంబంధాలు వీగిపోయాయి.
(07:47) ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకవైపుేమో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అందండి అంటూ ఇంకో మాట ఏమందంటే అది కాదు అంకుల్ అందరూ కుటుంబాలు మంచివే మంచి కుటుంబం మంచి కుటుంబం అంటూ ఉంటారు. కానీ ఆ కుటుంబంలోని పిల్లలు ఎటువంటి వాళ్ళు అన్న దాని మీద ఎవరు ఇదవిద్ధమైన సమాచారం ఇవ్వట్లేదు. కుటుంబాలు మంచివి కావచ్చు గనీ మరి అటువంటప్పుడు నా బాధ్యత అంటూ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఇంటరాక్ట్ కావాలి కదా ఐదఆరు నెలలు టైం అన్నా తీసుకొని ఏడు సార్లు కలిసి ఓ గంట గంటన్నర ఒకటిన్నర లంచ చేసుకుంటూ ఉంటే మాకు అర్థం అయతాయి కదా అవకాశం ఏమేమ ఉంటంలేదు అంకుల నాకు మరి 31
(08:30) ఏళ్ళు వచ్చేసాయి నాకు 34 35 ఏళ్ళ కుర్రాడైనా పర్వాలేదు ఏం చేయమంటారు అని అందండి ఏ నేను ఈ విషయం మీద ఎందుకు శ్రద్ధ చూపెడుతున్నాను అంటే సాధారణంగా అమ్మాయిలు బయట పడటంలేదు వాళ్ళ తల్లులు రకరకాల కారణాలతో ఒక ఫైనాలిటీకి రావట్లేదు పెళ్ళల విషయంలో అమ్మాయిల పెళ్ళల విషయంలో అట్లా అనేక కారణాల వల్ల మగపిల్లలు కూడాను అసలు పెళ్లి అంటే భయపడుతున్నారు.
(09:05) అన్న వాతావరణం నెలకు ఉంది కదండి ఈ జనరేషన్ గ్యాప్ లో అసలు చాలా ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు జనరేషన్ అయితే ఈ అమ్మాయి నా వీడియోలు చాలా చూసిందండి ఎందుకంటే నేను చాలా వివరంగా చాలా విషయాలు చెప్పాను కదా చూసిన తర్వాత ఆమె ఒక ఇదమిద్దమైన నిర్ణయానికి వచ్చింది అన్లెస్ అంటిల్ ఐ కమ టు ఏ డెఫినట్ ఐడియా అబౌట్ ది బాయ్ ఐ షుడ్ నాట్ గో ఫర్ మ్యరేజ్ ఇదండి దాదాపు గంట మాట్లాడింది అసలు ముప్పునే దాదాపు గంట ఆమె ఏం మాట్లాడుతుందా అన్నదే విన్నా నేను ఎందుకంటే వింటే కదా తెలిసేది కొన్ని కొన్ని క్వశ్చన్లు వేసాను ఆమె ఏదో సమాధానం చెప్పింది. ఇది ఆమె ఆలోచన ఇది ఇలా
(09:45) సంబంధాలు వీగిపోతున్నాయి అని నేను కూడా చెప్పానండి చాలా వీడియోల్లో చెప్పాను తొందర పడద్దమ్మ తల్లిదండ్రుల బాధ్యత ఓన్లీ 30 శాతమే ఈ జనరేషన్ గ్యాప్ లో పిల్లల్ని లీడ్ తీసుకుని చర్చించుకొని వీలైతే మనస్తత్వాలు గనుక పర్వాలేదు అని అనుకుంటేనే మ్యారేజ్ కి వెళ్ళాలి రేపు పొద్దున ఇబ్బందులు పడితే కష్టము అని నేనే చెప్పానండి. పిల్లలు ప్రేమించడం నేర్చుకోవాలి అని చెప్పి నేను ఎప్పుడూ చెప్పలేదు.
(10:12) ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంటరాక్షన్స్ దగ్గర దగ్గర ఒక 10 15 ఇంటరాక్షన్స్ గనుక ఉంటే ఐదఆరు నెలల్లో అప్పుడు మీ ఆలోచనలు గనుక కలిస్తే అప్పుడు మ్యారేజ్ చేసుకోండి ఎందుకంటే అరగంటలోనో 30వ గంటలోనో ఏమి తెలియవు కొంతమంది మగపిల్లలు సిగ్గరిగా ఉండొచ్చు అంటే సిగ్గుపడుతూ ఉండొచ్చు ఓపెన్ అప్ కాకపోయి ఉండొచ్చు అట్లాని వాళ్ళని కూడా తప్పు పట్టలేము.
(10:40) జాగ్రత్తగా మాట్లాడితే హాయిగా మాట్లాడితే మగపిల్లలు గాని ఆడపిల్లలు గాని ఓపెన్ అప్ అయితారు దానికి కొంత టైం పడుతుంది. అని నా వీడియోలో చెప్పానండి ఈ విషయం ఈ అమ్మాయికి కూడా చెప్పాను ఆ అమ్మాయి మటుకు నిజంగా నా వీడియోలు చూడటమే కాదండి నేను చెప్పిన సలహాలు అన్నిటిని కూడాను ఒక్క మాటలో తెలిచేసింది అసలు నా భావం కూడా అదే అంకుల్ మీరు చెప్పింది నేను ఆలోచిస్తున్నది ఒకటే అని చెప్పేసిందండి అప్పుడు నేను ఒకటే మాట చెప్పా నాన్న ఎవరు ఏమనుకుంటున్నారు పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమిటి అనేది పక్కన పెట్టు నీ ఆలోచన సరి అయింది దానికోసం అన్వేషించు ఈ లోపల సంబంధాలు
(11:24) వస్తాయి అంటావా చూస్తూ ఉండాలి కానీ ఇక్కడ కూడాను నువ్వు నీ ప్రిన్సిపల్స్ మటుకు తప్పద్దు ఏవండీ బేసికల్ గా ఓకే కానీ మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి కదా ఎందుకంటే అనేక విషయాలు ఉంటాయి అది ఒకటని కాదు అవన్నీ మెల్లిమెల్లిగా మాట్లాడుకుందాంఅండి ఒక్కసారిగా మాట్లాడుకునేవి కాదు ఇదేదో ఎస్ నో పెట్టే క్వశ్చన్ పేపర్ కాదండి అని చెప్పేసి మాట్లాడుకోవాలమ్మ నువ్వు మాట్లాడకపోతే కష్టం మరి నాకు ఏజ్ ముంచుక వచ్చేస్తుంది కదా అని తప్పదమ్మ మరి ఏదో చీకట్లో రాయేసేసి అది కరెక్ట్ గా గోల్క తగులుతుందా లేదా అన్న ఎక్స్పెరిమెంట్
(12:09) చేయకూడదు ఒకసారి మ్యారేజ్ కాకపోవచ్చు ఏం చేస్తాం ఏం చేస్తాం ప్రస్తుతం నీకు బాగానే ఉంది కదా సింగల్ బెడ్రూమ్ పోర్షన్ తీసుకున్నావు ఆఫీస్ లో కూడా గౌరవ మర్యాద లభిస్తున్నాయి నీకు కావాల్సింది వండుకుంటున్నావు లేకపోతే బయటికి పోయి తింటున్నావు. ప్రస్తుతం వాతావరణం బాగానే ఉంది కదా కాబట్టి ఆలోచన చేయి తల్లి ఆలోచన చేయి తొందర పడొద్దు అని నేను చెప్పానండి.
(12:31) ఈ అమ్మాయి ఆలోచన మటకు చాలా జాగ్రత్తగా ఉంది. అంటే చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని తప్పు పట్టే వాతావరణం ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నదండి. ఎక్కువ భాగం తప్పు అంతా కూడాను వీళ్ళదే అని చెప్పేసి తేల్చేస్తున్నది సమాజం కూడా సైకాలజిస్ట్లు కూడా YouTube లో నేను చూస్తున్నాను కదా కానీ ఇటువంటి ఒబ్బిడిగా ఉండే చక్కగా ప్రణాళిక బద్ధంగా ఆలోచన చేసే ఆడపిల్లలు కూడా ఉన్నారండోయ్ బుద్ధిమంతులైన ఆడపిల్లలు కూడా ఉన్నారు.
(13:06) ఏటో అవకాశం వచ్చింది కాబట్టి మీతో మాట్లాడుతుంటే నాకు ఐడియా వచ్చింది. మగపిల్లలకు కూడా నేను ఒకటే చెప్తున్నాను. తొందరపడొద్దు. ముందు అర్థం చేసుకోవడానికే ఇంటరాక్షన్స్ తప్ప ఇక ప్రేమకి ఇక్కడ ప్లేస్ లేదండి ఒక్కసారి ఓకే అనుకొని మ్యారేజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రేమించడం ప్రారంభించండి ఈ విషయాన్ని కూడా నేను అంతకుముందు వీడియోలో చెప్పానండి అంతకుముందు వీడియోలో చెప్పాను కాబట్టి ఈ అమ్మాయికి ధైర్యం చెప్పాను ధైర్యం చెప్పి నాన్న ఆరు నూరైనా నీ ఆలోచనని మటుకు నువ్వు వదలద్దు అన్వేషించు ఇంటరాక్ట్ గా టైం తీసుకో అంటూ తప్పో ఒప్పో మీరే తెలుసు ఇంకొక మాట కూడా చెప్పానండి
(13:46) అదేంటంటే అమ్మ ఎన్నో సంవత్సరం లేకపోతే ఆరు నెలలు మీరు ఇంత ఇంటరాక్ట్ అయినా పర్వాలేదని మీరు అనుకున్నా కూడాను లైఫ్ ఇస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ అమ్మ సర్దుకు పోవడమే అంతకంటే ఏమీ లేదు లేకపోతే అసలు ఏ మ్యారేజ్ కూడాను నిలబడదమ్మ వైభవాక జీవితం వ్యర్థం ఉండదు కాబట్టి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అంటూ నేను ఒక వీడియోలో చెప్పానమ్మ నువ్వు విన్నావా లేదా అదేంటంటే మ్యారేజ్ అయినా రెండేళ్ల దాకా ఇంకా మీ బంధం గట్టిపడేదాకా ఇప్పుడు అర్థం చేసుకున్నారు మ్యారేజ్ ఓకే అనుకున్నారు.
(14:26) మ్యారేజ్ తర్వాత ఒకళ్ళనొకళ్ళు నిజాయితిగా ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. కదా అందులో నిజాయతీ పావలు ఎంత ఉందనేది సముద్రంలో దిగితే గాని లోతు తెలియదు అన్నట్టుగా మీరు వివాహంలో దిగిపోయారు ఓకే దిగిపోయారు ఆ లోతు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి కొంచెం పిల్లల్ని కూడాను వాయిదా వేయండి మాట్లాడుకునేటప్పుడు పిల్లల విషయం కూడా చర్చించుకోండి.
(14:52) ఈవెన్ ఇఫ్ మ్యరేజ్ టేక్స్ ప్లేస్ ఫర్ అనదర్ ట ఇయర్స్ టు కం లెట్ అస్ నాట్ గో ఫర్ ది చిల్డ్రన్ అన్న ఒక తప్పనిసరిగా ఒక కండిషన్ ప్రెసిడెంట్ పెట్టుకోండి అని చెప్పాను కరెక్ట్ అంకుల్ మీరు అది కూడా చెప్పారు అని అందండి సో నేను ముగించేస్తానండి ముగించేస్తాను అమ్మాయికి ఇవన్నీ చెప్పి పంపించేశను. కాబట్టి ఇటు ఆడపిల్లలు మగపిల్లలు ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కూడాను తొందర పడద్దండి ఆలస్యాలు జరుగుతున్నాయి క్వశ్చన్ే లేదు 30 ఏళ్ళు ఈజీగా వస్తున్నాయి అమ్మాయిలకి 35 ఏళ్ళు అబ్బాయిలకి వస్తున్నాయి కానీ గ్యాప్ ఇవ్వండి వాళ్ళకి గ్యాప్ ఇవ్వండి
(15:28) ఎందుకంటే 60 లో చేరిన మీరు మహా అయితే ఇంకో 20 ఏళ్ళు బతుకుతారు. కానీ వీళ్ళు ఇంకొక 60 ఏళ్ళు జీవితాన్ని జీవించాలి కదా అప్పటికి మనం ఉంటామో ఉండమో తెలియదు. ఈ మధ్యలోనే వాళ్ళ మధ్య పరపచ్చాలు వచ్చేసి కోర్ట్లని కేసులని బయలుదేరితే చివరికి తల్లిదండ్రులుగా మీ ఆరోగ్యం ఏం కాను కాబట్టి మీరు కూడా ఏం ఇస్తారంటే హాయిగా నాన్న ఏదో మాకు నచ్చారు మీరు మీకు మీరు కూడాను నచ్చుకున్నట్టుగానే కనిపిస్తున్నారు చాలా విషయాలు ఉంటాయి చాలా విషయాలు ఉంటాయి ఒక ఆరు నెలలు టైం తీసుకొని ప్రతి నెల కలవండి హాయిగా మాట్లాడుకోండి అర్థం చేసుకోవడానికే కలవండి అంతే తప్ప
(16:09) వేరే ఉద్దేశంతో కలవద్దు అని పిల్లలకి చెప్పమని నేను తల్లిదండ్రులకు కూడా చెప్తున్నానండి. సో ఇంతేనండి ఈ వీడియోలో ఉన్న సంగతి దీని మీద మీ అభిప్రాయాలు మటుకు నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టుగా నాకు చెప్పండి నా ఫోన్ నెంబర్ 9491063089 ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి నమస్కారం.

No comments:

Post a Comment