సాఫ్ట్వేర్ పిల్లలూ... మీ అమ్మ కూడా ఇలాగే బాధ పడుతున్నదా? The Son Who Forgot His Mother
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vllvkj0ofUs
Transcript:
(00:01) చాలామంది సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్న కుటుంబాల్లో జరిగే విషయం అండి ఇది ఒక సైకాలజిస్ట్ కి నాకు జరుగుతున్న ఒక కేస్ స్టడీలో బయటపడ్డ విషయాన్ని నేను ఈ కథానిక రూపంలో మీ ముందుకు ప్రస్తావిస్తున్నాను దయచేసి దీన్ని కథగా కూడా అనుకోవద్దండి వాస్తవంగా జరుగుతున్న విషయం కాబట్టి మీరు కూడాను ఇది నిజమే కదా అని అనుకునే ఆలోచనకి తప్పకుండా వస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ నాలో కూడా ఉంది.
(00:33) స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను ఎంత ఎఫెక్టివ్ గా చదువుతానో నాకు తెలియదు. ఎందుకంటే తప్పులు తేడకలుగా వచ్చిందండి కరెక్షన్స్ అవి చేసుకున్నాను. నేను మెల్లగానే చదువుతాను కాబట్టి అక్కడక్కడ ఏమన్నా కొంచెం నేను తడబాటు పడుతూ మళ్ళీ సర్దుకుంటున్నా కూడాను మీకైతే వాస్తవం అర్థమవుతుంది. కాబట్టి నేను చదువుతానండి ఎంతకంటే ముందు ఒక విషయం చెప్పాలి అది ఏంటంటే ఒక వారం రోజుల నుంచి ఓ 40 ఏళ్ళ పెళ్లియన కుర్రాడు 45 ఉంటాయి అనుకోండి పదే పదే సైకాలజిస్ట్ కి మెసేజ్ పెడుతున్నాడు సార్ మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి మాట్లాడాలి అని ఈయన సీనియర్ సైకాలజిస్ట్ కాబట్టి కొంచెం బిజీగా
(01:15) ఉంటాడు. మెసేజ్ని చూస్తూనే ఉన్నాడు కానీ పెద్దగా పట్టించుకోలేదు కానీ అతను మటుకు కంటిన్యూస్ గా పెడుతున్నాడు. చివరికి ఒకరోజు టైం ఇచ్చాడు ఆ టైం ప్రకారం ఇతను వచ్చేసాడండి ఈ 45 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయి వచ్చాడు వచ్చిన తర్వాత వాళ్ళద్దరు ఈ సైకాలజిస్ట్ చామర్ లో కూర్చున్న తర్వాత చెప్పవయ్యా ఏంటి వారం రోజులు పెట్టి మెసేజ్ పెడుతున్నావ అనగానే అతను చెప్పాడండి వీళ్ళద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అన్నది కూడాను నేను చెప్పాను కదా చదివేస్తాను మీరు హాయిగా వినండి అది హాయిగా వినండి సార్ అమ్మ ఎందుకో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంది. ఆర్బిసి కౌంట్ కూడాను
(01:59) 7.5 కి చేరుకుంది. గత కొద్ది రోజుల నుంచి ఎందుకో మౌనంగా ఉంటున్నది. మేము పలకరిస్తే తప్పు మాట్లాడటంలేదు. ఇది ఈ పిల్లవాడు చెప్పిందండి వెంటనే సైకాలజిస్ట్ ఈ మధ్య ఏమన్నా హాస్పిటలైజ్ అయిందా అవును సార్ బాగా నీరసంగా ఉంటే రెండు రోజుల క్రితం హాస్పిటల్ లో ఉంచి సలై నది ఎక్కించి తీసుకొచ్చాడు. సరే నువ్వు ఏం చేస్తుంటావయ్యా సాఫ్ట్వేర్ సార్ ఎంత ప్యాకేజీ 60 లాక్స్ పర్ యనం సార్ మరి నీ భార్య ఏం చేస్తుంది సాఫ్ట్వేర్ జాబ్స్ సార్ ఎంత వస్తుంది ఆమెకి 50k పర్ మంత్ సార్
(02:47) పిల్లలు ఎంతమంది ఇద్దరు ఏం చదువుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ 10ెన్త్ క్లాస్ చదువుతున్నారు [నవ్వు] సార్ సో ఇంట్లో ఉండేది మొత్తం ఐదు మంది వంట ఎవరు చేస్తారు అమ్మే చేస్తుంది సార్ అదేంటి మీ భార్య చేయదా ఏదో చేస్తుంది కానీ పెద్దగా చేయేస్తారు. అసలు మీ రొటీన్ ఎలా ఉంటుందయ్యా ఆ మాటక వస్తే డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సర్ నేను వీక్లీ త్రీ డేస్ ఆఫీస్ కి వెళ్తాను.
(03:25) నా వైఫ్ కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉంటుంది. నేనుఎనిమిదిఎన్నర కల్లా బయటికి వెళ్ళిపోతాను సార్ అమ్మ ఏం చేస్తుంది అమ్మ వయసు ఎంత రెండు రోజుల క్రితమే అమ్మకి 65 నిండ వేసారు. మరి బర్త్డే ఏమనా సెలబ్రేట్ చేశారా సైకాలజిస్ట్ అడుగుతున్నాడండి అమ్మ హడావిడిగా ఏం చేయొద్దురా మీరు మామూలుగానే ఉండిపోండి నాకు ఎందుకో ఇలా బర్త్డే లాగా చేసుకోవడం ఇష్టం లేదు అని అంది సార్ ఆమెని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము కూడాను ఆమెని బాధ పెట్టదలుచుకోలేదు అని అన్నాడు ఈ కుర్రాడు అంటే ఎప్పటి రోజులాగా ఆ రోజు కూడాను సీదా సాధారే
(04:10) గడిచిపోయింది అంతేనా నేను సైకాలజిస్ట్ అంటే అవును సార్ అని కుర్రాడు అంటాడండి సరే మరి ఇంట్లో వంటది ఎవరు చేస్తారు ఏంటి అంటే ఈ కుర్రాడు ఏమంటాడంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవెనింగ్ డిన్నర్ కూడాను అమ్మే ప్రిపేర్ చేస్తుంది సార్ కాకపోతే పెద్ద డిన్నర్ అంటూ ఏమ ఉండదు కానీ చెప్ప చపాతీలు చేస్తుంది. లంచ్ టైం లో ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని చపాతీలతోనే కలిపి తినేస్తాము.
(04:45) అని చెప్తాడు మీ పెళ్లి ఎన్నేళ్ళ అయింది 22 ఏళ్ళ అయింది సార్ వాట్ అబౌట్ యువర్ ఫాదర్ సర్ ఫాదర్ డైడ్ వెన్ ఐ వాస్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ సో అమ్మే నేను చిన్నప్పటి నుంచి పెంచి పెద్దది చేసింది. అవునా అవును సార్ మీ ఇంటికి బంధువులు ఎవరైనా వస్తూ ఉంటారు. వీటెండ్లో వస్తూ ఉంటారు సార్ అప్పుడప్పుడు మేము కూడాను వాళ్ళ ఇళ్లకి వెళ్తూ ఉంటాము.
(05:14) సో అమ్మ ఏమన్నా నెలసరి పెన్షన్ ఏమన్నా సంపాదించుకుంటున్నదా లేదు సార్ అమ్మకి పెన్షన్ అది అని రాసారు అంతా బాగనే ఉంది కానీ మరి నిన్ను ఎలా పెంచి పెద్ద చేసిందయ్యా అని అడుగుతాడండి సైకాలజిస్ట్ ఊరిలో చిన్న ఇల్లు ఉంది సార్ దాదాపు 30 35 ఏళ్ళు టైలరింగ్ చేసి నన్ను పెంచింది అని చెప్తాడు ఈ కుర్రాడు చెప్పంగానే అన్న ఇటు మర్చిపోయాను నీకు తోబుటూలు ఎవరు లేరా అంటే లేరు సార్ నేను ఒక్కడినే మరి ఇద్దరు జాబ్ చేస్తున్నారు కదా అది కూడా సాఫ్ట్వేర్ జాబులు కదా అప్పులు అవి ఏమన్నా ఉన్నాయా లోన్స్ ఉన్నాయి మా ఇద్దరి శాలరీ నుంచి
(06:00) దాదాపు 70 శాతం లోన్లకే కట్ అయిపోతుంది సార్ ఈయన కావాల్సిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంతా ఈ సైకాలజిస్ట్ తీసుకుంటున్నాడు సో ఇంకా ఇంకేమనా చెప్పేది ఉందా అని సైకాలజిస్ట్ అంటే ఇంకేం లేవు సార్ అమ్మే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నది ఆర్బిసి కౌంట్ కూడా చెప్పాను కదా 7.5 కి వచ్చేసింది ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి అని అంటాడు ఈ అబ్బాయి సరే ఇప్పుడు ఏం కావాలి నీకు ఏం లేదు సార్ అమ్మ గురించి మీరు ఏమనా చెప్తారేమని అంటే అమ్మని ఈ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకురావాలని ఆ కోహడు ఉద్దేశం ఏదనా అర్థమైపోయింది సైకాలజిస్ట్ సరే ఒక
(06:45) పని చేయవయ్యా రేపు తొమ్మిది కల మనం నా దగ్గరికి తీసుకురా [నవ్వు] నేను ఆమెతో మాట్లాడుతాను ఆమెతో మాట్లాడాలి అంతే అంతకంటే నేనేం చేయలేను ఎందుకంటే సమస్య ఆమెది కదా అంటాడండి సైకాలజిస్ట్ షూర్ సార్ రేపు సరిగా తొమ్మిది ఇంటికి నీ దగ్గర తింపుతాను. ఎందుకంటే నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఆఫీస్ లో అంటాడు కుర్రాడు మరి అమ్మతో పాటు ఎవరు వస్తారయ్యా అమ్మ ఒకటతే వస్తుంది సార్ ఎందుకంటే అబ్బాయి వీళ్ళద్దరు కాలేజీలకి వెళ్ళిపోతారు కదా నా వైఫ్ ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉంటుంది.
(07:30) మరి ఎవరో ఒకరు తోడిస్తే బాగుంటుంది కదా అమ్మని ఒక్కటినే పంపిస్తే అలాగా నిజమే సార్ కానీ కష్టమే ఇరుగు పురుగు ఎవరు లేరా అమ్మతో రావడానికి నన్న సైకాలజిస్ట్ అంటే కష్టం సార్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అమ్మ వయసు వాళ్ళు అమ్మతో రావడం కష్టం అని అంటాడు [గురకలు] సరేనయ్యా రేపు తీసుకురా అంటాడు సైకాలజిస్ట్ ఇంకా చేసాడు ఏమని చెప్పండి ఒక్కనే పంపించాలని ఆ అబ్బాయి కూడా అనుకున్నాడు ఇంకా ఎవ్వరు తోడు పంపడానికి కూడా వీలు లేదు అన్నాడు కదా మరి ఏం చేస్తాడు సైకాలజిస్ట్ ఇలా ఉంటుందండి సాఫ్ట్వేర్ కుటుంబాల పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పడానికే నేను ఈ విధంగా రాసుకుంటూ వచ్చాను.
(08:15) సరే సార్ అంటే ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆమెను తీసుకొచ్చి దింపి వెళ్ళాడు. వయసు 65 అయినా 70 దాటినట్టుగా ఉంది. ఆ అమ్మ చెప్పుకోదక హైట్ ఉంది కానీ కొంచెం వంగి ఉంది. కళ్ళలో నైరాష్యం దోమలాడుచుంది. మెరిసిన చుట్టూ కళ్ళ కింద నలుపు కళ్ళలో ఏమాత్రం జీవం లేదు. కట్టుకున్న చీర మరీ పాతది కాదు మరీ కోతది కాదు వాడుకు చీరలాగా ఉంది. మెడలో నాతాడు ఉంది.
(08:53) సన్నటి బంగారు గొలుసు ఉంది. చేతులు లావుగా ఉన్న అరచేతులు మొరటుగా ఉన్నాయి. ఆమె రబ్బర్ చెప్పులతో వచ్చింది. చేతి గాజులు గాని వేళ్ళకు ఉంగరాలు గాని లేవు. కొడుకు కోడలు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న తల్లిగా మడుగు లేదు. వెళ్లేటప్పుడు కొడుకుని అడిగాడు సైకాలజిస్ట్ అమ్మ ఒక్కతే ఎట్లా వెళ్తుందయ్యా ఇంటికి అని ఆటో బుద్దేస్తాను సార్ అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది.
(09:24) అన్నాడండి ఈ అబ్బాయి అన్నట్టు ఇక్కడి నుంచి మీ అపార్ట్మెంట్ ఎంత దూరం 11 కిలోమీటర్స్ సార్ ఒక్కతే వెళ్ళగలదా అది వెళ్తుంది సార్ ఇబ్బంది ఏం లేదు ఇంక ఏమంటాడండి సైకాలజిస్ట్ సరే అన్నాడు మొక్తసరిగా వస్తాను సార్ అంటూ హడావిడిగా అతను వెళ్ళిపోతాడు. మీరు గమనించండి సైకాలజిస్ట్ నేను చివర్లో ఏదో చెప్తాను అనుకోండి కానీ మీకు తెలిసిపోతూ ఉంటుంది కదా మీరు కూడా అనుభవజ్ఞుల కాబట్టి మెల్లగా గమనిస్తూ ఉండండి.
(09:59) అందరి సైకాలజిస్ట్ కూడా [నవ్వు] నాకు 60 దాటాయి అంటే ఇక్కడ సైకాలజిస్ట్ అనుకుంటున్నాడు మనసులో పోనీ నేనే చెప్తున్నాను అనుకోండి ఈ సైకాలజిస్ట్ కి 60 దాటాయి అలా సోఫాలో నిశిద్ధంగా కూర్చున్న ఆమెను చూశడు ఆమె నేలను చూస్తూ ఉండిపోయింది. ఈ సైకాలజిస్ట్ ఏం చేసాడంటే ముందే శ్రీమతికి చెప్పాడండి ఏమంటే ఒక పెద్ద ఆవిడ వస్తారు కొంచెం డిప్రెషన్ లో ఉందిట కొంచెం వాళ్ళని చూసుకోవాలి దగ్గరికి తీసుకోవాలి అని సరే ఆమె కూడాను సరే అందనుకోండి అయితే ఈమె కూడాను ఈ భర్త కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది.
(10:40) అది కూడా కాకుండా ఈ సైకాలజిస్ట్ అంటే ఈ భర్త ప్రోద్బలంతో ఆమె కూడాను సైకాలజీ చేస్తున్నది ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ లో ఉన్నాయన్నమాట ఈ సైకాలజిస్ట్ ఏం చేశడంటే దూరం నుంచి అతను శ్రీమతికి సైగ చేశడు. ఇది ఈ అమ్మని చూపెడుతూ [నవ్వు] శ్రీమతి అర్థం చేసుకుంది సరే అన్నట్టుగా తలూపి ఈమె దగ్గరికి వచ్చి అమ్మ బాగున్నారా నా పేరు నిర్మల అండి మాకు ఇద్దరు పిల్లలు పెళ్ళీలు అయిపోయాయి బయట ఉంటున్నారు.
(11:18) ఉన్నది ఇద్దరమేనమ్మా రండి మా ఇల్లు చుద్దరికని అంటూ చెయి పెట్టుకొని లోపలికి తీసుకెళ్లి ఇల్లు అది చూపెట్టిందండి ఆమె కూడా కొంచెం తత్తరపోటుగా ఉంది అసలు ఆమె కళ్ళల్లో చాలా బెరుకుని చూసింది ఈ శ్రీమత అన్నమాట అయినా సరే [గొంతు సవరించుకోవడం] పర్వాలేదమ్మా రండి ఇబ్బంది ఏముంది అని చెప్పి ఇల్లది చూపెట్టి చివరికి కిచెన్ లోనే కుర్చివేసి కూర్చోబెట్టింది.
(11:45) ఆమె నిశశబ్దంగా కూర్చుంది ఎందుకంటే కొత్త ఇల్లు కొత్త మనుషులు అసలే కొంచెం డిప్రెషన్ లో ఉంది బెరుగ్గా ఉంది. ఎలా ఉందమ్మా ఇల్లు అంది కలుపుకోలుగా ఈ సైకాలజిస్ట్ శ్రీమతి ఆ బాగుందండి అంది ఎందుకంటే ఇంకా బెరుగుతనం పోలేదు ఈ అమ్మలో ఈ సైకాలజిస్ట్ ఏం చేశడంటే తెలియక వాళ్ళని అలా వదిలేశడు. వాళ్ళద్దరు కూడాను అలా గతంలోకి వెళ్లి చాలా మాట్లాడుకున్నారు.
(12:18) అంటే వీళ్ళద్దరి ఉద్దేశం ఏంటంటే నండి ముందు ఫ్రీ అయిపోవాలి. వీళ్ళద్దరినీ విశ్వసించాలి. మెల్లమెల్లగా ఓపెన్ అప్ కావాలి. ఇది ఈ సైకాలజిస్ట్ ఉద్దేశం గాన సైకాలజిస్ట్ శ్రీమతి ఉద్దేశం గాన అయితే ఈ అమ్మ మటుకు మామూలుగా మాట్లాడటానికి అంటే మామూలు స్థితికి రావడానికి దాదాపు గంట పైన పట్టిందండి. అప్పటికే 11న్నరకు 12 అయింది. దూరం నుంచి ఏం చేశాడంటే ఈ సైకాలజిస్ట్ తన భార్యకి సైగ చేశడు ఏమని అంటే [గొంతు సవరించుకోవడం] అన్నాడు మీకు అర్థమైంది కదా [నవ్వు] ఈమె మనతో పాటే భూమి చేస్తుంది ఆ విషయం చెప్పు అని అంటే ఇటువంటి వాటిల్లో ఆమె బాగా కోఆపరేటివ్ గా ఉంటుంది కాబట్టి ఆమె
(13:02) కూడాను కళ్ళతోనే సరే అంది దూరం నుంచి ఈ సైకాలజిస్ట్ శ్రీమతి అమ్మ మీరు ఇక్కడే మాతో పాటు ఉంటారు దాదాపు సాయంత్రం దాకా ఉంటారు లంచ్ ఇవ్వడాను ఇదిగో మనమ ముగ్గరం చేస్తున్నాం అందండి అనంగానే ఆమె చత్రపాడుతో అయ్యో అయ్యో లేదండి నేను ఇంటికి వెళ్లి వంటది చేయాలి కదా అందండి ఈ సైకాలజిస్ట్ ఉన్నాడుగా దూరం నుంచి అని చూస్తున్నాడు కదా ఆయన కలిపించుకొని ఏమన్నాడంటే అమ్మ మీరేం కంగారు పడక్కర్లేదు నేను అబ్బాయికి ఫోన్ చేసి చెప్తాను నేను మటక ఇక్కడే మాతో పాటు ఫోన్ చేద్దాం కానీ అని అన్నాడు చివరికి ఏమ సరే అంతే వెంటనే ఆ కుర్రాడికి సైక కాలజిస్ట్ మెసేజ్
(13:45) పెట్టాడు. అమ్మ ఇక్కడే ఉంటుందయ్యా సాయంత్రం దాకా భోజనం కూడాను మాతో పాటు చేస్తుందని పెట్టేసాడు. కాసేపటి తర్వాత అతను నుంచి రిప్లై వచ్చింది. ఆ రిప్లై ఏమ వచ్చిందంటే నా వైఫ్ కి కూడా చెప్పాను సార్ ఆర్డర్ పెట్టుకుంటాను ఇబ్బంది ఏమ లేదని అతను కూడా రిప్లై మెసేజ్ పెట్టాడు. ఈ సైకాలజిస్ట్ కూడా ఓకే అని చెప్పేసి రిప్లై ఇచ్చేసాడు అన్నమాట.
(14:08) ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఆమె మెల్లమెల్లగా కనెక్ట్ అయితూ ఉందండి. ఈ సైకాలజిస్ట్ కూడా దూరం నుంచి అంతా గమనిస్తూనే ఉన్నాడు. చివరికి ఆమెతో మాట్లాడుతూనే ఈ సైకాలజిస్ట్ స్వీయమత ఉంది కదా లంచ్ అది ప్రిపేర్ చేసేసింది. ఆమె మధ్యలో కూరలు తరగబోతుంటే ఈ అమ్మాయి ఇంటర్ఫేర్ అయి అమ్మ నేను తరుగుతాలే మా కూరలు నాకు అలవాటేగా అన్నాను కూడా ఈ శ్రీమతి వారించేసింది వద్దమ్మా వద్దు వద్దు మీరు భలే ఉన్నారే మీరు మాకు ఈరోజు గెస్ట్ అంతే మీరు అలా కూర్చోండి నేను చేసేస్తాను అందంటే చివరికి వంట అయిపోయింది ఒకటిన్నర రెండు బావు మధ్యలో ముగ్గురు కూడాను లంచ్ చేసేశారు.
(14:48) తర్వాత ఈ ముగ్గురు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అంటే ఇక్కడ ఆఫీస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయలేదు లేండి సైకాలజిస్ట్ ఎందుకంటే ఒక పెద్ద ఆవిడ డిప్రెషన్ లో ఉందని కొడుకు చెప్పాడు కదా హాయిగా కూర్చొని మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంతో హాల్లోనే వచ్చి ముగ్గురు కూర్చున్నారు. కొంచెం నిశశబ్దం తర్వాత ఈ సైకాలజిస్ట్ే అన్నాడు ఏమనంటే అమ్మ మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడికి [గొంతు సవరించుకోవడం] ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా అని అంటే ఈమె ఏమందంటే ఏం లేదండి మీరు సైకాలజిస్ట్ అని చెప్పాడు మీరు నాతో మాట్లాడతాడని కూడా అబ్బాయి చెప్పాడండి అంతే నేనేమో ఎందుకురా నాన్న అక్కడికిని అడిగాను
(15:28) నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా తెలుస్తుందిలే అన్నాడని అన్నాడండి అంటుందండి సైకాలజిస్ట్ కూడాన ఏం మాట్లాడలేదు తర్వాత ఆశ్చర్యంగా ఆమె అంది ఏవండీ మిమ్మల్ని నేను టీవీలో కూడా చూశనండి నాలుగైదు సార్లు సైకాలజిస్ట్ గా మీరు చాలా సలహాలు ఇస్తూ ఉంటారు కదా నేను చూడంగానే అనుకున్నాను వారు మీరేనని అనేస్తుంది అన్నమాట ఈ అమ్మ వెంటనే సైకాలజిస్ట్ చాలా సంతోషం అమ్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్థమైంది కదా అన్నాడు ఆమె మొట్టమొదటిసారిగా సంతృప్తిగా నవ్విందండి నవ్వింది ఎందుకంటే వాతావరణం అంతా కూడా కలుపుగోలుగా మారిపోయింది కదా
(16:12) అయినా సరే ఆ నవ్వు కొంచెం పేలవంగా ఉంది. అప్పటికే మధ్యాహ్నం మూడు దావ వస్తుంది ఎందుకంటే లంచ్ డే అయిపోయింది కదండి కాబట్టి సైకాలజిస్ట్ ఆమెతో ఇలా అన్నాడు ఏమన్నాడఅంటే అమ్మ మీరు ఈ మధ్య నిశిద్ధంగా ఉంటున్నారని పలకరిస్తే తప్ప మాట్లాడటం లేదని రెండు రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చారని పెద్దగా ఏమి తినడం లేదని బ్లడ్ పర్సెంటేజ్ కూడాను 7.
(16:43) 5 కి పడిపోయిందని చెప్పాడమ్మా మీ అబ్బాయి అని ఈ అమ్మ నిశశబ్దంగా వింది తప్ప ఏం మాట్లాడలేదు. వెంటనే ఈ సైకాలజిస్ట్ శ్రీమతి ఆమె చేయిని తన చేయిలోకి తీసుకుంటూ చెప్పింది. అమ్మ సైకాలజిస్టులుగా మేము ప్రొఫెషనల్ సీక్రెసని మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు చెప్పిన విషయాలని మీ అబ్బాయికి చెప్పేది ఏమ ఉండదు. మాకు కావల్సింది మీరు చెప్పాల్సింది ఒకటే ఎవరికీ చెప్పుకోలేని కనీసం కన్న కొడుకు కూడాను చెప్పుకోలేని మీ బాధను మాతో పంచుకోండి.
(17:26) ఇదంతా సీక్రెట్ గానే ఉంటుంది సుమా కాకపోతే మీ అబ్బాయికి ఏం చెప్పాలి అన్నది ఎలా చెప్పాలి అన్నది మేము నిర్ణయించుకొని చెబుతాం. మీరు మటుకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అన్నది హాయిగా చెప్పండి. మీకు 65 అని చెప్పాడమ్మా మీ అబ్బాయి నాకు 60 ఇంకా నిండలేదు కాబట్టి నన్ను మీ చెల్లెలుగా భావించి హాయిగా మీరు చెప్పవలసినవన్నీ కూడాను మీరు చెప్పేసేయండి.
(17:56) అని భుజి చేయేస్తూ కొంచెం ఆప్యాయంగా ఈ సైకాలజిస్ట్ శ్రీమతి అందండి అంది అంటే చూసారా పరిస్థితి ఈ సైకాలజిస్ట్ులు అన్నవాళ్ళు ఏం చేస్తారంటే [నవ్వు] మెల్లి మెల్లిగా స్వాతం చేస్తారు స్వాతం చేస్తారు లేకపోతే ఏమవుతుందంటే పాపం ఈ క్లైంట్స్ ఓపెన్ కారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సైకాలజిస్ట్ులకి తెలుస్తుంది అన్నమాట వాళ్ళు ప్రతిను చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు చేసేది ఒక అద్భుతమైన న కార్యం అన్నమాట సో సైకాలజిస్ట్ కూడా ఆయన శ్రీమతి మాటని ఇంకో కోణంలో చెప్పాడు అమ్మ ఇక్కడంతా సీక్రెసీగా ఉంటుంది ఏం భయపడొద్దు అసలు కంగారుంపడద్దని
(18:40) సంతోషకరమైన విషయం ఏంటంటే ఆమె చివరికి అన్ని చెప్పడానికి సంతోషంగా ఒప్పుకుంది. ఇక్కడ సీన్ కట్ చేద్దాంండి నేనుఏం చెప్తానంటే ఇక్కడ లిజనర్స్ గా మీకు ఒకటే చెప్పాలి అదేంటంటే ఆమె ఏం చెప్పింది అన్న విషయాన్ని వాళ్ళ అబ్బాయితో మాట్లాడేటప్పుడు కొత్త కోణంలో ఈ [గొంతు సవరించుకోవడం] సైకాలజిస్ట్ [గురకలు] వారి శ్రీమతి చెప్పే ప్రయత్నం జరుగుతుంది.
(19:08) వాళ్ళఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అన్నది ఇప్పుడు కాదు మీకు తర్వాత తర్వాత మీకు తెలుస్తుంది వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆ అబ్బాయితో పాటు అతని పక్కనే అతని భార్య కూడా ఉంటుంది. అయితే ఈ అమ్మ మటుకు ఉండదు అమ్మ ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉండిపోతుంది ఎందుకంటే ఈమె చెప్పవలసిందిన్నీ చెప్పేసింది కదా ఇంక మళ్ళీ అబ్బాయిని కోడల్ని ఫేస్ చేసే అవకాశం మటుకు ఈ సైకాలజిస్ట్ులు ఇద్దరు కూడా ఇవ్వదలుచుకోలేదు.
(19:34) అయితే ఈ తల్లి అన్నీ చెప్పేటప్పటికి దాదాపు సాయంత్రం ఆరుగా వచ్చింది. కొడుకు ఫోన్ చేస్తే నేనే వచ్చి తీసుకెళ్తాను సార్ ఈ దగ్గరలోనే ఉన్నాను అన్నాడండి. సరే అబ్బాయి కాన్సెప్ట్లో వచ్చాడు. అయితే అతనితో ఈ సైకాలజిస్ట్ ఒక్క మాట చెప్పాడు ఏంటంటే ఏమయ్యా ఇంటికి వెళ్తున్నావు కదా అసలు అమ్మను మీరిద్దరు ఏమి అడగద్దు సైలెంట్ గా ఉండిపోండి అని చెప్పాడు సరే ఈ అబ్బాయి కూడాను సరే అన్నాడు ఈ అబ్బాయి అమ్మని తీసుకెళ్ళాడు.
(20:12) తీసుకెళ్ళే ముందు ఈ సైకాలజిస్ట్ ఏం చెప్పాడంటే ఇవాళ గురువారం కదయ్యా [గొంతు సవరించుకోవడం] ఆదివారం ఫోన్ చేసి తొమ్మిది ఇంటికి వెళ్లాల్లా నువ్వు వచ్చేసి వచ్చేటప్పుడు నీ భార్యని కూడా నువ్వు తీసుకురా మీరిద్దరం ఉండాలి. అని చెప్పాడండి అబ్బాయి కూడాను సరే అన్నాడు ఇద్దరం వస్తాం సార్ బై నైన్ వ విల్ బి హియర్ ఓన్లీ అని చెప్పి వెళ్ళిపోయాడుఅన్నమాట అయితే ఇంకొక మాట చెప్పాడు ముందు జాగ్రత్తగా వీళ్ళు చాలా జాగ్రత్తగా చెప్తారండి.
(20:39) ఇదిగో అయ్యా ఆమని మటుక ఎట్టి పరిస్థితులో డిస్టర్బ్ చేయొద్దు నీ వైఫ్ కి కూడా చెప్పు డిస్టర్బ్ చేయొద్దని అసలు ఈ ప్రసక్తే తీసుకురావద్దు అని కూడా చెప్పాడండి ఈ అబ్బాయి కూడా ఏమన్నాడంటే కాన్ఫిడెంట్ గా అసలు మేమ మాట్లాడం సార్ మేమేమ మాట్లాడం అని అన్నాడండి సో ఇదండి జరిగిన సంగతి ఇది జరిగిన సంగతి సరే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆదివారం వచ్చేసింది ఆదివారం తొమ్మిది ఆ ప్రాంతంలో అబ్బాయి అబ్బాయి భార్య ఇద్దరు వచ్చేసారన్నమాట ఈ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ శ్రీమతి ముందే ప్రిపేర్ అయ్యారు అంటే వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది అసలు ఏం చెప్పాలి అన్న
(21:15) విషయం అన్నమాట సో ఇక్కడ ఆఫీస్ రూమ్లో సీన్ అన్నమాట ఇటువైపు అబ్బాయి కోడలు కూర్చున్నారు అటువైపు ఆఫీషియల్ సీట్లలో సైకాలజిస్ట్ ఆయన శ్రీమతి కూడా కూర్చున్నారు. సో మొట్టమొదటిగా సైకాలజిస్ట్ ఏమన్నాడంటే చెప్పండయ్యా ఇందు ప్రశాంతంగానే ఉంది కదా అన్నాడు సైకాలజిస్ట్ ఇద్దరు అవునన్నట్టు తలుపారు ఎందుకంటే ఇంట్లో ఏమన్నా మళ్ళీ గడావిడి జరిగిందేమో అన్న ఒక భయం ఉంటుంది సైకాలజిస్ట్ ఎందుకంటే ఎక్కడ లేని బాధ్యతని ఇతను బుదం మీద ఎత్తుకున్నాడు కదా సరే ఇద్దరు కూడా అదేం లేదండి ఇల్లు ప్రశంతంగానే ఉన్నట్టుగా చెప్పేసారు.
(21:58) ఇంకా ఏమన్నాంటే సైకాలజిస్ట్ మీరు మీ మొబైల్స్ ని సైలెంట్ మోడ్లో పెడితే బాగుంటుంది అన్నాడండి అనగానే వీళ్ళఇద్దరు వెంటనే వాళ్ళఇద్దరు మొబైల్స్ సైలెంట్ మోడ్లో పెట్టేసారున్నమాట ఇక్కడి నుంచి ముఖ్యమైన ఘట్టం మొదలవుతుందండి ఇక సైకాలజిస్ట్ చెప్పడం ప్రారంభిస్తాడు వీళ్ళకి వినండి హాయిగా వినండి చూడండి మీ అమ్మగారు మాకు ఏం చెప్పారు అనేది అప్రస్తుతం అసలు అది కాదు ఇక్కడ పాయింట్ ఆమె శారీరక ఏ రకంగానే కాదు మానసికంగా కూడాను బాగా అలిసిపోయారు.
(22:34) మానసిక అలుపు ప్రభావమే ఆమె శరీరాన్ని ఇమ్యూనిటీ సిస్టం ను దెబ్బతీసింది. ఇలా ఎందుకు జరిగింది అన్న విషయాన్ని మధ్య మధ్యలో మేమ ఇద్దరం చెబుతాం. మీరు కేవలం చేయవలసిందల్లా వినడమే ఆ తర్వాత మీరు మాట్లాడొచ్చు. చూడయ్యా నీకు ఐదేళ్ల వయసులోనే మీ నాన్నగారు పోయారు కదా ఆ లోటు నీకు తెలిసే విషయం కాదు ఆ వయసులో కానీ 30 31 వయసున్న అమాయకత్వపు అమ్మకి అది తీరని క్షోభ మిగిల్చింది.
(23:09) కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది. నిజంగా చెప్పాలి అంటే ఊపి రాగినంత పరిస్థితి అది టైలరింగ్ కూడా ఆమెకు పెద్దగా రాదు కానీ కొద్ది రోజుల తర్వాత అనిపించింది అమ్మకు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే జరుగుబాటు ఉండదు అని భగవంతుడు కూడా ఏ స్కిల్ లేకుండా ఈ భూమి మీదకి ఎవ్వరిని పంపడు కదా అదే భగవంతుడి కరుణ అదే భగవంతుడి గొప్పతనం చాలా సీరియస్ గా ఆలోచించుకొని పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆమెకు కొద్దిపాటి ప్రవేశం ఉన్న టైలరింగ్ ని ఫుల్ టైం వర్క్ గా ఎంచుకుంది.
(23:53) అప్పుడు అమ్మకున్న అదృష్టం ఏంటంటే సొంతలు ఉండటం అదే ఆమెకి సరం భరోసాని ఇచ్చింది. నేరం ఉంది కాబట్టి కాన్సంట్రేషన్ అంతా టైలరింగ్ మీదనే పెట్టింది. చాలా కష్టపడి నేను పెంచింది చదివించింది. నువ్వు బాధ్యతగా చదువుకున్నావు ఇక్కడ ఒక్క విషయాన్ని సైకాలజీ పరంగా గమనించాలయ్యా ఏ అమ్మకైనా ముఖ్యంగా ఒకే ఒక్క పిల్లాడు ఉన్న అమ్మకు ఆ పిల్లాడే సర్వస్వం అయతాడు అలా అనుకునే ఒక భద్రత వలయాన్ని అమ్మ నిర్మించుకుంటుంది.
(24:32) నా మాటే నా కొడుకు వినాలి అన్న భయంతో కూడిన ప్రేమ ఉంటుంది. దాంట్లో స్వార్థం ఉండదు కాకపోతే వీడు నా నమ్మకాన్ని దాటిపోవడన్న ఒక నిర్మాణాత్మక స్వార్థంతో ఉంటుంది. ఆమె ఏర్పరచుకున్న ఆ ఆశల సౌధంలో అన్ని కొడుకే కొడుకుకు టీనేజ్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ ఆశల సౌధం మెల్లమెల్లగా బీటలు వారుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.
(25:03) ఎందుకంటే ఆ వయసులో పిల్లవాడు కూడా ఎలా ఉంటాడంటే ముఖ్యంగా బిట్వీన్ 13 అండ్ 19 ఇయర్స్ లో వ్యక్తిత్వం నిర్మాణంలో ఉంటాడు ఆత్మగౌరవం తన పట్ల తనకు నమ్మకం మెల్లమెల్లగా ప్రారంభం అవుతూ ఉంటుంది. వ్యక్తిత్వం పెరగడానికి ఇది ముఖ్యమైన వయస్సు అంటే టీనేజ్ గురించి చెప్తున్నాడండి. ఇక్కడే ఇంట్లో పోట్లాడుతూ ఉంటారు నీకు గుర్తుందో లేదో నువ్వు చాలాసార్లు అమ్మతో టీనేజ్ లో ఉన్నప్పుడు పోట్లాడావు అది పోట్లాడటానికి కూడాను నీకు తెలియదు కానీ అమ్మకు అది నాకు నా పిల్లవాడు దూరమైతున్నాడు అన్న భావనను కలగజేసింది.
(25:46) ఎందుకంటే ఆ టీనేజ్ వయసులో నువ్వు అది గమనించే పరిస్థితిలో కూడా లేవు అలా అనుకోవడం అమ్మ తప్పు కాదు అలా ప్రవర్తించడం నీ తప్పు కాదు అమ్మకు 50 ఏళ్ళు వచ్చేటప్పటికీ నీకు జాబ్ వచ్చింది నువ్వు కష్టపడి ఆ జాబ్ సంపాదించుకున్నావు ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఒక్కగానొక కొడుకు వయసు ప్రభావం వల్ల ఉద్యోగం ప్రభావం వల్ల స్వతంత్రంగా ప్రవర్తిస్తున్న కొద్ది అమలో ప్రధానంగా ఏర్పడే భయం ఒక్కటే నా పిల్లవాడు నా నుంచి దూరమైపోతాడేమో అని అందరి ఒంటరి తల్లుల్లో అదే జరుగుతుంది.
(26:31) మీ అమ్మలో కూడాను అదే జరిగింది. ఈ భయం ఒక్క విషయంలో మరింత ఎక్కువయిందయ్యా అమ్మతో మాట్లాడాను కాబట్టి నేను చెప్తున్నాను నీకు విను ఎప్పుడంటే నువ్వు సెకండ్ హ్యాండ్ కార్ ని అమ్మకి చెప్పకుండా కొనేసినప్పుడు నువ్వేమో అమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నావు నిజమే కానీ ఆ రోజు అమ్మది మటుకు ఒక్కటే ఫీలింగ్ ఈ కారు విషయాన్ని మా అబ్బాయి నాతో షేర్ చేసుకోలేదని అప్పుడు అమ్మ అమ్మ నేను ఓడిపోయాను అన్న భావనకు గురైింది.
(27:09) వయసు వేళలో ఉన్నందున పరిణితి లేని కారణంగా అమ్మ భయం నీకు అప్పుడు తెలియలేదు అని ఇలా చెప్తున్నాడండి ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇంకొక్క విషయం చెప్పాలయ్యా నీకు తప్పదు నీకు ఒక చెల్లెలు లేదు అక్క లేదు ఒంటరిగా పెరిగావు అలా తోబుట్టుల ప్రేమకి కూడాను నువ్వు దూరమైపోయావు కేవలం అమ్మ ప్రేమలోనే పెరిగావు ఆ ప్రేమలో అమ్మ తన భయాన్ని దాచుకుంది కాకపోతే ఇంతకంటే ముందు ఒక విషయాన్ని చెప్పాలి నీకు ఇక్కడ నీకు జాబ్ వచ్చింది కదా
(27:53) సెలెక్షన్ ని నీకు కమ్యూనికేట్ చేశారు కదా ఆ విషయాన్ని ముందుగా నువ్వు అమ్మకి చెప్పకుండా మీ కాలనీలో ఉన్న నీ క్లోజ్ ఫ్రెండ్ కి చెప్పావు ఆ చెప్తున్నప్పుడు ఏం జరిగిందంటే నీ మిత్రుడు ఇప్పుడు గుడిలోనే ఉన్నాడు అక్కడే అమ్మ కూడా ఉంది కొంచెం దూరంగా వెంటనే నీ సెలెక్షన్ విషయాన్ని నీ మిత్రుడు అమ్మకి చెప్పాడు. వెంటనే అమ్మ పనిచేసి చేసిన పని ఒకటే అదేంటో తెలుసా లోపల దాచుకున్న చిన్న మొబైల్ ని బయటకి తీసి చూసుకుంది నీ కాలు ఏమన్నా వచ్చిందేమోని కాల్స్ ఏమి లేవు మౌనంగా నిశశబ్దంగా ఇంటికి వచ్చింది.
(28:38) అప్పుడు నువ్వు చెప్పావు అమ్మకు నాకు జాబ్ వచ్చిందని సంతోషంతో నిన్ను కావలించుకుంది కానీ అప్పుడు కూడా అనుకుంది నేను ఇంకోసారి ఓడిపోయానని ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్తాడండి ఇంకా ఏమంటాడంటే ఇలా ఇంకొన్ని విషయాలు కూడా నువ్వు జరిగాయి కానీ అవన్నీ అనవసరమయ్యా నువ్వు కూడా పెద్దవాడివి కాబట్టి అమ్మ ఆ రోజు అంతరంగాన్ని నువ్వు అర్థం చేసుకుంటామని నేను భావిస్తున్నాను అని అంటాడంట అయితే అబ్బాయికి రెక్కలు వచ్చాయి ఇక వాడు నాకు దూరమైతున్నాడు అన్న భావన మటుకు అమలో బలపడసాగిందయ్యా దురదృష్టం ఏంటంటే
(29:24) ఈ భావాన్ని నువ్వు ఈరోజు వరకు అర్థం చేసుకోలేకపోయావు నిజం చెప్పాలి అంటే దాన్ని నువ్వు ఇంకా బలపరిచావు అమ్మ భయాన్ని లేనితనంలో పెరగటం వల్ల అంటే వెతుకులాటలో పెరగటం వల్ల నీ మనసంతా డబ్బు వైపే ముగ్గు చూపించింది. ఒక కసి నీలో బయలుదేరింది. [గొంతు సవరించుకోవడం] డబ్బు సంపాదించాలి అని ఈ నీ చిక్కటి ఏకాగ్రతతో కూడిన ఆలోచనలో అమ్మకి దక్కవలసిన స్థానం దక్కలేదు.
(29:57) అమాయకపు వయసు నుంచి మోసిన బాధ్యతలకు అర్థం లేకపోయింది అన్న వ్యధ మిగిలింది ఆమెకి అది ఇంకా కంటిన్యూనే అవుతున్నది. గతంలోని ప్రతి సంఘటన ప్రతిరోజు ఆమె హృదయం అనే హార్డ్ డిస్క్ లో ఇప్పటికీ బద్ధంగానే ఉంది తెలుసా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలయ్యా నువ్వు అమ్మది పెరిగే వయసు పెరిగే ఓపిక వయసు పెరుగుతున్న కొద్ది గతం గతంలో ఇంకా జరుగుతున్న సంఘటనల బరువు ఎక్కువైతేనే ఉంటుంది.
(30:35) ఇంకొక విషయం చెప్తాను బహుశా నీకు గుర్తుండకపోవచ్చు జాగ్రత్తగా విను నువ్వు గృహ ప్రవేశం చేసుకున్నప్పుడు అమ్మకు చీర పెట్టావు నిజమే అది కూడాను అందరికీ పెట్టిన తర్వాత చివర్లో ఏదో గుర్తువచ్చినట్టుగా పెట్టావు ఈ విషయాన్ని నీ భార్య గుర్తు చేస్తే తప్ప నీకు గుర్తుకు రాలేదు అసలు నీకు గుర్తుందా లేదా ఈ విషయం అని చెప్తాడండి సైకాలజిస్ట్ ఆ విషయాన్ని కూడాను ఆమె గమనించింది ఒక్కటి చూడు బాబు ఇవన్నీ నేను బాధ పెట్టాలన్న ఉద్దేశంలో చెప్పడం లేదు.
(31:11) అమ్మ ఎంతగా ఒంటరితనంలో కోరుకుపోయింది అన్న విషయానికి నేను ప్రాణకస్తున్నాను. డబ్బు ఉంటే డాక్టర్ల సహాయంతో ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు. మానసిక వ్యాధికి మటుకు ఏ డాక్టర్ దగ్గర మందు లేదు. అదేమన్నా ఉంది అంటే భర్తకు భార్య ప్రేమలో ఉంటుంది భార్యకు భర్త ప్రేమలో ఉంటుంది. భార్త లేడనుకో కొడుకు ప్రేమలోనే ఉంటుంది అది అని ఇలా చెప్తున్నాడండి చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు సైకాలజిస్ట్ మీరు గమనించారో లేదో హడావిడిగా ఉపన్యాసాలు ఇవ్వరండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతూ ఉంటారు ఎందుకు కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతారు అంటే అంటే నాకు ఒక సైకాలజిస్ట్ చెప్పాడండి కళ్ళల్లో ఉన్న
(31:53) కనుబొమ్మ కదలికని బట్టి అతను ఎంత డీప్ గా అర్థం చేసుకుంటున్నాడు ఎంత సిన్సియర్ గా రెస్పాండ్ అవుతున్నాడు అనేది వాళ్ళకి తెలిసిపోతుందండి వాళ్ళకి మటుకు వినేవాడి యొక్క కళ్ళల్లో ఉన్న ఆఆ కనుగొడ్డు కదలిక చాలా ముఖ్యం ఇది మీకు తెలుసో లేదో నాకు తర్వాత ఒకాయన చెప్పాడుఅన్నమాట సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇదంతా నిశశబ్దంగా వింటున్న కొడుకు ముఖంలో కత్తివాటికి నెత్తురు చుక్కలేదండి బిలిసిపోయింది నిమ్ముగా తయారైపోయాడు అతనికి ఏదో అసలు భూమి కదులుతున్నట్టు అయిపోయింది శరీరంలో కూడాను అసలు ఏ విధమైన స్పందన ఉండటంలేదు.
(32:35) మెలమెగా చెమటలు పట్టసాగాయి చెమటలు తుడుచుకున్న సంగతి కూడాను ఈ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ సురేమతి కూడా చూశరండి అప్పుడు ఇతన అంటే అప్రయత్నంగా అవగా ఎదురుగా ఉన్న గ్లాస్ లోని మంచి నీళ్లుు గటగట తాగేసాడండి సైకాలజిస్ట్ గా అర్థమయింది. ఈ పిల్లాడు సరిగ్గా అర్థం చేసుకుంటున్నాడని వెంటనే వాడు శ్రీమతి వైపుకు చూశడు ఆమె కూడా మెల్లగా ఇలా తలాడించింది అన్నమాట సో ఇలా నడుస్తున్న నేపథ్యంలో ఒక విషయం జరిగింది అది ఏంటంటే ఈ సైకాలజిస్ట్ ఏమనుకున్నాడంటే కొంచెం గ్యాప్ ఇద్దాం ఎందుకంటే ఒకేసారి సీరియస్ గా చెప్తే అతను తట్టుకోలేకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఉదృతానికి కొంచెం విరామం
(33:21) ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న సైకాలజిస్ట్ ఇంట్లో ఉన్నట్టుండి కాలింగ్ బెల్ అయింది. ఇద్దరు ఇచ్చారు. ఎవరో వచ్చినట్టు ఉన్నారండి ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందామా మీరు కూర్చోండి ఇలాగే మళ్ళీ ఇంకోసారి కాఫీ తాగుదాం అంటూ ఇద్దరు ముందు హాల్లోకి వెళ్ళారండి. కాలనీలో ఉన్న భార్యా భర్తలు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కార్డు ఇవ్వటానికి వచ్చారన్నమాట.
(33:49) సో వాళ్ళతో కాసేపు టైం గడిపారు కాఫీ తాగారు కాఫీ తాగుతూ వాళ్ళు కూడా నిదో మాట్లాడుకున్నారు. ఇంతలో ఈ సైకాలజిస్ట్ శ్రీమత ఉంది కదా అన్ని అర్థం చేసుకోగల వ్యక్తి అండి భార్య అంటే అలా ఉండాలి ఆమె కూడా ఏం చేసిందంటే వీళ్ళకి కూడా ప్రత్యేకంగా ట్రేలో కాఫీ అది ఇచ్చి వెళ్ళిందన్నమాట తర్వాత మళ్ళీ ఒక అరగంట తర్వాత అటు ఇటుగా వీళ్ళు మళ్ళీ సమావేశం అయ్యారు.
(34:13) మళ్ళీ సైకాలజిస్ట్ మాట్లాడటం మొదలు పెట్టాడు. సరేనయ్యా ఇప్పుడు చెప్పినవన్నీ పక్కన పెడదాం. గత రెండు రోజులుగా నేను గమనించిన విషయాలు నీతో ప్రస్తావిస్తాను. నీ ప్యాకేజీ 60 లాక్స్ పర్యానం అన్నావు అంటే నెలకి 5 లక్షలు వస్తుంది కదా నీ భార్య శాలరీ కూడాను 50 నుంచి 60,000 పర్ మంత్ అని చెప్పావు సో డబ్బుకు ఏమాత్రమో ఇబ్బంది లేదు అయితే ఈ బేసిస్ మీద నేను మాట్లాడుతాను విను అని ఈ సైకాలజిస్ట్ మాట్లాడుతున్నాడండి రేపు అమ్మని తీసుకురాగలవా అని నేను అడిగాను పంపిస్తాను అని అన్నావు తప్ప నేను తీసుకువస్తాను అని అనలేదు.
(34:57) అప్పుడు నీ తత్వం నాకు అర్థమయింది. అమ్మతో మాట్లాడిన తర్వాత ఇంకా బాగా అర్థమయింది. అమ్మతో పాటు ఎవరు వస్తారు అని అడిగాను ఒక్కతే వస్తుంది సార్ అన్నావు [గొంతు సవరించుకోవడం] అదేంటని నేను అడిగితే నువ్వు దానికి చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? నా పిల్లలు కాలేజీ కి వెళ్ళిపోతారు సార్ నా వైఫ్ ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండిపోతుంది. నేను ఆఫీస్ కి ఎంజైనర్ గా వెళ్ళిపోతాను అని మరి ఎవరో ఒకరు తోడస్తే బాగుంటుంది కదా అని నేను అన్నాను నిజమే సార్ కానీ కష్టమే అన్నావు నువ్వు ఎరుగు పరుగు ఎవరు రారా అమ్మతో అని అన్నాను కష్టం సార్ అని అన్నావు
(35:43) గుర్తుపెట్టుకోవయ్యా ఇది నీ కమ్యూనిటీ లివింగ్ యొక్క గొప్పతనం నువ్వు నీ డబ్బు అంతే నీ సుఖం దాంట్లోనే ఉండిపోయావు కనీసం నీ భార్య గాని నువ్వు గాని ఒక్కరోజు సెలవు పెట్టలేకపోయారు అమ్మ కోసం ఇప్పుడు చెప్పయ్యా ఇక అమ్మ ఒంటరి కాక ఏమైతుంది ఎంతమంది ఉన్నా ఇంకా ఏమన్నా అంటేనండి అమ్మను చివరిసారిగా కళ్ళు తేలేసినప్పుడు రెండేళ్ళ క్రితం నువ్వు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావు అన్ని టెస్ట్లు చేయించావు ఆ తర్వాత అమ్మ ఆరోగ్యాన్ని మర్చిపోయావు మళ్ళీ కళ్ళు తేలేస్తే తప్ప నాలుగు రోజుల క్రితం నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు.
(36:29) ఏదో డ్యూటీ లాగా చేసేసావు అందులో బాధ్యత ఏమీ లేదు మరి ఆర్బిసి కౌంట్ 7.5 5కి పడిపోయిందంటే ఎందుకు పడిపోతుంది చెప్పయ్యా ఒక్కటి చెప్తాను విను అందుకు కారణం ఆమె తినకపోవడం కాదు తినాలని అనిపించకపోవటం ఇష్టం లేకపోవటం మీరు పట్టించుకోకపోవటం అమ్మ ఎలా ఉన్నావు అని జాబు రంధిలో పడి అడక్కపోవటం అలసిపోయి ఇంటికివచ్చి తలుపులు వేసుకొని పనుకోవటం ఎంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను నువ్వు బాధపడ్డా పర్వాలేదయ్యా అని చెప్పాడండి సైకాలజిస్ట్ అంటే
(37:14) మెల్లమెల్లగా సైకాలజిస్ట్ సీరియస్ గా కూడా చెప్పడం మొదలు పెట్టాడు. ఒంటరితనంలో ఉన్న అమ్మే డిప్రెషన్ లో ఉన్న అమ్మే వయసు ఉడిగిపోతున్న అమ్మే గతం బరువుని మోస్తున్న అమ్మే చివరికి పట్టించుకోబడని అమ్మే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి కాఫీలు ఇవ్వాలి లంచ్ ప్రిపేర్ చేయాలి డిన్నర్ ప్రిపేర్ చేయాలి అమ్మ వాటర్ అనగానే పరిగెత్తుకొచ్చి నీ చేతిలో మంచి నీళ్ళ గ్లాస్ పెట్టాలి ఆ మీరు మీరు నలుగురు ఉన్నారు జనాలు వస్తే అమ్మకి పని ఎక్కువైపోతుందన్న విషయాన్ని గమనించి ఒక్కరికి కూడాను సహాయం చేయాలని అనిపించలేదు.
(37:57) కనీసం వంటగదిలో సగం శ్రమతో కూడిన కూరలన్నా తిరిగి పెడదామని అనిపించలేదు. గుడికెళ్లి దేవునికి మొరపెట్టుకుందాం అనుకున్నా రాత్రి ఎనిమిదింటి దాకా ఎవ్వరు సిస్టం మీద నుంచి లేవరు. అమ్మ మనిషా మిషన్ పాతిక ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఒకటే వంట వంట వంట మార్పు లేని జీవితం బోరు కొట్టదా చెప్పండయ్యా నా దగ్గర దింపావు బాగానే ఉంది ఒక్కతే వెళ్ళగలదు ఆటోలో అంటావఏంటి అది 11 కిలోమీటర్లు నా దగ్గర నువ్వు దింపి వెళ్ళినప్పుడు అమ్మ ఎలా ఉందో తెలుసా నేనే బాధప డ్ నామని చూసి కొడుకు కోడలు
(38:43) సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న తల్లిలా లేదు. కట్టుకున్న చీర మరీ పాతది కాదు మరీ కొత్తది కాదు వాడుకు చీరలాగా ఉంది. అసలు ఆమె ఏం కట్టుకుందో అన్న స్పృహ లేదా మీకు రబ్బర్ చెప్పులతోనా అమ్మను తీసుకురావాల్సింది నువ్వేమో బూటు మెళలోటై నలగని బట్టలు పర్ఫ్యూమ్ అమ్మ అంతా తీసిపోయిందా వాట్ ఇస్ దిస్ మై డియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయి అమ్మ మనసును కూడాను హార్డ్వేర్ చేశరు కదయ్యా మీరిద్దరును ఇప్పుడు చెప్పవయ్యా అన్ని ఓరిపోయిన అమ్మ ఎవరు పట్టించుకొని అమ్మ డిప్రెషన్ లోకి పోక ఏమైతుంది
(39:31) ఇప్పుడు అర్థమైందా ఆ రోజు అమ్మ బర్త్డే రోజున నాకేమ వద్దురా నన్ను ఇలాగే వదిలేయండి హడావిడి చేయొద్దు అని ఎందుకు అందో మీరు స్వార్ధానికి పోయారు అయ్యా అమ్మని ఒప్పించలేకపోయారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవయ్యా ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మ ఆనందంగా ఉంటే అన్ని తింటుంది. మీరిద్దరూ అమ్మకి గుర్తింపు గౌరవం ఇస్తే మందులు వేసుకునే అవసరం ఉండదు.
(40:03) పని వత్తిడి దాదాపు తగ్గించేయండి. ఆర్బిసి కౌంట్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. మంచి బృందంతో సఫిషియంట్ గా డబ్బు తీర్థయాత్రకులు పంపండయ్యా అది కూడాను రెండు నెలల తర్వాత నా కొడుకు నన్ను చూసుకుంటున్నాడని నమ్ముతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ముఖ్యంగా మర్చిపోకుండా వీకెండ్ లో మీరందరూ అమ్మతో బయట గడుపుతూ దూరాలు వెళుతూ అమ్మకి మంచి కాలక్షేపాన్ని ఇవ్వండి.
(40:40) అమ్మకున్న హైట్ కి కలర్ కి వంగిన అమ్మ నిటారుగా ఆత్మస్థైర్యంతో నిలబడుతుంది. చాలా అందంగా హుందాగా కూడా కనబడుతుందయ్యా అసలు ముందు ఆ పాత చీరలు అవి తీసేయండి. పరివేష కూడా అయిపోతుంది మంచి చీరలు చెప్పులు కొనండయ్యా ఆమె ఇంట్లో మహారాణిలా ఉండాలి తెలుసా అమ్మ కదా మరి అర్జెంట్ గా కొంతకాలం మంచి వంట మనిషిని పెట్టుకోండి మెల్లమెల్లగా అమ్మ మనిషి కూరలు తెరిగి పెడితే సంతోషంగా వంట చేసి పెడుతుందయ్యా ఎంత వంట చేయొద్దన్నా ఊరుకోదయ్యా నీ ప్రేమకి అంతకంటే రెండింతలుగా రెస్పాండ్ అవుతుందయ్యా అద్భుతమైన ప్రేమతో కానీ ఆ చేసే వంట ఆనందంగా సంతోషంగా చేసే
(41:29) ప్రేమను పంచండి ఆదరణను ఇవ్వండి అని చెప్తూ ఇంతవరకు కోడలకి ఏం చెప్పలేదు కదండీ సైకాలజిస్ట్ అయితే సైకాలజిస్ట్ శ్రీమత అందుకుంది ఇక్కడ అమ్మ మీరు కోడలు కదా ఎప్పుడు సిస్టం కి అతుక్కుపోవద్దు ఇంతవరకు తప్పించుకున్నది చాలు ఒక స్త్రీ మనతో చూడండి ఒక స్త్రీ యడల ఎలా ఉంటుందో అమ్మ ఇక్కడ సైకలాజికల్ పాయింట్ ఉంది గమనించావా నువ్వు కూడా వినయ్యా ఒక్కగాన ఒక కొడుక్కి పెళ్లిఅయితే వయసు వేడిలో ఆ భర్త ఆ అమ్మాయి వెంటనే ఎక్కువగా ఉంటాడు.
(42:11) అప్పుడు కూడా అమ్మ నా కొడుకు నాకు దూరమైపోతున్నాడు అని భయపడుతూనే ఉంటుంది. ఇది అందరి ఒంటరి తల్లుల సైకాలజీ ఈ భయాన్ని కూడాను అమ్మ అనుభవించింది. ఇప్పటికీ అనుభవిస్తూనే ఉంది. ఇప్పుడు మీరిద్దరూ 40 దాటిపోయారు. పిల్లలు ఇంటర్టెన్త్ క్లాస్ కి వచ్చారు. మీరిద్దరూ పథకం ప్రకారం డబ్బు వెంబడిపడి తల్లిని ఒంటరిదాన్ని చేస్తున్నారు. వంటింటికే పరిమితం చేశారు.
(42:41) మీతో ఏదో మాట్లాడదామని అనుకున్నా టైం ఇవ్వడం లేదు మీరిద్దరు బిజీగా ఉన్నామని ఫోజు పెడుతున్నారు. ఇక ఇవన్నీ ఆపండయ్యా ఆమెకు మాతృమూర్తి స్థానాన్ని ఇవ్వండి మహారాణి స్టేటస్ ని ఇవ్వండి కోడలిగా నీ బాధ్యత చాలా ఉందమ్మా దీనికి నీ భర్త సహకారం కూడా ఉంటుంది తప్పకుండా ఉండాలి కూడా ఇన్ని విషయాలు నీ భర్తకే చెప్పలేదు నీకు కూడా చెప్పామ అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు ఇంతకంటే చెప్పేది ఏం లేదమ్మా అంతా నీ చేతిలోనే ఉందంటూ ఆ సైకాలజిస్టు ఆయన శ్రీమతి ముగించారండి
(43:27) ఒక 20 సెకండ్ల నిశబ్దం తర్వాత ఈ సైకాలజిస్ట్ అంటాడు చివరిగా ఒక మాట అయ్యా మీ ఇద్దరికీ చెప్తున్నాను అదఏంటంటే ఇంటికి వెళ్లి ఈ విషయాలు ఏమి మాట్లాడకోకుండా మంచి మార్పుకు స్వీకారం చూటండి అంటూ ఈ సైకాలజిస్ట్ లేచాడండి వెంటనే శ్రీమతి కూడా లేచింది ఇ పరిస్థితి ఎట్లా ఉందంటే చూడండి అబ్బాయి కోడలి ముఖల్లో అపరాధ భావన వరకు కొట్టివచ్చినట్టు కనబడింది.
(43:58) ఆ ప్రయత్నంగా సైకాలజిస్టు ఈ దంపతుల కాళ్ళకి వాళ్ళద్దరూ నమస్కారం పెట్టారు. వీళ్ళద్దరు కూడాను అబ్బాయి కోడలు కూడాను పశ్చాత్తాప భావంతో నిజంగా వాళ్ళద్దరి కాళ్ళలో నీళ్లుు తిరుగుతున్నాయండి. వెంటనే అప్రయత్నంగా వాళ్ళు కూడాను ఈ సైకాలజిస్ట్ దంపతుల కాళ్ళకి నమస్కారం పెట్టారండి. చివరికి సైకాలజిస్ట్ భార్య అంది కోరల పుదమించేసి అమ్మ అంతా నీ చేతిలో ఉంది తల్లి నాన్న నువ్వు కూడా వినవయ్యా మీరిద్దరు కలిసి అమ్మని జాగ్రత్తగా చూసుకోండి టేక్ కేర్ అని వాళ్ళకి మాట్లాడటం ఆపేశరండి నిశశబ్దంగా ఈ కొడుకు కోడలు నిష్క్రమించేశరు.
(44:43) సో ఇదండి నేను చెప్పాలనుకుంటున్నది నేను రాసుకున్నది కూడా మీరు గమనించండి మీరు గమనించండి డబ్బు వెంబడి పడితేనే డబ్బు రావచ్చుండి కానీ మానసిక శాంతి రాదండి మనల్ని కంచి కని పెంచిన ఈ తల్లిదండ్రులు మటుకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారండి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఇది కదా మనం ఇది కాదు కదా మనం చూపెట్టవలసిన కృతజ్ఞత సో ఆలోచించండి ఆ సైకాలజిస్ట్ తో నేను ఎందుకు మాట్లాడానో కానీ నాకు ఒక అద్భుతమైన వస్తువు దొరికింది.
(45:11) ఇది చాలా కుటుంబాల్లో ఉంటున్నది కాబట్టి ముఖ్యంగా సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఇంత సీరియస్ గా ఉండకపోవచ్చు కానీ కొద్దో గొప్పో ఏదో ఒక రకంగా ఒక సీరియస్నెస్ ఉంటుందండి. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఏంట్రా మనల్ని పట్టించుకోవట్లేదు వీళ్ళు అని సో ఈ విషయాన్ని పిల్లలుగా మీరందరూ గమనించాలండి ఉద్యోగాలు చేయండి డబ్బులు సంపాదించండి కూరపెట్టండి కానీ అమ్మ నాన్నని మర్చిపోతే ఎలాడండి కదా సో ఇదండి విడని సంగతి వినందుకు కృతజ్ఞతలు నమస్కారం నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ లైక్ బటన్ ఉంటుంది కదా మీరు ఎటు నొక్కుతారు నాకు తెలుసు
(45:48) కాకపోతే ఒక మంచి పని చేయండి కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ పెట్టండి మీ మెసేజ్ ని బట్టి మీరు ఎంతగా కనెక్ట్ అయ్యారు మీరు ఎంతగా నన్ను అభిమానిస్తున్నారు అన్న సంగతి నాకు తెలుస్తుందండి. సో ఇదండి వీడియోలోని సంగతి నమస్కారం.
No comments:
Post a Comment