కోరిక లేకుండా జీవించడం సాధ్యమేనా🌹ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన సింపుల్ రహస్యాలు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zqff2xIZm6k
Transcript:
(00:01) ఒకటి కోరుకో అంటే ఏం కోరుకోకుండా ఎలా ఉండగలం అంటే ఎలా సాధ్యం అవుతది అలా సాధ్యమైతే రెండు ఉన్నాయి కోరుకో కాకపోయినా ఫీల్ కాకు అప్పుడు నువ్వు ఏదైనా కోరొచ్చు అలా ఎలా వస్తది ఫీల్ కాకుండా ఉండడం అనేది అంటే ఫీల్ అవ్వడమే ఎందుకు ఆప్షన్ అంటే ఎందుకనేది తెలియదు అది అది లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ మనం అదే కదా ఇప్పుడు మనం చేసేది ఫీల్ అవ్వడమే అల్టిమేట్ అయితే ఇంకా డిస్కషన్ ఏమ లేదు ఇంకా ఆ ఇక్కడ అల్టిమేట్ అని కాదు ఇది మనం తీసుకోవాలని తీసుకొస్తుంది కాదు ఒక రకంగా నా ప్రశ్న ఏందంటే ఎప్పుడన్నా మనిషి లేదా నీవు ఇలా ఆలోచించారా
(00:44) ఎలా ఏదన్నా నువ్వు ఒకరి మాట ఒకరు నీ మాట వినలే ఓకే నీకు కోపం వచ్చింది. మ్ ఇది కాకుండా ఇంకో మార్గం ఏదైనా ఉందా ఒకటి నువ్వు ఒకటి అడిగావు ఒకటి ఇవ్వలేదు. ఉమ్ దాంతో నువ్వు వాడిని ఫోన్ కట్ చేసినావ్ లేదా ఫోన్ పెట్టేసినావ్ అది కాకుండా ఇంకో మార్గం ఏదైనా ఉందా ఇప్పుడు ఈ రోడ్లకి వెళ్ళిపోతే మీ ఇల్లు వచ్చింది ఈరోజు ఈ రోడ్ దగ్గర నీకు అడ్డు కట్టేశరు వస్తున్నావ్ వెనక్కి పోతున్నావ్ వస్తూ వెనకి పోతున్నా అట్ట కాకుండా ఇస్ దేర్ ఇన్ అదర్ వే అని మనం ఎప్పుడైనా ఆలోచించామా అన్నది రియల్ క్వశ్చన్ నేను అంటున్నా మనిషి ఆలోచించడం మానేసి యుగాలు అయిపోయింది.
(01:18) వాడు లైఫ్ ని మనిషిని అన్నిటిని వన్ వే అంటే లీనియర్ గా చూస్తున్నాడు ఇది నా అబ్జర్వేషన్ అంటే ఆల్మోస్ట్ ఇస్ డీలింగ్ వాడికి అలవాటయన పద్ధతి దీనికి ఎట్లా చెప్పొచ్చు అంటే మలక్పేటలో ఉన్నప్పుడు ఫ్రేమ్స్ చేయించడానికి మనం ఒక షాప్ కి వెళ్తాం ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ మోహన్ ఫ్రేమ్స్ తో పాటు అక్కడ సర్కిల్ ఫ్రేమ్ కావాలని అడిగితే అక్కడ ఉంది అందరూ చెప్పారు సర్కిల్ ఫ్రేమ్ కాద దానికి అంతకుమించి జవాబు లేదు.
(02:00) నేను అట్లా సర్కిల్ ఫ్రేమ్ కావాలని అడుగుతూ పోయినా ఒక్కడే సర్కిల్ ఫ్రేమ్ కావడం చేయడం కష్టం కానీ దేనికి అని అడిగాడు. వాళ్ళలో కొంచెం ఇంటలిజెన్స్ ఇప్పుడు భార్యా భర్తకు పడట్లే విడిపోవడం అనేది నీకు వచ్చే ఫస్ట్ థాట్ ఒకడు నీకు మోసం చేశడు వాడి నెంబర్ బ్లాక్ చేయడం నీకు వచ్చే ఫస్ట్ థాట్ ఓకే నువ్వుఏదో అడిగావు అడిగింది జరగలేదు వీడిని వదిలేయాలి అని ఫస్ట్ థాట్ వస్తుంది అట్లా మనిషికి చిన్నప్పటి నుంచి కొన్ని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసే థాట్స్ కొన్ని ఫిక్స్ అయినాయి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఏమో సరదా జో చెప్తా అది నేను లైఫ్ లో చేసింది.
(02:40) నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళా ఆ ఊర్లో నేను ఎవరు ఎవరికీ తెలియదు కదా అందుకని నేను మూగవాడిగా నటించాను. చూసాను అసలు కమ్యూనికేషన్ జబర్దస్తు ఉంది. ఇదొక ఒక ఫేజ్ మ్ నేను ఒక ఊరు వెళ్లి ఆ ఊర్లో ఒక టూ త్రీ అవర్స్ ఉంది ఆ బస్ ఆగినప్పుడు కుంటుకుంటూ నడిచా మొత్తం నేను నడిపించి చూపియమంటే చూపిస్తాను. రకరకాలుగా కుట్టడని ప్రాక్టీస్ చేసి మన ఊర్లో అడిగితే ఏమైంది అని అడుగుతారు.
(03:11) ఆ ఊర్లో ఎవరు అడగలేదు నన్ను అంటే ఇలాగే ఎందుకు ఇప్పుడు అంతెందుకు కొన్ని సంవత్సరాలుగా మనిషి కూర్చొని తిన్నాడు అవునా అవును ఎవడో నిలబడి కూడా తినవచ్చు బఫే పెట్టాడు. ఇప్పుడు హోటల్లో ప్యాకేజింగ్ కవర్లు ఎవడికో ఆలోచించ కవర్ అక్కర్లేదు బాక్స్ అని ఇలాగే ఎందుకు ఇస్ దేర్ ఇన్ అదర్ వే అని ఆలోచిస్తే ప్రతి సమస్యకి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి.
(03:41) అప్పుడు నీకు లైఫ్ లో ఒక జ్యూస్ దొరుకుతది. అరే వాళ్ళు టీ తీస్తావారా మాకు టీ తీసుక ఏదైనా తీసుకరా ఇక్కడ తీసుకరా ఏమైనా చాయలవర్స్లు నువ్వు తాగుతావా మా ఇద్దరికి ఆ 10 ఒక్క నిమిషం ఉండు బేట చెప్పురా బాలు హే బాలు ఉందా టీ చేసి మరి నాకు కూడా టైస్ కొంచెం కొంచెం ముందు ఫ్రీ అయిపో ఏ బాలు టీ మంచి ఉంది కదా బాలు బాలు బాగుంటది ఇప్పుడు గ్యాలరీ కి వెళ్ళిపోదాం మనం హాఫ ఆ ఇది అప్ప చెప్పేసి వెళ్ళిపోతుంది నాకు కూడా ఒక మీటింగ్ ఈవినింగ్ వెళ్దాం ఓన్లీ ఈవినింగ్ వరకు ఉంటాం అక్కడ సరే చిన్న డిస్కషన్ చేస్తున్నా ఆ ఏదో డిస్కస్ చేస్తున్నా
(04:25) ఆ ఇలా కూడా చేయొచ్చు ప్రతిదానికి ఒక కొత్త పద్ధతి ఉంటదని మనం ఎప్పుడనా ఆలోచించామా అనేది నేను ఇప్పటి నుంచి కాదు కొన్నేళ్లుగా నేను చాలా మందిని అడిగి నేను తెలుసుకునేది అంటే ఎవ్వడికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే పనులకి పద్ధతి వెతకొచ్చు అన్నిటికీ ఇప్పుడు అలగడం ఉంది మనసు వస్తుంది అన్నది అలగడం ఉంది కొత్తగా అలుగు ఎప్పుడు ఒకలా అలుగుతాం ఎందుకు ఎప్పుడు ఒకలా తయారైతాం ఎందుకు పండగ అంటే ఇట్లా ఉండాలి అనుకుంటుంది దీనికి ఇంగ్లీష్ లో ఒక మంచి ఫ్రేజ్ ఉంది బ్రేక్ ద పాటర్న్ ఓకే అసలు యాక్సెప్ట్ ఎందుకు చేయలేకపోతున్నావ్ అంటే దీన్ని అర్థ అజ్ఞానం అంటారురా దాన్ని ఇది ఏమంటారో
(05:04) తెలుసా కర్పూర్ పూరము నిప్పు దగ్గరికి రాగానే అంటుకోదు పెట్రోల్ నిప్పు దగ్గర రాగానే అంటుకుంటది. గంధకము వెంటనే ఉంటది ప్రతిదానికి అంటుకునే స్వభావం ఉన్నా అదే కట్టా అనుకో కొంచెం టైం పడుతది. ఇలాగ వెలుగక తప్పదు అన్నప్పుడు కొంచెం మెల్లగా వెలుగరాదు. ఓకే టైం పడుతుంది ఆహా నేను అంటున్నది ఇలాగ మనిషితో ప్రాబ్లం ఉందని తెలుసుకున్నప్పుడు నువ్వు తీసుకునే ఫస్ట్ స్టెప్ ఉదాహరణకు నువ్వు సినిమా కథ రాస్తాం ఫస్ట్ సీన్ లో ఉంది వీళ్ళని చంపేస్తే అయిపోతుది కదా ఎందుకు ఆ కథ అంత ఎందుకు హీరోకి మాటి మాటి కోపం వచ్చింది క్షమించాడు కోపం పగిందలకి
(05:44) కోపం వస్తే అప్పుడు రివెంజ్ చేర్చుకున్నాడు. అంతేకానీ ఫస్ట్ విలన్ వచ్చి కారు దుగ్గుద్దు కానీ ఇలాగ వీడు విలన్ కాబట్టి వీడిని ఇప్పుడే వేసేస్తే అనవసరంగా సినిమా తీయాల్సిన అవసరం లేదు అందరికి టైం మిగులుతా అనుకుంటే అయిపోతుది కదా కానీ అట్లా అనుకోడు కాబట్టి సినిమా కాబట్టి అది ఇమాజినేషన్ కాబట్టి మనిషి మార్గాలు అన్వేషిస్తున్నాడు రియల్ లైఫ్ కి వచ్చేసరికి వాడు ఒక ఫిక్స్డ్ పాటర్న్ లో ఉంటున్నాడు ఇలా జరిగింది నేను హర్ట్ అవుతాను ఇలా గనుక జరిగితే ఇదేంది మన ఈ వస్తువుకి ఇంత ధర అని ఎట్లైతే ఫిక్స్ అయిందో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాడు ఫిక్స్ అయి
(06:14) ఉండడు అవును ఉదాహరణకి వచ్చింద నీ చేతిలో ఉండి నువ్వు పాటర్న్ బ్రేక్ చేసేవి చెప్తాను నేను ఉమ్ భోజనం విషయంలో బ్రేక్ చేయొచ్చు అవును ఉమ్ మాటల విషయంలో బ్రేక్ చేయొచ్చు ఉమ్ నీ సెన్సెస్ విషయంలో బ్రేక్ చేయొచ్చు ఉమ్ నువ్వు పని చేసే విధానంలో బ్రేక్ చేయొచ్చు మ్ ఇప్పుడు నేను ఉదాహరణకి చేతనతో నేను పెయింటింగ్ వేస్తున్నాను.
(06:37) ద ఓన్లీ రీజన్ బ్రేకింగ్ ద పాటర్న్ే చుక్కలే పెట్టాలన్నది కూడా నేను తీసేసిన ఇప్పుడు అది కూడా చేస్తా అదే అంటే ఇరుక్కపోతే అందుకే నేను పెయింటింగ్ వేయలేకపోతున్నా ఇప్పుడు నేను మధ్యన వాడకలర్స్ చేసిన అందులో చుక్కలు లేవుగా ఒకప్పుడు చెప్పిన నేనే అట్లా ఫిక్స్ అవ్వద్దని మళ్ళీ నేను తెలుసుకుంటున్నా ఎప్పటికప్పుడు ఇదే ఫైనల్ అని ఇప్పుడు నేను రాము ఒక టాక్ చేద్దాం అనుకున్నా మూడు పదాలు ఎట్లా ఇట్లే ఎట్లో అట్లా ఈ మూడు పదాల్లో మానవ జీవితం అంతా ఫిక్స్ అయింది నేను ఎట్లో అట్లలో ఉన్నా మనం కలిసి ఉందాం ఎట్లు అట్లా భోజనమా ఇంట్లో చేయలేదా తిందాంపా ఎట్లు అట్లా
(07:23) ఈరోజు ఈ రోజు పడుకోడానికి వసతి లేదు ఎట్లో అట్లా ఉందంతి అట్లా కాకుండా ఇట్లే ఫైటింగ్ ఉంది ఎట్లా డౌట్ ఉంది ఆందోళన ఉంది ఎట్లో అట్లా మనం దగ్గరికి వచ్చేసరికి ఒకలా ఉంది మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు ఒకలా అవుతుంది మనుషుల దగ్గర నా అనే దగ్గర నా అనేగానే ఉండదని నేను అనడం లేనే లేదు ఆ అదే అనట్లేదు బట్ నా అనేది రాగానే చేంజ్ అయిపోతుంది అసలు నా వాట్ఎవర్ ఇట్ మే బి ఫిగర్ ఇట్ అవుట్ టు రిమూవ్ ఫిగర్ ఇట్ అవుట్ నేను అంటున్నది ఎవరన్నా నీవు అనుకున్న న్నది అనుకున్నట్టు ప్రవర్తించలేదు నువ్వు అనుకున్నది జరగలేదు నువ్వు అనుకున్నట్టు ఉండాల్సిన అవసరం కూడా
(07:58) లేదు అని తెలిసినప్పటికిని నువ్వు హర్ట్ అయినావ అనుకో హర్ట్ కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా అని ఫిగర్ అవుట్ చేయ అంటున్నా ఐ యమ్ నాట్ సీయింగ్ నువ్వు ప్రొటెస్ట్ చేయ యక్సెప్ట్ అది కాకుండా అది రెండవది యక్సెప్ట్ అనేది అల్టిమేట్ అంగీకరిస్తే ఆకాశాన్ని నువ్వు అని మనం అనుకున్నావా వ్యక్తిని వదిలేయడం కాదు నీకు పని సాధించుకో పని సాధించుకో యక్సెప్టెన్సీ కదా పాప నువ్వు చెప్పినట్టు నేను చెప్పింది అల్టిమేట్ అది ఇక్సెప్టెన్ చేస్తే డిస్కషన్ ఇంకే ఉదాహరణ నేను అలగాలి నేను కూడా ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అండర్స్టాండింగ్ ఇస్ దేర్ అండర్స్టాండింగ్ చేసుకున్నవాడే
(08:31) పాటర్న్ ఎతుకులాడుతా ఉన్నాడు. ఇప్పుడు నాకు ఖచ్చితంగా నేను ఉదాహరణకి మొన్న టీ చేసేస్తే నేను ప్రొటెస్ట్ చేసినా మీరు నా నుంచి ఫ్రీ అయిపోండి మీరు నాకు టీ చేసేయొద్దు అని చెప్పినా నేను నా ఉద్దేశం వీళ్ళు ఇచ్చే టీ తాగొద్దుఅని కాదు ప్రొటెస్ట్ చేయడం మాత్రమే ఇప్పుడు నాకు నిజంగా అహంకారం ఉందనుక నేను జీవితంలో తాగను ఎందుకంటే నేనే అన్నా నేనేం తాగితే నాకు ఇజ్జత్ పోదు సో ఈగో ఉన్నప్పుడు అది రకరకాల మార్గాలని అన్వేషించని ఇయ్యదు అది అట్లా కాకుండా ఫైండ్ అవుట్ నేను వెళ్తే నువ్వు ఏం చెప్పినావో గుర్తుంది నాకు ఇప్పుడు ఈ టీలో గనుక షుగర్ గనుక ఎక్కువ ఉంటే నేను ఎప్పుడు
(09:06) టీ చేసేని ఒక స్టాండ్ తీసుకుంది. ఇద్దరం నవ్వుకుని టీ తాగినం అసలు నాకు టీ మీద అసలు ఏ ఆసక్తి లేదు జెన్యూన్లీ నేను టైం బీయింగ్ కోసం ఎంజాయ్ చేస్తది. అది లేకపోతే చచ్చిపోవడం అట్లా ఏమీ లేదు. ఐ యమ నాట్ స్టక్ ఇన్ దేర్ నేను ఎంజాయ్ చేస్తున్నాను వస్తుంది ఫిగర్ ఫిగర్ చేయడం వల్లనే మాటి మాటికి ప్రయోగం చేయడం వల్లనే వస్తుంది ఎలా అన్నది లేదు ఇప్పుడు నీకు పెయింటింగ్ ఎలా వస్తుంది పోనీ ఇది ఎట్లా వస్తుందో చెప్పు దీనికి కూడా నువ్వు కొంచెం లేస్తావు పోతావు సర్దుకుంటావ్ ఏదో చేస్తావు కదా ఉన్న చోట చేయొచ్చు కదా అయితే ఈ టైం బట్టే అంటే సరే నేను దీనికి వచ్చిన సరదా ఇస్తాను
(09:44) గ్యాప్ లో ఏదన్నా రావచ్చు బట్ అది అలవాటు అవుతున్న మనక ఒక పాటర్న్ అలవాట అయింది. ఆర్ వి రెడీ టు బ్రేక్ ద పాటల్ ఇంతే నేను అడుగుతున్నది ఇప్పుడు ప్రొటెస్ట్ ప్లెజెంట్ గా చేయలేవా చేయొచ్చు నీ దమాకు ఖరాబ్ చేసుకుని ప్రొటెస్ట్ చేసే బదులు ప్రొటెస్ట్ ని మాత్రమే ప్రెసెంట్ చేసి నువ్వు ప్లెజెంట్ గా ఎందుకు ఉండవు అది ఎలా చేయాలో తెలియదు నేను చెప్తా ఇప్పుడు ఏదో ఒక రోజు నువ్వు అన్నం మానేయాలనుకున్నావ్ ఆ రోజు కావాలని ఒక విషయం గురించి అడుగు అలుగు రెండు అప్పుడు బాగుంటది ఇప్పుడు నువ్వు అన్నం మానేయాలి నిర్ణయించుకున్న వారానికి ఒకసారి ఓకే అందుకని ఏదో ఒక నిపంతో పిల్లల మీద అరిచి
(10:18) నేను ఈరోజు భోజనం చేయను మీరు సగ చదవనందుకని నువ్వు అన్నం మానే బేసికల్ గా వాళ్ళ గురించి మానేలే నువ్వు నిన్న మనం ఏమనుకున్నాం పప్ప కానీ చేయట్లేదు కదా పప్ప స్నాక్స్ స్నాక్స్ స్నాక్స్ తిందాం అనుకున్నాము అనేసరికి స్నాక్స్ అయిపోయింది మనం మధ్యన నేను తినలేదు అంతవరకు ఓకే కానీ ఏదో ఒక దానికి హర్ట్ అవ్వడం ఉన్నప్పుడు దాన్ని ఒక్కదాన్ని డీల్ చేయాలి.
(10:42) నేను అంటుంది ఫైండ్ ఇవి వే ఆల్వేస్ రెడీ టు ఫైండ్ ఏ న్యూ పాత్ ఇప్పుడు ఉదాహరణకి ఇది ఆర్ట్ మార్గం అనుకున్నా హటాత్ గవర్నమెంట్ ప్రకటించింది ఇంక పెయింటింగ్ బ్యాన్ చేసినావ్ ఇండియాలో చచ్చిపోతావా ఫైండ్ ఏ వే అవునా సరే ఇంకేదనా ఆలోచిద్దాం అన్న మనసు నీకు ఉంటే నువ్వు ఒక ప్రవాహ స్థితిలో ఉంటావ నేను ఎప్పుడు ఈ 2009 నుంచి నేను ప్రవాహ స్థితిలో ఉన్నా నేను ఒక చిన్న సంఘటన చెప్తా దీనికి ముందు ఈ రియలైజేషన్ రావడానికి చాలా పెద్ద గాయం అయింది నాకు మీరు ఇప్పుడు చెప్ నేను నా జీవితంలో మీరు హర్ట్ అయ్యే హర్ట్లు చాలా చిన్నవి నేను చాలా డీప్ గా హర్ట్ అయినా రెండు సార్లు హర్ట్ అయిన నేను
(11:23) ఒకటి నా గురించి రెండోది వేరేవాళ్ళ గురించి నేను ఒకసారి నేను పోదాం అనుకున్నా ఒకసారి వాడిని పంపిద్దాం అనుకున్నా అంటే ఆ రేంజ్ లో హర్ట్ అయినా నేను అంటే నేను ఉత్తుత్తగా హర్ట్ గాను నేను ఇప్పుడు అసలు హర్ట్ అయితలేను ఇలా వేస్ట్ అని తెలిసింది నాకు నా జీవితంలో ఒక ఏడు నుంచి ఒక 11 రోజులు 12 రోజులు మాబునరలో నిద్రలేని రాత్రులు అనుభవించిన సమస్య చాలా చిన్నది.
(11:46) నాకు ఒకటే థాట్ ఏమవచ్చిందో తెలుసా నేను మోసపోయాను. నన్ను మోసం చేశారు. నాకు అబద్ధాలు చెప్పారు అని ఒక వ్యక్తి గురించి నేను ఆలోచిస్తా ఉంది. ఫ్రెండే మగవాడే అందులో లవ్ గివ్ ఏమ లేదు నేను చాలా డీప్ గా వర్క్ చేద్దామని జీవితాన్ని నిర్మించుకోవాలని ఒకవేళ అదైతే ఇంకోలా ఉండేదేమో పర్స్పెక్ట్ ఏదైనా హర్ట్ అయ్యే సందర్భం గురించి చెప్తుంది అది.
(12:08) నువ్వు తండ్రి తిడితే కూతురు హర్ట్ అయితదా అయితున్నారు గా ఓన్లీ అంటే ఎక్కడి నుంచి అన్న నువ్వు హర్ట్ అవ్వచ్చు అని చెప్తున్నా నేను దానికి ఒక డైరెక్షన్ అంటే ఏమ ఉండదు. నువ్వు చెప్పిన ఇష్టం మైండ్ కి నెగిటివిటీ అంటే ఇష్టం పట్టుకుంటాం నేను అంటున్నది సరే కొత్త మార్గం అన్వేషిద్దాంతో పాటు ఇంకొకటి కూడా చెప్తున్నా ఎవరెవరైతే వింటున్నారో హర్ట్ గా 30 సెకండ్స్ లో బయటికి రాగలవా ఫీల్ గా ఒక నిమిషంలో బయటికవచ్చి కోపం ఉంది ఒక అర్ధ నిమిషంలో బయటిక వచ్చి ఇమ్మీడియట్ గా వాటర్ లాగా ఉండాలి ఇట్లా నువ్వు రాయి వేసావు రాయి మునిగిపోయేలో పెట్టి ఇట్ల వచ్చి వాటర్ ఇట్లా అది మనక
(12:47) ఎప్పుడు ఎవరు చెప్పలేదు నేర్పించలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా కదా ఇప్పటి వరకు అది ఎప్పుడు చేయలేదు కానీ అది చేయాలంటే చేసే ప్రాసెస్ ప్రాసెస్ ఏమి లేదు నెక్స్ట్ ఎరుకలో ఉండడమే ఇప్పుడు నీకు కోపం వచ్చింది. దాన్ని ఎండ్ చేయ ఆపది అది ఒక్కటి గుర్తుంటే అది పోతుది అది నువ్వు కోపపడొద్దని ఎవడు చెప్పడు వాడు డెడ్ బాడీ కోపపడదు.
(13:10) డెడ్ బాడీ హర్ట్ కాదు సరే ఇంకా అద్భుత అత్యున్నతమైన మహా జ్ఞానులు యోగులు కూడా చాలా వైల్డ్ గా ప్రవర్తించరు చాలా సందర్భాల్లో కొందరు మొహాలు వాళ్ళు చూడలేదు వాళ్ళు ఆన్సర్ కూడా చెప్పలేదు వాళ్ళంతా ఏక్ నిరంజన గాళ్ళు వాడు వద్దంటే వద్దు అన్నారు అంతే కారణం అడిగే ధైర్యం శిష్యులకు ఉండేది కాదు కొందరిని కొట్టేవాళ్ళు కొందరికి అమితమైన రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అసలు కొందరిని పట్టించుకునే వాళ్ళు కాదు ఇది ఇంపాజబుల్ టు అండర్స్టాండ్ మిషన్ మాత్రమే ఈ ఫ్యాన్ ఎవడు వేసినా ఒకలా తిరుగుతది మనిషి అట్లా ఉండకూడదు.
(13:42) వాడు రోబోటిక్ పర్సనాలిటీ వ్యక్తి వ్యక్తితో నీ ప్రవర్తన మారాలి కానీ అంతర్గతంగా నీ ప్రేమ రెస్పెక్ట్ సేమ్ ఉండని వ్యవహారం మారాల్సిందే ఇప్పుడు నా దగ్గర ఒక మంచి ఆర్టిస్ట్ వస్తే మాటలు లేవు. ఒకడు ఇప్పుడే నేర్చునవాడు వస్తే మాటలు ఉన్నాయి ఎవడనా రోగ వస్తే వాడిని కొట్టవలసిందే ఒకవేళ ఇంటెన్షన్లో నేర్పించడం వాడి ఇంటెన్షన్ నేర్చుకోవడమే సందర్భాన్ని బట్టి అందుకని నేనైతే చెప్తాను ఏదైనా సందర్భం జరిగితే ఎరుకలో ఉండి ఎరుకలో లేకుండా ఈ రెండు విధాలుగా మనిషి స్పందిస్తాడు 99% ఎరుకలో లేకుండానే స్పందిస్తాడు ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి ఎరుకలో ఉండడం అంటే ఇప్పుడు డైట్
(14:20) చేసేవాళ్ళు జంకు తినొద్దు అనుకున్నారు. ఇప్పుడు నేను సమోసా ఇచ్చిన మీరిద్దరు జమ ఏం చెప్తారు మీరు తిను డైట్ లో ఉన్నా అట్లా రాసుకో నేను నిమిషం కంటే ఎక్కువ కోప్పడకూడదు దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మీ ఇది నా డైట్ అని ఎందుకు అనుకో కోపపడే సందర్భం రానే వచ్చింది నీ పెయింటింగ్ ఎవడో కాలేసి తొక్కాడు ఏయ్ బుద్ధి లేదా బాడకవ్ కళ్ళు కనిపిస్తలేవు ఇది ఇప్పుడు ఇరకలో ఉండి తిట్టినావు కాబట్టి నీ అమ్మ ఇంకొక్కసారి చేసినావ అంటే అయిపోతుంది టైం ఇంకప నెక్స్ట్ ఒక నిమిషం తర్వాత నార్మల్ గా ఉంటే అందరికీ హాయిగా ఉంటది.
(14:58) గంటలు గంటలు క్యారీ చేయడం ఏంది అదేమనా ప్రెగ్నెన్సీనా నేను అంటుంది మనిషి ఆలోచించుకోవాలి. దే ఆర్ వేస్టింగ్ సో మచ్ టైం ఇన్ స్టెబిలిటీస్ మంచి విషయాలతో నువ్వు 10 అవర్స్ చదువు 10 అవర్స్ అలగకు ఓత్రీ అవర్స్ వాకింగ్ పోత అవర్స్ అట్టు కాకు అది వేస్ట్ అది టైం వేస్ట్ నేను అంటున్నది లాస్ట్ కు నిన్ను ఇగ్నోర్ చేస్తా సమాజం ఇదేంది ఒక పాటర్న్ కదా అలవాటయ్య అలవాటయ్య అలవాటయే అంతిమాలు కూడా ఒకటి ఉంటది.
(15:32) ఆ రోజుతో అందరిని అందరూ వదిలేస్తారు అప్పుడు చివరికి దానిి కలుగుతోంది నాన్న వదిలేసిరు మా అన్న ఫోన్ చేయడు మా అక్క ఫోన్ చేయదు ఎవరు కారణం నీవే అట్లా ఇప్పుడు నేను హర్ట్ అయ్యేది లేదు అలిగేది లేదు బాధపడేది లేదు కానీ నేను ప్రొటెస్ట్ చేస్తా ప్రొటెస్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది చాలా మందికి ప్రొటెస్ట్ కి తిట్టడానికి తేడా తెలియదు.
(15:58) ప్రొటెస్ట్ కి హర్ట్ అవ్వడానికి తేడదు ప్రొటెస్ట్ ఈస్ ప్రొటెస్ట్ ఇప్పుడు ధర్ణ చౌకులో ప్రొటెస్ట్ చేస్తారు గొప్ప గొప్ప విషయాల గురించి ప్రొటెస్ట్ చేస్తుంటే రావుగారు చాద అవుతుంటే తీసుకురా కొంచెం అని చెప్తాడు ప్రొటెస్ట్ చేసేవాడు హెల్దీగా ఉంటున్నాడు అదే నేను హర్ట్ అయనను అనుకో నేను హర్ట్ అయితే నన్ను చాయ అడుగుతావా నువ్వు అని వాడు ఉల్టా పడుతున్నాడుఅన్నమాట నువ్వు టీ చేస్తాను నేను అదే పొర ముందుకు చెప్తా నువ్వు అడిగినది చేయలేదు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ పోయింది చేయకు ప్రొటెస్ట్ ఇది ఇప్పుడు తన్ని హెల్దీగా తీసుకుంటే నువ్వు అట్టంది అంటావు గని చేసుకొస్తతి మనుషుల మధ్య ఇట్లో ఒక తేలిక
(16:32) పాటు ఉండాలి. నిజంగా నేను తాగొద్దు అనుకున్నాను అనుకో సిన్సియర్ గా చెప్పినప్పుడు వీడేదో సీరియస్ చెప్తున్నాడు అర్థం చేసుకోవాలి తప్ప ఎక్కడ హర్ట్ అవ్వడాలు లేవు. అర్థం చేసుకోవాలి దొరుకుతారు ఫిగర్ ఇట్ అవుట్ పరమహంసకు 11 12 మంది దొరికారు. ఓషోకి ఒక ఐదారు మంది దొరికారు. వివేకానందకి ఒక్కరు దొరకలేదు. ఆ పరమహంస యోగానంద యుక్తేశ్వరిగిరికి దొరికాడు ఒకడు యుక్తేశ్వరిగిరికి ఇద్దరు దొరికారు పరమంసగ ఇద్దరు దొరికారు రేస్ తక్కువ ఉండది నీకు తాగుబోతులు దొరుకుతారు రేర్ గా నీకు ఒక మంచి పర్సన్ మంచి డైట్
(17:19) ఫాలో అయ్యేవాడు యోగా చేసేవాడు ఇలాంటి వ్యసనం లేని వాడు దొరుకుతాడు అన్నమాట వెరీ రేర్ అవును నిన్నే రామ ఒకటి చెప్పాడు జంక్ ఫుడ్ తిని తిని తిని మంచి ఫుడ్ డైట్ అయిపోయింది ఇప్పుడు అది అది డైట్ కాదు మంచి ఫుడ్ తినవలసిందే అది కానీ ఎక్కువ అది అవ్వడంతో ఇది ఇప్పుడు ఇది మీరు డైట్ చేస్తున్నారా డైట్ అందరూ చేయాలి. కానీ అది రేర్ అయిపోయింది.
(17:41) నేను అది అది తాగను నేను టీ తాగను అంటే ఆశ్చర్యపోతున్నారు తాగకూడదని తెలుసుకునేది ఎప్పుడు అట్లా ఇంత ఓవరాల్ గా నీ క్వశ్చన్ ఏందో నేను అడ్రెస్ చేసినో లేదో తెలియదు నేను చెప్పాలనుకున్నది ఒకటి ఎక్స్పెక్టేషన్ ఉంది ఎక్స్పెక్టేషన్ నువ్వు ఎక్స్పెక్ట్ నువ్వు అడిగావు అది కుదరలేదు అప్పుడు మనిషి యొక్క స్పందన ఏమిటి ఉదాహరణ నువ్వే ఎక్స్పెక్టేషన్ జరగకపోతే వాట్ యు హౌ డు యు ఫీల్ కొన్ని విషయాలు తీసుకోగలుగుతున్నా కొన్ని విషయాలు అన్నది ఏదైనా ఒక సందర్భం చెప్పు తీసుకోలేదు అనుకుందాం ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోతే నువ్వు చెప్పింది ఎవడో వినకపోతే
(18:26) నీ యొక్క నీలో వచ్చే ఆ కలిగే ఫీలింగ్ ఏమిటి వాట్ ఇస్ డల్ అయిపోతావా మొహం మాడుచుకుంటావా వాడిని వదిలేయాలనిపిస్తదా ఆ అట్ట ఏమ లేదు అంటే ఏమిటది వదిలేయడం అనేది రా అంటే నీకు ఏమ వస్తుంది అని అడుగుతున్నా ఆ ఒక చిన్న సాడ్నెస్ వస్తుంది అంటే లో చిన్న లో ఫీల్ అంటాం కదా నేను అంటుంది అది ఇప్పుడు నెక్స్ట్ టైం సాడ్నెస్ కాకుండా ఇంకేదన్నా వచ్చి వచ్చే ద్వారం ఓపెన్ చెయ్ దాని వల్ల నాకేమన్నా ఇబ్బంది అవుతుదా అని అంటే నేను అంటున్నాను సాాడ్నెస్ ఉందా అది వర్క్ ఎట్లాగో జరగదు కదా ఇప్పుడు బస్సు రాలేదు నువ్వు మొహం మాడిచావు బస్సుకి సంబంధం లేదు దానితోటి
(19:06) నేను మిస్ అయితేనేమో అని ఫీల్ నేనే నేను అంటున్నది ఫీల్ అవ్వడం సాడ్నెస్ కాకుండా ఇస్ దేర్ ఎనీ అదర్ వే టు ఎంజాయ్ ఇట్ లేదా యక్సెప్ట్ ఇట్ అనేది ఆలోచించు ఒకసారి అంటున్నా ఇది ప్రయోగం చేయాల్సిందే ప్రయోగం చేసి కూడా ఎలా అయినా ఉన్న దాన్ని తీసుకోగలిగితే అది బాగానే ఉంటది కానీ అది తీసుకోలేదురా అబ్బాయి నేనే చెప్తున్న నా YouTube ఛానల్ పోయినప్పుడు నాకు ఒక అందరూ ఫోన్లు చేసిన దమాకు తింటుంటే ఒక హాఫ్ అన్ హవర్ నాకు కూడా కొంచెం దమాకు ఖరాబింది నేను కూడా డల్ అయిపోయినా ఒక హాఫ్ ఆన్ హవర్ ఉన్నది ఆ ఫేజ్ చేతనని అడుగు హాఫ్ అన్ హవర్ నేను తలిపేసుకొని లోబట్టు నేను బయటికి వచ్చినాక
(19:45) ఏం చేసిన వచ్చినాక అడుగు ఒక మాట చెప్పి నేను వాకింగ్ చేసిన ఇంట్లోనే చాలాసేపు నీ ఇంట్లో ఎవడనా వాకింగ్ చేస్తాడా ఆరోజు ఇంట్లో వాకింగ్ ఎందుకు చేసిన అంటే అప్పుడు చేతనకి చెప్పిన ఈరోజుతో ఛానల్లు ఆ ఛానల్ సంబంధించిన అన్ని వివరాలు మర్చిపోతుండి. మరి ఏం చేస్తావ్ ఒరిమ్మ చేయడానికి బోల్డ మార్గాలు ఉన్నాయి అప్పుడే బుక్ రాయడం స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు నేను ఛానల్ పోయిన బాధని బాధకు కాకుండా ఒక పుస్తకంగా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ప్రతిదానికి మార్గం ఉంటది నేను ఒక మాట అంటా ఇప్పుడు ఎవరికన్నా కోపం వస్తే అన్నం మానేస్తారు కదా కోపం వస్తే ఎందుకు అన్నం వండి పెట్టారు
(20:25) అదే కష్ట అంటే అంటే ఏదైనా రెండు ఒకటే కదా ఇప్పుడు ముసుగు దన్ని పడుకోవడము వర్కే తాగుతారు అంటే అక్కడ ఇంట్రెస్ట్ పోతుంది నేను అంటున్నది ఇంట్రెస్ట్ పోవడం కాదు వేరే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఓకే ఇది పోతుందంటే దాని ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఏదో ఒక పుస్తకం నాకు చాలా నాకు ఇబ్బంది అవుతుంది మీతో నేను బుక్ రాసుకుంటాను ఎందుకంటలే అంటే ఆ ఓవర్ థింకింగ్ లో దీన్ని నేను అంటున్నా దిశ మార్చి చూడు ఒకసారి అంటున్నా నువ్వు ఎన్ని సార్లు చెప్పినా ఇప్పుడు నేను చేస్తున్నది అదే ఇప్పుడు నాకోసం ఎవరో ఏదో చేస్తా అంటారు నిన్న గ్యాలరీలో నువ్వు సరిగ్గా చూస్తే ఒక
(21:03) మంచి ప్రవాహ స్థితి అన్నది మీకు ఒక అనుభూతి కలిగి ఉంటది గ్యాలరీ పోయిన దగ్గర నుంచి మా దగ్గర వస్తువులు లేవు ఏమ లేవు మనం ఎప్పుడూ గొడవ పడలేదు లేకపోతే ఎవడి మీద అరవలేదు నేను నీ మీద అన్ని అయితే అని తెలుసు జస్ట్ ఎట్లో అట్లా అని ఫీల్ గా ఎందుకంటే ఏది ఫైనల్లో ఏది అందమో ఎవడికి తెలియదు. ఇప్పుడు అక్కడన్న ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇట్లే ఉండాలన్నాడు.
(21:23) నేను అట్లో అట్లా నేను నాకు అట్లా ఏమ లేదు. అది అట్లే తిరిగింది ఇప్పుడు ఏం ఒరిగింది ఆయనకి నచ్చింది అది దాంతో ఏం సంబంధం ఆర్ట్ కి నేను ఇంకా చెప్పనా అసలు ఏలాడ తీయొద్దు నెక్స్ట్ తప్పు చేసినమ గోడలకు పెట్టాలి అంతే అట్లా నెక్స్ట్ చేద్దాం ఎందుకంటే నేను గ్యాలీలో ఆమె నేను చూసిన నేను శాండ్ యాగాలు ఎవ్వడు ఏలాట తీస్తలేడు మంచి క్యాన్వాస్ ని ఇట్లా గూడక పెట్టేస్తారు ఇట్లా దాని దాని కింద చిన్న రౌండ్ పెడతారు ఇట్లా వచ్చింది అక్కడికి వచ్చి ఒకడు చూస్తా ఉంటే ఇంక ఎవరు రారు.
(21:54) ఆ రౌండ్ ఖాళీ అయితే ఇంకో రోజు చూస్తారు మనం కల్చర్ డెవలప్ చేయాలి కొత్తది చేయాలి కొత్తది చేసేవాడికి మస్త టైం పాస్ అవుతది. పదం ఇరుక్కపోతే నువ్వు అదే పాటర్న్ నువ్వు ఎన్ని ఎగ్జిబిషన్లు చేస్తే అదే పాటర్న్ అంత సరదా చెప్తున్నావా ఒకప్పుడు ఒక ఫేమస్ సాంగ్ ఉంది చిటపట చిముకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే ఇప్పుడు ఈ పాట స్పెషాలిటీ తెలుసా మొట్టమొదటి వాన సాంగ్ అది రైన్ సాంగ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ రైన్ సాంగ్ ఆ తర్వాత 20 ఏళ్లకు వాన వాన వెలు వచ్చింది.
(22:28) ఆ రోజు ఓన్లీ హీరో అండ్ హీరోయిన్ చెట్లు పుట్టులు ఎంబడి ఊరికి తిరగడం కాదు వర్షన్లో కూడా నానితే బాగుంటది అని ఆలోచన వచ్చింది. హాలీవుడ్ లో రైన్ సాంగ్స్ ఉండవు తెలుసా నీకు రొమాంటిక్ గా వర్షన్లో గొడవ కావచ్చు వర్షన్లో ఒకడు ఒంటరిగా నడవచ్చు వర్షన్ లో ఒక సీన్ జరగొచ్చు వర్షన్లో రైన్ సాంగ్స్ ఎందుకు ఉంటాయి వర్షంలో ఎవడు రొమాన్స్ చేసుకుంటాడు చూపి ఒకడిని ఎవ్వడికి ఇష్టం ఉండదు బ్రేకింగ్ ద పాటర్న్ తర్వాత ఫైటింగ్ ఉంది చిరంజీవి వాళ్ళ డైరెక్టర్ కి ఐడియా వచ్చింది ఇంతసేపు ఇంట్లో కొట్టుకుంటాం రైల్ మీద కొట్టుకుందాం పెద్ద ఫైటింగ్ ట్రైన్ మొత్తం అప్పుడు వాళ్ళు త్రిల్లు అయిపోయారు. అట్లా
(23:10) త్రివిక్రం ఒక ఐడియా వచ్చింది విలన్ అసలు చంపడం ఎందుకు విలన్ హార్ట్ టాక్ వచ్చి చచ్చిపోయిండు అంతే అట్లాంటి చిన్న ప్రెజర్ ఇద్దాంని మళ్ళీ వచ్చి సినిమా మళల విలన్ ఎవరు చంపరు వాడు చచ్చిపోతాడు నచ్చింది అసలు విలనే వద్దని వాడు అనుకున్నాడు ఒక కొత్త సినిమా వచ్చింది. ఆల్వేస్ కొత్తగా ఆలోచించేవాడు కొత్తగా ఆలోచిస్తున్నాడు. వాడికి ఆలోచనలు వస్తాయి ఫస్ట్ లో మైండ్ అంతా డల్ అయిపోయినట్టు అనిపిస్తది ఐ అగ్రీ కానీ రాను రాను ఇప్పుడు దాకా నేను ఇప్పుడు YouTube కోసం సినిమా తీద్దాం అంటే నాకు ఏ ఆలోచనలు రాలేదు.
(23:41) ఇప్పుడు నేను ఇండస్ట్రీని మొత్తం పక్కన పెట్టేసిన ఇండస్ట్రీలో నిన్న ఏమందన అంటే నేను చెప్తుంటే కథ మనం మైక్ పెట్టి తీస్తాం అంటే మైక్ మనం కనబడకుండా అంటే లేదు మైక్ కనబడేటట్టు ఉంటది నేను డిస్క్లైమర్ లో పెడతా ఇప్పుడు ఏం చేస్తాం ఇది కొత్తగా ఆలోచించడం. ఇప్పుడు ఉదాహరణకి అందంగా లేదు ఏమి లేదు యాక్టింగ్ వస్తే చాలు వాడు ఎవడైనా తీసుకుంటా అన్నా ఇది బ్రేకింగ్ ద పాటర్న్ే ఇప్పుడు సినిమా తీయాలంటే నాకు యాక్టర్ కావాలి వాడి క్రిమినరేషన్ ఎంత కావ తీసిపడదు బలే ఇప్పుడు YouTube లో మనం సినిమా చూస్తున్నాం మన సినిమా YouTube లో మనం చూసుకుందాం ఏదో రోజు ఆర్ఆర్ఆర్ ఇట్లాంటి గొప్ప గొప్ప
(24:19) సినిమాలు రీసెంట్ గా వచ్చినయి ఎన్టీఆర్ అన్ని సెకండరీ అయిపోతే ఎవడు చూడు మనది కూడా ఎవడు చూడడు కాలగర్భంలో అన్ని కలుసుకపోతాయి అందుకని ఎలాగో చేస్తున్నప్పుడు ఈ పనికి రాని ఇంటర్వ్యూలు ఇంత కష్టపడి అంత కష్టపడి ఇదంతా ఎందుకు అంటే ఈగోల కోసం డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తారు. నేను డబ్బు కోసం కాదు నాకు ఎంత సాధ్యమో అది కథ చెప్పడానికి అవన్నీ అక్కర్లేదుని నేను రియలైజ్ అను ఇప్పుడే ఒక చిన్న హాలీవుడ్ సినిమా చిన్న బిట్టు చూసిన ఒక డోర్ అవతలో ఒకడు ఉంటాడు ఒక ఓల్డ్ మన్ డోర్ ఇవతలో ఒక యంగ్ మన్ ఉంటాడు.
(24:48) వాళ్ళద్దరి మధ్యన కాన్వర్సేషన్ సినిమా మంచి ఎంగేజింగ్ ఉంది అది అట్ట చెప్తే వాళ్ళు మన ఇండస్ట్రీలో ఎవడు ఏ ప్రొడ్యూసర్స్ ఇయ్యాడు ఏ సిల్క్ స్మిత్ ఉండాలి ఫైటింగ్ ఉండాలి బ్రహ్మానందం ఉండాలి అట్లాంటి వాళ్ళని చెప్పి ఒప్పించడం ఎందుకు ఇన్ని రోజులు నేను సినిమా అంటే తెర మీద రిలీజ్ చేయాలన్న పిచ్చి ఆలోచనతోనే నేను నా చేతులు కట్టేసినట్టు అయింది.
(25:08) YouTube నేను గనుక చేయకపోతే ఈ ఆలోచన నాకు ఎప్పటికి రాదు. ఇప్పుడు YouTube కూడా బ్రేకింగ్ ద పాటర్న్ నేను చూడు నువ్వు కెమెరా ఎక్కడ పెట్టినా కూడా నేను పట్టించుకోవట్లేదు. ఐ యమ నాట్ ఇంట్రెస్టెడ్ నేను చెప్పాలకున్న విషయం చెప్తున్నా చాలామంది ఆశ్చర్యపోయింది నచ్చింది అదే నేను మాట్లాడుతుంటే ఎవరు అడ్డం వస్తారు నేను మధ్యలో చాలా సహజంగా ఉంది ఇలా కదా జీవించాలి ఎవడు చూడు మనం చేసిన ఒక సాధా సీదా పందులో వాడు గొప్ప జీవిత సత్యం గోచరించింది బ్రేక్ ద పాటర్న్ అట్లా సో మనమే మన పాటర్న్ ని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒకటి కోల్పోతానేమో అని ఇప్పుడు నువ్వు మనిషి గురించి
(25:42) మాట్లాడుతున్నావా అవును నాకు ఎప్పుడు అనిపించదు మనిషి కావచ్చు కొన్ని మనం అనుకున్నది ఏదైనా కావచ్చు మనుషులందరూ పోతారని తెలిసిన తర్వాత నేను ఒకటే నేను ఒకటే నేను ఒక్కటే కోరుకుంటున్నా ఇప్పుడు మా వజ్రం ఉంది ఒక్కసారి ఆమెను మనస్థాపం చెందేటట్టు ప్రవర్తించిందా లేదు నేను ఉన్నంతసేపు ఎంత బాగుండాలని ఆలోచిస్తాను ఆ పోయిన రోజు టాటా బాయ్ బాబ చెప్తాను ఎవరైనా అవును అందుకని నాకు ఎవరితో ఫేచ ఉండదు బికాజ్ నేను చాలా పెద్ద స్కేల్ లో చూస్తున్నా లైఫ్ ని ఆ ఒకడు నాకు రెస్పెక్ట్ ఇయలేదని ఒకడు నాకు భోజనం చేసి పెట్టలేదని పీకలాడేంత స్టూపి కాదు నేను సరే ఓకే రైట్
(26:18) అని చెప్తాను అంతే ఐ మూవ్ ఆన్ ఐ లెట్ గో నా చుట్టూ ఉన్న అందరూ ఒక అడవికి వెళ్తే ఎట్లా ఉంటదో నాతో ఉంటే అట్లా ఉంటది. అది ఎలా వస్తుంది నేను యక్సెప్ట్ చేస్తున్న వాళ్ళని చిన్నపిల్ల ఒక పని చెయ అందరిని చిన్న పిల్లల్లాగా చూడు ఎంత బాగుంటది. యాక్చువల్గా ఈ మధ్య అలానే చేస్తున్నా కానీ ఎక్కడో కొన్నిసార్లు చేస్తున్నా కూడా వస్తుందిరా కానీ ట్రై చేయడమే మన పని అని మళ్ళీ చెప్తు ఫిగర్ ఇట్ అవుట్ ప్రయత్నం పురుష లక్షణం నువ్వు పురుషుడివేనా అయితే చెయ్ దానికి పురుషుడు అంటే ఆడమోగా కాదు వేరేదని అంటే ఆదిగవ కాదు నా ఉద్దేశం ఒక ఒక క్వాలిటీకి సంబంధించింది
(27:00) ఓకే ప్రయత్నం పురుషు లక్షణం అంటే ఒకసారి ఎక్కడో టీవీ డిబేట్ లో అక్కడ కూడా వివక్ష ఆడవాళ్ళకి అని చెప్తుంది ఆమె అమ్మ అమ్మ పురుషుడు అంటే పురుషుడు అని కాదు తల్లి అది అమ్మ అంటే లేదు మేమేదో టాక్ చేస్తున్నాం. ఈ మధ్య ఒక మంచి పాట విన్నా ఎక్సలెంట్ నచ్చింది. అది దాని మీద తెలుగు పాట ఒకటి కట్టాలని నాకు అనిపిస్తుంది.
(27:24) ఇప్పుడు మన సినిమాలో ఆ ఇప్పుడు రకరకాల Instagram లో గొప్ప గొప్ప పాటలు ఉంటాయి కదా అంటే తెలుగు పాటలు కానివి అది రహిమాన్ కాపీ కొట్టలో మనం కొట్టాలి. అట్లా నీకు తెలుగు వచ్చా వస్తే ఎందుకు రాదు తెలుగు వాడే అతను నారిందలేదికనటర జిగిరి జిగిరి అంతకుమించి పీకే ఇదే ఉందో జరి చెప్పు ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ డెత్ బెడ్ మీద ఉన్నాడు మరణాన్ని అంగీకరించినా లేదా యక్సెప్టెన్స్లో ఆనందం ఎందుకు అనిపించదు అందరికీ అది అబద్ధం కాబట్టి పూర్తి ఉదాహరణ ఇట్లా వైలు పట్టుకుంటే నీకు రసానందం కలుగుతదా
(28:11) అడిగిన దానికి ఆన్సర్ ఇస్తలేదు పట్టుకుతోటి వచ్చేస్తదా ఉద్వేగము ఆనందం ఇప్పుడు లాలు కూడా జయరాముని అనుభూతి చెందింది నువ్వు చెందగలవు వైలు పట్టుకొని నువ్వు పట్టుకొని వదలకుండా దాంతోనే మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఉంటే అప్పుడు ఒక ఈక్వానిమిటీ వస్తది. ఉదాహరణకి వెంటనే రాదు టిఎన్ కృష్ణ నా వైల టిఎన్ కృష్ణ అని నాకు బాగా నచ్చిన ఒక వైలనిస్ట్ నేను ఆయన గురించి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన ఫస్ట్ టైం వాయించినప్పుడు నాకు ఒక గొప్ప అనుభూతి కలిగింది.
(28:46) అదే అనుభూతి ఒక గొప్ప మ్యూజిషియన్ చెప్తే నేను అట్లా గూస్ వచ్చినాయి ఆ ఐ గాట్ ఇట్ రైట్ అని అదేంటో తెలుసా ప్రతి సంగీతకారుడు స వాయించాల్సిందే స అంటే నోట్ ఇప్పుడు సా ఈ సా ఇది ప్రతి ప్రతి సంగీతం వచ్చిన ప్రతివాడు వాయించ బట్ టిఎన్ కృష్ణ ద వే హి ప్లేస్ దట్ నోట్ ఇస్ ఎక్సెప్షనల్ అని చెప్తారు అది నాకు అనిపించింది. అది ఆనంద భైర వింటున్నప్పుడు స్టీల్ చూసిన స్టైల్
(30:02) చిన్నది అది ఒక 20 30 ఏళ్ల తర్వాత వచ్చింది ఇప్పుడు యాక్సెప్టెన్స్ యక్సెప్ట్ చేయగానే ఏమి రాదు ఫస్ట్ నీకు అది తెలియాలి దాని అందం తెలుస్తది అవును కొంతకాలం తర్వాత దాని గ్రిప్ వస్తది ఆ తర్వాత నెటిగ్రిటీస్ తెలుస్తాయి ఆ తర్వాత ఇంట్రికసిీ అనే ఒక సామ్రాజ్యంలోకి అడుగుపెడతారు మనసు ఆ అంటే సూక్ష్మతలోకి అడుగు పెడతాి సూక్ష్మత అనేది ఒక పెద్ద విషయం అన్న కొంచెం డీటెయిల్ ఇప్పుడు ఆకాశం పెయింట్ గా ఏమ ఉంటే అందరూ ఏం వేస్తారు బ్లూ కలర్ వేసి అయిపోయింది అంటే బ్లైండ్ అని అర్థం అన్నట్టు నువ్వు చూడనే లేదు ఆల్రెడీ బ్లూ ఉందని ఫిక్స్ అయ్యావు నువ్వు నిజంగా ఆకాశాన్ని స్టడీ వాళ్ళు
(30:41) పెయింటింగ్స్ చూస్తే అసలు బ్లూ ఎక్కువ ఉండదు. రకరకాల కలర్స్ ఉన్నాయి ఆకాశంలో అంటే యు స్టార్ట్ సీయింగ్ సో మెనీ డటెిల్స్ నో ఆర్డినరీ హ్యూమన్ ఐ కెన్ సీ అట్లా చూస్తుంది అప్పుడు నువ్వు చూపు నిలబడుతుంది అందరూ చూస్తున్నారు బట్ నువ్వు చూసేది ఎవడు చూడు మనిషిని నువ్వు చూస్తున్నాడు అందరు బట్ యు ఆర్ సీయింగ్ నేను ఎట్లా చూస్తే తెలుసా మనిషిని నిన్న ఎట్లా చూస్తా నిన్న ఎట్లా చూస్తా నేను మీతో మాట్లాడడానికి ఒకటే కారణం మా బంధువులు స్నేహితులు అయితే నేను ఎందుకు మాట్లాడతా అవసరం లేదు నాకు ఆయన పైసలు ఉంది వీళ్ళ లైఫ్ నేను మాట్లాడడానికి ఒకే ఒక కారణం ఈ కొన్ని వేల సంవత్సరాల
(31:25) మారిన మానవజాతి పరిణామ క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకొని అనుభవించి సాధించిన మనిషి యొక్క ఆ మానవజాతి యొక్క ఒకానొక ప్రతినిధి నువ్వు ఉదాహరణకి వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక ప్రతినిధి వస్తాడు. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతాడు కదా షేక్ అండి ఆయన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి కాదు ఒక మామూలు సిటిజన్ అనుక ఎవడు పట్టించుకుంటాడు నేను నిన్ను గాని చేతను గాని మైత్రిని గాని బాలుని గాని నన్ను నేను గాని ఎట్లా చూస్తున్నా అంటే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ గా చూడట్లే ఒక ఎటర్నల్ పాసిబిలిటీలుగా చూస్తా రెండోది ఈ మానవజాతి పరిణామం అంటే కొన్ని వేల సంవత్సరాల మానవజాతి ప్రతినిధి నువ్వు అంటే
(32:05) వాళ్ళ జ్ఞానము ఇప్పుడు ఉదాహరణకి మీరు వేసుకున్న బట్టలు మీరు తయారు చేసు ున్నారా కొన్ని వందల మంది ఎండల్లో తిరిగి ఆకులు కట్టుకొని ఆకులు బ్రేకింగ్ ద పాటర్న్ ఈ ఆకులు కట్టుకుంటే కింద కూర్చుంటే నానుతుంది అనిపించి ఇంకేదో కట్టుకొని ఆకుల్లో ఏది ఎక్కువ సేపు ఉంటదని తెలుసుకొని ఈ ఆకు వేసుకుంటే పిల్లలన్నీ దురద పెట్టినయారా అని అనుకొని అదంతా ఒక 20 ఏళ్ళు గడిచి 50 ఏళ్ళు గడిచి 100 ఏళ్ళు గడిచి ఆ తర్వాత ఆకులే ఎందుకు బెరడు కట్టుకుందాం అనుక ఎవడో అనిపిస్తే అందర బెరడు బెరడు ఆ బెరడు వద్దు అనుకొని ఆ తర్వాత మరి ఎట్లా అంటే ఏదో ఏదైనా దాని ఒక చిన్న నార తీస్తే
(32:39) ఇట్లా అట్లా ఆలోచిస్తే ఆలోచిస్తే కొన్ని వందల వేల సంవత్సరాల్లో మనం వేసుకున్న బట్ట వచ్చింది. సో నీవు బట్ట వేసుకునితే కట్టుకుంటున్నావో దట్ ఇస్ నాట్ ద షర్ట్ నువ్వు ఒకవ000 రూపాయల కొనుకునే షర్ట్ కాదు అది. అది సమస్త మానవజాతి మస్తిష్కం యొక్క అనుభూతి అది. నువ్వు ఒకసారి అట్లా చూడు యు రెస్పెక్ట్ హ్యూమానిటీ నేను ఒక చర్చి వచ్చింది మా అమ్మ తెచ్చిపోయింది నాకు బాధ ఉందంటే అసలు మీ అమ్మ అంటే తెలుసా నీకు అడిగింది.
(33:05) పోనీ మా అమ్మ అంటే ఏ అమ్మ అయినా నువ్వు మా అమ్మ మీ అమ్మ బాడీని చూసావ అనుకోను కచ్చితంగా నీకు బాధ అయతది. పోనీ మీరేం చూస్తారు అని అడిగాడు. నేను మా అమ్మలో అన్కండిషనాలిటీ చూస్తాను. మా అమ్మ కోటి మందికి నచ్చకపోయినా ఐ డోంట్ కేర్ ఎవరెవరైతే ఇప్పుడు మా అమ్మ అంటే అన్కండిషనల్ గా నన్ను కన్నది ఆ అన్కండిషనాలిటీ అంటేనే మాతృత్వము ప్రేమ అని ఇప్పుడు ఎవరెవరు ఆ మదర్ ఎవరో పోయారునుకో నేను చూస్తున్న అన్కండిషనాలిటీ కాబట్టి అన్కండిషనల్ లవ్ కాబట్టి ఇప్పుడు ఎగజాంపుల్ భోగి వచ్చి తోక ఊపితే అదేమన్నా మీ ఆస్తి అడుగుతుందా అన్కండిషనల్ అంటే నాట్ ఎక్స్పెక్టింగ్
(33:49) ఎనీథింగ్ స్టిల్ గివింగ్ ఆ అన్కండిషనల్ లవ్ త్రూ మా మదర్ ద్వారే వస్తుంది. అట్లా ఆ అన్కండిషనల్ లవ్ అనేది రకరకాల చోట్ల నుంచి నువ్వు అనుభూతి చెందితే నువ్వు అమ్మని మిస్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు స్టూడియోలోనే పెయింటింగ్ ఇస్తాంటే ఆపి మిస్ అయిపోతావ్. ఎక్కడన్నా వేయొచ్చు అన్న అవగాహన కలిగితే నీ ప్రపంచమే స్టూడియో అయిపోతది.
(34:14) సో నీకున్న కనెక్షన్ అన్కండిషనాలిటీతో ఉండాలి కండిషన్స్ తో కాదు ఎవడెవడైతే కండిషన్స్ లో ఉంటాడో వాడు సర్వనాశనం అయిపోతాడు వాడి చుట్టూ సమాజాన్ని ఇబ్బంది పెడతాడు. ఈ భూమిమీద అతి కొద్దిసార్లు ఈ స్పురణ కలుగుతది ఇప్పుడు నేను చెప్పేది నా పక్కన మీరున్నా మీకు పట్టుకుంటదని నేను అనుకోవట్లే ఆ ఎక్స్పెక్టేషన్ నాకు లేదు. నిజంగా అర్థమైతే ఫస్ట్ అఫ్ ఆల్ ఈ మనుషుల నుంచి ఫ్రీ అయిపోండి.
(34:39) ఒక వ్యక్తికి మనం చెప్పకూడదు అడగకుండా ఈ చిన్న స్పృహ ఉండదు మనం స్నేహం అనగానే ఇంక రూల్స్ వస్తాయి నువ్వు అట్లా కూర్చో నువ్వు నా కోసం మంచి బట్టలు వేసుకోవాలి నువ్వు ఎవరు ముట్టుకోవద్దు అరే నువ్వు ఎవడిరా బయ ఎవడి లైఫ్ వాడు చూసుకుంటాడు ఇప్పుడు మిగతా అందరి నీకు కండిషన్స్ పెడితే నువ్వు ఒప్పుకుంటావా మిసుగ వస్తది మనకి అవును మనిషి ఏం చేస్తున్నాడు స్నేహం కుదరగానే మనిషిని మిస్యూస్ చేసుకుంటున్నాడు.
(35:02) కుదరినప్పుడేమో దూరం ఉండటం నాకు అక్కర్లేదు కుదిరితే మిస్ యు స్టార్ట్ ఒక మనిషి అడిగితే చెప్పాలి అవును నేను లేస్తున్నా ఎప్పుడు నన్ను నా చేయి పట్టి లేపినావను నువ్వు లేస్తుంటే నువ్వు ఎప్పుడు లేసిన నేను చేయి పట్టి లేపుతా నువ్వు ఏమంటావో చెప్పు నాకు నేను ఇప్పుడు లేవనుగుతున్నా ఆ నువ్వు అట్లా అనుకుంటుంది నాకేమనా కాళ్ళు దొబ్బినాయి ఎందుకు లేపుతున్నావ్ అంటావ్ అట్లా అట్లానే అందరికీ ఏమనా మైండ్లు దొబ్బినాయా నువ్వు ఎందుకు సలహా ఇస్తున్నావ్ ఏదో రోజు నీ ముసల ఆమెకి కాళ్ళు పోతే అప్పుడు ఆమె లేవలేదు కాబట్టి ఎవరిని వచ్చే వరకు వెయిట్ చేస్తది.
(35:42) అప్పుడు సలహా అవసరం అప్పుడు వెయిట్ చేస్తది ఆమె చిన్నప్పుడు చెంగ చెంగ పరిగెత్తినామె ఇప్పుడు షి హాస్ టు తనకి తప్పకుండా ఒక సహాయం కావాలి తాను వీలయలేదు అని తెలుసుకున్నప్పుడు నాయనా బాబు ఇటు రా నాయనా కొంచెం లేపు నాయన అప్పుడు అట కాకుడే బాడక ఓయ్ ఇటరా అంటే వస్తాడు ఎవడో అప్పుడు హ్యూమిలిటీ వస్తుంది. అట్లా నువ్వు సలహా గాని నువ్వు అడిగితే అది నీ జీవితానికి అత్యంత ముఖ్యమైని ఆమె లేవడం ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైనది అని తెలిసి అట్లాంటి వాడిని పట్టుకొని అప్పుడు నువ్వు గౌరవంగా అడిగితే దానికి ఒక సూచన సలహా ఒక అర్థం ఉంటది. ఈ మనుషులు పిచ్చినా కొడుకులు
(36:23) పొద్దస్తమాను ఇంకా పక్కోడిని ఎప్పుడు పక్కోడిని తీర్సి దిద్దాలి ఇట్లా షేప్ ఇ చెక్తనే ఉండాలి బొమ్మ అది అయ్యేది ఎవ్వడు లాస్ట్ కి ఆ వ్యక్తి నిన్ను వదిలేస్తాడు ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఇండివిడ్యువల్స్ వర్క్ పరంగా మాట్లాడుకుందాం వ్యక్తిత్వాలు వద్దు డోంట్ షేప్ ద క్యారెక్టర్ పక్కవాడి క్యారెక్టర్ లో వేలుపెట్టి రైట్ నీకు లేదు ఎవడు సావు వాడు చస్తాడు ఎవడు ఒకడు ఒక జీవిస్తున్నాడుఅంటే వాడికి ఉన్న ఈజ్ లో జీవిస్తాడు వాడికి ఏది అంటుకోదు.
(36:50) నీ మనసుతో చూస్తే అంతా నీకు అశుద్ధము అవిద్య ఇదే కనిపిస్తుంది అవును అందుకని మనకు తెలిసిందే ఫైనల్ కాదు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మనం చేస్తున్న పద్ధతే కరెక్ట్ కాదు చాలా పద్ధతులు ఉన్నాయి ఒకటి చేయడానికి ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక్కటే ఇదొక్కటి చాలు మీ కళ్ళ ముందు జరిగింది. ఫస్ట్ నేను ఆత్మ దృష్ట రాసినప్పుడు నేను ఏం చేస్తుంటే చిన్న పేపర్ మీద రాసి దాన్ని అత పెడుతు ఒక రెండు నిజానికి నేను అట్లే ఉండే మెంట అంటది ఇప్పుడు కూడా అదే చేయాలి నేను సింపుల్ ఈ ఆరు సంవత్సరాల్లో 20 25 పద్ధతులు మార్చింది స్టాంపులు చేయించిన కొంత రాసి కొంత స్టాంప్ ఆ ఇది కష్టం
(37:32) అవుతుంది పెందులు మార్చింది ఎప్పుడు అడ్రెస్ వస్తే అప్పుడే రాసేయాలి ఒకటేసారి రాస్తే చెయి లాగుతుంది అట రాసి కొన్ని మిస్ అవ్వడం జరిగింది. అసలు మనం రాయకూడదు అని ఐడియా రావడం టైం పట్టింది నాకు అప్పుడు ఐదఆరు అడ్రెస్ అన్ని ఒక దాంట్లో పెట్టి ఒకసారిఏ4 ప్రింట్ తీస్తే అప్పుడు ఈ కరెంట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా కాదు ఏ అడ్రెస్ కి ఆ అడ్రెస్ రాదా మన చుట్టుపక్కల చూస్తూన్నాం మనం తాజా కిచెన్ కి పోయినా ఉడిపికి పోయినాడు ఇప్పుడు ఎట్లా బిల్ తీస్తున్నాడు ఇన్ని వేల సార్లు చూసినా ఆ బిల్లు ప్లేస్ లో ఈ బిల్లు పెట్టొచ్చుని నాకు ఐడియా రాలే నాకు
(38:08) ఎవడు చెప్పలే ఎందుకంటే ఎవడు నా చుట్టూ సమాజంలో ఆలోచిస్తుంది ఏ లేరు పక్కోడి గురించి ఆలోచించేవాడు వాడు ఎప్పుడు రా క్రియేటివ్ గురించి ఆలోచించేది అయ్యే పని కాదు అది ఇంపాసిబుల్ అది ఇప్పుడు నేను పక్కోడి గురించి ఆలోచిస్తలేను. ఒకడికి ఇట్లా ఉంటే అవుడు పో నాకు ఓకే నువ్వు నా దమాకు తినకని చెప్పాను ఫ్రీ అయిపో వేస్ట్ మనుషుల గురించి సమయం వృధా చేసుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదనేది నేను డిక్లేర్ చేస్తున్నా డోంట్ వేస్ట్ టైం ఫర్ స్టూపిడ్ పీపుల్ ఫైండ్ ఏ గుడ్ పర్సన్ తద్వారా నీ సలహా అక్కర్లేదు మా ఫ్రెండ్ శుభకర్ ఎక్సలెంట్ అసలు పీపుల్ కోసం ఎప్పుడు సలహా లేదు నేను
(38:47) తెలియక ఇనిషియల్ గా మా ఊరి చూసిన కదా అరే ఈ కలర్ వేస్తే బాగుండేది నువ్వు పక్కకారివి మే అన ఫస్ట్ డైలాగే ఎవడు నువ్వు ఎవడు అసలు అంటే లేదు ఈ కలర్ కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ని ఎవడు అడిగిండు యు జస్ట్ డు వన్ థింగ్ జస్ట్ చెప్పలు వేసుకొని దొబ్బేను అక్కడ నేను ఘోరంగా అఫెండ్ అయినా నేను చెప్పులు వేసుకొని దొబ్బేసింది నేను ఇప్పుడు తెలుస్తుంది వాడు కరెక్ట్ అని అవును తెలుస్తది నాకు ఎవరన్నా నాకు అజ్ఞానం ఎప్పుడు తెలుస్తది ఇప్పుడు నేను బట్టలు వేసుకుంటా నీ బట్టలు బాగున్నాయి అని చెప్తారు కదా నాకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నది.
(39:22) ఉమ్ నీ పని నువ్వు చూసుకో నువ్వు ఎందుకు ఈ జడ్జి నీకు నచ్చినట్టు నేను వేసుకోలేదు నాకు నచ్చినట్టు వేసుకొని అయిపోయింది నీకు నచ్చితే ఏంది నచ్చకపోతే నాకు సంబంధం లేదు. నేను ఎవ్వడి బట్టలు బాగున్నాయి అని చెప్పాను. చెప్తే ఓన్లీ కాంబినేషన్ చెప్తే ఇటువంటిది వేసుకొని నీకు బాగున్నట్టు నాకు అనిపిస్తుంది కంటిన్యూ చేయ అంతేకా తర్వాత పట్టించుకోను నేను మనిషి ఎప్పుడు పక్కవాళ్ళ జీవితాలు ఇంటర్ఫీర్ అవ్వడంలో వాడి జీవితాన్ని సంకనా పెట్టుకుంటుంది.
(39:47) నేనుంటే ఎక్స్పెక్టేషన్ ఉండని కానీ అది ఫుల్ఫిల్ కాకపోయినా యక్సెప్ట్ చేస్తావా డ ఇట్ నువ్వు ఎవరికన్నా ఏదైనా సలహా ఇవ్వు కానీ వాడు ఫీల్ అయినా తీసుకున్నా తీసుకోపోయినా నువ్వు అసలు పట్టించుకోకపోతే అది ఓకే ఎవరి కోసం దురుడకు ఎవరి జీవితాన్ని నువ్వు మార్చకు ఒకవేళ ఎవడన్నా నిన్ను అడిగితే అప్పుడు కూడా ఆలోచించు నేను చేయద్దు అంటలేను అడిగితే ఆలోచించు గరికపాడు చెప్తున్నాడు అదే సాగంటి చెప్తున్నాడు అదే ఓషో చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి గడ్డం తెలగ అయిపోయింది.
(40:22) చేయొద్దురా బాబు నేను చెప్తున్న అయినా సరే అంతే అనిందే ఇప్పుడు నేను చెప్పింది నీకు ఏం అర్థం ఏంి చెప్పు ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే వింటున్నారు మళ్ళంతా గంగలు కలిసిపోతుంది. నా పక్కనే ఉన్నారు అందరూ లేదు ఎవరు పాటించారు ఇప్పుడు నేను చెప్పింది ఎవరు పాటించకపోయి నేనేం హర్ట్ అయితే లేనే సరేలే వాళ్ళ టైం తీసుకుంటున్నాను అది వాళ్ళ ఇష్టం కదా నేను అందుకే ఇప్పుడు నేను పట్టించుకోను నేను చెప్పినా కదా ఒక వ్యక్తి శరీరానికి ఉన్న బురదను ఒక వ్యక్తి మనసుకు ఉన్న బాధను నేను తీసుకోను అది జీవితకాలం ఏదన్నా గన నేను తీసుకోను నా మీద పోలీస్ కేసులు
(41:01) వేసుకొని నన్ను వదిలేసిపోని నా గురించి దుష్ప్రచారం కూడా చేసుకొని లైట్ ఎవడు పట్టి పట్టించుకుంటాడు వాడు పిచ్చోడు కాబట్టి నా గురించి ఆలోచిస్తున్నాడు. నేను వెళ్లి ఐ వాంట్ టు క్రియేట్ వెల్త్ త్రూ వర్క్ ఆర్ట్ ద్వారా వాళ్ళకి లాస్ట్ కి ఉపయోగపడేది అది నేనే వాడు డిస్కస్ చేసి చేసి చేసి నేనే ఒక జోక్ చెప్పిన కదా ఒక తాత ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఘోరంగా కొట్లాడేటవాళ్ళ అన్నమాట తర్వాత కొంత కాలానికి వాళ్ళ ఇంట్లో గొడవ పడడం మానేస్తే ఊర్లో అందరూ ఆశ్చర్యపోతారు.
(41:34) తర్వాత నాలాంటి వాడి అడిగాడంట ఈ మధ్య గొడవ పడట్లేదంటే ఆమె చెప్పిందంట నాకేమో చెవులు పోయినాయి ఆయనకేమో నోరు పోయింది అంటే అంతదాక వస్తే తప్ప పీస్ రాదా ఎక్కడో చూడు స్టాండ్ తీసుకోరాదు ఎంత కాలం ఇప్పుడు వెయ్యేలు అయితే వెయ్యేలు తాగకో పక్కోండి ఏమంటారు అంతులేని అజ్ఞానం రా బాబోయ్ నేనైతే నేనైతే వ్యక్తి వ్యక్తిగతంగా నేను ఆశ్చర్యపోతా అన్ని ఉండి అలుగు అలిగేవాడు పక్కవాడు ఇట్లా అన్నాడని ఫీల్ అయ్యేవాళ్ళని చూసి నేను ఒక్కటే అయితున్నా నేను సర్ప్రైజ్ ఇతా నేను నాకేం బాధ అనిపిస్తది ఆశ్చర్యపో ఓహో
(42:19) ఇట్లా ఉన్నాడా సరేలే నేను ఇంకోటి నేను చెప్తలేను వాళ్ళ జీవితం అదే అయితే ఇప్పుడు నాకు నా జీవితం నేను హార్ట్ అనుకొని అనుకున్నా ఇది నేను చేయాలి మరి వాళ్ళ జీవితం హర్ట్ అవ్వడమే హర్ట్ అవ్వాలి మరి ఎవరికైతే ఇష్టం ఉందో అది చేయాలి కదా ఇప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకుంటున్నా అందుకని ఎవరెవరైతే పక్కోళ్ళతే హర్ట్ అవుతారో కంటిన్యూ చేయండి.
(42:40) అప్పుడు హర్ట్ అయితూ హర్ట్ అయితే అందులో ఒక పరిణితి వస్తది. ఏదో ఏదో జీవితంలో ఎన్ని రకాలు హర్ట్ వచ్చిన ఒక బుక్ రాస్తారేమో మనకు తెలియదు నాకైతే ఆ దరిద్రం వద్దు అసలు నాకు నాకు ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. నాకు తోచిన పని హాయిగా చేస్తాను. సాధ్యం కాకపోతే సాధ్యం కాదని చెప్తాను లేకపోతే మెల్లగా చేస్తాను. లేకపోతే ఏదైనా ప్రాబ్లం్ వస్తే సారీ కూడా చెప్తాను.
(43:03) ఐ యమ్ నాట్ హియర్ టు డిస్టర్బ్ ఎనీబడీ అది ఒక్కడే ఒక్క పాయింట్ హకీంపేట తెలుసా హకీం పేట సినిమాలో విమానం సీన్ వచ్చినా ఈ దరిద్రం విమానం అంటది ఒక ఆవిడ మ్ నాకు ఒకసారి ఒక ఫ్రెండ్ వల్ల తెలిసింది నాకు ఇప్పుడు దీనికి ఏమన్నా కారణం ఉందా చెప్పండి చూ అంటే ఏమన్నా స్ఫురిస్తుందా చెప్పు బిడ్డ ఇప్పుడు విమానం కనిపిస్తే దరిద్రం దరిద్ర విమానంతు అని నాకు తర్వాత ఏం తెలిసిందంటే ఇప్పుడు మా
(43:49) మలప సంతోషంలో ఉన్నప్పుడు ఒక కుక్కు ఉండేది వైట్ కలర్ కార్ వస్తే ఎంటపడేది అది నాకు ఇప్పుడు అర్థమయ్యేది కాదు మా శ్యామ గాడు చెప్పిండు ఒక మాట వైట్ కలర్ కార్ దాన్ని గుద్దిందని అప్పటినుంచి వైట్ కలర్ కారు ఇర్రెస్పెక్ట్ దీన్ని గుద్దింది జెన్ కారు కానీ ఇప్పుడు బెంజు కూడా పోయిందా ఏంటో దానికి వైట్ తో సంబంధం ఏర్పడ్డది. కార్తో సంబంధం పోయింది.
(44:15) అట్లా మనుషులకు కూడా కొన్ని డీప్ రూటెడ్ థాట్స్ ఉంటాయి. అప్పుడు ఈమె ఎందుకు విమానం చూస్తుందంటే వాళ్ళ హకీంపేట్ ఏరియాలో విమానాశ్రయం ఉంటది ఆర్మీది ఎప్పుడు విమానాలు టేక్ ఆఫ్ లాండింగ్ అయితా ఉంటాయి ఆ శబ్దాలకి ధమా ఖరాబ్ అవుతుంది వాళ్ళకు ఇంకా సినిమాలో కూడా విమానమే అని ఆమె ఫీల్ అయితుంది. అంత కథ ఉంది ఆయన వెనక ఇప్పుడు ఇప్పుడు ఆమె బాధను ప్రపంచంలో విమానం మాయమైతే తప్ప నేను ఆనందంగా ఉండేదని చెప్పేటమకి ఎవడురా ఆమెకి ఇచ్చేది ఆమెకి బంగారమే ఏదన్నా ఇయ్యి అట్లా వాళ్ళ పిల్లలు సినిమాకి తీసుకపోతే ఒక్కటే అనుకుంటారు విమానం సీన్ లేవుగా అనుకు ఇంత కండిషన్ వచ్చిన తర్వాత నువ్వు సినిమా ఏం చూస్తావ్
(44:47) చెప్పు కొన్నిసార్లు మొన్న అడ్వకేట్ ఇంటికి పోయిన బాగా పైసలు ఉంది వాళ్ళ పెద్ద ఇల్లు ఉంది నాకు అర్థమైంది ఒకటే మరి రాము రాము అదే అరే ఎంత ఎంత ఉన్నా ఇట్లే ఉన్నారేందన్న మనుషులు డాడీకి కూతురితో ప్రాబ్లం ఉంది కూతురికి కొడుకుతో ప్రాబ్లం ఉంది కొడుక్కి చెల్లెలతో ప్రాబ్లం ఉంది ఏంది ఏందన్న ఇది అంటున్నాడు అంటే మైండ్ కి డబ్బు ఉండదు డబ్బు ఉన్నోడు బాధపడుతుండా లేనోడు బాధపడుతు అది ఇప్పుడు ఏం లేనప్పుడు నాకు సిల్వర్ బొచ్చు ఇప్పియేని ఏడిచిందంట భార్య కోట్లు వచ్చిన తర్వాత నాకు బంగారు బొచ్చు చెప్పింది ఏడిచిందంట ఏడుపు కామనే అందుకని ఏడుపు నేను అంటుంది ఏడవని
(45:23) మరి అటు కామ నేను అంటున్నది ఇయ్యక ఇంకా నేను అంటుంది అది ఎలాగ ఏడుస్తారు కాబట్టి ఈయకింగ్ లెట్ దెమ రైట్ ఓషో ఒక మాట చెప్పిండు నేను ఫస్ట్ టైం అది విన్నప్పుడు నాకు ఘోరమైన ట్రూత్ కనిపించింది అందులో ఏంటది రకరకాలు నువ్వు ఏం చేసినా ఏడుస్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళని వదిలేయి ఏడుసుకుంటూ కూర్చుంటాడు నువ్వు పని చేసుకో అన్నాడు ఓకే ఏం చేసినా డిసపాయింట్ అయ్యే వాడికి ఇంకేం చేయకు ఎలాగో డిస్పాయింట్ అవుతున్నాడు కదా అవును వాడిని వదిలేయ ఎప్పుడనా లైఫ్ లో ఎప్పుడో ఒకసారి డిసపాయింట్ అయితే అడ్రెస్ చేయొచ్చు రా నిమ్మ రోజుక ఒకసారి గంటక ఒకసారి హర్ట్
(45:56) అయ్యేటటువంటి నువ్వు ఏం చెయ్ నువ్వు నువ్వు వాడితో మాట్లాడకు వాడిని వదిలేయ్ ఇంకా హార్ట్ అయితారు లైఫ్ అంతా ఆల్ ద హార్ట్ బెస్ట్ అని చెప్పేసి వదిలేయ ఇంకా ఎవడు మన టైం దానికి పో నా టైం అయితే లేదు. ఐ యమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు డిక్లేర్ చేయాలి కదా ఇప్పుడు నేను నాన్ వెజ్ తినను అని డిక్లేర్ చేశాడు. నేను కద్దరే కట్టుకుంటాను డిక్లేర్ చేశాడు.
(46:13) నేను కూడా డిక్లేర్ చేస్తున్నా అలిగేవాళ్ళు హర్ట్ అయ్యే వాళ్ళందరికీ శతకోటి దండాలు నా హృదయ సామ్రాజ్యం నా మనో సామ్రాజ్యంలో నా కార్యక్షేత్రంలో వాళ్ళకి స్థానం లేదు. ఐ యమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఆడు ఎవడనా గాని అంటే వాళ్ళ బాధతో ఇంట్రెస్ట్ లేదు ఆ మనుషులతో నా మనుషులతో నాకు హర్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా నాకు వద్దు నేను పని చేయను భయ అంటే ఇక్కడి నుంచి పంపిస్తా పంపియను నేను పని చేయను ఓకే పక్కనే ఉంటా పని చేయను సినిమా చూస్తా వాళ్ళు వాళ్ళ నుంచి పని చేయ సో నేను పని చేయాలంటే ఫస్ట్ ఒక ఫ్లో మైండ్ ఉండాలి అట్లాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నా ఇప్పుడు ఎంత కాలం ఉన్న ఒక్కడినే
(46:46) ఎందుకుఉన్నట్టు దొరకట్లేదు. ఉండి ఉండి ఉండి ఏదో పనికి రానిదానికి నాకు సంబంధం ఏం లేని దానికి హర్ట్ అయితే నేనేం చేస్తా దానికి మూడు సార్లు కాలింగ్ బిల్లు కొడితే తలుపు తీయలేదు హర్ట్ అయిన వాడు నా మీద అట్ దీనికి ఏం చేస్తావ్ నేను ఒక ఫోర్ నువ్వు ఇన్ని రింగులు అయినా లేపలే నేను ఘోరంగా ఫీల్ అయ్యాను అనేవాడితో నువ్వు ఏం చేస్తావ్ నువ్వు భోజనం చేస్తా అని నేను వచ్చే లోపు ప్లేట్లో పెట్టుకున్నా హట్ట పడుతుంది ఏం చేస్తావ్ నువ్వు చూసిన ఇట్లాంటి వాడుకోలు అందరిని చూసిన నేను చాలా న్యూసెన్స్ ఉంది.
(47:17) చెప్పకుండా పోయినవని నా గురించి వెయిట్ చేయలేదని అందరి ముందు ఇట్లా అన్నావని ఓయమ్మ దీనికి సొల్యూషన్ లేదుఇంకా నేను అంటా హర్ట్ అయ్యేవాళ్ళు మనుషులతో ఉండొద్దు వాళ్ళు ఎక్కడనా ఏకాంతంగా అందరికి ఒకసారి మనుషులకు బాయ్ బాయ్ చెప్పి ఎక్కడనా కొండ మీద ఉంటే ఇంకా హర్ట్ లేదు పాళ్ళు ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు మనిషి ప్రవర్తించడు కదా ఇప్పుడు నేను అనుకున్నట్టు ఒక్కరనా ప్రవర్తిస్తారా హట్ట అయితలేను కాబట్టి అందర ఆటలు నడుస్తున్నాయి ఆ అది కరెక్ట్ నేను అట్ట అయితే మాటి మాటికి నేనే ప్రొటెస్ట్ చేసి నేనే తలిపేసి వెళ్ళిపోతాను రెండు మూడు రోజులు కారణం బలంగా చెప్తా అందరికి నాకు
(47:52) కారణాలు కూడా ఉన్నాయి. కానీ నేను హర్ట్ నాకు లేదు కాబట్టి అందరితో అవును అట్లా సో జీవితంలో విన్సెంట్ వ్యాంగ్ పెయింటింగ్లు వేశడు. వేటూరి చక్కగా పాటలు రాశడు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటుంది. హర్ట్ వేటూరి హర్ట్లు కావాలి. వాళ్ళు అసలు ఇగ్నోర్ చేసి నేను నిజంగా చెప్తున్నా నేను చాలా పెద్ద పెద్ద సఈఓలతో నేను తిరిగాను నిరంతరం వర్క్ చేసే వాళ్ళతో తిరిగాను వాళ్ళకి సమస్యలు ఉన్నాయి వాళ్ళు నవ్వుకుంటున్నారు దాన్ని చూసి నా భార్యకి ఒక చిన్న ఏమంటారు అది డిస్రెస్పెక్ట్ అండి మనం అంటే కామన్ అలా ఉంటుంది అది ఇంకా అంతే తప్ప నా భార్య ఇట్లా అనుకుంటుంది ఇంటికి పోతే అన్న అన్న
(48:34) లేకపోతే ఓట్లు ఉంది కదండీ ఏమైతదండి ఆ సరే ఇప్పుడు నా నా కుటుంబం దృష్టిలో నా కుటుంబం దృష్టిలో నాకు రెస్పెక్ట్ లేదు అన్నాడు ఒక రచయిత సో అంటే నాకు రెస్పెక్ట్ లేదనా కాదు అది వాళ్ళకి అట్లా అనిపిస్తుంది ఐ యమ్ ఓకే విత్ ఇట్ ఓకే అవును నేను నాకు ఇంట్రెస్టే లేదు ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లే నువ్వు ఎట్లా అడుక్కొని అడుక్కొని గౌరవం తీసుకుంటావ్ ఎట్లా అడుక్కొని అడుక్కొని నువ్వు ప్రేమించబడతావ్ ఎట్లా లేదది నేను చెప్తానా రమణ మహర్షి లాగా ఉంటే ప్రేమ గౌరవం అన్ని దొరుకుతాయి ఎస్ నువ్వు ఇంకా అట్లా కాకుండా ఎట్లా ఉన్నా నువ్వు బెగ్గరే నేను అందుకే ఐ చోస్ రమణ మహర్షిస్ పాత్ పాత
(49:16) అంటే పాత ఎగసిస్టెన్స్ అది ఇప్పుడు అడవిలో ఒక జింక ఉంటది ఇట్లా కూర్చుంటది శబ్దం లేకుండా పోయి ఒక ఫోటోగ్రఫర్ ఫోటో తీసింటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు జింక వాడు నీ అమ్మ జింక ఇచ్చే రెస్పెక్ట్ మనిషికి ఇస్తాడు జింక రెస్పెక్ట్ ఇస్తుంటే వాడు అవసరం కోసం నిదానం ఆయనక ఆ అవసరం కోసమే కానీ జింక కోరుకుంటలేదు ఫోటోగ్రాఫ్ వాడు అది కోరుకోవట్లేదు వన్ సెకండ్ హలో ఆ అయ్యా చెప్పండి బుక్స్ పంపిస్తారా అదే నాకు రాపిడలో పంపియండి.
(49:51) నేను నేను ఇప్పుడే ఒక్క నిమిషం బాలు ఒకసారి ఇట్రా కర్షకు సురేందర్ రెడ్డి గారు బుక్ పంపిస్తా అన్నారు మనకు స్టేట్ గ్యాలరీకి పంపియమని సార్ ఆ సో అదిదా విషయం ఇది నేను తీసుకుంటున్న స్టాండ్స్ నేను స్టిక్ అయి ఉన్నా దీనికి పరిపూర్ణంగా నేను నిలబడిఉన్న దాని మీద ఏంది ఎవరెవరైతే పనికి రాని విషయాల్లో వాళ్ళ మనసుని ఇండల్ చేస్తున్నారో వాళ్ళ పట్ల నాకు ప్రగాడమ నా సానుభూతి ఉంది.
(50:23) నాకేం కోపం లేదు ఓకే చూసుకోండి నాకేం అవసరం నేను ఎవరికైనా ఫుడ్ పెడతా ఎవరికైనా డబ్బులు ఇస్తా కానీ ఎవరెవరైతే పనికి రాని విషయాల్లో మనసుని ఇన్వెస్ట్ చేస్తున్నారో నేను వాళ్ళతో నేను పని చేయదలుచుకోను నేను కొంచెం టైం ఇచ్చి చూస్తాను నాకు కుదరదంటే నేను మిల్లగా డ్రాప్ చేస్తాను చేయను అందుకే నేను ఒంటరిగా పని చేసుకుంటా మనుషులతో వస్తుంది పేచి లేదా శాలరీ ఇచ్చి రూల్ పెట్టి పని చేయించుకుంటా కానీ నాకు ఫ్రెండ్లీ గా పని చేసుకోవడం చాలా ఇష్టం ఇప్పుడు మనఇద్దరి మీద శాలరీ లేదు అనుకుం అనుకుంటే పని అయిపోతుది ఇది నాకు నచ్చుతది.
(50:53) కానీ ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఖచ్చితంగా నాకు కావాలి కానీ నీతో నాకు పేచి ఉందన్నప్పుడు నేను కొన్ని రూల్స్ పెట్టి నీకు 50,000 శాలరీ ఇచ్చి ఇది అప్పుడు నీకు డబ్బు అవసరం కాబట్టి చేస్తావ్ నాకు పని అయతది. అట్లా అందుకే వేల వేల మంది పని చేసిన కంపెనీలు రన్ అవుతున్నాయి. అక్కడ నీ ఇంట్లో బిహేవ్ చేసినట్టు చేయనికి రాదు ఇంట్లో నువ్వు అలుగుతావ్ కంపెనీలో అలుగు చూద్దాం కష్టం ఎవడు దేకడు తీసి అవతల నూకుతాడు నిన్ను సింపుల్ అందుకని సో ఎక్స్పెక్టేషన్ దేనికి అనేది ఒకటి ఎక్స్పెక్టేషన్ చేస్తే కచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని ఏమనా కాన్స్టిట్యూషన్ రాసిఉందా రాసిలేదు
(51:26) అలాంటప్పుడు యక్సెప్ట్ చెయి ఆ నేను కోరుకున్నాను జరగలేదు ఇప్పుడు ఏంది అంటే మైండ్ ఫ్లో వచ్చేసింది నేను కోరుకున్న జరగలేదు అని బాధపడడం మొదలు పెట్టింది అంటే నీ జీవితంఅంతా చిన్న సర్కిల్ లో బంది అయిపోతుంది ఇది నిజము ఇది నా లైఫ్ లో నేను టెంపుల్ లో ఉన్నప్పుడు జేఎంటలో హాస్టల్ ఉన్నప్పుడు ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ నా పనే జీవితాలని అధ్యయనం చేయడం నేను క్లోజ్ గా చూసిన ఏమి సాధించలేదు వాళ్ళు ముసలిగయి చచ్చిపోయారు కొందరు మ్ ఒక అంతులేని గ్రహణ ఒక్క వ్యక్తి గురించి తలుచుకొని తలుచుకొని వాడినే తిట్టి వాడి గురించి చాడీలు చేసి చచ్చిపోయారు.
(51:58) అవును ఆ జాబితాలో నేను ఉండాలనుకోవట్లేదు. నేను ప్రశాంతంగా చచ్చిపోవాలనుకుంటున్నా అంతే నేను మాక్సిమం వర్క్ చేద్దాం అనుకుంటున్నా సరే నేను అనుకున్నట్టు ఒకరు లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫీల్ అవ్వడం అట్ట అవ్వడం అనేది లేదు. ఎక్స్పెక్ట్ చేస్తా కానీ అవ్వకపోతే అంగీకరిస్తా ఇంకొకలాగా చేస్తావా సరేలే ఉదాహరణకి ఇప్పుడు చేస్తావ అంటే ఇప్పుడే చేయాలని నేను ఎప్పుడన్నా అంత నిన్ను చాలా సార్లు అడిగితే నేను రానంటే వెళ్ళిపోతా నేను కానీ నిజంగా నీ అవసరం ఉందంటే ఇంతకుముందు చెప్పిన కదా ముసలాన్ని లేసేటప్పుడు ఎట్లా ఉంటుందో నీ ప్రవర్తన అట్లా ఉండాలి. అరేయ్
(52:30) నీ నీడు నాకు ఉంది కచ్చితంగా రా నేను వెయిట్ చేస్తా నేను వెయిట్ చేస్తా బట్ ఐ నీడ్ అట్లా ఉంటుంది అది. అది కాకపట్టడం ఏమి కాదు. అది అవసరం అట్లే డాక్టర్ గురి దగ్గరకి పోయినప్పుడు అందరూ ఏ డాక్టర్ సూదేయ అంటారు ఎవడన్నా కొంచెం భుజాలు ఉంగుతాయి ఇక్కడ నీవు వేసుకొని నీకు రాదు వాడు వేయకపోతే సస్తివి అక్కడ అవసరం కాబట్టి ఓం వేరు కదా అందరికీ అవసరాలే అవసరాలు కాకుండా ఇక్కడ ఏమ లేదు ఏమీ లేదు అదే అంటున్నా అంది మానవ సమాజం అంతా అవసరాలతో బిల్డ్ అయింది బట్ ఆ అవసరాలను రెస్పెక్ట్ ఫుల్ గా వాడుకోవాలి అంతే కదా అంతే బాయ్
No comments:
Post a Comment