Tuesday, July 7, 2026

కేవలం 4 గంటల నిద్రతో ఆరోగ్యంగా ఉండొచ్చా? | Can You Stay Healthy on Just 4 Hours of Sleep? | Sadhguru

కేవలం 4 గంటల నిద్రతో ఆరోగ్యంగా ఉండొచ్చా? | Can You Stay Healthy on Just 4 Hours of Sleep? | Sadhguru

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-25Uo0I2qBg



Transcript:
(00:00) మీరు ఆ ప్రశ్నలన్నీ మర్చిపోయినందుకు నేను అసలు చూడట్లేదు అన్ని రాసిఉన్నాయి కానీ వాటి వైపు చూడను. [సంగీతం] మనం జీవించడం లేదు ఈ వేగం మనల్ని దాటిపోతున్నట్టు మీకు అనిపిస్తుందా? శ్వాస తీసుకోవడం లేదని మీకు అనిపిస్తుందా? వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నారనే అనుకుంటున్నా లేకపోతే ఇంకెక్కడో ఉండేవారు. [నవ్వు] ఎందుకంటే మీ డ్రామాలో మీరే దర్శకుడు నిర్మాత మీరే సహాయనటులు అన్నీ మీరే కనీసం ఆ పిచ్చి డ్రామా మీరు అనుకున్నట్టు సాగాలి.
(00:26) క్షమించండి పక్కదారి పడుతున్నాను. పర్లేదు ఇది సంభాషణ మీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు. నిద్రలోకి జారుకునే ముందు మీ మనసులోకి వచ్చే చివరి ఆలోచన ఏంటి? అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు సద్గురు ఎలా నిద్రపోవాలి అని నేను మీరు నిద్ర కూడా పోలేకపోతే జీవితంలో ఇంకేం చేయగలరు నిద్రపోవడమే అన్నిటికంటే సులువైంది. అయితే ఇది ప్రపంచంలో ఒక తీవ్రమైన సమస్యగా మారిపోయింది.
(00:48) నేను పడుకునేటప్పుడు అది ఎప్పుడైనా కావచ్చు నేను నిద్రపోను సెవెన్లా పడిపోతాను. కొన్నిసార్లు కలలను నెరవేర్చుకోవడం అంటే విజయాన్ని సాధించడం కానీ చాలాసార్లు వైఫల్యాలు కూడా ఎదురు ఆ వైఫల్యాల గురించి కూడా మాట్లాడదాం. దయచేసి మాట్లాడండి. [నవ్వు] ఒకసారి మా నాన్న నన్ను తల్లిగా ఎలా అనిపిస్తుంది అని అడిగారు. నేను ఇది ఆనందం ఇంకా ఆందోళనల కలయక అని అన్నాను.
(01:07) ఆందోళన పడే పేరెంటో మంచి పేరెంట్ కాదు. [నవ్వు] నాకు అమ్మాయి పుట్టినందుకు చాలా సంతోషపడ్డాను అబ్బాయి కాకుండా ఎందుకంటే నా 10 ఏళ్ల వయసులో నేను రకరకాల పనులు చేసేవాడిని ఒకవేళ నా బిడ్డ ఇలా చేస్తే ఎలా ఎదుర్కోగలను అనుకున్నాను. అదృష్ట వసాతో అమ్మాయి పుట్టింది తను అదేమీ చేయలేదు. [నవ్వు] జననం సుకధ మరణం కరుణ మిలనం మధురం స్మరణం
(01:53) కరుణం కాలవశాదిహ సకలం కరుణ సమయాధిపతే అఖిలం కరుణం అందరికీ నమస్కారం నమస్కారం ఏ నేను నమస్కారం అన్నాను. మీకు నాతో మాట్లాడే ఉద్దేశం లేదేమో అనుకున్నాను. [నవ్వు] మీకు నమస్కారం మేడం
(02:37) నమస్కారం సార్ అడగండి సరే సో ఈ వేదిక మీదకు రాకముందు మీతో సంభాషించే గౌరవం నాకు దక్కింది. సద్గురుజీ నాతో ఒక విషయం చెప్పారు అదేంటంటే ప్రశ్నల్ని మర్చిపోండి మనం ఊరికే మాట్లాడుకుందామని నాకు వెంటనే హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే నేను రకరకాల తెలివైన మేధోపరమైన ప్రశ్నలన్నిటిని సిద్ధం చేసుకొని రాగలను. మీరు ఆ ప్రశ్నలన్నీ మర్చిపోయినందుకు సంతోషం మర్చిపోయాను నేను అసలు చూడట్లేదు అన్నీ రాసిఉన్నాయి కానీ వాటి వైపు చూడను లేకపోతే నిజంగా సంభాషించే క్షణాన్ని వృధా చేసుకుంటున్నాను.
(03:21) బహుశా జీవితంలో నాకు ఉండే కొన్ని సందేహాల గురించో లేదా నేను విశ్వాన్ని అడగాలనుకునే కొన్ని ప్రశ్నల గురించో మాట్లాడతాను. దీనిపై మీ అభిప్రాయాన్ని నిజంగా కోరుకుంటున్నాను. మహిళలుగా మాకు చాలా రూల్స్ ఉంటాయని నేను ఎప్పుడూ అనుకుంటాను. చాలా ఒత్తిడి ఎన్నో బాధ్యతలు మేము ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి మేము ఏం చేయాలి ఈ చేయాలి అనే పదం నాకు నచ్చదు కానీ మాటల్లో అది చాలా తరచుగా వస్తుంది.
(03:56) కానీ నేటి మహిళలు ఎంతగానో రాణిస్తున్నారు. ఎదుగుతున్నారు నేర్చుకుంటున్నారు. మీ దృష్టికోణం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈనాటి మహిళలు ఎక్కడున్నారని అనుకుంటున్నారు? వాస్తవం చెప్పండి. ఇక్కడ చాలామందే ఉన్నారు. వావ్ చూడండి మనం ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని హర్షించాలి. అదేమిటంటే జీవితం భౌతికంగా కనీసం జీవితంలోని భౌతిక పార్శ్వం మహిళలకు ఈరోజు ఉన్నంత అనుకూలంగా ముందు ఎన్నడూ లేదు లేదంటే ఈ భూమ్మీద ఒక మహిళగా ఉండటం కష్టం
(04:43) చాలా కష్టం భౌతికంగా అంటున్నాను ఈవేళ రకరకాల సౌకర్యాల వల్ల టెక్నాలజీల వల్ల ఇంకా చాలా వాటి వల్ల భౌతిక స్థాయిలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న అంతరాన్ని అది సరిచేసింది సమన్ చేసింది ఈ కాలంలో 21వ శతాబ్దంలో మనకు అందుబాటులో ఉన్న వాటి వల్ల ఒక మహిళకు జీవితం ఇంత సౌకర్యంగా సులభంగా ముందెన్నడూ లేదనుకుంటున్నాను మహిళలైనా మీరందరూ దీన్ని వేడుక చేసుకోవాలి.
(05:14) హలో ఐ యమ్ సేయింగ్ నేను రాకెట్లు, కంప్యూటర్లు, టెక్నాలజీ అది ఇది అని మాట్లాడట్లేదు అవన్నీ ఉన్నాయి కచ్చితంగా అవన్నీ గొప్పవే కానీ నేను మామూలు వాటి గురించే మాట్లాడుతున్నాను. మీరు కుళాయి తిప్పితే నీళ్ళ వస్తున్నాయి. అదంత చిన్న విషయం కాదు లేదంటే ఒక బకెట్ నీళ్ల కోసం రెండు మైళలు నడవాల్సి వచ్చేది అవునా ఇప్పటికీ దురదృష్ట వసాతు కొంతమందికి ఇప్పటికీ అలాగే ఉంది.
(05:39) కానీ ఎక్కువ మందికి అది మామూలు అయిపోయింది. కుళాయి తిప్పితే నీళ్ళ వస్తాయి. టాయిలెట్ ఫ్లష్ చేస్తే అంతా పోతుంది ఇవి చిన్న విషయాలు కావు మనం వీటిని తేలిగ్గా తీసుకుంటాం. ఒక్కసారి ఊహించండి ఈ సౌకర్యాలు లేని వాళ్ళు రోజు ఎంత కష్టపడతారో అంటే జీవితం ముందు ఎన్నడూ లేనంతగా మెరుగైంది. కానీ మన అనుభూతిలో దాన్ని అద్భుతంగా మలుచుకోవాలి ఇది చాలా ముఖ్యం మన చుట్టూ ఉన్న సౌకర్యాలు ముందెన్నడూ లేనంత మెరుగయ్యాయి మరి మన అనుభూతిని అద్భుతంగా మలుచుకున్నామా దురదృష్ట వసాత్తు అది జరగలేదు అనుకుంటా మనం దాన్ని అద్భుతంగా మలుచుకోవాలి సౌకర్యాలు ఇంత బాగున్నప్పుడు అద్భుతంగా మలుచుకోవాలి అవునా మన అనుభూతి
(06:20) సౌకర్యాలపై ఆధారపడకూడదు.బట్ బట్ ఇఫ్ దనసessy కన్వనియన్సస్ areర్ నాట్దర్ యువర్ ఎంటైర్ లైఫ్గోస్ ఇన్ makంగ్ దోose కానీ ఆ సౌకర్యాలు లేకపోతే మీ జీవితంంతా వాటికే వెచ్చించాల్సి వస్తుంది. నేడు ఆ సౌకర్యాలన్నీ సమకూరాయి ఒక మనిషి తన అంతరంగంలో ఎలా ఉన్నాడు అనేది ముఖ్యం దాని పట్ల శ్రద్ధ వహించాలి. కానీ మనం దానిపై తగినంత దృష్టి సారించలేదని నాకు అనిపిస్తోంది.
(06:45) మహిళలందరూ కలిసి ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారు. అయితే నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఎలా ఉండాలి అనేది. ఎలా ఉండాలి నేను ఇప్పుడు ఎలా ఉన్నాను ఇక్కడ కూర్చుని శ్వాస తీసుకునేటప్పుడు నా అనుభూతి ఎలా ఉంది దీన్ని మార్చుకోకపోతే మిమ్మల్ని ఒక ప్యాలెస్ లో ఉంచిన మీరు బాధపడతారు. ప్యాలెస్సుల్లో చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు.
(07:05) హలో చరిత్ర అంతటా కేవలం ఈరోజే కాదు ఎల్లప్పుడూ ఎందుకంటే మానవానుభూతి లోపల నుంచే జనిస్తుంది. మీరు ఆ ఒక్క విషయం పట్ల శ్రద్ధ వహిస్తే అప్పుడు మనం సృష్టించుకున్న బయట వాటిని ఆస్వాదించగలం. ఎందుకంటే మనం సృష్టించుకున్నవన్నీ నేడు మన సౌకర్యం సౌలభ్యం కోసం చేసే అన్వేషణలో భూమి మీద ఉన్న అన్ని ప్రాణులు భారీ మూల్యం చెల్లించాయి సూక్ష్మ జీవి నుండి పురుగు కీటకం పక్షి జంతువు చెట్టు వరకు ప్రతి జీవి ఎంతో మూల్యం చెల్లించింది.
(07:39) ఈ హాల్ కట్టడానికే మన జీవితాలకు ఆధారమైన పురుగులు కీటకాలు ఇంకా ఇతర జీవుల ఊచకోచ జరిగింది. మరి మనం ఈ భూమిని ఇలా తగలెడుతున్నప్పుడు కనీసం అది భోగి మంటలా సంబరం కావాలి చితిమంట కాదు ఎందుకంటే చాలా మందిని చూస్తే వాళ్ళు రోడ్డు మీద ఎలా వెళ్తున్నారంటే అంచక్రియలకు వెళ్తున్నట్టుగా ఉంటుంది. తమ డ్రీమ్ కార్ నడుపుతున్న వాళ్ళు ఆనందంగా నడపడం నేను చూడలేదు అదేదో దొంగిలించిన కార్ అయితే తప్ప [నవ్వు] చాలామంది చూశారా అలా విసుగ్గా తమ డ్రీమ్ కార్లో కూర్చుని ఒకవేళ చెన్నై ట్రాఫిక్ మిమ్మల్ని ఆపి మీ డ్రీమ్ కార్ని మరి కాసేపు ఆస్వాదించేలా చేస్తే మీకు చిర్రెత్తి టాపు లేపుతారు.
(08:19) కాబట్టి నేను అనేది ఇది మారాలి సౌకర్యాలు భౌతికంగా ముంది అన్నాడు ఇంత బాగా లేవు మిగతాది కూడా మనం అద్భుతంగా మలుచుకోవాలి అవునా అండ్ ఐ జస్ట్ వాట టేక్ ఆఫ్ ఫ్రమ్ దట్ ఏ లిటిల్ బిట్ యు సడ్వ షుడ్ అక్కడి నుండే నేను ఇంకొంచెం కొనసాగించాలనుకుంటున్నాను మీరు అన్నారు మనం మహిళలే కాదు అందరూ ఎలా ఉండాలో నేర్చుకోవాలని అందరూ మూసలో పరిగెడుతున్నాం.
(08:47) ఇంకా నిజం చెప్పాలంటే పరిగెడుతున్నప్పుడు శ్వాస తీసుకోవడం లేదని మీకు అనిపిస్తుందా మనం జీవించడం లేదు ఈ వేగం మనల్ని దాటిపోతున్నట్టు మీకు అనిపిస్తుందా అది యువతయినా పెద్దలైనా లేదా నాకు తెలీదు నిరంతరం మనల్ని మనమే పోటీలో పెట్టుకుంటున్నామా ఊపిరి తీసుకోవడం కూడా మనం మర్చిపోతున్నామా? వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నారనే అనుకుంటున్నా లేకపోతే ఇంకెక్కడో ఉండేవారు.
(09:13) మీరు చెప్పేది నాకు అర్థమయింది. వాళ్ళు తమ శ్వాసని ఆస్వాదించడం లేదు. కచ్చితంగా ఆస్వాదించడం లేదు ఎందుకంటే చాలా మందికి వాళ్ళు శ్వాస తీసుకుంటున్నట్లు కూడా తెలీదు. డాక్టర్ పరీక్షించి వాళ్ళు శ్వాస తీసుకుంటున్నారో లేదో చూడాలి. ఇది ఎందుకంటే ప్రాథమికంగా మీకు జీవితం పట్ల సరైన ధ్యాస లేనందువల్లే మీ ధ్యాస అంతా మీ మానసిక చెత్తపైనే ఉంది.
(09:37) మీ తలలోని ఆ చెత్తే జీవితం అనుకుంటున్నారు. అది జీవితం కాదు అది మీ డ్రామా మీకు మీ డ్రామాని ఎలా నడపాలో తెలియనప్పుడు ఇక జీవితాన్ని ఎలా సాగించాలో ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మీ డ్రామాలో మీరే దర్శకుడు, నిర్మాత, మీరే సహాయనటులు అన్నీ మీరే. కనీసం ఆ పిచ్చి డ్రామా మీరు అనుకున్నట్టు సాగాలి బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మీరు ఒకటి చేస్తారు నేను ఒకటి చేస్తాను నాకు నచ్చంది మీరు చేయొచ్చు నాకు నచ్చంది అతను చేయొచ్చు 1000 మంది ఉంటే వాళ్ళందరూ బయట ఏవేవో చేస్తారు కానీ మీ లోపల మీ డ్రామా మీకు నచ్చినట్టు జరగకపోతే మీరు చెత్తనటులు చెత్త నిర్మాత
(10:13) చెత్త దర్శకుడు అన్నీ చెత్త దాన్ని సరిదిద్దుకునే సమయం వచ్చింది అవునా కనీసం మీ డ్రామా కనీసం మీ కల అయినా బాగా జరగాలి నేను అది ఖచ్చితంగా చెప్పగలను. [నవ్వు] కొన్ని రోజులు ఒక్కింత ఉత్సాహంతో మేలుకుంటాను. అప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. అయితే మరికొన్ని రోజులు ఎలా అనిపిస్తుంది ఓ ఆరోజే కదా సూర్యుడు ప్రత్యేకంగా ఉదయిస్తాడు అదా నాకు సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు.
(10:43) జీవితాన్ని నేను అలా చూడడానికే ఇష్టపడతాను. అవును సూర్యుడు ప్రకాశిస్తున్నాడు మేఘాలు అడ్డు వచ్చినా సూర్యుడు తిరిగి వచ్చినప్పుడు వెలుగు విలువ తెలుస్తుంది. కదా అందుకే నేను జీవితాన్ని అలా చూడడానికే ఇష్టపడతాను. కానీ నేను నా అనుభవం నుండి ఈరోజు నేనున్న స్థితి నుండి మాట్లాడుతున్నాను. నేను మూడున్నర ఏళ్ల పాపకి తల్లిని ఆమె నా జీవితానందం కానీ నేను ఎప్పుడూ చాలా ఆందోళనగా ఉంటాను.
(11:08) ఒకసారి మా నాన్న నన్ను తల్లిగా ఎలా అనిపిస్తుంది అని అడిగారు. నేను ఇది ఆనందం ఇంకా ఆందోళనల కలయక అని అన్నాను. నేను మంచి తల్లిగా ఉంటున్నానో లేదో అని ఎప్పుడూ ఆందోళన పడుతుంటాను. నేను మంచి తల్లిగా ఉన్నానా నేను సరైనవి చెబుతున్నానా నాకు లేదా ఏ తల్లిదండ్రులకైనా మీరు ఇచ్చే సలహా ఏమిటి? ఎందుకంటే పిల్లలు చాలా అద్భుతంగా ఉంటారు చాలా ఆసక్తితో ఉంటారు జీవితంతో తొనికిసలాడుతూ ఉంటారు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు జీవితం మన ద్వారా నేర్చుకుంటారు.
(11:39) కనీసం మొదట్లో ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్లే అయితే తాము మంచి పేరెంట్స్ గా ఉన్నామా లేదా అని ఆందోళన పడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? ఆందోళన [గురకలు] పడే పేరెంట మంచి పేరెంట్ కాదు. [నవ్వు] దాని నుండి ఆందోళన తీసేయగలరని నేను అనుకోను మీరు అది ఒప్పుకుంటారు లేదు లేదు లేదు ఆగండి చెప్తాను నాకు అమ్మాయి పుట్టినందుకు చాలా సంతోషపడ్డాను అబ్బాయి కాకుండా ఎందుకంటే నా 10ఏళ్ల వయసులో నేను రకరకాల పనులు చేసేవాడిని ఒకవేళ నా బిడ్డ ఇలా చేస్తే ఎలా నిభాయించగలను అనుకున్నాను.
(12:10) అదృష్టవసాత్తు అమ్మాయి పుట్టింది తను అవేమీ చేయలేదు. [నవ్వు] నేను చాలా పిచ్చి పనులు చేశాను. అవి చాలా ప్రమాదకరమైనవి చాలా ప్రమాదకరమైనవి కానీ అవి చేయకుండా నన్ను ఆపలేకపోయారు. అందుకే జీవితాన్ని అలా చూడాలనుకుంటాను అని మీరు అన్నారే దాన్ని మీరు తీసేయాలి.దమోఇంపార్టెంట్థింగ్ అబౌట్ life isట see it just the way it is జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఉన్నది ఉన్నట్లుగా చూడటం నాలాగా కాదు మీలాగా కాదు ఇంకెవరిలాగా కాదు ఇదే సమస్య ఈ హాల్ లో 1000 ప్రపంచాలు ఉన్నాయి.
(12:45) ప్రతి ఒక్కరి తలలో తమదైన ప్రపంచం ఎప్పుడో ఒకప్పుడు అవి ఒకదానికఒకటి డీకు ఉంటాయి. మనం జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం చాలా ముఖ్యం. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తేనే జీవితంలో సునాయాసంగా ముందుకు సాగుతారు. నేను నా పద్ధతిలోనే చూస్తే మీ గోడను డీకొంటాను మీరు మీ పద్ధతిలో చూస్తే నా గోడల్ని డీకొంటారు. లేదు మనం దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాలి.
(13:09) మనకు కళ్ళు ఉన్నది దేనికో కాదు. అక్కడ ఏముందో చూడటానికే హలో అంటే ఉన్నది ఉన్నట్టుగా తీసుకోమంటారు లేదు లేదు దానికి వేదాంతం అంటగట్టొద్దు ఇదొక సజీవ ప్రక్రియ అంటే చూస్తే అక్కడ ఏముందో అదే చూడాలి మీరు ఇలా అనుకోకూడదు ఓ వాళ్ళు గొప్పోళ్ళు వాళ్ళు అందంగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళు అసహ్యంగా ఉన్నారు అని లేదు మీరు అక్కడ ఏముందో అది మాత్రమే చూడాలి నేను చెప్పేది ఏమిటంటే మీ కళ్ళు ఒక కెమెరా లాంటివి అనుకుందాం కెమెరా అక్కడ ఉన్నదాన్ని క్యాప్చర్ చేయాలి అంతేగానీ దానంతటిదే ఫోటోషాప్ చేయకూడదు.
(13:47) ప్రస్తుతం మీ జ్ఞాపకాలతో కలుషితం అయ్యారు కాబట్టి మీరు ఏది చూసినా దాన్ని మార్చేస్తారు. [నిట్టూర్పులు] నా కోరిక ఏమిటంటే నేను ఫిల్టర్ పెడతాను. [నవ్వు] ఇది అంతకన్నా ఎక్కువ. ఫిల్టర్ కేవలం రంగు మారుస్తుంది. మీరు రూపాన్ని అన్నిటిని మార్చేయొచ్చు. [నవ్వు] అయితే మరి నేను అడిగిన పిల్లల పెంపకం సలహా సంగతి ఏంటి? చూడండి మీకు బిడ్డ పుడితే మొదట ఏదో నేర్పించాలి అనే ఆలోచన మానేయండి.
(14:22) మీరు అద్భుతమైన వారని నాకు తెలుసు కానీ మీరు మీ మూడున్నర ఏళ్ల పాప ఇద్దరిలో ఆమె పేరు ఏమిటి? రాహ రాహా మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఆనందంగా ఉన్నారు? తను మరి జీవితానికి ఆదర్శంగా ఎవరు ఉండాలి? తను ఇంకా మీరు నేర్పడానికి ఉంది మీరే నేర్చుకో మీరు గమనించాలి ఒక బిడ్డ ఎలా ఉందో చూడాలి ఎందుకంటే బిడ్డ జీవానికి మీకన్నా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు నాకు ఇచ్చే సలహా మీరు ఆమెకు ఏ సలహా ఇవ్వద్దు ఆమెను తీసుకోండి [నవ్వు] మీరే నేర్చుకోవాలి లేదా జీవంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఎందుకంటే తను పూర్తిగా జీవం మీరు మెంటల్ కేస్ లేదు [నవ్వు] లేదు నేను మిమ్మల్ని
(15:03) అనట్లేదు అవును అవును నిజమే కదా ప్రతి మనిషి ఖచ్చితంగా అవును నేను పూర్తిగా ఒప్పుకు వాళ్ళందరూ మానసిక సమస్య ఉన్నవాళ్లే వాళ్ళు తమదైన ప్రపంచంలో ఉంటారు తమ పద్ధతిలోనే చూస్తారు. మీరు మీ పద్ధతిలోనే చూస్తుంటే దాన్ని భ్రాంతి అంటారు. దాన్ని మానసిక రుగ్మత అంటారు. ప్రమాణాల ప్రకారం వెళితే నిజంగా సరిైన ప్రమాణాల ప్రకారం నిజానికి 99 శాతం జనాభా ఆసుపత్రికి వెళ్ళాలి.
(15:27) తగినన్ని ఆసుపత్రులు లేవు కాబట్టి వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తున్నాం కానీ వాళ్ళ బాల్యంలో మూడున్నర ఏళ్ల మూడున్నర కూడా కాదు ఐదు ఆరు ఏడేళ్ల వరకు కూడా చాలామంది ఇలా ఉండేవారు ఆనందంగా ఉప్పొంగేవారు వాళ్ళని ఆపలేరు పిల్లలు ఉన్న వాళ్ళకు తెలుసు వాళ్ళను బాధ పెట్టాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఇవాళ మిమ్మల్ని సంతోష పెట్టాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది.
(15:53) ఇది చాలా కష్టం నేను ఒక జోక్ చెప్పనా దయచేసి చెప్పండి పర్వాలేదా అయ్యో చెప్పండి సరే ఒకరోజు శంకరన్ పిళ్లై తన ఇంటి పెరట్లో కూర్చున్నాడు. చిరాగ్గా దిగులుగా పక్కింటి అతను ఇంకో వ్యక్తి వచ్చి ఏయ్ సమస్య ఏమిటి ఎందుకు ప్రపంచం అంతమైపోయినట్లు మొహం పెట్టి కూర్చున్నావ ఏమిటి అన్నాడు. అతను తెలుసుగా ఆ ఆడవాళ్ళ ప్రశ్నల్లో ఒకదానికి తప్పు సమాధానం చెప్పాను అన్నాడు.
(16:18) అతను అదేమిటి అన్నాడు. అతను నా భార్య వచ్చి నా వయసు పెరిగే కొద్ది లావుగా అందవిహీనంగా అయిపోతే నన్ను అప్పటికే ప్రేమిస్తావా అని అడిగింది అన్నాడు. అప్పుడు ఆ పొరుగువాడు అరే అదంత సమస్య కాదు నువ్వు అవును ప్రేమిస్తాను అని చెప్పాలి అన్నాడు అతను నాకు తెలుసు కానీ నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాను అన్నాడు. నేను ఇప్పుడు కొంచెం మనం జీవిస్తున్న ఈ యుగం అంటే ఇంటర్నెట్ యుగం వైపు మళ్ళుతున్నాను.
(16:53) ఎంతో సులువుగా ఏర్పరచుకునే అనేక రకరకాల అభిప్రాయాలపై మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. ఎవరి అభిప్రాయాలు నన్ను ప్రభావితం చేయలేదు. కొంతమంది మీరు దేవుడు అంటారు అప్పుడు నేనేమి పొంగిపోను కొంతమంది నన్ను దయ్యంలాగా భావిస్తారు అలా అన్నారని చింతించను. ఎందుకంటే నేను నేనే నేను ఏం చేస్తున్నానో నాకు ఖచ్చితంగా తెలుసు.
(17:17) ప్రతి అడుగు ప్రతి శ్వాస ప్రతిది ఎరుకతోనే చేస్తాను కాబట్టి నేను చేయాల్సింది నేను చేస్తాను కానీ మిగతా వారందరికీ ఇది సమస్య. చూడండి మొదట నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎంతో క్రమశిక్షణ అవసరం ఈ స్థితికి రావడానికి నేను మీతో ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు నాతో ఇక్కడ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూర్చున్న సరే నేను మీపై ఏ అభిప్రాయాన్ని ఏర్పరచుకోను ఎందుకంటే అభిప్రాయం ఏర్పరచుకున్న క్షణం నా పని విఫలమైనట్టే నా పని మానవ పరివర్తన ఆలియా ఇలాంటిది అని అంటే నా పనిని నేనే నాశనం చేసుకున్నట్టు నా పని పని ఏమిటంటే
(17:56) మనుషుల్లో పరివర్తన తీసుకురావడం వాళ్ళు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అనేది ముఖ్యం కాదు. వాళ్ళు సుముఖంగా ఉంటే తమని తాము పరివర్తన చేసుకోగలరు. కాబట్టి నన్ను నేను తీవ్రమైన క్రమశిక్షణలో పెట్టుకున్నాను. నాతో 30 40 ఏళ్లుగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు నా చుట్టూ పని చేసేవాళ్ళు వాళ్ళపై నాకు ఏ అభిప్రాయం లేదు వాళ్ళని చూసినప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నారో సరిగ్గా అలాగే చూస్తాను. దీనికి చాలా కృషి అవసరం.
(18:19) ఇది మీరందరూ తప్పక చేయాలి. మీరు ఇతరులని చూసినప్పుడు వాళ్ళు ఈరోజు ఎలా ఉన్నారో అలా చూడాలి నిన్న ఏం చేశారు అన్న దాన్ని బట్టి కాదు ఈ మొత్తం ఇది చూడండి చాలా కంపెనీలకి మేము ఇది మారుస్తున్నాం వాళ్ళ పరిభాష మారుస్తున్నాం ఆ ఏమిటది ఆ వాట్ ఇస్ దిస్ హ్యూమన్ రిసోర్స్ కాదు హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నేను ఆ పేరుని మారుస్తున్నాను మేము దాన్ని హ్యూమన్ పొటెన్షియల్ అంటున్నాం ఎందుకంటే ఒక మనిషి అంటేనే ఒక అపారమైన సంభావ్యత దాన్ని మీరు సంపూర్ణ స్థాయికి వికసింప చేయగలరా చూడండి నేను చెప్పేది ఇది మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు మీరు చాలా మంచి నటి ఈ
(18:56) చెన్నైలోనే ఆలియా అయ్యేవాళ్ళు వెయ్యి మంది ఉండొచ్చు కానీ వాళ్ళు ఎప్పటికీ అలా కాలేకపోవచ్చు ఎందుకంటే ఎవరు దాన్ని ప్రోత్సహించలేదు. అలాగే వాళ్ళకి ఆ అవకాశం రాలేదు. absolutely that possibility not get the need. ఆ సంభావ్యతకు కావలసిన పోషణ అందడం లేదు. అది ప్రతి రంగంలోనూ అంతే ఈ ప్రపంచంలో మనం ఎవరమైనా సరే ఇలా ఉన్నామంటే దానికి కారణం సరైన సమయంలో సరైనవి జరగడం వల్లే మన శక్తి సామర్థ్యాలు మనకు ఉండనే ఉన్నాయి.
(19:22) అయినా మనం ఎలాంటి కాల పరిస్థితుల్లో ఉన్నామ అనేది కూడా ప్రభావం చూపుతుంది. వెయ్యేళ్ల క్రితం మీరు ఇక్కడ ఉండు ఉంటే మీరు నటి అయి ఉండేవారు కాదు మీరు ఇంకేదో అయి ఉండేవారు. నేను అనేది మనల్ని ఎన్నో పోషిస్తాయి. ఆ పోషణను మనం ప్రతి మనిషికి అందించగలిగితే దాన్నే సమాన అవకాశం అంటారు కదా మనం ఎప్పటికీ సమానత్వం తీసుకురాలేం కానీ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి.
(19:45) స్వీయ పరివర్తన అనేది ఆ అవకాశాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం మీరు ఎవరైనా సరే కావాలనుకుంటే రేపు మీరు ఒక అద్భుతమైన మానవునిగా కాగలరు. అందుకే నా చుట్టూ ఉన్న ఎవరి పట్ల ఒక అభిప్రాయానికి రాను వాళ్ళు నాకు 20 30 40 ఏళ్లుుగా తెలిసినా కూడా ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకోను దీనికి కొంత క్రమశిక్షణ అవసరం ప్రతి ఒక్కరు దీనిపై కృషి చేయాలి ఎందుకంటే మీరు ఒక అభిప్రాయానికి వచ్చిన క్షణం ఆ మనిషిని సమాధి చేసినట్టే దాన్ని మూసేశరు ఇక ఏ అవకాశము లేదు మనిషి ఒక సంభావ్యత మనిషి ఒక వనరు కాదు వనరు అంటే దానికి కొన్ని గుణాలు ఉంటాయి దాన్ని ఒక పద్ధతిలో వాడుకోవచ్చు
(20:23) సంభావ్యత అంటే దానికి పోషణ కావాలి మీరు పోషించి చూడాలి అది ఎక్కడికి వెళ్తుందో అదే జీవితంలో ఉండే ఉత్సాహం మనుషులు ఒకలా చేస్తారు వాళ్ళతో పని చేస్తే మీరే చూస్తారుమూడు నాలుగు ఐదు 10 ఏళ్లలో వాళ్ళు అద్భుతంగా తయారవుతారు అవును దానిలోని అందం అదే మీ ఇంట్లో ఒక మీకు తెలుసుగా ఒక బిడ్డను పెంచడంలో ఉండే అందం అదే ఎందుకంటే అదేమి గొప్ప కాదు రెండు కణాలు కేవలం రెండు కణాలతో మొదలవుతుంది ఈరోజు మూడున్నర ఏళ్ళు రేపు ఏమిటో తెలీదు కానీ ఈ రోజుల్లో ఎక్కడో మనం ఈ పోషణను పక్కన పెట్టేసామని అనిపించడం లేదా పూర్వం మనకు ముఖ్యమైన వారి అభిప్రాయాలనే చాలా సీరియస్
(21:04) గా మనసులోకి తీసుకునేవాళ్ళం ఎందుకంటే వాళ్ళు మనకు ముఖ్యం ఇప్పుడు అన్ని రకాల వాళ్ళు ఆన్లైన్ లో కామెంట్స్ చేస్తున్నారు అవును [గొంతు సవరించుకోవడం] కానీ దీనిలో ఉన్న ప్రయోజనం ఏమిటంటే చూడండి మీరు వందేళ్ల క్రితం ఒక చోట నివసించారు అనుకోండి సరే ఆ ఐదుగురు మీ అమ్మ నాన్న మీ అత్త పక్కింటి ఆకతాయి మరొక వ్యక్తి వాళ్ళ అభిప్రాయాల నుంచి మీరు తప్పించుకోలేకపోయేవారు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండేవారు ఈరోజు టింపక్ట లో ఉన్న ఎవరో మీ గురించి కామెంట్ చేస్తున్నారు మీకు నచ్చకపోతే వాళ్ళని కట్ చేసేయొచ్చు అవును అద్భుతం కదా [నవ్వు] అంటే మీరు చెప్పేది ఆ గోడని మీకు
(21:38) అనుకూలంగా మార్చుకోండి అనా నిజంగా ఒక గోడ కట్ట మీరు గోడ కట్టనవసరం లేదు నేను అనేది మీ గురించి చెత్తగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి వచ్చి మీ పక్కన కూర్చోబోడు ఇక మీకేం బాధ మీరేమి అది చూడట్లేదు కదా అవును కాబట్టి దాని గురించి బాధపడకండి ఒక బహుశా ఆ వ్యక్తి అసలు లేకనే పోవచ్చు అతను నిజమైన వ్యక్తి కాకపోవచ్చు అతను బాటు కావచ్చు మీకు తెలియదు అది నిజమే కాబట్టి అతన్ని పట్టించుకోకండి ముందుకు సాగ కానీ నేను అనేది ఒక గాడిద మాట్లాడిన వినండి ఎందుకంటే కొన్నిసార్లు గాడిదలు తెలివిగా మాట్లాడతాయి సటైమస్ డాంకీ స్పక్ఇంటెలిజెంట్ థింగ్ the [నవ్వు] musట్లిన్
(22:16) అవి మాట్లాడతాయి మీరు వినాలి మీరు దాన్ని తెలుసా సత్యంగా భావించే పని లేదు కానీ మీరు వినాలి లేదు మీరు చెప్పింది ఒకటి నాలో ఉండిపోయింది ఉన్నది ఉన్నట్టుగానే చూడాలి అని మార్పు చేసింది చూసి రోజంతా దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. చూడండి జీవితం డీల్ చేయాల్సింది కాదు. అదిఒక పరిష్కరించాల్సిన సమస్య కాదు.
(22:38) ఎందుకంటే ఈ మాట ఇప్పుడు చాలా మామూలు అయిపోయింది దాన్ని చూసుకుందాంలే తేలిగ్గా తీసుకోకు ఇప్పుడు ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేదే ఇలా ఎందుకంటే వాళ్ళంతా తామేదో టార్జాన్లు ఫాంటంలు అని అనుకుంటున్నారు వాళ్ళు అదేం కాదు వాళ్ళు ఎప్పుడూ దాన్ని తేల్చుకుందాం అంటూ ఉంటారు. మీరు ఎందుకు తేల్చుకోవడం మీరు దేనితో పోరాడుతున్నారు.
(22:57) మీకు ఎలా ముందుకు సాగాలో తెలిస్తే ఏ ఘర్షణ లేకుండా మీరు ఈ ప్రపంచంలో ముందుకు సాగిపోవాలి అవునా ముందుకు సాగే నేర్పు బాగుంటే ఆ నేర్పు లేకపోతే ప్రతిదీ డీ కొంటారు అప్పుడు మీరు కండలు పెంచాలి మీరు అందరినీ డీ కొట్టాలనుకుంటారు. కొన్ని రంగాలు ఉన్నాయి జీవితంలోని కొన్ని రంగాల్లో బహుశా అక్కడ అది ముఖ్యమేమో కానీ చాలామందికి ఏ గొడవల్లోకి దిగాల్సిన అవసరం లేదు.
(23:21) మీ తెలివి గొడవల్లోకి దిగకపోవడంలోనే ఉంది అవునా హలో మీరు ఎప్పటికీ గొడవల్లోకి దిగకపోవడం అనేదే తెలివైన పని మీరు గొడవల్లోకి దిగి గెలిచారు అదేమంత గొప్ప కాదు మీరు గొడవల్లోకే దిగరు అది మంచి విషయం మీతో అందరూ గొడవకు ప్రయత్నిస్తున్న మీరు గొడవలోకి దిగలేదు. వాళ్ళు తమ వైపు నుంచి పోరాడుతున్నారు అది వాళ్ళ సమస్య అవును గొడవలో దిగనంతవరకు గొడవ పడటం సాధ్యం కాదు.
(23:49) మీకు తెలుసా జీతో విజయవంతంగా చేసిన పనుల్లో ఒకటి ఎంతో మంది యువత తమ కలలను సాకారం చేసుకునేలా చేయడం కొన్నిసార్లు కలలను నెరవేర్చుకోవడం అంటే విజయాన్ని సాధించడం కానీ చాలాసార్లు వైఫల్యాలు కూడా ఎదురవుతాయి. నేను వైఫల్యాల గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. నేను నా వైఫల్యాల గురించి కూడా మాట్లాడగలను. దయచేసి మాట్లాడండి.
(24:13) [నవ్వు] మనకి ఓటం అంటే భయమని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా నా కూతురు ఎదుగుతున్న కొద్దీ తను ఎప్పుడూ గెలవడానికే ప్రయత్నిస్తూంటుంది. నేనే మొదటి స్థానంలో వచ్చాను అని అంటుంది. ఒకవేళ వేరేవాళ్ళు మొదటి స్థానంలో వచ్చినా లేదు ఆమె మోసం చేసింది అంటుంది. లేదు ఆమెనే ఫస్ట్ వచ్చింది అని తెలియజేస్తాను. ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.
(24:36) ఓటమి భయం అనేది వాస్తవం. మరి తమ కలలను సహకారం చేసుకోవాలని విజయం సాధించాలని కోరుకుంటూ బహుశా అనుకున్నంత త్వరగా విజయాన్ని చూడలేకపోతున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? నేను నేను మీ భుజం మీద తలవాల్చి కాస్త ఏడుస్తాను. సరేనా నన్ను ఎవరు ఏడుస్తూ చూడలేదు కాబట్టి నన్ను కాస్త ఏడవనివ్వండి. తప్పకుండా ఏడవడం చాలా ఆరోగ్యకరం అనుకుంటున్నాను.
(25:02) అయ్యో ఆ మాట మాత్రం అనకండి అది నిజం లేదు అది నిజం కాదు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం చూడండి నాకు పాతికేళ్ళ వయసులో ఇప్పుడు కొన్నేళ్లే పెద్దవాడిని సరేనా ఓకే [నవ్వు] 25 ఏళ్లప్పుడు నేను ఓ రోజు ఒక చోట కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా గ్రహించింది ఏమిటంటే నా మానసిక ప్రక్రియల్లో నేను జోక్యం చేసుకోవడం ఆపేస్తే నా శరీరంలోని ప్రతీకణం పరమానందంతో ఉప్పొంగిపోతుందని తెలుసుకున్నాను.
(25:29) నిజంగా శరీరంలోని ప్రతీకణం పరమానందాన్ని స్రవిస్తోంది. ఈరోజు ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ బెత్ ఇజ్రాయిల్ హాస్పిటల్ ఇది హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు ఒక టీచింగ్ హాస్పిటల్ చాలా శాస్త్రీయ పరిశోధనలు చేసి చూపించాయి. మరికొన్ని యూనివర్సిటీలు కూడా నేను వాళ్ళకు నేర్పిన సరళమైన వాటితో శరీరంలో ఆనందకారకం సాధారణం కన్నా 70 శాతం అధిక స్థాయికి చేరుతోంది.
(25:55) ఎండోకనాబినాయిడ్స్ వాటంతట అవే ఉత్తేజితం అవుతాయి. మీరు ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటారు. బిడిఎన్ఎఫ్ అనేది ఒకటి ఉంది. అది సుమారుగా సాధారణం కన్నా 230% అధికంగా మెదళలో ఉంటుంది. ఇంకా శరీరంలో ఆనందకారకం కేవలం ఆరు వారాల సాధన చేస్తే ఊరికే అలా కూర్చొని చేస్తే చాలు భావ ప్రాప్తిలో కలిగే దానికన్నా 23% అధికంగా ఉంటుంది. జస్ట్ డూయింగ్ 6క్స్ వీక్స్ ఆఫ్ ప్రాక్టీస్ 23% హైర్ దెన్ వాట్ హపెన్స్ ఇన్ a sexవల్ ఆర్గజం జస్ట్ సిటింగ్హియర్ కాబట్టి మీలో మీరు ఇలా ఉంటే ఏది పని చేస్తోంది ఏది పని చేయట్లేదు అనేది ఒక సమస్య కాదు మీరు ప్రతిదీ చేతనైనంత బాగా చేస్తారు నాకు పాతికేళ్ళ అప్పుడు నేను
(26:32) గ్రహించింది ఏమిటంటే నా మానసిక ప్రక్రియల్లో నేను జోక్యం చేసుకోవడం ఆపేస్తే నేను పరమానందంలో మునిగిపోతాను. ఆపై కొన్ని వారాలు ప్రయోగాలు చేశాక నేను ఏం చేస్తున్నాను నాకు ఎందుకు ఇలా జరుగుతోంది ఇది నాకు ఇలా జరగడానికి కారణమైన అంతర్గత విధానాన్ని అర్థం చేసుకున్నప్పుడు కూర్చుని ఒక ప్రణాళిక వేసుకున్నాను.
(26:52) ఆ రోజుల్లో ప్రపంచ జనాభా 482 లేదా 484 కోట్లు అప్పుడు నేను కూర్చుని భౌగోళికంగా ప్రపంచం అంతటిని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళిక వేసుకున్నాను. రెండున్నర సంవత్సరాల వ్యవధిలో మొత్తం ప్రపంచాన్నే ఆనందమయంగా మార్చాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు ధర లేదు ఖర్చు లేదు డ్రింక్ లేదు డ్రగ్ లేదు కేవలం ఇక్కడ కూర్చుంటే చాలు భూమి పరమానందంలో మునిగిపోతారు దాన్ని ఎవరు కోరుకోరు రెండున్నర సంవత్సరాల్లో ప్రపంచాన్నంతా ఆనందమయం చేస్తాను అనుకున్నాను చూడండి 43 సంవత్సరాలు అయింది ఇంకా ఆ పనిలోనే ఉన్నాను వారానికి ఏడు రోజులు 365 రోజులు రోజుక 18
(27:26) 20 గంటలు ఆగకుండా పని చేస్తూ ఇంకా కొన్ని వేల మందిని ప్రతిరోజు అలా పని చేయిస్తూ అయినా కూడా ఇవేళ మేము 200 కోట్లకు పైగా ప్రజలకు చేరామని కానీ నా దృష్టిలో అదే ప్రపంచం మొత్తం కాదు ఇప్పుడు ప్రపంచ జనాభా 840 లేదా 850 కోట్లు కాబట్టి నేను ఒక వైఫల్యంగానే చనిపోతానుని నాకు తెలుసు కానీ నేను ఆనందకరమైన వైఫల్యాన్ని మీ అందరికీ నా ఆశీర్వాదం ఒకటే మీరు ఆనందకరమైన వైఫల్యంగా ఉండండి.
(27:52) ఎందుకంటే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని అది సాధించాను ఇది సాధించాను అని చెప్పుకుంటారు. అరే అదేం గొప్ప విషయం [నవ్వు] మానవ సామర్థ్యం రీచా మీరు ఈ జీవిత కాలంలో చేయలేని దాన్ని ఆలోచించాలి. మీరు ఈ జీవిత కాలంలో సాధించలేని దాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి మీరు కొన్ని అడుగులు వేస్తే తర్వాత తర్వాత ఇంకొన్ని అడుగులు వేస్తుంది.
(28:14) కాబట్టి నా ఆశీర్వాదం ఇదే మీరు ఆనందకరమైన వైఫల్యంగా ఉండండి మీరు ఆనందంగా ఉంటే ఎవరు ఏమనుకుంటే మీకే కొంతమంది మీరు ఫెయిల్ అయ్యారని మరి కొంతమంది సక్సెస్ అయ్యారని అనుకుంటారు అది కాదు విషయం మనందరం ఆనందకరమైన వైఫల్యాలుగా ఉందాం అలా ఆలోచించడం చాలా ఆనందకరమైన వైఫల్యాలుగా ఉందాం ఎందుకంటే మనిషి కోరుకునేదానికి ఊహించేదానికి ఆకాంక్షించేదానికి అంతులే లేవు.
(28:38) మీరు 500 లేదా 1000 సంవత్సరాలు జీవించిన అవన్నీ పూర్తిగా నెరవేరవు. మీ మెదడు బటానీ గింజ అంత అయితే తప్ప [నవ్వు] ఒక యాదృష్టిక ప్రశ్న అడగండి మీరు ఎన్ని గంటలు నిద్రపోతారు? దాదాపు 27, 28 ఏళ్లుగా రెండున్నరమూడు గంటల నిద్రతోనే మేనేజ్ చేశాను. కానీ తెలుసుగా రెండేళ్ల క్రితం నా తల రెండు సార్లు పగిలింది. రెండు సార్లు తల పగలగొట్టుకున్నాను ఎమర్జెన్సీ సర్జరీలకు వెళ్ళాను.
(29:09) ఆ తర్వాత వాళ్ళు నాకు చాలా సెడేటివ్స్ ఇంకా ఏవేవో ఇచ్చారు ఓ నాలుగు నెలల పాటు దాంతో నిద్ర అలవాట అయిపోయింది. ఇప్పుడు నాలుగున్నర గంటలు పడుకుంటున్నాను నాలుగునాలుగున్నర గంటలు ఆ రోజును బట్టి అంతేనా అంతేనా అంటే ఉద్దేశం ఏమిటి? నాలుగున్నర గంటలే నాని అది రోజులో నాలుగో వంతు నేనుతొమ్మిది గంటలు నిద్రపోతాను. ఓ లేదా ఎనిమిది గంటలు ఇక ఎప్పుడు జీవిస్తారు మాకందరూ చెప్పేది ఇదే బాగా నిద్రపోండి విశ్రాంతి తీసుకోండి ఇప్పుడే శరీరం తనని తాను బాగు చేసుకుంటుంది అని అవునా అందరూ తలలు మాకు నేర్పించింది అదే ముందు మీ శరీరాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు ప్రజలు నన్ను అడుగుతూ ఉంటారు మీరు
(29:51) రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తారు అని నేను అసలు బిగుసుకుంటేనే కదా రిలాక్స్ అవ్వడానికి అంటారు [నవ్వు] ఒత్తిడికి గురవ్వడం ఎందుకు మళ్ళీ దానినుంచి బయటప టపటం ఎందుకు అయ్యో దేవుడా కానీ అది నిజమే మనం ఎందుకు ఇంత ఒత్తిడితో ఉంటున్నాం మనం ఎప్పుడు ఒత్తిడిలోనే ఉంటున్నాం. సరే నా విషయమే చెప్తాను రోజు ముగిసిన సమయానికి బాగా అలసిపోతాను నిద్రపోవాలనిపిస్తుంది.
(30:16) నిజానికిఎనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత కూడా ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది. కానీ లేవాల్సిందే కాబట్టి లేస్తాను అంటే నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. ఎవరికీ నిద్ర అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే నిజంగా నిద్రపోతున్నప్పుడు మీరు అసలు ఉండరు మరి దాంట్లో ప్రేమించడానికే ఉంది మీరు మీ అస్తిత్వాన్ని ప్రేమించడం లేదన్నమాటయుమే [ప్రశంస][కేరింతలు] లైక్ ద రెస్ట్ఫుల్నెస్ ఇట్ క్రియేట్స్ ఫర్ యు అది ఇచ్చే విశ్రాంతిని మీరు ఇష్టపడొచ్చు కానీ నేను ఒక విధానం నేర్పిస్తాను ఓ 15 నిమిషాలు కూర్చుంటే చాలు మూడు నాలుగు గంటలు నిద్రపోయినట్టు అనిపిస్తుంది అలాంటిది నేర్పిస్తే మీరు నేర్చుకుంటారా
(30:49) ఓ తప్పకుండా అంటే ఎవరికీ నచ్చదు మరి మీరంతా తమిళనాడులోనే ఉండి కూడా వచ్చి ఎందుకు నేర్చుకోలేదు నో బట్ మీరు ఏ టైం నుండి ఏ టైం వరకు నిద్రపోతారు ఉదాహరణకి 12 నుండినాలుగు గంటల వరకా ఇంకా సరే ఒక చాలా బిజీ రోజున మీరు ఏం చేస్తారు క్షమించండి నేను పక్కదారి పడతాను పర్లేదు ఇది సంభాషణే మీరు ఎక్కడికైనా వెళ్లొచ్చు అంటే మీరు నిద్రపోయే ముందు ఏం చేస్తారో చెప్పగలరా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు నేను ఈ ప్రశ్న తరచుగా అడుగుతుంటాను నిద్రలోకి జారుకునే ముందు మీ మనసులోకి వచ్చే చివరి ఆలోచన ఏంటి ఆ ఆలోచన మీకు రెగ్యులర్ గా వస్తుందా అసలు ఆలోచనే ఉండదా
(31:28) లేదా ఆ అది ఏంటో చెప్పండి. చూడండి నేను మొదట్లో చెప్పబోయింది అదే మీకు అభిప్రాయాలు లేనప్పుడు ఆలోచన కూడా ఉండదు. నిర్ధారణలో లేనప్పుడు చూడండి ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను కేవలం మిమ్మల్ని చూస్తున్నాను నేను ఆలియా భట్ ఇది అది అది అని ఆలోచించట్లేదు లేదు కేవలం మిమ్మల్ని చూస్తున్నాను అంతే అయితే నాకు తెలుసు మీరు ఒక దృశ్యంలా మారుతూ ఉంటారని కేవలం దాన్ని చూస్తున్నాను.
(31:57) [నవ్వు] కాబట్టి నేను ఒక అభిప్రాయానికి వస్తే ఆమె ఇలాంటిది అలాంటిది అని అప్పుడు నా మనసు పరిగెడుతూ ఉంటుంది. నేను ఏ అభిప్రాయం ఏర్పరచుకోను ఉన్నది ఉన్నట్టు చూస్తుంటాను అంతే కాబట్టి నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానో చెప్పనా ఇక్కడ కూర్చొని మిమ్మల్ని చూస్తున్నాను పక్కకే చూస్తున్నాను ఓకే ఫ్లైట్ అందుకోవాలి ఓ ఇప్పుడు మనం బయలుదేరాలి రేపుఏం చేయాలి ఈ టైం కి లేవాలి ఇదే నా బుర్ర లేదు లేదు లేదు అది లేదు అది మీ బుర్ర కాదు అది మీ బుర్రను నడిపే తీరు అది నేను నా బుర్రని నడిపే తీరు చూడండి ఇది ఎలాగంటే మీరు చెత్త డ్రైవర్ కారు తీసుకొని అందరిని గుద్దేస్తూ పోతారు.
(32:37) ఆపై నా కారు ఇంతే అంటారు. మీరు చెత్త డ్రైవర్ అంత సింపుల్ అంటే నేను ఇప్పుడు సరిగ్గా నడపట్లేదా లేదు ఇది కేవలం మీ గురించే కాదు 90% మనుషులు చాలా సమయం తమకు ఏమాత్రం పనికిరాని చెత్తనంతా ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా తమకు కావలసిన దాని గురించి ఆలోచించి ఉంటే తమకు అందరికీ మేలు చేసే గొప్పది ఏదో సృష్టించి ఉండేవారు అవునా అంటే వాళ్ళు ఐదేళ్ల నుండి 10% లేదా 15% మెదడును ఉపయోగించే ఎన్నో పనులు చేస్తున్నారు.
(33:12) అదే 100 శాతం ఉపయోగించగలిగితే అద్భుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. ప్రతి ఒక్కరు ఎందుకంటే అందరికీ ఒకే రకమైన మెదడు ఉంది దాదాపు దాదాపు అందరికీ ఒకేలాంటి మెదడు ఉంది. చూడండి నాకు తెలియదు చాలా మంది మీరంతా నగరవాసులు బహుశా మీరు గడిపి ఉండకపోవచ్చు నా జీవితంలో నేను చాలా సమయం జంతువులతో గడిపాను చీమల్ లాంటి చిన్న జంతువులతో ఒక మిడత ఒక తేనెటీగతో ఇలా నేను వాటితోనే జీవించాను చాలా శ్రద్ధ పెట్టాను అవి అద్భుతమైన జీవితాన్ని గడుపుతాయి.
(33:45) అవి చాలా ఏకాగ్రతతో పద్ధతిగా ఉంటాయి. ఏది కావాలనుకుంటాయో అదే చేస్తాయి. అవి కోరుకున్నది తప్ప మరేది చేయవు. వాటికి పూర్తిగా ముప్పు వాటిల్లితే తప్ప మనుషులు తాము కోరుకున్నది చేయడం లేదు వాళ్ళకి వానపాము మెదడు ఉండి ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఇంత పెద్ద మెదడు ఉండడంతో దానివల్ల శతమతం అవుతున్నారు.
(34:06) కాబట్టి ప్రజలు మూర్ఖత్వంతో కాదు తమ తెలివితేటల వల్లే శతమతం అవుతున్నారు అవునా చెప్పండి తెలివి పరిష్కారమా లేక సమస్య తెలివి పరిష్కారంగా ఉండాలా లేక సమస్యగానా పరిష్కారం అలాగే ఉండాలి కానీ ప్రతి ఒక్కరు దాన్నే సమస్యగా మార్చుకుంటున్నారు. అందుకే సాయంత్రం అయ్యేసరికి అందరూ దాన్ని ఆల్కహాల్ లోనో డ్రగ్స్ లోనో లేదా మరో దాంట్లోనో ముంచేస్తున్నారు లేకపోతే అది వాళ్ళని పిచ్చెక్కించేస్తుంది.
(34:32) మీ తెలివి మీ జీవితాన్ని తీర్చిదిద్దాలి నాశనం చేయకూడదు అవునా మనకున్న వాటిలో అదే గొప్పది కానీ అది శత్రువుగా మారింది. చాలామంది మనుషులకు మనం మనసు అని పిలుచుకునే ఈ అద్భుతం ఒక బాధను ఉత్పత్తి చేసే యంత్రంగా మారింది. చెప్పండి ఈ మానవ బాధలన్నీ ఎక్కడ తయారవుతున్నాయి? చెన్నైలోనా? హలో మనిషి మనసులోనా? కాదా? హలో అది మీ మనసులోనే తయారవుతుంది.
(35:03) దేనికి? మీ మనసు మీకోసం, మీ శ్రేయస్సు కోసం పని చేయాలి. కానీ నిత్యం అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రజలు వచ్చి అడుగుతారు మీరు మీరు తొమ్మిది గంటలు నిద్రపోతారు అంటున్నారు ప్రజలు వచ్చి సద్గురు ఎలా నిద్రపోవాలి అని అడుగుతారు నేను నిద్రపోవడం కూడా చేత కాకపోతే ఇక మీ జీవితంలో ఏం చేయగలరు అంటాను నిద్రపోవడమే అత్యంత సులువైన పని అది కూడా మీరు చేయలేరా ఇది ప్రపంచంలో ఒక తీవ్రమైన సమస్య ఒక డ్రింక్ లేదా డ్రగ్ లేదా టాబ్లెట్ లేదా మరేదో లేకుండా వాళ్ళు నిద్రపోలేరు లేదు ఒకటి ఏమిటంటే మీరు మీ శరీరాన్ని తగినంతగా ఉపయోగించరు నేను పడుకోవడానికి వెళ్లినప్పుడు అది అది ఎప్పుడైనా సరే నేను
(35:39) నిద్రపోను చచ్చినట్టు పడిపోతాను. ఎందుకంటే మీరు అవును యుసపోజ దీస్ areర్ allల్ థింగ్స్ యువర్ బాడీ యువర్ బ్రన్స్ఎవథింగ్ఇట్ గెట్స్ బెటర్ విత్ యూస్ మీరు చూడండి ఇవన్నీ మీ శరీరం మీ మెదడు ప్రతిదీ వాడే కొద్ది మెరుగవుతాయి. మీరు దీన్ని స్వర్గానికి వెళ్ళడానికి దాచుకుంటున్నారేమో క్షమించండి ఈ శరీరాన్ని అక్కడికి అనుమతించరు. స్వర్గంలో ఏముందో మీకు చెప్పనా మీకు స్వర్గంలో ఏముందో తెలుసా అవును దయచేసి ఈ సంభాషణను ముగించడానికి అదొక గొప్ప మార్గం అనుకుంటున్నాను స్వర్గంలో ఏముంది చూడండి హిందూ స్వర్గంలో ఆహారం చాలా బాగుంటుంది.
(36:17) ఆహారం బాగుంటుందా అవును అక్కడ అక్షయ పాత్ర ఉంటుంది. నలుడే స్వయంగా మీకు వండి పెడతాడు. రుచికరమైన భారతీయ భోజనం మరో రకం స్వర్గంలో ఆ తెల్లగౌన్లు వేసుకున్న కాళ్ళు లేని మహిళలు మేఘాల్లో తేలుతూ ఉంటారు. మీకు అలాంటి వాతావరణం నచ్చితే అక్కడికి వెళ్లొచ్చు ఇంకో రకంలో కన్యల తతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలనుకుంటే కోరుకునేది అదే అయితే అక్కడికి వెళ్ళొచ్చు కానీ ఒకటి ఏమిటంటే మీరు చనిపోయినప్పుడు చూడండి మొదట మీరు చావాలి అవునా హలో స్వర్గానికి వెళ్ళాలంటే మీరు ముందు చావాలి బతికుండగా ఎవరు అక్కడికి వెళ్ళినట్టు వినిఉండరు కాబట్టి మీరు చావాలి మీరు
(36:59) చనిపోయినప్పుడు మీ సంస్కృతి ఆచారాలను బట్టి మీ శరీరాన్ని కాలుస్తాం లేదా పాతి పెడతాం లేదా ముక్కలుగా చేసే పక్షులకు వేస్తాం ఏదైనా దాన్ని వదిలించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం దాన్ని తిరిగి భూమిలో పెట్టేస్తాం ఎందుకంటే మనం శరీరం అని పిలిచేది ఈ భూగ్రహంలోని ఒక చిన్న భాగమే అవునా మనం తింటున్నది కూడా ఈ భూమిలోని భాగమే దాన్ని మనం తిరిగి ఇచ్చేయాలి మీరు పర్యావరణ హితంగా ఏం చేసి ఉండకపోయినా ఈ ఒక్క పని మాత్రం చేయాలి.
(37:29) శరీరాన్ని తిరిగి ఈ భూమికి ఇచ్చేయడం ఎందుకంటే అది మనం తీసుకున్న రుణం తీసుకున్నాం కాబట్టి తిరిగి ఇచ్చేయాలి కాబట్టి మీ శరీరాన్ని ఇక్కడే వదిలేశారు. మరి ఇప్పుడు మంచి ఆహారం కన్యలు ఇంకా ఇతర పిచ్చి వాగుడుతో ఏం చేస్తారు మీకు శరీరమే లేదు. హలో అందుకే వాళ్ళు ఎప్పటికీ కన్యలుగానే ఉండిపోతారు. అలాగే అక్షయ పాత్ర ఎప్పుడూ నిండుగానే ఉంటుంది.
(37:50) ఎందుకంటే ఎవరు శరీరంతో వెళ్ళలేదు. ఆహారం వండిపెట్టి ఉంటుంది. అది ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. తింటేనే కదా అది ఖాళీ అయ్యేది. నేను చెప్పేది ఏమిటంటే మనం మనల్ని మనమే చాలా మోసం చేసుకుంటున్నాం. వేల రకాలుగా మనకు మనమే అబద్ధాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి మీ జీవితం గురించి మీరు చేయగల ఒకే ఒక్క విషయం మీరందరూ చాలా వరకు జైన్లు అనుకుంటా మహావీరుడి ఆయన్ని మహావీర అంటారు చాలా పరాక్రమవంతుడు ఆయన చేసిన యుద్ధాల వల్ల కాదు ఎందుకంటే మీరు చేయగల అత్యంత ముఖ్యమైన పోరాటం అజ్ఞానంలో మీరు పెట్టిన పెట్టుబడితోనే దాన్ని ఓడించడానికి చూడండి నేను అందరినీ ఆనందభరితులుగా చేయాలనుకున్నాను ఎందుకంటే
(38:33) సమస్య ఏమిటి ఎవరు మాత్రం ఆనందంగా ఉండటానికి ఇష్టపడరు కానీ వాళ్ళు వాళ్ళ బాధల్లో పెట్టుబడి పెట్టిన తీరు చూస్తే మీరు వాళ్ళకు గొప్ప అవకాశం చూపించిన వాళ్ళు అటువైపు వెళ్లరు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఇప్పటికే స్వర్గంలో ఉండి దాన్ని అస్తవ్యస్తం చేయడం లేదని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా రుజువు ఉందా? రుజువు ఉందా? హలో మీరు ఇప్పటికే స్వర్గంలో ఉండి దాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు.
(39:00) అది మీ నిర్ణయం దాన్ని అస్తవ్యస్తం చేయనక్కర్లేదు. నేను చెప్పినట్టుగా మనకున్న భౌతిక సుఖాలు సౌకర్యాలు ఏ తరానికి తెలీదు అవునా అవునా కాదా మన తరానికి ఉన్నట్టు ఏ తరానికైనా ఇలాంటివి ఉండేవా అయినా మనం ఇంకా ఫిర్యాదు చేస్తూనే గుహల్లోని మనుషుల్లా గొనుక్కుంటూనే ఉన్నాం స్త్రీలు కూడా ఇది మనం అర్థం చేసుకోవాలి మనకున్న ప్రతిది ఒక లైట్ బల్బ్ వెలుగుతున్న అందుకు కారణం ప్రతి ఇతర జీవి ఎంతో మూల్యం చెల్లించడం వల్లే మన జీవిత స్వభావమే అదయినప్పుడు కనీసం మనం అపారమైన కృతజ్ఞత ఆనందంతో జీవించాలి.
(39:40) లేకపోతే అంతా అనవసరంగా బూడిదయనట్టే ఖచ్చితంగా ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు సభికులారా దయచేసి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మీకోసం మీకోసం చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మనందరం ఇంటికి ఏదో ఒకటి తీసుకువెళ్తున్నామని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు

No comments:

Post a Comment