షుగర్ రావడానికి దారి తీసే 2 వంట అలవాట్లు..!| Diabetes Cases Explained | Dr PV Rao | Health Talks
Author Name:Dr P V Rao Health Talks
Youtube Channel Url:https://www.youtube.com/@DrPVRaoHealthTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Den_-YqTrr8
Transcript:
(00:00) సార్ నమస్కారం స్వాగతం. నమస్తే అండి. ఒకప్పుడు ఇండియా హెల్దీగా ఉండేది ఇప్పుడు బాగా అన్ హెల్దీ గా మారిపోయిందని మనం చాలా బాధపడుతున్నాం. వాటికి ప్రధాన కారణాలు ఏంటంటే నడిచేస్తే ఆ హెల్త్ వచ్చేస్తుందా జిమ్ కి వెళ్ళిపోతే హెల్త్ వచ్చేస్తుందా? సెడెంటరీ లైఫ్ ఒక్కటే కారణమా లేదు మనం జంక్ ఫుడ్ తింటున్నాం అంటాం. రోజు పని కట్టుకొని ఎవరు బర్గర్లు పిజ్జాలు కూడా తినరు సార్.
(00:18) అవును. సో మరి ఏమిటి సార్ కారణం అలాగే పకోడీలు బజ్జీలు కూడా ఈ మధ్య తినలేదు. ఇప్పుడు ఒక్క పకోడీ తింటే దాని క్యాలరీస్ అంతా అని చాట్ చేపి చూసి మరి తింటున్నారు మాలాంటి వాళ్ళు సో మీరు చెప్పండి సార్ అలా చేయడం చాలా మంచి పని అండి మీరు చెప్పేది చాలా బాగుంది పకోడ ఇప్పుడు నెమ్మదిగా Googleగు లో అన్ని వచ్చేసాయి కాబట్టి మీరు పకోడీ తిన్నప్పుడు దాంట్లో ఎంత క్యాలరీలు ఉన్నాయి అనేది తెలుసుకొని తినటం క్యాలరీలో నేను ముఖ్యంగా చెప్పేది మీరు చూడండి చాట్ చేపిటలు చూస్తా ఉండండిగ లో చూస్తా ఉండండి ప్రతిదాన్ని కూడా మీరు అందులో ఏముందని తెలుసుకోవడం చాలా ముఖ్యం
(00:47) అవును ఇప్పుడు మనకి ఈ సమస్యలన్నిటికీ అదే మూల కారణం మన ఆహారమే కాబట్టి పకోడీలో ఎంత నూనె ఉందో తెలుసుకోవాలి బాగుంటుంది అది ఇంపార్టెంట్ అంతేగన అందులో ఎంత షుగర్ ఉంది ఎంత కార్బోహైడ్రేట్ కార్బ్స్ అనేది అనవసరంగా దాని మీద ఒక దుష్ప్రచారం జరిగిపోయింది రైస్ తినకూడదు అన్నం [గొంతు సవరించుకోవడం] తినకూడదు పంచార తినకూడదు కార్బ్స్ అనేవి తగ్గించాలి కట్ చేయాలి కార్బ్స్ తగ్గిస్తే చాలా సమస్యలు వస్తాయి 55% కన్నా తక్కువ కార్బ్స్ అంటే మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాన్ని మనం మనిషి అనేవాడు పిండి పదార్థాల మీదే బతుకుతున్నాడు అయితే 1800 క్యాలరీస్ వేసుకుంటే
(01:20) ఉజ్జాయింపుగా అందులో 900 క్యాలరీస్ దగ్గర దగ్గర మీకు ఒక కాపు నుంచి రావాలంటున్నారు. ఆ రాకపోతే మనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అన్నమాట 55% ఉండాలి 55% కాదు 55% ఉండాలి అంటే 1000 క్యాలరీలు అనుకుంటే కూడా సార్ 250 g ఆఫ్ కార్బ్స్ వ నీడ్ 100% బికాజ్ 250*4 ఒక్కొక్క గ్రామ్ ఆఫ్ కార్బ్ ఇస్ ఫోర్ క్యాలరీస్ కదా సార్ కాబట్టి 50% అయినా కూడా పిండి పదార్థం ఉంచుకోవాలి మనకి ఇవాళ భారతదేశంలో ఆహార ఆహారంలో లోపాలు ఏం జరుగుతున్నాయి అంటే ఒకటి ప్రోటీన్ తక్కువ ఉంది ఆ మాంసకృతులు తక్కువ ఉండటం మూలాన మన అందరికీ చాలా సమస్యలు వస్తున్నాయి అది ఒక విషయం రెండో
(01:52) విషయం ఏంటంటే నూనె పదార్థాలు ఎక్కువ అవుతున్నాయి మామూలుగా నూనె పదార్థాలు ఎక్కువ అవ్వటం అంటే మరో విషయం చెప్పుకోవాలంటే మనం వాడేటువంటి వంట పద్ధతులు మనం దాన్ని బాగా మరిగిచ్చి అంటే నూనెలో ముంచి ప్రపంచంలో అన్ని దేశాల్లోనే ఏదైనా ఆహారం తీసుకోవాలంటే దాని మీద వాళ్ళు వేడి చేసుకొని నూనె జల్లుతారు కానీ దానిలో ముంచి దాన్ని వేడి చేయరు రెండోది ఏంటంటే నిన్న వాడిన నిన్న పండించిన పదార్థాన్ని ఆహార పదార్థాన్ని మళ్ళీ రెండో సారి మూడోసారి వేడి చేయడం కూడా మనకు సామాన్యం అయిపోయింది సో ఆ వేడి చేయడం వల్ల కూడా దానిలో ట్రాన్స్ఫార్ట్స్ వస్తాయా
(02:21) వస్తాయి ప్లస్ క్యాన్సర్ కలిగి ఇచ్చేటువంటి పదార్థాలు కూడా వస్తాయి. వీటి పక్కన గుండె జబ్బులే కాదు అటు క్యాన్సర్ జబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఇలాగ రెండోసారి వేడి చేయడం అనేది తప్పు [గొంతు సవరించుకోవడం] తర్వాత నూనె మునూళ్లు ముంచి వేయించడం తప్పు ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వంట పద్ధతుల్లో మన భారతదేశం వంట పద్ధతుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ వీటిని మరీ ఎక్కువగా వాడుతున్నాం అన్నమాట.
(02:42) రైట్ ముఖ్యంగా ఏదనా మనం పెళ్లిళ్లకి గాని ఫంక్షన్లకి గాని వెళ్తే నిన్న తయారు చేసింది అదే వాళ్ళ పొద్దున తయారు చేసింది వేడి చేసి మనకి ఇస్తున్నాం. మనం కూడా రెండు మూడు రోజులకు ఒకసారి కూరలు చేసుకొని మైక్రోవేవ్ లో పెట్టుకొని తింటున్నాం రోజు అదే వేడి చేసుకొని సో ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయన్నమాట అంతేగాని ఆహార పదార్థాన్ని తప్పు పట్టకూడదు అంటే ఏదో బియ్యం తప్పు లేకపోతే పొటాటో బంగాళ దుంప తప్పు అలా అనకూడదు దాన్ని వండే పదార్థాల్లో వండే పద్ధతుల్లో తప్పులు అన్నమాట సో ప్రధానమైన కల్ప్రిట్స్ నాకు అర్థమైంది సూపర్ రిఫైనింగ్ రైస్ అండ్ పిండి
(03:10) పదార్థాలు ఒకటి చెప్పారు రెండు నూనె పదార్థాలు మనం గ్రహించట్లేదు కార్ప్సి తప్పు పడుతున్నాం కానీ యాక్చువల్లీ కల్ప్రిట్ ఇది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కూరని వేడి చేసారు బాడ్ ఫ్యాట్ గా మారుతుంది రెండోది ఆ ఫ్యాట్ కంటెంట్ కూడా బాగా ఎక్కువ అవుతుంది అది సో చాలా ఇది అంటే ఇది గ్రహించకుండా చేస్తున్న తప్పులు సార్ ఎందుకంటే రెండే కదా బజ్జీలు ఒక రెండు బజ్జీలు తింటే ఒక చక్కగా అంత నూనె వచ్చేస్తుంది మన బాడీలోకి అంతే కదా సార్ అవును మూడో వంతు నూనె ఉంటుంది మీరు పకోడీ గాని బజ్జీ గాని కార కారపోసేతే చేతికి తగలదు అవును ఏమి తగలకుండా నూనె వెళ్ళిపోతుంది లోపలికి
(03:40) కాబట్టి ఏదైనా మీరు ఒక ఆహార పదార్థం మన భారతదేశ వంటకాలు ఏం తీసుకున్నా కూడా మిఠాయిలు కూడా ఏం తీసుకున్నా కూడా దాంట్లో మూడో వంతు నూనె పదార్థం ఉంటుందన్నమాట ఇప్పుడు అయితే మనకి గతంలో హెల్దీగా ఉన్న ఇండియా అన్హెల్దీ గా మారడానికి ఇదే కారణం అంటే దానికి తగ్గట్టు మనం నడవట్లేదు మనం చూడుకోవట్లేదు ప్రభుత్వపరంగా ఆలోచించినట్లయితే మనకున్న సమస్యల్ని మనం చాలా తగ్గించుకున్నాంఅండి ఇప్పుడు భారతదేశం ఒకప్పుడు అనారోగ్యాలు ఎక్కువగా ఉండేటువంటి రోజుల నుంచి వాళ్ళ ఆరోగ్యం ఉన్న వేరే కానీ కమ్యూనికబుల్ కమ్యూనికబుల్ డిసీసెస్ తగ్గాయి కానీ నాన్ లైఫ్ స్టైల్ డిసీస్
(04:12) కొంచెం పెరిగినట్టే కదా సార్ కరెక్ట్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ అన్ని తగ్గిపోయినాయి బాగా తగ్గాయి అవును కాకపోతే పోతే ఇప్పుడు ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే మరి ఈ గుండె జబ్బులు అయితేనేమి క్యాన్సర్లు అవుతేనేమి ఓబకాయం డయాబెటిస్ ఇవి పెరిగాయి అన్నమాట అలాగా మొత్తం అంతా అనారోగ్యంలోకి వెళ్ళామని అనుకోకూడదు మనకి ఇంకా అవకాశం ఉంది మనకి ఇప్పుడిప్పుడే మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే మనం ఈ జబ్బులకు లోన అవుతున్నాం భారతదేశాన్ని డయాబెటిస్ క్యాపిటల్ అని చెప్తారు కానీ సంఖ్యాపరంగా చూసుకుంటేనే క్యాపిటల్ గాని మన శాతం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో డయాబెటిస్
(04:45) అమెరికా చైనాలో ఉన్నట్టు లేదు అవును మనక 10 శాత 25 ఏళ్ళు దాటిన వాళ్ళలో 10 శాతం అన్నమాట అందుకని మనమఏమి అంత మొత్తం పాడైపోయి ఏం లేము అనారోగ్యంగా కాబట్టి మనం కూడా ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంది మార్చుకోవడానికి అవకాశం ఉంది అవగాహనకు అవకాశం ఉందండి ఆ విషయం తెలుసుకోవాలి అంటే మనం ఏమి మొత్తం అంతా పాడైపోయాం మనం తీసుకునేటువంటి ఆహారం లైన్లో మిగతా దేశాలతో పోల్చుకుంటే మనమే బెటర్ గా ఉన్నాం మనమే అది కరెక్ట్ సార్ మీరు మీరు వాస్తవంగా చెప్పారు ఇంకా మన కూరగాయలు వాటన్నిటికీ కాస్త గుర్తింపు గౌరవం ఉంది వేరే దేశాల్లో హార్డ్ మీట్స్ తినే దేశాలు
(05:16) ఉంటాయి అవును రెడ్ మీట్ ఎక్కువ తినే దేశాలు కూడా ఉన్నాయి సర్ మన దగ్గర 20 సంవత్సరాల మోర్టాలిటీ [నవ్వు] డేటా అమెరికా వాళ్ళ డేటా తీసుకున్నట్లయితే భారతదేశం కన్నా ఎక్కువగా మరణాలు సంఖ్య వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర కాదు వాళ్ళకన్నా మనం చాలా వెనకబడి ఉన్నాం మన హాస్పిటల్స్ అయితేనేమ వైద్య సదుపాయాలు అయితే కానీ చివరికి మోర్టాలిటీ డేటా మార్బిడిటీ డేటా తీసుకున్నట్లయితే 20 సంవత్సరాలు అమెరికాది ఇండియాది పోల్చుకున్నట్లయితే మనమేమి వాళ్ళతో పోల్చుకొని బాధ పడాల్సిన అవసరం ఏమి లేదు మనకు ఆరోగ్యంగానే ఉన్నాం మనం కాకపోతే రాబోయే కాలంలో మనం మన ఒబేసిటీ పెరుగుతోంది
(05:48) డయాబెటిస్ పెరుగుతోంది గుండె జబ్బులు పెరుగుతాయి ఆ సమస్యలు మనకు ఉన్నాయ అనే విషయం మనకు తెలుసు అవగాహన నేర్చుకొని దానికి కావలసినటువంటి పద్ధతులు మార్చుకున్నట్లయితే మార్చుకోవడానికి అవకాశం ఉంది మనకు అవకాశం ఉంది మన మీరు మీరు చెప్పినట్టు కూరగాయలు అవుతానే పళ్ళు అయితేనే మనం వాడినంత కూరగాయలు పళ్ళు ఆ ఆహార పదార్థాలు మిగతా దేశాల్లో లేవు కాబట్టి మనం చాలా మనకు అదృశ్య వశాత్తు మనకు చాలా అవకాశం ఉంది మార్చుకోవడానికి తప్పకుండా మేము మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం.
(06:18) మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి సరైన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్స్ వచ్చేసాయి సార్ ఆ ఎక్స్ట్రీమ్స్ పక్కన పెట్టి మోడరేట్ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం అడుగులు వేద్దాం మీ నుంచి మేము మరింత సమాచారం తెలుసుకుంటాం ఎప్పటికప్పుడు సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం మీరు అనుమతి ఇవ్వాలి మాకు తప్పకుండా డాక్టర్ పివి రావు గారు వి ఆర్ ఆనర్ టు హావ్ యు హియర్ నమస్కారం సార్ నమస్తే
No comments:
Post a Comment