What is Functional Nutrition | KC Talks x Vineesha Reddy | #healthtips in Telugu #podcast
Author Name:KC Talks Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@kctalkstelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WykImtgq5J8
Transcript:
(00:00) జనరల్ గా మీరు ఇయర్లీ ఈ బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఎంత బ్లెండర్ మిస్టేక్స్ జరుగుతాయి అంటే సీరం ఐరన్ ఒక్కటే చూస్తారు చూసి మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉందని కన్ఫర్మ్ అయిపోతారు ఐరన్ ఇన్ఫ్యూషన్స్ రాస్తారు మేము అడిగే క్వశ్చన్స్ ఏంటి అక్కడి నుంచి మీకు గట్ ఇష్యూస్ ఉన్నాయా మీకు తిన్నది అరుగుతుందా యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా ఎసిడిటీ ఉందా కాన్స్టిపేషన్ ఉందా మీకు హెచ్ పైలోర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా మీ ఎండోస్కోపి ఏం చెప్తుంది మీ కొలెనోస్కోపి ఏం జరుగుతుంది ఇవన్నీ కలిపి మేము ఒక కంక్లూజన్ కి వస్తాం అంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ మీరు తినకపోవడం
(00:27) వల్ల వచ్చిన ఐరన్ డెఫిషియన్సీ ఆ కాన్స్టిపేషన్ వల్ల వచ్చిన ఐరన్ డెఫిషియన్సీ లేదా మీ ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఐరన్ డెఫిషియన్సీ ఆ మీకు తినకపోవడం వల్ల వచ్చిన ఐరన్ డెఫిషియన్సీ అయితే మీరు న్యూట్రిషన్ కరెక్ట్ చేసుకోండి కాన్స్టిపేషన్ వల్ల వచ్చిన ఐరన్ డెఫిషియన్సీ అయితే రెండు స్కోప్స్ ఉంటాయి మీకు ఇన్ఫెక్షన్ ఉంటుంది మీ గట్ మైక్రోబియం డిస్బయాసిస్ ఉంది సో మీ ఐరన్ ని మీ బాడీ అబ్సర్బ్ చేసుకోదు మీరు ఏమైనా చేయండి అబ్సర్బ్ చేసుకోదు మీకు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా మీరు ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నారంటే యు ఆర్ ఫీడింగ్ దట్ ఇన్ఫెక్షన్ ఇంకా డామేజ్ ఎక్కువ
(00:53) చేసుకుంటారు మీ బాడీకి హాయ్ వెల్కమ్ టు కేసి టాక్స్ ఇవాళ మన ముందు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ విధిషా రెడ్డి గారు ఉన్నారు వి నో వాట్ ఏ న్యూట్రిషనిస్ట్ వర్క్ ఇస్ అండ్ వాట్ న్యూట్రిషన్ ఇస్ కానీ ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఏంటి ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ రోల్ ఏంటో మనం విదిశా రెడ్డి గారి దగ్గర నుంచి తెలుసుకుందాం హాయ్ విదిశ హాయ్ ఎలా ఉన్నారు ఐ యామ్ గుడ్ థాంక్యూ ఫస్ట్ ఒక బేసిక్ ఏంటంటే న్యూట్రిషనిస్ట్ అనే ఒక పర్సన్ ని నా లైఫ్ లో నేను హాస్పిటల్ లో కలిసాను మా ఫాదర్ కి ఒక ఏదో సర్జరీ జరిగినప్పుడు అంటే అది అది ఒక రొటీన్ అని నాకు ఇప్పుడు తెలిసింది ఓకే
(01:40) అంటే ఐసీయు నుంచి డిస్చార్జ్ అయ్యి నార్మల్ కి వస్తారు కదా వచ్చినప్పుడు రౌండ్స్ లో ఒక ఫోర్త్ డేనో ఫిఫ్త్ డే నో న్యూట్రిషన్ ఒక న్యూట్రిషనిస్ట్ వచ్చి మీరు ఇది తినాలి మీరు ఇది తినకూడదు అని చెప్తారు ఇది నేను ఒక డికేడ్ బ్యాక్ చూశాను ఇది ఈ ట్రెండ్ దాని తర్వాత చాలా ఈ వెయిట్ లాస్ ఉమ్ సో ఆ నేను బేసికల్లీ ఢిల్లీలో 2010 2011 టైం లో మా ఫ్రెండ్ ఒక డైట్ తీసుకొచ్చాడు మంత్లీ ఒక 5000 కట్టి ఈ డైట్ చేస్తే చాలు ఆ మంత్లీ ఒక త్రీ కేజెస్ తగ్గుతది అని చెప్పాడు అది నేను ఢిల్లీలో బాంబే లో చూసిన ట్రెండ్ ఒక డికేడ్ డికేడ్ అండ్ హాఫ్ 2010 అంటే ఒక డికేడ్ అండ్ హాఫ్
(02:18) బ్యాక్ ఓకే మే బి ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆ ట్రెండ్ నడుస్తుంది యా దాంట్లో మళ్ళీ ఫ్యాన్సీ డైట్స్ కూడా ఉన్నాయి సో మనందరికీ తెలిసిన పెద్ద న్యూట్రిషనిస్ట్ రుచిత దివేకర్ అంటే ఇండియాలో బేసికల్లీ సో తను ఇంతింత అంబానీకి న్యూట్రిషనిస్ట్ అని యా సో జనాలకి న్యూట్రిషనిస్ట్ అనేది కొంచెం వరకు అవగాహన అయింది యా అసలు మీరేంటి మీ రోల్ ఏంటి అసలు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ కెన్ ఐ నో అసలు మీ రోల్ ఏంటి అసలు సో ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ అన్నది ఇట్ గెట్స్ డీపర్ ఇంటూ ద సబ్జెక్ట్ అంటే ఈ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ చాలా సింపుల్ సబ్జెక్టు క్యాలరీస్ ఇన్
(03:01) క్యాలరీస్ అవుట్ అనుకుంటాము ఇది ఒక్కటే న్యూట్రిషనిస్ట్ జాబ్ అని అందరూ అనుకుంటారు ఒక న్యూట్రిషనిస్ట్ అంటే ఏంటంటే వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కి చెప్తారు ఇప్పుడు వచ్చిన అవగాహన థైరాయిడ్ కి పిసిఎస్ కి కూడా డైట్ ప్లాన్స్ ఉన్నాయి సో మాకు పిసిఎస్ థైరాయిడ్ వస్తే అది లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఏవైనా సరే మందులతో హీల్ అవ్వవు ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే హీల్ అవుతుంది తగ్గుతాయి అని చెప్పేసి ఒక అవగాహన ఉంది జనాల్లో కానీ దేర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ బాడీ ఫంక్షనాలిటీ పిసిఎస్ థైరాయిడ్ ఏ కాకుండా ఇప్పుడు మనం చూస్తున్న కేసెస్ ఏంటి ఇంక్రీస్డ్ ఇన్
(03:32) డిసార్డర్స్ ఏంటి అంటే జిఐ సిస్టం కి సంబంధించిన డిసార్డర్స్ చాలా పెరిగిపోయినాయి మేడం ఫస్ట్ మీరు కొంచెం స్లో గా చెప్పాలి జిఐ అంటే ఏంటి అసలు అంటే ఇది దిస్ పాడ్కాస్ట్ ఇస్ ఫర్ వెరీ లేమెన్ ఉమ్ నార్మల్ న్యూట్రిషనిస్ట్ కూడా పిసిఓ డి పిసిఓ ఎస్ థైరాయిడ్ రివర్స్ చేస్తారని కూడా తెలియదు చాలా మందికి ఇది మే బి ఒక క్లాస్ ఆఫ్ క్రౌడ్ కి మాత్రమే తెలుసు ఉమ్ సో అసలు ఒక న్యూట్రిషనిస్ట్ రోల్ ఏంటి ఈ వరల్డ్ లో అంటే ఒక డాక్టర్ రోల్ ఒక రోగం తగ్గించడం కదా సో న్యూట్రిషనిస్ట్ రోల్ ఏంటి సీ నేను అదే చెప్తున్నాను ఇంతకు ముందు దాకా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాకా
(04:10) నేను కూడా న్యూట్రిషనిస్ట్ నే ఐ డిడ్ మై ఎంఎస్సి డైటిక్స్ నేను చేశాను అప్పుడు మేము చేసి పాస్ అవుట్ అయిన వచ్చినప్పుడు నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక న్యూట్రిషనిస్ట్ రోల్ వచ్చేసి వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ మెటబాలిక్ డిసార్డర్స్ వరకు మనకి చూస్తే మెటబాలిక్ డిసార్డర్స్ వరకు న్యూట్రిషన్ హీల్ చేయగలదు లేదా మీరు ఐసీయు లోనో ఎంఐసి లోనూ పోస్ట్ ఆప్ కేసెస్ లో చూస్తే అక్కడ న్యూట్రిషన్ థెరప్యూటిక్ న్యూట్రిషన్ అని అంటాం మనం వాటిల్లో వాటిని థెరపూటిక్ థెరపూటిక్ న్యూట్రిషన్ మెటబాలిక్ డిసార్డర్స్ అంటే ఏంటి సో మెటబాలిక్ డిసార్డర్స్ మీ లైఫ్ స్టైల్
(04:41) వల్ల వచ్చే టైప్ టు డయాబెటిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పిసిఓ ఎస్ లేదా కార్డియాక్ ఇష్యూస్ మీకు ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ డిసార్డర్స్ మెటబాలిక్ డిసార్డర్స్ కింద కేటగరైజ్ చేస్తాం అంటే ఓన్లీ మీ లైఫ్ స్టైల్ వల్ల డైటరీ ఛాయిసెస్ వల్ల వచ్చే రోగాలన్నిటిని మనం మనం మెటబాలిక్ డిసార్డర్స్ అంటాం అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఆర్ ఆల్ మెటబాలిక్ డిసార్డర్స్ ఎస్ ఎస్ అంటే ఈవెన్ బిపి కూడా బిపి కూడా యా థైరాయిడ్ కూడా థైరాయిడ్ బిపి పిసిఎస్ కొలెస్ట్రాల్ డిసార్డర్స్ అబ్నార్మాలిటీ డిస్లిపిడిమియా
(05:13) అంటాం మనము దాన్ని వెయిట్ గెయిన్ ఒబేసిటీ ఉంటుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పిసిఎస్ వీటన్నిటికీ ఒక రూట్ కాస్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అంటే మనం తినే మీల్ ఛాయిసెస్ లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది సెడెంట్రీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసి చేయకపోవడం వల్ల వచ్చిన ఒక డిసార్డర్ నే మనం మెటబాలిక్ డిసార్డర్ అంటాం ఇది నూటిలో ఎంతమందికి ఉంటుంది మెటబాలిక్ డిసార్డర్ ఐ థింక్ మీకు మెటబాలిక్ డిసార్డర్ అని తెలిసే లోపల మీకు ఒక 30 40 ఇయర్స్ వచ్చేస్తే ఒబేసిటీ ఎవిడెంట్ గా కనిపిస్తుంది అందరిలో లావుగా ఉన్నారని మనం
(05:47) చూసి చెప్పేయొచ్చు కానీ మీకు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఉంది లేదా పిసిఎస్ ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది బ్లడ్ ప్రెషర్ ఉంది ఇవన్నీ చిన్న చిన్నగా మేనిఫెస్ట్ అయ్యి మీకు ఒక రోగం కిందనో మెటబాలిక్ డిసార్డర్ కిందనో తెలియడానికి ఒక 10 15 ఇయర్స్ పడుతుంది సో ఈ మెటబాలిక్ డిసార్డర్స్ యాస్ యంగ్ యాస్ 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు సిక్స్ ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు అది మనకి అర్థమయ్యే లోపల మనకి 25 30 ఇయర్స్ వచ్చేస్తాయి ఓ సో ఈ లెక్కను చూస్తే 10 మందిలో ఒక ఉంటుంది ఒక త్రీ మెంబెర్స్ ఫోర్ మెంబెర్స్ కెన్ బి ఆన్ ఇన్సులిన్
(06:20) రెసిస్టెంట్ ఫేస్ లో ఉండొచ్చు మనకు అర్థమయ్యే లోపల త్రీ ఫోర్ అంటారు ఏంటండీ ఆల్మోస్ట్ మనం ఒక రోడ్డు మీద చూస్తే అందరూ కూడా ఒబేస్ గానే కనపడతారు కదా కనిపిస్తున్నారు దట్ ఇస్ దేర్ అవును ఒక డెక ముందుకి 10 లో ఒక ఆరుగురు ఏడుగురికి మెటబాలిక్ డిసార్డర్ ఉంది ఉంటుంది ఏదో ఒక కండిషన్ మీరు చూస్తే ఇప్పుడు మన ఫ్యామిలీ లోనే చూడండి ఎంతమంది బ్లడ్ ప్రెషర్ ఉంది ఎంతమందికి కొలెస్ట్రాల్స్ ఉన్నాయి డయాబెటిస్ ఉంది ప్రీ డయాబెటిక్ ఉన్నారు లావుగా ఉన్నారు హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సో దే ఆల్ కమ్ అండర్ మెటబాలిక్ డిసార్డర్ అసలు ఈ
(06:51) మెటబాలిక్ డిసార్డర్ ఎందుకు వస్తది ఒక మనిషికి ఇట్స్ ఏ వెరీ బేసిక్ థింగ్ అర్థం ఈజీగా అర్థం చేసుకోవాలంటే వి హావ్ టు లెర్న్ అండ్ అన్ లెర్న్ సర్టెన్ థింగ్స్ ఇప్పుడు మనం మనం సౌత్ ఇండియన్ మీరు మేము తెలుగు వాళ్ళం మనం లేస్తే మన డైట్రీ పాటర్న్ ఆన్ యావరేజ్ తెలుగు డైట్రీ పాటర్న్ ఇండియన్ ఒక హోమ్ డైట్రీ పాటర్న్ ఎలా ఉంటుంది మార్నింగ్ ఇడ్లీ దోస ఉప్మా పొంగల్ ఇవి మన కాన్స్టెంట్ బ్రేక్ ఫాస్ట్ ఆఫ్టర్నూన్ చూస్తే ఆ రైస్ ఎక్కువ తింటాము కూరలు ఒకటి రెండు రసమో ఒక కూరో వేసుకొని తింటాం ఆఫ్టర్నూన్ మళ్ళీ డిన్నర్ లో మనం తినేది ఇడ్లీ దోసనో లేదా చపాతీ విత్ వన్
(07:26) వెజిటేబుల్ ఇది మన తెలుగు ఈటింగ్ ట్రెడిషనల్ పాటర్న్ అంటాం వీటిల్లో మనం అబ్సర్వ్ చేస్తే మనం తినే దాంట్లో కార్బోహైడ్రేట్ ఏ ఎక్కువ ఉంది మనం వినీషా కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అని మీరు అంటున్నారు ఇప్పుడు కొత్తగా పెట్టిన పేరు కానీ మన చిన్నప్పటి నుంచి మనకు అన్నప్రాసన జరిగినప్పటి నుంచి మనకు పెట్టింది ప్రతిదీ కార్బోడైట్ ఏ కదా యా యా యా ఆ బ్యాలెన్స్ వి హావ్ టు లెర్న్ అండ్ అన్ లెర్న్ సర్టెన్ థింగ్స్ మన మదర్ వాళ్ళు లేకపోతే మన నానమ్మలు అప్పుడు చూసుకుంటే వాళ్ళు తిన్న డైట్ కి సరిపడా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది వాళ్ళకి ప్లస్ ఇంత పాలిష్డ్ రైస్ లేకపోతే పాలిష్డ్ ఒకటే
(08:07) టైప్ ఆఫ్ గ్రైన్ తినడం లేదు వాళ్ళు సీజన్ కి తగ్గట్టు మిల్లెట్స్ తినేవాళ్ళు సీజన్ కి తగ్గట్టు సింగిల్ పాలిష్డ్ ఇంత ఓవర్ పాలిష్డ్ రైస్ లేకుండే బట్ ఇట్ ఇస్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్ విత్ ద ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి తర్వాత మన ఫాదర్ ఏజ్ కి వచ్చినప్పుడు మై ఫాదర్ ఇస్ డయాబెటిక్ 30 ఇయర్స్ లోనే ఆయన డయాబెటిస్ వచ్చింది మనకి ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువైపోయినాయి పాలిష్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది దాని వల్ల మనం తినే కార్బోహైడ్రేట్ లోడ్ ఎక్కువైపోయింది బాడీకి ఇప్పుడే కదా సిట్టింగ్ జాబ్స్ వచ్చింది మన ఫాదర్ ఏజ్ నుంచే 10 టు ఎయిట్ జాబ్స్ మన ఫాదర్ ఏజ్ నుంచే స్టార్ట్
(08:38) అయినాయి అవి సో సెడెంటరీ లైఫ్ స్టైల్ కి ఈ పాటర్న్ ఆఫ్ రిచ్ కార్బోహైడ్రేట్ డైట్ సెట్ అవ్వదు దాని వల్ల వచ్చేదే మనకి ఆ ఒక 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది దేర్ ఇస్ లైక్ ఏ టైప్ టు డయాబెటిస్ ఎక్కువైపోయింది ఒక 20 మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మన గ్రాండ్ ఫాదర్ టు మన ఫాదర్ జనరేషన్ కి చాలా ఫుడ్ లో మార్పు ఫుడ్ లో మార్పులు వచ్చినాయి ద వే ఆఫ్ లివింగ్ మన లైఫ్ లైఫ్ లో కూడా ఆఫ్ లైఫ్ స్టైల్ ఆల్కహాల్ స్మోక్ ఎక్కువ స్టార్ట్ అయింది కూడా మన ఫాదర్ జనరేషన్ నుంచి అనే చెప్పుకోవచ్చు గ్రాండ్ ఫాదర్ జనరేషన్స్ లో అంత లేకుండే బట్ ఇట్స్ మోర్ సీన్ ఇన్ ద
(09:13) ఫాదర్స్ జనరేషన్ అంటే ఈ పేరెంట్స్ అసలు యాక్చువల్లీ మనకి మంచి నాలెడ్జ్ ఇవ్వలేదు వాళ్లకు ఉంటేనే కదా మనకి ఇచ్చేది సూపర్బ్ సో లేదు కానీ ఒక అంటే ఓకే నాకు బాధ ఏమనిపించింది అంటే ఈ పాడ్కాస్ట్ లో నాకు జనరల్లీ ఇంత స్టార్టింగ్ లోనే ఒక పాయింట్ ఇంత క్లిక్ కాదు ఒక సిక్స్ ఇయర్స్ అబ్బాయికి కూడా మెటబాలిక్ డిసార్డర్ ఉండొచ్చు అని మీరు ఎప్పుడైతే చెప్పారో మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం అంటే సిక్స్ ఇయర్స్ ఇస్ సపోస్డ్ టు బి ఏ హే అండ్ హెల్దీ గ్రోయింగ్ బాడీ వాడికి కూడా ఒక మెటబాలిక్ డిసార్డర్ వస్తుంది అదే నాకు ఇప్పుడు నేను నిన్న ఎవరో ఇంటికి వెళ్ళాను వాళ్ళందరూ చూచు
(09:48) మూత్యు చాలా చబ్బిగా ఉన్నారు వాళ్ళు సో ఒక 10 ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అలా ఉన్నారు వాళ్ళంతా సో డెఫినెట్లీ అంతా ఎస్ వాళ్ళందరికీ కూడా మెటబాలిక్ డిసార్డర్స్ స్టార్ట్ అవుతాయి మనకి ఫిజికల్ మీరు ఎప్పుడైనా చూడండి ఒక చెబ్బీ బేబీని తీసుకుంటే వాళ్ళ నెక్ పాటర్న్ అబ్సర్వ్ చేయండి నెక్ మీద ఇలా బ్లాక్ లైన్స్ లాగా కనిపిస్తాయి నెక్ మీద వాళ్ళకి అండర్ ఆర్మ్స్ యూజువల్ గా ఉన్న వాళ్ళ అండర్ ఆర్మ్స్ కన్నా డార్క్ గా ఉంటాయి వాళ్ళ థైస్ మధ్యలో డార్క్ డిస్కలరేషన్ కనిపిస్తుంది ఇవన్నీ ఫస్ట్ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు పెద్దవాళ్ళల్లో కూడా చూస్తే 40 ఇయర్స్
(10:21) వచ్చేసరికి స్కిన్ టాగ్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి ఇలా మనకి స్కిన్ టాగ్స్ కనిపిస్తే ఎక్కువ ఉంటాయి ఎవరిలో అయితే నెక్ వెనకాల ఇలా చారల్లాగా కనిపిస్తాయో స్కిన్ టాగ్స్ ఉంటాయో రెగ్యులర్ కలర్ కన్నా బాడీ కలర్ కన్నా అండర్ ఆర్మ్ డిస్కలరేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో మెటబాలిక్ డిసార్డర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేస్ స్టార్ట్ అయిందని అర్థం అండర్ ఆర్మ్ డిస్కలరేషన్ అంటే ఎక్కువ అండర్ ఆర్మ్స్ ఉండాల్సిన డార్క్నెస్ కన్నా వి హావ్ అండ్ డార్క్ అండర్ ఆర్మ్స్ ఇండియన్ స్కిన్ టోన్ ప్రకారం బట్ అబ్నార్మాలిటీ చాలా ఈజీగా కనిపించేస్తుంది అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది
(10:52) ఎక్కువ ఉంటుంది యు కెన్ అలాగే డిఫరెన్షియేట్ ఒక థైస్ మధ్యలో థైస్ మధ్యలో కూడా యు సీ దట్ డిస్కలరేషన్ మనకు మనం చూసుకున్న కూడా అర్థమవుతుంది బట్ ఎవిడెంట్లీ యు స్టార్ట్ సీయింగ్ బ్యాక్ ఆఫ్ నెక్ మనకి బాగా కనిపిస్తుంది చారల్లాగా అదేదో మట్టి అనుకోని బాగా రబ్ చేస్తాం కానీ ఇట్స్ నాట్ డ్యూ టు దట్ ఇట్స్ ఏ ఫస్ట్ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ స్కిన్ టాగ్స్ అండ్ డిస్కలరేషన్ ఆఫ్ యువర్ నెక్ సూపర్బ్ సో మన ఫాదర్లీ జనరేషన్ వాళ్ళు విపరీతంగా వాళ్ళ ఫాదర్ జనరేషన్ అంటే మన గ్రాండ్ ఫాదర్ జనరేషన్ కన్నా మన ఫాదర్ జనరేషన్ చాలా డైట్రీ చేంజెస్ జరిగాయి ఆ డైట్రీ చేంజెస్
(11:27) లో రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చాయి రిఫైన్డ్ గ్రైన్స్ ఎక్కువ ఎక్కువ వచ్చాయి ఆ రిఫైన్డ్ షుగర్స్ కూడా వచ్చాయి ఆ ఎస్ డైవర్సిఫికేషన్ ఆఫ్ గ్రైన్స్ అని నేను ఒక పాయింట్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా రైసే అన్నిటికీ వాడకండి ఇడ్లీ చేయాలన్న రైసే మధ్యాహ్నం లంచ్ లో కూడా రైసే డిన్నర్ లో కూడా రైసే కానీ డైవర్సిఫికేషన్ ఆఫ్ గ్రైన్స్ చేయండి మిల్లెట్స్ కూడా రకరకాలుగా వాడుకోండి అసలు మిల్లెట్ అనేది నాకు తెలిసి కాదోళ్ళు వచ్చిన తర్వాతే జనాలకు తెలిసింది అదొకటి ఉంటదని అదొకటి ఉంటదని నాకు తెలియదు నేను చిన్నప్పుడు ఎప్పుడు మిల్లెట్స్ ఏ చూడలేదు మనమందరం
(11:58) రైస్ బేస్డ్ డైట్ మనది ఎక్కువ తెలుగు జనాల్లో చూస్తే గనుక మన దాంట్లో రైస్ పేస్ట్ డైట్స్ ఎక్కువ సూపర్బ్ సో ఈ మెటబాలిక్ డిసార్డర్ ఒక చిన్న పిల్లడి నుంచి ఒక 30 ఇయర్స్ వరకు వచ్చి అది ప్రొలాంగ్డ్ మెటబాలిక్ డిసార్డర్ అయ్యి అది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ కింద ట్రాన్స్లేట్ అవుతుంది సో ఆ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఏమేమి వస్తాయి అంటే ఇవే టైప్ టు ఒబేసిటీ దగ్గర నుంచి మనకి కొలెస్ట్రాల్ ఇష్యూస్ దాకా థైరాయిడ్ పిసిఎస్ కూడా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లో ఒకటే సూపర్బ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక న్యూట్రిషినిస్ట్ దగ్గరికి వెళ్ళాను తను
(12:29) నాకు ఆ వెయిట్ రిడక్షన్ ఇదో చెప్తాది అసలు ఈ మోడ్రన్ వరల్డ్ లో ఇప్పుడు ఇచ్చే ఈ మోడ్రన్ సో కాల్డ్ వెయిట్ రిడక్షన్ న్యూట్రిషనలిస్టులకి క్యాలరీ సర్ప్లస్ క్యాలరీ డెఫిసిట్ ఇది మాత్రమే తెలుసు వాళ్ళకి నా బాడీకి కావాల్సిన యు నో ఎంటైర్ గామెట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్ మీద అసలు అవగాహన ఉందా లేదా ఇక్కడ మనం అన్ఫార్చునేట్లీ ఎవరు న్యూట్రిషనిస్ట్ అవ్వచ్చు ఎవరు అవ్వకూడదు అన్న దాని మీద మనకి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు ఇప్పుడు మేము ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత మేము సర్టిఫైడ్ డైటిషియన్స్ రిజిస్టర్డ్ డైటిషియన్స్ సర్టిఫైడ్ డైటిషియన్స్ మేము
(13:09) మీరు త్రీ మంత్స్ సర్టిఫికెట్ చేసి కూడా న్యూట్రిషనిస్టులు అయిపోతున్నారు సో దేర్ ఆర్ మోర్ క్వాక్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ హూ వాంట్ టు టేక్ టేక్ దిస్ ఇండస్ట్రీ ఓవర్ ఇప్పుడు మేము ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాకు ఆ పబ్లిసిటీ స్కోప్ లేదనుకోండి instagram లో వెళ్లి కూర్చొని ఎడ్యుకేట్ చేసి ఆ పబ్లిసిటీ స్కోప్ లేకపోతే మీరు మమ్మల్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఆ త్రీ ఇయర్స్ న్యూట్రిషనిస్ట్ ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు త్రీ మంత్స్ సర్టిఫికేషన్ కోర్స్ వాళ్ళు ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ అన్న సబ్జెక్టు మీకు ఓన్లీ క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ దాకానే
(13:39) అర్థమవుతుందో దట్ ఇన్ఫర్మేషన్ అలోన్ యు గాట్ ఇట్ త్రూ ఈ త్రీ మంత్స్ కోర్స్ ఎప్పుడైతే మీరు బియాండ్ క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ కాన్సెప్ట్ నేర్చుకుంటారో మీరు అనాటమీ ఫిజియాలజీ బయో కెమిస్ట్రీ ఇవన్నీ మాకు ఎయిట్ ఇయర్స్ నేర్చుకున్న సబ్జెక్ట్స్ సో మేము ఇంత చదివిన తర్వాత మా అండర్స్టాండింగ్ ఆఫ్ న్యూట్రిషన్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆన్ అండర్స్టాండింగ్ విచ్ యు గెయిన్ త్రూ త్రీ మంత్స్ ఆఫ్ సర్టిఫికేషన్ కోర్స్ ఓ అయితే ఆ త్రీ మంత్స్ డిప్లమా కోర్సులు సర్టిఫికేషన్ కోర్సులు చేసి వచ్చి న్యూట్రిషనిస్టులు అయిపోతున్నారు
(14:07) అవుతున్నాయి దట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేటింగ్ గవర్నింగ్ బాడీస్ లేవు సో మీకున్న ప్రత్యేకత ఏంటి హౌ ఆర్ యు డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దెమ్ నేను చేసింది మాస్టర్స్ ఇన్ డైటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ నేను చేశాను బి ఫార్మసీ తర్వాత ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ డైజెటిక్స్ నేను అప్పుడు చేసినప్పుడు నాకున్న అవగాహన ఐ డిడ్ మై దిస్ ఇన్ 2014 ట్రీట్ చేసింది అప్పుడు నాకున్న అవగాహన ఏంటంటే ఇంతే న్యూట్రిషనిస్ట్ అంటే వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ పిసిఎస్ థైరాయిడ్ కి మాక్సిమం మెటబాలిక్ డిసార్డర్స్ వరకు
(14:39) చేయొచ్చు అని అక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఐ సిస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వర్క్ చేసిన తర్వాత ఐ లెర్న్ అబౌట్ థెరప్యూటిక్ డైట్ అంటే నువ్వు క్రిటికల్ కండిషన్ లో ఉన్నా కూడా న్యూట్రిషన్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది నువ్వు హాస్పిటల్ నుంచి ఒక ఆపరేషన్ తర్వాత డిస్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫ్ సౌండ్స్ అని మాకు ఉంటాయి అన్నమాట అక్కడ న్యూట్రిషన్ ఎంత రోల్ ప్లే చేస్తుంది ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత న్యూట్రిషన్ ఎంత రోల్ ప్లే చేస్తుంది సో మెడిసిన్ మీకు
(15:09) సర్జరీ ఫస్ట్ అయిపోయిన తర్వాత న్యూట్రిషన్ మీకు హీల్ చేస్తుంది అక్కడి నుంచి డాక్టర్ పని అయిపోయింది సర్జరీ చేశారు మిమ్మల్ని పంపించేశారు అక్కడి నుంచి మీ బాడీ హీల్ అవ్వాలంటే యు నీడ్ ఏ థెరపూటిక్ డైట్ దట్ ఐ హావ్ లెర్న్ త్రూ హాస్పిటల్ నేను చేసిన ప్రాక్టీస్ నుంచి నాకు అక్కడ వచ్చింది కానీ ఈ ప్రాక్టీస్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఒక రెగ్యులర్ న్యూట్రిషన్ అండ్ ఈ థెరపూటిక్ న్యూట్రిషన్ కి మధ్యలో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ఇది సోల్లీ ఫోకస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్కలాగా డిఫరెంట్ గా పని చేయదు ఇదొక ఇంట్రికేట్ ఇంటర్
(15:45) రిలేటెడ్ ఆర్గాన్ సిస్టం మన బాడీ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ గట్ అక్కడి నుంచి మొదలవుతుంది విచ్ ఇస్ టేకింగ్ ఆల్ ఓవర్ యువర్ బాడీ అక్కడి నుంచే మీకు స్కిన్ కండిషన్స్ హెయిర్ కండిషన్స్ ఇంతకు ముందు స్కిన్ కండిషన్స్ వచ్చినాయి అంటే డాక్టర్ ఒక్కలే హీల్ చేస్తారు అనుకునే వాళ్ళం హెయిర్ ఫాల్ అవుతుంది అంటే టాపికల్స్ రాసుకుంటాము ఏ వెరీ మినిమల్ ఇంటర్వెన్షన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసుకొని వస్తాము సో ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటి అంటే గనక స్కిన్ హెయిర్ తర్వాత మీ జిఐ సిస్టం అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టం ని వీటన్నిటిని గవర్నర్ చేసేది ఒక గట్
(16:18) మైక్రోబియోమ్ అని ఒకటి ఉంది సో ఆ గట్ మైక్రోబియోమ్ లో ఇంబాలెన్సెస్ వచ్చినప్పుడు మీకు ఈ బర్పింగ్ బ్లోటింగ్ ఇన్ డైజెషన్ కడుపుకు సంబంధించినవి ఇంటెస్టైన్ కి సంబంధించినవి విపరీతమైన ఫ్లాట్యులేషన్ కాన్స్టిపేషన్ డయేరియా ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి వీటన్నిటికీ ఒక రూట్ కాస్ ఏంటంటే మీ గట్ లోనే ఒక సొల్యూషన్ ఉంది దట్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ రోల్ మొత్తం గట్టు మీదే ఉంటదా యా ఎంటైర్లీ ఫోకస్డ్ ఆన్ గట్ అండర్స్టాండింగ్ ద ఇన్ఫెక్షన్స్ అండ్ కోరిలేటింగ్ విత్ ద సిమ్స్ మీకున్న సిమ్స్ ఎక్కడి నుంచి రూట్ అయినవి అని మనం
(16:54) ఆలోచించుకుంటే 80% టు 90% ఆఫ్ జిఐ కి సంబంధించినవి గ్యాస్ట్రో ఇంటెస్టైన్ కి సంబంధించిన సంబంధించినవన్నీ ఇట్ ఇస్ ఫోకస్డ్ ఆన్ గట్ హెల్త్ ఈ గట్ హెల్త్ ఇంబాలెన్స్ వచ్చినప్పుడు మీకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ వస్తుంది స్కిన్ మైక్రోబియో ఇంబాలెన్స్ వచ్చి యు సీ లైక్ యాక్నీ హెయిర్ హెయిర్ న్యూట్రియంట్ ఇంబాలెన్సెస్ మనకి న్యూట్రియంట్ అబ్సర్ప్షన్ జరగాల్సిందే గట్లో ఆ అబ్సర్ప్షన్ జరగనప్పుడు మీకు ఇన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మీ ఫిజికల్ బాడీలో చాలా సింప్టమ్స్ కనిపిస్తాయి అయితే నాకు ఒక క్వశ్చన్ వినీషా ఆ గట్ అనేది ఏంటి ఇప్పుడు మనం ఒక ట్రీ కి రూట్స్ లాగా యా ఒక మ్యాన్
(17:28) కి స్పైన్ లాగా ఉమ్ యు నో ఈ గట్టు తోనే మొత్తం అన్ని ఆర్గాన్స్ రిలేటెడ్ అయి ఉన్నాయి ఇంటర్ రిలేటెడ్ వెరీ మచ్ ఇంటర్ కనెక్టెడ్ ఎస్ అందుకనే ఈ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అనే ఒక సబ్జెక్టు మొత్తం గట్ మీద ఆధారపడి ఉన్న సబ్జెక్టు ఎస్ అవును కెన్ ఐ సే న్యూట్రిషనిస్ట్ స్పెషలైజ్డ్ ఇన్ గట్ ఇస్ కాల్డ్ అస్ ఫంక్షనల్ యా వి కెన్ సే వి కెన్ సే అలా చెప్పొచ్చు చెప్పొచ్చు ఓ వావ్ సో మీద న్యూట్రిషనిస్ట్ ఇదొక సూపర్ స్పెషలైజేషన్ లాగా అనుకోవచ్చు యా ఆఫ్టర్ మై మాస్టర్స్ నేను నాకు వచ్చింది ఒక ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ స్మాల్ కేస్ నాకు ఎందుకు ఈ ఫంక్షనల్
(17:59) న్యూట్రిషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అంటే నేను ఒక పిసిఎస్ కేస్ తీసుకున్నాను అమ్మకి ఏది తిన్నా కూడా విపరీతమైన కడుపు నొప్పి సో ఇనిషియల్ కన్సల్టేషన్ లో ఫోకస్ అంతా నాకు కడుపు నొప్పి కడుపు నొప్పి మీదే ఉండేది సో అంటే మీరు నార్మల్ న్యూట్రిషినిస్ట్ గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు కేసు అది అప్పటిదాకా ఐ వాస్ డూయింగ్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఏ చేస్తున్నాం పిసిఎస్ కేసెస్ చేస్తున్నాం సో ఆమె సింప్టమ్స్ చెప్పినప్పుడు నాకు మైండ్ లో అనిపించింది కూడా ఇది పిసిఎస్ కేసే అబ్నార్మల్ బ్లీడింగ్ ఉంది రెగ్యులర్ బ్లీడింగ్ ఉంది ఆమెకి చాలా పీరియడ్ ఇంబాలెన్సెస్ ఉన్నాయి
(18:28) సో ఇది పిసిఎస్ కేసే రెగ్యులర్ గా చేస్తే పీసెస్ హీల్ అయిపోతే ఆ కడుపు నొప్పి పోతుంది అనుకున్నాము యాస్ వి స్టార్టెడ్ ప్రతి రోజు విపరీతమైన గ్యాస్ నాకు కడుపు నొప్పి రైట్ సైడ్ అబ్డామిన్ పెయిన్ వస్తుంది తర్వాత ఫ్లాక్యులెన్స్ ఎక్కువైపోతుంది హార్మోనల్ ఇంబాలెన్సెస్ లో కామన్ గా కనిపించేవి అబ్డామిన్ పెయిన్ కనిపిస్తుంది కొంచెం ఇండైజేషన్ కనిపిస్తుంది బట్ తను చెప్పేవి నాకు దిస్ ఇస్ బియాండ్ పిసిఎస్ అని అర్థమైపోయింది నాకు ఇది పిసిఎస్ కాదు దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ టు అండర్స్టాండ్ అన్నప్పుడు వెన్ ఐ వాస్ రీసెర్చింగ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్
(18:59) సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇది అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఐ కేమ్ అక్రాస్ దిస్ టర్మ్ కాల్డ్ అస్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వేర్ గట్ హెల్త్ బాగోకపోతే యు సీ ఆల్ దిస్ డిసార్డర్స్ అండ్ దిస్ డిసార్డర్స్ ఆమె చెప్పినన్ని సింప్టమ్స్ నేను కలెక్టివ్ గా చూస్తే ఇది ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అని అర్థమైంది ఒక డెకేడ్ ముందర ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అంటే ఎవరికీ తెలియదు అసలు దానికి సొల్యూషన్ లేదనే అనుకునే వాళ్ళం అన్ని కేసెస్ కూడా లేవు కేసీ వెన్ వి స్టార్టెడ్ అవర్ ప్రాక్టీస్ మాకు ఏ కేసు ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ మీద వచ్చింది లేనే లేదు ఇది మీరు న్యూట్రినిస్ట్ గా
(19:30) నేను చేసినప్పుడు అందరూ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వచ్చేది ఒకటే మోటో తో వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ పిసి ఎస్ థైరాయిడ్ ఉండేది కానీ ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ టర్మ్ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ ఉంది అని దెన్ ఐ జాయిన్డ్ మొనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో ఈ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళు ఒక డైట్ ప్లాన్ తయారు చేశారు ఐ బిఎస్ గురించి దెన్ ఐ సైన్డ్ అప్ ఫర్ దట్ అది చదువుతున్నప్పుడు ఇట్స్ లైక్ ఆన్ ఐ ఓపెనర్ ఇంత ఉందా ఐ బిఎస్ అంటే జనరల్ గా నాకు ఐబిఎస్ ఉంది అనంగానే ఓకే అంటే కాన్స్టిపేషన్ ఉందనో బ్లోటింగ్ ఉందనో అర్థం చేసుకుంటారు కానీ ఐ బిఎస్ కెన్ టేక్
(20:06) ఓవర్ యువర్ లైఫ్ తీసేస్తుంది అది స్లోగా ఇట్ డ్రైన్స్ యు అప్ ఫిజికల్లీ మెంటల్లి ఫైనాన్షియల్లీ సో ఐ బిఎస్ ని జనరల్ డైటిషియన్ హీల్ చేయలేదు కన్వెన్షనల్ మెడిసిన్ హీల్ చేయలేదని నాకు బాగా క్లియర్ గా ఆ కోర్స్ చేశాక అర్థమైంది సో ఆ కోర్స్ చేసిన తర్వాత ఐ థాట్ ఓకే ఇప్పుడు ఐ బిఎస్ మోనాస్ చేసేసాను ఇంకా నాకు వచ్చు నాకు తిరగలేదు అనుకున్నాను నేను బట్ అది చదువుతున్న ఇప్పుడు మాకు అక్కడ మొనాష్ లో చెప్పింది ఏంటంటే 80% ఆఫ్ ఐబిఎస్ ఇన్ఫెక్షన్ తోనే ముడిపడి ఉంది యు ఏడ్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నువ్వు గ్యాస్ట్రో ఎంట్రైటిస్ డెవలప్ చేసుకున్నావ్ ఆ ఇన్ఫెక్షన్ నీ గట్లో
(20:43) ఉండిపోయి ఈ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ కి కారణం అని 80% ఆఫ్ కేసెస్ లో ఉంది నేను చేసిన రీసెర్చ్ ప్రకారం దెన్ ఐ అండర్స్టూడ్ దేర్ ఇస్ ఏ కండిషన్ కాల్డ్ ఏ స్మాల్ ఇంటెస్టైనల్ బాక్టీరియల్ ఓవర్ గ్రోత్ లార్జ్ ఇంటెస్టైనల్ బాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఇవి అడ్రెస్ అవ్వనంత వరకు మన ఐబిఎస్ హీల్ అవ్వదు అని నాకు అర్థం దెన్ ఐ డిడ్ ఆన్ స్పెషలైజేషన్ కోర్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైనల్ బాక్టీరియల్ ఓవర్ గ్రోత్ సిబో సిబో అది అది అయిపోయిన తర్వాత ఇట్ వాస్ ఏ వెరీ బిగ్ ఐ ఓపెనర్ ఇంకా ఈ google ఇన్ఫర్మేషన్ ఈ వేరే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ అని నాకు చాలా
(21:15) క్లియర్ కట్ గా అర్థమైంది బికాజ్ షి వాస్ ఏ డాక్టర్ ఒక నాచురోపత్ సిబో మీదే లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఆమె ప్రాక్టీస్ చేస్తుంది సో 30 ఇయర్స్ నుంచి మనం ఒక కండిషన్ మీద రీసెర్చ్ చేసి వెన్ యు కమ్ అప్ విత్ ఏ కోర్స్ యు అండర్స్టాండ్ హౌ సో ఇట్ ఇస్ డిఫరెంట్ ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చిందంటే మాకు ఇట్ వాస్ బియాండ్ వాట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆ తర్వాత వీటన్నిటికీ ముడిపడేది మీకు ఎప్పుడైతే బయో కెమిస్ట్రీ తెలియదో బాడీలో బయో కెమికల్ పాత్ వేస్ అని ఉంటాయి అవి అర్థం కాదు మీకు ఈ సిబో నాలెడ్జ్ ఉన్న ఐబిఎస్ నాలెడ్జ్ ఉన్న అర్థం కాదు దెన్ ఐ డిడ్ మై లెవెల్ త్రీ బయో
(21:53) కెమికల్ పాత్ వేస్ ఇన్ ఫంక్షనల్ న్యూట్రిషన్ అన్న బయో కెమిస్ట్రీ నేను సర్టిఫికేషన్ చేశా నౌ ఐ నో ఇట్ క్లియర్లీ వేర్ ఇస్ దిస్ కమింగ్ ఫ్రమ్ ఏ పాత్ వే బాడీలో డిస్టర్బ్ అయితే మీకు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వస్తాయి ఏ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వస్తే ఏ బయో కెమికల్ పాత్ వే డిస్టర్బ్ అవుతుంది వీటన్నిటికీ రూట్ కాస్ ఏంటి అంటే మీ గట్ మైక్రోబియోమ్ ఇంబాలెన్స్ వావ్ ఇదొక మీ గ్యామెట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు పాత్ వేస్ బయో కెమికల్ పాత్ వేస్ అంటే ఏంటి ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కేసి అంటే మీ మీ బ్లడ్ ఒక సింపుల్ థింగ్ బ్లడ్ లో ఆర్బిసి ఉంటుంది
(22:28) డబల్యు బి సి ఉంటుంది ప్లేట్లెట్స్ ఉంటాయి అవును ఓకే మీ ఆర్బిసి సిబిసి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మనం జనరల్ గా హిమోగ్లోబిన్ ఒక్కటే చూస్తాం కానీ మేమేం చూస్తాం ఆర్బిసి సైజ్ ఎంతుంది దాని షేప్ ఎంతుంది దాంట్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంతుంది ఇవి అబ్నార్మల్ గా ఎందుకు ఉన్నాయి అన్నది ఈ సబ్జెక్ట్ చదివాను కాబట్టి నాకు తెలుసు అది ఒక్కటే ఇట్ కెన్ గివ్ మీ లైక్ లాట్ ఆఫ్ ఇన్సైట్ అబౌట్ మీ న్యూట్రిషన్ గురించి ఇవ్వచ్చు అది 120 డేస్ ముందనే చనిపోతుందా ఆర్బిసి లైఫ్ స్పాన్ 120 డేస్ ఉంటుందా సో మీకు ఎందుకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది హీమోగ్లోబిన్ ఇప్పుడు మీరు ఐరన్
(23:02) డెఫిషియన్సీ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఐరన్ డెఫిషియన్సీ కి మందులు రాసి ఇస్తారు లేదా ఐరన్ ఇన్ఫ్యూషన్ చేస్తారు మాకు అర్థమైంది ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ కి వన్ ఆఫ్ ది మెయిన్ రీసన్ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్స్ మీకు ఎప్పుడైతే లో స్టమక్ యాసిడ్ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉంటుందో మీరు ఎంత ఐరన్ రిచ్ ఫుడ్ తిన్నా కూడా మీ బాడీ నాచురల్ గా ఈ ఐరన్ ని రిజెక్ట్ చేస్తుంది ఎందుకంటే అది ఆ హెచ్ పైలోరికి ఫుడ్ మీ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ఒక్క బ్యాక్టీరియా కి ఐరన్ ఇస్ ద ఫుడ్ అందుకని నాచురల్ గా మీ బాడీకి తెలుసు ఐరన్ నాకు వద్దు సీరం లెవెల్ లో నాకు ఐరన్
(23:38) వద్దు సో లెట్ మీ టక్ ఇన్ టు ఫెరిటిన్ అంటే టిష్యూస్ లోకి పంపించేస్తా నేను సో జనరల్ గా మీరు ఇయర్లీ ఈ బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఎంత బ్లెండర్ మిస్టేక్స్ జరుగుతాయి అంటే సీరం ఐరన్ ఒక్కటే చూస్తారు చూసి మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉందని కన్ఫర్మ్ అయిపోతారు ఐరన్ ఇన్ఫ్యూషన్స్ రాస్తారు మేము మేము అడిగే క్వశ్చన్స్ ఏంటి అక్కడి నుంచి మీకు గట్ ఇష్యూస్ ఉన్నాయా మీకు తిన్నది అరుగుతుందా యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా ఎసిడిటీ ఉందా కాన్స్టిపేషన్ ఉందా మీకు హెచ్ పైలోర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా మీ ఎండోస్కోపి ఏం చెప్తుంది మీ కొలినోస్కోపి ఏం జరుగుతుంది
(24:10) ఇవన్నీ కలిపి మేము ఒక కంక్లూజన్ కి వస్తాం అంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ మీరు తినకపోవడం వల్ల వచ్చిన ఐరన్ డెఫిషియన్సీ ఆ కాన్స్టిపేషన్ వల్ల వచ్చిన ఐరన్ డెఫిషియన్సీ ఆ లేదా మీ ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఐరన్ డెఫిషియన్సీ ఆ మీకు తినకపోవడం వల్ల వచ్చిన ఐరన్ డెఫిషియన్సీ అయితే మీరు న్యూట్రిషన్ కరెక్ట్ చేసుకోండి కాన్స్టిపేషన్ వల్ల వచ్చిన ఐరన్ డెఫిషియన్సీ అయితే రెండు స్కోప్స్ ఉంటాయి మీకు ఇన్ఫెక్షన్ ఉంటుంది మీ గట్ మైక్రోబియం డిస్బయాసిస్ ఉంది సో మీ ఐరన్ ని మీ బాడీ అబ్సర్బ్ చేసుకోదు మీరు ఏమైనా చేయండి అబ్సర్బ్ చేసుకోదు మీకు
(24:38) ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా మీరు ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నారు అంటే యు ఆర్ ఫీడింగ్ దట్ ఇన్ఫెక్షన్ ఇంకా డామేజ్ ఎక్కువ చేసుకుంటున్నారు మీ బాడీకి ఇది ఇంత బేసిక్స్ తెలియకుండా మరి డాక్టర్ ఎలా ఇస్తున్నాడు మరి సీ డాక్టర్ దిస్ ఇస్ వాట్ లెర్న్ అండ్ అన్ లెర్న్ వి ఆర్ దేర్ ఇన్ ఏ జనరేషన్ వేర్ వి హావ్ టు లెర్న్ అండ్ అన్ లెర్న్ కేసి మనం కన్వెన్షనల్ మెడిసిన్ లో చాలా హోల్స్ ఉన్నాయి చాలా రాట్ హోల్స్ ఉన్నాయి పట్టుకొని బయటకు తీసి మనం ఒక మనిషిని కంప్లీట్ గా హీల్ చేయడానికి దిస్ ఇస్ వాట్ వేర్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ఇస్ ఆన్ ఎమర్జింగ్ సబ్జెక్ట్ మనం
(25:11) ఇప్పుడిప్పుడు మన ఇండియన్స్ నేర్చుకుంటుంది దిస్ బీన్ దేర్ ఇన్ ద ఆస్ట్రేలియన్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ లో చూస్తే చాలా డెకేడ్స్ నుంచి మీరు చెప్తే నాకు చాలా మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు చెప్పారు మీరు సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ అసలు మీరు హైదరాబాద్ లో హౌ మెనీ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ ఆర్ దేర్ అట్ దిస్ పాయింట్ ఐ యామ్ ఓన్లీ ద వన్ వావ్ యా సౌత్ ఇండియాలో సర్టిఫైడ్ ఐ యామ్ సౌత్ ఇండియాలో ఐ డోంట్ హావ్ తెలియదు కానీ బట్ ఐ యామ్ స్పెషలైజ్డ్ ఇన్ మోనాష్ అండ్ ఐబిఎస్ అండ్ సిబో అసలు ఉన్నారా ఇండియాలో ఢిల్లీ బాంబే ఐ డోంట్ నో బట్ నా దగ్గర కౌంట్ లేదు
(25:43) కానీ హైదరాబాద్ వరకు చూసుకుంటే మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే ఐ యామ్ ఓన్లీ ద వన్ హూ డిడ్ దిస్ సర్టిఫికేషన్స్ వావ్ ఐ యామ్ సర్టిఫైడ్ ఐ బిఎస్ ఐ బిడి ప్రాక్టిషనర్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో మీరు చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పారు నాకు ఐ యామ్ యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం ఫర్ మీ టు ప్రాసెస్ కానీ మనం ఏం చేద్దాం అంటే వినీషా మీరు చెప్పిన ఫస్ట్ ఈ గట్ మైక్రోబయో మీద ఒక పాడ్కాస్ట్ చేద్దాం ఓకే దాని తర్వాత అసలు అసలు గట్ అంటే ఏంటి దాని మీద యు నో వి నీడ్ టు అండర్స్టాండ్ ప్లస్ గట్ బ్రెయిన్ యాక్సెస్ సో ఫంక్షనల్ న్యూట్రిషన్ అనేది
(26:22) కంప్లీట్లీ గట్ ని మనం హీల్ చేస్తే మన బాడీ ప్రతిదీ హీల్ అవుతది అని నమ్మేది రూట్ కాస్ అనాలిసిస్ మెయిన్ గా వాట్ ఇస్ ద బేస్ లైన్ ఆఫ్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ఎలా వర్క్ అవుతుంది ఎలా హెల్ప్ అవుతుంది అంటే రూట్ కాస్ ఇందాక నేను మీకు ఐరన్ డెఫిషియన్సీ గురించి ఒక ఇన్పుట్ ఇచ్చాను సో మీకు రూట్ కాస్ అర్థమైందా మూడు రూట్ కాస్ లు ఉన్నాయి ఐరన్ డెఫిషియన్సీ కి ఒకటి అసలు మీరు తినట్లేదు దట్ ఈజ్ వన్ రీసన్ అది చాలా రేర్ గా జరుగుతుంది ఐరన్ డెఫిషియన్సీ మనకి అంత ఈజీగా రాదు మనది ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్న అన్ని రకరకాలుగా డైవర్సిఫైడ్ గా తింటాం కాబట్టి
(26:55) చాలా తక్కువగా ఐరన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది బట్ చిన్న పిల్లల దగ్గర నుంచి కొన్ని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూసుకుంటే మనము లోవర్ మిడిల్ క్లాస్ లేకపోతే పూర్ పాపులేషన్ లోనూ ఐరన్ డెఫిషియన్సీస్ ఇంతకు ముందు బాగా కనిపించేవి మాల్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ వల్ల కనిపించేవి ఇప్పుడు కొంచెం అందరికీ ఒక అవగాహన వచ్చింది కాబట్టి దే ఆర్ ఈటింగ్ ఏ లిటిల్ బిట్ బ్యాలెన్స్ అండ్ ఇట్ కానీ చిన్న పిల్లల్లో బాగా ఐరన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది పికీ ఈటర్స్ ఉంటారు కదా ఆకుకూరలు తినము లేకపోతే డ్రై ఫ్రూట్స్ తినడము ఐరన్ లెగ్యూమ్స్ తినము ఇలా పికీ ఈటర్స్ లో కొంచెం ఐరన్
(27:25) డెఫిషియన్సీ కనిపిస్తుంది సో మేము చేసింది రూట్ కాస్ అనాలసిస్ అంటే ఏంటంటే మీ చిన్న చిన్నప్పటి నుంచి మీ మెడికల్ హిస్టరీ చెప్పండి వి కోరిలేట్ విత్ ద క్లినికల్ రిపోర్ట్స్ మేము చేసే డయాగ్నోస్టిక్ రిపోర్ట్ మాకు చాలా చెప్తుంది మీరు ఎన్ని స్టోరీలు చెప్పినా మాకంటూ ఆ రిపోర్ట్ చూడంగానే ఒకటి అర్థమైపోతుంది అవగాహన వస్తుంది వస్తుంది సో దాన్ని పట్టుకొని కన్వెన్షనల్ మెడిసిన్ ఓవర్ లుక్ చేసే లూప్ హోల్స్ అన్నిటిని మేము చూసి వి గివ్ యు ఏ సొల్యూషన్ వేర్ యు విల్ నాట్ నీడ్ ఏ డాక్టర్ ఇన్ ఫ్యూచర్ అలాంటి సొల్యూషన్ చేస్తాం మేమ్ నాకు నాకు ఓవరాల్ గా
(27:58) అర్థమైంది ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఏంటో బట్ అసలు ఇందులో చాలా సబ్జెక్ట్ ఉందని తెలిసింది బట్ యాస్ ఆఫ్ నౌ మాకు అసలు బేసికల్లీ ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఏంటి ఆ రూట్ కాస్ అనాలిసిస్ ఎలా చేస్తారు అండ్ కంప్లీట్ గట్ వెల్నెస్ సిస్టం దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు దిస్ ఇస్ వాట్ ఐ హావ్ అండర్స్టూడ్ థాంక్యూ సో మచ్ వినీష టు టెల్ అస్ అబౌట్ ఏ న్యూ గామెట్ అండ్ ఐ కంగ్రాచులేట్ యు దట్ యు ఆర్ వన్ ఆఫ్ ది ఓన్లీ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ టుడే అవైలబుల్ ఇన్ దిస్ సిటీ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ [సంగీతం]
No comments:
Post a Comment