Tuesday, July 7, 2026

మైండ్ డ్రామా గురించి తెలిస్తే షాక్ అవుతారు మరి దాని నుండి బయటపడాలంటే🌹అవేర్నెస్ 🌹kanthrisa

మైండ్ డ్రామా గురించి తెలిస్తే షాక్ అవుతారు మరి దాని నుండి బయటపడాలంటే🌹అవేర్నెస్ 🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=K1g5QzKpktQ



Transcript:
(00:00) సో మైండ్ కు ఉన్న ఒకానొక టెండెన్సీ ఏమిటి అంటే అది విపరీతంగా ఆలోచిస్తది. రకరకల విషయాలు చాలా బాగా చేస్తావ్ నేను చేయగలను అని చెప్తది. అసలు నేను మొదలు పెడితే అసలు ఆపేది లేదు అంటది. కానీ చేయడం మొదలు పెట్టిన తర్వాత విత ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ అవర్స్ లో అమ్మో ఇది మన వల్ల కాదు నేను అనుకున్నట్టు ఇది లేనే లేదు. ఇదేంది ఇంత కష్టం అవుతుంది అని సాకులు వెతుకుతది.
(00:30) ఇట్లా హటాతగా పని ఆపేస్తే బాగోదు కాబట్టి అప్పుడు మైండ్ ఏం చెప్తుందంటే ఒక రీజన్ ఇయబ్బా అంటది ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి లేచి అసలు మామూలుగా రన్నింగ్ చేయను అసలు ఆరు నెలలో అప్పటి సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటా అని మైండ్ చెప్పింది. ఇప్పుడు ఏదో రోజు పొద్దున్న లేసినం లేసినాక తెలిసింది వామ్మో పొద్దున్న లేవడం పరిగెత్తడం జిమ్ కి వెళ్ళడం ఇదంతా ఏ పని [నవ్వు] కాదు ఎవడు పోతా రావా అట్లాంటే బాగోదు కాబట్టి మళల నీకే ఫూల్ అనిపిస్తావు కదా అందుక మైండ్ ఏం చెప్తది ఇమ్మిడియట్ గా దానికి ఆ మెకానిజం ఉంటది లోపట అంతా నీలోనే ఉంది అది ఏమంటది అంటే సరీజ అని చెప్పేసి చెప్పు
(01:05) యాక్చువల్ గా ఎర్లీ మార్నింగ్ ఫోర్లు వేస్తే నాకు తల పట్టేసి మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. మా డాక్టర్స్ వద్దున్నారు అంది లేకపోతేనా అని చెప్తది. ఇది యూనివర్సల్ ఫినామినా ఓకే కానీ ఎవరు నిజంగా మైండ్ ని అర్థం చేసుకున్నవాడు అంటే ఆలోచన రాగానే దాన్ని సమగ్రంగా దర్శిస్తాడు. సినిమా తీయాలనిపించింది. చాలా మంది చెప్తారు వాగుతారు వాడు దాన్ని అర్థం చేసుకున్నాడు సినిమా తీసిన వాళ్ళ కష్ట నష్టాలు కనుక్కున్నాడు.
(01:33) ఆ సినిమా లొకేషన్లో నిశ్చలంగా చూశడు. ఓవరాల్ గా తనకు తెలిసింది ఈ సినిమా తీసే ఒక క్యాలిబర్ గాని అట్లాంటి పొటెన్షియల్ గాని అలాంటి పరిస్థితి గాని నాకు లేదు కాబట్టి నేను చూసి ఆనందిస్తాను నేను తీయనండి ఇది క్లారిటీ అప్పుడు వాడు ఏ విషయాలు చేయగలనో అవి చేసుకుంటాడు. ఏ విషయాలు తాను చేయలేడో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు. మ్ ఇది యాక్చువల్ గా జీవన విధానం కింద లెక్క.
(01:57) అందుకని మనం మనసులో వచ్చే ప్రతి ఆలోచన ఆచరించలేం. అందుకని ఆలోచనని సమగ్ర దర్శనం చేయాలి. అప్పుడు జీవితంలో మనం అది ఆచరిస్తాం. తర్వాత ఇష్టా ఇష్టాలకు అతీతంగా ఎవరైతే పని చేస్తారో వాడే ఆ పనిని పూర్తి చేయగలడు దాని యొక్క ప్రాసెస్ లో ఉన్న కష్ట నష్టాలని అవగాహన చేసుకోగలడు ఇంకా ఎవరైనా అలాంటి పని చేయాలంటే సరైన మార్గదర్శనమ చేయగలడు. మిగతా వాళ్ళంతా మాట్లాడతారు.
(02:24) అందుకని మనసులో వచ్చే ప్రతి ఆలోచన నువ్వు ఆచరించడం అసాధ్యం. ఓకే అని తెలుసుకోవడం మొదటి అవగాహన తప్పేమ లేదు మనం చూస్తున్న కొద్ది వాళ్ళ కారు చూస్తే కారు ఉంది నేను అడిపిస్తా ఏయ మామూలుగా పోను అసలు కొండ ఎక్కితే అంతకంటే వాడికంటే ఫాస్ట్ ఎక్కుతా మరి ఎందుకు అట్లా మైండ్ లో థాట్స్ వస్తాయి తెలియక అజ్ఞానం మనకు మూడు పదాలు ఉంది అది తెలివి అవివేకం అవిద్య మరి వాళ్ళకు చేయాలనిపించడం తప్ప [గురకలు] తప్పప్పులు కాదు చేస్తావా లేదో చెక్ చేసుకో తప్పప్పులు దాని తర్వాత ప్రయత్న ప్రయత్నించేవాడు ఆపకూడదు ఇంకా ఓకే ఇక నిర్ణయం తీసుకున్నావా దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్
(03:01) ఒక చిన్న కథ ఉంటది సముద్రంలో ఈదాలని నిర్ణయం తీసుకున్నాడు ఒకడు దుంకాడు దుంకిన తర్వాత సగం దూరం పోయాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నమాట ఎన్నిక్కి వచ్చినా అంతే దూరం ముందు వచ్చినా అంతే దూరం చాలా మంది ఎన్నిక్కి వచ్చేస్తారు. కానీ కొందరు ముందుకు వెళ్తారు. ఒక్కసారి మైండ్ ఆడే ఆటలు అర్థం చేసుకోగలిగితే ఆ ఆ దాన్ని బ్రేక్ చేయొచ్చు.
(03:25) ఇనర్షియా ఆ జడత్వాన్ని బ్రేక్ చేయొచ్చు. కానీ అందరికీ సాధ్యం కాదు అందరూ ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళు చేసి వాళ్ళు వచ్చే ఆలోచనలు అన్నిటిని చేయడానికి స్టార్ట్ చేసి ఆపేసి సాకులు వెతికి అట్ట రిలాక్స్ అయిపోతారు. అసలు నేను ఇంగ్లీష్ రాదు కాబట్టి ఏమి చేయలేకపోయాను లైఫ్ లో వచ్చింటేనా వీడు ఎప్పుడు ట్రై చేయలే ట్రై చేసాడు ఒకసారి క్లోజ్ గా ఓ అహమ్మో ఇన్ని పదాలు ఎక్కడ నేర్చుకుంటాం అయ్యో పని కాదు అట్ట చెప్తే బాగుండదు.
(03:49) అది మన బలహీనత అందుకని నేను యాక్చువల్ గా ఎక్కువసేపు కూర్చోలేను నాకు లైట్ గా బ్యాక్ పెయిన్ అందుకని నేను క్లాస్ కి వెళ్ళిపోయాను అని చెప్తారు. వినేవాడు పడుకొనినా వింటాడు. [నవ్వు] అవును ఒక చిన్న ఒక గ్రేట్ ఆర్టిస్ట్ మ్ ఆమె పేరు ఆ సినిమా కూడా వచ్చింది ఆమె పేరుతో మ్ యాక్సిడెంట్ అయి మొత్తం బాడీ పారలైజ్ అయిపోయింది. మ్ అయినా మరణించే వరకు పెయింటింగ్స్ ఇలా పడుకునేసి [గురకలు] అది విషయం అంతే సాకులు వెతక్కు [నవ్వు] వీళ్ళ నిజమై ఉండొచ్చు కదా సాకు కూడా
(04:33) ఏది ఆ సాకు సాకులు ఎప్పుడు నిజం ఉండవు అంటే ఎప్పుడు నిజం ఉండవు ఇప్పుడు ఆర్మీ ట్రైనింగ్ ఉంటదా మ్ యూనివర్సిటీ విద్య ఉంటదా మ్ స్కూల్ ఉంటదా కాలేజ్ ఉంటదా ఇవన్నీ ఎందుకుఉన్నాయో తెలుసా ఉమ్ నీ సాకులు పని చేయవు ఆ సబ్మిట్ చేసిన వరకు సరే యాక్చువల్ గా నాకు లైట్ గా సబ్మిట్ చేస్తావా చేయవా మ్ [నవ్వు] సాకులు లేవు ఆర్మీ ఆఫీసర్ ఆ ట్రైనింగ్ లో ఉన్నాడు.
(04:59) వాళ్ళ కూడా బాడీలే కదా అవును రన్ అంటే సర్ నాకు లైట్ లెగ్స్ ఉన్నాయి మూడు రన్లు ఎక్స్ట్రా రన్ చెయ్ [నవ్వు] అసలు సాకులు వినరు ఎవరు సాకులు అంటే ఏందంటే ఎస్కేప్ రూట్ తప్పించుకుంటున్నావ్ ఒక్కసారి తప్పించు స్లిప్పర్ స్లోప్ అంటారు దాన్ని తప్పించుకోవడం అలవాటయితే అదిఒక జీవన విధానంగా మారిపోతుంది ప్రతిదాన్ని తప్పించుకుంటా వంట చేస్తావా అంటే ఇప్పుడు చాండోల్లో తెలిసిపోయింది వీడికి వీడు అనుకున్న ఆలోచనలన్నీ వీడు చేయలేడని కొద్ది రోజులు ప్రూవ్ అయింది.
(05:34) ఇకా తర్వాత సాకులు మిగులుతాయి. వంట చేస్తావా అంటే ఉంటనా అంటే స్నానం చేసేది ఉంది ఒక వన్ అవర్ పడుతది. మ్ మరి వన్ హవర్ అంటే మీకు లేట్ అయితదేమో మీరే చేసుకోండి సాగు వచ్చేసింది ఆ తర్వాత రాస్తావా ఒక బుక్ ఉంది అరే చాలా బాగా హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుంది కానీ ఈ మధ్య ఎందుకు నరం ఒకటే గుంస్తుంది వదిన ఎప్పుడు సాకుత ఎండలో వడియాలు ఉండబెట్టిన చూసుకుంటావా చూసుకుంటా కానీ నాకు ఎండ పడతలేదు ఈ మధ్యన గొడిగేసుకొని కూర్చోవచ్చు స్నానం చేయకుండా జస్ట్ నిమిషంలో క్విక్ బాత్ చేసుకొని వంట చేయొచ్చు.
(06:07) ఉమ్ తర్వాత రాస్తున్నావ్ ఆ ప్రతి 10 నిమిషాలకు చిన్న రెస్ట్ తీసుకొని రాస్తాలే రాస్తే అలవాటది రన్నింగ్ చేస్తే మొదట్లో కాళ్ళు కూస్తాయి కాలు కూస్తే రన్నింగ్ ఇయడం ఆపేస్తామా రోజు రన్ చేస్తుంటే అలవాటు అవుతది అనుకునేవాడు ఒక సరైన దృష్టిలో ఉన్నాడు వాడికి కొంచెం కష్టాలు వస్తాయి శారీరక సమస్యలు వస్తాయి కొంచెం హెడ్ేక్ వస్తది కానీ వాడు కొనసాగిస్తే అన్ని వెళ్ళిపోతాయి.
(06:25) మ్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రన్ చేస్తారో వాళ్ళ కాళ్ళి పట్టిస్తాయి కానీ వాళ్ళు ఆపరు. పొద్దున్న లేస్తే అబ్బా అసలు అన్బేరబుల్ మ్యాన్ ్ చలో లెట్స్ గో ఇదన్నమాట సాకు లేదు ఇంకా అబ్బా అసలు ఇంపాజబుల్ రా ఈ అమ్మ ఈ రన్నింగ్ వద్దు అయిపోయి సాకు స్టార్ట్ అయింది. అందుకని సాకులు చెప్పకు డాడీ ఎక్స్క్యూస్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో సాకు ఎక్స్క్యూస్ ప్రతిదానికి ఎక్స్క్యూస్ ఉంది గుర్తుపెట్టుకో యోగా చేయాలా చేయకూడదు అంటే ఎక్స్క్యూస్ ఉంది వంట చేయాలా చేయకూడదు అంటే ఎక్స్క్యూస్ ఉంది నువ్వు సినిమా బుక్ రాయాలా ఎక్స్క్యూస్ ఉంది.
(07:02) ప్రతిదానికి ఎక్స్క్యూస్ ఉంది. కానీ రైట్ పర్సన్ ఏం చేస్తాడు ఇన్ని ఎక్స్క్యూసెస్ అక్కర్లే వాడు ఏవి చేయగలను ఏవి చేయలేను స్పష్టంగా చెప్పడం వల్ల సాకులు అక్కర్లేదు. చేసే పనులకు సాకులు లేవు చేయని పనులు స్పష్టత ఉంది చేయనులే నేను వంట నేను నాకు వంట నాకు ఎందుకో ఆసక్తి ఉండదు. ఏమనుకోవద్దు కూరలు తరిగిస్తా మన వల్ల కాదు ఇది క్లియర్ అన్నమాట.
(07:24) నెక్స్ట్ ఎవరు వచ్చినా వాడిని ఇబ్బంది పెట్టరు రాగానే టమాటాలు ఉల్లిపాయలు ఇచ్చేస్తే వాడు తరిగి ఇచ్చేసి వాడు సినిమా చూసుకుంటూ వచ్చినడు వంట తినేస్తాడు. ఉమ్ సో యోగా చేసేవాడు రన్నింగ్ చేసేవాడు మ్ నేను ఊర్లో ఉన్నప్పుడు ఆ జాగింగ్ వెళ్ళాలని ఒక స్పృహ బయలుదేరింది మా ఫ్రెండ్స్ అందరికి నేనే దానికి ఎగ్జాంపుల్ మ్ ఎందుకంటే సాకులు చెప్పడం అందరికీ ఒక దశలో అలవాటు అయితది ఈజీగా ఉంటది బాగుంటది హాయిగా ఉంటది అది కానీ రియలైజ్ అయినప్పుడు సాకులు చెప్తారు మ్ చచ్చిపోయే వరకు సాకులు చెప్తారు అది వేరే సంగతి సో రన్నింగ్ కి వెళ్ళాలి.
(07:59) సో మేమంతా ఒక గ్రౌండ్ లో కూర్చొని నేను మా ఫ్రెండ్ సాదత ఇట్లా ఒక 10 మంది అనుకున్నాం అరే రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కలి వెళ్ళిపోవాలిరా అంటే మరి ఎట్లా అంటే మా ఫ్రెండ్ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తున్నా దగ్గరికి సైకిల్ వేసుకొని ఓకేనా సరే [గురకలు] ఇంక నేను వాడు వచ్చి లేపుతాడు కదా వాడు ఫోర్ అన్న ఫైవ్ అయినా రాయాలి రాలేదు. ఉమ్ ఆ తర్వాత నేను మళ్లా టూ డేస్ తర్వాత కలిసి ఏమరా అంటే ఇంక నేను లేవలేదురా మీరు పోలే అని వాడు అరే నువ్వు రాకుండా నేను ఎట్లా పోతారా అని నేను మ్ ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఇంకా సలి కూడా ఎక్కువండి ఇట్లా మళ్ళ ఎట్లా కలుసుకోవాలి
(08:33) ఆ తర్వాత మనందరం ఒక పని చేద్దాం ఎవరికి వాళ్ళం ఇక్కడికి వచ్చేద్దాం. వచ్చి అక్కడ టీ తాగేసి అక్కడి నుంచి రన్నింగ్ కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆ తర్వాత ఒకరోజు నేను లేచి పోయిన పోతే ఎవరు రాలే నాకు మస్త కోపం వచ్చింది. కొడుకులు అందరూ ఐదు గంటలకి వస్తాను నేను ఒక్కనే పనికి మళ్ళ ఉన్నా ఐదు గంటలకి వచ్చిన సరే నీ అమ్మని ఇంటికి వచ్చేసి రన్నింగ్ పోలి నేను ఓవరాల్ నాకు ఏమైతంది అంటే నాకు రన్నింగ్ పోవడం ఇష్టమే లేదు.
(08:56) [నవ్వు] నాకు ఫ్రెండ్షిప్ ఇష్టం ఉంది. ఎంతసేపు గ్రౌండ్ లో కూర్చొని సుత్తే రన్నింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అని నా ఆలోచన. అవును ఒకానొక రోజు నేను సం స్వామి వివేకానంద అట్లాంటి వాళ్ళ విషయం ఎవరో చెప్తున్నప్పుడు ఇట్లాగే నాకు చెప్పారు. ఒక పబ్లిక్ స్పీచ్ లో మా స్కూల్ కి వచ్చి చెప్తారు కదా ఎవరో ఒకరు వాగుతారు కదా స్పీచ్ పేరు మీద అప్పుడు నాకు ఈ విషయం అర్థమయింది.
(09:20) అదేంటంటే నీవు ఏదనా పని చేయాలనుకున్నప్పుడు పక్కవాడికి లింక్ చేయకూడదు. ఇంతే నువ్వు చేయవలసింద ఇంతే ఎగ్జాంపుల్ యోగా చేద్దామా చేద్దాం ఎన్ని గంటలకు చేద్దాం 4ఓ క్లాక్ నెక్స్ట్ డే వాడు 4ఓ క్లాక్ లేవలేదు. నువ్వు ఏందిరా లేస్తా లేవో నిన్ను నమ్ముదురా ఛి నీ వల్ల యోగ ఆగిపోయింది నాది ఇది రాంగ్ ఇది సరేనా అప్పుడు వచ్చిందిఫోర్ ఓ క్లాక్ నువ్వు వచ్చిన రాకుండా నేను చేస్తూ ఉంటాను.
(09:50) ఇది కరెక్ట్ మాట ఇలా చెప్పడం మొదలు పెడితే అయిపోయింది. ఇప్పుడు వంట అందరం కలిసి చేసుకుందాం. [గొంతు సవరించుకోవడం] కలిసి చేసుకున్నా వండిగా చేసుకున్న మనం వంటి గంటకి తినాల్సిందే అందుకని నేను 11 గంటలకు వంట శురు చేసేస్తాను. మీరు వీలైతే జాయిన్ అవ్వండి లేకపోతే ఒక హాఫ్ అన్ హవర్ లేట్ అవ్వచ్చు. అప్పుడు మీరు బాధపడొద్దు ఓకేనా ఓకే వచ్చిన వాళ్ళు వస్తాయి అప్పుడు గొడవ లేదు ఇంకా కానీ మనం ఏం చేస్తాం కలిసి చేద్దాం నువ్వు రాలేదు.
(10:11) మ్ వాదులాట దిగుద్దాం ఆరోపణలు చేస్తాం ఉంటా చెడిపోయాయి మానవ సంబంధము చెడిపోయాయి అందుకని సాకులు చెప్పకూడదు. ఇప్పుడు నేను బుక్కు రాస్తున్నాను అనుకో ఒక్క థాట్ వస్తే రాయలేను మ్ ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. పొద్దున్నే లేస్తారు లొకేషన్ కి వెళ్ళాలి లొకేషన్స్ చూడాలి కథ రాయాలి మాట్లాడాలి యాక్టర్స్ చెప్పాలి ఎక్కడన్నా ఎందుకు ఇదంతా అంటే ఇంకా చేయబుద్ది కాదు.
(10:38) సో మనకి భాషలో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి నువ్వు చేసే పని నువ్వు ఇష్టపడాలని ఇప్పుడు చాలా మంది సినిమా తీస్తున్నారు అంటే ఒక రీజన్ ఉంది అంత ఎందుకు కష్టపడతారు అంటే డబ్బు వస్తుంది పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి మనిషికి పేరు ప్రఖ్యాతలు ఇష్టం కాబట్టి తన కష్ట నష్టాన్ని కూడా పక్కన పెట్టాడని మ్ కొన్నిసార్లు ఇంట్లో వంట చేసే పని ఉంది పేరు ప్రఖ్యాతలు రావు అందుకే కాస్త లీనియన్స్ ఉంటది.
(11:01) అట్లా కాకుండా వంట చేసే వాళ్ళకి ఎవరు ఇయర్ అవార్డు ఇస్తున్నారు వంట చేసే ప్రతి ఒక్కరికి రోజు రూపాయలు ఇస్తున్నారు అనుకో అసలు అందరినిీ తోసి మరి వంట చేస్తారు అప్పుడు గొడవలు అయితే నేను చేస్తా అంటే నేను చేస్తాను నేను చేస్తా [నవ్వు] సో ఇప్పుడు మనం చెప్పుకున్న పనులన్నీ పేరు ప్రఖ్యాతులు వచ్చే యోగా చేస్తే పేరు ప్రఖ్యాతలు రావు పుస్తకం రాస్తే పేరు ప్రఖ్యాతలు రావు బాత్్రూమ్ కడిగితే పేరు ప్రఖ్యాతులు రావు లేకపోతే ఇల్లు క్లీన్ చేసుకుంటే పేరు ప్రఖ్యాతలు రావు రావు అందుకని మనిషి సాకులు వెతుకుతున్నాడు ఎక్కడెక్కడ మనిషి సాకులు వెతకడం లేదో అక్కడ అక్కడ వాడి ఇష్టమే చేయట్లేదు ఇదొక
(11:30) అబ్జర్వేషన్ తీసుకో అది పని చేయదు. మ్ [గురకలు] సో ఎక్కడెక్కడైతే మనిషి సాకులు చెప్పట్లేదో అది కంపల్సరీ అయింది అన్నమాట. మ్ అంటే ఏదేవైనా నేను నా యొక్క తీసి సబ్మిట్ చేయకపోతే నాకు డాక్టరేట్ రాదు కనుక చేస్తున్నాను. మ్ ఏదేవైనా సినిమా నేను రిలీజ్ చేయకపోతే మార్కెట్ లో నాకు బ్యాడ్ నేమ్ వస్తది కాబట్టి చేస్తున్నాను. ఉమ్ ఇట్లా కాదు ఇది ప్రాపంచిక వ్యవహారం అక్కడ సాకులు చెప్పట్లే కానీ 100% వాళ్ళకి వేరే కమిట్మెంట్ ఉంది.
(12:08) అందుకని అది అలవాటు అయిపోతుంది. ఏదైనా అలవాటు చేసుకుంటే బాడీ క్లీన్ అయిపోతుంది. కానీ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఇక్కడ ఎవరు లేరు నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్న ఏదైతే నీ విద్యుక్త ధర్మమో దాన్ని నువ్వు నిర్ద్వందంగా ఆచరిస్తున్నావు. రీజన్స్ చాలా ఉన్నాయి ఆపడానికి అయినా నువ్వు ఆపడలేదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే జీవితంలో ఒక సరళత నీకు రోజంతా చక్కటి పని ఉదాహరణకి ఆ మధ్యాహ్నం ఒక బుక్ చదువుకోవాలి బుక్ చదవడం ఎవరికి ఇష్టం ఉంటది ఎగ్జామ్స్ కోసం చదివేవాడు కంపల్సరీ అది కాదు నేను చెప్పేది చదవడం ఒక జీవన విధానం అండి నాకు మ్ పట్టుకున్నావ్ కళ్ళు బ్లరీగా అయ్యే కొంచెం
(12:51) హెడేక్ వచ్చింది. ఆ తిన్న మధ్యాహ్నం పడుకొచ్చి రెస్ట్ తీసుకోవాలి. సరే అనిపిస్తుంది మైండ్ ఏదేవైనా ఒక హాఫ్ అన్ అవర్ చదువుతాను. మ్ అనుకొని స్టార్ట్ చేయాలి. 10 నిమిషాల్లో ఆ తెర విడిపోతుంది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే ఎయిత్ డే వన్ అవర్ చదివేస్తావ్. ఆ సెవెన్ డేస్ఏ ప్రాబ్లం లేదా త్రీ డేస్ ప్రాబ్లం కానీ మనిషి ఏం చేస్తాడు ఆ ఫస్ట్ డేనే రేపు చదువుదాంలే మ్ ఆ ఇంక ఈ చదువుతాం.
(13:21) నువ్వు చదివినావ ఈ బుక్కు నువ్వు చదివితే చెప్పరా అది మళ్ళీ ఎవడు చదువుతాడు సాకులు వెతుకుతా ఉంటాి ఇంకోటి ఎన్ని చదివినా ఏం లాభం మన జీవితం ఏమనా బాగుపడతదా మైండ్ మెల్లగా నీకు ఎక్స్క్యూస్ ఇస్తారు అందుకని జీవితంలో అద్భుతాలు చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళకి ఒత్తిడి లేదు మ్ పేరు ప్రఖ్యాతల కోసం వచ్చేయలేదు రెండోది వాళ్ళ సాకులు వెతకలేదు ఇది నా జీవన విధానం అని తెలుసుకున్నారు.
(13:45) చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు ఇట్లా చేసిన వాళ్ళు అట్లాంటి కథలు ఉన్నాయి. ఇప్పుడు మనకి డొక్క సీతమ్మ లైఫ్ అంతా వండి పెట్టింది మ్ చాకులు చెప్పలే ఎవరికి ఎవరు వస్తే వాళ్ళకి ఆ ఓకే వచ్చింద కథ చెప్తారు ఆమె ఇట్లా అప్పట్లో ఎడ్ల వాళ్ళు కదా అట్లా వెళ్తుందంట బండిలో అక్కడ ఎవరో ఆగారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు డొక్కా సీతమ్మ ఎవరు ఇప్పట్లాగ Instagram అట్లా లేవు కదా అవును ఎక్కడికంటే ఇట్లా పోతూ పోతుంటే ఒక ఊర్లో డొక్కా సీతమ్మ గారిది ఉంటారు.
(14:17) మనం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు ఆ అమ్మ అన్నపూర్ణ ఎవరు వెళ్ళిందో అన్నం పెడతది. అని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తిరుపతి వెళ్తుందంట ఓకే అది విని అరే బండి నీకు మలకురా అని చెప్పిందంట ఆ ఎందుకు తాళం వేసి వచ్చింది పాపం మ్ వెళ్లి కిచెన్ రెడీ చేసుకొని వంట చేసి పెట్టింది ఆ తాళంేసి వచ్చిందా ఇక తిరుపతి వెళ్తుంది ఆమె ఆ ఎవరు డొక్క సీతమ్మ ఆ వెళ్తుంది ఎవరో మాట్లాడుకుంటే విన్నది ఏమని అరే డొక్క సీతమ్మ అని ఒక ఆవిడ ఉంటది ఆ అవి 24 అవర్స్ ఎప్పుడు పైనా అన్నం పెడతది ఆమె ఓకే ఆ భరోసా ఉంది నాకు ప్రపంచంలో మా అమ్మ కూడా అట్లా అన్నం పెట్టదు అని ఎవరో అనుకుంటుంటే
(14:52) ఆమె విన్నది విని సాకులు చెప్పలేదు అరేయ్ నేను యాక్చువల్ గా నేను ఉంటే పెడదు కానీ మనం తిరుపతి పోతున్నాం కదరా వద్దులే అట్లా అనలే నాకు అన్నం పెట్టడమే ముఖ్యం తిరుపతి కంటే కూడా అని రియలైజ్ చేసి షి కేమ్ బ్యాక్ మ్ ఆమె ఎంత ఫేమస్ అయిందంటే ఆ రోజుల్లో జస్ట్ ఆమె అన్నం పెట్టింది ఆమె మహాజ్ఞాని కాదు అన్కండిషనల్ గా అన్నం పెట్టింది.
(15:14) ఎవరు వచ్చినా తిన్న ఆయన చేతులు కడుక్కో కూర్చో తిను సమస్యలు ఉన్నాయా నేను తినలేను కానీ తిన్న ఆయన తింటే కాస్త మనసు అనుగుతది ఇట్లా ఏదో ఆమె చెప్పేది మన విక్టోరియా ఏదో వేరే దేశంలో ఒక రాజు సంబంధించిన అదేమంటారు కొరనేషన్ అంటారు కదా అంటే రాజుని రాజుగా ప్రకటించే కార్యక్రమం ఉంటది కదా రాజ్యాభిషేకం మ్ దానికి ఆమెను పిలిచారు ఆ మీరు మీరు వస్తే కాలంలో ఉంది ఆమె అదే బ్రిటిష్ పీరియడ్ లో అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా నేను అంత దూరం రాలేను నాయనా అని చెప్పింది కాదు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి అప్పుడు ఆమె ఏం చేసింది నేను రాలేదు మరి
(15:58) ఏమిటి అంటే సరే మీరు ఎలాగో రాలేను అన్నారు కాబట్టి ఒక్క సెకండ్ పప్ప ప్రపంచం చేయ తర్వాత మాట్లాడదు ఆ ఎలాగో రాలేదు అంటే అట్లీస్ట్ మీ ఫోటో ఇస్తే మ్ మీ ఫోటో కుర్చిలో పెట్టుకొని ఉమ్ మేము మేము చేసుకుంటాం ఉమ్ అంటే అప్పుడు ఆమె ఫోటో దిగింది. అట్లా ఆ ఫోటో మన దగ్గరికి వచ్చింది ఇప్పుడు. [నవ్వు] ఓకే ఫోటో దిగాల కూడా లేదు. అసలు నాకు తెలుస్తది లేదా ఫోటో అంటే ఏంటో ఫోటో తీసుకొని పెట్టుకుంటారా అదిగో ఇట్లా కూర్చుంది ఇట్లా ఇట్లా కూర్చుంటే ఫోటో తీసుకొని ఆ ఫోటోని అక్కడ కుర్చిలో పెట్టి సీతమ్మ సీతమ్మ అట్లా మ్ సాకులు చెప్పడం మానేస్తే మ్
(16:42) జీవితం అనే ఇంజన్ స్టార్ట్ అయితది. ఓకే ఇంకొకటి చివరిగా ఒక మాట ఎవరెవరైతే సాకులు చెప్తున్నారో ఓకే వాళ్ళంతా యవ్వనంలో ఉన్నారు అనుకుందాం ఆ మరి ముసలుగా అయిన తర్వాత అసలు పని చేయగలమా చేయలేము ఇప్పుడు చిన్న యవ్వనంలో ఉన్న అమ్మాయి నాకు కళ్ళు తిరుగుతుంది అమ్మ నాకు లైట్ కాళ్ళు గుంస్తుంది అంటే అసలు ముసలితనంలో ఏ రేంజ్ లో ఉంటది బాడీ అంతా శితిలావస్థలో ఉంటది జీర్ణం అయిపోయిఉంటది.
(17:05) అవును మరి అట్లాంటప్పుడు ఎన్ని సాకులు చెప్తావ్ చాలా అందుకని సాకులు చెప్పకూడదు. మ్ ఎన్ని ఉన్నా సరే నువ్వు కార్యోను ముక్కుడవే లేచి నిలబడితే మ్ శరీరం పనిచేస్తది. ఉమ్ ఆ తర్వాత శరీరం అట్లా ఆకులాగా రాలిపోతుంది తప్ప శరీరం నీకు అడ్డు రాదు. మ్ నువ్వు నడుస్తుంటే ఇట్లా కాలు నొప్పు ఉందనుకో మ్ కుంటుకుంటా కుంటుకుంటా వెళ్లి వంట చెయ్ ఓకే ఇట్లా పట్టుకుంటే చెయి నొప్పు ఉంది బాడీలో ఎనర్జీ లేదనుకుంటే అట్లా ఉండేది ఏమ ఉండదు ఎనర్జీ ఎందుకు ఉండది నిరష ఎప్పుడు వస్తది నువ్వు ఎనర్జీని ఉద్దీపన చేయాలి.
(17:40) ఓకే అందుకే వార్మ్ అప్ చేయమంటారు. ఆహ లేకపోతే చిన్న యోగా చేయమంటారు. ఆ మనం ఏం చేస్తాం ఇనర్షియాకి ఇంకాస్త ఇనర్షియాని జోడిస్తాం. ట్యాంక్ బండి సీన్ కాల్ చేస్తాను. తర్వాత చెయ్ ఏం కాదు ఎక్కడంది మ్ కాల్ బ్యాక్ ఆప్షన్ ఉంది కదా చెప్పినా మళ్ళీ చేస్తా పర్వాలేదు ఇట్స్ ఓకే సో [గురకలు] నేను ఏం చెప్తున్నా నీకు ఏం అర్థం అయింది? ఇప్పుడు మన మైండ్ అనేది ఒకసారి రీజన్ చెప్పడం నేర్చుకున్నది అనుకో మళ్ళీ అదే కంటిన్యూస్ ఆ ఇక జీవితంలో ఆ వ్యక్తి ఏ పని చేయలేడు అట్లా కాకుండా నీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది ఇవి చేస్తాను ఇవి చేయను అని సూటిగా చెప్పేసి
(18:24) కానీ పప్ప చేయాలని ఉంది కానీ అట్లా సాకు చెప్పే ఆలోచన వస్తుంది అంటే దాన్ని తీసి పక్కన పడేయాలి సాకుని అసలు సాకును తీసి సాకులోని బాయలు వేసేయాలి ఏదైతే థాట్ ఉందో దాన్ని నువ్వు కొన్ని రోజులు 40 డేస్ ఆ 20 ఇ అందుకే జీవన విధాన ఎందుకు ఒక పని ఎంచుకుంటే లైఫ్ ఇప్పుడు పుస్తకం రాసి ఎందుకు పెట్టుకున్నా సార్ ఇప్పుడు ఉందే నా దగ్గర సరిపోయిన డబ్బులు ఉన్నాయి.
(18:46) ఏం పని చేస్తావ అంటే పని చేయదు ఇంకా బాడీ మెల్లగా బాడీ డెడ్ అయిపోతది. అందుకని బాడీకి ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలు అర్థం చేసుకొని బాడీని ఇంకో విధంగా ఉపయోగించి రేపు ఇట్లా కూర్చొని రాస్తే నొప్పిలేస్తుంది బోర్లో పడుకొని రాయి రాయడం ఆపకు మ్ అందర ఏం చేస్తారు ఆ చిన్న కారణం చేత మొత్తాన్ని ఆపేస్తారు. ఓకే నువ్వు గిన్నె లేదని స్పూన్ లేదని వంటయడం ఆపేస్తామా కట్టిపులు తెచ్చుకొని కలుపుకోవాలి.
(19:11) ఉమ్ నేను స్పూన్ లేదు ఇంక మాకు స్పూన్ లేదు ఇంకా అందుకే వంట చేస్తా అంటే ఎట్లా అది మంచి రీజనే అవును నాకు యోగా మ్యాట్ లేదని యోగా చేయని వాళ్ళు నాకు షూ లేదని జాయింగ్ చేయని వాళ్ళు [నవ్వు] నాకు మంచి పెన్ను పేపర్ ఇప్పియేలేదు మా డాడీ అని ఆసాకుతో పుస్తకాలు రాయని వాళ్ళు లేకపోతే నాకు చిన్నప్పుడు చదువులు చెప్పలేదు అందుకే ఇట్లా అయిపోయినా అని చెప్పే నా కొడుకులు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు చదువు రా గూట్లే ఓకే ఒక సంవత్సరంలో నీకు ఇంగ్లీష్ వస్తది.
(19:36) అన్ని వస్తాయి. ఉమ్ నువ్వు ప్రయత్నం చేయడం నీకు ఇష్టం లేదు అది చెప్పరా అందుకని నా నిష్కర్ష ఏమిటి అంటే ఓన్లీ 0.001% పీపుల్ే వాళ్ళు అనుకున్నది చేస్తారు. చేయనివి చేయనని చెప్తారు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి బాత్్రూమ్ స్మెల్ పడదు తప్పేమ లేది బాత్్రూమ్ స్మెల్ పడదు పడదు కడగడం ఇష్టం ఉండదు. నేను ఆ ఒక్క పని మాత్రం చేయనండి అవును అన్ని పనులు చేస్తాను చెప్పొచ్చు చెప్ హాయిగా చెప్పి అప్పుడు డిస్ప్యూట్ లేదు ఇంకా అవును నువ్వు జీవిత కాలం దాని మీద నిలబడ్డావ్ నువ్వు నీ బాత్్రూమ్ కూడా అదిఒక్కటి ప్లీజ్ ఎవరన్నా ₹ రూపాయలు ఉన్నాయి 2000 ఏదనా పర్లేదు ప్లీజ్ అది ఒక్కటి నేను
(20:11) చేయలేను ఎందుకో అది నాకు ఎందుకో మిగతావన్నీ చేస్తా ఇట్లా ఉంటే ఎవ్వరు ఏమ అనరు అవును నేను వంట వడ్డిస్తాను చేయలేదు. కొన్ని ప్యూర్లీ పర్సనల్ ఉంటాయి. కానీ నాకు ఇది చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నా అని టాపిక్స్ కూడా ఉంటాయి అదే సాకంటే అందుకని చేయాలనిపిస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు చేస్తావా లేదా అన్నది ఇంపార్టెంట్ ఓకే సాకులు వెతకకురా నరుడా జీవితం చంకనాకిపోతుంది అంటే అది మెల్లగా స్లిప్ స్లిప్ అయిపోతుంది అంటారు చూసినావా అట్లా లైఫ్ స్లిప్ అయిపోతది సాకుల వల్ల దీన్నే స్పిరిచువల్ టాపిక్ లో ఏమని చెప్తారో తెలుసా ఇప్పుడు నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావ్
(20:56) సంథింగ్ నీకు అట్లా అనిపించినది మాయ వచ్చి నేను చేయనియట్లేదు. జస్ట్ నువ్వు దాన్ని క్రాస్ చేయాలి నెక్స్ట్ టైం మళ్ళీ అంత పెద్ద జ్ఞానం అంత గొప్ప జ్ఞానం మనక ఎందుకు అసలు మాయ అనేది ఇట్లాంటి విషయాలు వాడే విషయమే కాదు అని చెప్తారు బద్ధకం మాయ కాదు సాకులు చెప్పడం మాయ కాదు మాయ అంటే నేను చేస్తున్నా అనుకోవడం మాయ అది మాయ మాయ అనేది రకరకాల మాయలు ఉండ ఒకటే మాయ కర్తా భావన వచ్చిందా మాయలో ఉన్నట్టు కర్తా భావన లేకపోతే మాయ పొరలు తీసేసినట్టు అది తప్ప ఇది వేరే కాంటెక్స్ట్ అంటే దాన్ని ఇలా చెప్తూ రు అది ఎట్లో అట్లా ఇప్పుడు ఏదైన్నా మాట వినకపోతే దయ్యం
(21:32) లేవాలి అనుకున్నా 4ఓ క్లాక్ కి కానీ 4ఓ క్లాక్ కి లేవలేకపోయినా యోగా చేయలేకపోయినా సో మాయ నిన్ను డెవలప్ కానివ్వట్లేదు మాయ వచ్చింది. చివర్లో ఒక అద్భుతమైన విషయం చెప్తా మ్ ఇది నేను చెప్పింది నిజంగా అర్థమైతే నీ బాడీ మెల్లగా పని చేయడానికి ప్రిపేర్ అయిపోతుంది. మైండ్ ఇంకా సాకులు చెప్పదు ఏందో తెలుసా నేను 5 ఓ క్లాక్ లేసి యోగా చేస్తా అని ఒకడు అనుకున్నాడు.
(21:59) నీవే నేనే అనుకున్న తర్వాత 5:30 కి లేచి ఛా సరస 5 కి లేవలేకపోయినా మనపడు [నవ్వు] ఇప్పుడు నెల అయింది కి అయితే లేసి కాదు నెక్స్ట్ రైట్ అప్రోచ్ ఏందంటే నేను ఎప్పుడు లేచినా యోగా చేస్తా అనుకో ఇంకా అయిపోయింది ఇంకా మా ఆయనకి ఇంకా ఎస్కేప్ లేదు ఐదుకి లేవలేఐదున్నరకి లేసిన యోగా చెయ్ ఏడుకి లేసిన యోగా చెయ్ ఒంటి గంటకి లేచినవ్వు యోగా చెయ్ 15 డేస్ తర్వాత లేసినావ్ లేస్తానని ఏం చేయాలి యోగ ఎప్పుడైతే పని తప్పదని తెలిసిందో మైండ్ అంటది ఇంకా నువ్వు కినవు గాంతి ఇంక ఎప్పుడైనా చేసేది ఐదు కేలు లేవంటది అది ఇంతే నువ్వు చేయవలసింది.
(22:35) మ్ చాలామంది ఆ చాలా మంది ఇంటలెక్చువల్స్ ఎవరైతే చాలా చదివారో మ్ వాళ్ళందరూ ఒక ప్రమాణం పెట్టుకున్నారు. కారణం ఏదైనా ఉండని మ్ వాళ్ళు ఉండని ఇప్పుడు నేను YouTube చేస్తున్నా అందరూ అనుకుందేరు ఏదో నా చుట్టుపక్కల బెడ్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. నాకు వాతావరణం ఉందని నా చుట్టూ బోల్డ్ అంత కంఫ ఉంటది. కానీ నేను పని ఆపను ఉమ్ ఎన్ని కారణాలు ఉన్నా ఆ కారణాల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా వాటి మధ్య నేను నా పని చేస్తాను దాంట్లోనే ఒక పుస్తకం ఇప్పుడు ఉపదేశం అయిపోయింది నిర్మాణ సెట్ కూడా అయిపోయింది.
(23:07) పెద్ద రాసిట్టు ఏమి లేదు రాయలేదని కూడా ఏమీ లేదు ఎందుకంటే రోజుంత రోజుంత రోజుంత అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత సో రోజుకి కొంత రాయాలి. మ్ ఇప్పుడు ఎక్కడున్నా రాయాలి. రోడ్డు మీద ఉన్నావ్ ఈరోజు అసలు మొత్తం రోడ్డు మీదే ఉన్నావ్. ఓ రోడ్డు మీద ఒక హాఫ కూర్చొని ఆ పని పూర్తి చెయ్ అసలు నువ్వు యోగా చేయాలి ఎక్కడో ఆఫీస్ లోనే నీకు 24 అవర్స్ గడిచిపోయింది.
(23:29) అట్లా బాత్్రూమ్ కి వెళ్లి ఒక ఐదు 10 నిమిషాలు యోగా చేసుకొని రాదు తర్వాత రోజు కాసేపు ఏదో నువ్వు నేర్చుకున్న శ్లోకాల పరంపర ఉంది. అందుకని ఇప్పుడే వస్తానండి అట్లా వాక్యం కి వెళ్లి మన బుద్ధహంగా రచిత వాడుకొని వచ్చేసింది నెవర్ పోస్ట్పోన్ నెవర్ కాన్సల్ ఇఫ్ టైం పర్మిట్స్ పోస్ట్పోన్ 10కి చేయాల్సింది 11కి చెయ్ కానీ చెయ్ ఈ ప్రతిరోజు ఎవరనా ఇవి ఎవరైనా చేయొచ్చు ప్రతిరోజు 10 పేజీలు చదవాలని అనుకోండి ప్రతిప ప్రతిరోజు ఒక పేజీ రాయాలని అనుకోండి ప్రతిరోజు ఇంటి కోసం అర్ధ గంట పని చేయాలని నిర్ణయం తీసుకోండి అదే ప్రతిరోజు ఐదు నిమిషాలను యోగా చేయాలని
(24:11) నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు ఆ ఏమంటారు ఆ మనుషులతో మానవ సంబంధాలు మెరుగుపరుచుకుంటాను ప్రతిసారి ట్రై చేస్తాను కాన్ఫ్లిక్ట్ లేకుండా చూస్తాను అనుకోండి ట్రై చేయండి. అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా ఎవరికో ఒకరికి అన్నదానం చేస్తాను భోజనం పెడతాను కుక్కకి గాని మనిషికి అని అనుకోండి. నెలలో రెండు సార్లు అన్నా వంట చేసి పెడతాను అని అనుకోండి.
(24:36) ఇట్లా మీ జీవితం ఇలా అనుకునివి చేసేస్తే అయిపోయాయి. చిన్న చిన్న పెందలు ఇవి దీనికిఏం గవర్నమెంట్ అక్కర్లేదు బడ్జెట్ అక్కర్లేదు గొప్ప దేహదారుడ్్యం అక్కర్లేదు గొప్ప మేధా సంపత్తి అక్కర్లేదు గొప్ప స్నేహుల బృందం ఉండాల్సిన అవసరం లేదు బంజికార అక్కర్లేదు ఇప్పుడు నేను చెప్పిన వేటికి ఏమి అక్కర్లేదు నువ్వు అడవిలో ఉన్నా చేయవచ్చు పారిస్ లో ఉన్నా చేయవచ్చు భారతదేశంలో ఉన్నా చేయవచ్చు ఎక్కడున్నా చేయవచ్చు చివరికి నీవు రోగగ్రస్తమైనా చేయవచ్చు.
(25:03) మ్ నువ్వు ఇంకో గంట తర్వాత మరణిస్తావ అన్నా చేయవచ్చు. హమ్ ఎప్పుడన్నా కృష్ణమాచారి అని ఒక సుప్రసిద్ధ యోగ గురువు ఉన్నారు. మ్ ఆయన వీడియో YouTube లో ఉంటది. మ్ వెతకండి కృష్ణమాచారి యోగా వీడియో అని కొట్టండి. మ్ ఆయన ఎవరు ఆ బికేఎస్ అయ్యం గారి వాళ్ళ గురువుగారు మ్ ఆయన అసలు సుప్రసిద్ధ యోగా గురువు అన్నమాట. ఆయన ఎవరికి చెప్పేవాడు మైసూరు సంస్థానం ఇట్లాంటి గొప్ప గొప్ప రాజుల పిల్లలక నేర్పించేవాడు.
(25:31) ఉమ్ అప్పుడు బికే సయం గారు అనే వ్యక్తి చాలా ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే పిల్లవాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో అనుకున్నారు వీడు చ్చిపోతాడుఅని మ్ కానీ బికే సాయం గారు ఎక్కడో లోపట ఊర్జ మ్ ఎందుకు చావాలి ఓకే పేరెంట్స్ చేతులు వదిలేశారు ఎందుకంటే ఎప్పుడు విరేచనాలు మొలబద్దకం ఎప్పుడు కడుపు నొప్పి ఎప్పుడు ఇట్లా సొమసిలి పడిపోవడం ఇట్లా ఏదో జరుగుతుందన్నమాట శరీరంలో ఏదో విప్లవం జరుగుతుంది.
(25:58) ఈ కృష్ణమాచార్య అనే ఆయన అప్పుడున్న బెంగళూరు ప్రాంతంలో రాజ కుటుంబీకులకి యోగా చెప్పేవాడు కదా అప్పుడు బికే సయం గారు ఏం స్కూల్ కి వెళ్ళేవాడు కాదు. వాళ్ళక అక్కడ అందుకే వాళ్ళతో పాటు యోగా చేయకూడదు. రూల్ అది ఇప్పుడు రాహుల్ గాంధీ చదివే స్కూల్ మనం చదవనిస్తారా చదవనియరు. అంత డబ్బు ఉన్న పిల్లంతో దగ్గర చదువుకుంటారు ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ ఇష్యూ ఆ తర్వాత ఆ దూరంగా వాళ్ళు యోగా చేస్తుంటే ఇతను కూర్చొని కూర్చొని చూసి చేస్తున్నాడు ఊరికి రోజు వెళ్తున్నాడు ఒక ఆరు నెలలు అయింది.
(26:32) వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేస్తున్నాడు. మ్ అతను ఇతనికి చెప్పట్లేదే అతను వాళ్ళు ఎవరికో చెప్పుకుంటున్నాడు కానీ నేర్చుకున్న వాడు ఎక్కడనా నేర్చుకుంటాడు. అతని ద్వారా ఎవరైతే యోగా నేర్చుకున్నారో వాళ్ళంతా యోగా నేర్చుకున్నారు. అతను యోగ గురువు అయిపోయాడు. బికే సయం గారిని ఒకసారి కృష్ణమాచార్య చూశడు. చూస్తే అసలు ఆ పర్ఫెక్షన్ ఉంటుంది బికే సయం గారు యంగ్ యోగా వీడియోని కొడితే మీరు ఆశ్చర్యపోతారు అసలు అసలు ఎట్లా ఉంటది తెలుసా ఒక శిల్పం ఒక ఇనుముతో చేసిన శిల్పము అట్లా కదులుతుంది ఇట్లా ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్లా కదిలిస్తాడు వాడు అట్లా రకరకాల భంగమలు చేసా ఒక దాని తర్వాత
(27:15) ఒకటి ఒకదాని తర్వాత ఒకటక ఒకదాని తర్వాత అసలు బికే సయం గారికి అతను శిక్షణ ఇచ్చాడు. హమ్ ఇస్తే అతను ఆ తర్వాత యోగాని అధ్యయనం చేసి చక్కగా తొమ్మి ఏళ్ళు బతికి ప్రపంచవ్యాప్తంగా యోగా సెంటర్ స్టార్ట్ చేసి దానిి ఒక మోడర్నిటీని జోడించి కొన్ని వేల మందిని యోగా గురువులని చేసి కొన్ని వందల పుస్తకాలు రాసి ఆయన ఏమి చదువుకోలే ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడుతాడు రూడిగా చెప్తాడు ఇది యోగా దిస్ ఇస్ కాన్షస్నెస్ దిస్ ఇస్ వాట్ యు హవ్ టు డు దిస్ దిస్ ఆ అదంతా ఎట్లా వచ్చింది అంటే సాకులు చెప్పలేదు 60 ఏళ్లకు యోగా చేశడు 70 ఏళ్ల వయసులో యోగా చేశడు 80 ఏళ్ల వయసులో యోగా చేశడు కృష్ణమాచారి
(27:53) తను శరీరం బాగా ధ్వంసం అయిపోయిన తర్వాత ఒకసారి యాక్సిడెంట్ అయితే ఏదో కాలిపడితే హాస్పిటల్ లో పెట్టారు. మ్ హాస్పిటల్ లో కూర్చొని ఏం చేశడు మ్ యోగ చేశడు ఆ వీడియో ఉంది. ఇప్పుడు కాళ్ళ నొప్పు ఉంది కాళ్ళ నొప్పు ఉంటే ఏం చేయాలి కాళ్ళ నొప్పిని ఉందని చెప్పి దానితో మెల్లకది [నిట్టూర్పులు] అమ్మ ప్రయత్నం ఒక పావు గంట ఈ ప్రయత్నంలోనే కాళ్ళ నొప్పి తగ్గుతుంది కాళ్ళ నొప్పి ఎప్పుడు పెరుగుతాదో తెలుసా అడ్డ తిండంగా కదిలిస్తే హార్మోనియస్ కదిలిస్తే నొప్పి తగ్గుతది నడుము నొప్పి ఉన్నవాడు నడుముతోన ఏదో చేస్తేనే నడుము నొప్పి పోతది.
(28:29) ఓకే అది పోదు నడుము నొప్పి స్థిరపడతది. అందుకని నడుము నొప్పు ఉంటే భయపడకు మెల్లగా ఎక్కడ నొప్పు ఉందో దానికి అగైన్స్ట్ గా కదిలించు ఆ ఎక్కడైతే నొప్పు వస్తుందో అక్కడ ఆగు మెల్లగా దాన్ని క్రాస్ చెయ్ మెల్లగా అట్లా పైకి లే సేద తీరు నొప్పి అంతా పోయింది మళ్ళీ మెల్లగా రా ఫస్ట్ డే ఫోర్త్ డే నొప్పి తక్కువది ఫిఫ్త్ డే తగ్గింది 100వ రోజు నొప్పి ఉండదు ఇది నిజం శరీరాన్ని మరణించే వరకు నువ్వు అద్భుతంగా వాడుకోవచ్చు కానీ ఒక్కసారి నేను నడవలేను నేను నడవలే అయిపోయింది.
(29:06) నేను నడవలేకపోతున్నా బట్టు పోదాం పా పరా చల్ పని చేస్తది మెల్లగా ట్యూన్ అయితది. సాకులు చెప్పకూడదు వెరీ బ్యాడ్ అందువల్ల జీవితం వేస్ట్ అయిపోతుంది ఏమి చేయవు జస్ట్ సాకులు చెప్తే తప్ప [నవ్వు] ఇప్పుడు నేను ఉన్న నేను ఏ పనులు ఎంచుకున్నానో ఇది గొప్ప చెప్పట్లే నేను చెప్తున్నా అంటే అనుకుంటారు అట్లా అందుకని నేను చెప్తున్నా ఒక హానెస్ట్ గా ఏ పనులు నేనొద్దు అని చెప్పి ఏవి ఎంచుకున్నానో ఏది ఏమైనా ప్రతిరోజు వాటన్నిటినిీ కొనసాగిస్తాను అవుడు ప్రతిరోజు వైలిన్ వాయిస్తాను ప్రతిరోజు హార్మోనీ వాయిస్తాను ప్రతిరోజు కాసేపు డిబేట్స్ వింటాను ప్రతిరోజు యోగా చేస్తాను ప్రతి రోజు ఆ ఉంటే చేస్తాను ప్రతి రోజు
(29:51) గిన్నలు కడుగుతాను ప్రతి రోజు పుస్తకం రాస్తాను ప్రతి రోజు YouTube వేస్తాను ప్రతి రోజు Instagram చేస్తున్నాను ప్రతి రోజు జోక్స్ చేస్తాను ప్రతి రోజు జోక్స్ చెప్తున్నాను ప్రతిరోజు ప్రతిరోజు ఇప్పుడు నేను ప్రతి రోజు నాకు స్నానం చేయబుద్ది కాదు చేయను నేను నైట్ చేస్తావ్ చేయబుద్ది కాదు చేయాలనిపిస్తే అర్ధరాత్రి కూడా చేస్తా నాకు చేయా చేయాలనిపించింది అనుకో ఉన్న పళ్ళంగా బాత్రూమ్ కి వెళ్లి స్నానం చేసేస్తా నేను అది ఫోర్స్ చేయను తినాలనిపించకపోతే ఎవడైనా తింటాడా మరి స్నానం చేయాలనిపించకపోతే ఎందుకు చేయడం అవును అట్లా నేను కొన్ని సందర్భాల్లో రోజుకి 10
(30:21) సార్లు స్నానం చేసిన సందర్భాలు ఉంది. అట్లా అట్లా బయట తిరిగి వచ్చి వెళ్లి షివర్ చేసేవాడిని మ్ కొన్నిసార్లు అసలు స్నానమే చేయను నేను నెల రోజులు రెండు నెలలు స్నానం చేయకుండా ఉన్న రోజులు ఉంది. మ్ ఇంకో విషయం తెలుసా మ్ నేను ఎవరికీ చెప్పలేదు అది ఎవ్వరికీ ఆ విషయం తెలియని కూడా తెలియదు. ఏ నేను స్నానం చేయలేదండి అంటే మామూలుగా అయితే స్మెల్ వస్తది నోబడీ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ స్మెల్ స్మెల్ రావడానికి స్నానం కారణం కానే కాదు చెమట నిజానికి బ్యాడ్ స్మెల్ ఉండదు నువ్వు తినే ఆహారం వల్ల చెమట బ్యాడ్ స్మెల్ అయితుంది మనం రా ఫుడ్ తిన్నప్పుడు వచ్చిందా నీకు బ్యాడ్ ఉండదు అది
(30:56) శుద్ధమైన నీళ్ళల్లో ఉప్పుల ఉప్పు ఊడుతుంది లైట్ గా చాలా తక్కువ మొత్తంలో నువ్వు నాకినా కూడా ఏమ ఉండదు అసలు రాక్ ఫుడ్ తిన్నప్పుడు ఆ చెమటతోని స్కిన్ షైన్ వస్తది వస్తది [నవ్వు] అసలు ఉంది అందుకని జననం మరణం లేద తప్పని నిశ్చయ వలయం తప్ప ఆ నిశ్చల వలయం మానవ జన్మక బాధల ప్రళయం టాటటాడటరట ఓ పాట రాస్తా రామన్నది ఎంత సగం రాసేసినావా ఎంతసేపు తెలుగులో రాయొచ్చు సంస్కృతిలో రాయొచ్చు ఫోర్ లైన్స్ బాగుంది జననం మరణం నిశ్చల వలయం మనిషి యొక్క మనిషి మనిషి జీవితం మొక్క వలయమా అదే శ్రవణం మననం స్మరణం వీటికి ఆవల ఉన్నది
(31:45) రమణం అట్లా ఆ సూపర్ శ్రవణం రమణం ఆశ్రవణం శ్రవణం మననం స్మరణం ఆ భజనం ఆ అంటే వినడము ఆ తర్వాత మననం అంటే గుర్తుపెట్టుకోవడము స్మరణం అంటే తలవడం భజనం అంటే చేయడం వీటన్ని వీటన్నిటికి ఆవలో ఉన్నది సాక్షి యు ఆర్ నాట్ ది అదే రాదే రవణం ఎస్ ఎస్ రైట్ సో అందుకని ఎక్జక్ట్లీ డోంట్ సే సాక్స్ సాక్స్ ఆ సాక్స్ [నవ్వు] ఓకే అది బుక్స్ పంపియడం చాలా ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు అంటే ఎట్లా జస్ట్ అది మనకి లిస్ట్ వస్తుంది కదా ఇక్కడ విషయం మళ్ళీ ఇక్కడికే వస్తున్నా నేను డిపెండెంట్
(32:29) గా లేను. ఉమ్ ఎవరున్నా లేకున్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు నేను పక్కకు జరిగితే అప్పుడు తెలుస్తది. ఆ ఓకే అందుకని ఎవరున్నా లేకున్నా నువ్వు సంపూర్ణంగా చేయడం ఒకటి ఎవరున్నా లేకున్నా నేను సంపూర్ణంగా చేయడం ఇట్లా సంపూర్ణంగా చేయ ఇద్దరు కలిస్తే తొందర అయిపోతుంది. ఇ అప్పుడు ఫ్రిక్షన్ ఉండదు. మరి ఆల్మోస్ట్ నేను ఇలా వంటకి అటు ఇటు చేస్తుంటే నువ్వు చేసే అందుకని మనం మనం చేసే అన్ని పనులు మనం సంపూర్ణంగా నేర్చుకోవాలి వంట నేర్చుకోవాలి అంటుడం నేర్చుకోవాలి.
(32:55) ఆ టైమింగ్ పెట్టుకొని ఆ టైం చేసినకే ఎక్కడికైనా వెళ్తే అయిపోద్ది ఇంకా మహా గొప్ప యోగుల యొక్క అనుభవం ఏమిటిరా అంటే మ్ ఏకాంతంగా ఉండడం అన్నది మ్ మనిషి మనసు అర్థం కాని వాడికి తన పనులు తాను చేసుకునే వాడికి నరకం. ఏకాంతంగా ఉండడం అన్నది మనసు అర్థమైన వాడికి ఆలోచనలో బాధింప పడని వాడికి తన పనులు తాను పూర్తిగా చేసుకునే వాడికి స్వర్గం అన్నమాట సో ఏకాంతం అంటే ఒ గొప్ప వరం పొద్దున్న లేచేవాడు చిన్న అట్లా గిన్నె కడుకొని మూడు నాలుగు గిందలు దండం చేసుకుందాం రాసుకున్నాం చదువుకుందాం యోగా చేసుకుందాం వాటితో స్నానం చేసుకున్నాం కొంచెం భోజనం చేసి హాయిగా కూర్చుందాం
(33:38) ఈవినింగ్ ఎంత వరకు యు ఆర్ జస్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అల్టిమేట్ స్టేటస్ అట కాకుండా అరే టీ ఏమయరా ఎవ్వడు నాకు సమయానికి టీ కూడా నా మొహం మీద పోయాడే చేసుకోపోరా డాడీ కారు ఎట్లా చేయలేవు ఛాయ కూడా అడుగుతావా [నవ్వు] మంచిది అవును సరే చేసి ఇచ్చాను లేని రోజు నువ్వు లేవా నేను చేసుకుంటా ఇది ఒక్కటే నీకు లైఫ్ అర్థమైందంటే అర్థం ఏంది ఏ రోజు నువ్వు రోజు అనుభవించేది లేదో ఉమ్ ఆ రోజు వెంటనే ఆ పనిలో చేసుకుందాం అనుకు అయిపోయింది నీ మైండ్ ఒక రోల్లో ఉంది 20 ఏళ్ల తర్వాత ఒక టీ ఇయలేదు వెళ్లి టీ చేసుకుందాం అంటే దాని అర్థం ఏంది ఆ 20 ఏళ్ళ యు ఆర్ రెడీ టు ప్రిపేర్ టీ
(34:21) కానీ ఒక వ్యక్తి ఇవ్వడం వల్ల దాన్ని గౌరవంగా స్వీకరించాం. మ్ కానీ ఏరోజు ఆ వ్యక్తి నాకు సాధ్యం కాదని చెప్తే చాలా సంతోషం కూర్చోండి నేను చేస్తాను. మ్ అట్లా కాకుండా దుర్మార్గుడు ఎవడంటే నేను ఎప్పుడు చేసుకునేవాడిని అనవసరంగా నాకు అలవాటు చేసినావు నీ చాయి. ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది ఇప్పుడు నాకు చేసుకునే కదా నువ్వే చేసేయాలి.
(34:40) ఊ అయిపోయే గొడవలది [నవ్వు] హమ్

No comments:

Post a Comment