Monday, July 6, 2026

Biggest Mistake After Meals That Spikes Blood SugarDoctor Explains || #drbharinireddyhealthtalks

Biggest Mistake After Meals That Spikes Blood SugarDoctor Explains || #drbharinireddyhealthtalks

Author Name:Dr. B Harini Reddy Health Talks

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.B.HariniReddyHealthTalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gZc3xJe-XNY



Transcript:
(00:00) పాతకాలంలో పెద్దవాళ్ళు ఏం చెప్తుండే తినంగానే పొడుకోవద్దుప అడుగులు వేయాలి సో ఇప్పుడు సైన్స్ బ్యాకప్ చాలా ఉందండి దీనికి డేటా కూడా ఉందిప అడుగులు వేస్తే మీరు ఏమవుతుందంటే మన పిక్కలలో ఉండి కాళ్ళల్లో ఉండే పిక్కలు ఏదైతే కండ్రాలు ఉంటాయో అది పీల్ చేస్తాయి రక్తంలో ఏదైతే మనం తిన్న తర్వాత షుగర్ పెరుగుతుందో దాన్ని పీల్చడానికి ఇది చాలా కరెక్ట్ కరెక్ట్ గా పనిచేస్తుంది.
(00:26) ఆ ఎంతసేపు నడవాలంటారు అన్నం తిన్న తర్వాత కేవలం నిదానంగా గబ గబ అడుగులు వేయకూడదు 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు వేయొచ్చు ఇది డాక్టర్ గారు స్పెసిఫిక్ గా చెప్తున్నారు తిన్న వెంటనే 10 నుంచి 12 నిమిషాలు నిదానంగా నడవండి అంటున్నారు కరెక్ట్ ఈ పిక్కల్లో ఏమిటండి మీరు చెప్పేది పిక్కల్లో మనక ఏమన్నా షుగర్స్ అక్కడ ఉంటాయా లేకపోతే షుగర్స్ అని కాదు ఇప్పుడు మీరు చూడండి ప్రొఫెషనల్ అత్లీట్స్ చూడండి ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిక్కలు చూస్తుంటే లేదు అంటే దాదాపుగా కూలి పని చేసే వాళ్ళ పిక్కలు కూడా చూడండి చూడండి మజల్ అనేది మీకు ఈజీగా కనిపిస్తుంది అదే మన పని చేయని
(01:00) వాళ్ళ పిక్కలు అసలు కాలంతా ఒక నిదానంగా పై నుంచి కింద వరకు ఒకటేలాగా ఉంటుందన్నమాట మజల్ ఉంది అనింటే కండ్రం ఏం చేస్తుందంటే పిక్కల్లో కండ్రాలు మనం తిన్న తర్వాత ఒక సింక్ లాగా అనుకోండి మీరు వాటర్ పోస్తే బాత్్రూమ్ లో కానివ్వండి బేసిన్ లో కాని వాటర్ ఈజీగా సింక్ లోకి వెళ్ళిపోతుంది. అదే మీరు సింక్ బ్లాక్ అయి ఉంటే మీరు ఏం చేసినా ఆ వాటర్ అనేది అందులోకి వెళ్ళదు తిన్న తర్వాత షుగర్ బ్లడ్ లో నుంచి క్లియర్ కావాలి అంటే ఈ పిక్కల్ అనేది సింక్ లాగా పనిచేస్తుంది.
(01:30) అలానే మీరు తినేసి కూర్చొని లేదంటే చాలా మందికి ఇష్టమైనది తిన్న తర్వాత మంచిగా అర్ధ గంటనైనా పడుకోవడం ఇలా చేసేస్తే రక్తంలో షుగర్ అలానే పెరిగి ఉంటుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు అందుకనే టెర్రస్ మీదకి వెళ్ళయినా సరే ఏదో కింద అయినా సరే పార్కింగ్ లాట్ లో వేరఎవర్ ఇట్ ఇస్ ఒక 10 నిమిషాలు చక్కగా ఎస్ హాయిగా జస్ట్ రిలాక్స్ అయ అన్నీ మర్చిపోండి ఫోన్ కూడా వద్దు బిజీ ఉన్నవాళ్ళు నేను చెప్పలేను ఫోన్ కూడా మాట్లాడుకుంటా కూడా వాక్ అండ్ టాక్ అంటారు కదా వాక్ అండ్ టాక్ అండ్ యు విల్ బి లీడింగ్ ఏ వెరీ సింపుల్ అండ్ గుడ్ లైఫ్ ఉమ్

No comments:

Post a Comment